జేబులో పైసా లేకుండా బ్రతుకు.. పరమహంస యోగానంద#devotional #spirituality #education #krishna
Author Name:ajju-baipalli
Youtube Channel Url:https://www.youtube.com/@ajju-baipalli
Youtube Video URL:https://www.youtube.com/watch?v=2_McTQrAs4k
Transcript:
(00:01) పరమహంస యోగానంద తన చిన్నతనంలో జితేంద్ర అనే తన స్నేహితులతో కలిసి ఎవ్వరికీ చెప్పకుండా బృందావనం వెళ్ళాలనుకుంటాడు ఎవ్వరికీ చెప్పకుండా ఈ ప్లాను అంటే పరమహంస యోగానంద తన స్నేహితుడైనటువంటి జితేంద్ర ఇద్దరూ కలిసి వేసిన ప్లాన్ పరమహంస యోగానంద యొక్క అన్నయన అనంతుడికి తెలిసిపోతుంది. సో వెంటనే అనంత వాళ్ళద్దరిని పిలిచి ఏరా మీ ఇద్దరు కూడా బృందావనం వెళ్ళాలనుకుంటున్నారు అది కూడా ఇంట్లో ఎవరికీ చెప్పకుండా అంటే దేవుడి మీద నమ్మకం అంతే కదా సరే నేను ఒక కండిషన్ పెడుతున్నా ఎవరికీ చెప్పకుండా వెళ్తున్నారు కదా అలాగే జేబులో రూపాయి కూడా పైసా కూడా లేకుండా
(00:42) మీరు వెళ్ళాలి. ట్రైన్ టికెట్లకు గాని మీరు భోజనాలు చేయడానికి గాని ఒక్క పైసా కూడా మీ జేబులో ఉండకూడదు అన్ని మీ దగ్గరికే రావాలి ట్రైన్ టిక్కడికి డబ్బులయినా సరే మీరు తినడానికి అన్నమైనా సరే మీ దగ్గరికే రావాలి మీరు ఎవరిని అడగకూడదు భిక్షాటనం చేయకూడదు ఏమీ చేయకూడదు అన్ని మీ దగ్గరికే రావాలి అప్పుడు అలా వస్తే భగవంతుడు మీతో ఉన్నాడని నేను నమ్ముతాను భగవంతుడు ఉన్నాడు అని నేను నమ్ముతాను అంటాడు పరమహంస యోగానంద అన్న అయినటువంటి అనంత దాన్ని చాలెంజ్ గా తీసుకున్న పరమహంస యోగానంద జితేంద్ర ఇద్దరు కూడా ఒక్క ఒక్క పైసా జేబులో లేకుండా బృందావనం వెళ్తారు.
(01:15) ఆకలి వేస్తుంటుంది చిన్న వయసు ఎలా భిక్షాటం చేయకూడదు అన్నాడు అన్న ఎవరిని అడగొద్దు అన్నాడు. అలా కూర్చొని ఉండగా ఒక వ్యాపారి వచ్చి భోజనం పెట్టి అడగకపోయినా సరే చేతిలో ఇంటికి వెళ్ళడానికి డబ్బులు పెడతాడు. సో దర్శనం చేసుకొని నీట్ గా వచ్చిన తర్వాత ఇంటికి పరమహంస యోగానంద జితేంద్ర అన్న అనంత నమ్ముతాడు ఒరేయ్ దేవుడు ఉన్నాడురా అని నమ్ముతాడు.
(01:39) ఇది జరిగిన చాలా సంవత్సరాల తర్వాత యుక్తేశ్వరిగిరి మహారాజ్ అంటే పరమహంస యోగానంద గురువుగారు పరమహంసాన్ని కలిసి చాలా సంవత్సరాల క్రితం బృందావనంలో డబ్బులు లేకుండా బ్రతికావు కదా ఎవరిని భిక్షాటం చేయకుండా బ్రతికావు కదా ఎలా ఉంది ఆ అనుభవం అనుకొని అడుగుతాడు వెంటనే పరమహంస యోగానంద్ ఆశ్చర్యపోతాడు గురువుగారు మీరు ఎక్కడ హిమాలయాల్లో ఉన్నారు నేను అక్కడ బృందావనంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది అది కూడా ఎప్పుడో మీకు ఎలా తెలుసు అంటే నాకు వెంటనే అర్థమైంది ఏంటంటే అంటే ఈ సంఘటన ఈ ఘట్టం విన్నాక చదివాక గురువు శిష్యుడు అని రెండు కనిపిస్తారండి మనకి కానీ అక్కడ నిజంగా ఇద్దరు ఉండరు
(02:17) రెండు శరీరాలు ఉంటాయి. కానీ జ్ఞానులు ఆ స్థితి ఎలా ఉంటుందంటే ఇక్కడ ఉన్నా సరే సమస్తము వాళ్ళకి తెలుస్తుంది ఎలా అంటే ఈ శరీరం నేను కాదు ఈ మనసు నేను కాదు అనే భావన కలిగి ఉంటారు కాబట్టి రమణ మహర్షి కూడా రష్యా నుండి ఎవరైనా వస్తే రష్యాలో మీరు ఫలానా రోజు ఇలా చేశారు కదా అని చెప్పేసేవాళ్ళు అంటే వాళ్ళకి తెలుస్తుంది జ్ఞానులక అంతే ఆ స్థితికి చేరిన వారికి తెలుస్తుంది అనుకుంటా సో నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చింది ఈ ఘట్టం సో మీకు ఎలా అనిపించింది మీకు ఇలాంటివి ఏవైనా ఎదురుపడ్డాయా ఇలాంటి ఘట్టాలు మీరు ఎప్పుడైనా చదివారా విన్నారా సో మీకేమనిపిస్తుంది ఇలాంటి ఘట్టం.
No comments:
Post a Comment