Monday, May 18, 2026

 మనస్సును ఆత్మపైనే పూర్తిగా లగ్నం చేయడం సుఖానికి లేక ఆనందానికి దారితీస్తుంది. తలంపులను ప్రత్యాహరించి, వాటిని నిగ్రహించడమూ, బహిర్గతం కాకుండా నిరోధించడమూ వైరాగ్యమనబడుతుంది. వాటిని ఆత్మయందు లగ్నం చేయడమే సాధన. హృదయం పై లగ్నం చేయడమన్నా ఆత్మపై లగ్నం చేయడమన్నా ఒకటే. హృదయమనేది ఆత్మకే మరొకపేరు.

No comments:

Post a Comment