40 ఏళ్ల తర్వాత మహిళలు ఎక్కువగా కోరుకునే రహస్య కోరికలు ఇవే!"
Author Name:Telugu Genics
Youtube Channel Url:https://www.youtube.com/@teluguGenics
Youtube Video URL:https://www.youtube.com/watch?v=IsokDa7B5KY
Transcript:
(00:01) [సంగీతం] ఏళ్ళు దాటిన 40 ఏళ్ళ దాటిన ఆడవారికి ఎలాంటి కోరికలు ఉంటాయి ఈ విషయం గురించి చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. వాళ్ళ కోరికలు కేవలం డబ్బు సౌకర్యాలు లేదా బయటకు కనిపించే ప్రేమ మాత్రమే అనుకుంటారు కానీ నిజానికి 40 ఏళ్ళు తర్వాత ఒక మహిళ మనస్సు పూర్తిగా మారిపోతుంది ఆమెకు కావల్సింది ఆకర్షణ కాదు అర్థం చేసుకునే మనస్సు ఆమె కోరుకునేది మాటలు కాదు విలువ ఆమె వెతుక్కునేది కేవలం తోడు కాదు ప్రశాంతత
(00:47) ఈ వీడియోలో 40 40 ఏళ్ళు దాటిన మహిళల మనసులో ఉండే నిజమైన కోరికలు ఏమిటో తెలుసుకుందాం. మొదటిది గౌరవం ఈ వయసుకు వచ్చేసరికి ఒక మహిళ జీవితంలో చాలా పాత్రలు పోషించి ఉంటుంది. కూతిరిగా భార్యగా తల్లిగా కోడలిగా ప్రతి ఒక్కరి కోసం తనని తాను మార్చుకొని ఉంటుంది. కానీ చివరికి ఆమె కోరుకునేది ఒక్కటే నన్ను మనిషిగా గౌరవించాలి అని ఆమె మాటను వినాలి ఆమె భావాలను చిన్నచూపు చూడకూడదు ఎందుకంటే ఈ వయస్సులో ఆమెకు ప్రేమ కంటే గౌరవమే ఎక్కువ విలువైనది ఇక రెండవది మనస్సును అర్థం చేసుకునే వ్యక్తి యవ్వనంలో ఆకర్షణ ముఖ్యమవుతుంది కానీ 40 తర్వాత ఒక మహిళకు
(01:35) నిజమైన కనెక్షన్ కావాలి ఆమె నిశ్శబ్దాన్ని కూడా అర్థం చేసుకునే వ్యక్తి కావాలి. ఆమె బాధ చెప్పకపోయినా గుర్తించే మనస్సు కావాలి. ఎందుకంటే ఈ వయస్సులో ఆమె చాలా చూసి ఉంటుంది. మోసాలు నిరాశలు, బాధ్యతలు, ఒంటరితనం కాబట్టి ఆమెకు నటించే ప్రేమ కాదు నిజమైన ఆప్యాయత కావాలి. ఇక మూడవది ప్రశాంతమైన జీవితం. చిన్న చిన్న గొడవలు, అహంకారాలు, డ్రామాలు ఇవన్నీ ఆమెను అలసటకు గురి చేస్తాయి.
(02:09) 40 తర్వాత ఒక మహిళకు కావలసింది మానసిక ప్రశాంతత ఇంట్లో శాంతి ఉండాలి మనసుకు భయం లేకూడదు తనని ఎవరు తక్కువ చేయకూడదు ఎందుకంటే ఆమెకు ఇప్పుడు అర్థమవుతుంది ప్రశాంతత లేని ప్రేమ శిక్ష లాంటిది అని ఇక నాలుగవది తనకంటూ కొంత సమయం చాలా సంవత్సరాలు ఇతరుల కోసం బ్రతికిన తర్వాత ఆమె ఒక్కసారి తనని తాను చూసుకోవాలని అనుకుంటుంది. తన ఇష్టాలు గుర్తు చేసుకోవాలని అనుకుంటుంది.
(02:40) పుస్తకం చదవడం కావచ్చు, ప్రయాణం కావచ్చు, నిశశబ్దంగా కూర్చోవడం కావచ్చు ఇది స్వార్థం కాదు ఇది ఆమె తనని తాను మళ్ళీ కనుగొనడం ఇక ఐదవది నిజమైన ప్రేమ. 40 ఏళ్ళు తర్వాత మహిళలు ప్రేమను చాలా లోతుగా అర్థం చేసుకుంటారు. వాళ్లకు ఖరీదైన గిఫ్ట్లు అవసరం ఉండకపోవచ్చు. కానీ ఒక చిన్న శ్రద్ధ చూపే మనసు ఒక నిజమైన మాట ఒక భరోసా వారికి ఎక్కువ విలువ ఇస్తారు.
(03:12) నువ్వు అలసిపోయావా అని అడిగే వ్యక్తి నేను ఉన్నాను అని చెప్పే తోడు వాళ్ళ మనసుకు చాలా దగ్గర అవుతారు. ఇక ఆరవది భద్రత. ఇది కేవలం డబ్బు గురించి కాదు భావోద్వేగ భద్రత కూడా తనని వదిలిపెట్టారనే నమ్మకం కావాలి. తన భావాలను చెప్పినా తీర్పు ఇవ్వకుండా వినే వ్యక్తి కావాలి ఎందుకంటే ఈ వయసులో ఆమె ఆటలు ఆడదు నిజాయితిని మాత్రమే కోరుకుంటుంది. ఇక ఏడవది తన విలువను గుర్తించే మనుష్యులు చాలాసార్లు మహిళలు జీవితమంతా ఇతరుల కోసం త్యాగాలు చేస్తారు కానీ వాటికి గుర్తింపు రావడం చాలా అరుదు 40 తర్వాత ఆమె కోరుకునేది నా కష్టాన్ని ఎవరో గుర్తించాలి ఒక చిన్న కృతజ్ఞత కూడా ఆమె హృదయాన్ని
(03:58) తాకుతుంది. ఇక ఎనిమిదవది ఒంటరితనం లేకుండా జీవించడం ఇంట్లో అందరూ ఉన్నా చాలా మంది మహిళలు లోపల ఒంటరిగా ఫీల్ అవుతారు. ఎవరు తనని నిజంగా అర్థం చేసుకోవట్లేదని అనిపిస్తుంది. అందుకే ఆమెకు కావలసింది మాట్లాడుకునే మనసు నిజంగా వినే వ్యక్తి ఆమెను మార్చాలని కాదు అర్థం చేసుకోవాలని చూసే తోడు ఇక చివరిది తనను తాను కోల్పోకుండా జీవించడం.
(04:29) 40 తర్వాత మహిళలు ఒక గొప్ప నిజాన్ని అర్థం చేసుకుంటారు. ఇతరుల కోసం బ్రతుకుతూ మనల్ని మనం మర్చిపోకూడదు అని అందుకే ఇప్పుడు వారు తమ ఆనందాన్ని కూడా ముఖ్యంగా చూస్తారు తమ మనస్సును గౌరవించే చోట ఉండాలని అనుకుంటారు కాబట్టి 40 ఏళ్ళు దాటిన మహిళల కోరికలు చిన్నవి కావు అవి లోతైనవి వాళ్ళు కోరుకునేది అబద్దపు ఆకర్షణ కాదు నిజమైన అనుబంధం వాళ్ళు వెతికేది సంపూర్ణమైన మనశశాంతి ఒక మహిళ మనసును అర్థం చేసుకునే వ్యక్తి ఆమె జీవితంలో ఎప్పటికీ కి ప్రత్యేకమైన వ్యక్తిగా మిగిలిపోతాడు.
(05:04) వయస్సు పెరిగే కొద్దీ మనిషి శరీరం మాత్రమే కాదు మనసు కూడా మారుతుంది. 20లో ఉన్న కోరికలు 40లో ఉండవు యవ్వనంలో మనం ప్రపంచాన్ని గెలవాలని కోరుకుంటాం. కానీ వయసు పెరిగే కొద్దీ మనల్ని మనం కోల్పోకుండా ఉండాలని కోరుకుంటాం. ఒకప్పుడు పెద్ద కలలు కనేవాడు తర్వాత చిన్న ప్రశాంతత కోసం వెతుకుతాడు ఒకప్పుడు అందరి మధ్యలో ఉండాలని అనుకున్న మనిషి తర్వాత ఒంటరిగా ప్రశాంతంగా కూర్చోవాలని కోరుకుంటాడు అయితే వయస్సు పెరిగే కొద్దీ మనిషిలో నిజంగా ఎలాంటి కోరికలు పుడతాయి ఎందుకు అతని ఆలోచనలు అభిరుచులు అవసరాలు పూర్తిగా మారిపోతాయి ఈరోజు మనం తెలుసుకోబోయేది
(05:48) వయస్సు పెరిగే కొద్దీ ప్రతి మనిషి మనసులో మెల్లిగా లోతైన కోరికలు గురించి ప్రశాంతమైన జీవితం కావాలని కోరుకుంటారు. చిన్న వయసులో మనిషికి ఉత్సాహం ఎక్కువ అతను రిస్క్ తీసుకుంటాడు అతనికి పోటీ అంటే ఇష్టం ఎవరినైనా మించి ఎదగాలని ఉంటుంది. కానీ వయస్సు పెరిగే కొద్దీ అతనికి అర్థమవుతుంది. జీవితంలో గెలుపు కంటే ప్రశాంతత చాలా గొప్పది అని అందుకే తర్వాత అతను పెద్ద పార్టీలు కాదు చిన్న ప్రశాంతమైన క్షణాలను ఇష్టపడతాడు.
(06:20) రాత్రి నిశశబ్దం ఉదయం ప్రశాంతమైనట్టి ఎవరు డిస్టర్బ్ చేయని కొద్దిసేపు ఇవే అతనికి నిజమైన ఆనందంగా మారుతాయి. ఇక రెండవది మనసును అర్థం చేసుకునే వాళ్ళు కావాలి అనే కోరిక యవ్వనంలో మనిషి చుట్టూ చాలామంది ఉంటారు స్నేహితులు పరిచయాలు సందడి కానీ వయస్సు పెరిగే కొద్దీ అతనికి ఒక నిజం తెలుస్తుంది చాలామంది మనతో నవ్వుతారు కానీ చాలా కొద్దిమంది మాత్రమే మన బాధను అర్థం చేసుకుంటారు అని అందుకే తర్వాత అతను ఎక్కువ మంది కోసం కాదు తనను నిజంగా అర్థం చేసుకునే ఒక్కరి కోసం వెతుకుతాడు ఎందుకంటే వయసు పెరిగిన మనసు సకు ఆడంబరమైన మాటలు కాదు ఆప్యాయత కావాలి ఇక మూడవది ఆరోగ్యంగా
(07:03) ఉండాలనే కోరిక చిన్న వయసులో మనిషి తన శరీరాన్ని చాలా నిర్లక్ష్యం చేస్తాడు రాత్రులు నిద్రపోకుండా గడుపుతాడు ఏది పడితే అది తింటాడు ఇంకా చాలా టైం ఉంది అని అనుకుంటాడు కానీ వయస్సు పెరిగే కొద్దీ శరీరం మెల్లగా సంకేతాలు ఇవ్వడం మొదలు పెడుతుంది. అప్పుడు అతనికి అర్థమవుతుంది డబ్బు కంటే ఆరోగ్యం విలువైనది అని అందుకే తర్వాత అతనికి పెద్ద కోరిక ఏదైనా ఉంటే అది ఆరోగ్యంగా ఉండటమే ఇక నాలుగవ కోరిక ఒంటరితనం లేకుండా ఉండాలనే కోరిక వయస్సు పెరిగే కొద్దీ చాలా మంది జీవితంలో ఒక భయం పెరుగుతుంది.
(07:42) అది మరణ భయం కాదు ఒంటరిగా మిగిలిపోవడం అనే భయం ఎందుకంటే కాలం గడిచే కొద్దీ చాలా సంబంధాలు దూరమవుతాయి కొంతమంది వదిలి వెళ్తారు కొంతమంది మారిపోతారు అప్పుడు మనిషికి అర్థమవుతుంది జీవితంలో నిజమైన సంపద మనుషులే అని అందుకే అతను కోరుకునేది తన పక్కన నిజంగా ఉండే కొద్దిమందిని మాత్రమే ఇక ఐదవది గౌరవం పొందాలనే కోరిక చిన్న వయసులో మనిషి పేరు కోసం పరిగెడుతాడు డబ్బు కోసం కష్టపడతాడు ప్రపంచం తనని గుర్తించాలని కోరుకుంటాడు కానీ వయసు పెరిగే కొద్దీ అతనికి పేరు కంటే గౌరవం ముఖ్యమవుతుంది.
(08:20) ఎందుకంటే డబ్బు చూసి దగ్గరయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ మన వ్యక్తిత్వాన్ని గౌరవించే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు అందుకే తర్వాత అతనికి కావలసింది నిజమైన గౌరవం ఆరవ కోరిక గతంలో చేసిన తప్పులను సరి చేసుకోవాలనే కోరిక. వయస్సు పెరిగే కొద్ది మనిషి ఎక్కువగా ఆలోచించేది గతాన్ని గురించే తాను కోల్పోయిన వాళ్ళు తాను బాధ పెట్టిన మనుషులు తాను తీసుకున్న తప్పు నిర్ణయాలు కొన్నిసార్లు అతను బయటకు నవ్వుతాడు కానీ లోపల మాత్రం పశ్చాత్తాపంతో బాధపడుతుంటాడు.
(08:52) అందుకే తర్వాత అతనిలో ఒక కోరిక పుడుతుంది. ఇంకా అవకాశం ఉంటే కొన్ని విషయాలు మార్చుకోవాలి అనే కోరిక. ఇక ఏడవది నిజమైన ప్రేమ కావాలనే కోరిక. వయస్సు పెరిగే కొద్దీ మనిషికి ఆకర్షణలు తగ్గిపోతాయి. కానీ ప్రేమపై అవసరం మాత్రం పెరుగుతుంది. ఎందుకంటే చివరికి మనిషి తెలుసుకునేది ఇదే. ఈ ప్రపంచంలో మనల్ని నిజంగా నిలబెట్టేది ప్రేమే అని.
(09:21) అందుకే అతను కోరుకునేది తనతో నటించని మనస్సు తనని వదిలి పెట్టని వ్యక్తి తన నిశశబ్దాన్ని కూడా అర్థం చేసుకునే ఆత్మీయత. మనశశాంతి కావాలి అని కోరిక. ఎంత డబ్బు సంపాదించినా ఎంత పేరు వచ్చినా రాత్రి నిద్రపోయే ముందు మనసు ప్రశాంతంగా లేకపోతే అది అసంపూర్ణమైన జీవితమే అందుకే వయస్సు పెరిగే కొద్దీ మనిషి చివరికి వెతికేది ఒక్కటే మనశాంతి ఎందుకంటే జీవితమంతా పరిగెత్తిన తర్వాత మనిషికి అర్థమయ్యే గొప్ప నిజం ఏమిటంటే సంతోషం అనేది బయట దొరికేది కాదు అది మనసులో ఏర్పడేది కాబట్టి వయసు పెరగడం అంటే కేవలం సంవత్సరాలు పెరగడం కాదు అది మనిషి ఆలోచనలు మారడం ప్రాధాన్యతలు మారడం కోరికలు
(10:06) మారడం ఒకప్పుడు ప్రపంచాన్ని గెలవాలని కోరుకున్న మనిషి చివరికి తన మనసును కోల్పోకుండా ఉండాలని మాత్రమే కోరుకుంటాడు ఇదే జీవితం దేవోభవా అన్న మాటలోనే అంతరార్థం కంటికి కనిపించని దైవం అమ్మలా కనిపించే రూపంలో అవతరించాడని కుపుత్రో జాయతే క్వచిదపి కుమతాన భవతి ఈ ప్రపంచంలో చెడ్డ కొడుకులు ఉండవచ్చు కానీ చెడ్డ తల్లి మాత్రం ఉండదన్న ఆది శంకరాచార్యుల మాట అమ్మ ఔన్నత్యాన్ని చాటి చెబుతుంది.
(10:44) బిడ్డకు ప్రథమ గురువు తల్లి రాక్షస రాజైన హిరణ్య కసిపుడు భార్య నీలావతి నారద మహర్షి ఆశ్రమంలో ఉన్నప్పుడు విన్న హరికథలు ఆమె గర్భంలో ఉన్న ప్రహ్లాదున్ని మహా భక్తుడిగా మార్చాయి. అలాగే అర్జునుడు పద్మవ్యూహ రహస్యం చెబుతున్నప్పుడు సుభద్ర గర్భంలో ఉన్న అభిమన్యుడు దాన్ని నేర్చుకున్నాడు. తల్లి ఆలోచనలు ఆమె చూసే దృశ్యాలు వినే మాటలు గర్భంలో ఉన్నపిటి నుంచే బిడ్డ వ్యక్తిత్వానికి పునాదులు వేస్తాయి.
(11:13) తల్లి శరీరాన్ని మాత్రమే కాదు బిడ్డ మనసును కూడా నిర్మిస్తుందని ఈ కథలు నిరూపిస్తున్నాయి. సాధారణంగా తల్లికి తన బిడ్డల విజయమే ముఖ్యం కానీ కురుక్షేత్ర యుద్ధానికి ముందు దుర్యోధనుడు అమ్మ ఆశీర్వాదం కోరినప్పుడు గాంధారి నువ్వు గెలవాలి అనలేదు బదులుగా యతో ధర్మస్తతో జయః ఎక్కడ ధర్మం ఉంటే అక్కడే విజయం ఉంటుంది అని పలికింది.
(11:38) అలాగే శ్రీరాముడు అడవులకు వెళుతున్నప్పుడు కౌసల్య దేవి తల్లిగా దుఃఖించిన రామా నువ్వు ఏ ధర్మాన్ని రక్షిస్తున్నావో ఆ ధర్మమే నిన్ను కాపాడుతుందని దీవించి పంపింది బిడ్డల మీద మమకారం కన్నా ధర్మం మీద గౌరవం చూపడమే తల్లి అసలైన బాధ్యత కఠినమైన తపస్సులు లొంగని దైవం నిష్కల్మషమైన మాతృ ప్రేమకు దాసోహం అంటాడు యశోదమ్మ రోలుకు కట్టేసినప్పుడు విశ్వమంతా వ్యాపించి ఉన్న కృష్ణ పరమా పరమాత్మ తల్లి ప్రేమ పీసానికి లొంగిపో లొంగిపోయాడు పురాణాలలో మదానస పాత్ర అత్యంత విశిష్టమైనది ఆమె తన బిడ్డలకు జోల పాటలు పాడుతూనే సుద్దోసి బుద్ధోసి నిరంజనోసి సంసార మాయ పరివర్ణితోసి అని బోధించేది
(12:24) దీనివల్ల ఆమె కుమారులు గొప్ప జ్ఞానులయ్యారు కుంతీదేవి చిన్న వయసులోనే భర్తను కోల్పోయినా అడవులు పాలైనా కుంగిపోకుండా దైవ చింతనతో తన సంతానాన్ని వీరులుగా గా తీర్చి దిద్దిన ధీరమాత మహాభారతంలోని ధర్మవ్యాధుడు కథ మనకు నేర్పే పరమ సత్యం ఏమిటంటే వందల ఏళ్ల తపస్సు కన్నా పుణ్యక్షేత్రాల దర్శనం కన్నా తల్లిదండ్రులకు మనస్ఫూర్తిగా చేసే సేవే గొప్ప ఫలితాన్ని ఇస్తుంది.
(12:56) నాస్తి మాతృ తమో గురువుకు తల్లిని మించిన గురువు లేరు. పిల్లల ఉన్నత స్థితి కోసం తల్లి పడే తపన వర్ణనాతీతం అమ్మ మనకు జన్మని ఇస్తే ఆమె నేర్పిన ఆధ్యాత్మిక విలువలు మనకు పునర్జన్మని ఇస్తాయి అమ్మను గౌరవించడం అంటే మన మూలాలను గౌరవించడమే మనలోని దైవత్వాన్ని మేల్కొలపడమా అంతే కాదు సాక్షాత్తు ఆ పరాశక్తిని పూజించడమే నిస్వార్థ ప్రేమను పంచే రెండు అక్షరాల తీయన పదమే అమ్మ దైవంపై భారం వేసి నిశ్చింతగా ఉండు అంతా ఆయనే చూసి చూసుకుంటాడు అనే మాటలు తరుచు వింటుంటాం.
(13:32) దేవుడిపై భారం వేయి కానీ నీ బాధ్యతను విస్మరించకు అనేది ఆధ్యాత్మికతకు లౌకిక ప్రపంచానికి మధ్య ఉండాల్సిన సమన్వయాన్ని తెలియజేసే అసలు సూత్రం దైవ సంకల్పం మానవ ప్రయత్నం ఈ రెండింటి కలయకే విజయం భక్తి అంటే కేవలం చేతులు జోడించి కూర్చోవడం కాదు మనవంతు కర్తవ్యాన్ని క్రమ శిక్షణతో నిర్వహించడం కూడా భగవంతుడు మనకు బుద్ధిని శక్తిని ప్రసాదించాడు.
(14:00) వాటిని ఉపయోగించకుండా భారమంతా ఆయన పైనే వేసేసి అద్భుతాలు జరగాలని ఆశించడం భక్తి కాదు సోమరితనం అవుతుంది. నువ్వు ఒక్క అడుగు వేస్తే నేను 10 అడుగులు వేస్తా అంటాడు భగవంతుడు ఇక్కడ మనం వేయాల్సిన ఆ ఒక్క అడుగు మన ప్రయత్నం ప్రార్థన మనసును పవిత్రం చేసి ఆత్మ విశ్వాసాన్ని ఇస్తుంది. కానీ ఆ ఆత్మ విశ్వాసంతో పని చేయాల్సింది మనమే జీవితంలో రెండు అంశాలు ఉంటాయి.
(14:25) మన నియంత్రణలో ఉన్నవి లేనివి పరీక్షకు చదవడం వ్యాయామం చేయడం ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం ఇలాంటివి మన చేతుల్లోనే ఉంటాయి మనం చేయగలిగిన పనులన్నీ చిత్తశుద్ధితో మనమే చేయాలి తప్ప దేవుని చేయమని వేడుకోకూడదు అది అజ్ఞానం మన నియంత్రణలో లేని అంశాలను మాత్రమే ఆ పరమాత్మకు అప్పగించే ఆశావహ దృక్పదంతో ఉండాలి. కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు నా మీద విశ్వాసం ఉంచి ధ్యానం చేస్తూ కూర్చో అని చెప్పి అర్జునుడి తరపున తాను యుద్ధం ఉత్త చేయలేదు గాండీవాన్ని ఇక్కుపెట్టు యుద్ధం చేయని కర్తవ్యాన్ని గుర్తు చేశాడు భగవంతుడు తోడ్పాటు ఉన్న బాణాలు వేయాల్సింది అర్జునుడే హనుమంతుడు భక్తితో
(15:10) రామనామ స్మరణ చేస్తూ సముద్రాన్ని దాటాడు. రామనామం మారుతికి మానసిక శక్తిని ఇస్తే తన శారీరక శక్తిని బుద్ధి బలాన్ని ఉపయోగించి సురస సమూహికగా వంటే రాక్షసులను ఎదుర్కున్నాడు. కేవలం భక్తితోనూ లేదా నామస్మరణ చేస్తూనో కూర్చుంటే సముద్రం దాటలేమని ఆయనకు తెలుసు. రైతు పొలములో విత్తనాలు వేయకుండా నీరు పెట్టకుండా వాన కోసం పూజలు చేస్తే పంట పండదు.
(15:38) సరిైన సమయంలో దుక్కి దున్ని విత్తనం నాటిన రైతు ఆపై తన నియంత్రణలో లేని ప్రకృతి సహకారం కోసం ప్రార్థిస్తేనే ఫలితం ఉంటుంది. అలాగే దెయ్యం బవుల్లు కష్టపడి చదివి పరీక్ష హాల్లో ఏకాగ్రత కోసం దేవుని స్మరిస్తూ విజయం దక్కాలని ప్రార్థించి పరీక్ష రాయడం సరిైనది. దైవ కృప అనే గాలి ఎంత వీచినా మన ప్రయత్నం అనే తెరచాపును సరిగా విప్పకపోతే జీవిత నౌక ముందుకు సాగదు.
(16:07) భక్తి మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపే అంతర్గత దిక్సూచి కృషి మనల్ని ముందుకు తీసుకువెళ్లే వాహనం ఈ లౌకిక ప్రపంచంలో మన విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తిస్తూనే ఆ అలౌకిక శక్తిపై విశ్వాసం ఉంచడమే నిజమైన జీవన వేదం కార్యసాధకుడికి పట్టుదల ఒక్కటే ఉంటే సరిపోదు దానికి ఓర్పు నేర్పు సమపాళ్లలో జత కలవాలి సహనం ఎంత ముఖ్యమో సమయ స్ఫూర్తి కూడా అంతే అవసరం అన్నది గ్రహించాలి హనుమంతుడిలో ఈ లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్నాయి.
(16:41) సీతా అన్వేషణకు ముందు రాముడు ఆంజనేయుడులో గమనించిన విజయం కూడా ఇదే శాస్త్ర రీత్య హనుమ శబ్దానికి వాక్య కోవిదుడు జ్ఞాని అనే విషయ సార్లు ఉన్నాయి హనుమా ఓ జ్ఞాన నిధి ఆయన వ్యక్తిత్వం సామాన్యమైనది కాదు వివేకం ప్రతిభ సమయ స్ఫూర్తి సమయమనం మొదలైనవి హనుములో పరిపూర్ణంగా ఉన్నాయి అయితే జ్ఞానం కలిగి ఉంటే సరిపోదు దాన్ని తగిన విధంగా సమయానికి వినియోగించడం అన్నది ముఖ్యం బుద్ధి బలాన్ని ఎక్కడ ఉపయోగించాలో ఎక్కడ పరాక్రమం ప్రదర్శించాలో ఆలోచించి ఎక్కడ అడుగు ముందుకు వేయాలో హనుమకు బాగా తెలుసు ఆయన మాట తీరు సుస్పష్టం ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు వీనులు విందుగా మాట్లాడేవాడు ఇంకా ఇంకా
(17:24) వినాలనిపించేలా ఉండేదట ఆ మాట అతిగానో మరి క్లుప్తంగానో చెప్పకుండా విషయం అర్థమయ్యేలా వివరించడం ఆయనలోని ప్రత్యేకత వినయశీలురే విజయానికి చిరునామాలుగా నిలుస్తారు అనుములో ఈ గుణం పరి పరిపూర్ణంగా ఉంది అడవిలో కాషాయంబర దారులై వస్తున్న రామ లక్ష్మణులను చూసి శత్రువులుగా భావించాడు సుగ్రీవుడు హనుమంతుడు ధైర్యంగా వారికి ఎదురిల్లి కలిసి మాట్లాడి వెంటపెట్టుకొని వచ్చి సుగ్రీవుడితో స్నేహం కల్పించాడు ఎదుటి వారికి ఒక విషయం చెప్పేటప్పుడు ఎంతవరకు అవసరమో అంతవరకే చెబుతాడు హనుమ మాటలు అసందర్భంగా దొర్లనివ్వడు ప్రధానంగా ఇది గమనించే శ్రీరామచంద్రుడు ఆయనను దూతగా
(18:06) నిర్ణయించుకున్నాడు రాజు రాజు హృదయం ధర్మనీతి కార్య సిద్ధి మొదలైనవి దృష్టిలో పెట్టుకోగలిగిన మేధావి మాత్రమే దూత కాగలడు అశోకవనములో సీతమ్మను గుర్తించి ఆమెకు రాముడి ప్రేమను ప్రకటించి ఓదార్చాడు రావణుడి సమక్షంలో శ్రీరాముడు వీరత్వాన్ని విడమరిచి చెప్పి అతడి గుండెల్లో ప్రకంపనలు సృష్టించి అధైర్యపరిచాడు. పాలకుడు అధర్మపరుడైతే అతడికి అతడి రాజ్యానికి అరిష్టం స్త్రీని శోకింపజేస్తే మహా జ్వాలగా లేచి భస్మం చేస్తుంది.
(18:38) పరస్త్రీని చెరపట్టినవాడు ఎంతటి పరాక్రమవంతుడైన పతనం తప్పదు. ఎంతటి భక్తి పరుడైన దైవం సహకరించదు అంటూ నర్మ గర్భంగా హెచ్చరించాడు. సీతమ్మ తల్లితో అమ్మ వానర సేనలో నాకంటే అధికులు నాతో సమానమైనవారు చాలామంది ఉన్నారు. నాకంటే అలుపుడు ఒక్కడు కూడా లేడు అంటూ తనను తాను తగ్గించుకొని సీతమ్మకు ధైర్యం చెప్పాడు. ఏ కార్యమైనా సాధించగలననే ధైర్యం అనువులో అనువనువున నిండి ఉంది.
(19:10) నిజంగానే అంతటి సమర్థుడు కూడా హనుమంతుడు ఉంటే అందరూ బతికి ఉన్నట్టే ఆయన లేకుంటే ఎవరూ లేనట్టేనని ఓ సందర్భంగా జాంబవంతుడు అన్న మాటల్లో ఎంతో పరమార్థం ఉంది. శ్రీరామ కార్యాన్ని అంకిత భావంతో సాధించి శ్రీమద్ రామాయణ కావ్యంలోని సుందరకాండలో దేదీప్యంగా వెలుగుతున్నాడు హనుమంతుడు జ్ఞాననిధి హనుమ నిత్య పూజనీయుడు సామాజిక మాధ్యాలు పోటీ పరీక్షలు
No comments:
Post a Comment