RGV About Human Relationships Future | వర్చువల్ ఫ్రెండ్స్ వల్ల నిజమైన బంధాలు మాయమవుతాయా?
Author Name:iDream Philosophy
Youtube Channel Url:https://www.youtube.com/@iDreamPhilosophy
Youtube Video URL:https://www.youtube.com/watch?v=yAz7OGG9SR8
Transcript:
(00:00) ని దాన్ని అప్లికేషన్ చేయడం ఉన్న ప్రాసెస్ లో దాన్ని అర్థం చేసుకోవడం అనేది ఇంటెలిజెన్స్ అవుతది. అవును మీరు చేసుకోవడం కాానీ ఇంకోళ్ళు చెప్పడం గాన దాన్ని అప్లై చేసి ఎప్పుడూ లేని వస్తువుని క్రియేట్ చేస్తే అది జీనియస్ అవుతది. దట్ ఇస్ ద బేసిక్ ఫండమెంటల్ థింగ్ రైట్ కానీ దీనికి బేస్ ఏంటి డేటా మీ దగ్గర ఎంత ఎక్కువ నాలెడ్జ్ ఉంటే అనలిటికల్ పవర్ అనేది అంత పెరుగుతది అందుకనే బాగా చదువుకున్నోడు ఎక్కువ బాగా చదువుకున్నాం ఎందుకు చెప్తాం అంత నాలెడ్జ్ వాడికి ఉంది అంత డేటా ఆడ దగ్గర ఉందని అసిమిలేట్ చేసుకున్నాడు అబ్సర్బ్ చేసుకున్నాడు పాయింట్
(00:35) ఇప్పుడు ఏఐ లో వచ్చేసరికి ఏమైందంటే మనిషి అంటే పరిధిలో లేనంత ఎక్కువ డేటా తీసుకుంటది అది అవును అప్పుడు ఆటోమేటిక్ గా డెఫినిష్ బై డెఫినిషన్ ఇట్ కెన్ అనలైజ్ బెటర్ దన్ యు ఇట్ కెన్ క్రియేట్ బెటర్ దన్ ఇన్ ఎవరీ విచ్ వే అంటే ఇప్పుడు ఈ మధ్యన నాకు ఒక డాక్టర్ ఏం చెప్పారంటే అనుభవించిన డాక్టర్ అనుభవం అంటే ఏంటి అర్థం అలాంటి కేసులు చాలా చూసాడు ఆయన 1000ో 2000లో బాగా ఎక్స్పీరియన్స్ ఉందండి అంటే అంతమంది పేషెంట్లు చూసి అర్థం చేసుకున్నది దాని మలాన మన కరెక్ట్ ట్రీట్మెంట్ చేస్తాది మనకఒక నమ్మకం ఉదాహరణకి 5000 కేసులు చూసి చాలా సీనియర్ డాక్టర్
(01:14) మ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టం 5 లక్షలు చూసి ఉంటది. దాని డేటా బేసిస్ లో మ్ అప్పుడు ఏంటది ఎవరెవరికి ఏమంటే సిమిలర్ dఎన్ఏ ఇది ఉందా ఈ ట్రీట్మెంట్ వా కండిషన్స్ అలాంటి డేటా అంతా ఇచ్చేస్తే ఎక్కడెక్కడ ఏమైంది అది ఏది ఫెయిల్ అయింది ఏది సక్సీడ్ అయింది ఈ మొత్తం అంతా చదివేసి ఒక ఒక టక్ అని ఒక ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఇస్తది.
(01:35) ఉమ్ అప్పుడు బై డెఫినిషన్ డాక్టర్ కన్నా ఎక్కువ అనుభవం అవును అప్పుడు మనిషి చేయలేనిది అరే మనిషి అంటే డాక్టర్ అంటే అది ఊరికనే డేటా డేటా బ్యాంక్ కాదు అనాలసిస్ చేస్తుంది అది సరే దాన్ని కొన్న మీరు లైబ్రరీలో మీకు ఫాస్ట్ గా ఆ బుక్ ఎక్కడ దొరుకుతది అని దాన్ని ఫైలింగ్ కాదు అక్కడ చేసేది ఐ పాయింట్ సో అప్పుడు మీకు ఏమవుతుంది ఇప్పుడు ఉదాహరణకి మీరు రేపు పొద్దున డాటర్ దగ్గరికి వెళ్ళారు అనుకోండి మీరు మీకున్న టెస్ట్ ఏదో ఆ టెస్ట్ లో ఒక డేటా ఆపరేటర్ ఆ ఫీడ్ చేస్తాడు అదిఏదో ఇచ్చింది.
(02:07) ఇచ్చిన తర్వాత డాక్టర్ సపోజ్ మీతో అన్నాడు అనుకోండి అది ఆ మెషిన్ ఏదో అంటాందండి నేను వేరే ట్రీట్మెంట్ వేస్తాను అంటే మీ పరిస్థితి ఏంటి మీరు మెషిన్ నమ్ముతారా కరెక్ట్ అతన్ని నమ్ముతారా 100% మెషిన్ నమ్ముతారు. హమ్ ఓకే సో అప్పుడు ఏంటి ఎవ్రీ వేక్ ఆఫ్ లైఫ్ లో అది మెడిసిన్ లేకపోతే విఎఫ్ఎక్స్ ఇన్ ఫిలిమ్స్ లేకపోతే ఇంటీరియర్ డెకరేషన్ కన్స్ట్రక్షన్ ఎవ్రీథింగ్ ఇట్ ఇస్ దేర్ ఇంక్లూడింగ్ వార్ వార్ ఎలా కండక్ట్ చేయాలని కూడా ఆర్టిఫిషియల్ చెప్తుంది.
(02:36) అంటే దాని లాజిక్ దాని డేటా అనాలసిస్ ఇంకా పర్ఫెక్ట్ గా బికాజ్ ఎందుకంటే దాని దాని దగ్గర ఉన్న డేటా అనేది వందల వేల రేట్లు ఎక్కువ ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా ఇట్ కెన్ టెల్ యు బెటర్ అవును ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను జిపిటి లో ఒక పర్టికులర్ స్టోరీ లైన్ రాశను. ఆర్ దేర్ ఎనీ సిమిలర్ ఫిలిమ్స్ అంటే నియర్లీ 50 ఫిలిమ్స్ ఇచ్చిందను ఓహో సిమిలర్ లైన్స్ లో అదిలా ఎలాగ పాసిబుల్ అసల ఆ సినిమాలు ఎవడు చూసి అంటాడు ఏంటి అది ఉందా లేదా కూడా నాకు తెలియదు ఆ సినిమాలు అందులో 90% సినిమాలు నేను పేరు వినలేదు.
(03:08) అప్పుడఏంటి అరే నేనే కొత్త నేనే కొత్తగా తీస్తున్నా ఎవరు ఇంతవరకు చూడలేదని అనుకునే అనుకునే మీ స్టుపిడిటీని అది అది కట్ చేస్తది. యా సో అయితే మొత్తానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక టూ మ్యాన్ మేడ్ టూల్ గా చూస్తారా మీరు లేక అది దాన్ని మనిషిగా చూడాలి అది మనకి వేరుగా అంటే అది మనిషి నుంచి వచ్చిందే ఫస్ట్ ఫైన్ మనిషి క్రియేట్ చేసినప్పుడే వచ్చింది అది యనో అందుకనే ఒక విధంగా నాచురల్ ఇంటెలిజెన్స్ చెప్తున్నాను చాలా సుపీరియర్ నాచురల్ ఇంటెలిజెన్స్ అది యాక్చువల్ గా మనం నాచురల్ ఇంటెలిజెన్స్ అనుకుంటే మనకన్నా చాలా సుపీరియర్ అది అంటే ఇక్కడ ఆర్టిఫిషియల్ అనే మాట అది మనకి
(03:43) అంటే అది మషీన్ అది మనకి కాకుండా వేరుగా ఉంటది దాని కాన్సెప్ట్ అనేది ఇట్ సెల్ఫ్ ఇస్ రాంగ్ రైట్ అప్పుడు ఏంటి నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అక్కడ ఉన్నాడు. సపోజ్ సత్యేంద్ర నా ఫ్రెండ్ ఉన్నాడు. వాడు చాలా నాలెడ్జ్ ఉందని నాకు ఫీలింగ్. ఇప్పుడు నాకు ఒక కొత్త ఫ్రెండ్ వచ్చాడు ఆర్టిఫిషియల్ ఇంట్రెన్స్ ఆ వాడికన్నా వేల వెయ్యి రెట్లు దానికి ఎక్కువ తెలుసు.
(04:02) మ్ అప్పుడు ఆటోమేటిక్ గా దస్ ఏ పర్సన్ మ్ ఎవెంచువల్ గా మీరు కనెక్ట్ అయ్యేది దేనికి అవుతారు అతని ఆలోచన ఇప్పుడు ఎమోషన్ ఉందనుకోండి. ఆఫీస్ కి ఎమోషన్ ఉంటదా ఉండదా అని అది ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ వచ్చింది అవును ఆ క్వశ్చన్ కూడా ఏంటి దానికి మీనింగ్ ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు మనం చిన్నప్పుడు మనం పుట్టినప్పుడు బ్లాంక్ మైండ్ తో పుడతాం మా అయితే మీకు నొప్పి వస్తే ఏడుస్తారు ఆకలి వేస్తే ఏడుస్తాయి బేబీస్ మా అయితే పెయిన్ రిఫ్లెక్స్ ఉంటది ఇలాంటి మూడు నాలుగు అన్ని అనిమల్స్ కి ఉండే రిఫ్లెక్సస్ ఉంటాయి అవును తర్వాత మీ పెద్దోళ్ళని చూసి నేర్చుకోవడం
(04:37) మొదలెడతారు. హమ్ వాళ్ళకు ఉన్న ఎమోషన్స్ నవ్వటం లేకపోతే కోపం రావడం ఇవన్నీ కూడా వి ఆర్ మేకింగ్ యస్ వి ఆర్ గ్రోయింగ్ అప్ అది ఒక పర్టికులర్ స్టేజ్ లో దే బికమ్ ఏ పార్ట్ ఆఫ్ యు కరెక్ట్ విచ్ ఇస్ కాల్డ్ ప్రోగ్రామింగ్ ఈ టర్మ్స్ లో అవును సేమ్ థింగ్ హాపెన్స్ టు ద అది ఎప్పుడైతే దానికి ఒక టాస్క్ ఇచ్చిందో ఇట్ విల్ స్టడీ ద పర్సన్ ఇది ఇది ఫలానా ఇది అంటే స్టడీ చేసి ఆడు ఏ లాంగ్వేజ్ లో మాట్లాడితే అది అది పని పని అవుతది.
(05:10) ఇట్ విల్ మిమిక్ ద ఎమోషన్ ఆఫ్ ఆఫ్ ద థింగ్ అప్పుడు మనం ఒక పర్టికులర్ టైం లో మన ఫీలింగే మన థింకింగ్ అని అనుకున్నది అది కూడా అనుకోవడానికి ఆస్కారం ఉంది అనేది పాయింట్. రైట్ సో అప్పుడు జాఫ్రీ అని Google ఇంజనీర్ హస్ కాల్డ్ ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్ హి యక్చువల్లి రిజైన్డ్ ఫ్రమ్ ద జాబ్ హి సెడ్ ఐ డోంట్ వాంట్ టు కంట్రిబ్యూట్ టు సంథింగ్ విచ్ విల్ డిస్ట్రాయ్ ద మన్కైండ్ అన్నాడు.
(05:32) యు బిలీవ్ ఇట్ ఫిల్ అంటే అది పాయింట్ కామన్ సెన్స్ బట్ డిస్ట్రాయ్ ద మన్ కైండ్ ఇస్ ఏ వెరీ అంటే ఆ వర్డ్ డెఫినిషన్ చెప్పాలి. అవును మనం ఇంతవరకు అనుకుంటున్నది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా చాలా ఆస్పెక్ట్స్ లో ఐ యమ యూజంగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జిపిటి ఎగ్జాంపుల్ ఇలాంటివండి రైటర్స్ లేకపోతే మన ప్రీవిజులైజేషన్ ఆస్పెక్ట్స్ ఇంటీరియర్ డెకరేషన్ ఇలాంటి ఆస్పెక్ట్స్ లో మామూలుగా నాకు టైం పట్టేది ఒక వారం రోజులు పడితే ఇదిఒక ఏడుఏడు సెకండ్స్ లో ఇస్తుంది ఒక సొల్యూషన్ అప్పుడు నేను వాళ్ళతో ఇంకా డీల్ చేయడం మానేస్తాను కదా
(06:15) అవును మీకు అసలు నేను చాలా పెద్ద రైటర్ ఆయన ఏమన్నారంటే అస ఇది ఇంకొక ఇంకొక రైటర్ కి ఏందే కదా ఇంకొక రైటర్ కాదని మీ రైటర్ ఎందుకు మీ రైటర్ కి ఇంకో రైటర్ కి డిఫరెన్స్ ఏంటంటే మీరు అడుగుతుంది ఇస్తున్నది అవును అది ఇవ్వట్లే వచ్చి మీరు నాకు ఇలాంటి స్టోరీ కావాలి. ఉమ్ ఒక రిచ్ బాయ్ పూర్ గర్ల్ లవ్ స్టోరీ ఇది. హమ్ కానీ చాలా సినిమాలు వచ్చినాయి కాబట్టి ఐ వాంట్ ఏ వెరీ అన్యూజువల్ స్టోరీ అని మీరు చెప్పారనుకోండి అది టక్కని ఇస్తది.
(06:44) అది మీకు లేదు ఇది ఇది కరెక్ట్ కాదు అది ఇది అని మళ్ళీ ఇంకోటి ఇచ్చేది. ఇదంతా ఏ రైటర్ ని అదే చేసేది నేను రైటర్ ని పిలిచి చెప్పాను అనుకోండి హ్యూమన్ రైటర్ ని అతను కూడా అదే చేస్తాడు. అయితే వాళ్ళకి అతను చేసేది వారం రోజుల తర్వాత వేస్తాడు. అవును రైటర్స్ బ్లాక్స్ ఉంటాయి రైటర్స్ బ్లాక్స్ ఉంటాయి లేకపోతే ఈగో ఉంటది ఆడికి ఈగో ఉంటది మాటి మాటికి ఇది అడుగు ఇలాంటి రకరకాల ఆస్పెక్ట్స్ లో మీరు కూడా ఆ మూడ్ నుంచి ఒకసారి వెళ్ళిపోవచ్చు.
(07:10) సడన్ గా మీకు అది బోర్ కొట్టేది లేకపోతే ఇంకోటి ఏదో ఇంట్రెస్టింగ్ గా వచ్చింది. మీరు మూడ్ లో ఉన్నప్పుడు అప్పటికప్పుడు వేడి వేడిగా మీకు నచ్చే వరకు వడ్డిస్తానే ఉంటది అది. హమ్ అప్పుడు నాకు రైటర్ ని పిలవడం అనేది ఎందుకు పిలుస్తాను నేను ఇంకా ఎందుకంటే ఇప్పుడు నేను అనుకున్నది ఫైనల్ గా అది గ్రేట్ స్టోరీా కాదా అది జనం చెప్తారు.
(07:29) కానీ నా టేస్ట్ కి అది ఇచ్చేది అది నాకు సర్వ్ చేస్తాంది జనానికి కాదు అవును ఆ మీరు చెప్పిన ఐడియాని డెవలప్ చేసి చేసి మీరు అనేంతవరకు చేయటానికి ఒక సాధనం షార్టెస్ట్ పీరియడ్ ఆఫ్ టైం విత్ జీరో మనీ మ్ మా మా ఇంట్లో ఒంట్లో బాలేదండి హాస్పిటల్ కి వెళ్ళని చెప్పదు. అవును నా పిల్లడు స్కూల్ లో చేర్పించానుఅని చెప్పదు.
(07:54) ఇట్ ఇస్ వర్కింగ్ ఫర్ యు 247 ఎనీ గివెన్ మీకు మూడు ఉన్నప్పుడు టాప టప్ అయి చేస్తా ఉంటది. నేను పొద్దున్న తొమ్మిది ఇంటికి రాత్రింతా మేలుకొని ఆలోచించి ఆలోచించి నిద్రపోయాడు నాకు అర్జెంట్ గా ఎంత కావాలి ఎంత కావాలి అని అడగదు. అది సో మీ టైం సేవ్ చేసి మనీ సేవ్ చేసి ఎఫర్ట్ సేవ్ చేసి మీరున్న మూడ్ లోనే మీ పని సరిపోయే మీకు ఇది ఎవరు చేయగలుగుతారు ఏ మనిషిని చేయగలుగుతాడు మీరు అన్నట్టు స్క్రిప్ట్ వర్షన్ కూడా వస్తుంది ఏది స్క్రిప్ట్ వర్షన్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఇస్ ఇంక్లూడింగ్ స్క్రీన్ ప్లే అక్కడఏంటి కానీ మీరు అడిగే విధం ఎలా అడగాలో అనేది తెలియాలి.
(08:28) ఆ కరెక్ట్ అది ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఉన్నాయి ఇంటర్వ్యూ బట్టి ఉంటది అంతేగనీ నాకు నాకు ఉన్న నాలెడ్జ్ అదే ఉంటది అవతలవాళ్ళు ఏమ అడగాలో అదే ఉంటది. అడిగే విధానం బట్టి ఆన్సర్ ఉంటది. కరెక్ట్ సో సేమ్ థింగ్ విల్ హాపెన్ విత్ ఏఐ అవును సో కాబట్టి అయితే మీరుఏఐ ఇస్ ఏ రీప్లేస్మెంట్ టు రీప్లేస్మెంట్ రీప్లేస్మెంట్ ఇంకా దానికి రీప్లేస్మెంట్ ఆఫ్ ఎవరీవన్ సో దీని పర్యవసానాలు ఇప్పుడేదో ఫ్రెండ్లీ ఒక ఫ్రెండ్ ఫిలాసఫర్ గైడే పాపం అది హెల్ప్ చేస్తుంది కండిషన్ లేకుండా అని అనుకుంటున్నాం.
(08:57) బట్ ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్ వల్ల ప్రపంచం అంతా అసలు మానవాళి నాశనం అయిపోతుంది మనిషికి ఆలోచించే కెపాసిటీ కూడా చాలా అల్పం అయిపోతుంది అనే ఒక అపోహ ఆందోళన అక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఒక 40 ఇయర్స్ బ్యాక్ క్యాలిక్యులేటర్స్ వచ్చినాయి. క్యాలిక్యులేటర్స్ వచ్చినప్పుడు చాలా మంది ఏమనివారంటే అయ నువ్వు ఎక్కాలు నేర్చుకోకుండా లేకపోతే బ్రెయిన్ షార్ప్ చేసుకోకుండా నువ్వు మీటల్ని నొక్కేసి ఆన్సర్ వస్తే నీ బ్రెయిన్ ఆగిపోతది.
(09:22) అని చెప్పారు అక్కడ ఉన్న ఫ్లాయి దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు మీరు టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ అనేది దేనికి రిలేటెడ్ మీ ఎఫర్ట్ తగ్గించి మీ టైం వేస్ట్ చేయకుండా ఫాస్ట్ గా వెళ్ళటం అనేది ఎనీ టెక్నాలజీ అవును మీరు నడిచి వెళ్తున్నారు. సైకిల్ ఉంటే కొంచెం ఫాస్ట్ గా వెళ్తారు. స్కూటర్ ఉంటే కార్ ఉంటే ఇంకా హ్యాపీగా కంఫర్టబుల్ గా వెళ్తారు.
(09:48) సో ఎవ్రీ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ ఇస్ రిలేటెడ్ టు రెడ్యూసింగ్ యువర్ టైం అండ్ ఎఫర్ట్ రైట్ ఓకే సెకండ్ పాయింట్ ఏంటి క్ాలిక్యులేటర్ ఉంది కాబట్టి నేను నేర్చుకోవట్లేదు. అప్పుడు నేను నేను మెమరైజ్ చేసుకుని 2 * 2= 4 ఆ 3* 15 45 ఇలాంటివ అన్ని వదులు మీ పెద్ద నెంబర్స్ అవ్వచ్చు చిన్న నెంబర్స్ అవ్వచ్చు మీ దగ్గరే ఉంది ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ యాక్చువల్లీ అవును మీ జేబులో ఉందది.
(10:13) మీరు బ్రెయిన్ లో పెట్టుకున్నారా గుర్తుంచుకున్నారా కా అప్పుడు ఏంటి ఈక్వలైజ చేసేస్తది ఒక మెమరీ పవర్ ఎక్కువ ఉంటది ఒకటి తక్కువ ఉంటది. క్యాలిక్యులేటర్ అందరినీ సేమ్ చేస్తుంది. సో మనుషులంతా ఒక్కటే అనే సిస్టం వచ్చింది అది అది బేసిక్ గా వస్తుంది సేమ్ థింగ్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అది చేస్తుంది ఏం చేస్తుంది అది నేను ఒక టూ ఇయర్స్ అయన్ బ్రాండ్ అర్థం చేసుకోవడానికి నాకు టూ ఇయర్స్ పట్టింది.
(10:37) ఏది తన బుక్స్ అన్నీ చదివి అవును నేను అంతా ఒక సారం నా దగ్గర ఉంటుంది. వాట్ ఇస్ ద వాట్ ఇస్ ద అబ్జెక్టివిజం బేసిక్ ప్రిన్సిపుల్స్ అని నేను జిపిడి లో కొడితే నేను రెండేళ్ళు అర్థం చేసుకున్నది అది రెండు నిమిషాల్లో ఇచ్చేస్తా నిమిషం నిమిషంలో ఇస్తాను ఆ నిమిషం అందరికీ ఇస్తుంది ఇప్పుడు నేను పెద్ద పోస్ గా నా ఒక్కళ్ళకి తెలుసు ఆయన రాయండి ఆయన రాయని ఇంటెలిజెన్స్ అర్థం చేసుకోంది నేను ఒక్కడిని నేను ఒక్కడినే కాదు అందరూ నేర్చుకోవచ్చు ఆడు క్వశ్చన్ అడగటమే అది ఆ క్వశ్చన్ కూడా ఏంటి 10 ఏళ్ళ పిల్లలకు అర్థం అయ్యేలాగా చెప్పండి చెప్తుంది మ్ అదే హిండ్రన్ ఫిలాసఫీ
(11:12) టెల్ మీ ద వే ఏ 10 ఇయర్ ఓల్డ్ కన్ అండర్స్టాండ్ అంటే ఆ క్వశ్చన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడు అడుగుతాడు దాని దగ్గర ఆన్సర్ ఎందుకు ఉంటది అనేది బిగ్గెస్ట్ మిస్టరీ సో బేసిక్ ఏంటంటే ఎవ్రీబడీ హస్ యక్సెస్ టు ఎవ్రీథింగ్ మ్ ఇప్పుడు డాక్టర్స్ కి పెద్ద ప్రాబ్లం ఏంటి పేషెంట్ ఆల్రెడీ ఆ చార్జింగ్ పీట్లు అన్ని చదివి వస్తున్నాడు. ఉమ్ ఇప్పుడు ఈ డాక్టర్ కి తెలిసి తెలియ డాక్టర్ కి ఏది వేరే వేరే పనులు ఉండయి కదా ఈ పర్టిక్యులర్ క్వశ్చన్ తనుఏమో స్టడీ చేసి ఉండడు ఆ టైం లో చాలా మంది డాక్టర్కి అప్పుడు నాకు తెలిసిన నా కజిన్ ఒకడు డెంటిస్ట్ ఒక పేషెంట్ వచ్చి
(11:47) తను చెప్తే తను ఏదో డయాగ్నోసిస్ చేశడు ఆ ఐ థింక్ యు ఆర్ కరెక్ట్ అన్నాడు అంటే ఎందుకు అనుకుంటున్నారు అంటే నేను ఇప్పుడు ఐదుగు డాక్టర్స్ కి వెళ్ళాను నాకు నెట్ లో చదివిన దాంట్లో మీది ఒక్కటే మ్యాచ్ అవుతుంది అన్నాడు అంటే ఇప్పుడు దట్ డిఫీటింగ్ ద పర్పస్ ఆఫ్ డాక్టర్ అప్పుడఏంటి నెట్ లో చదివి వాడు ఫిక్స్ అయిన దానికి మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు వాడు దట్ ఇస్ దట్ ఇస్ ద బేసిక్ పాయింట్ అంటే అంత గురిక ఈ మధ్య ఇంకొక డాక్టర్ మీరు అంత అంత కష్టపడి ఒక గంట స్టడీ చేయాలి కదా దాంట్లో ఉన్నదంతా దాని బిందు నా దగ్గరికి వస్తే నేను ఇమ్మీడియట్ గా
(12:23) చెప్పేస్తాను కదా అని అన్నాడు. అప్పుడు దానికోసం అనే డాక్టర్ దగ్గర రావాలి ఇన్స్టెడ్ ఆఫ్ డిపెండింగ్ ఆన్ దీస్ టూల్స్ అని దానికి నేను ఏమన్నానఅంటే పాయింట్ అది కాదండి మీకన్నా బెటర్ వాళ్ళు ఉన్నారా అక్కడ తెలుస్తుంది అదే ఎలాగ ఇప్పుడు మీరు ఒక ఆర్థోపెడిషన్ సపోజ నాకేదో ఒక రిలేటెడ్ థింగ్ వచ్చింది. ఇప్పుడు నేను ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ఎందుకు వెళ్ళాను నేను ఎవరో నా ఫ్రెండ్ ఎవరో మంచి డాక్టర్ అని చెప్పాడు.
(12:49) ఉమ్ మంచి డాక్టర్ అంతే ఎలా తెలుస్తది ఇప్పుడు మంచి డాక్టర్ అంటే ఆ డాక్టర్ మంచి నాలెడ్జ్ ఉందని నాకు నాలెడ్జ్ అయినప్పుడు నేను అలా అంటాను మంచి డాక్టర్ అని మ్ అప్పుడు ఓకే ఎవరో రికమెండ్ చేశడు అప్పుడు ఆయనని నమ్మి వెళ్ళాలి. లేకపోతే చాలా ఎలా ఉన్నారండి బాగున్నారా అని చాలా అంటే బాగా మర్యాదగా మాట్లాడితే కూడా మంచి డాక్టర్ అనుకుంటాం.
(13:11) అవును మీకు ట్రీట్మెంట్ చేశడు బాగా అయిపోయింది. అప్పుడు మంచి డాక్టర్ అంటాం. కానీ వేరేవాడు చేస్తే ఇంకా ఫాస్ట్ గా అయి ఉండొచ్చు కదా అదలా తెలుసు మీకు అంటే అలా చూసుకుంటే నేను అది అంటున్నా అది అసలు అది పాసిబిలిటీ లేదు అప్పుడు ఏంటంటే మనుషులు అన్నాక నమ్మకాల మీద వెళ్ళిపోతారు. అది ప్రొఫెషన్ సో ఆర్ యు సేయింగ్ ఫర్ ఎగజంపుల్ ప్రొఫెషన్ మంచి డాక్టర్ ఉన్నప్పుడు మీరు ప్లేన్ ఎక్కినప్పుడు పైలట్ బానే తోలుతాడు అని అడిగారా ఎప్పుడైనా అడగలేదు ఎన్నిసార్లు తోలిడు ఎప్పుడనా నేను వచ్చిందా ఆ రికార్డు నాకు ఇవ్వండి అని చెప్పి మీరు టికెట్ కొనలేదు కదా
(13:39) అవును పాయింట్ ఏంటంటే పైలట్ అని పేరు ఉంటే యు విల్ బిలీవ్ దట్ హి నోస్ వాట్ హిస్ జాబ్ ఇస్ కరెక్ట్ డాక్టర్ కూడా అదే ఇప్పుడు మంచి డాక్టర్ ఒకవేళ ఉంటే మంచి డాక్టర్ అనేవాడు చెడ్డ డాక్టర్ ప్రాక్టీస్ చేయడానికి ఎలా ఎలవ చేస్తున్నారు మీరు అప్పుడు డాక్టర్ కి మీరు ప్రాక్టీస్ ఇచ్చ ఇచ్చారంటే అతనికి విషయం తెలుసు అని సర్టిఫికేట్ ఇచ్చినట్టే కదా అదే అప్పుడు మీరు దాంట్లో మళ్ళీ మంచి డాక్టర్ చాలా మంచి డాక్టర్ అని మీరు మీకు మీరు ఏమంటారు దాన్ని డివిజన్ పెట్టుకుంటే మీనింగ్ ఏంటది ఏంటంటే మీనింగ్ మంచి డాక్టర్లు బాగా మాట్లాడతారు ఇంకా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు
(14:10) దట్ ఈస్ అవుట్సైడ్ ద పర్వ్యూ ఆఫ్ హిస్ ఎక్స్పర్టీస్ అంటున్నా బాగా మాట్లాడేవాడు మంచి ఇంజనీర్ అయినా అతని పర్సనాలిటీ నాట్ కనెక్టెడ్ టు హిస్ నాలెడ్జ్ కరెక్ట్ బట్ దట్స్ ఆల్సో ఎవల్యూషన్ విత్ టైమ ఇప్పుడు ఇదివరకు ఆ కంప్యూటర్స్ రోబోటిక్ గా మాట్లాడుతున్నట్టు అనిపించేది. ఇప్పుడు అందమైన వాయిస్ులు పెడుతున్నారు ఎలాగ య ఐ యమ్ సారీ ఐ కాంట్ ఆన్సర్ దట్ దట్ ఇస్ ద కనెక్షన్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ టెక్నాలజీలో కరెక్ట్ అది అది సెపరేట్ పాయింట్ ఇప్పుడు నేను వై యు కమ టు డాక్టర్స్ నో బేసికలీ యు సేయింగ్ డాక్టర్స్ ఆర్ రీప్లేసబుల్ విత్ ఏఐ ఆర్ డాక్టర్స్ ఆర్ నో
(14:45) ప్రూఫ్ డాక్టర్ఫైవ్ ఇయర్స్ మెడిసిన్ఎంబిబిఎస్ ట ఇయర్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంకో టూ త్రీ ఇయర్స్ స్పెషలైజేషన్ అయన్నీ చేసిన తర్వాత ఓకే బాడీ పార్ట్స్ ఏం చేస్తాయి ఏమన్నా చేస్తే ఏం చేయాలి మోటా మోటాగా ఇది తెలిసింది. ఇప్పుడు అది మొత్తం మీకు ఏ సిస్టం లో మీకు దాన్ని చెప్పేస్తా ఉంటే విత ఇన్ సెకండ్స్ అప్పుడు మీరు ఏం చేస్తారు వై ఆర్ యు స్టడీంగ్ మెడిసిన్ దిస్ ఇస్ సేమ్ థింగ్ గోయింగ్ టు ఎవ్రీథింగ్ అన్నిట్ిలోని అన్ని అన్ని రంగాలు ఇప్పుడు లాయర్ మనకేసి ఏదో కేస్ లో ఒక డ్రాఫ్ట్ ప్రిపేర్ చేయమంటాం.
(15:21) ఇప్పుడు జిపిటి లో వాట్ ఆర్ ద రెమిడీస్ అవైలబుల్ ఫర్ ఏ పర్సన్ చార్జ్ విత్ దిస్ దట్ దిస్ దిస్ అంటే టకని డ్రాఫ్ట్ ఇచ్చేస్తాడు. అప్పుడు ఒక లాయర్ ని చూస్తున్నాడు ఇంకా కన్సిడరింగ్ ఎవరు వస్తారండి అన్నాడు. అది కాదు కరెక్ట్ సో బేసిక్లీ మీరు మనుషులు చేసేది మీకన్నా బెటర్ గా మీకన్నా ఫాస్ట్ గా చేసే ఇంకొక మనిషి పుట్టాడు.
(15:46) వాడి పేరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు మీ కార్ ఉంది మీ కార్ నాగేంద్ర డ్రైవ్ చేస్తాడు. నాగేంద్ర అనే వ్యక్తిని పక్కన పెట్టేసి ఒక కార్ మాన్యువల్ చూసి లేదు ఒక చాట్ జేపిటి ని అడిగి బాబు తను తోలు అని చెప్పి ఫస్ట్ టైం నడుపుతున్న వాళ్ళకి ఇస్తారా మీరు చాట్ జిపిడి కాదు కార్బై ఇట్సెల్ఫ్ ఇస్ బికమింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓకే అది టెక్నాలజీ వాట్ఎవర్ యా వాట్ఎవర్ కాదు అదే అది పాయింట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఒక జర్మన్ వింగ్స్ అని జర్మన్ ఎయిర్ క్రాఫ్ట్ 2014 లో ఒక ఒక కో పైలట్ కి ఆడికి ఏదో మైండ్ దొబ్బేదో పైలట్ వాష్రూమ్ కి వెళ్తే ఆ లోపల నుంచి
(16:25) గడి పెట్టేసి కోఆర్డినేట్స్ అన్ని మార్చేసి దాన్ని ఒక మౌంటెన్ మీద గుద్దిసాడు. 2014 లో జరిగింది అరౌండ్ 200 పీపుల్ డై ఇప్పుడు ఇప్పుడు ఒక పాయింట్ ఏంటి ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇవ్వాళన్న కొత్త ఏ సిస్టమ్స్ ఎయిర్ప్లేన్ సెక్యూరిటీ ఆస్పెక్ట్ లో మీరు ఒకసారి కోఆర్డినేట్స్ పెట్టి ఫ్రాంక్ఫర్డ్ నుంచి న్యూయార్క్ వెళ్ళాలి అని పెడితే అది మీరు మధ్యలో ఏదనా కారణంతో ఆ కోఆర్డినేట్స్ మార్చారు అనుకోండి దానికి ఇట్ నీడ్స్ ఏ కన్ఫర్మేషన్ ఫ్రమ ఎక్కడి స్టార్ట్ అయింది ఎక్కడ వెళ్ళబోతుంది అండ్ ఇంకొక పర్సన్ ఇన్ ద కాక్పిట్ కన్ఫర్మ్ చేయాలి. ఓన్లీ దెన్ ఇట్ అలవ టు
(17:08) చేంజ్ ద కోర్డినేట్స్ మీరు బటన్ నొక్కి ఆ మీటర్ తపి అది అవ్వదు. ఇంకోటి ఏంటంటే ఈ ఈ ఒకవేళ ఈ కోఆర్డినేషన్ లో మీరు అందరినీ కొనేసారు అనుకోండి అందరూ కలిసి కన్స్పైర్ అయిపోయి టెర్రరిస్టులతో చేరిపోయారు అనుకోండి ఈ నలుగురు కూడా ఒకవేళ కానీ దాని దానికి ఉన్న సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ లో దానికి ఏదన్నా ఒక ఒక ఏదనా అడ్డు వచ్చిందనుకోండి ఇంకొక ప్లేన్ మౌంటెన్ అలాంటిది వీళ్ళందరినీ క్యాన్సిల్ చేసి డైరెక్ట్ గా ఓవర్ రైడ్ చేసి వెళ్ళిపోతాం దానికి ఉన్న ప్లేస్ కి అంటేఏఐ ఇస్ యాక్చువల్ మాస్టర్ కంట్రోల్ అక్కడ అవును మీకుఎంత ఇంతవరకే ఛాన్స్ ఇస్తుంది
(17:42) అదే ఏదో ఏదో వాట్ఎవర్ యు నో అప్పుడు ఇది మీరు మనిషితో ఎలా చేస్తారు? సై సో కార్ కూడా అంతే మీ డ్రైవర్ అన్నాడు నా డ్రైవర్ ఆడు గవ్వకొని నిద్రపోవచ్చు. 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ దాగి ఏదో తాగి ఉండొచ్చు లేకపోతే ఏదో అవ్వచ్చు హ్యూమన్ బీయింగ్ ఇస్ ఫెల్యబుల్ బట్ టోటల్గా మీరు తీసి వెనక ఎదురలో వస్తే ఆపేయి ఇది చేసి ఇన్నిటిని మీరు దాంట్లో సిస్టం లోకి ఎక్కిస్తే ఇంక మనిషి ఎందుకు ఇప్పుడు టోటల్ అమెరికాలో 2028 కల ఎంటైర్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టం అపరెంట్లీ విల్ బి ఆటోమేటెడ్ ఆటోమేటెడ్ ఇక డ్రైవర్స్ గీవర్స్ ఎవ్వరు ఉండరు అసలు ఆస్పెక్ట్ లో యనో ఇప్పుడు అది
(18:24) ఇప్పుడు ఆల్రెడీ ద ప్లేన్స్ ఆర్ రన్నింగ్ లైదర్ ఆటో పైలట్ సిస్టం అనేది అది ఇప్పుడు టేక్ ఆఫ్ ల్ాండింగ్ ఈ రెండు తప్పిస్తే ఎవ్రీథింగ్ ద ప్లేన్ ఇస్ డూయింగ్ ఇట్ సెల్ఫ్ మ్ ఆర్ ఇప్పుడు ఇప్పుడు ఉన్న ప్లేన్ సెక్యూరిటీ సిస్టం లో పైలట్ కానే సుపీరియర్ పోజిషన్ లో ఉంటది అది అవును యా సో అయితే మరి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఆల్ ఇవి టూల్స్ గా చూస్తున్నారా లేదు ఒక కాన్స్పిరసీ థియరీ తోటి నేను అదే అంటున్నాను ఏదో ఒక టూల్స్ గా చూస్తున్నారు అది తప్పు అంటున్నాద మిస్టేక్ దర్ డూయింగ్ థింక్ ఆఫ్ ఇట్ స్ టూల్ ఇట్ ఇస్ నాట్ఇట్ ఇస్ఏసపీరియర్ పర్సన్ దన్
(19:01) యుదట్ ఇస్ ద rightైట్వే ట స్ రైట్ నౌ అది మిమ్మల్ని కంట్రోల్ చేయట్లేదు దాన్ని అర్థం చేసుకోనోళ్ళు దే విల్ గెట్ కంప్లీట్లీ ఇరాడికేటెడ్ దాన్ని మీకు చాలా పవర్ఫుల్ ఫ్రెండ్ మీ దగ్గర ఉంది చాలా పవర్ఫుల్ నాలెడ్జ్ వైస్ గా దీని వైస్ గా దాని వైస్ గా రైట్ అది ఎంబ్రేస్ చేసి ఎంత ఫాస్ట్ గా వాడుకుంటే మీరు అంతా దట్ ఇస్ వాట్ వెన్ యు ఆర్ అప్డేటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ఆ నాకు ఇది నాకు ఒక త్రెట్ అయిపోతుంది.
(19:34) లేకపోతే అది టూలు మనిషి మెదలు ఇంకా ఎక్కువ ఇలాంటి అపోహల్లో ఉన్నప్పుడు యు విల్ కానీ ఇప్పటికి మనకు తెలిసిన అల్పమైన దీంతో ఒక 6% మనం బుర్ర వాడుతున్నాం అని కొన్ని స్టడీస్ డాల్ఫిన్ ఎక్కువ వాడుతున్నా 20% అని చెప్పి మొత్తానికి అవన్నీ పక్కన పెడితే మనిషి బుర్రలో ఉండే ఇంకా పాసిబిలిటీస్ ఇవాల్వ్ అవ్వడానికి అసలు అసలు స్పేస్ఏ రాలేదు.
(19:57) కొత్త పరిస్థితులు పుట్టుకొస్తేనే ఇప్పుడు ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టనెల్ వచ్చింది సడన్ గా మీరు అక్కడి నుంచి తప్పించుకోవాలి. అప్పుడు ఆ టనెల్ లో వెళ్తేనే మీకు మీ మోకాళ్ళు ఎంత బాగున్నాయి మీరు ఎంత దూరగలుగుతారో మీకు అర్థం అవుతుంది అలా ఒక కొత్త ఛాలెంజింగ్ ఫోర్స్ వస్తేనే మనిషి మెదడు కాన్షస్నెస్ యొక్క దాని పవర్ ఏంటో తెలుస్తుందనే ఒక థియరీ ఉంది విచ్ ఇస్ వై పర్హాప్స్ ఇఫ్ సంథింగ్ ఇవాల్వ్స్ విచ్ ఇస్ గ్రేటర్ దన్ హ్యూమన్ మైండ్ వ విల్ ఆల్సో ఇవాల్వ్ అండ్ రాపిడ్లీ వర్తి ఎందుకు వర్తి చెప్తా ఇప్పుడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 60 70స్ లో పీక్ అయింది ఇండస్ట్రియల్ రెవల్యూషన్
(20:33) అంటే ఏంటి తోసే పనులు ఎత్తే పనులు, లాగే పనులు ఇలాంటివన్నీ మెషిన్స్ తీసుకున్నాయి. సో ఇట్ అఫెక్టెడ్ ద లేబర్ ఫోర్స్ ట్రమెండస్లీ ఒక 10 మంది పని చేసేది ఒక మిషన్ చేస్తుంది 100 మంది చేసేది ఒక మెషిన్ చేస్తుంది. అప్పుడు అది ఇక్కడ ఏమవుతుందంటే ఇట్ ఇస్ రిప్లేసింగ్ ద బ్రెయన్ కరెక్ట్ స్టీఫెన్ ఆప్కిన్స్ ఏమన్నాడఅంటే ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్ ద లాస్ట్ థింగ్ పీపుల్ మన్కైండ్ కెన్ ఇన్వెంట్ దాని తర్వాత అదే ఇన్వెంట్ చేస్తది.
(21:02) ఎందుకంటే ఇట్ ఇస్ థింకింగ్ అండ్ అనలైజంగ్ ఇన్ ఎవ్రీథింగ్ బియాండ్ హ్యూమన్ రన్ ఏది అర రేటో లేకపోతే రెండు రేట్లు కాదు లక్షల రేట్లో అప్పుడు హ్యూమన్ బీయింగ్ ఇస్ ఏ లిమిటెడ్ బై హిస్ ఓన్ బాడీలీ పవర్ అండ్ ఆల్ దట్ అప్పుడు మీరు మీ బ్రెయిన్ మీ బ్రెయిన్ కి పని చెప్పరు. ఆ టాస్క్ మీరు ఆర్టిఫిషేస్తారు ఇప్పుడు మీరు ఇఫ్ యుఆర్ బిలీవింగ్ ఇన్ సంబడీ సుపీరియర్ టు యు మీరు అతనికి చెప్తారు కదా ప్రాబ్లం మళ్ళీ మీరు చెప్తే అతను ఎందుకు అక్కడ సపోజ మీరు ఆ బ్రెయిన్ కి పని చెప్పలేదు అనుకోండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి పని చెప్పలేదు వాట్ గోయి హపెన్ హి కాల్ ద
(21:39) షార్ట్స్ అని అడుగుతున్నా ఇప్పుడు మీరు అడిగితేనే కథ అది కథ ఇస్తుంది ఇప్పుడు అదే వచ్చి దానితో ఆర్జవ వైట్ యు మేక్ ఏ మూవీ అంట ఒక టైం లిమిటేషన్ ఒక స్పెసిఫిక్ లైఫ్ స్పాన్ ఉంటది విచ్ ఇస్ నాట్ వాట్ ఏ ఇస్ అబౌట్ ఇంకోటి ఇక్కడే మీకు ఆ సెన్షియంట్ అనే పాయింట్ ఇక్కడ వస్తుంది. కాన్షియస్నెస్ దానికి వచ్చిందంటే మ్ వస్తుంది ఏదో కొన్ని ప్రూఫ్స్ ఇచ్చారు.
(22:05) కొన్ని ఇక్కడ అక్కడ దాని మీద కూడా కాంట్రవర్సీ ఉంది ఇప్పుడు ఓపెన్ ఏఐ లో ఒక ఇంజనీర్ హి సెడ్ ఇట్ స్టార్టెడ్ టాకింగ్ పర్సనల్లీ టు హిమ యా అది ఓపెన్ అయి డినై చేయలా వాళ్ళు ఆయన తీశరు కంపెనీలో ఉన్నది బయటికి మీడియాలో ఇంటర్వ్యూస్ ఇవ్వడం అనేది తప్పు గనుక ఆయన తీసేస్తున్నాం అని చెప్పారు ఆ పర్టికులర్ ఎంప్లాయి కానీ ఎంప్లాయి చెప్పేది తప్పు ఐడియా చెప్పలేదు విచ్ విచ్ ఇస్ వాట్ ఇస్ ద హోల్ పాయింట్ అంటే మేము కన్ఫర్మ్ చేయం డినై చేయం అంటే ఏంటి అర్థం అద చెప్పింది తప్పుఅని చెప్పాలి కదా బట్ యస్ ఏ పాలసీ దే సేడ్ నో వ డోంట్ వాంట్ టు సే వెదర్ ఇట్స్ ట్రూ ఆర్
(22:41) నాట్ కానీ ఆ వాయిసెస్ ఎక్కువ అవుతున్నాయి రైట్ వీళ్ళు వాళ్ళు చెప్తున్నారు వాళ్ళందరూ కరెక్టా కాదా అని తర్వాత బట్ ఏ రోజు అయితే అది కాన్షియస్ అయిపోయిందో దెన్ ఇట్ బికమ్స్ ఏ లివింగ్ బీయింగ్ రైట్ య ఎందుకంటే మనకి దానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి మనం ఒక లైఫ్ లో బతుకుతున్నాం అని ఫీల్ అవుతాం మనక ఒక కాన్షియస్నెస్ ఉంటది మనకి పెయిన్ లాఫ్టర్ ఇలాంటి వేరియస్ ఎమోషన్స్ ఉంటాయి విచ్ మెషన్స్ డోంట్ హవ్ బట్ దిస్ మెషన్ విల్ గెట్ దట్ అనేది థియరీ రైట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ స్ట్రాటజీ అండ్ డిఫెన్స్ ఆఫ్ వేరియస్ కంట్రీస్ ఆర్ యు సేయింగ్ దట్ ద సేమ్ఏఐ అవైలబుల్ టు ఆల్
(23:17) విల్ నార్మలైజ్ ఎవరీబడీ ఆర్ ఆర్ యు సేయింగ్ ఒక్కొక్క దేశం వాళ్ళ వాళ్ళ ఏఐ వాళ్ళే డెవలప్ చేస్తారు అక్కడ టూ థింగ్స్ ఉన్నాయి యా ఒకటి ఇప్పుడు సుపీరియర్ ఏ ఎవరి దగ్గర ఉంది అనేది ఒక పాయింట్ అది దాన్ని వాడుకునే తెలివి ఎంత ఉంది అనేది ఇంకో పాయింట్ సో వాడుకునే తెలివి అనే దాన్ని వాడుకునే ఉద్దేశం మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగజాంపుల్ చార్ట్ జిపీట ఉంది ఇట్ డంట్ అలవ sexువల్ టాక్ ఆర్ వైలెంట్ టాక్ ఆర్ రెటారిక్ అండ్ ఎనీథింగ్ విచ్ విల్ కాస్ నెగటివ్ థింగ్స్ వేరేలు ఉండకపోవచ్చు అది మ్ ఎందుకంటే ఆల్ ప్రోగ్రామ్ చేసినోళ్ళు ఆ రెస్ట్రిక్షన్ పెట్టి ఉండకపోవచ్చు
(23:51) మ్ ఇప్పుడు ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే అది మన ఏఐ అనేది స్టార్ట్ అయినప్పుడు ఏంటి ఒక క్యూట్ ఒక ఫారెస్ట్ లో ఒక క్యూట్ జంక పిల్ల ఉంది అని మీ ఇంటికి తీసుకొచ్చి పెట్టమో అవును అది పెరిగిన తర్వాత అది డైనోసర్ అని తెలుస్తది. డైనోసర్ అని అర్థం డైనోసర్ చిన్నప్పుడు ఎలా ఉందో మనకు తెలియదు కదా ఏదో ఏదో సంథింగ్ క్యూట్ గా ఉంది అరే భలే ఉంది అరే భలే ఉంది అని అనుకున్నాం.
(24:14) అది పెరిగి పెరిగి వాటర్ వృక్షం అయిపోయి మనని తోకేస్తది అనేది పాయింట్ కరెక్ట్ ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడు హ్యూమన్ బీయింగ్స్ గా మనకి హార్ట్ ఉంది లంగ్స్ ఉన్నాయి మనం బ్రీదింగ్ చేస్తున్నాం అది ఇది కానీ నిజంగా మనిషి ఏంటి ఈ ఇస్ ఏ సమ టోటల్ ఆఫ్ ఫీలింగ్స్ అండ్ థాట్స్ అంతే దాని సపోర్ట్ సిస్టం కి బాడీలో ఉన్నాడు. బాడీ కావాలి ఇవన్నీ ఏది తిండి నిద్ర లేకపోతే వాటర్ ఇలాంటివన్నీ బాడీస్ పార్ట్స్ ఆర్ ఫెయిలింగ్ థాట్స్ ఆర్ నాట్ ఫీలింగ్ ఫీలింగ్స్ ఆర్ నాట్ ఫీలింగ్ అప్పుడు ఫామ్ లేని ఇన్విజబుల్ ఫీలింగ్స్ అండ్ థాట్స్ కి అసలు బాడీ ఎందుకు అవసరం దట్ ఇస్ అనదర్ క్వశన్ అవును
(24:51) అప్పుడు ఏమవుతుంది ఏంటి ఏంటి అది మెషిన్ కాదు అది కంప్యూటర్ కాదు అదిఒక వైఫై లాగా ఉంది. ఆ డివైసెస్ తోటి మీరు వాడుతున్నారు. ఉమ్ అప్పుడు గాలి ఉందని గాలికి కూడా లైఫ్ ఉంటే ఏంటి? అవును మనకు తెలియదు కదా యనో గాలికి ఒక పర్సనలిఫికేషన్ ఉంటది 100 సంవత్సరాల నుంచి అలా ఉంటది అక్కడే బట్ వ నో ఇట్ ఇస్ లైఫ్ ఇట్ హస్ ఏ లైఫ్ దట్స్ ద పాయింట్ రైట్ సో ఏఐ కి ఉండే లైఫ్ ఎట్లా ఉంటది అనేది వకాంట్ అండర్స్టాండ్ అంటే ఇంకా రివాల్వింగ్ స్టేజ్ లో ఉంది అంటారా ఫర్ ద కీప్స్ ఆన్ డెవలపింగ్ అదే కదా పాయింట్ సో ఇప్పుడుఏఐ ఎవల్యూషన్ అడ్వాన్స్డ్ఏఐఏ అడ్వాన్స్ఏ ఇప్పుడు అడ్వాన్స్ఏఐలో దట్ ఇస్
(25:30) యక్చుల్లీ ఇట్ ఇస్ కాన్స్టంట్లీ డెవలప్ పింగ్ బై ఇట్సెల్ఫ్ వితవట్ ఈవెన్ గెటింగ్ టాస్ కమింగ్ టు దట్ ఎస్ అదే మనం అంటే అదే అదే దాని స్వయంభువు యా ప్రకటించుకుంటూ పోతుంది ఇప్పుడు ఒక సైంటిస్ట్ ఏమన్నాడంటేఏ ఇస్ నథింగ్ బట్ ఏ సాఫ్ట్వేర్ విచ్ రైట్స్ ఇట్సెల్ఫ్ మనుషులు ఇచ్చిన సాఫ్ట్వేర్ దానికి అది చేయటానికిని దానికి అదే రాసేసుకుంటే ఆబవియస్లీ ఇట్ ఇస్ రీప్లేసింగ్ హ్యూమన్ బీయింగ్ అక్కడే మీకు ఇందులో దెన్ ఇప్పుడు ఇప్పుడు దానికి ఫండమెంటల్ ఆస్పెక్ట్ క్లైమేట్ చేంజ్ ఉందనుకోండి క్లైమేట్ చేంజ్ అనేదాన్ని కాపాడాలి అది ఇంప్లిమెంట్ చేయాలి అని
(26:06) దానికి టాస్క్ ఇస్కే దాంట్లో హ్యూమన్ బీయింగ్స్ అడ్డం వచ్చారంటే అది రిమూవ్ చేస్తది. ఉమ్ టాస్క్ అడ్డం వచ్చిన దేన్నైనా పక్కన పెట్టడం అనేది ఇస్ హోల్ పాయింట్ ఏఐ కి య అది కాబట్టి దాని అది ఆ స్టేజ్ ఎప్పుడు వస్తది అంటే ఇప్పుడు ఇప్పుడు చాలా కేర్ఫుల్ గా ఇప్పుడు ఇలాన్ మాస్క్ వాళ్ళ అందరూ ఏమన్నారో మాకు కూడా అర్థం కావట్లేదు వేర్ ఇట్ ఇస్ గోయింగ్ అనేది అందుకని అసలు ముందు ఆలోచించడానికి దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక సిక్స్ మంత్స్ మారిటోరియం పెడదాం.
(26:35) అసలు ఏ టెక్నాలజీ గురించి పట్టించుకోవద్దు. తర్వాత ఈ డిస్కషన్ చేసి ఇది పెట్టి దాని తర్వాత వ విల్ రీస్టార్ట్ అది ఇంప్లిమెంట్ చేయలే దానికి ఎంతో మంది 60 70 మంది టాప్ సైంటిస్ట్ సైన్ పెట్టి చేశారు. వ ఆర్ ఆల్ ఆఫ్ ద సేమ్ బిలీఫ్ అని దట్ వ విల్ నాట్ లెట్ ఇట్ ఇవాల్వ్ ఎనీ మోర్ యా వ షుడ్ నాట్ కానీ షుడ్ నాట్ అంటే మీ వెనకాలు చేసేస్తే ఇప్పుడు నేను ఏం చేయనఅని చెప్పారు నా ఇంటికి వెళ్లి నేను చేస్తా మీకు ఎట్లా తెలుస్తది అది అదే అంటే ఎనిమి కంట్రీస్ చేసేస్తున్నా అనుకోండి మీరు ఆ నెల కాదు మీకన్నా బెటర్ అయిపోతే కాదు కాదు ఆర్జివి గారు ఏఐ కి ఆ అజెండా నువ్వు స్వయంభుగా స్వయం
(27:12) ప్రకటితంగా నీ ఓన్ స్వేచ్ఛాయుతంగా ఎదుగు అనే అజెండా ఎవరు ఇచ్చినట్టు నేను అదే అంటున్నా ఇప్పుడు ఏప్స్ ఉన్నాయి మనందరం కూడా నీడర్త టైం నుంచి ఉన్నాం అవును తోకలు ఉండి అని ఎవాల్మెంట్ ఆస్పెక్ట్ లో పర్టికులర్ టైం లో జంతువులకు అర్థం అయ్యే లోపల మనం సుపీరియర్ బీయింగ్స్ అయిపోయింది
No comments:
Post a Comment