Sunday, May 17, 2026

Longevity Doctor Explains How Fertility is a Reflection of Internal Health #longevity #fertility#men

Longevity Doctor Explains How Fertility is a Reflection of Internal Health #longevity #fertility#men

Author Name:Dr Samatha Tulla

Youtube Channel Url:https://www.youtube.com/@drsamathatulla

Youtube Video URL:https://www.youtube.com/watch?v=gbXbkKoUkGg



Transcript:
(00:00) ప్రతి ఐదు మగవారిలో కనీసం ఒక్కళళకైనా ఈ మధ్య లో సెక్షువల్ డిజైర్ ఉంటుంది అండ్ 30 టు 40 ఇయర్స్ ఏజ్ గ్రూప్ లో అయితే వన్ ఇన్ త్రీ పీపుల్ లో ఉంటుంది. ఫ్యామిలీ ప్లానింగ్ అని డిసైడ్ చేసినప్పుడు మట్టుకు మగవాళ్ళు ఫర్టిలిటీ గురించి చాలా కాషియస్ గా ఉంటారు. కానీ ఫర్టిలిటీ అనే సింగల్ ఫ్యాక్టర్ మగవాళ్ళలో అది వాళ్ళ హార్మన్ హెల్త్ ని మెటబాలిక్ హెల్త్ ని వాళ్ళ ఏజింగ్ ప్రాసెస్ ని డిసైడ్ చేస్తుంది.
(00:22) లో స్పర్మ్ క్వాలిటీ గాని ఫర్టిలిటీ ఇష్యూస్ గాని ఉండే మగవాళ్ళలోనే ఎక్కువ క్రానిక్ డిసీజ్ ఉన్నాయని రీసెర్చ్ లో గమనించారు. సో స్పెర్మ్ క్వాలిటీ అనేది వాళ్ళ హార్మోన్ స్టేటస్ ని న్యూట్రియంట్ స్టేటస్ ని వాళ్ళ మెటబాలిక్ హెల్త్ ని వాళ్ళ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని అండ్ వాళ్ళ న్యూట్రియంట్ బర్డెన్ ని డిసైడ్ చేస్తుంది కాబట్టి కానీ ఈ సింటమ్ ఉన్నా కూడా మగవాళ్ళ మటుకు లో ఎనర్జీ ఉన్నా ఫోకస్ లేకపోయినా లో లిబిడో ఉన్నా లో సెక్షువల్ డ్రైవ్ ఉన్నా నిద్ర సరిగ్గా లేకపోయినా [సంగీతం] అన్నిటిని స్ట్రెస్ కే లింక్ చేస్తారు.
(00:50) కానీ ఎందుకు ఇలా అవుతుంది అని కంప్లీట్ గా టెస్ట్ చేసుకోవడం మానేసి స్ట్రెస్ తగ్గితే ఈ సింటమ్ రివర్స్ అయిపోతుందిలే అనుకుంటారు. అది అంత సింపుల్ కాదు. మీ స్పర్మ్ రిపోర్ట్ కార్డ్ అనేది కంప్లీట్ గా మీ ఇంటర్నల్ హెల్త్ కి మిర్రర్ లాంటిది. సో ఇవాళటి వీడియోలో స్పర్మ్ క్వాలిటీ ఎలా డిసైడ్ అవుతుంది ఇంటర్నల్ హెల్త్ కి స్పర్మ్ క్వాలిటీకి ఉండే కనెక్షన్ ఏంటి అవన్నీ డిస్కస్ చేస్తాం.
(01:10) అలాగే ఈ వీడియో ఎండ్లో సింపుల్ యాక్షనల్ గైడ్లైన్స్ కూడా స్పర్మ్ క్వాలిటీని హెల్దీగా పెట్టుకోవడానికి మగవాళ్ళు ఏం చేయొచ్చో ఆ యాక్షనబుల్స్ ఇస్తాను. మగవాళ్ళలో సెక్షువల్ డిజైర్ అనేది గానీ లిబిడో అనేది గానీ సింపుల్ గా వాళ్ళ రిప్రొడక్టివ్ సిస్టం అంటే వాళ్ళ హార్మోన్ సిస్టం సరిగ్గా పనిచేస్తుందా లేదా అని చెప్పడం కాదు మెన్ లో సిక్స్ సిస్టమ్స్ సరిగ్గా పనిచేస్తున్నాయి అంటే స్పర్మ్స్ హెల్తీగా ఉన్నట్టు అర్థం మీ కార్టిజాల్ సిస్టం అంటే స్ట్రెస్ రెగ్యులేటరీ సిస్టం మీ హార్మోనల్ సిస్టం అంటే మీ టెస్టోస్టరోన్ ప్రొడక్షన్ అలాగే మీ న్యూట్రియంట్స్ జింక్, సెలీనియం, వైటమిన్
(01:44) డి, బి కాంప్లెక్స్ ఇటువంటివి. అలాగే మీ మెటబాలిక్ హెల్త్ అంటే మీరు ప్రొడ్యూస్ చేసే ఫాస్టింగ్ ఇన్సులిన్ కానీ ఫాస్టింగ్ షుగర్స్ కానీ అవి. అలాగే మీ మైటోకాండ్రియల్ [గొంతు సవరించుకోవడం] హెల్త్ అంటే మీ ప్రతి సెల్ లో ఎనర్జీ ప్రొడ్యూస్ చేసే మైటోకాండ్రియా సిక్స్త్ వన్ మీ కార్డియోవాస్కులర్ కెపాసిటీ. ఈ సిక్స్ సిస్టమ్స్ సరిగ్గా ఉంటున్నాయి అంటే మీ స్పర్మ్ క్వాలిటీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హెల్దీగా ఉన్నట్టు.
(02:06) మీరు అలాగే ఒక నార్మల్ హెల్దీ మెన్ ని కూడా చూసి ఉంటే వాళ్ళకి ఇంటర్నల్ గా సింటమ్స్ ఉన్నాయని అనుకోరు. బట్ లిబిడో అనేదానికి సెక్షువల్ డిజైర్ కి మెన్ ఎలాగ అవుట్వర్డ్ గా కనిపిస్తున్నారు అనేదానికి కంప్లీట్ గా కనెక్షన్ ఉండదు. మెన్ కుడ్ బి లుకింగ్ పర్ఫెక్ట్ విత్ గ్రేట్ బాడీ ఆన్ ద అవుట్సైడ్ కానీ ఇంటర్నల్ గా దే కుడ్ బి హవింగ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ దట్ కుడ్ షో అప్ యస్ లాస్ ఆఫ్ లిబిటో ఆర్ లో సెక్షువల్ డిజైర్ గాని సో నేను చెప్పేది ఏంటంటే సెక్షువల్ డిజైర్ ఒకటే ప్రాబ్లం అని అనుకొని అది స్ట్రెస్ అని అనుకొని వదిలేయడం వల్ల మీకు తెలియకుండానే అన్ని సిక్స్ సిస్టమ్స్ లోపల
(02:39) ఇంటర్నల్ గా ఇంబాలెన్స్డ్ అవుతున్నాయని అర్థం. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆ సెక్షువల్ డిజైర్ లో అవుతున్న టైం లోనే మీరు అడ్రెస్ చేస్తే యు ఆర్ ప్రొటెక్టింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ యువర్ ఆల్ సిక్స్ సిస్టమ్స్. ఆల్సో మెన్ లో స్పర్మ్ అనేది ఎవ్రీ 74 డేస్ కి ఒకసారి కొత్తగా తయారవుతూ ఉంటుంది. సో లాస్ట్ 74 డేస్ లో మెన్ బాడీలో జరిగిన చేంజెస్ వల్ల స్పెర్మ్ క్వాలిటీ అనేది డిసైడ్ అవుతుంది.
(03:03) మీకుండే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్. మీకుండే న్యూట్రిషన్ హ్యాబిట్స్ మీకుండే ఎక్సర్సైజ్ హ్యాబిట్స్ కానీ లాస్ట్ 74 డేస్ లో చేంజ్ అయ్యాయి అంటే ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఆన్ యువర్ స్పర్మ్ రిపోర్ట్ కార్డ్ సో స్పర్మ్ రిపోర్ట్ కార్డ్ చూసినప్పుడు స్పర్మ్ క్వాలిటీ స్పర్మ్ హెల్త్ దాని మోటిలిటీ dఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇవన్నీ డిసైడ్ చేస్తాయి మీ ఇంటర్నల్ హెల్త్ ని సో మెన్ లో కార్డియోవాస్కులర్ స్టేటస్ కి ఏదైనా ఎర్లీ సిగ్నల్ ఆర్ ఎర్లీ సింటమ్ చేంజ్ ఏదైనా ఉంది అది మీరు నోటిస్ చేయాలి అంటే అది మీ సెక్షువల్ డిజైర్ సెక్షువల్ డిజైర్ ఓన్లీ ఫర్టిలిటీ ప్రాబ్లం గా గమనిస్తే
(03:36) గనుక దే ఆల్ గో టు ఫర్టిలిటీ వర్కప్ అప్పుడఏం చెక్ చేస్తారు హార్మోన్ సిస్టమ్స్ ఎలా ఉన్నాయి స్పర్మ్ క్వాలిటీ స్పర్మ్ ప్రొడక్షన్ ఎలా ఉంది అంతవరకే చూస్తారు. కానీ లాంజివిటీ పాయింట్ ఆఫ్ వ్యూ లో లో సెక్షువల్ డిజైర్ ఉంది అంటే వ హావ్ టు లుక్ ఇంటు ఆల్ సిక్స్ సిస్టమ్స్ ఇన్ఫ్లమేటరీ సిస్టం ఎలా ఉంది కార్డియోవాస్క్లర్ హెల్త్ ఎలా ఉంది ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి న్యూట్రియంట్ క్వాలిటీ ఎలా ఉంది బాడీలో అలాగే హెవీ మెటల్ బర్డన్ ఏమైనా ఉందా మైక్రో ప్లాస్టిక్స్ ఏమైనా ఉన్నాయా లేదంటే స్ట్రెస్ వల్ల కార్టిజాల్ సిస్టం ఏమైనా ఆఫ్ బాలెన్స్ అయిపోయిందా సో ఇన్ని థింగ్స్
(04:08) పైన వర్క్ అప్ చేస్తే ద ఎండ్ పాయింట్ కుడ్ బి యువర్ స్పర్మ్ హెల్త్ స్పర్మ్ క్వాలిటీ అండ్ యువర్ సెక్షువల్ డిజైర్ లో ఎనర్జీ ఫీల్ అయినా ఆర్ ప్రొడక్టివిటీలో క్రాషెస్ ఉన్నా ఆర్ బాడీ పెయిన్స్ ఉన్నా మనం వెళ్లి రెగ్యులర్ గా వర్క్ప్ చేసుకుంటాము రెగ్యులర్ న్యూట్రియంట్స్ ఏం చెక్ చేసుకోవాలో అందరికీ తెలుసు కానీ స్పర్మ్ క్వాలిటీ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి చేసే న్యూట్రియంట్ టెస్ట్ లో మట్టుకు ఇవి అంత రెగ్యులర్ టెస్ట్ కావు ఎందుకు ఈ న్యూట్రియంట్స్ తగ్గితే మీకు మేజర్ చేంజెస్ కనిపించవు కాబట్టి నోటిసబుల్ చేంజెస్ అందుకే జనరల్లీ మెన్స్ సీరియస్ గా
(04:38) తీసుకోరు కానీ టాప్ ఫైవ్ న్యూట్రియంట్స్ విచ్ యక్చుల్లీ డిసైడ్ ద క్వాలిటీ ద స్పర్మ్ మోటిలిటీ ఆర్ మార్ఫాలజీ ఆఫ్ ద స్పర్మ్ ఏంటి జింక్, సెలీనియం, కోక్యూటన్, వైటమిన్ డి అండ్ ఒమేగాత్ర ఈ స్పెసిఫిక్ వైటమిన్స్ డెఫిషియంట్ గా ఉంటే స్పెసిఫిక్ సింటమ్స్ అనేవి ఇలా క్లియర్ కట్ గా రావు. అందుకనే ఆ సింటమ్స్ అనేవి చాలా రోజులు హిడెన్ గా ఉండిపోతాయి వాళ్ళకి తెలియకుండా ఉంటాయి అది స్లోగా లో సెక్షువల్ డిజైర్ గా కనబడుతూ ఉంటుంది.
(05:05) కమింగ్ టు హార్మోన్స్ మెన్ లో టెస్టోస్టరాన్ ఇస్ ఎవ్రీథింగ్ అనుకుంటారు. కానీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ హిడెన్ హార్మోన్స్ దట్ వ నీడ్ టు లు బ్రెయిన్ లో ప్రొడ్యూస్ అయ్యే ఎల్హెచ్ అండ్ ఎఫఎస్హచ్ విల్ డిసైడ్ ద హార్మోనల్ హెల్త్ ఇన్ మెన్ అది కాకుండా మీరు ప్రొడ్యూస్ చేసే ఈస్ట్రోడియల్ విల్ డిసైడ్ మీ బాడీలో ఉండే విజరల్ అడిపోస్ టిష్యూ అంటే హిడెన్ గా ఉండే ఫ్యాట్ టిష్యూ ఏదైతే మీ లివర్ పాంక్రియాస్ చుట్టూ ఉంటదో దట్ విల్ డిసైడ్ హౌ దిస్ టెస్టోస్టరాన్ షుడ్ బి కన్వర్టెడ్ టు ఈస్ట్రోజన్ అండ్ నెక్స్ట్ మనమందరము మెన్ ఎస్పెషల్లీ ప్రొడ్యూస్ చేసే ప్రొలాక్టిన్ విల్ డిసైడ్
(05:34) అప్స్ట్రీమ రివర్స్ ఇన్హిబిషన్ ఎలా ఉంటదో డిసైడ్ చేస్తుంది అలా అలాగే కార్టిజాల్ సిస్టం ద మేజర్ సిస్టం మీ స్ట్రెస్ ని బట్టి మీ హెచ్పి యక్సెస్ కార్టిజాల్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి అడిక్వేట్ టెస్టోస్టరాన్ ప్రొడ్యూస్ అవ్వాలో లేదో డిసైడ్ చేస్తుంది. సో వెన్ ఇట్ కమ్స్ టు సెక్షువల్ డిజైర్ అండ్ లిబిడో టెస్టోస్టిరాన్ ఇస్ నాట్ ఎవ్రీథింగ్ వితౌట్ ఎల్హెచ్ ఎఫ్ఎస్హచ్ ఈస్టిడియాల్ కార్టిజోల్ ప్రొలాక్టిన్ మనకు కంప్లీట్ పిక్చర్ అర్థంఅవ్వదు.
(06:00) అండ్ నెక్స్ట్ కమింగ్ టు టెస్టోస్టరాన్ ప్రొడక్షన్ జనరల్లీ మెన్ అనుకుంటారు 20స్ లో 30స్ లో ఉన్నప్పుడు నాచురల్లీ బికాజ ఆఫ్ ద ఏజ్ టెస్టోస్టరాన్ లెవెల్స్ బాగా అయి ఉంటాయి కదా సో ఫర్టిలిటీ అనేది నాచురల్ ప్రాసెస్ ఉండాలి కదా అనుకుంటారు. కానీ టెస్టోస్టిరాన్ ఇస్ ఎఫెక్టెడ్ బై డీప్ స్లీప్ అండ్ స్ట్రెస్ మోస్ట్లీ 20 టు 40స్ లో ఉండే మెన్ హెవీ వర్క్ లోడ్ హెవీ కాగ్నిటివ్ లోడ్ ఈ స్ట్రెస్ లో ఉండే వాళ్ళలో బాడీ త్రెట్ మోడ్ లో ఉంటుంది అంటే మీ కార్టిజోల్ అంతా మీ స్ట్రెస్ ని నావిగేట్ చేయడానికి బిజీగా ఉంటుంది అప్పుడు త్రెట్ మోడ్ లో ఉన్నప్పుడు బాడీ
(06:32) రెడీగా బేబీని చేయడానికి రెడీగా ఉండదు. సో దట్స్ హౌ ఫర్టిలిటీ ఆర్ సెక్షువల్ డిజైర్ అనేది కాంప్రమైజ్ అయిపోతూ ఉంటుంది. సో ఎవరిలో అయితే లెస్ దాన్ఫైవ్ అవర్స్ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఆఫ్ క్రానిక్ స్లీప్ రెస్ట్రిక్షన్ ఉంటుందో ఈ మగవాళ్ళల్లో లో టెస్టోస్టరాన్ లెవెల్స్ యూజువల్ గా చూస్తాం. ఇప్పుడు వీళ్ళే గనుక వేరియబుల్స్ వేసుకొని డీప్ స్లీప్ ని ట్రాక్ చేస్తూ ఉంటే రెమ్ స్లీప్ అండ్ డీప్ స్లీప్ రెండు కలిపితే రెస్ట్రేటివ్ స్లీప్ అంటాం.
(06:56) వీళ్ళల్లో జనరల్లీ లెస్ దెన్ త్రీ అవర్స్ ఆఫ్ రెస్ట్రేటివ్ స్లీప్ ఉన్నప్పుడు లోవర్ లెవెల్స్ ఆఫ్ టెస్టోస్టిరాన్ ఉండడం అనేది మేము కామన్ గా గమనిస్తూ ఉంటాం. అండ్ మోర్ దన్ దిస్ మెన్ లో కంపౌండింగ్ ఎఫెక్ట్స్ మేటర్ స్ట్రెస్ లో ఉంటారు నైట్ స్లీప్ బాగుండదు బ్యాడ్ ఈటింగ్ ఛాయిసెస్ ఉంటాయి ఎక్సర్సైజ్ చేయరు క్రానిక్ గా కూర్చొని ఉంటారు ఈ స్ట్రెస్ ని మెటికేట్ చేయడానికి స్మోకింగ్ గాని ఆల్కహాల్ గాని తీసుకుంటూ ఉంటారు.
(07:21) ఇలా మల్టిపుల్ థింగ్స్ కాంపౌండ్ అయినప్పుడు ద క్యములేటివ్ ఎఫెక్ట్ ఆన్ ద స్పర్మ్ ఇస్ వెరీ హై అప్పుడు స్పర్మ్ మోటిలిటీ ఈ క్వాలిటీ అన్నీ డామేజ్ అవుతాయి. సో ఎవ్రీ స్మాల్ లైఫ్ స్టైల్ చేంజ్ దట్ యు డూ విల్ మటర్ ఆర్ ఈవెన్ ఆ పాజిటివ్ ఎఫెక్ట్స్ అనేవి కూడా కంపౌండింగ్ ఎఫెక్ట్ లోనే ఉంటాయి. ఓకే కమింగ్ టు అదర్ లైఫ్ స్టైల్ ఫాక్టర్స్ మెన్ జనరల్లీ వాళ్ళ స్ట్రెస్ ని మెటికేట్ చేయడానికి దే పిక్ అప్ న్యూ లైఫ్ స్టైల్ హాబిట్స్ [సంగీతం] అది వేపింగ్ ఉండొచ్చు స్మోకింగ్ ఆల్కహాల్ ఆర్ ఈవెన్ కనబిస్ కన్సంషన్ గాని ఆర్ ఈవెన్ దే గెట్ అడిక్టెడ్ టు లాట్ ఆఫ్ స్క్రీన్ టైం అండ్ లో టెస్టోస్టరాన్ ఉంది కదా అని
(07:55) మోస్ట్ ఆఫ్ ద టైం పీపుల్ ఈవెన్ డిపెండ్ ఆన్ టెస్టోస్టరాన్ రిప్లేస్మెంట్ థెరపీ ఇలాంటి ఏ లైఫ్ స్టైల్ చేంజ్ తీసుకున్నా కూడా వీళ్ళల్లో ఇన్హరెంట్ టెస్టోస్టిరాన్ ప్రొడక్షన్ తగ్గుతది ఎస్పెషల్లీ టిఆర్టి టెస్టోస్టరాన్ రిప్లేస్మెంట్ థెరపీ తీసుకున్నప్పుడు సెంట్రల్ స్టిములేషన్ ఉండదు అంటే బ్రెయిన్ కి సొంతంగా ఇంటర్నల్ గా నాచురల్ టెస్టోస్టరాన్ రిలీజ్ అవ్వాలి అన్న స్టిములేషన్ ఉండదు.
(08:17) సో రివర్స్ లో టిఆర్టి థెరపీలో ఉండే మెన్ లో అజోస్పర్మియా అంటే లో స్పర్మ్ కౌంట్ అనేది జనరల్ గా చూస్తూ ఉంటాం. సో ఇదే మగవాళ్ళలో ఆల్కహాల్, స్మోకింగ్, వేపింగ్ ఇలాంటి ఏ హ్యాబిట్స్ అయినా అట్లీస్ట్ 80 డేస్ తగ్గించినప్పుడు ఆఫ్టర్ 80 డేస్ వి సీ న్యూ స్పర్మ్ క్వాలిటీ. అందుకే ఫర్టిలిటీ కోసం, ఫ్యామిలీ కోసం ప్లాన్ చేస్తున్న కపుల్స్ కి ఇచ్చే అడ్వైస్ ఏంటి అంటే ఈవెన్ బిఫోర్ దే ఆర్ ప్లానింగ్ దేర్ కన్సెప్షన్.
(08:42) 90 డేస్ కన్నా ముందు ఆల్ దీస్ హ్యాబిట్స్ షుడ్ బి వీన్డ్ ఆఫ్. ఇలాంటి ఏ హ్యాబిట్స్ ఉన్న మగవాళ్ళు నాచురల్ కన్సెప్షన్ కి 90 డేస్ ముందు ఈ హ్యాబిట్స్ ని మార్చుకుంటే ద ఛాన్సెస్ ఆఫ్ కన్సెప్షన్ ఆర్ వెరీ హై. సో జనరల్ గా ఇలా లో సెక్షువల్ డిజైర్ ఆర్ లో లిబిడో గాని ఫర్టిలిటీ ఇష్యూస్ ఫేస్ చేస్తున్న మగవాళ్ళు గాని ఏం చేస్తారు జనరల్ గా డాక్టర్ ని రీచ్ అవ్వకుండా డిలే చేస్తారు ఏదైనా సోషల్ మీడియాలో యడ్స్ ఉంటే సప్ప్లిమెంట్స్ వాడతారు ఆర్ వాళ్ళకి తెలిసిన దాంట్లో డైట్ చేంజ్ చేస్తారు ఆర్ ఈవెన్ ఎక్కడైనా హాలిడే కి వెళ్ళిపోతారు.
(09:10) కానీ ఇవన్నీ హాఫ్ హజాడ్ గా వెరీ పిక్ అండ్ షూస్ లాగా చేసినప్పుడు స్పర్మ్ క్వాలిటీ అంత సడన్ గా ఇంప్రూవ్ అవ్వదు. దేర్ ఇస్ ఏ స్ట్రక్చర్డ్ ప్రొటోకాల్ టు ఇట్ మేము ఫాలో అయ్యేది సంథింగ్ కాల్డ్ఫో ఆర్ ప్రొటోకాల్ దీంట్లో ఏంటి ఫస్ట్ వన్ ఇస్ రివీల్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఫోర్ ఆర్ ప్రొటోకాల్ ఏంటి అంటే టు ఎస్టాబ్లిష్ స్టాండర్డ్ స్పర్మ్ అనాలసిస్ సో మెన్ లో దీన్ని క్రూగర్ స్టాండర్డ్ ప్రొటోకాల్ అంటారు అంటే దీంట్లో ఏంటి స్పర్మ్ కౌంట్స్ ఫస్ట్ చెక్ చేస్తారు.
(09:37) అట్లీస్ట్ 20 మిలియన్ పర్ ml ఉండాలి. అలాగే స్పర్మ్ మొటిలిటీ మోర్ దన్ 50% అన ఉండాలి. అలాగే మార్ఫాలజీ అట్లీస్ట్ 4 టు 14% నార్మల్ ఫామ్స్ ఉండాలి. అలాగే ఫార్వర్డ్ ప్రోగ్రెషన్ అంటారు దట్ షుడ్ బి రేటెడ్ అట్లీస్ట్ టూ ఆర్ మోర్ అలాగేబిసిస్ ఉండకూడదు ఎగ్లటినేషన్ ఉండకూడదు విస్కాసిటీ నార్మల్ గా ఉండాలి dఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఉండకూడదు.
(09:56) దిస్ ఇస్ ఏ పార్ట్ ఆఫ్ స్టాండర్డైజింగ్ ఆర్ డెవలపింగ్ ఏ రిపోర్ట్ ఆన్ స్పర్మ్ అనాలసిస్ సెకండ్ ఇస్ గెట్టింగ్ ఏ హార్మోనల్ పిక్చర్ అంటేఎల్హెచ్ ఎఫఎస్హచ్ టెస్టోస్టరాన్ ప్రొలాక్టిన్ సీరం కార్టిజాల్ అండ్టఎస్హచ్ వెరీ ఇంపార్టెంట్లీ సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం మగవాళ్ళలో చాలా అండర్ కన్సిడర్ చేస్తారు. సో TSH ఫ్రీ T3 ఫ్రీ T4 ఆల్సో షుడ్ బి కన్సిడర్డ్.
(10:18) అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ న్యూట్రియంట్ స్టేటస్. ఇందులో ముఖ్యంగా వైటమిన్ డి, ఆల్ ద బి వైటమిన్స్, సీరం సెలీనియం, జింక్ అలాంగ్ విత్ దెమ కోక్యూటన్ రెగ్యులర్ గా అవైలబుల్ ఉండదు కాబట్టి ఫర్ దెమ ఆ డీపర్ పిక్చర్ ఈస్ టు లుక్ అట్ కోక్యూటన్ లెవెల్స్ అది దే కెన్ నో విత్ స్పెషల్ టెస్ట్ కాల్డ్ మెటబాలమిక్స్.
(10:36) అండ్ నెక్స్ట్ వర్కప్ ఇస్ మెటబాలిక్. చెకింగ్ దేర్ సీరం యూరిక్ యసిడ్, సీరం హోమోసిస్టిన్, ఫాస్టింగ్ ఇన్సులిన్, ఫాస్టింగ్ షుగర్స్ దేర్ హోమో ఐఆర్ అంటే మొత్తం ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎలా ఉంది అనేది చూడడం అలాగే వాళ్ళ మిజరల్ అడిపోస్ టిష్యూ దీస్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ మెటబాలిక్ సిండ్రోమ్ అండ్ నెక్స్ట్ ఈస్ ఇన్ఫ్లమేటరీ లోడ్ సోహెచ్ఎస్సిఆర్p ఎలా ఉంది అలాగే omగా 6 ట3 రేషియో ఎలా ఉంది విల్ డిసైడ్ ఇఫ్ ద పర్సన్ ఇస్ హవింగ్ క్రానిక్ సిస్టమిక్ ఇన్ఫ్లమేషన్ అండ్ నెక్స్ట్ ఈస్ ద లింక్ బిట్వీన్ లో టెస్టోస్టిరాన్ అండ్ ఎనీ ఆఫ్ దీస్ ఫాక్టర్స్ ఫర్ ఎక్జంపుల్ ఒక పర్సన్ కి
(11:07) మెటబ మెటబాలిక్ సిండ్రోమ్ వల్ల లో టెస్టోస్టిరాన్ ఉండొచ్చు ఆర్ ఇంకో పర్సన్ కి హై స్ట్రెస్ వల్ల లో టెస్టోస్టిరాన్ ఉండొచ్చు. ఇద్దరికీ సేమ్ టైప్ ఆఫ్ ఇంటర్వెన్షన్ ఇవ్వలేము. ఫర్ ఏ పర్సన్ హూ ఇస్ వెరీ వెరీ స్ట్రెస్ఫుల్ అండ్ ఇస్ హవింగ్ లో టెస్టోస్టిరాన్ ఆల్ దే నీడ్ ఇస్ ఏ కాగ్నిటివ్ ఆఫ్లోడ్ ఆర్ సిస్టమిక్ డటాక్స్ వాళ్ళకి ఏం కావాలి దే నీడ్ ఏ పర్ఫెక్ట్ హాలిడే ఆర్ రెడ్యూస్ ద అమౌంట్ ఆఫ్ వర్క్ లోడ్ దే హవ్.
(11:30) ఫర్ ఏ పర్సన్ హూ హాస్ మెటబాలిక్ సిండ్రోమ్ ఉండి లో టెస్టోస్టరాన్ ఉంటే వాళ్ళక ఏం ప్రోటోకాల్ వాడాలి వాళ్ళకి వి షుడ్ ఆప్టిమైస్ దేర్ న్యూట్రిషన్ స్లీప్ అండ్ వాట్ ఇస్ కాసింగ్ దర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ దేర్ ఇస్ ఏ డిఫరెంట్ అప్రోచ్ ఇట్స్ నాట్ జస్ట్ రాండమ గా లో టెస్టోస్టిరాన్ ఉంది ఆ టెస్టోస్టిరాన్ రిప్లేస్మెంట్ థెరపీ తీసేసుకుందాము అది అలా వర్క్ అవుట్ అవ్వదు.
(11:49) అండ్ సెకండ్ పార్ట్ ఆఫ్ ద ప్రొటోకాల్ ఇస్ రిమూవ్ టాక్సిన్స్ అనగానే అందరూ హెవీ మెటల్స్ ఒకటే అనుకుంటారు కానీ హెవీ మెటల్స్ ఎయిర్ లో ఉండే పొల్యూటన్స్ అలాగే ఈఎంఎఫ్ ఎక్స్పోజర్ ప్లాస్టిక్స్ లో ఉండే బిపిఏస్ థాలైట్స్ [సంగీతం] అలాగే మనం స్కిన్ పైన అప్లై చేసుకునే మల్టిపుల్ ప్రొడక్ట్స్ లో ఉండే ఎండోక్రైన్ డిస్రక్ప్టర్స్ వీటన్నిటికీ ఉండే కామన్ ఫెనాోమినన్ ఏంటి అంటే అది స్పర్మ్ మోటిలిటీని స్పర్మ్ క్వాలిటీని స్పర్మ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని అలాగే స్పర్మ్ లో ఉండే dఎన్ఏ హెల్త్ ని డిటర్మిన్ చేస్తుంది.
(12:19) ఇవి కామన్ గా చేసే పని ఏంటంటే స్పెర్మ్ లో ఉండే DNA ని డామేజ్ చేయడం. మెన్ చేసుకునే స్పెర్మ్ అనాలసిస్ టెస్ట్ లో ఏం తెలుస్తుంది? నెంబర్ ఆఫ్ స్పెర్మ్స్ ఎంత ఉన్నాయి, వాటి మోటిలిటీ ఎలా ఉందో తెలుస్తుంది. కానీ స్పెర్మ్ లో ఉండే DNA క్వాలిటీ అనాలసిస్ ఆ జనరల్ టెస్ట్ లో ఉండదు. సో ఈ ఫైవ్ టాక్సిన్స్ కాస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే స్పెర్మ్ DNA ఫ్రాగ్మెంటేషన్.
(12:39) కొంతమంది మెన్ స్పర్మ్ అనాలసిస్ రిపోర్ట్ లో క్వాంటిటీ బాగుంటుంది స్పెర్మ్ మార్ఫాలజీ బాగుంటుంది మోటిలిటీ కూడా బాగుంటుంది. కానీ అవుట్ కమ్ ఏంటి విమెన్ లో ఎంబ్రియో ఇంప్లాంటేషన్ ఉండదు ఆర్ మల్టిపుల్ ఫెయిల్యూర్స్ ఆఫ్ ఫర్టిలిటీ ఉంటాయి. సో ద మోస్ట్ కామన్ రీజన్ ఇక్కడ ఏంటి స్పర్మ్ dఎన్ఏ డామేజ్ బై ఆల్ దిస్ టాక్సిక్ లోడ్ నేను చాలా మందిని చూస్తుంటాను ఈ మధ్య డటాక్స్ ప్రోటోకాల్స్ అని ఫేమస్ అయిపోయి సడన్ గా అన్ని టైప్స్ ఆఫ్ డటాక్స్ డ్రింక్స్ డటాక్స్ సప్లిమెంట్స్ ఆర్ డటాక్సింగ్ అని రాండమ గా స్టార్ట్ చేస్తూ ఉంటారు.
(13:09) బిఫోర్ డూయింగ్ ఎనీథింగ్ జస్ట్ రిమూవ్ వాట్ ఇస్ ఆల్రెడీ ఎగజిస్టింగ్ అంటే మీకు ఆల్రెడీ ఎక్స్పోజ అవుతున్న వాటిలో నుండి కొంచెం ఎక్స్పోజర్ తీసేయండి [సంగీతం] అంటే ఏంటి మీరు సరౌండ్ అయి ఉన్నవి మీ ఫుడ్ ఎయిర్ వాటర్ ఇఫ్ యు ఆర్ లివింగ్ ఇన్ ఏ హైలీ పొల్యూటెడ్ ఎన్విరన్మెంట్ మేక్ షూర్ మీకు అడిక్వేట్ బ్రేక్స్ వస్తున్నాయి అట్లీస్ట్ వన్స్ ఆర్ ట్వైస్ ఏ వీక్ మీకు లోకల్ గా అవైలబుల్ ఉండే పార్క్ కి వెళ్ళడం గానీ అలాంటి పార్క్స్ కి వెళ్లి బ్రీదింగ్ ప్రొటోకాల్స్ ఫాలో అవ్వడం గానీ అలాంటివి చేయడం అండ్ నెక్స్ట్ థింగ్ మీరు ఇంట్లో లో వాటర్ ప్యూరిఫయర్స్ యూస్ చేయడం సో యూస్
(13:39) అల్ట్రా ఫిల్టర్డ్ వాటర్ నెక్స్ట్ థింగ్ ఇంత ద అమౌంట్ ఆఫ్ టైమ్స్ మీరు ఎంతైతే ప్లాస్టిక్ బాటిల్స్ లో నుండి తాగడం మొదలు పెడతారో అది తగ్గించేయండి క్యారీ యువర్ ఓన్ వాటర్ బాటిల్ ఫిల్టర్డ్ వాటర్ డైలీ వాటర్ బాటిల్ లో ఫిల్ చేసుకొని క్రీ దట్ విత్ యు దీస్ ఆర్ ద సింపుల్ థింగ్స్ దట్ వ కెన్ ఆల్ డు అలాగే మీరు చూస్ చేసుకునే వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఆర్గానిక్ ప్రొడ్యూస్ నుండి లోకల్ సోర్సెస్ నుండి తీసుకోండి దన్ టేకింగ్ ఇట్ ఫ్రమ సమ సూపర్ మార్కెట్ వేర్ దే ఆర్ సిటింగ్ అండ్ లైంగ్ డౌన్ ఇన్ దోస్ హై వాల్యూమ్ లైట్స్ ఫర్ లాంగ్ పీరియడ్స్ ఆఫ్ టై అలాగే ఈఎంఎఫ్
(14:08) ఎక్స్పోజర్ కి తగ్గించుకోవడం ఎస్పెషల్లీ దేర్ ఆర్ మెన్ ఇన్ ద ఫ్యామిలీ హవింగ్ దిస్ సింటమ్స్ లో లిబిడో గాని ఫర్టిలిటీ ఇష్యూస్ గాని ఉన్నాయి అంటే ప్లీజ్ టర్న్ ఆఫ్ ఆల్ యువర్ వైఫైస్ అరౌండ్ యు అట్లీస్ట్ ఇన్ ద నైట్ టైం ఫర్ అట్లీస్ట్ 8 అవర్స్ ఇన్ 24 అవర్స్ పీరియడ్ ఇలాంటి సింపుల్ ఆఫ్లోడ్ చేయడం ఇస్ పార్ట్ ఆఫ్ ద డటాక్స్ ప్రొటోకాల్ అంతేగాని వెరీ సివియర్ ఇంటెన్సివ్ కిలేటింగ్ ప్రొటోకాల్స్ గాని వెరీ సివియర్ ఇంటెన్సివ్ సప్ప్లిమెంట్స్ గాని సడన్ గా వాడేసినప్పుడు దర్ ఇస్ సడన్ పర్చ్ దట్ కుడ్ బి అల్ట్రా డేంజరస్ అగైన్ సో డోంట్ డు ఎనీథింగ్ విచ్ ఇస్ సడన్ అండ్
(14:42) రిమూవింగ్ హెవీ మెటల్ లోడ్ ఫ్రమ ద బాడీ సడన్లీ ఎందుకంటే ఈ సడన్ రిలీస్ ఆఫ్ హెవీ మెటల్స్ ఫ్రమ ద బాడీ సడన్ గా తీసేసినప్పుడు దేడు నాట్ గో అవుట్ అలోన్ ఇన్ యూరిన్ దే క్రీ విత్ దెమ బంచ్ ఆఫ్ అదర్ వైటమిన్స్ అండ్ మినరల్స్ అండ్ సడన్ గా మీకు దేర్ విల్ బి సడన్ డెఫిషయన్స ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ ఇన్ ద బాడీ సో డు నాట్ ఓవర్డ డటాక్స్ ప్రొటోocల్ ఆర్ సడన్లీ డు నాట్ స్టార్ట్ హెవీ మెటల్ డటాక్స్ ప్రొటోocల్ ఇట్ షుడ్ బి సింపుల్ ఆఫ్లోడ్ ప్రొసీజర్ వై బికాజ్ వెనఎవర్ వెనఎవర్ ఎస్పెషల్లీ మెన్ ఆర్ ఎక్స్పోజడ్ హెవీ మెటల్స్ ఆర్ లాట్ ఆఫ్ థాలేడ్స్ ఎండోక్రైన్
(15:15) డిస్రప్టర్స్ మన బాడీలో సఫిషియంట్ యాంటీ ఆక్సిడెంట్ స్టోరేజ్ హౌస్ ఉంటే అవన్నీ బాడీ యూస్ చేసుకుంటుంది. ద మోర్ యు ఆర్ ఎక్స్పోజంగ్ బట్ లెస్ యు ఆర్ ఈటింగ్ ఆర్ మీరు తినే ఫుడ్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్ మీకు రావట్లేదు అంటే ద స్టోరేజ్ రీఫ్యూలింగ్ ఇస్ నాట్ హాపెనింగ్. సో దేర్ ఇస్ ఆన్ ఇంబాలెన్స్ దేర్ లాట్ ఆఫ్ టాక్సిన్స్ లెస్ యాంటీ ఆక్సిడెంట్స్ ఈ సైకిల్ గనుక రిపీట్ అవుతూ ఉంటే మీకు ఆఫ్లోడ్ అనేది అవ్వదు.
(15:39) అండ్ నెక్స్ట్ థింగ్ మెన్ ఎవరైతే ఎక్కువ హీట్ ఎక్స్పోజర్ కి ఉంటున్నారో దిస్ ఇస్ ఫర్ దెమ స్క్రోటల్ టెంపరేచర్ అనేది ఇంటర్నల్ కోర్ బాడీ టెంపరేచర్ కన్నా మెన్ లో అట్లీస్ట్ 2 డిగ్రీస్ తక్కువ ఉండాలి. ఎస్పెషల్లీ దిస్ ఇస్ ఫర్ మెన్ సిట్టింగ్ విత్ లాప్టాప్స్ ఆన్ దేర్ లాప్స్ అలాగే మెన్ హూ ఆర్ వేరింగ్ టైట్ పాన్స్ ఆర్ ఈజీలీ బ్రీదింగ్ ఫాబ్రిక్స్ వేసుకోకపోవడం కార్లో సీట్ టెంపరేచర్స్ రైస్ చేయడము ఆర్ కంటిన్యూస్ ఎక్స్పోజర్ టు సోనా ఎస్పెషల్లీ మైట్ ఎఫెక్ట్ క్రోటల్ టెంపరేచర్స్ అండ్ అది ఇన్ఫాక్ట్ అగైన్ ఇట్ విల్ ఎఫెక్ట్ యువర్ స్పర్మ్ క్వాలిటీ. కమింగ్ టు థర్డ్ పార్ట్
(16:08) ఆఫ్ ద ప్రొటోకాల్ రీబాలెన్స్ సో మనం ఫస్ట్ లో ఏం ఐడెంటిఫై చేశము రివీల్ లో ఏమైనా హార్మోనల్ ఇంబాలెన్సస్ మెటబాలిక్ హెల్త్ లో అబ్నార్మాలిటీస్ హై స్ట్రెస్ లేకపోతే ఇంపేర్డ్ న్యూట్రిషన్ లేకపోతే స్లీప్ డిస్టర్బెన్సెస్ ఏం ఐడెంటిఫై చేశమో దాన్ని బట్టి ఇక్కడ యాక్షనబుల్ ఇవ్వడం రీబాలెన్స్ అంటాం.
(16:28) ఒకవేళ స్లీప్ లో చేంజెస్ తేయాలి అంటే [సంగీతం] ఫాలోయింగ్ ద స్లీప్ ప్రొటోకాల్ విచ్ హవ్ యూస్డ్ ఇన్ ద అదర్ YouTube వీడియోస్ లో నేను స్లీప్ గురించి డీటెయిల్డ్ వీడియోస్ చేశాను యు కెన్ ఫాలో ఫర్ స్లీప్ దేర్ సో స్లీప్ ని ఆప్టిమైజ్ చేయడం అలాగే న్యూట్రిషన్ ఆప్టిమైజ్ చేయడం మీరు యూస్ చేస్తున్న రిఫైన్డ్ ఫుడ్స్ తగ్గియడము ఆర్ మోర్ నాచురల్ ఫుడ్స్ ని ప్లేట్లో ఇంక్లూడ్ చేసుకోవడము ప్లేట్లో బాలెన్స్డ్ మీల్ పెట్టుకోవడము ఇస్ ద మినిమం బేసిక్ థింగ్ అలాగే టార్గెటెడ్ సప్లిమెంట్స్ వాడడం జెనరిక్ గా మిక్స్డ్ ఫర్టిలిటీ ప్రోటోకాల్ సప్లిమెంట్స్ అలాంటివి కాకుండా ఎవిడెన్స్ బేస్డ్
(16:56) సప్లిమెంట్స్ యూజువల్గా జనరల్లీ వి టార్గెట్ అరౌండ్ విటమిన్ డి ఒమేగాత సెలనియం జింక్ ఆర్ ఈవెన్ కోక్యూటన్ ఆర్ ఈవెన్ హై ఎవిడెన్స్ ఇస్ ఆల్సో దేర్ ఫర్ మెలటోనిన్ బట్ అగైన్ సబ్ ఆప్టిమల్ డోసెస్ 0.5 ట 1 mg ఆఫ్ మెలటోనిన్ పర్ డే ఇస్ మోర్ దన్ ఎనఫ్ ఎందుకంటే ఇట్ షుడ్ నాట్ క్రాస్ యువర్ ఫిజయలజికల్ డోసెస్ బాడీ జనరలీ ప్రొడ్యూసస్ మెలటోనిన్య యు షుడ్ అలవ ఇట్ టు ప్రొడ్యూస్ మనం ఎలా అలవ్ చేయాలి బాడీలో నాచురల్ మెలటోనిన్ ప్రొడ్యూస్ చేయడం మీరు అమౌంట్ ఆఫ్ బ్లూ లైట్ నైట్ వన్ హర్ ముందు తగ్గించుకుంటే పడుకునే ముందు మీ నాచురల్ మెల్టోనిన్ ప్రొడ్యూస్ అవుతది. కానీ అది
(17:30) మానేసి మెల్టోనిన్ లెవెల్స్ పెంచడానికి బయట నుండి మీరు అడిషనల్ సప్లిమెంట్ డోసెస్ ఎంత ఎక్కువ తీసుకుంటే అంత ఇంటర్నల్ ప్రొడక్షన్ ఆఫ్ మెల్టోనిన్ బాడీలో సప్రెస్ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ స్పర్మ్ కాన్సంట్రేషన్ అండ్ స్పర్మ్ మార్ఫాలజీని ఇంప్రూవ్ చేసే టాప్ సప్ప్లిమెంట్ స్టడీస్ లో అంతా కూడా రెఫరెన్స్ లో వచ్చింది ఒమేగాత కానీ ఈపిఏ టు dహచ్ఏ రేషియోస్ మినిమం ఎంత ఉండాలి ఈపిఏ అట్లీస్ట్ 600 mg అండ్ dహచఏ అట్లీస్ట్ 350 mg అయినా ఉండాలి.
(17:56) అండ్ టాప్ సప్లిమెంట్ విచ్ ఇన్ రీసెంట్ టైమ్స్ హస్ గాన్ త్రough మల్టిపుల్ మెటా అనాలసిస్ బ్లాక్ క్యూమన్ సీడ్ ఆయిల్ ఎందుకు అంటే ఇట్ ఇస్ నాట్ జస్ట్ టార్గెటింగ్ యువర్ టెస్టోస్టిరాన్ ఇట్ ఇస్ ఆల్సో ఆప్టిమైజంగ్ యువర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ స్పర్మ్ క్వాలిటీ అండ్ ద టాప్ యాంటీ ఆక్సిడెంట్ దట్ హస్ షోన్ టు ఇంప్రూవ్ స్పర్మ్ ప్రొడక్షన్ అండ్ మార్ఫాలజీ ఈస్ గ్లూటతయాన్ కానీ బాడీకి కావాల్సిన మినిమం లెవెల్స్ ఏంటి అట్లీస్ట్ 200 టు 500 mg పర్ డే దీనికి మీరు గ్లూటన్ సప్లిమెంట్స్ వేసుకోమని చెప్పట్లేదు నాచురల్ గా మనం తీసుకునే ఫుడ్స్
(18:26) ఎన్ఎసిటైల్ సిస్టీన్ అనే మైక్రో న్యూట్రియంట్ ఆ ఫుడ్స్ లో ఉంది అంటే బాడీ నాచురల్ గా గ్లూటతయాన్ని ని తయారు చేస్తుంది. సో టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో మీకు అర్థమై ఉండొచ్చు ఏదైతే సింపుల్ గా చెప్తారో స్లీప్ మాోడిఫై చేసుకోండి లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకోండి ఆల్కహాల్ ఆపేయండి స్మోకింగ్ ఆపేయండి అని ఎంత సింపుల్ గా ఇలాంటి లైఫ్ స్టైల్ స్టెప్స్ చెప్తారో ఇవి అంత ఇంపార్టెంట్ సీరియస్ ఇంటర్వెన్షన్స్ ఎందుకంటే సింప్లీ స్లీప్ మాోడిఫై చేయడం వల్ల టెస్టోస్టెరోన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి అండ్ ఇన్ఫాక్ట్ యువర్ స్పర్మ్ ప్రొడక్షన్ ఇంప్రూవ్స్ సింపుల్ గా
(18:58) స్ట్రెస్ ని మిటిగేట్ చేయడం వల్ల ఆర్ ఫ్యామిలీతో స్పెండ్ చేయడం ఆర్ స్పెండింగ్ విత్ యువర్ డాగ్ దాని వల్ల స్ట్రెస్ రెడ్యూస్ అవుతది అంటే బాడీ విల్ నచురలీ ప్రొడ్యూస్ టెస్టోస్టరాన్ ఆర్ ఇఫ్ యుఆర్ సింప్లీ యక్టింగ్ ఆన్ యువర్ ఇన్సులిన్ రెసిస్టన్స్ బై రెడ్యూసింగ్ హాబిట్స్ లైక్ స్మోకింగ్ వేపింగ్ ఆర్ ఈవెన్ ఆల్కహాల్ అవి రెడ్యూస్ చేయగానే బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఇంప్రూవ్ అవుతాయి అగైన్ ద ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఇన్ ద బాడీ రెడ్యూసస్ సో దిస్ సింపుల్ యక్షనబుల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వెన్షన్స్ విచ్ యు కెన్ స్టార్ట్ ఫ్రమ హోమ వితౌట్
(19:25) స్పెండింగ్ [సంగీతం] ఎనీథింగ్ సో అల్టిమేట్లీ మెన్ లో సెక్షువల్ డిజైర్ లిబిడో అనేది ఇట్ విల్ బి ఏ హెల్దీ సైన్ ఇఫ్ యువర్ ఇంటర్నల్ హెల్త్ ఇస్ గుడ్ మీరు పార సింపాటికల్లీ నార్మల్ గా ఉన్నారు అంటే బాడీ కామ్ గా ఉంది ఏ త్రెట్ ఫీల్ అవ్వట్లేదు అంటే యు విల్ రెస్ట్ వెల్ యు విల్ డైజెస్ట్ వెల్ యు విల్ ప్రొడ్యూస్ బేబీస్ వెల్ అండ్ ఆల్సో యు విల్ బి హవింగ్ గుడ్ సెక్షువల్ డిజైర్ బట్ అది కాకుండా మీరు ఓన్లీ స్ట్రెస్ టుడూస్ే ఉన్నాయి మీ క్యాలెండర్ ఈవెంట్స్ే ఉన్నాయి మీరు అక్కడ ఇక్కడ పరిగెడుతున్నారు యు ఆర్ నాట్ మేకింగ్ టైం టు రిలాక్స్ యువర్సెల్ఫ్ అంటే
(19:56) బాడీ ఇస్ ఆల్వేస్ ఇన్ సింపాథటిక్ డ్రైవ్ అండ్ రిమెంబర్ సింపాథటిక్ డ్రైవ్ లో ఉంటే ఇట్స్ అండర్ త్రెట్ హ్యూమన్ బాడీస్ డు నాట్ మేక్ బేబీస్ మీరు ఇప్పటివరకు కి ఈ వీడియో విన్నారు అంటే సర్జికల్ కాసెస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ఏం చెప్పలేదు అని మీకు అర్థమయ ఉంటది. సో ఇవ్వాళ వీడియోలో ఐ ఓన్లీ కవర్డ్ వాట్ కమ్స్ అండర్ ద ప్రివ్యూ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ ఆర్ లాంజివిటీ మెడిసిన్ ఆఫ్కోర్స్ దేర్ ఆర్ అదర్ రీసన్స్ ఫర్ ఇన్ఫర్టిలిటీ అండ్ మెన్ దట్ కుడ్ బి లట్ ఆఫ్ యండ్రాలజీ రీసన్స్ ఆర్ సర్జికల్ రీసన్స్ సో అది ఈ వీడియోలో నేను కవర్ చేయలేదు. అండ్ సెకండ్ పార్ట్ అబౌట్
(20:25) ఇన్ఫర్టిలిటీ అండ్ వమెన్ అది నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. ఇఫ్ యు ఫౌండ్ టుడేస్ వీడియో ఇన్ఫర్మేటివ్ దెన్ యు విల్ ఆల్సో లైక్ ప్రీవియస్ టూ వీడియోస్ ఒకటి హౌ టు ఇంప్రూవ్ హెయిర్ ఫాల్ అండ్ వాట్ ఇస్ ద బ్లూ ప్రింట్ ఫర్ రికవరీ. థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. ఒకవేళ మీకు ఇవాల్టి వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చితే యు విల్ ఆల్సో లైక్ ఆల్ ద ప్రీవియస్ వీడియోస్ ఆఫ్ మైండ్.
(20:46) మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డాక్టర్ సంతా తులస్

No comments:

Post a Comment