ఆడవాళ్లు మీకే చెప్తున్నా.. | Dr. Harish Tenneti About Ways To Overcome Depression, Stress, Tentions
Author Name:iDream Women
Youtube Channel Url:https://www.youtube.com/@idreamwomen
Youtube Video URL:https://www.youtube.com/watch?v=8WslLGuJdN8
Transcript:
(00:00) ఎంబిఎస్ ఇన్ నార్త్ అమెరికా 32 లక్షలకే ఎంబిబిఎస్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ. ప్రెజెంట్ జనాలు ఫేస్ చేస్తున్న ది మోస్ట్ కామన్ ఎమోషనల్ స్ట్రగుల్స్ అంటే మీరేం చెప్తారు? స్ట్రెస్ ఒకటి సెకండ్ వచ్చేసి ఎమోషనల్ డిస్రెగులేషన్ థర్డ్ ఓవర్ థింకింగ్ డిస్ట్రెస్ డిప్రెషన్ చిన్న లేదు పెద్ద లేదు అందరికీ మంచిగా చెట్ల మధ్యలో ప్రశాంతంగా ఉన్న రైతుకి హైయెస్ట్ ఏసలు కండిషన్డ్ ఏసీలో ఉండే సఈఓలకు కూడా స్ట్రెస్ే సో స్ట్రెస్ ఇస్ ఐ థింక్ మనుషుల్ని తినేస్తుంది.
(00:37) పిల్లల్ని ట్రీట్ చేసే దాంట్లో ప్రతిది కూడా ఓవర్ సెన్సిటైజ్ చేస్తున్నాం కదా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇది చేస్తే రైట్ అది చేస్తే రాంగ్ అని చెప్పేసి ఇంకొకరు వచ్చి ఉల్టా చెప్తారు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఈ రోగానికి ఈ మందు అని చెప్పి లిస్ట్ ఇచ్చేసి అందరినీ డాక్టర్ అని అనౌన్స్ చేసేయొచ్చు కదా ఎందుకంటే ఫిచెక్షన్ వస్తుంది ఒక చోట సంవేర్ డాక్టర్ ఆ డెసిషన్ తీసుకోవాలి.
(00:59) అగైన్ మళ్ళీ సోషల్ మీడియా ఎఫెక్ట్స్ ఆన్ లైఫ్ మల్టిపుల్ ఉంటాయి బట్ దాంట్లో కూడా ఈ సెల్ఫ్ వర్త్ ని క్వశ్చన్ చేసుకోవడము లేదంటే ఎమోషన్స్ ని టాకల్ చేసుకోలేకపోవడం కూడా ఎక్కువ అవుతుంది కదా ఈ సోషల్ మీడియా ద్వారా కొన్ని ఇంపార్టెంట్ స్టడీస్ చెప్తున్నాయి ఏంటంటే యు సీ సం ఇన్ఫర్మేషన్ అండ్ వితౌట్ నోయింగ్ యువర్ ఎమోషనల్ రెగ్యులేషన్ ట్రిప్ ఆఫ్ అయిపోతుంది అంటే మన లోపల ఎమోషన్స్ బబుల్ అప్ అయిపోయి అండ్ దట్ ఆ ఫార్మాట్ లోనే మనం బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తాం.
(01:27) సో ఎవరైనా ఒక కంటెంట్ చూడడం స్టార్ట్ చేశారు దట్ ఫీమేల్స్ అంతా రాంగ్ అని ఒక కంటెంట్ ఆర్ మేల్స్ అంతా బ్యాడ్ అని ఒక కంటెంట్ చూడడం స్టార్ట్ చేశారు. వాళ్ళకి అవే పోస్ట్లు మళ్ళీ మళ్ళీ వస్తుండడం వల్ల దే థింక్ ఆల్ ఫీమేల్స్ ఆర్ బ్యాడ్ ఆర్ ఆల్ మేల్స్ ఆర్ బ్యాడ్ అనే మైండ్ సెట్ లోకి వెళ్ళిపోతుంది. మనం బాలెన్స్డ్ గా ఎలా ఉంచాలి మన ఎమోషనల్ బ్యాలెన్స్ ని ఎమోషనల్ బ్యాలెన్స్ ఉండకుండా ఉండడమే హీరోయిజం గా చూపించాలి.
(01:50) జస్ట్ ఒక్కసారి ఫోకస్ చేసి వినండి మనము ఎమోషనల్ గా సినిమాలో ఒక హీరో మంచిగా నవ్వుతూ ఉండి హ్యాపీగా ఉండేవాడు హీరో కాదు వాడు ఆవేశంగా వచ్చి ఇట్లా కొడితే 100 మంది ఎగురుతుంటేనే మనకొక టైప్ ఆఫ్ ఆ హీరోయిజం అనే ఇది చూపిస్తున్నాం. మనం ఒక సొసైటీలో ఒక నెగిటివ్ ని తయారు చేసుకొని ఆ నెగిటివ్ ని ఫైట్ చేయడానికి మనం ఇంకా నెగిటివ్ మారిపోతాం.
(02:13) వెల్కమ్ టు థెరపీ టాక్స్ నా పేరు లుంబిని ఈరోజు థెరపీ టాక్స్ లో మనతో పాటు ఉన్నారు ఎమోషనల్ థెరపిస్ట్ అండ్ లైఫ్ కోచ్ హరీష్ తెనెట్టి గారు ఆయనతో మాట్లాడదాం. హలో సర్ హౌ ఆర్ యు ఆల్ ఫైన్ అండి హౌ ఆర్ యు డూయింగ్ ఐ యమ్ గుడ్ టూ సో లైక్ యా ఐ యమ రెడీ ఫర్ ఏ డీప్ కాన్వర్సేషన్ యక్చువల్లీ యా యా లెట్స్ హావ్ నిజంగా కూడా జనాలకి యూస్ అయ్యే డీప్ గా వెళ్తేనే సబ్జెక్ట్ అర్థమయ్యే సబ్జెక్ట్ మనది యక్చువల్లీ థెరపీ చాలా డీప్ గా అర్థం చేసుకోవాల్సింది సో వవిల్ గో ఇన్సైడ్ యస్ మచ్ యస్ పాసిబుల్ ఎంత డీప్ గా టచ్ చేయగలితే సబ్జెక్ట్ అంత ఓకే సో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ క్వశన్ ఐ హావ్
(02:51) ఇస్ ఈ మధ్యకాలంలో ఎమోషనల్ టర్మోయిల్ ఎమోషనల్ డిస్టర్బెన్సస్ ఎక్కువగా చూస్ ఉన్నామ నాట్ దట్ ఇంతకుముందు లేవని కాదు బట్ ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఒక్కటి కాదు మల్టిపుల్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కదా సో ఈ ప్రెసెంట్ సొసైటీలో ప్రెసెంట్ జనాలు ఫేస్ చేస్తున్న ది మోస్ట్ కామన్ ఎమోషనల్ స్ట్రగల్స్ అంటే మీరేం చెప్తారు మీ ఎక్స్పీరియన్స్ యా స్ట్రెస్ ఒకటి టాప్ మోస్ట్ ఎమోషనల్ ప్రాబ్లమ స్ట్రెస్ నుంచి అన్ని స్టెమ్ అవుట్ అవుతున్నాయి అది వన్ సెకండ్ వచ్చేసి ఎమోషనల్ డిస్రెగులేషన్ అంటే నాకు కోపం రావచ్చు ఆ కోపముని నేను ఎట్లా ఎట్లా వెంట్ అవుట్ చేయాలి ఎక్కడ
(03:27) యూస్ చేయాలి ఎక్కడ యూస్ చేయకూడదు అని ఎంత లిమిట్ లో యూస్ చేయాలని తెలియకపోవడం ఓకే అండ్ లాట్ ఆఫ్ ట్రిగరింగ్ ఫాక్టర్స్ ఎన్ని రకాలుగా మనము డిజిటైజ్డ్ అయిపోయి దాన్ని ఓవర్లోడ్ చేసేస్తున్నామ అంటే మనకి తెలియకుండానే ఎమోషనల్ డిస్రెగ్యులేషన్ జరిగిపోతుంది. ఓకే దీనితోడు ఓవర్ థింకింగ్ ఇంకా మనకు డీప్ గా వెళితే డిస్ట్రెస్ డిప్రెషన్ యంజైటీ ఇట్లా చాలా ఉన్నాయి.
(03:56) బట్ మోస్ట్ కామన్ గా ఎవరు చూసినా చిన్న లేదు పెద్ద లేదు అందరికీ అటు మంచిగా చెట్ల మధ్యలో ప్రశాంతంగా ఉన్న రైతుకి ఓకే హైయెస్ట్ ఏసలు కండిషన్డ్ ఏసీలో ఉండే సఈఓలకు కూడా స్ట్రెస్ే సో స్ట్రెస్ ఇస్ ఐ థింక్ మనుషుల్ని తినేస్తుంది. మన నా ఎంటైర్ ఇందులోకి రావడానికి గల ముఖ్య కారణం కూడా అదే కాదు మనవాళ్ళేమో మొత్తము ప్రపంచానికి లోపలికి వెళ్ళు ప్రశాంతంగా ఎట్లా ఉండాలని నేర్పిస్తే అవును మనం గాడ్జెట్స్ వెనకాల పడి అక్కడేదో కంఫర్టబుల్ లైఫ్ అక్కడేదో ఇంకోటి ఉంది వెస్టర్న్ నుంచి ఇలా వచ్చింది అలా వచ్చింది ఇంకా కంఫర్టబుల్ చెప్పులు వేసుకోవచ్చు ఇలా చేయొచ్చు లాప్టాప్ లో ఇలా
(04:37) కొట్టగానే మెసేజ్ వెళ్తుంది ఇలా ఆలోచించాము బట్ మన వాళ్ళు ఎప్పుడు కూడా అరే అరేయ్ ఎంత పరిగెట్టిన అదేరా నీకు అంతే టైం ఉందిరా లిమిటెడ్ సో యు హావ్ టు బి మోర్ పీస్ఫుల్ కదా అనేది మనవాళ్ళు ఆలోచించారు అనిపిస్తుంది. అండ్ నేను ఎప్పుడూ చెప్తూఉంటా మనవాళ్ళకి టెక్నాలజీ కనిపెట్టడం రాక కాదు అక్కడి నుంచి వచ్చే వాటి వల్ల ఈ డబ్బు వెనకాల పరిగెట్టడం వల్ల వచ్చే స్ట్రెస్ ఇస్ మోర్ డేంజరస్ అని తెలుసుకున్నారేమో అందుకే కనిపెట్టలేదేమో అంటుంటారు.
(05:04) ఓకే సో దిస్ ఇస్ ఇంపార్టెంట్ మోస్ట్ కామన్ గా మనం చూస్తుంది స్ట్రెస్ అండ్ యంజైటీ డిప్రెషన్ అండ్ అగ్రెషన్ ఓకే ఈ ఫోర్ ప్రాబ్లమ్స్ బ్రెయిన్ యొక్క డిప్రెషన్ పార్ట్ అగ్రెసిన్ పార్ట్ చాలా చాలా ఎక్కువ చూస్తున్నాం ఈ మధ్యలో అయితే ఓకే బాగా అగైన్ అన్నిటికీ రూట్ కాసెస్ అయితే ఇవి అని చెప్తున్నారు కదా సో ఆ స్ట్రెస్ కి యంజైటీకి రూట్ కాజ్ ఏముంటది ఆ స్ట్రెస్ అండ్ యంజైటీ కి రూట్ కాజ రెండు మేజర్ థింగ్స్ యు ఆర్ రన్నింగ్ అగైన్స్ట్ టైం యు ఆర్ రన్నింగ్ ఫర్ ఎక్స్పెక్టేషన్స్ ఓకే రెండు చాలా చాలా ఇంపార్టెంట్ మైండ్ మనది బికాజ్ నేను అటు స్పిరిచువాలిటీ సైడ్ కూడా
(05:44) ఉన్నాను కాబట్టి ఐ అండర్స్టుడ్ దట్ ఎప్పుడు మనకు చెప్పారు ద్వందములో ఉంటుంది మైండ్ యువర్ మైండ్ ఇస్ ఆల్వేస్ సడన్ గా ఇప్పుడు ఎవరనా లోపలికి రాగానే యువర్ మైండ్ సెగ్రిగేట్స్ మంచోడా కాదా నాకు ఫర్ అగైన్స్ట్ఆ అని మైండ్ ద్వందంలో తిరుగుతూ ఉంటుంది. ఆల్వేస్ నాకు ఇలా ఉంటే ఇష్టం ఇలా ఇష్టం ఉండదు ఐ లైక్ ఇట్ ఐ డోంట్ లైక్ ఇట్ ఐ లైక్ ఇట్ ఐ డోంట్ లైక్ ఇట్ అని సెపరేట్ చేస్తూ ఉంటుంది మైండ్ ఎనీథింగ్ అంతే సెపరేట్ దాన్ని ద్వందముగా చూస్తుంది.
(06:16) ఐ యామ్ సెపరేట్ అండ్ ద యూనివర్స్ ఇస్ సపరేట్ అనేటట్టుగా ఎప్పుడు యు ఆర్ సపరేటెడ్ ఎప్పుడైతే రెండు వేరు అని తెలిసిందో యు గాట్ ఆన్ ఎక్స్పెక్టేషన్ వాడు నాతో ఒకలాగా బిహేవ్ చేయాలి. వాడు నాతో ఇలా ఉండాలి ఇలా జరగాలి నా లైఫ్ కి ఇది కావాలి ఓకే సో యు స్టార్టెడ్ ఎక్స్పెక్టేషన్ అండ్ ఆ ఎక్స్పెక్టేషన్ కి టైం అగైన్స్ట్ పెట్టాం నాకు ఎప్పటికైనా డాక్టర్ అవ్వాలని ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటే అన్ని చదివి ఎక్కించుకుంటా అని అనుకునే వాడిది మైండ్సెట్ వేరు ఈ ఇయర్ పాస్ కాకపోతే ఇంకా నాకు టైం ఉండదు అనుకునే వాడి స్ట్రెస్ వేరు ఓకే ఎవరైతే టైం అనేది ఒక బౌండ్ పెట్టి ఏదైనా
(06:56) పరిగెడుతున్నారో వాళ్ళకి స్ట్రెస్ వస్తుంది. నైన్ కి ఆఫీస్ కి వెళ్లి పని చేయాలి అనేది ఉంటే స్ట్రెస్ వచ్చేసింది. నేను ఎప్పుడు వెళ్ళినా ఆఫీస్ లో 100% నా వర్క్ పెడతా 100% డెడికేటెడ్ గా ఉంటా ఇంట్లో ఉంటే నేను ఇంట్లో భార్య పిల్లలతో వాళ్ళతో 100% నా ఎఫెక్ట్ ఇస్తా ఎఫర్ట్ ఇస్తా ఎలా ఉన్నా సరే అని స్ట్రెస్ ఉండదు. ఓకే నేను అది ఫినిష్ అయిపోవాలి ఇది ఫిని అది జరగాలి ఇది జరగాలి నాకు అలా ఉంటే బాగుంటుంది ఇలా ఉంటే బాగుంటుంది యు ఆర్ ఆల్వేస్ రన్నింగ్ అగైన్స్ట్ టైం అండ్ యు కెన్ నెవర్ విన్ టైం యు విల్ లూస్ సృష్టితో ఫైట్ ఇస్ ఆల్వేస్ డేంజరస్ గేమ్
(07:31) సో యు షుడ్ నాట్ రన్ ఈ రెండు విషయాలు చాలా ఉన్నాయి ఫాక్టర్స్ బట్ దీస్ టూ థింగ్స్ ఆర్ మేజర్ నాకు తొందరగా డబ్బు రావాలి తొందరగా కోట్లు సంపాదించాలి మునిగిపోయాడు వాడు వాడు స్ట్రెస్ లో పడిపోయాడు ఓకే టైం ని పరిగెట్టడంలో లెసన్ నుంచి తీసేయాలి. స్ట్రెస్ తగ్గిపోతుంది తెలుసా 100 బాల్లో ఒక రన్ కొట్టాలి టెన్షన్ లేదు వన్ బాల్ సిక్స్ రన్స్ ఓకే స్ట్రెస్ ఉంటది పీక్ స్ట్రెస్ అట్లాగా యు ఆర్ ఆల్వేస్ రన్నింగ్ అగైన్స్ట్ టైం అండ్ అగైన్స్ట్ ఎక్స్పెక్టేషన్ మా నా పిల్లవాడు నన్ను మంచిగా అనుకుంటే వాళ్ళ కోసమే బతికానండి అనేవాళ్ళు మస్త మంది స్ట్రెస్
(08:11) లో పరిగెడుతుంటారు. పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి కదండీ వాళ్ళ కోసమే మన లైఫ్ అన్నవాళ్ళు నిరంతరం స్ట్రెస్ లో బతుకుతారు. ఓకే వాడిని సాటిస్ఫై చేస్తూ వాళ్ళని సాటిస్ఫై చేస్తూ ఆ పిల్లని ఎక్స్పెక్టేషన్స్ విల్ కాస్ స్ట్రెస్ మరి ఎక్స్పెక్టేషన్ లే ఇమ్మీడియట్ క్వశ్చన్ నేను చెప్పగానే ఇమ్మీడియట్ గా వస్తది నెక్స్ట్ మరి ఎక్స్పెక్టేషన్ లేకుండా ఎలా బ్రతకడం అవును స్ట్రెస్ లేకపోతే కొంచెం కూడా మనం ఆ లేట్ బ్యాక్ దానిలోకి వెళ్ళిపోతాం కదా మన పర్ఫెక్షన్ ఇవ్వం కదా సో దానికే మనం యూ స్ట్రెస్ అంటాం.
(08:41) దేర్ ఆర్ టూ థింగ్స్ డిస్ట్రెస్ అండ్ యూ స్ట్రెస్ నేను ఇక్కడ 50 kgీలు బరువు ఉంటే టక్కమని ఎత్తానంటే నడుము పట్టుకుంటుంది. అదే స్లోగా 5 kg 5 kg 5 kg 10 kg 10 kg 10 kg 15 అట్లా పెంచితే 50 ఎత్తొచ్చు ఓకే అట్లాగే యు గివ్ యు స్ట్రెస్ నీ బాడీకి అలవాటు చేసి ఆ స్ట్రెస్ ని స్లోగా బాడీ మేనేజ్ చేసి చేసే నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళొచ్చు సో యు హావ్ టు గివ్ టైం అండ్ ఆ స్కిల్ అండ్ ఎఫిషియన్సీ పెంచుకుంటూ వెళ్తే ద నో థింగ్ కాల్డ్ స్ట్రెస్ ఓకే కానీ మనం అది చేయలేక సడన్ గా నేను అంటున్నా కదా టైం కి అగైన్స్ట్ గా నేను
(09:16) రేపు ఎట్లాగైనా నెక్స్ట్ ఇయర్ నాకు సీట్ వచ్చేయాలిరా స్ట్రెస్ పడ్డాడు వాడు ఓకే ఓకే నాకు ఇంత సిలబస్ ఉంది అవ్వట్లేదు స్ట్రెస్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా నేను ఎన్ని రోజుల్లో ఇల్లు కట్టేసుకోవాలి స్ట్రెస్ వచ్చేసింది పొద్దున రాత్రి పని చేసి ప్రాబ్లం తెచ్చుకుంటా సో సిక్స్ మంత్స్ నేను ఒక యాక్టర్ ని చూశాను సిక్స్ మంత్స్ లో సిక్స్ ప్యాక్స్ తెచ్చుకోవాలి అని విపరీతంగా తిని ఏదో ప్రోటీన్ డైట్ డైట్లని ఆ డైట్లని ఈ డైట్లని మొత్తం బాడీ క్రాంప్స్ వచ్చేసాయి.
(09:45) సో పాయింట్ ఇస్ డోంట్ రన్ అగైన్స్ట్ టైం దట్ విల్ స్ట్రెస్ యు అవుట్ మనకి డిస్ట్రెస్ వెళ్ళకూడదు యూ స్ట్రెస్ లో ఉండాలి. ఓకే ఆ యూస్ స్ట్రెస్ ఇస్ గుడ్ బాడీకి స్ట్రెస్ ఇవ్వాలి లేకపోతే డిస్యూస్ అట్రోఫీ అని ఏది మనం వాడమో అది స్లోగా అలా ముడుచుకుపోతుంది. ఓకే ముడుచుకుపోతుంది అపెండిక్స్ అలా వెళ్ళిపోయినట్టు ఎన్ని ఫింగర్స్ ఉండేవి వెళ్ళిపోయినట్టు జ్ఞానదంతాలు వెళ్ళిపోతున్నట్టు అలాగే ఏదైతే మనము వాడమో స్లోగా ఎలిమినేట్ అయిపోతుంటది.
(10:15) లైక్ వైస్ మన బ్రెయిన్ మనం కరెక్ట్ గా కావాల్సిన ప్రెజర్ ఇవ్వక అసలే స్ట్రెస్ లేకుండా ఇప్పుడు మనం చేస్తున్నాం కదా పిల్లలకి ఆ అది ముట్టుకోవద్దు ఆ వాళ్ళని ఏమ అనకూడదు అయ్యో వాళ్ళ టీచర్ చెప్తుందా చెప్పకూడదు చెప్పకూడదు అలా ఏది చేస్తున్నామో యు విల్ క్రియేట్ ఏ జనరేషన్ ఆఫ్ మినిమం స్ట్రెస్ ని కూడా మేనేజ్ చేయలేని గాజు బొమ్మలు తయారు చేస్తాం.
(10:37) ఓకే టీచర్ అయినవాడు గట్టిగా చెప్తాడురా వాడు టూ మచ్ గా చేస్తున్నాడు అనుకో అప్పుడు వ విల్ ఇంటర్ఫియర్ రోజు గట్టిగా కొట్టేసి చంపేస్తున్నాను వ విల్ ఇంటర్ఫర్ లేదు బ్యాగ్ మోయకూడదు లే టీచర్ హోమ వర్క్ ఇస్తే తీరుతుంది నోనో చెయ్ అవన్నీ చెయ్ అని చెప్పగలగాలి. సో దీస్ ఆర్ ఆల్ మనకి ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం తెలుసుకొని అరే అని బాధపడతాం.
(10:57) హమ్ అందుకోసమే స్ట్రెస్ ని యూ స్ట్రెస్ గా పెట్టడం వెరీ ఇంపార్టెంట్ వన్ ఎక్స్పెక్టేషన్ ని ప్రయత్నం మాత్రమే నా ఎక్స్పెక్టేషన్ రియల్ అవ్వాలని గ్యారెంటీ లేదు అనే ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. ఓకే అందుకే మనకి కర్మ మాత్రమే చెయ్ నువ్వు రిజల్ట్ గురించి పరుగులు తీయకు కర్మ చేసేటప్పుడు నీకు తెలుస్తుంది కదా అదేదో నేను ఫస్ట్ ర్ాంక్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నా లేకపోతే నేను జాబ్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నా బిజినెస్ చేయడానికి ట్రై మస్త్ గా ట్రై చెయ్ ఫుల్ ఎఫర్ట్ పెట్టి ట్రై చెయ్ రిజల్ట్ డోంట్ వరీ ఓకే సింపుల్ మనక ఎప్పుడో ఒక శ్లోకంలో
(11:29) చెప్పబడేసారు. అయినా మనకి అది హ్యూమన్ మైండ్ ఇస్ నాట్ సో ఈజీ టు కంట్రోల్ అట్లా ఓకే అగైన్ మీరు అనే దాంట్లో ఆ పిల్లల్ని ట్రీట్ చేసే దాంట్లో ఇప్పుడున్న జనరేషన్ కి ప్రతిది కూడా ఓవర్ సెన్సిటైజ్ చేస్తున్నాం కదా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇది చేస్తే రైట్ అది చేస్తే రాంగ్ అని చెప్పేసి ఇంకొకరు వచ్చి లైక్ ఉల్టా చెప్తారు సో ఇదంతా మేనేజ్ చేయడం వల్ల పిల్లలు కూడా ఓవర్ సెన్సిటైజ్ అయిపోతున్నారా పేరెంట్స్ వల్ల అనిపిస్తుంది అబ్సల్యూట్లీ అదే ఇన్ఫర్మేషన్ యొక్క డేంజరస్ థింగ్ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఈ రోగానికి ఈ మందు
(12:04) అని చెప్పి లిస్ట్ ఇచ్చేసి అందరినీ డాక్టర్ అని అనౌన్స్ చేసేయొచ్చు కదా ఈ రోగానికి ఈ మందు మీకు మలేరియా ఉందా ఈ మెడిసిన్ ఫైలేరియా ఉందా ఇది లేకపోతే మీకు టైఫాయిడ్ వచ్చి మందులన్నీ లిస్ట్ ఇచ్చేసి అందరినీ డాక్టర్ చేసేచ్చుక ఎందుకు ట్రైనింగ్ ఎందుకంటే విచెక్షన్ వస్తుంది ఒక చోట సంవేర్ డాక్టర్ ఆ డెసిషన్ తీసుకోవాలి. సంవేర్ ఆ ఒక బాడీ టు బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది ఒక సిచువేషన్ లో ఎలా మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేయాలని తెలియడానికి ఒక పద్ధతి అందరికీ చెప్పేలేదే అలాగే ఇన్ఫర్మేషన్ ఇప్పుడు అందరికీ అవైలబుల్ లో ఉంటే ఎవరికీ కావాల్సింది వాళ్ళు తీసుకుని ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్
(12:39) ఇన్ఫర్మేషన్ మిస్యూస్ అండ్ అండ్ మిస్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ అయిపోతుంది గారెంటీగా అందుకే పెద్ద పెద్ద విద్యలు గాని మనక ఏదైనా స్పిరిచువల్ విద్యలు అందరికీ పిలిచి ఇచ్చారు ఓ మంత్రము ఎవరైనా ఎవరికైనా ఇవ్వాలి అంటే దానికి వాడు నిజంగా మంత్రానికి సిద్ధి చేసుకోవడానికి వాడు రెడీ ఉన్నాడా నిజంగా ఈజీ కేపబుల్ అని చూసి ఇచ్చేవారు. ఓకే ఇట్స్ అంటే అందరూ కేపబుల్ కాదా అనేది ఆ పాయింట్ కాదు.
(13:06) కేపబుల్ మైండ్ లో ఉన్నాడా లేదా అన్నదే పాయింట్. ఓకే ఇప్పుడు ఒక వ్యక్తి ఐదేళ్ళు డాక్టర్ గా ట్రైన్ అవుతున్నాడు అంటే ఈస్ హి కేపబుల్ టు టేక్ ఏ డెసిషన్ ఆఫ్ ఒక పేషెంట్ కండిషన్ చూసి వాళ్ళ సిస్టం ని అసెస్ చేసి వాళ్ళ బాడీని బ్లడ్ టెస్ట్లు అన్నీ చూసి ఇలా ఇవ్వాలి అని ఎలా అయితే ఆలోచించామో అలాగా ఇప్పుడు బ్యాడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ కాఫీ పెద్ద లిస్ట్ వస్తుంది.
(13:25) గుడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ కాఫీ కాఫీ పెద్ద లిస్ట్ వస్తుంది. సో మిస్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ అవుతుంది ఆ మిస్ ఇన్ఫర్మేషన్ కి పిల్లల్ని ఈజీగా ఎక్స్పోజ చేస్తున్నాం. మొన్న రీసెంట్ గా నా దగ్గరికి ఒక మదర్ వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చింది. వాడు స్కూల్ కి వెళ్ళను అంటాడు. సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ అబ్బాయి స్కూల్ కి వెళ్ళను ఎందుకు అంటే ఐన్స్టీన్ స్కూల్ కి వెళ్ళాడా థామస్ అల్వా ఎడిసన్ స్కూల్ కి వెళ్ళాడా మేము ఎందుకు వెళ్ళాలి ఈ టైపు లో ఆ థామస్ అల్వా ఎడిసన్ బల్బ్ కనిపెట్టాడు అప్పుడు చెప్పాడు అనుకో బాగుంటుంది.
(13:51) కదా ఐన్స్టీన్ ఈస్ఎంసి స్క్వాడ్ కనిపెట్టాడు అప్పుడు చెప్తే బాగుంటది. నువ్వు ఇప్పటి నుంచే దానికోసం ఇంట్లో టీవీ చూస్తూ కూర్చుంటాను అంటే రాంగ్ కదా దట్స్ ద ప్రాబ్లమ్ విత్ మిస్ ఇన్ఫర్మేషన్ సగం తెలిసి సగం తెలియక ఒకడు ఎవరో అలా కూర్చుని చెప్పేసరికి లాజికల్ విని ఫాలో అవ్వద్దు. ఇంక్లూడింగ్ మీ నేను చెప్పేది కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి.
(14:14) ఎప్పుడు ఎంత మోతాదులో కావాలో చూసుకోవాలి. అండ్ ఇది అంతా జరగడానికి గల కారణం వి హావ్ గాట్ ఇన్ఫర్మేషన్ వెరీ క్లోస్ ఇంటు యువర్ హాండ్స్ ఆ ఇన్ఫర్మేషన్ సర్చ్ చేసేవాడు విచక్షణ లేకుండా సర్చ్ చేస్తే మనం బాంబులు తయారు చేయడం ఎలాగా అని సర్చ్ చేసిన వాళ్ళు ఉన్నారు. వర్స్ట్ వర్స్ట్ కంటెంట్ చూసేవాళ్ళు ఉన్నారు. అండ్ అదే దాంట్లో మంచి మంచి శ్లోకాలు నేర్చుకునే పిల్లలు కూడా ఉన్నారు.
(14:39) సో ఇన్ఫర్మేషన్ ని వాడుకునే మైండ్ రెడీ అయ్యేంత వరకు ఇన్ఫర్మేషన్ షుడ్ బి రెస్ట్రిక్టెడ్ ఓకే లేకపోతే మిస్ ఇన్ఫర్మేషన్ తొందరగా వెళ్తుంది చెడు తొందరగా స్ప్రెడ్ అవుతుంది అండ్ చెడుని అప్లై చేయడం ఈజీ అయిపోతుంది. ఓకే ఓకే ఈజీ అయిపోతుంది. సో అందుకనే నెగిటివ్ ఇస్ ఆల్వేస్ లూరింగ్ అండ్ ఈజీ ఇప్పుడు ఆ మనకి ఒక హెల్దీ ఫుడ్ కి ఆర్ హెల్దీ దానికి తక్కువ మంది క్లైంట్స్ ఉంటారు.
(15:06) ఒక రాండమ్ ఫుడ్ ఏదైనా సరే తిని క్యాలరీలు పెరిగేది ఉంటే ఈజీగా వెళ్ళిపోతుంది బాడీలోకి అట్లాగా నెగిటివిటీ తొందరగా వెళ్తుంది విషం తొందరగా స్ప్రెడ్ అవుతుంది. మెడిసిన్ పని చేయడానికి ముందు ఐదు రోజులు డోసేజ్ మెడిసిన్ ఉంటాయి. సో అందుకని ఇన్ఫర్మేషన్ ఇస్ ఆల్సో లైక్ దట్ బికాజ్ మైండ్ విల్ టేక్ ఇన్ ఎనీ ఫార్మాట్ మేము చూస్తూంటాం కాబట్టి క్లైంట్స్ ని నేను ఐ యమ్ అనేబుల్ టు ఎక్స్ప్లెయిన్ దట్ ప్రాపర్ గా బట్ ఒక ఇన్ఫర్మేషన్ తీసుకుని దాన్ని తప్పుగా వాడుకున్న పిల్లలు రీసెంట్ గా ఒక అబ్బాయి హి ఇస్ అరౌండ్ 15 16 తల్లిదండ్రుల ఆస్తి కొడుకుకే వస్తుంది అని ఎక్కడో చదివాడు
(15:43) లీగల్లీ లీగల్ దాంట్లో నాకు ఇవ్వక ఎవడికి ఇస్తావు నువ్వు నేను ఇప్పుడు ఎందుకు చదువుకోవాలి ఎందుకు సంపాదిస్తున్నావు రా నువ్వు అని వాళ్ళ నాన్నని అడుగుతుంది మ్ సో తెలిసింది నాకు ఇన్ఫర్మేషన్ నువ్వు నన్ను ఏమ అనలేవు నువ్వు నన్ను కొట్టలేవు నువ్వు నన్ను చెప్పలేవు నేను ఇంత ఇలాగే ఉంటా మ్ ఇలాగ దే బికమ్ రూడ్ ఏం చేస్తారు తల్లిదండ్రులు వాళ్ళు ఏం చెట్టలేరు ఏం కొట్టలేరు 16 ఇయర్స్ బాబు ఇంటికి మందు బాటిల్ తెచ్చుకొని కూర్చుంటే ఏ తల్లిదండ్రులకు బాగుంటది వాడి ఇష్టం వాడి లైఫ్ అని మనం మాట్లాడుకోవచ్చు కానీ జస్ట్ డంట్ మేక్ సెన్స్ అలాగ మనం ఒక
(16:13) నెక్స్ట్ జనరేషన్ మొత్తాన్ని కాంట్ మేక్ ఫూల్స్ అవుట్ ఆఫ్ దెమ అది చాలా చాలా ఇంపార్టెంట్ అది తెలియడానికే ఆ బ్యాలెన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చాలా ముఖ్యం ఈ రోజుల్లో మిస్ అవుతున్నది నాకు తెలిసి ఆ ఇన్ఫర్మేషన్ ఫిల్టరింగ్ మెకానిజం అది లేక ఎవరనా ఫిల్టర్ చేసి చెప్తే నీ పర్స్పెక్టివే కరెక్టా మా పర్స్పెక్టివ్ కూడా కరెక్ట్ అని డిబేట్స్ ఐ జస్ట్ హేట్ డిబేట్ కల్చర్ అసలు దేనిలోన డిబేట్ ఉండకూడదు. డిస్కషన్ ఉండొచ్చు.
(16:43) డిబేట్ ఇప్పుడు ఒక పాయింట్ నేను చెప్పినప్పుడు ఇది కాదు అట్లా అయి ఉండొచ్చు అని చెప్పడం వేరే ఆ నీకేం తెలుసురా అనడం వేరే సో డిబేట్స్ లో ఏమైతది అంటే నేను కరెక్ట్ అని నీకు ప్రూవ్ చేస్తా అని కూర్చోవడం అది ఈ రోజుల్లో మనకు అది ఎక్కువ డిబేట్ చేయండి డిబేట్ చేయండి డోంట్ డిబేట్ డిస్కస్ హావ్ ఫోరమ్స్ టు డిస్కస్ థింగ్స్ హెల్దీలీ అప్పుడే మంచి విషయాలు బయటిక వస్తాయి అండ్ ఈరోజుల్లో డిజిటైజ్డ్ అయిపోయింది కాబట్టి వి ఆర్ సీయింగ్ సో మెనీ స్టడీస్ డిజిటల్ వల్ల జరిగేవి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాడ Facebook లోనో లేకపోతే YouTube దాంట్లోనో చూసి అది నిజమనుకుని
(17:20) నమ్మి దే ఆర్ కిల్లింగ్ దేర్ ఓన్ పీపుల్ ఓకే ఓన్ పీపుల్ సో అది బికాజ్ వాల్యూమస్ గా వెళ్ళిపోతుంది కాబట్టి జాగ్రత్తగా ఇన్ఫర్మేషన్ మేనేజ్ చేసుకోవాలి. ఎవరు ఏ ఇన్ఫర్మేషన్ చూస్తున్నా బి వెరీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. ఓకే అగైన్ మళ్ళీ సోషల్ మీడియా ఎఫెక్ట్స్ ఆన్ లైఫ్ గురించి మాట్లాడుకుంటే మల్టిపుల్ ఉంటాయి బట్ దాంట్లో కూడా ఈ సెల్ఫ్ వర్త్ ని క్వశ్చన్ చేసుకోవడము లేంటే ఎమోషన్స్ ని టాకల్ చేసుకోలేకపోవడం కూడా ఎక్కువ అవుతుంది కదా సో దాని గురించి ఏమంటారు యా సో డిజిటైజ్ నుంచి అంటే ఫోన్స్ ద్వారా లేకపోతే ఈ సోషల్ మీడియా ద్వారా మనకి కొన్ని ఇంపార్టెంట్ స్టడీస్ చెప్తున్నాయి
(17:58) ఏంటంటే యు సీ సం ఇన్ఫర్మేషన్ అండ్ వితౌట్ నోయింగ్ యువర్ ఎమోషనల్ రెగ్యులేషన్ ట్రిప్ ఆఫ్ అయిపోతుంది ఓకే ఓకే అంటే మన లోపల ఎమోషన్స్ బబుల్ అప్ అయిపోయి ఏదో రూపంలో బయటిక వస్తాయి. మీరు సోషల్ మీడియాలో బ్యాడ్ పోస్ట్ చూసాక సమహౌ యువ ఆర్ ఎమోషన్స్ స్లోలీ యు విల్ డ్రాగ్ యు ఎక్కడో చోట బయట పెడతారు అది ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలోనో లేకపోతే ఎక్కడో చోట గొడవగా బయటిక వస్తుంది.
(18:25) సో యు ఆర్ డైరెక్ట్లీ యువర్ స్క్రీన్స్ మన ఎమోషనల్ డిస్రెగ్యులేషన్ చేస్తున్నాయి. దానికోసమే సోషల్ మీడియా ఇన్ఫ్లయెన్స్ ఎక్కువైపోయి సోషల్ మీడియా ఇన్ఫ్లయెన్స్ ఎందుకు ఎక్కువ అవుతుంది అంటే మన మొత్తం మార్కెట్ అంతా ఎనీ మార్కెట్ యు టేక్ సోషల్ మీడియా మార్కెట్ ఈస్ గ్రాబింగ్ యువర్ అటెన్షన్ మన అటెన్షన్ కోసమే ఇప్పుడు ఎంత మాట్లాడుతున్నా మంచి తంబ్నెయిల్ పెట్టాము అని అంటే ఫర్ గ్రాబింగ్ ద అటెన్షన్ కదా ఓకే ఈ గ్రాబ్ చేసి వేరఎవర్ అవర్ మైండ్ ఇస్ అటెంటివ్ అవర్ ఎనర్జీ ఫ్లోస్ దేర్ ఎక్కడైతే ఎనర్జీ ఫ్లో అవుతుందో దాని నుంచి ఒక ట్రాక్ ఫామ్ చేసుకుంటుంది. బికాజ్
(19:03) మైండ్ అలా ట్రాక్ ఫామ్ చేస్తుంది కాబట్టి దట్ బికమ్స్ రిపిటేటివ్ అండ్ అది నిజమని నమ్మేస్తుంది మైండ్ అండ్ దట్ ఆ ఫార్మాట్ లోనే మనం బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఓకే సో ఎవరైనా ఒక కంటెంట్ చూడడం స్టార్ట్ చేశారు దట్ ఫీమేల్స్ అంతా రాంగ్ అని ఒక కంటెంట్ ఆర్ మేల్స్ అంతా బ్యాడ్ అని ఒక కంటెంట్ చూడడం స్టార్ట్ చేశారు వాళ్ళకి అవే పోస్ట్లు మళ్ళీ మళ్ళీ వస్తుండడం వల్ల దే థింక్ ఆల్ ఫీమేల్స్ ఆర్ బ్యాడ్ ఆర్ ఆల్ మేల్స్ ఆర్ బాడ్ అనే మైండ్సెట్ లోకి వెళ్ళిపోతారు.
(19:34) అండ్ దానివల్ల ఆ ట్రాక్ ఫామ్ అయిపోయి వేరఎవర్ యు ఆర్ ఫోకసింగ్ యువర్ ఎనర్జీ ఇస్ గోయింగ్ దేర్ బికాజ్ యు ఆర్ స్పెండింగ్ యువర్ ఎనర్జీ దాని మీద కాబట్టి తెలియకుండానే మన లోపల ఆ ఎమోషన్స్ అన్నీ సర్జ్ అయిపోతాయి. అండ్ అది ఏదో రూపంలో బయటకి రావాలని ట్రై చేస్తాయి. ట్రై చేసినప్పుడు జనరల్లీ విచక్షణ అని అడ్డుపడుతుంది.
(19:56) నాకు కోపం రావచ్చు కానీ ఐ షుడ్ నాట్ బిహేవ్ లైక్ దిస్ అని అడ్డుపడుతుంది. ఇప్పుడు ఆ అడ్డు ఎలా తీసేసామ అంటే అనాోనిమస్ నేమ్స్ అనానిమస్ గా ఎవరు ఏదైనా పెట్టి చెప్పేయొచ్చు ఆర్ నాకు స్వేచ్ఛ ఉంది కాబట్టి నేను ఏదైనా చెప్పొచ్చు. ఓకే అలాగ మనం అడ్డు అన్ని తీసేసాం. దట్ ఐ షుడ్ నాట్ బిహేవ్ లైక్ దిస్ ఎవరి లైఫ్ వాళ్ళకి ఉంటది ఏదైనా చెప్పొచ్చు ఏదైనా మాట్లాడొచ్చు అని తీసేసాం దాని వల్ల ఏమైతది సోషల్ మీడియా హస్ బికమ్ హేట్రెడ్ ఓకే అండ్ ఎవరు ఏదైనా చెప్పొచ్చు కాబట్టి ఏదైనా బూతులు తిట్టొచ్చు దీనిలో లొగులు వెతుక్కొని నేను చూసాను చాలా మందిని దే యూస్ అలాంటి పదమే ఇంకో పదం
(20:33) మ్ తెలుస్తుంది మనకు అదే పదం అని కానీ అలాంటి పదమే వాడి దే థింక్ అది చాలా తెలివిగా నేను నేను లీగల్లీ దొరకను అదే ఒక లెటర్ చేంజ్ చేస్తా చేంజెస్ లీగల్ గా దొరకను కానీ నేను చెప్పాల్సింది చెప్తాను అనే ఒక దాంట్లోకి అంటే లీగల్ గా ఉండే లూప్ హోల్స్ ని దే చేంజ్ ఇట్ లైక్ దిస్ ఓకే సో అది అలాగా సోషల్ మీడియా విపరీతంగా స్ప్రెడ్ అప్ అవుట్ అండ్ సోషల్ మీడియా వచ్చినప్పుడు ఆరిజిన్ కూడా పక్కని వాడి జీవితం గురించి తెలుసుకోవడానికి ఎంతకన్నా వెళ్తారు మనుషులు అనడానికి సోషల్ మీడియా ఇస్ ద క్లియర్ ఎగ్జాంపుల్ ఓకే సో పక్కని వాడి జీవితం గురించి ఇతరులు
(21:12) గురించి అండ్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ గురించి ఆ అగ్రెషన్స్ దానిలోనుంచి తెలియకుండానే మైండ్ లో ట్రిగర్ అయిపోతాయి. ఓకే అండ్ దీస్ ఆర్ ప్రూవ్డ్ అన్నమాట వితౌట్ ఎనీ నాన్సెన్సికల్ థింగ్ అసలు అక్కడ ఏం జరిగిందో మనకు తెలియకుండానే వీళ్ళంతా ఇలాగే అనేది ప్రొజెక్ట్ అయిపోతుంది మైండ్లో దానివల్ల యువర్ మైండ్ విల్ క్రియేట్ లాట్ ఆఫ్ కెమికల్స్ ఆ కెమికల్స్ వల్ల లాట్ ఆఫ్ బ్యాడ్ మన లోపల సిపిన్ అయిపోయి వి బిహేవ్ వెరీ ఆడ్ ఓకే సో అందుకని ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవాలంటే నీవు డైటింగ్ చేయాలి ఎలాంటి డైటింగ్ డిజిటల్ డైటింగ్ వాట్ యు హావ్ వాట్ యు ఆర్ టేకింగ్ ఇన్ ఎలాంటివి
(21:52) తీసుకోవాలి ఎంతసేపు తీసుకోవాలి అనే డైటింగ్ చేసి తీరాల్సిందే లేకపోతే యు విల్ నిజంగా దానికి బానిస అయిపోయి యు విల్ గెట్ స్టక్ సో అందరూ ఈ ఫిజికల్ గా డైటింగ్ ఎలా చేస్తున్నారో డిజిటల్ డైటింగ్ చేయండి కొన్ని మీకు హేట్రేడ్ తెప్పిస్తున్నవి డిలీట్ చేసేయండి అది నిజంగా కరెక్టే అయి ఉండొచ్చు గాక నిజంగా వాళ్ళు చెప్పేదంతా కరెక్టే అయి కానీ డిలీట్ ఇట్ వద్దు డోంట్ టేక్ హేట్రేడ్ ఇన్ ఎలాగైనా సరే హేట్ ట్రెడ్ మీలోకి ఎక్కించుకోకండి నిజంగా మిమ్మల్ని మీరు స్పాయిల్ చేసుకున్నట్టు తర్వాత 100 సంవత్సరాల తర్వాత ఎవరో మీ గురించి చెప్పుకుంటారో లేదో కానీ ఈరోజు మాత్రం మీరు స్పాయిల్
(22:29) అయిపోతుంటారు. ఓకే సో ఐ వాంట్ ఎవ్రీవన్ టు అండర్స్టాండ్ దిస్ ఎక్కువ ఏదన్నా ఒక సబ్జెక్ట్ ఎక్కువ చూసేసి టూ మచ్ గా ఎమోషనల్ ఇన్వాల్వ్ అయిపోతున్నారా కట్ ఇట్ ఆఫ్ నీ లైఫ్ లో అవసరం లేదు. డ సంథింగ్ బెటర్ సో ఎవ్వరైనా గాని ఒక ఒక ఫేజ్ లో ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తూ ఉంటాం మనము సో కొంతమంది ఆ టెంపరరీ స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారు అదే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మెంటల్ ట్రౌమాగా అది ట్రాన్స్లేట్ అవుతూ ఉంటుంది కదా సో ఎవరైనా సరే ఏ ఫేజ్ లో ఉన్నారు టెంపరరీ లేదంటే ఇది పర్మనెంట్ గా ఒక సైకయాట్రిక్ ప్రాబ్లం అయ్యేలాగా డెవలప్ అవుతుందా అని చెప్పేసి ఎట్లా
(23:02) డిఫరెన్షియేట్ చేసుకోవాలి జనరల్లీ క్రానిక్ అండ్ అక్యూట్ అవ డిఫరెన్స్ చెప్తాను ఎనీథింగ్ మోర్ దన్ 21 డేస్ క్రానిక్ అయిపోతుంది. ఓకే జనరల్లీ ఎక్యూట్ అనుకోండి 21 డేస్ లోపల ఎప్పుడైనా సడన్ గా ఒక పెళ్లి ఫంక్షన్ అటు ఇంట్లో ఏదో జరిగింది ఈవెంట్ అండ్ ఎవరో ఆఫీస్ లో జా వర్క్ స్ట్రెస్ అన్నీ కలిపి వచ్చింది అనుకోండి అక్యూట్ ఎక్యూట్ స్ట్రెస్ తీసుకోవచ్చు మనిషి బట్ అది ఎక్కువగా మోర్ దాన్ 21 డేస్ ఇంకా కూడా దాని లెవెల్స్ పెంచారు 45 డేస్ అని 60 డేస్ అని ఇట్లా మోర్ దాన్ త్రీ మంత్స్ ఉంది అంటే ఇట్ ఇస్ బికమింగ్ క్రానిక్ ఒక నెక్ పెయిన్ వచ్చింది ఆ నెక్ పెయిన్
(23:38) అట్లాగ ఉంచిరోజ నెక్స్ట్ పెయిన్ వస్తుంది ఇలా ఇలా అనుకున్నాం ఇలా ట్రిక్ ట్రిక్ మన బ్రేక్ చేసుకుంటూ వెళ్తూనే ఉంటారు. ఓకే అలా అది క్రానిక్ అయిపోతుంది. అలాగే ఎనీథింగ్ మోర్ దాన్ 21 డేస్ ప్లీజ్ మేక్ షూర్ ఇట్ ఇస్ గ్యారెంటీగా క్రానిక్ అవుతుంది. సో ఎనీ స్ట్రెస్ అంత ఇవ్వద్దు అంత టైం ఇవ్వద్దు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక రోజు ఏదో నిద్ర పట్టలే ఇస్ ఫైన్.
(23:59) రోజు నిద్రపట్టలే క్రానిక్ స్ట్రెస్. రోజు నిద్రపట్ట టూ మెనీ థాట్స్. క్రానిక్ స్ట్రెస్. ఓకే సో ఇది క్రానిక్ టెంపరరీ అనేది నీకు ఫస్ట్ థింగ్ ఇది ఇది బేసిక్ లిమిట్ దీంతో పాటు ఒకవేళ క్రానిక్ స్ట్రెస్ అవుతుంది అంటే ఫిజికల్ గా చేంజెస్ వస్తాయి. బికాజ్ యువర్ కార్టిజోల్ లెవెల్ ఇస్ ఇంక్రీసింగ్ బాడీలో కార్టిజోల్ లెవెల్ ఇంక్రీస్ అవ్వగానే కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వస్తాయి స్లీప్ చాలా డిస్టర్బ్డ్ గా ఉంటుంది మధ్యరాత్రి నిద్ర లేస్తుంటాము నిద్ర పోవడానికి చాలాసేపు పడుతుంది ఇట్లా బెడ్ మీద పడగానే వెళ్ళిపోవాలి మాక్సిమం టు మాక్సిమంసిక్స్
(24:33) టు సెవెన్ మినిట్స్ తర్వాత నువ్వు స్లీప్ లోకి వెళ్ళిపోవాలి డీప్ స్లీప్ లేదు వెళ్ళట్లేదు దేర్ ఇస్ స్ట్రెస్ ఇన్ యువర్ బాడీ సంవేర్ తిన్నది డైజెస్ట్ అవ్వట్లేదు దేర్ ఈస్ స్ట్రెస్ ఇన్ యువర్ బాడీ సంవేర్ అండ్ ఫుడ్ డైజెస్ట్ చేసుకోవడానికి చాలా ఎలిమినేట్ చేయాల్సి వస్తుంది అది తినలే నా వల్ల కాదు ఇది తినలే దేర్ ఇస్ సంవేర్ ఇన్ఫ్లమేటరీ చేంజెస్ జరుగుతున్నాయి బాడీలో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ అవుట్సైడ్ ఫుడ్ అవుట్సైడ్ ఫుడ్ ఆపండి ఆపండి ఆపండి దే ఆర్ అడిక్టివ్ అండ్ వెరీ డేంజరస్ అది మనం ఎన్నిసార్లు చెప్పినా కూడా తక్కువే మొత్తం గట్ మైక్రోబయం చేంజ్ చేసేస్తుంది యువర్
(25:09) థింకింగ్ కెపాసిటీ యువర్ హ్యాపీనెస్ అన్ని డిటెక్ట్ అయి ఉన్నాయి అన్ని దానికి లింక్ అయి ఉన్నాయి సో ప్లీజ్ అవుట్సైడ్ ఫుడ్ ఇప్పుడు మీరు వీకెండ్ అవ్వగానే ఎక్కడికో ఒక చోటకి వెళ్లి తినేయాలని అనుకుంటున్నారు చూసారా వెళ్లి తినండి తప్పులేదు బట్ మిగితా సిక్స్ ఫైవ్ డేస్ అట్లీస్ట్ ప్యూర్ మంచి ఫుడ్ తినాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ మంచి ఫుడ్ హెల్దీ ఫుడ్ కంపల్సరీగా తీసుకోవాలి లేదు అంటే యు ఆర్ స్ట్రెస్సింగ్ అవుట్ కంపల్సరీగా నీ బాడీని స్ట్రెస్ చేస్తున్నట్టు నేను ఫిజికల్ స్ట్రెస్ గురించి చెప్తున్నా అండ్ ఎప్పుడు ఫిజికల్ స్ట్రెస్ మెంటల్ స్ట్రెస్ గా మారి
(25:42) తీరుతుంది ఓకే అందుకని అండ్ ఎక్యూట్ ఇప్పుడు టెంపరరీ ఫేజ్ ఆఫ్ స్ట్రెస్ ఉందనుకోండి మనకి కాంపెన్సేటరీగా దాని తర్వాత బాడీ కూప్ అప్ అయిపోతుంది. ఒకవేళ క్రానిక్ స్ట్రెస్ ఉంటే ఎన్ని రోజులయితే లాగుతామో అన్ని రోజులు పడుతుంది. ఓకే అన్ని రోజులు పడుతుంది సో త్రీ మంత్స్ నువ్వు స్ట్రెస్ లోనే ఉన్నావ అనుకో త్రీ మంత్స్ నీకు టైం పడుతుంది రికవరీ బాడీ నీ నార్మల్ రిథం లోకి రావడానికి నీ నార్మల్ రిథం లోకి రావడానికి టైం పడుతుంది కాబట్టి చాలా మంది వన్ టూ డేస్ ట్రై చేసి వదిలేస్తారు.
(26:12) ఓకే ఆ దీని వల్ల అవ్వదండి దీని వల్ల ఓకే సో కంపల్సరీగా దీన్ని ఐడెంటిఫై చేసుకోవాలి. అండ్ స్ట్రెస్ టూ టైప్స్ ఫిజికల్ అండ్ మెంటల్ ఫిజికల్ స్ట్రెస్ ఇవ్వచ్చు నీ బాడీ చెప్తుంది ఇక్కడ నొప్పిరా ఆపు అని మెంటల్ స్ట్రెస్ చెప్పడానికి చాలా టైం పడుతుంది. చాలా మంది నార్సిస్టిక్ హోమ్స్ ఉంటూ ఫాదర్ నార్సిస్టిక్ వైఫ్ హస్బెండ్ మధ్యలో నార్సిజం ఉండి వాళ్ళు ఇది స్ట్రెస్ అని తెలుసుకోవడానికి చాలా టైం పట్టేస్తుంది వాళ్ళు.
(26:41) ఉమ్ అది సినిమాటిక్ గా చూపించి వచ్చి బాయ్ఫ్రెండ్ కొట్టాడు అంటే అదేదో ఓ నా మ్యాచో మన్ అన్నట్టుగా ఉంటది ఫీలింగ్ బట్ యాక్చువల్ అది ట్రూత్ కాదు నీకు తర్వాత తర్వాత తర్వాత తర్వాత యు కెనాట్ బేర్ దట్ ఎవ్రీ డే ఎవ్రీ డే బేర్ చేయలేవు అనే విషయం నీకు తెలిసేసరికి యు విల్ బి టూ మచ్ ఇంటు స్ట్రెస్ అన్నమాట దాన్ని కోప్ అప్ చేసుకోవడానికి ఇప్పుడు స్ట్రెస్ మైండ్ ఇస్ సో బ్యూటిఫుల్లీ క్రియేటెడ్ అండి దట్ నీకు స్ట్రెస్ రాగానే దానికి ఎలా ఎలా మారాలో తెలుసు ఓకే ఎగ్జాంపుల్ గా నాకు స్ట్రెస్ ఉంది పరిగెట్టుకుంటూ బయటికి వెళ్లి సిగరెట్ తాగుతాడు. స్ట్రెస్ బాస్
(27:20) ఓకే అంటే యువర్ బాడీ నోస్ ఎలాగా బయట పడాలి అని దాన్ని ఎడిక్ట్ చేసుకుంటుంది. మ్ సో ఇది ఆపాలనుకని పోయి ఇంకో దానికి వెళ్తాం. అండ్ అలాంటి కోపింగ్ మెకానిజమ్స్ లో నెగిటివ్ కోపింగ్ మెకానిజమ్స్ ఉంటాయి. యస్ ఏ థెరపిస్ట్ మేము పాజిటివ్ కోపింగ్ మెకానిజమ్స్ చూపిస్తాం. బికాజ్ నెగిటివ్ కోపింగ్ మెకానిజం వెళ్తే ఫస్ట్ లో బలే అబ్బా ఒక్క ఒక్క దమ్ము కొడితే చాలు బాస్ అనేవాళ్ళు ఉన్నారు నాకు చాలా మంది తెలుసు తర్వాత ఆ స్లోగా దమ్ము నిన్ను కొడుతుంది.
(27:52) నువ్వు దమ్ము కొట్టడం నువ్వు నిన్ను తాగేస్తుంది. అందుకని వెరీ వెరీ ఇంపార్టెంట్ రాంగ్ కోపింగ్ మెకానిజం లోకి వెళ్ళొద్దు రాంగ్ కోపింగ్ మెకానిజమ్స్ లో పారా హ్యాబిట్స్ అయిపోయి కొంతమంది జస్ట్ లెగ్ ఊపుతుంటారు. ఓకే లేకపోతే ఇట్లా ఇట్లా ఏదో యక్టింగ్ చేస్తుంటారు లేకపోతే ఇట్లా ఇట్లా చేతులు విరగకొట్టుకుంటారు. సంథింగ్ బాడీ కోపింగ్ మెకానిజం రెడీ చేసేసుకుంటుంది.
(28:15) ఓకే క్రానిక్ స్ట్రెస్ లో ఉంటే ఈ కోపింగ్ మెకానిజమ్స్ తెలుసుకోండి. నిద్రలో పళ్ళు గొరుకుతుంటారు. ఓకే సడన్ గా మేలుక వస్తుంటుంది. కలలు రిపీట్ మోడ్ లో సేమ్ కలలు వస్తుంటాయి. ఓకే అండ్ సంవేర్ నిద్రలో మాట్లాడుతుంటారు ఊపిరి సరిగ్గా తీసుకోవడానికి కష్టమైపోతుంది. చెస్ట్ మీద బరువు ఉన్నట్టు ఉంటుంది.
(28:37) ఇలాగ దేర్ ఆర్ సైన్స్ అండ్ సింటమ్స్ బాడీ చెప్తుంది. ఇది క్రానిక్ టెంపరరీ యువర్ బాడీ విల్ కోప్ అప్ స్లోగా తట్టుకుంటుంది తెలుస్తుంది. సో మే బి దిస్ పాయింట్స్ విల్ హెల్ప్ ఇంకా చాలా ఇట్స్ ఏ వెరీ బిగ్ డీప్ సబ్జెక్ట్ అంతా సైన్స్ అవసరం లేదు గాని బట్ మైండ్ లో లోపల బ్రెయిన్ లోపల ఒక ప్రిమిటివ్ ఆర్గన్ ఉంటుంది దట్స్ కాల్డ్ ఎమిక్డిలా లింబిక్ సిస్టం లో పార్ట్ ఈ ఎమిక్లా మన ప్రైమరీ ప్రిమిటివ్ స్ట్రెస్ అనగానే అది యాక్టివేట్ అయిపోతుంది.
(29:06) ఏదో త్రెట్ ఈ రూమ్లో ఎవరైనా నాకు నచ్చని వాళ్ళు వచ్చారు త్రెట్ యాక్టివేట్ అయిపోయింది అది. ఇట్ విల్ స్టార్ట్ నువ్వు అటెంటివ్ గా ఉండు వీడు ఏదో మన మీద టాంట్ వేస్తాడు వీడు నన్ను ఏదో అంటాడు మా ఆయన ఇంటికి వచ్చాడు అని నన్ను కొడతాడు తిడతాడు ఏదో రకంగా ఉంట అనే స్ట్రెస్ ని క్రాన్ కి ఉంటే ఆ స్విచ్ ఆన్ అయిపోయి ఉంటుంది. ఓకే ఆ స్విచ్ జనరల్ గా లయన్ వచ్చినప్పుడో టైగర్ వచ్చినప్పుడు నిన్ను వేటాడే ప్రిడేటర్ వచ్చినప్పుడో జంతువు వచ్చినప్పుడో అది యాక్టివేట్ అవ్వాలి అడ్రనల్ ప్రొడ్యూస్ అవ్వాలి అక్కడి నుంచి పారిపోవాలి తప్పించుకోవాలి.
(29:33) అది మనం చేయలేం. ఓకే ఎందుకంటే బాస్ ని వదిలిపోలేం ఆఫీస్ ని వదిలిపోలేం జీతం అవసరం సో స్ట్రెస్ అట్లా భరిస్తా ఉంటాడు. ఈరోజు నన్ను బాస్ ఏం తిడతాడు ఈ రోజు నా బాస్ ఏం తిడతాడు ఈరోజు ఆ స్ట్రెస్ లో ఆ స్విచ్ ఆన్ అయిపోయి ఉండి ఇది కాన్స్టెంట్ గా క్యారీ చేస్తూనే ఉంటా క్యారీ చేస్తున్నాడు ఎక్కడికి వెళ్ళినా సరే రేపు పొద్దున ఆఫీస్ కి వెళ్తే ఏమైతదో లేకపోతే రేపు డబ్బులు కట్టాలి ఆ లక్ష రూపాయలు నేను తీర్చాలి అప్పు తీర్చాలి ఇది అది సంథింగ్ ఆ స్ట్రెస్ స్విచ్ ఆన్ అయిపోయి ఉండి బాడీ అంతా ఇన్ఫ్లమేటరీ చేసేస్తుంది.
(30:03) ఓకే ఇన్ఫ్లమేటరీ చేశక సైకిల్ తిరగడం మొదలుపెట్టాక ఏది ఫస్ట్ ఏది లాస్ట్ తెలియదు. ఏది లాస్ట్ తెలియదు అన్ని చేస్తున్నామండి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తింటున్నాము డైటింగ్ చేస్తున్నాము గ్రీన్ టీఏ తాగుతున్నాము అన్ని ఉన్నాయి కానీ స్ట్రెస్ తగ్గట్లేదు మెడిటేషన్ కూడా చేస్తున్నా మెడిటేషన్ చేస్తున్నాం యోగా చేస్తున్నాం ఇంకా నాకు మెడిటేషన్ నేర్పిస్తా ఇది చేశరా మీరు అది చేశరా మీరు విప్పాసన చేశరా మీరు ఇది చేశారా చాలా చెప్తారు.
(30:29) సో పాయింట్ ఇస్ నువ్వు ఆ లోపల ఆ స్విచ్ ఆఫ్ చేయకపోతే ఓకే ఏం చేసుకున్నా నీ లోపల స్ట్రెస్ అలా పెరుగుతా ఉంటది. సోహోప్ అది అర్థం కావాలి వెరీ ట్రూ అందరూ కనెక్ట్ అయ్యే పాయింట్ ఇది యాక్చువల్లీ ఎందుకంటే ఎవ్వరైనా కూడా యా వి గో త్రూ కదా సో ఈ ఫాస్ట్ పేస్డ్ లైఫ్ లో కూడా ఎమోషనల్ బాలెన్స్ కి చాలా లోయెస్ట్ ప్రయారిటీ ఇస్తున్నామ అనిపిస్తుంది కదా సో దాన్ని మనం బాలెన్స్డ్ గా ఎలా ఉంచాలి మన ఎమోషనల్ బాలెన్స్ ని యా యా ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రాబ్లమ ఎమోషనల్ బాలెన్స్ ఉండకుండా ఉండడమే హీరోయిజం గా చూపించాం.
(31:01) ఓకే సో దీని వల్ల ఏమైపోయిందంటే ఎమోషనల్ ఎందుకు ఉండాలి మ్ ఓకే ఇలా నేను ఈ మధ్య ఈ మధ్య కాదు ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఒక పేరెంట్ మా వాడు వెళ్లి ఎవరనా మా వాడి దగ్గరికి వస్తే కొట్టమనే చెప్తామండి కొట్టకుండా ఇంటికి రావద్దుఅని చెప్తాం. ఎందుకు వాడు భయపడుతూ ఉండాలి అని దాని బ్యాక్గ్రౌండ్ కి వెళ్తే మనము గనుక మన పిల్లవాడిని ఎవరైనా కొడితే నువ్వు ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి కంప్లైంట్ ఇవ్వు లేదా టీచర్ కి చెప్పు అనేది మంచిగా నేర్పిస్తే వాడు పిరుక్కోడు అయిపోతాడు అందుకని నువ్వు వాడు కొడితే నువ్వు కూడా కొట్టరాలేడు ఏం కాదు అని నేర్పిస్తున్నాము
(31:34) అన్నాడు. నేను అంటుంది యు సీ ద మెకానిజం బిహైండ్ ఇట్ మనం ఒక సొసైటీలో ఒక నెగిటివ్ ని తయారు చేసుకొని ఆ నెగిటివ్ ని ఫైట్ చేయడానికి మనం ఇంకా నెగిటివ్ మారిపోతాం. ఓకే చాలా ఇంట్రికేట్ జస్ట్ ఒక్కసారి ఫోకస్ చేసి వినండి మనము ఎమోషనల్ గా సినిమాలో ఒక హీరో మంచిగా నవ్వుతూ ఉండి హ్యాపీగా ఉండేవాడు హీరో కాదు వాడు ఆవేశంగా వచ్చి ఇట్లా కొడితే 100 మంది ఎగురుతుంటేనే మనకొక టైప్ ఆఫ్ ఆ హీరోయిజం అనే ఇది చూపిస్తున్నాం ఓకే అలాగే ఒక అమ్మాయి నచ్చకపోతే వారు ఒక అమ్మాయి నన్ను రిజెక్ట్ చేస్తే ఆ అమ్మాయి నువ్వు వెంటపడి నువ్వు మందు తాగి రోడ్డు మీద పడిపోయేదాకా నాకు ఎమోషన్ నా కంట్రోల్
(32:14) లో ఉండవు అనే ఫూలిష్నెస్ ని చాలా చాలా గొప్పగా చూపిస్తుంది. దాని వల్ల ఏమవుతుంది వాళ్ళఇద్దరు ఏమన్నా బాగుపడతారేమో లేకపోతే ఆ సినిమాలో క్యారెక్టర్ కాబట్టి బాగనే ఉంటుందేమో రియల్ లైఫ్ లో అలాంటి వాళ్ళు సొసైటీకి చాలా హామ్ చేస్తారు అండ్ అది గ్లోరిఫైడ్ గా చూపించడం వల్ల అలాంటి వాళ్ళు హాఫ్ నాలెడ్జ్ తో ఎక్కువ అవుతారు. ఓకే ఇప్పుడు ఒక సినిమాలో ఒక డాక్టర్ ఆ డాక్టర్ ఆ ఒక అమ్మాయిని ఇష్టపడి ఆ అమ్మాయి కోసం అని చెప్పి వాడు డ్రగ్స్ తాగేసేసి మందు తాగేసి ఉంటాడు.
(32:45) పాయింట్ ఏంటి ఎవ్వరు అందులో నేను కూడా అట్లా డాక్టర్ అవ్వాలిరా అని అనుకోరు. ఎట్లాగైనా సరే బూతు నేర్చుకోవాలి ఎలాగైనా సరే అలా నాకంటూ ఒక పోరి ఉండాలి వద్దంటే నేను అసలు రోడ్డు మీద పడిపోవాలి అనేవి తొందరగా నేర్చుకుంటారు. ఓకే సో అందుకని ఎమోషనల్ డిస్రెగ్యులేషన్ మనము ప్రతి చోట నేర్పిస్తున్నాము. ఇది ఫస్ట్ పాయింట్ నా మాట ఎవరైనా నిజంగా కొంచెం ఆలోచించే వాళ్ళు వింటే వ షుడ్ నాట్ డూ దట్ రా నిజంగానే నేను పిచ్చోడిని అయిపోవడం ఏంటి ఎవరి కోసమో అనేది తెలుసుకోవాలి ఫస్ట్ థింగ్ ఓకే ఎవరైనా వద్దు నువ్వు వద్దురా నా లైఫ్ లోకి అంటే అబ్బా సూపర్ వద్దా నువ్వు హ్యాపీగా
(33:19) ఉండు నేను ఉంటాను ఎట్లా అనే ఆ రెగ్యులేషన్ రావాలి ఎవరిని బలవంతంగా మన జీవితంలో గుంజుకు రాకూడదు ఇస్ పాయింట్ నెంబర్ వన్ సెకండ్ వచ్చేసి ఒక ఎమోషనల్ అట్లా ఇట్లా సర్జ్ వచ్చినప్పుడు ఎప్పుడైనా నాకు కోపం వచ్చింది ఆవేశం వచ్చింది. వ షుడ్ నో హౌ టు డీల్ విత్ ఇట్ మనకి దేర్ ఆర్ లాట్ ఆఫ్ థెరపీస్ స్టెప్స్ నీ ఎనర్జీని నీ ఎమోషన్ ని ఒక పాజిటివ్ వేలో ఎలా పెట్టొచ్చు ఇలా చేసుకోవచ్చు.
(33:51) అండ్ ఈ ఎమోషన్ రెగ్యులేషన్ రావడం కోసం చిన్నప్పటి నుంచే మనం ట్రైనింగ్ ఇవ్వాలి. ఓకే దట్ నీ కోపం రావడం న్యాయం. ఎవరనా పిచ్చిగా ఇరిటేషన్ రావాలి కోపం రావాలి నాచురల్ మెకానిజం బట్ దాన్ని ఎక్స్ప్రెస్ చేసే విధానం దాన్ని కోప్ అప్ చేసే విధానానికి మేము యస్ ఏ సొసైటీ మనంఅందరం కలిసి ఉందాం అని నేర్పించాలి మనం ఏం చేస్తున్నామ అంటే సొసైటీని అలా స్పాయిల్ చేసేసుకున్నాం వేర్ నాకు నిజంగా ఏదైనా బాధ వస్తే నేను వెళ్లి పోలీసులకు చెప్పలేను ఆర్ నేను వెళ్లి మా నాన్నకు చెప్పలేను నేను వెళ్లి మా అమ్మకు చెప్పలేను అరే తప్పు అని నేను ఎక్స్ప్రెస్ చేయలేను ఆ మెకానిజం మనం నేర్పించి తీరాలి అండ్
(34:31) నేర్పించినప్పుడు వాళ్ళకి న్యాయం జరగాలి. నేను వెళ్లి మా అమ్మకి చెప్పాను నా తమ్ముడు నన్ను ఊరికే కొడుతున్నాడుఅని మా అమ్మ ఆడు చిన్నోడు రా వదిలే అంది అనుకో ఓకే నెక్స్ట్ టైం నుంచి వాడు చెప్పడు వీడే ఒక రెండు దెబ్బలు వేస్తాడు. సో పాయింట్ ఇస్ మనము సొసైటీలో ఉన్నప్పుడు సొసైటీ యొక్క లీగల్ స్ట్రక్చర్ అంత బాగుండాలి. ఎప్పుడైతే ఈ పోలీస్ అండ్ లీగల్ స్ట్రక్చర్ బాగుంటుందో అప్పుడు మనం లూప్ హోల్స్ లేకుండా ఉన్న సిస్టం ఉన్న రోజున అన్ని బాగుంటాయి.
(35:01) ఇదొకటి సెకండ్ ఎమోషనల్ గా నువ్వు డిస్రెగ్యులేట్ అయి ఏదైనా చేస్తే దానికి నువ్వు కాన్సిక్వెన్స్ అనుభవిస్తావు అనేది తెలియనిన్ని రోజులు చేస్తూనే ఉంటారు. ఒకాయన వైఫ్ ని కొడతాడు తాగేసి వచ్చి రోజు ఎప్పుడు అబ్యూస్ చేస్తూ ఉంటాడు. ఆమె వెళ్లి చెప్పదు ఎందుకు కంప్లైంట్ ఇవ్వదు ఎందుకు అంటే అట్లా చెప్తే నా పిల్లలు ఏమైపోతారండి ఓకే పోనీ అలా రోజు కొడుతుంటే పిల్లలు చూసి ఆ నేను గౌతమ బుద్ధుడులా మారాలి అనుకుంటారా వాడు కూడా నా భార్య వచ్చినప్పుడు నేను కూడా కొట్టొచ్చులే అనుకుంటాడు.
(35:33) సో పాయింట్ ఇస్ ఎప్పుడైనా సరే తప్పుని ఇది తప్పు అని కాంప్రహెండ్ చేయగలిగే ఒక స్టేబుల్ ధైర్యం పిల్లలకి ఆర్ ఎవరికైనా నేర్పించాలి. చాలా చాలా అండ్ ఎప్పుడైనా ఎమోషనల్ డిస్రెగులేషన్ అవుతుంది ఎమోషనల్ గా ఇబ్బంది పడుతున్నాము అంటే యు కోపింగ్ మెకానిజం ని ఎవరి ఆ ప్రాబ్లం్ తోన తెచ్చుకోకూడదు. అంటే నాకు కోపం వచ్చింది నేను ఎవరినో కొడతాను వాడి డామేజ్ షుడ్ నాట్ బికమ్ మై హ్యాపీనెస్ ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ అది.
(36:04) అండ్ చాలా మంది దీన్ని తట్టుకోలేక నేను చెప్పినట్టు ఫస్ట్ డిప్రెషన్ అండ్ అగ్రెషన్ వాళ్ళని కొట్టడమో ఆర్ మనని మనం డామేజ్ చేసుకోవడం ఒకాయన అట్లా లైట్లు కూడా ఆన్ చేసుకోకుండా రూమ్లో డిప్రెస్ గా ఉంటాడు ఎందుకురా డిప్రెషన్ అన్నా చిన్నప్పటి నుంచి మా నాన్న నేను 90 తెచ్చుకున్నా కూడా నువ్వు బాగా మార్కులు తెచ్చుకోవట్లేదు 95 తెచ్చుకున్నా కూడా నేను తెచ్చుకోవట్లేదు నన్ను ఎప్పుడూ అలాగే తిట్టేవారు మా నాన్న వాళ్ళు హి హస్ గాన్ ఇంటు డిప్రెషన్ జస్ట్ టు సే మా నాన్న ఏమైనా నన్ను పొగుడు ఉంటే నేను బాగుండేవాడిని ఓకే లేకపోతే నేను బాగుండాను. ఓకే మీ నాన్న
(36:40) పొగడకపోవచ్చు గాక మీ అమ్మ అసలు నిన్ను తిడుతూనే ఉండొచ్చు గాక నీ బాస్ నువ్వు వేస్ట్ ఫెలో అంటూనే ఉండొచ్చు గాక అయినా నన్ను నేను డ్ామేజ్ చేసుకోను ఆర్ ఎవరిని డ్ామేజ్ చేయను. చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఒక చిన్న మిల్లిపీడ్ వెళ్తూఉంటే మనం చెయ్యట పెడితే అది లా దారి తిప్పి మళ్ళీ ఇంకో సైడ్ నుంచి నేను చేయటపోయి ఇంకో దారి సో దారి వెతుక్కుంటూ పోవాలి జస్ట్ లైక్ ఆర్ జిపిఎస్ వచ్చి డెడ్ ఎండ్ వచ్చాం టేక్ ఏ యుటర్న్ టేక్ ఏ యు టర్న్ అంటది మళ్ళీ నీ డెస్టినేషన్ తీసుకెళ్ళేదాకా అట్లాగా యు హావ్ టు టేక్ ఏ యు టర్న్ యు హావ్ టు డు సంథింగ్ బట్ మెల్లగా ప్రొసీడ్
(37:15) అవ్వాలి లైఫ్ లో గాని వెనక్కి వెళ్ళిపోకూడదు. దట్ ఇస్ రెగ్యులేషన్ ఓకే రెగ్యులేషన్ ఏంటంటే నేటి వెళ్తుంటే ఈ రోడ్డు బ్లాక్ ఉంది. అక్కడ కూర్చుని ఏడవను మంచిగా తీసుకొని ఇంకో చోటకి వెళ్తా దట్స్ హౌ లైఫ్ హస్ టు బీ ఎవరైనా మన లైఫ్ లోకి చెడు చేయొచ్చు నెగిటివ్ పీపుల్ రావచ్చు బ్యాడ్ థింగ్స్ జరగొచ్చు ఫాదర్ మదర్ చెడ్డగా ఉండొచ్చు గర్ల్ ఫ్రెండ్ ఏదున్నా సరే మంచిగా సైడ్ జరిగి వెళ్ళు నీ లైఫ్ ముందుకు వెళ్ళు నీ లైఫ్ లో నువ్వు ఎంత ముందుకు వెళ్ళగలవో చూడు చాలా చాలా ఇంపార్టెంట్ హోప్ అది దట్ మేక్స్ సెన్స్ బట్ యాక్చువల్ గా అది ఇంపార్టెంట్ ఓకే బట్ అలా చిన్నప్పటి నుండి అలా పెరిగి
(37:50) ఉంటే ఆల్రెడీ అలాంటి అట్మాస్ఫియర్లా లాంటి ఎన్విరాన్మెంట్ లో పెరిగిన తర్వాత కొన్ని అన్రిజల్వడ్ కాన్ఫ్లిక్ట్స్ ఉండిపోతాయి మైండ్ లో అవి పెద్దైన తర్వాత రిలేషన్షిప్స్ లో గాని లేదనుకో అవుట్సైడ్ ద వరల్డ్ ని ఫేస్ చేసే విషయంలో గాని ప్రాబ్లమాటిక్ ఉంటూ ఉంటుంది కదా సో ఆల్రెడీ ఫేస్ చేసి వచ్చిన తర్వాత ఈ స్టేజ్ లో మనం ఉన్నప్పుడు ఏం చేయాలి అప్పుడు యా చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మనము యక్సెప్ట్ చేయిస్తున్న ఆర్ చేస్తున్న ప్రాబ్లం అంటే చిన్నప్పుడు మా నాన్న కొట్టేవాడు చాలా నన్ను ఎలా అంటే అంత రూడ్ గా పెంచాడు సో నేను ఒక చేదుగా మారిపోవాలి
(38:27) మ్ అని నేను యక్సెప్ట్ చేసేసాను ఓకే సో ఎనీ చైల్డ్హుడ్ ట్రౌమా చిన్నప్పుడు జరిగినది ఏదైనా కానీ ఓకే నువ్వు యక్సెప్ట్ చేస్తేనే నీది ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర వాటర్ బాటిల్ తాగిన చెత్త ఉంది. నేను మీ జేబులో పెట్టాను అంటే మీరు అది తీసి పెట్టుకున్నంత వరకే ఓకే ఓకే ఐ యామ్ నాట్ డస్ట్ బిన్ టు పుట్ ఎవ్రీథింగ్ ఇన్ మై హెడ్ నాకు ఎలాంటి ఫాదర్ రావాలి ఎలాంటి సిచువేషన్స్ రావాలి ఎలా జరగాలి నా చేతుల్లో లేవు బట్ నా చేతిలో ఏముందో తెలుసా నాది ప్రశాంతంగా ఉంచుకోవాలి అవును ఇది ఏదో ఒక స్టేజ్లో రియలైజేషన్ వచ్చి నేను ఎప్పుడు పదే పదే చెప్తుంటాయి ఈ మాట
(39:08) నాలుగు విషయాలు మార్చలేము వాటి గురించి బాధపడొద్దు జన్మ మృత్యు జరావ్య వ్యాధి ఈ నాలుగు విషయాల గురించి డోంట్ ఈవెన్ థింక్ ఎక్కడ పుట్టావు ఎవరి దగ్గర పుట్టావు ఎవరు ఎలా బిహేవ్ చేశారు ఎప్పుడు చేస్తావ్ తర్వాత ఎలాంటి రోగం వస్తుంది ఎలాంటి ఏజింగ్ అవుతుంది ఇది మనం చెప్పలేం కాబట్టి వాటి గురించి బాధపడొద్దు. నీకు ఎప్పుడైనా సిచువేషన్ లో మీ నాన్న ఏదో చేసాడు చిన్నప్పుడు ఏదో డ్రామా ఏది జరిగినా సరే డోంట్ టేక్ ఇట్ అండ్ థింక్ దట్ ఇస్ యు అలా ఉంది కాబట్టి నేను ఇలా మారాను.
(39:36) ఇస్ ద అసలు ఎంత సెన్స్లెస్ థింగ్ అంటే నేను ఇప్పుడు మనం వెళ్దాం ఏదైనా జైలుకో ఏదైనా పెద్ద కరుడు గట్టిన నేరస్ దానికి వెళ్తే వాడికి ఒక రీజన్ ఉంటది. బెన్ లాడన్ ఎందుకు బాంబులు వేసా అంటే వాడికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంటది. సో కారణాలు ఉంటాయి. నేను ఎందుకు ఇలా మారాను అంటే ఆ రోజు నా కాలనీలో వాళ్ళంతా నన్ను ఏం చేశారు అనేవాళ్ళు ఉన్నారు.
(39:59) ఎందుకురా బాబు నువ్వు దొంగతనాలకి ఎందుకు వెళ్తున్నావ్ అంటే అప్పుడు మా అమ్మ ఆకలితో ఉన్నప్పుడు ఏ సొసైటీ హెల్ప్ చేసిందండి నాకు అనేవాళ్ళు మస్త మంది ఉన్నారు. నీకు ఏ సిచువేషన్ నా జరగొచ్చు నువ్వు చేదుగా మారిపోకూడదు. మ్ నువ్వు చేదుగా మారకూడదు. సొసైటీ కెన్ బి ఎనీథింగ్ దట్స్ దేర్ ఆన్ దర్ హెడ్ నేను చేదుగా మారను వాళ్ళక ఏం హెల్ప్ చేయపోయ పర్లే డు యు డోంట్ స్పాయిల్ యువర్సెల్ఫ్ అది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అలా కారణం చెప్పుకుంటూ వెళ్తే ఎవరు ఎంత కారణం అనా చెప్పొచ్చు నిజంగా ఒక అతను వైఫ్ ని కొట్టి ఎందుకు కొట్టావురా బాబు అంటే నాకు ఎంత స్ట్రెస్ ఉంటదండి ఆమె ఇంటికి వచ్చాక అట్లా
(40:38) మాట్లాడుతదా అని కొడతాను నీకు ఏ కారణమైనా ఉండొచ్చు నువ్వు అలా బిహేవ్ చేయకూడదు ఆ చిన్న డిఫరెన్స్ తెలిస్తే చైల్డ్హుడ్ ట్రామా నాకు చిన్నప్పుడు ఒకటి జరిగింది అందుకని నేను ఇప్పుడు ఆఫీస్ లో ఉన్నప్పుడు ఇలా ఉంటున్నాను ఇస్ రాంగ్ ఓకే రాంగ్ ఫర్ ఎవర్ ఒకాయన సెక్యూరిటీ ఆఫీస్ లో పని చేసేవాడు డ్రైవర్లు వాళ్ళతో ఎక్కువ పని ఈ డ్రైవర్ అక్కడికి ఎక్కడికో వెళ్లి ఆపేసుకుంటాడు పక్కన వాడు ఫుడ్ తింటూ లేకపోతే మాటలు చెప్తూ ఆ మీటర్ ని తిప్పి ఎక్కువ తీసుకుంటారు.
(41:10) ఈ డ్రైవర్లు అందరూ దొంగలు దీంతో వచ్చారు మా దగ్గర ట్రామాతో ఓకే దట్ ఈ డ్రైవర్లు అందరు అందుకే నాకు డ్రైవర్లని చూస్తే ఇష్టం ఉండదండి అని సో పాయింట్ ఇస్ ఒకటి ఏదో వాళ్ళకి జరిగిన చిన్నప్పుడు సీన్ పట్టుకొని బట్ అది జనరలైజ్ చేయడం మన అలవాటు కదా ఎగజక్ట్లీ మైండ్ జనరలైజ్ చేస్తుంది. నిజంగా మైండ్ జనరలైజ్ చేస్తుంది. అదిఒక్కడే తప్పించుకోవాలి మనం ఓకే అది తప్పించుకోగలిగిన రోజున మైండ్ నీ కంట్రోల్ లోకి తెచ్చుకుంటాం.
(41:37) దట్ నో నేను జనరలైజ్ చేసి మాట్లాడను ఎవరితో నా భార్య ఈరోజు అలా అట వెళ్ళవచ్చింది అంటే నేను వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయిందని నేను ఊహించుకోను ఐ డోంట్ థింక్ చాలా మంది ఉన్నారు ఇట్లా నాకు చెప్పకుండా ఎవరితో మాట్లాడుతుందండి ఫోన్లో నేను చెప్పినా కూడా ఆ టైం లో ఫోన్ చేయొద్దుని అయినా చేస్తుందండి ఏదో ఉంది. అవసరం లేదురా తను స్ట్రెస్ డోంట్ మైండ్ రీడ్ పీపుల్ ఇవే జరుగుతాయి ప్రాబ్లమ్స్ సో అందుకని ఎవరైనా అట్లా జనరలైజ్ చేస్తుంటే దే షుడ్ కామ్ డౌన్ అవసరం లేదు అందరూ నీకు రెస్పాన్సిబుల్ కాదు రిలాక్స్ స్ట్రెస్ ఫ్రీ హ్యాపీగా ఉండడం అనేది ఛాయిస్ యు బీ
(42:13) హ్యాపీ అన్ని అదే మ్యాజిక్ నువ్వు హ్యాపీగా ఉన్నప్పుడు తెలియకుండానే వీళ్ళు మారిపోయారు వాళ్ళు మారిపోయారు వాళ్ళు మారిపోయారు అరేయ్ మా ఆయన ఎప్పుడు ఇట్లా ఉండ ఇట్లా ఉన్నాడు ఏంటి మా నా పిల్లలు ఏంటి ఇలా మారిపోయారు అని తెలుస్తుంది నువ్వు ద మోమెంట్ నిన్ను మాయ స్ట్రెస్ లో గుంజింది. ఇంకా ఇంకా నా లైఫ్ ఎట్లా అయిపోయింది బతుకే ఎట్లా అయిపోయింది అని మొదలెడతారు.
(42:34) ఇది నేను ఇంకొక ఎక్స్టెన్షన్ మాట నేను స్ట్రెస్ పడనండి అసలు నాకు స్ట్రెస్ఏ లేదు ఎప్పుడూ హ్యాపీగా ఉంటాను అనే వాళ్ళు స్ట్రెస్ పడేవాళ్ళు తెలుసు నాకు వాళ్ళు బయటకి మాత్రం నాకు ఏ స్ట్రెస్ లేదు ఏ స్ట్రెస్ లేదు అంటుంటారు. లోపల లోపల మదన పడిపోతుంటారు. మొత్తము 1940 నుంచి స్టోరీ అంతా చెప్పి అవంటే నాకు పెద్దగా ఇప్పుడేం ఫరక్ పడదు కానీ అంటే అన్ని గుర్తున్నాయి ఇలా అయింది కదా ఇప్పుడేం కా మూలన ఎఫెక్ట్ చేస్తుంది చేస్తూ ఉంటారు అది అదే స్విచ్ ఓకే స్విచ్ జస్ట్ ఇట్లా టక్ని ఆన్ అయినా చాలు ఎప్పుడైనా మీరు ఆడారా స్విచ్ ని కొంచెం ఆన్ చేసి ఆఫ్ చేసి ఆన్ చేసి ఆఫ్ చేసి
(43:08) అలాగా ఒక్క స్విచ్ కొద్దిగా ఇలా టచ్ అయినా నీ లోపల స్ట్రెస్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అయిపోతుంటాయి. వై డామిడ్ వై యు హావ్ టు స్పాయిల్ యువర్ లైఫ్ బి హ్యాపీ బి కూల్ కామ్ సింపుల్ గా ఉండాలి ఇది జరిగిన రోజున అన్ని బాగుంటాయి. కూల్ కామ్ ఇన్ ద సెన్స్ నాట్ మొద్దు ఆర్ ఫూలిష్ కూల్ కామ్ ఇన్ ద సెన్స్ నువ్వు ఏది చేయాలో ధైర్యంగా చెయ్ భగవంతుడు బాణము పట్టి వేయ అని చెప్పిన భగవంతుడే నువ్వు స్ట్రెస్ ఎందుకు పడతావ్ నేను చేయిస్తాను అంత రిలాక్స్ అని చెప్పాడు.
(43:39) ఓకే సో నువ్వు డ యువర్ వర్క్ అట్ ద సేమ్ టైం బీ స్ట్రాంగ్ అండ్ స్టేబుల్ అప్పుడు ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్ ఓకే హోప్ అది అర్థం కావాలి యా పర్ఫెక్ట్ అండ్ భగవంతుడు అన్నారు కదా ఇప్పుడు కమింగ్ ఫ్యూ డేస్ లో మనకి వినాయక చవతి ఉంది. సో వినాయకుని గురించి మాట్లాడుకున్నప్పుడు చాలా అన్నోన్ ఫాక్ట్స్ ఉంటాయి కదా అంటే ఇదఎందుకు చేస్తారు పూజలు ఇదఎందుకు చేస్తారు అన్నట్టుగా ఉంటాయి బట్ స్టిల్ మన పేరెంట్స్ చేస్తారు వాళ్ళ ముందు జనరేషన్ వాళ్ళు చేశారు కాబట్టి మనము వి స్టిల్ కీప్ డూయింగ్ దట్ సో వినాయకుని దగ్గర గరిక పెడతారు కదా అది ఎందుకు పెడతారు అనేది ఒక
(44:13) చిన్న డౌట్ ఉండే సో దాని వెనక రీసన్స్ ఏముంటాయి ఆ అంటే మనకి ఆరాధన విధానంలో మన ఇష్ట దైవానికి ఎనీ ఇష్ట దైవం ఓకే ఇష్ట దైవానికి కి మన వంతుగా మనం ఏదో ఒకటి సమర్పిస్తూ ఉంటాం. మ్ ఇందులో ఒక్కొక్క గరిక యొక్క విశిష్టత వాటికి సంబంధించి ఉన్నాయి. మెయిన్ గా ఎందుకు పెడతామ అంటే మన సైడ్ నుంచి మనం ఒక నివేదికగా ఆయనే వచ్చాడుఅనుకో మన ఇంటికి అండ్ అందులో వినాయక ఫెస్టివల్ ఇస్ సో పవర్ఫుల్ అండ్ సో మనుషులకు లోపలికి ఎందుకు ఇంకిపోయింది అంటే అదిఒక నైన్ డేస్ ఆఫ్ ఫెస్టివల్ టు ఎవ్రీ ప్రతి గల్లిలో అండ్ వినాయకుడు ఇస్ సో పవర్ఫుల్ మన లోపల
(44:58) ఫస్ట్ చక్రం మూలాధారానికి సంబంధించిన గణపతి అండ్ గణపతి దగ్గర మనము ఏది నివేది నివేదిస్తాము అది మనక అంత ఎత్తున వస్తుంది అంటారు. ఓకే ఏది నివేదిస్తామో మంచి ఆహారం ఆయనకి ఆహారం అంటే ఇష్టం ఆహారము అందులోనూ ఆ గజ ముఖముతో ఉంటాడు కాబట్టి ఆయనకి అది మనం ఒక నివేదికగా పెడతాం నెంబర్ వన్ దాంతో పూజ చేస్తాం నెంబర్ వన్ అండ్ ఎవరైనా ఆ గరిక వేస్తున్నప్పుడు ఆ గరిక పూజ చేస్తున్నప్పుడు ఏదైనా అట్లాంటి సాధన చేస్తున్నప్పుడు ఆ గణపతి యొక్క ఫార్మ్స్ గుర్తుపెట్టుకోవాలి గణపతి యొక్క ఫార్మ్స్ లో హేరంబ గణపతి లంబోదరుడు తర్వాత తర్వాత పంచముఖ గణపతి పంచ గణపతి ఉంటుంది తర్వాత
(45:42) కుంభ గణపతి అని ఉంటుంది తర్వాత మయూర రంజక గణపతి ఇట్లా దేర్ ఆర్ డిఫరెంట్ ఫామ్స్ ఆఫ్ గణపతి ఓకే అందులో స్పెసిఫిక్ గా వెరీ స్పెసిఫిక్ గా మన మూలాధార చక్రానికి సంబంధించిన రెడ్ కలర్డ్ గణపతి సో ఎప్పుడైనా ఏదైనా అట్లా గరిక వేయడం గానీ అట్లా ఎనీ నివేదిక గరిక ఒక్కటే కాదు ఎనీ నివేదిక యు ఆర్ గివింగ్ ఇమాజిన్ ఒక బ్యూటిఫుల్ రెడ్ కలర్ గణపతి ఎట్ అట్ యువర్ స్పైనల్ కార్డ్ ఇది అందరూ చేసి ఆ రూపానికి నివేదిక ఇస్తున్నట్టు చేయండి.
(46:17) ఓకే ఇది ఇట్స్ ఏ బ్యూటిఫుల్ మెథడాలజీ అందరూ ట్రై చేయాలి ప్రణవ స్వరూపముగా ఓం అనేటట్టుగా ఆయన తొండం ఉండి వెరీ వెరీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫోర్స్ గణపతి అందరూ ఇది ట్రై చేసుకోవాలి ఈ తొమ్మిది రోజులు ఈ గణపతి నవరాత్రులన్న ఇది ట్రై చేయండి. ఎవ్రీ డే ఒక 10 మినిట్స్ సిట్ డౌన్ ఫోకస్ యువర్ బ్రెత్ నీ ఊపిరి ఎలా తీసుకోవాలంటే ఊపిరి తీసుకుంటున్నప్పుడు నా ఊపిరి వెళ్లి కింద స్పైనల్ కార్డ్ కింద కూర్చుని ఉన్న గణపతికి అభిషేకం అవుతున్నట్టుగా ఊహించుకోవాలి.
(46:54) దెన్ యు గివ్ యువర్ గరిక అది వెరీ పవర్ఫుల్ మెకానిజం అందరూ కళ్ళు మూసుకొని అట్లా గణపతిని ఊహించి జస్ట్ బ్రీత్ ఇన్ డీప్ నీ ఊపిరి ఆయనకు తల మీద అట్లా అభిషేకం చేస్తున్నట్టు అండ్ ఆ గణపతికి నువ్వు గరికిస్తున్నట్టు ఓకే ఆయన ఇచ్చిన ప్రతిసారి ఆయన అంత పెద్ద నోరు తెరిచి తీసుకున్నాడు. దట్ విల్ బి వెరీ పవర్ఫుల్ మెకానిజం అంటే మనం ఈ టాపిక్ చెప్తున్నప్పుడు ఎవరికైనా ట్రై చేసుకోవాలంటే జస్ట్ సాధన మెథడాలజీ చాలా పవర్ఫుల్ అండ్ గణపతి విద్యకి బుద్ధికి విజ్ఞాలను పోగొట్టడానికి ఎన్ని థింగ్ మనం స్టార్ట్ చేస్తే లైఫ్ లో ట్రబుల్స్ వస్తాయి. స్పీడ్ బ్రేకర్లు వస్తాయి.
(47:34) ఆ స్పీడ్ బ్రేకర్ ని ఇలా వానిష్ చేయడానికి ఆయన రెడీగా ఉంటాడు. కంపల్సరీ అందరూ ట్రై చేయాలి. అండ్ ఎప్పుడైనా మనము అలాంటి సాధన చేస్తున్నప్పుడు జనరల్ గా మూలాధారం ఇస్ ఫర్ యువర్ స్మెల్ మంచి సుగంధమైన పరిమళాలతో కూర్చుని చేయండి. ఓకే దట్ విల్ హెల్ప్ యు అలాట్ ఇన్ త్వరగా మూలాధారం కనెక్ట్ అవ్వడానికి అండ్ అలా ఊహ చేస్తూ గరికవేయండి.
(48:01) దట్ విల్ బి రియలీ రియలీ హెల్ప్ఫుల్ జస్ట్ టెక్నిక్ ఎవరైనా ఫాలో అయ్యి బాగుంది అంటే నాకు చెప్పండి. అవును నిజంగా చాలా చాలా చాలా చాలా పవర్ఫుల్ గణపతి ఎలాంటి ప్రాబ్లమ్స్ నైనా తీయడానికి శ్రీరామచంద్రమూర్తిని తటివాడే గణపతికి పూజ చేశారంటారు. సో అందుకని గణపతి ఇస్ ఏ ప్రైమార్డియల్ ఫోర్స్ ప్రిమిటివ్ ప్రైమార్డియల్ ఫోర్స్ అందరూ చేసి తీరాలి గణపతిని ఈ నవరాత్రులు నైన్ డేస్ ఏదో విధంగా ఏదో ఒక టైంలో కంపల్సరీ దర్శనం చేసుకుని కంపల్సరీ నీ లోపల దర్శనం అవ్వాలని కోరుకోండి.
(48:37) ఓకే దట్స్ వేర్ ఆల్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న సబ్జెక్ట్ కి కనెక్టెడ్ కాబట్టి చెప్తున్నా దట్ ఆల్ యువర్ ఎమోషనల్ డిస్ట్రెస్ అక్కడి నుంచి వస్తుంది ఓకే మూలాధారం సరిగ్గా లేని వాడికి స్ట్రెస్ ఎమోషన్స్ ఎమోషనల్ వరీస్ టెన్షన్స్ యంజైటీస్ స్టెబిలిటీ లేకపోవడము మనిఫెస్ట్ కాకపోవడము మన మూలాధారంలోనే వరదాశ్రయ అనే దేవతలు షండాదేవి షండాదేవిస్ ఇన్చార్జ్ ఫర్ మనిఫెస్టేషన్ అంటా అలాగా ఈ గణపతి యొక్క ఆసనములు అధీనములో ఉండేవి ఎనీ మన్ నువ్వు కోరుకున్నది అయితేరా నువ్వు జస్ట్ గణపతి మేనిఫెస్ట్ చేసుకోవాలి.
(49:17) మేనిఫెస్ట్ అంటే మనవాళ్ళు ఎప్పుడు చెప్తూ వచ్చారు నువ్వు ఎక్కడో చూస్తూ అవ్వాలంటావో నీ లోపలికి వెళ్ళాల్సిందే లోపలే చేయాల్సిందే లోపల నువ్వు ఎన్ని రోజులైతే సాధన గట్టిగా పట్టుకుంటావ్. కొన్ని రోజులు నేను టెస్ట్ అవుతుంది టెస్ట్ అయ్యాక 41 డేస్ 50 డేస్ తర్వాత అన్ని ఇట్లా మబ్బులు విడిపోయినట్టు విడిపోతాయి గణపతి చేస్తే సో చేయాలి అందరూ ట్రై చేయాలి అండ్ ఆ ఊహ చేస్తూ గరిక వేయండి.
(49:46) ఇట్ విల్ బి వెరీ వెరీ పవర్ఫుల్ మెథడాలజీ అందరూ ట్రై చేయాలి ఒక్కసారి ట్రై చేయాలి నేను చెప్పింది నిజమా కాదా యు షుడ్ ట్రై అండ్ సీ అంతే దీని వల్ల మీకు వచ్చే నష్టం ఏం లేదు ఎలాగో పూజ చేస్తారు కాబట్టి ఓ 10 నిమిషాలు పక్కక ఒక గోడకి ఇలా పక్కకు కూర్చుని బ్యాక్ బోన్ స్ట్రెయిట్ పెట్టి దే షుడ్ డు ఇమాజిన్ ఏ బ్యూటిఫుల్ గణపతి సిట్టింగ్ అట్ ద బేస్ ఆఫ్ యువర్ స్పైనల్ కార్డ్ అండ్ బ్రీత్ ఇస్తే ఆ ఊపిరి లోపల గణపతికి అభిషేకం అవుతున్నట్టు అండ్ దెన్ పుట్ గరిక దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఇది అసలు ఎక్కడా వినలేదు చాలా హెల్ప్ చేస్తుంది చాలా హెల్ప్ చేస్తుంది అండ్ నేను నేను కంపల్సరీ
(50:18) చేస్తాను తొమ్మిది రోజులు మయూర రంజక సాధనలు గణపతి సాధనలు చాలా వెరీ పవర్ఫుల్ సాధనస్ ఉంటాయి. అండ్ అది చేసుకోవాలి అందరూ మన దగ్గర ఉన్న విద్యలు ఇవన్నీ కొత్తవి ఏం లేవు చాలా ఓల్డెస్ట్ కొట్టేస్తే Google లో కొట్టేస్తే వచ్చేస్తాయి మనకి అలాంటి ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేసుకోవాలి. దేర్ ఇస్ నథింగ్ న్యూ నథింగ్ డిఫరెంట్ ఏదో ఏం లేదు ఉన్నాయి ఎప్పటినుంచో గణపతి ఎలా చెప్పారు మనకి పసుపుతో ఇట్లా ఇట్లా అని పెట్టరా గణపతి అని చెప్పారు ఎనీ ఆకు షేప్ లో ఉంటుంది పసుపు గణపతి నువ్వు ఎనీథింగ్ నీ గణపతి వచ్చేస్తాడు గణపతి ఈస్ ఇన్సైడ్ యు నీ లోపల మూలాధారంలో కూర్చుని
(50:52) ఉన్నాడు అండ్ 10 నిమిషాలు చేయాలి 11 మినిట్స్ ఏ డే నీకు టైం లేదు అలారం పెట్టుకో అంతకంటే ఎక్కువ చేయకపోని అలారం పెట్టుకొని ఈనైన్ డేస్ చెయ్ దట్ 11 మినిట్స్ తర్వాత నేను కూర్చొని ఆలోచించ కానీ 11 మినిట్స్ ఐ వల్ గో డీప్ ఇంటు మై స్పైనల్ కార్డ్ అండ్ ఫోకస్ అని తెలిసిన రోజున బ్యూటిఫుల్ మెకానిజం ఉంటుంది. దే షుడ్ ట్రై మే బీ హెల్ప్ అవుతుండొచ్చు ఎవరనా చూసిన వాళ్ళకి ఇందు దీనిలో నేను అగైన్ అండ్ అగైన్ ఐ టెలింగ్ యు ఏం ఇది హిందూ మతము కులము ఇవి ఏమ లేవు ఎవ్వరైనా చేసుకోవచ్చు కళ్ళు మూసుకోవాలి మీ లోపల ఉంది మీరు కార్నర్ లో కూర్చోండి చేసుకోండి
(51:28) అంటే ఇది మెడిటేషన్ కదా ఇంకా అబ్సల్యూట్లీ లోపల ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందంటే చేస్తుంటేనే మనకి ఆ వరీ యంజైటీ స్ట్రెస్ ఇట్లా జరుగుతాయి పక్కకి దే షుడ్ డు ఆ ఫోకస్ తెచ్చుకోవాలి. దట్ విల్ హెల్ప్ హోప్ ఇది హెల్ప్ చేస్తుంది. దెన్ దన్ పర్ఫెక్ట్ అండ్ థాంక్ యూ సో మచ్ థాంక్స్ ఫర్ యువర్ టైం థాంక్యూ దట్ వాస్ నైస్ టాకింగ్ టు యు థాంక్యూ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద
(52:01) ఛానల్ కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సస్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుపట్టు.
(52:25) ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం]
No comments:
Post a Comment