మీ సహజ నైజాన్ని మీకోసం మీకు మీరు అడ్డుపడకుండా స్వయం స్వేచ్ఛతో ఎప్పుడైతే ప్రకటిస్తారో ఆ ప్రకటితాన్ని ఆధిపత్యం పేరుతో ఎవరో ఒకరు వచ్చి అణగదొక్కుతారు. అలా అణగదొక్కినప్పుడు వాళ్ల మీద మీరు మళ్ళీ ఆధిపత్యం పోరు చేయకుండా మీ సహజ స్వేచ్ఛని ప్రకటించటం మీద మీ దృష్టిని ఉంచినప్పుడు అక్కడి నుంచి మీ జీవనంలో అద్భుతాలు జరుగుతాయి.
Vissuji
http://youtube.com/post/UgkxkiEPpO4ebXL7Bv8q4cw_8wuyZwPHcrY6?si=BlWyO9VGhn7OU-_r
No comments:
Post a Comment