Sunday, May 17, 2026

భర్త భార్యను చులకనగా చూస్తే..? Wife and Husband Relationship | Best Moral Video | SumanTV Shirisha

భర్త భార్యను చులకనగా చూస్తే..? Wife and Husband Relationship | Best Moral Video | SumanTV Shirisha

Author Name:SumanTV Parenting

Youtube Channel Url:https://www.youtube.com/@sumantvparenting

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Anjkon-ZVCE



Transcript:
(00:00) 2025 లేదా 26 లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సు లో చేరండి జాబ్ సాధించండి. నమస్కారం గణేష్ గారు నమస్తే అండి. భర్త తన భార్యని ఎక్కువగా చులకనగా చూస్తారు చులకన అయిపోయాను నేను నా భర్తకి అనేది అటు భార్యల్లో ఈ ఫీలింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది సర్ అండ్ కానీ కొన్ని సిచువేషన్స్ మనం చూసినా కూడా భర్త కేర్లెస్ గా ఉండడం ఏది చెప్పినా కూడా నెగ్లెక్ట్ చేయడము ఇవి తరుచుగా మనం చూస్తూ ఉంటాం ఇళ్లల్లో ఇలా ఎందుకు జరుగుతుంది అంటారు భర్త చులుకనగా చూస్తే దాని వల్ల ఎలాంటి కాన్సిక్వెన్స్
(00:40) ఉంటాయి మెంటల్ గా ఫిజికల్ గా బయోలాజికల్ గా తను ఏ రకంగా సఫర్ అవుతుంది సఫరింగ్ చానా రకాలు అవుతదండి చానా రకాల నష్టపోతారు అది వినడానికి చిన్నగానే చులకనగా చూడడం అనేది స్టార్ట్ అయ్యేది అది తెలియకుండానే బంధంలో రిలేషన్షిప్ లో అన్ని పెద్ద పెద్ద గొడవలకు ఈవెన్ రేకప్స్ డివోర్సెస్ వరకు కూడా విడాకుల వరకు కూడా దారి తీసే సూచనలు అక్కడే ఫౌండేషన్ చులకన్న చూడడము భార్యను చులకన్నగా చూడడం అనేది ఓవర్నైట్ కి ఒకే రోజు అయ్యేది కాదండి స్లోగా అవుతుంది బిగినింగ్ నుంచి దానికి కారణాలకు వెళ్తే మొట్టమొదటిగా ఇప్పుడు ఏంటంటే భార్య కొంచెం అన్కండిషనల్ లవ్ ఓవర్
(01:15) గివింగ్ ఇచ్చినా తను కొంచెం ఇన్ఫీరియర్ గా ఉన్నా తను అసెక్టివ్ గా లేకున్నా తను సంపాదించకున్నా తన కాన్ఫిడెన్స్ తక్కువఉన్నా లేదా భర్త కొంచెం సుపీరియారిటీ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా డామినేటివ్ గా ఉన్నా కొంచెం అథారిటీ చూపించాలన్న భర్త ఉన్నా రకరకాల రీజన్స్ ఉంటాయి చాలా రీజన్స్ ఉంటాయి. కానీ ఎప్పుడైతే భార్య కొంచెం ఇండిపెండెంట్ గా తను కొంచెం ఏందంటే భర్తతో ఈక్వల్ గా కానీ కొంచెం అంటే లైక్ అన్నిట్లలో కొంచెం యనో ద వే ఆఫ్ థింకింగ్ ద వే షి ప్రెసెంట్స్ ఓకే ఏదైనా మాటలు పడితే పడేవాళ్ళ మీదనే ఎవరైనా పడేవాళ్ళనే అంటారండి పడని వాళ్ళని అన్నారు. సో తను ఏమవుతుందంటే భార్య కూడా
(01:53) స్టార్టింగ్ లో చిన్న చిన్నవి అలాగే పడుతూ పడుతూ వెళ్తూఉంటే అది అలవాట అయిపోతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఏదైనా సరే స్టార్టింగ్ లో చిన్నగా మొదలై ఇంకా పెరుగుతా ఉంటుంది ఇంటెన్సిటీ అనేది. సో భర్త చులకన్నా చూడడం స్టార్ట్ చేశాడు అనుకో పెరుగుతా ఉంటుంది మాగ్నిట్యూడ్ తను పడతా ఉంటుంది అలాగే వెళ్తా ఉంటుంది. ఇక్కడ అన్ఫార్చునేట్లీ ఏంటంటే అండి మోస్ట్ అంటే చాలా వరకి గ్రాంటెడ్ గా తీసుకుంటారు భార్యా భర్తలు ఇద్దరు ఇక్కడ కేవలం భర్త భార్యని చులకని చూడడమే కాదు ఇప్పుడు యస్ ఏ రిలేషన్షిప్ కోచ్ గా నేను చాలా మందిని కౌన్సిలింగ్ కోచింగ్ చేస్తుంటాను కదా
(02:21) రెండు వైపుల ఉంటదండి. సో మోస్ట్ ఎక్స్టెంట్ భార్యలు ఎక్కువ సఫరింగ్ సైడ్ లో ఉన్నారు బట్ రెండు వైపులా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ద మోస్ట్ గ్రాంటెడ్ లైట్ గా తీసుకున్న బంధం ఏదైంద ఉందంటే భార్యా భర్తల బంధమే అంటే ఎవ్వరికైనా రెస్పెక్ట్ ఇస్తారు ఇప్పుడు భర్త భార్యని చులకనగా చూసినా లైట్ గా తీసుకున్న ఇబ్బంది పెట్టిన బాధ పెట్టిన బయట వాళ్ళకి చానా బాగుంటది.
(02:42) బయట వాళ్ళ దగ్గర అలా ప్రవర్తించదు. అవును సార్ అంటే అవును తను ఎంత మంచి వ్యక్తి అంటే ఫలానా వ్యక్తి అంటే అబ్బాయి అంటే అలా ఉండాల చానా గౌరవం చాల రెస్పెక్ట్ ఎవరిని హర్ట్ చేయడు ఎవరైనా సహాయం కావాలంటే సహాయం చేస్తాడు బట్ భార్య విషయానికి వచ్చేసరికి గ్రాంటెడ్ గా ఎందుకంటే ఎంటైటిల్మెంట్ తన నా భార్య తన నా పనులు చేసి పెట్టాలని ఒక ఎంటైటిల్మెంట్ షీల్తో ఉంటాడు.
(03:04) తర్వాత ఇదేందంటే కొంచెం చైల్డ్హుడ్ పాటర్న్స్ కూడా అండి తన ఏందంటే ఎమోషనల్ పాటర్న్ అలా బిల్డ్ అవుతుంది అంటే చిన్నప్పట నుంచి తన ఎమోషనల్ పాటర్న్ ఎలా ఉందనేది కూడా మటర్స్ చిన్నప్పట నుంచి అంటే అమ్మాయిలను అలా చూడాలి అమ్మాయిల మన సుపీరియర్ సుపీరియర్ అమ్మాయిల కంటే మనం కొంచెం అథారిటేటివ్ వి ఆర్ మోర్ డామినెంట్ వి ఆర్ కొంచెం ఎక్కువన ఒక ఒక ఎమోషనల్ ఫీలింగ్ ఉన్నా ఉన్నా ఒకవేళ ఉన్నా లేదా సొసైటీలో చూస్తుంటారు కంట్రోల్ గా పెట్టుకోవాలి నేనే కొంచెం అప్పర్ ఉండాలి ఐ షుడ్ నాట్ అంటే నేను సరెండర్ అయిపోకూడదు ఆ నా ఎప్పుడు ఒక పైచేయి ఉండాలని చెప్పేసి ఆ డామినేటివ్ కోసము చిన్న చిన్న తప్పులను
(03:37) చిన్న చిన్న ఫ్లాస్ ని అంటే ఎలాంటి చిన్న చిన్న వెలతి ఏదైనా సరే ఎలాంటి లోటుపాట్లు ఉన్నా గాన చిన్న వాటిని పెద్దగా ప్రాజెక్ట్ చేయడంతో అది ఏమవుతుందంటే పెరిగి పెద్దగా అవుతుంటుంది. చూడండి ఏ బంధమైనా ఇక్కడనే మొదలవుతుంది అంటే గొడవలకు పెద్ద పెద్ద గొడవలకు పునాది ఇక్కడే ఇక్కడ ఒకరినొకరు రెస్పెక్ట్ చేయడం ఒకరికొకరు ఎమోషనల్ గా కనెక్ట్ అయినప్పుడే ఆ బంధం నిలుస్తుంది.
(04:01) అన్ఫార్చునేట్లీ లైట్ గా తీసుకుంటారు గ్రాంటెడ్ గా ఎప్పుడు రియలైజ్ అవుతారు అంటే వాళ్ళు లాస్ట్ కి తను పడుతూ పడుతూ పడుతూ భార్య భరిస్తూ భరిస్తూ ఒక స్టేజ్ కి వస్తుంది పీక్ స్టేజ్ కి వచ్చేసరికి ఇక నా వల్ల కాదు అని చెప్పేసి ఒక బ్రేకప్ డిస్కషన్ ఒక సపరేషన్ ప్రాసెస్ అనే ట్రిగర్ ఆ విషయం అక్కడ స్టార్ట్ అయినప్పుడు సడన్ గా చేంజ్ అయిపోతాడు. ఈ స్టేజ్ కి వచ్చేసరికి భర్త వినిపి భార్య ఇంకా ఆ స్టేజ్ నుంచి వెళ్ళిపోతుంది ఇంకా చాలు నాకు నేను ఇంకా ఐకాంట్ అంటే ఇంక నేను ఇంకా నేను కన్సిడర్ చేయలేను ఇంక నేను భరించలేను.
(04:30) భర్త మారాలని ప్రయత్నించిన అక్కడ భార్య ఒప్పుకోదు. ఈ స్టేజ్ దాటిపోతుంది అనేది ఎలా తెలుసుకోవచ్చు సర్ భర్త అంటే తను రివర్స్ అయిపోతే మళ్ళీ యక్సెప్టెన్స్ యక్సెప్ట్ చేయని సిచువేషన్ లో ఉంది అని అన్నారు కాబట్టి కరెక్ట్ ఇంకా నేను ఈ బార్డర్ దాడితే అది రిలేషన్షిప్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంది అనేది ఎలా తెలుసుకోవచ్చు యాక్చువల్గా నన్ను అడిగితే తెలుసుకోవాలి చాలా ఇంపార్టెంట్ కానీ ఆ పరిస్థితి అసలు మొదలు పెట్టొద్దండి హెల్తీ హెల్తీ టర్మ్స్ లో అయితే ఇప్పుడు చూడండి ఎప్పుడైనా సరే చులకన తీసుకున్నప్పుడు భార్య హర్ట్ అవ్వడము ఫీల్ అవ్వడము తను ఫీల్ అవ్వడము సైలెంట్ అయిపోవడం ఒక్కొకసారి మొరపెట్టుకోవడం
(05:04) డైరెక్ట్ గా చెప్పుకోవడం మనసు విప్పి చెప్పుకోవడం నాకు నచ్చట్లేదు నలుగుట్లో ఇది ఓకే చులకన చూడడం అనేది వాళ్ళఇద్దరి మధ్యలో ప్రైవేట్ గా చులకన చూడడం అదొకటి భరిస్తారు అందరి ముందు అందరి ముందు వాళ్ళ పేరెంట్స్ ముందు అత్త మామయల ముందు చివరికి పిల్లల ముందు ఇప్పుడు భార్యకి భర్త రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు పిల్లలు కూడా రెస్పెక్ట్ ఇవ్వరు బయటి వాళ్ళ దగ్గర ఇరుగు పొరుగు నేబర్స్ దగ్గర సోషల్ సెటప్ ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు ఏదైనా సాంఘిక సెటప్ ఫంక్షన్స్ కి అక్కడక్కడ వెళ్ళినప్పుడు అక్కడ కూడా చులకన చూడడం జోక్స్ చేయడం క్రాక్ చేయడం ఇక్కడ ఏందంటే వీళ్లే ఒక అథారిటీ పవర్
(05:34) ఇచ్చేస్తున్నారు అంటే షి ఇస్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అని పిల్లలు చేస్తారు అత్త మామ చేస్తారు చివరికి ఫ్రెండ్స్ కూడా లైట్ గా తీసుకుంటారు. ఎవరు రెస్పెక్ట్ ఇవ్వరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి మన రెస్పెక్ట్ మనం రెస్పాన్సిబుల్ మన రెస్పెక్ట్ మనం కాపాడుకోవాలి. భర్త ఆ స్థాయికి వెళ్ళారంటే భార్యది కూడా కొంచెం రోల్ ఉంటుంది. స్టార్టింగ్ నుంచే కొంచెం అసెటివ్ గా గొడవ పెట్టుకోమని చెప్పట్లేదు కాన్ఫ్లిక్ట్ కి దిగమని చెప్పట్లేదు కొంచెం కనెక్ట్ అవ్వాలి స్టార్టింగ్ే కొంచెం అసెటివ్ గా చెప్పుకోవాలి.
(05:58) ఇక్కడ ఏందంటే ఒకే రోజు అయింది కాదు తను హర్ట్ అవుతుంది అంటే చాలా విషయాలు ఉంటాయి తను ఏందంటే చేసే పనులు టైం చేయలేదు స్ట్రెస్ కి వెళ్ళిపోతుంది తను క్రానిక్ స్ట్రెస్ డెవలప్ అవుతుంది స్లోగా తన ఆరోగ్యం కొంచెం డిస్టర్బ్ అవుతుంది బాగా ఎమోషనల్ గా సఫర్ అవుతుంది భార్య చిరాకు పడ్డము ఓకే తర్వాత ఈ మధ్య బయోలాజికల్ కూడా ఇంపాక్ట్ అవుతది. నో మంత్లీ సైకిల్ డిస్టర్బ్ అవ్వడం పిసి ఓడిలు డెవలప్ అవుతున్నాయి బయోలాజికల్ గా స్ట్రెస్ జోన్ లోకి వెళ్ళిపోతారు అప్పుడప్పుడు చిన్న విషయానికి ఎక్కువ ట్రిగ్గర్ అయిపోవడం భార్యలు అంటే విషం చిన్నది కాని పెద్ద ట్రిగర్ అవుతుంది అంటే
(06:26) ఇక్కడ ఆ విషయం ఇప్పుడుఉన్న డిస్కషన్ పాయింట్ కాదు ఇంతకుముందు ఆయన అన్ని చులకన డాట్స్ అన్ని వెనకాల మోస్తుంటుంది ఎమోషనల్ బ్యాగేజ్ గా మోస్తుంది. ఒక చిన్న మాటకు పెద్ద రియాక్షన్ వస్తుంది. ప్రాబ్లం అక్కడ చిన్న మాట కాదు. అ రియాక్షన్ వెనుకాలు ఉన్న చాలా చిన్న చిన్న విషయాలు అన్నీ ఒక ఒక కుండడు ఉన్నాయి అన్నమాట.
(06:43) చాలా ఉంటాయి విషయాలు అవన్నీ కూడా ఒకేసారి ఇట్లా బస్ట్ అవ్వడం ఇంకోటి ఏందంటే వాళ్ళఇద్దరి మధ్యల ఎమోషనల్ బాండ్ అనేది వాళ్ళ ఇంటిమేసీ పైన కూడా వాళ్ళ వైవాహిక బంధంలో కూడా అక్కడ కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. వాళ్ళద్దరి మధ్యల ట్రస్ట్ దెబ్బతింటుంది హెల్తీ కమ్యూనికేషన్ ఉండదు. ఒకరి మీద ఒకరు రెస్పెక్ట్ కోల్పోతారు ఒక స్టేజ్ వచ్చాక ఇక్కడ ఎప్పుడైనా సరే లైఫ్ పార్ట్నర్ భార్య కావచ్చు భర్త కావచ్చు వాళ్ళు కొంచెం డిస్కనెక్ట్ అవుతున్నారు ఎమోషనల్ గా వాళ్ళు ఫ్రీగా చెప్పుకోలేకపోతున్నారంటే ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వట్లేరు.
(07:09) సంతోషాన్ని సంతోషంగా పంచుకోవట్లేదు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ భార్య వచ్చి ఏదైనా సంతోషం పంచుకుంటే భార్యతో భార్య కూడా హ్యాపీగా ఫీల్ అయి పంచుకునే స్థాయిలో లేదంటే సంథింగ్ ఇస్ గాప్ ఏదో ఒక క్రాక్ ఉన్నట్టు అక్కడ అది మనం గ్రహించుకోవాలి తను ఇరిటేటివ్ గా కొంచెం ఇంతకుముందు దానికి ఉన్న రీజన్స్ తోటి సో ఇక్కడ ఏందంటే ఇలా ఎందుకు చేయట్లేదు ఎందుకు సంతోషం ఎందుకు పంచుకోవట్లేదు నాకు బాధలో ఉంది నా బాధని ఫీల్ అవ్వట్లేదు ఎందుకు ఫీల్ అవ్వట్లేదు రీజన్ ప్రతి విషయానికి అంటే ప్రతిదానికి ఏదో ఉంటుంది.
(07:36) సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడండి ఎమోషన్స్ ని బంధంలో ఎప్పుడైనా ఎమోషన్ ని ఎమోషన్ తోనే కనెక్ట్ అవ్వాలి. లాజిక్ తో కరెక్ట్ చేయకూడదు. ఇక్కడ భార్య ఫీల్ అయినప్పుడు దీంట్లో ఏముందండి భర్త ఒక లాజిక్ ఒక రియాలిటీ ఒక ఫాక్ట్ ఒక రేషనాలిటీ చూపిస్తాడు అక్కడ ఎమోషన్స్ ని ఎప్పుడు ఎమోషన్స్ తో గెలవాలి. ఇంకోటి సైకలాజికల్ గా భార్య భర్త ఇద్దరు దే ఆర్ కండిషన్డ్ డిఫరెంట్ భార్య ఎప్పుడు కొంచెం ఎమోషనల్ గా ఎక్స్ప్రెసివ్ గా ఉంటుంది.
(08:00) భర్త ఎమోషన్స్ కొంచెం తక్కువ ఉంటాయి ఎక్స్ప్రెసివ్ గా ఉండడు. సో ఇక్కడ ఏంటంటే తను ఎమోషనల్ గా ఎక్స్ప్రెస్ చేయట్లేదంటే షి ఇస్ పుల్లింగ్ అవే తను సైలెంట్ గా వెళ్ళిపోతుంది దట్స్ ఏ బిగ్ రెడ్ ఫ్లాక్ అది ఒక ఇండికేషన్ అక్కడే ఇమ్మీడియట్ గా తను ఏందంటే పసిగట్టి తను కొంచెం సెల్ఫ్ రిఫ్లెక్షన్ చేసుకోవాలి ఆత్మ పరిశీలన చేసుకోవాలి పడత ఎందుకు ఇట్లా అవుతుందని తనని నిందించడము తనని తిట్టేయడము బ్లేమ్ చేయడము ఉల్టా తనే ఇంకా విక్టిక్ లోకి వెళ్ళిపోవడం నేను ఒక బాధ్యతని నాకు కావాల్సింది చేయట్లేదు అవ్వట్లేదు అంటే ఎందుకు చేయట్లేదు అనేది లోతుగా కారణాలను విశ్లేషించుకోవాలి అతను
(08:30) ఒకప్పుడు బాగానే ఉండే ఇప్పుడు ఎందుకు బాగలేదు ఓకే డే వన్ నుంచి ప్రతి అంటే మొదటి రోజు నుంచి బంధం బాలేదు తను అలాగే ఉందంటే అది వేరు బట్ అలా ఉండదు కదా స్టార్టింగ్ లో బాగానే ఉంది. తర్వాత మారిపోయిందంటే ఏదో ఒక కారణం ఉంటుంది. ఇంకొకటి ఈ మధ్యకాలంలో చూస్తున్నాం చాల సెన్సిటివ్ ఏందంటే భార్య ఏదైనా ఎమోషన్స్ ఉంటే భర్తతో పంచుకోవడం ఆపేస్తది ఇంకా తన సంతోషం కావచ్చు తన దుఃఖాన్ని కావచ్చు ఏదైనా బాధని గాని భర్తకు చెప్పుకోదు.
(08:53) సో తనకి ఎమోషనల్ సేఫ్టీ అనేది లభించదు అక్కడ ఎమోషనల్ గా తన ఒక సేఫ్టీ అనేది ఉంటది కదా షేడ్ తనకు తర్ప సో తనఏందంటే తన స్నేహితులకు వాళ్ళ అమ్మ నాన్నకో లేకుంటే ఇంకేమనా ఆపోజిట్ జెండర్స్ వరకు కూడా వెళ్లొచ్చు అందుకే మధ్యలో చూడు ఎక్స్ట్రా మరిటల్ అఫైర్స్ కూడా ఇదే పునాదండి విడిపోవడానికి బ్రేకప్స్ అవ్వడానికి ఎక్కడ తనకు వాలిడేషన్ దొరుకుతదో అక్కడ వెళ్లి చెప్పుకుంటుంది.
(09:11) తన ఎమోషన్స్ ని ఎవరు కనెక్ట్ అంత తన ఎమోషన్స్ ని ఎవరైతే వాలిడేట్ చేస్తారో తను ఎక్కడ సేఫ్ గా ఫీల్ అవుతాదో తన భావాలు పంచుకోవడానికి ఎక్కడ సేఫ్ గా ఫీల్ అవుతాదో వాళ్ళతో వెళ్లి చెప్పుకుంటుంది. సో ఇక్కడ ఎదుటి వాళ్ళు జెన్యూన్ గా వాళ్ళు ఎమోషన్స్ తో కనెక్ట్ అవుతున్నారా తనని ఎక్స్ప్లాయిట్ చేస్తారా మనిపులేట్ చేస్తారా అనేది సెకండరీ అలా కూడా అవుతుంది.
(09:29) వీళ్ళఏందంటే వల్నరబుల్ గా అయిపోతారు వీళ్ళు ఏందంటే ఎవరైనా అలాంటి వాళ్ళని ఈజీగా మోసం చేసే వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మనకి సపోర్ట్ చేసే వాళ్ళందరూ మన మంచి కోరమే వస్తుందని లేదు. అది ఫీమేల్స్ కావచ్చు లేదా అపోజిట్ జెండర్ మేల్స్ కావచ్చు. సో ఇక్కడ తీరే నష్టం అవుతుంది తర్వాత వాళ్ళ పేరెంటింగ్ మీద కూడా ఇంపాక్ట్ అవుతుంది.
(09:45) ఇప్పుడు భార్య హెల్తీగా ఎమోషనల్ గా హెల్తీగా లేకుంటే ప్రతి దాని మీద ఇంపాక్ట్ పడుతుంది తన బయాలజికల్ హెల్త్ తన పర్ఫార్మెన్స్ పైన ఇంట్లో తను చేసే డ్యూటీ ఈ మధ్యకాలంలో చాలా మంది వర్కింగ్ ఎంప్లాయిస్ ఉన్నారు ఇద్దరు వర్క్ చేస్తున్నారు తన వర్క్ మీద ఇంపాక్ట్ అవుతుంది ఆ స్ట్రెస్ ఈ స్ట్రెస్ కలిసి క్రానిక్ స్ట్రెస్ అయిపోతుంది. ఒక ఇన్సెక్యూరిటీ భావంతో జీవిస్తారు ఫియర్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ తో పాటు ఒక యంజైటీ డెవలప్ అవుతది నెక్స్ట్ ఏమవుతుదో ఫ్యూచర్ ఎలా ఉంటుంది నేను ఇంకా అంటే తెలియకుంటేనే ఒక యంజైటీ జోన్ అండ్ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఈ ఇంపాక్ట్ అనేది పిల్లల పైన కూడా
(10:13) ప్రభావం చాల చూపిస్తుంది. సో ఓవరాల్ గా వీళ్ళఇద్దరి మధ్యలో బంధాన్ని పైన కూడా ఇంపాక్ట్ అవుతుంది. ఈ మధ్యలో చూడు పెళ్లయి 10 సంవత్సరాలు అయినా 15 సంవత్సరాలు అయినా డివోర్స్ అనే ఆప్షన్ ని వాళ్ళు పరిశీలిస్తున్నారు. ఒకప్పుడు చూసేవాళ్ళు కాదు పెళ్లియన వన్ టూ ఇయర్స్ కొత్తలో పిల్లలు పుట్టకముందు అప్పుడప్పుడు ఉండేది ఇప్పుడు 20 ఇయర్స్ తర్వాత కూడా టీనేజ్ పిల్లలు ఉన్న స్టేజ్ కి వచ్చినప్పుడు కూడా దే ఆర్ థింకింగ్ ఇంకా కొంతమంది అయితే వీళ్ళ పెళ్లి చేసేసి ఇమ్మీడియట్ వెళ్ళిపోవాలని అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు చూడండి 25 ఇయర్స్ వైవాహిక
(10:38) జీవితంలో గొడవలతో గడిపేసి పిల్లలు పెళ్లిలు అవ్వగానే దే ఆర్ జస్ట్ ప్రిపేర్డ్ ఇంకా విడిపోద్దాం అని ఇంకా చాలు భరించింది చాలు అని చెప్పేసి ఇక్కడ ఈ స్టేజ్ కి వచ్చినక భర్త ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక సినిమా వచ్చిందండి మాధవన్ ఒక ఓటిటీ లో ఒక సీన్ రిమెంబర్ ఐ డోంట్ రికాల్ దట్ అక్కడ ఏంటంటే తన వదిన ఎమోషనల్ గా ఎప్పుడు డిస్కనెక్ట్ అవుతాది తన అన్నయ్య ఉంటాడు మాధవన్ హీరో వాళ్ళ అన్నయ్య వాళ్ళ వదిన ఎమోషన్స్ ని ఎప్పుడు రెస్పెక్ట్ చేయడు ఎప్పుడు లాజికల్ గా సర్ప్రైస్ చేస్తా ఉంటాడు చులకన చేస్తా ఉంటాడు హర్ట్ చేస్తానే ఉంటాడు.
(11:08) తను మంచి క్రియేటివ్ గా ఉంటది తన రెస్పాన్సిబిలిటీస్ బాగా పోషిస్తది తనక ఒక కూతురు ఉంటది పెళ్లిడికి వచ్చిన కూతురు ఉంటుంది. కూతురు పెళ్లి కూడా అవ్వలేదు తను ఎమోషనల్ గా డిస్కనెక్ట్ అయిపోయి షి ఇస్ ఎక్స్ప్లోరింగ్ డివోర్స్ ఇక్కడ విచిత్రం ఏందంటే తన మరిది అప్పటికి పెళ్లి అవ్వలేదు తను కూడా వదినకి సపోర్ట్ చేస్తాడు తన కూతురు కూడా వాళ్ళ అమ్మకే సపోర్ట్ చేస్తుంది.
(11:28) వాళ్ళ అన్న సపరేట్ ఏకాక అయిపోతాడు. హి ఇస్ హెల్ప్లెస్ సో అంతవరకు తెచ్చుకోకూడదు గోరుతో పోయేది గొడ్డల వరకు తెచ్చుకోవద్దు అంటారు కదా బంధంలో కొన్ని సెన్సిటివిటీస్ స్టార్టింగ్ లోనే మనం క్యూర్ చేయాల మొక్కాయ వంగదినో మానే వంగుతున్నా అన్నట్టు అవుతుంది. సో స్టార్టింగ్ లో ఇక్కడ ఏంటంటే ఇక్కడ భార్య కావచ్చు భర్త కావచ్చు ఎవరిని ఎవరు గ్రాంటెడ్ గా తీసుకోవద్దు ఎంటైటిల్ గా తీసుకోవద్దు.
(11:47) ఎస్ ఇప్పుడు చూడండి లైఫ్ పార్ట్నర్ ఎప్పుడు కరెక్ట్ చేయనికి ట్రై చేయొద్దు కరెక్షన్ కి వెళ్తే కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి వాళ్ళతో కనెక్ట్ అవ్వండి. వాళ్ళ ఎమోషన్స్ తో కనెక్ట్ అవ్వాలి ఫస్ట్ బాగా చెప్పారు సార్ ఎమోషన్స్ తో కనెక్ట్ అయినా కరెక్షన్ ఆటోమేటిక్ గా అయిపోతుందండి మీ భావాలు ఏమున్నా వాళ్ళు అర్థం చేసుకొని కరెక్ట్ అవుతారు లేదనుకో కరెక్షన్ కి వెళ్ళామ అనుకో వాళ్ళ కాన్ఫ్లిక్ట్స్ కి దారి తీస్తాది ఇప్పుడు ముల్లుని ముల్లుతోటే తీయాలన్నట్టు ఎమోషన్స్ ని ఎమోషన్స్ తోటే రిజల్వ్ చేయాలని ఎమోషన్స్ ఎమోషన్స్ తోటే కనెక్ట్ అవ్వాలి అలాగే లాజిక్స్ ని
(12:12) లాజిక్స్ తోటే కనెక్ట్ అవ్వాల లాజిక్ ని కూడా ఎమోషన్ తో కనెక్ట్ అవ్వదామ అంటే అవ్వదు అది సో అది అన్ఫార్చునేట్లీ ఎమోషన్ ని లాజిక్ తో కరెక్ట్ చేయనికి వెళ్తారు అండ్ లాజిక్ ని ఎమోషన్ తో కరెక్ట్ చేయనికి వెళ్తారు రెండు కావండి అందుకే గొడవలకు పునాది అక్కడే ఆ కరెక్షన్ తోటి కనెక్షన్ విడిపోయి డిస్కనెక్ట్ అయిపోతారు కాన్ఫ్లిక్ట్స్ కి వెళ్ళిపోయి తర్వాత బ్రేకప్స్ కూడా దారితీస్తుందండి దిస్ ఇస్ సింపుల్ ఫండ్ అండి రాకెట్ సైన్స్ ఏం లేదు జస్ట్ కనెక్ట్ అవ్వాలి అంతే ఒక ఎంపతీ చూయించాలి లైఫ్ పార్ట్నర్ చెప్పే మాటలని మనం మాటలతో అంటే మనం చెవులతోటే కాదు మన
(12:43) వాళ్ళ ఆవ భావాలని ఎమోషన్స్ ని పసిగట్టాలి అబ్సర్వ్ చేయాల వాళ్ళ ఎమోషన్స్ ని మనం కూడా రెసిప్రోకేట్ మిర్రర్ అవ్వాల మ్యాచింగ్ అవ్వాల వాళ్ళకి ఎవరైనా సాాడ్ గా ఉన్నారంటే సాడ్ ఫీలింగ్స్ ఆఫ్ వైబ్స్ కనెక్ట్ అవ్వాల ఒకరు సాడ్ గా ఉంటే మనం సంతోషంగా ఎగిరి గంతులు వేయలేం మన సంతోషాన్ని మనం పంచుకుంటే సాడ్ గా ఉన్నోళ్ళకి అక్కడ డిస్కనెక్ట్ అవుతారు ఎమోషనల్ దట్స్ నాట్ ఎంపతీ ఎంపతీ అనేది వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు ఆ సంతోషాన్ని కూడా హరించొద్దు వాళ్ళ మనలో బాధ ఉన్నా గన బాధ పక్కన పెట్టి ప్రస్తుతానికి ఆ సంతోషాన్ని మనం సెలబ్రేట్ చేయాలి సపోర్ట్
(13:10) చేయాల మీ బాధని ఏదో తర్వాత చెప్పుకోవాలి. వాళ్ళ బాధలో ఉన్నప్పుడు బాధతోనే రెసిప్రోకేట్ అవ్వాల భుజం తట్టాలి ఏంటి నీ ప్రాబ్లం ఏంటి నేను ఉన్నానులే సర్దుకుంటానులే ఇంపతీ సొల్యూషన్ ఇవ్వకున్న పనిలేదు ఎమోషనల్ గా కనెక్ట్ అయిన ఎంపతీ చూయించినప్పుడు ఎలాంటి గొడవలైనా ఎలాంటి భేదాభిప్రాయాలైనా మనస్పర్ధలు వచ్చినా అవన్నీ ఇలా ఇలా వెళ్ళిపోతాయండి.
(13:29) ఎమోషనల్ కనెక్ట్ ఈస్ చాలా ఇంపార్టెంట్ చాలా బాగా చెప్పారు కరెక్షన్ కాదు కనెక్షన్ ఇస్ ఇంపార్టెంట్ అని థాంక్యూ థాంక్యూ సో మచ్ వెల్కమ్

No comments:

Post a Comment