ఇది ప్రాస్టిట్యూషన్ కాక ఇంకేంటి? | ఆచార్య ప్రశాంత్ #shorts #shortvideo #short #video #telugu
Author Name:Acharya Prashant Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@AcharyaPrashantTelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=3KBIosQezUs
Transcript:
(00:00) ప్రాస్టిట్యూషన్ అనే పదం వినగానే మనం చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాం. కానీ [సంగీతం] భార్యా భర్తలు ఒకరినొకరు కేవలం శరీరాలుగా చూసుకుంటే అప్పుడు ఏం కావాలి అప్పుడు మీకు ఎందుకు సిగ్గు అనిపించదు అది ప్రాస్టిట్యూషన్ కంటే ఏ విధంగా భిన్నంగా ఉంది అబ్బాయి అమ్మాయిని చూడడానికి వస్తాడు. అక్కడ అతను చేస్తున్నదల్లా ఆమె శరీరాన్ని కొలవడమే అది ప్రాస్టిట్యూషన్ కాక మరేమిటి ఒకవేళ మహిళ కేవలం పురుషుడి శరీరాన్ని లేదా అతని బ్యాంక్ బ్యాలెన్స్ ని మాత్రమే కొలుస్తుంటే అది ప్రాస్టిట్యూషన్ కాదా? ఒక ప్రాణం ఉన్న మనిషిని కేవలం ఒక శరీరంలా చూడడమే ప్రాస్టిట్యూషన్ ఒక తల్లి తన బిడ్డ
(00:32) గురించి బిడ్డ శరీరం గురించి కేవలం ఆ శరీరం గురించి మాత్రమే చాలా ఆందోళన చెందుతుంది. ఒక ప్రాస్టిట్యూట్ చేసే పనికి దీనికి పెద్ద తేడా ఏముంది? ఆ బిడ్డ మనసులో ఏం జరుగుతుందో ఆ తల్లికి అస్సలు పట్టదు. కానీ బిడ్డ [సంగీతం] కడుపునిండా తిన్నాడా లేదా అనే దాని గురించి మాత్రం చాలా ఆందోళన పడుతుంది.
(00:48) నిజానికి ఆ బిడ్డ అంతరాత్మలో ఏం జరుగుతుంది అనేదాన్ని ఆమె అస్సలు గౌరవించదు. [సంగీతం] ప్రాస్టిట్యూషన్ పుట్టే ఆ మూల కారణానికి దీనికి తేడా ఏముంది? ఎప్పుడైతే నిన్ను నువ్వు కేవలం ఒక శరీరంలా చూసుకుంటావో అప్పుడే ప్రాస్టిట్యూషన్ మొదలైనట్టు
No comments:
Post a Comment