Sunday, May 17, 2026

Why Good Intentions Lead to Bad Outcomes? Psychology, Karma & Real Stories Explained

Why Good Intentions Lead to Bad Outcomes? Psychology, Karma & Real Stories Explained

Author Name:కాలగతి

Youtube Channel Url:https://www.youtube.com/@RaviSankarTekuru

Youtube Video URL:https://www.youtube.com/watch?v=dwbAzaaASUM



Transcript:
(00:02) హాయ్ హలో వెల్కమ్ టు కాలగత్తి ఈరోజు మంచి ఉద్దేశాలు కొన్నిసార్లు ఎందుకు మనకి చెడు ఫలితాలు తీసుకొస్తాయి మంచి ఉద్దేశాలు ఎందుకు మనకి కొన్నిసార్లు చెడు ఫలితాలు అనేవి తీసుకొస్తాయి అనేది డిస్కస్ చేద్దాం. మనం అన్నీ మంచే అనుకుంటాం మంచి కోసమే మనం చేస్తున్నాం అనుకుంటాం కానీ అంత్యంగా మనకి ఇబ్బందికరమైన ఇష్యూస్ వస్తాయి.
(00:34) అలాంటివి అందరి జీవితాల్లో జరిగే ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఇలా అనుకున్నారా నేను మంచి కోసం చేశాను కానీ ఎందుకు నాకు ఇట్లాంటి రిజల్ట్ ఇలా వచ్చింది. చాలాసార్లు మనం మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేస్తాం కానీ లైఫ్ లో అవుట్కమ్ మాత్రం టోటల్ గా రివర్స్ అవుతా ఉంటది. తల్లిదండ్రులు పిల్లలకు ప్రెజర్ ఇస్తారు చదువు చదువు చదువు అని వాళ్ళ ఫ్యూచర్ మంచిగా ఉండాలి అని కానీ రిజల్ట్ స్ట్రెస్ కన్ఫ్యూజన్ డైరెక్షన్ లేకుండా జీవితం పిల్లల జీవితాలు ఇలా దారుణంగా మారిపోతున్నాయి.
(01:08) గవర్నమెంట్ ఒక ప్రాబ్లం సాల్వ్ చేయాలని ట్రై చేస్తుంది. కొన్ని సంవత్సరాల తర్వాత అదే ప్రాబ్లం ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. ఇది కోయిన్సిడెన్స్ కాదు ఇది పాటర్న్ ఎకనామిక్స్ లో దీన్ని కోబ్రా ఎఫెక్ట్ అంటారు. ఆస్ట్రాలజీ దీనికి వేరే పేరు ఉంది కర్మలు ఈ వీడియోలో ఈ మీటింగ్ లో నేను మీకు ఏం చెప్పాలనుకున్నాను మంచి ఉద్దేశాలు ఎలా ట్రాప్ గా మారిపోతాయో ప్లానింగ్ ఎలా ప్రాబ్లం గా మారుతుందో మరి మనం ఈ సైకిల్ నుండి ఎలా బయటపడాలో ఇది మనం అర్థం చేసుకుంటే మీరు తీసుకునే డెసిషన్స్ తీసుకునే విధానము కంప్లీట్ గా మారిపోతుంది.
(01:50) ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా 1900లో అంటే 1900 ఆ టైంలో ఢిల్లీ వీధుల్లో ఎక్కువగా కూడా నడవాలంటే భయం వేస్తా ఉంటాయి ఎందుకంటే ఎక్కడ చూసినా త్రాచుపాములు కొండ సిలువలు అన్ని ఒక్క కాటు వేసినాయ అంటే ఆల్మోస్ట్ అది చనిపోతాం అన్నమాట అప్పట్లో ఇండియా మొత్తం 20వే కన్నా ఎక్కువ మరణాలు పాములు కాటు వల్లే ఢిల్లీలోనే ఎక్కువ జరిగినాయి అని చెప్పేసి ఒక నివేదిక వచ్చింది.
(02:27) బ్రిటిష్ గవర్నమెంట్ దీన్ని సాల్వ్ చేయాలి అని ఓకే ప్రజల ప్రాణాలు కాపాడాలి అని ఒక ఐడియా వేసింది ఏమంటే ఎవరైతే ఈ నాగుపాముల్ని చంపి తీసుకొస్తారో వాళ్ళకి రివార్డు ఇస్తామో డబ్బులు ఇస్తామో బంగారం ఇస్తాము అని చెప్పి ప్రకటించింది. ఈ ప్లాను చూడండి మనం ఒక మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేసితే దాని రిజల్ట్ ఎలా వస్తదో చూడండి ఫస్ట్ లో చాలా పర్ఫెక్ట్ గా పని చేసింది అందరి ప్రజలందరూ కూడా వాళ్ళకి దొరికిన పాముల్ని చంపి తీసుకొచ్చి రివార్డ్స్ తీసుకుంటూ వచ్చారు.
(03:05) పాములు పట్టడం చంపడం గవర్నమెంట్ కి ఇవ్వడం డబ్బు తీసుకోవడం ప్రాబ్లం తగ్గుతూ వచ్చింది. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ వచ్చింది. ట్విస్ట్ ఎలా స్టార్ట్ అయింది అంటే కొన్ని నెలల తర్వాత ప్రజలు దానికి అలవాటు పడిపోయారు. అలవాటు పడిపోయి వాళ్లే నాగుపాముల్ని పెంచడం ప్రారంభించారు. వాళ్లే నాగుపాములని పెంచి వాటిల్ని చంపి గవర్నమెంట్ కి ఇవ్వడం స్టార్ట్ చేశారు.
(03:40) ఇక్కడ వాళ్ళ లెక్కల ప్రకారము గవర్నమెంట్ లో కూడా ఒక స్ట్రైన్ పాటర్న్ కనిపించింది. ఎందుకంటే చనిపోతున్న నాగుపాములు ఎక్కువగా పెరుగుతున్నాయి. ఆ రేట్ పెరిగిపోతా ఉంది. అట్లాని బతుకున్న నాగుపాములు ఏమనా తగ్గినాయా అంటే అది కూడా తగ్గటం మీరు ఒక్కసారి ఆలోచించండి ఎలా పాసిబుల్ అయింది సో గవర్నమెంట్ కూడా బుర్ర బద్దలు కొట్టుకుంది.
(04:11) చనిపోయే నాగుపాముల సంఖ్య పెరుగుతాఉంది అలాని బతుకున్న నాగుపాములు తగ్గటంలే రోడ్ల మీద అలానే కనబడుతా ఉంది. ఇక్కడ ప్రజలు చేసిన తెలివి ఏందంటే అమోహం వాళ్ళు ఏం చేశారంటే నాగుపామును చంపి తీసుకోకపోతే డబ్బులు ఇస్తారు అందుకని నాగుపాములు పట్టడం ఎందుకు మన ఇంట్లోనే పెంచుకుందాం. పాములు తగ్గించాలి అనే మంచి ఉద్దేశం పాములు రట్టింప అయ్యేలాగా చేశి ఎందుకంటే ఇక్కడ నాకు పాము అనేది పాముగా లేదు ఇప్పుడు పాము ఈక్వల్ టు డబ్బు అయిపోయింది.
(04:49) మంచి ఉద్దేశమే కానీ క్యాష్ రివార్డు పెట్టేసరికి అది ఒక బిజినెస్ అపర్చునిటీగా మారిపోయింది. కొంత కాలం తర్వాత గవర్నమెంట్ కి అర్థమయింది. మనం క్రియేట్ చేసిన సొల్యూషన్ కాదు ప్రాబ్లం అని అప్పుడు వాళ్ళు ఈ రివార్డ్ సిస్టం ని ఆఫ్ చేశారు. మస్ట్ ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా ఇంకా దారుణం అయింది. ఎందుకంటే ఇంకా రివార్డ్ సిస్టం ఆపేశారు డబ్బులు ఇవ్వడం ఆపేశారు ఆపేసేసరికి జనాల దగ్గర ఉండే ఫామ్లు అన్నీ వదిలేశారు.
(05:22) మేము ఎందుకు అనవసరంగా మా ఇంట్లో పెట్టుకొని సాకోవాలి ఇవన్నీ అన్ని జనాలందరూ కూడా వదిలేశారు. ఎందుకంటే ఇప్పుడు అది యూస్లెస్ అయిపోయింది. అప్పుడు పాములన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చేసాయి ఏదైతే ఢిల్లీలో పాములు తగ్గించాలి అనుకున్నారో సిచువేషన్ దానికంటే వరస్ట్ అంటే డబల్ త్రిబుల్ అయిపోయినాయి పాములు ఇక్కడ గవర్నమెంట్ తప్పు చేసిందా లేదు వాళ్ళ ఉద్దేశం తప్ప కాదు మరి ఎందుకు ఇలా జరిగింది ఇది ఒక ఢిల్లీ స్టోరీ కాదు ఇది మన లైఫ్ లో కూడా జరిగే స్టోరీ స్టోరీ ఇది మనం పిల్లలకు హెల్ప్ చేయాలి అని ప్రెజర్ పెడతా ఉంటాం అది వాళ్ళకి బర్డెన్
(06:06) అవుతుంది. మీరు ఆఫీస్ లో ప్రొడక్టివిటీ పెంచాలి అని రూల్స్ పెడతారు అవి షార్ట్ కట్స్ కి దారి తీస్తుంది. మీరు మంచి చేయాలి అని ట్రై చేస్తారు కానీ రిజల్ట్ ఆపోజిట్ అవుతా ఉంటది ఎందుకు ఎందుకంటే మన ఉద్దేశాన్ని డిజైన్ చేయడం దాని సిస్టం ని అర్థం చేసుకోకుండా మనం మన ఉద్దేశాన్ని డిజైన్ చేయకూడదు. ఎదుటి మనుషుల్ని మనం అర్థం చేసుకోకుండా మనం మంచి చేయకూడదు.
(06:31) ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను ఇదిఒక రాండమ కథ కాదండి ఇదొక లా ఒక పాటర్న్ ఒక కార్మిక్ సైకిల్ ఇది మీరు ఇది నేర్చుకోకపోతే ఇలాంటి ట్రాపుల్లో చాలా సార్లు పడతానే ఉంటారు. ఇంకొక కథ చెప్తాను ఒక ఇక్కడ ఏందంటే గురువు లా రాస్తాడు ఇలా ఇలా జీవించాలి ఇలా ఉండాలి అని దాన్ని అమలు పరిచేది శని గురువు రాస్తాడు అమలు పరిచేది శని ఇప్పుడు సపోజ్ గురువు ట్రాఫిక్ రూల్స్ రాసాడు అనుకోండి ఆ ట్రాఫిక్ రూల్స్ ని అమలుపరిచేది శని దాన్ని బ్రేక్ చేసేవాళ్ళు
(07:17) ఎవరో తెలుసా రాహువు బుధుడు దాన్ని ఏదో ఒక రకంగా బ్రేక్ చేయాలని చూసేవాళ్ళు రాహువు గురు బుధుడు ఈ బుద్ధుడు తెలివి ఎక్కువ రాహువుకి అమితమైన ైన ఫాస్ట్ ఎక్కువ ఏదో ఒక రకంగా షార్ట్ కట్ లో అయినా వెళ్లి దాన్ని అచీవ్ చేయాలి అనే ఉద్దేశం ఉంటది. ఈ గురువు శని ఏదైతే చేస్తారో దాన్ని బ్రేక్ చేస్తూ బుధ రాహువులు వెళ్తూ ఉంటారు. సో ఎవరి జాతకంలో అయితే ఈ శని గురువుకి మంచి పొజిషన్ లేదో వాళ్ళు రూల్స్ బ్రేక్ చేసే కెపాసిటీ ఉంటుంది.
(07:56) రూల్స్ బ్రేక్ చేస్తే ఏమవుతుంది మనకు బాగానే ఉంటుంది అవతలవాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో ఈ గురువు శని ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం మనం ఎన్నో రూల్స్ పెట్టుకుంటూ వచ్చాం ఎప్పటినుంచో కొన్ని వేల సంవత్సరాల నుంచి మన జీవితం అలా ఉండాలి ఇలా ఉండాలి అని కొన్ని రూల్స్ పెట్టుకుంటూ వచ్చాం ఆ రూల్స్ ని బ్రేక్ చేసుకుంటూ కూడా వస్తున్నాం ఆ రూల్స్ ని బ్రేక్ చేసుకుంటూ వస్తున్నాం ఆ రూల్స్ బ్రేక్ అయిపోతున్నాయి అంటే ఏంది రాహువు బలపడుతున్నాడు బుధుడు తెలివి తేటలు పెరుగుతున్నాయి రాహువు యొక్క ఇల్యూషన్స్ కూడా పెరుగుతున్నాయి దాని కానీ అవుట్కమ ఏ గ్రహం ఎలా ఉన్నా కూడా
(08:37) అవుట్కమ్ మంచి రావాలి కదా అలా మంచి రావట్లేదు. సో ఇప్పుడు మనము నేను మంచోడిని అని చెప్పేసి అందరికీ మంచి చేయకూడదు అవతల వ్యక్తిని చూసే నువ్వు మంచోడా చెడ్డోడిగా మారాలి. అంతేగాని నువ్వు మంచి అనే ఒక స్టాంప్ వేసుకొని అందరికీ మంచి చేసేయకూడదు. అప్పుడు అది నీ వీక్నెస్ అయిపోతుంది. కొన్ని కొన్ని సార్లు మన లోపల ఉండే ఉద్దేశం ఏదైతే ఉంటుందో దాన్ని వదిలి పెట్టలేం చనిపోయినా కూడా అలాంటి కథ ఇంకోటి చెప్తాను మీకు ఒక ఋషి ఒక చెట్టు కింద తపస్సు చేసుకుంటా ఉన్నాడు.
(09:24) తపస్సు చేసుకుంటా ఉంటే ఆ పక్కనే ఒక ఒక వాగు వెళ్తాఉంది ఒక వాగు దాంట్లో ఒక వృశ్చికం అంటే తేలు తేలు ఆ వాగులో కొట్టుకోపోతాి అది ఆయన గమనించాడు గమనించి ఏం చేసాడంటే గబగబ పరిగెత్తుకుంటూ పోయి ఒక ఆకు పెట్టాడు ఆకు పెట్టంగానే ఆ తేలు ఆకు మీదకి ఎక్కింది ఆకు మీదకి ఎక్కి కటక్కమని ఒక కాట వేసింది ఋషిని అబ్బా అని చెప్పేసి వదిలేసాడు మళ్ళీ వాగులో పడింది మళ్ళీ కొట్టుకోబోతా ఉంది మళ్ళీ పరిగెత్తాడు ఆయన మళ్ళీ ఇంకో ఆకు తీసుకొచ్చాడు మళ్ళీ పెట్టాడు పెట్టేసరికి అది ఎక్కడం ఆయన ఎక్కంగానే
(10:09) పైకి వదిలేద్దాం అంటే మళ్ళీ టక్కమని కాటేసింది విత ఇన్ సెకండ్స్ లో మళ్ళీ ఇది రిపీట్ అవుతూనే ఉంది. ఒకాయన వచ్చాడు ఏమయ్యా అది నిన్ను కుడుతో ఉంది దాన్ని కాపాడాలని చూస్తున్నావ్ అది కుడుతో ఉంది కానీ కాపాడాలని చూస్తున్నావ్ ఎందుకయ్యా నీకు నీ ప్రాణం మీద తెచ్చుకుంటున్నావ్ అని చెప్పేసి అన్నాడు అప్పుడు ఆ ఋషి ఏమన్నాడంటే కుట్టడం దాని అలవాటు కాపాడడం నా అలవాటు అది కుడుతుంది అని నేను కుట్టలేను కదా నా నా లోపల ఏదైతే ఉందో అది బయట వాతావరణం వల్ల మారిపోదు అని చెప్పేసి చెప్పాడు.
(10:53) ఇక్కడ మనము [గొంతు సవరించుకోవడం] మన లోపల ఏదైతే గూడు కట్టుకుందో అది బయట విషయాలకి ప్రభావితమై మనం మారిపోకూడదు. అలాని మోసపోకూడదు. మనం మంచి చేయాలి కానీ మోసపోకూడదు. మంచి ఉద్దేశంతోనే ముందరకి వెళ్ళాలి కానీ ఇలాంటి ఇలాంటివి కూడా ఉంటాయి సొసైటీ అనేది ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు మనల్ని దెబ్బ తీసేవాళ్ళు ఉంటారు దానికి తగ్గ ప్లాన్ వేసుకొని ముగిపోవాలి.
(11:29) అలా లేనప్పుడు నీ ఉద్దేశం నీ మంచి ఉద్దేశం మంచి ఇంటెన్షన్స్ ఏదైతే ఉంటాయో అవి రాంగ్ వేలోకి వెళ్ళిపోతా ఉంటాయి రాంగ్ రిజల్ట్స్ ఇస్తాయి. ఎందుకంటే బుధుడు రాహువు బలంగా ఉండే జాతకాలు డీ కొడతాయి. సో మనం ఏదైతే ప్లాన్ అనుకుంటామో ఒక మంచి ఇంటెన్షన్ తో ముందరికి పోవాలనుకుంటున్నామో దాన్ని మార్చేస్తాయి కూడా అలాంటి వాళ్ళు కూడా ఉంటారు.
(11:58) ఇప్పుడు నేను చేసే వీడియో అందరికీ నచ్చకపోవచ్చు కొంతమంది దాన్ని వ్యతిరేకిస్తారు కూడా మంచి ఉద్దేశంతో చెప్పినా కూడా దాన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు. సో దానికి అనుగుణంగా మనం రాటు తేలాలి అందరి మెప్పించే విధంగా ఎలా చెప్పగలగాలి అనేది మనం తెలుసుకోవాలి. సో ఒక స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు మంచి చెడు రెండు ఆలోచించుకోవాలి. ఆలోచించే రాసుకోవాలి.
(12:25) ఓన్లీ మంచి మాత్రమే ఆలోచిస్తాను అంటే కుదరదు ఇప్పుడు సరే ఇప్పుడు అసలు మేటర్ లోకి వెళ్దాం మనమందరం ఒక విషయంలో స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాం ఉద్దేశం మంచిదయితే ఫలితం కూడా మంచిది వస్తుంది కానీ నిజ జీవితంలో ఇది తరుచుగా ఉల్టా అయిపోతుంది. ఎందుకో తెలుసా బికాజ్ ఇంటెన్షన్ ఇస్ ఎమోషనల్ బట్ రియాలిటీ ఇస్ మెకానికల్ మనం ఎమోషనల్ గా ఉంటే సొసైటీ మిమ్మల్ని చిదిమేస్తుంది.
(13:03) మనం గుడ్ ఇంటెన్షన్ అంటే మన మనసులో అనుకునేది కానీ రియాలిటీలో పని చేసే విధానం మనకు తెలియని రూల్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో మనం అది తెలుసుకోవాలి మనం ఎమోషనల్ గా సొసైటీలోకి వెళ్ళకూడదు ఎమోషనల్ గా సొసైటీలోకి వెళ్తే సొసైటీ ఎమోషనల్ గా ఉండదు ఎమోషన్స్ తో వాడుకుంటుంది. ఇది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజం ఇది ఒకసారి ఊహించండి ఒక చిన్న మొక్క కొనుక్కొని ఇంటి దగ్గర పెడతారు.
(13:42) చిన్న మొక్కని తెచ్చుకుంటారు. మీ ఉద్దేశం ఏంది ఇది బాగా పెరగాలి అందంగా కనబడాలి. అందుకని మీరు రోజు దానికి ఎక్కువ నీరు పోస్తున్నారు ఎక్కువ నీరు తొందరగా పెరగాలి ఎక్కువగా అందంగా కనపడాలి పెరిగిన తర్వాత కానీ ఆ 10 రోజుల్లోనే ఆ మొక్క చచ్చిపోతుంది. నీటి లోపం వల్ల కాదు నీరు ఎక్కువ పోయడం వల్ల మొక్క చనిపోయింది. ఉద్దేశం మంచిదే కానీ చర్య తక్కువగా ఉంది.
(14:12) రిజల్ట్ అపోజిట్ అయింది. సో గురువు శని గురువు జ్ఞానాన్ని ఇస్తాడు ఓకే విస్డం అంటే రూల్స్ రాస్తాడు అట్లానే శని ఆ రూల్స్ ని అమలు పరుస్తాడు. రాయడంలో లోపం ఉంటే శని స్ట్రాంగ్ గా ఉన్నా కూడా గురువు వీక్ గా ఉంటే అక్కడ రాసే విషయాల్లోనే ఇబ్బందులు వస్తాయి. సో గురువు ఏదైతే రాస్తాడో శని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడు శనికి ఏం తెలియదు బాబు అందుకనే పెద్దవాళ్ళు ఏం చేశారంటే పిల్లలప్పటి నుంచి వాళ్ళకి మహాభారతం చెప్పండి రామాయణం చెప్పండి ఇవన్నీ
(14:59) ఎందుకంటే గురువుని స్ట్రాంగ్ గా చేస్తున్నారు. చిన్నప్పుడు గురువుని స్ట్రాంగ్ గా చేయకపోతే వాళ్ళు ఆ వాళ్ళ జీవితానికి సంబంధించిన లా అనేది సరిగ్గా రాయలేరు. విజ్ఞత అనేదే ఉండదు. సో ఏదైతే తక్కువ విజ్ఞత ఉంటుందో తక్కువ విజడమ తక్కువ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో దాని బేస్ మీద రూల్స్ రాసుకుంటారు. ఆ రూల్స్ దేనికి పనికి రావు దాని రిజల్ట్ బ్యాడ్ గా వస్తాయి.
(15:30) అందుకనే పిల్లలకి చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళందరూ రామాయణం మహాభారతం వీటిలో నీతి కథలు పంచతంత్రం ఇలాంటివన్నీ చెప్పాలి. చెప్పకపోతే గురువు వీక్ అయిపోతాడు. గురువు వీక్ అయితే వాళ్ళ జీవితానికి సంబంధించిన లా సరిగ్గా రాసుకోలేరు. ఏది మంచి ఏది చెడు తెలియదు. అది తెలియనప్పుడు వాళ్ళకి తెలిసిన దాన్నే ఇంప్లిమెంట్ చేస్తారు. తెలిసినప్పుడు బ్యాడ్ అవుట్కమ్స్ వస్తాయి.
(16:02) నా పిల్లలు స్ట్రెస్ అవ్వకూడదు జీవితంలో కష్టపడకూడదు అందుకని నేను అన్ని సంపాదించేస్తా వాళ్ళు సంపాదించాల్సింది కూడా నేనే సంపాదించేసి వాళ్ళకి ఇస్తాను. ఆ పిల్లలకి ఏదైనా పని ఇవ్వాలంటే వీళ్ళది కష్టం అన్నమాట తల్లిదండ్రులకి అందుకని అన్ని పనులు వాళ్ళే చేస్తూ వచ్చారు ఉద్దేశం పిల్లల్ని ప్రొటెక్ట్ చేయాలి పిల్లల లైఫ్ బాగుండాలి అని ఇంటెన్షన్స్ గొప్పవే కానీ వచ్చే రిజల్ట్ ఉల్టా పల్టా వాళ్ళు స్ట్రోమర్లు అవుతారు దేనికి పనికిరాని వెదవలు అవుతారు సో మనము చిన్నప్పటి నుంచే మన చాట్ లో గురువుని
(16:48) గురు శక్తిని పెంచుకుంటూ పోవాలి. మీరు ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే రోజు క్లాసులకి అటెండ్ అవుతున్నారో ఏదైతే మంచి విషయాలు వింటున్నారో ఈ విషయాలన్నీ కూడా చిన్నప్పటి నుంచి వినాలి. చిన్నప్పటి నుంచి వింటే మీ మైండ్ సెట్ బాగుతుంది. విజ్ఞత వస్తుంది విజ్ఞత అంటే వాట్ ఇస్ రైట్ వాట్ ఇస్ రాంగ్ అనేది తెలుసుకుంటాం.
(17:13) తెలుసుకుంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. ఆ ఇంప్లిమెంట్ చేసే విధానంలో బయట మీలాంటి వాళ్లే ఉండరు. బుధ శక్తి రాహు శక్తి ఎక్కువగా ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని మీ జీవితాన్ని మీరు ప్లాన్ చేసుకోవాలి. లేకపోతే ఇబ్బందులు వస్తాయి. ఒక ఆఫీస్ లో ఒక ఆఫీస్ లో ఒక మేనేజర్ ఉంటాడు టార్గెట్స్ ని హిట్ చేయాలి అని చెప్పేసి స్ట్రిక్ట్ గా రూల్స్ పెడతాడు ఉద్దేశం ఏంది ప్రొడక్టివిటీ పెరగాలి అని కానీ ఎంప్లాయిస్ ఏం చేస్తారు షార్ట్ కట్స్ వెతుకుతారు. మినిమం పని చేసి మాక్సిమం
(17:58) నెంబర్స్ చూపిస్తారు. దీనివల్ల క్వాలిటీ పడిపోతుంది. ఇంటెన్షన్ [గొంతు సవరించుకోవడం] సూపర్ కానీ ఇంప్లిమెంటేషన్ లో ఫ్లాప్ అయిపోతుంది. మనిషి చేసిన చిన్న ప్రణాళికలు ప్రపంచాన్ని నడిపే మహాశక్తి కంటే ముందుకు వెళ్ళలేదు. ఈ మొత్తము కథలు ఇవి కేవలం ప్రోత్స ప్రోత్సాహకారం గురించి కాదు ఇి మనిషి లోపల అవిద్య గురించి ఇవి సమాజం ఎలా పని చేస్తుందో చెప్పడానికి ఈ కర్మ చక్రం ఎలా తిరుగుతుందో తెలుసుకునేదానికి ఆధ్యాత్మిక సత్యాన్ని బహిర్గతం చేసే విషయం ఇది మనిషికి రెండు స్వరాలు ఉంటాయి
(18:49) అహంకార స్వరం ధర్మస్వరం అహంకార స్వరంలో నాకు లాభం ఏంటి నేను ఎలా బతుకుతాను నాకు వచ్చే ప్రయోజనం ఏంటి అనేది అహంకార స్వరం ధర్మస్వరం ఏందంటే సమూహానికి మంచిది ఏమిటి నేను చేసే సత్యమా నాకు మాత్రమే కాదు అందరికీ సహకరించే మార్గం ఏంటి ఇది ధర్మ స్వరం సమాజం ఎప్పుడూ అహంకార స్వరం బలపడినప్పుడు కూలిపోతుంది. అహంకారము భయము మనలో ఉండే దురాశ చేత నడిపే చర్యలు సృష్టిస్తుంది.
(19:30) ఇందాక చూడండి బ్రిటిషర్లో మంచి ఉద్దేశంతో ఒక పథకం రచిస్తే ప్రజలు లాభం కోసం పాముల్ని పెంచారు ఎందుకు ఎందుకంటే లోపల చాలామందిని నడిపేది ధర్మం కాదు ప్రాణభయం లాభం ఇది కేవలం చరిత్ర కాదు ఇది నేటి సమాజం అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ ఏం మాట్లాడుతాడో నాకు లాభం ఏంటి నేను ఎలా బతకాలి నాకు వచ్చే ప్రయోజనం ఏంటి దిస్ ఇస్ అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ లేదు సార్ అతను బిటెక్ చేశడు ఎంసి చేశడు ఈవెన్ దో హి ఇస్ ఏ అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ ఎందుకంటే ధర్మం తెలియదు గురువుని చిన్న వాళ్ళ తల్లిదండ్రులు ఆ మనిషిలో గురు గురుతత్వాన్ని పెంచలేదు
(20:16) గురుతత్వం ఏంది సమూహానికి మంచిది ఏంటి ప్రపంచానికి మంచిదఏంటి నేను చేసేది సత్యమా నాకు మాత్రం కాదు అందరికీ సహకరించే మార్గం ఏంటి ఇలా ఆలోచిస్తాడు. చదువుకొని వాడు ఏం చేస్తాడు నాకు లాభం ఏంటి నేను ఎలా బతకాలి నాకు వచ్చే ప్రయోజనం ఏంటి ఇలా ఆలోచిస్తాడు. లోకం మొత్తం కూడా ఈ ఈ స్పిరిచువాలిటీ అనేది తెలుసుకోపోతే గురువు బలపడ గురువు బలపడకపోతే అక్కడంతా కూడా స్వార్థం అలుముకుంటుంది.
(20:57) దురాశ దుఃఖానికి లూనమైపోతా ఉంటాయి. లోకంలో భయం ఉన్నంతవరకు రాహు స్వభావం పెరుగుతూనే ఉంటుంది. లూప్ హోల్స్ షార్ట్ కట్స్ మనిపులేషన్ సెల్ఫిష్ గెయిన్స్ ఇవన్నీ కూడా ఎక్కువ అవుతూనే ఉంటాయి. నీ ఉద్దేశం శుభం అనుకోవచ్చు కానీ కర్మ శుభంగా ఉండాలి అంటే నీ అంతరంగం శుద్ధిగా ఉండాలి లోపల ఇంటెన్షన్స్ గుడ్డుగా ఉంటే బయట అవుట్కమ్ కూడా కరెక్ట్ గా వస్తుంది.
(21:24) కొంతమంది ఉంటారు ముళ్ళ విత్తనం నాటి దానికి మామిడికాయలు కాయాలి అంటారు. అది ఎలా సాధ్యం నువ్వు ఏ విత్తనం నాడితే అదే వస్తది. సో నీకు మామిడి పళ్ళు కావాలంటే మామిడికాయ విత్తనమయ నాటాలి నాటితే మామిడి పళ్ళు వస్తాయి. ముళ్ళ విత్తనం నాడితే ముళ్ళకాయలే వస్తాయి నువ్వు వాటి మధ్య జీవించాలి నీ ఇంటెన్షన్స్ కరెక్ట్ గా ఉండాలి. ఇంటెన్షన్స్ కరెక్ట్ గా ఉండాలి అంటే గురుతత్వం నేర్చుకోవాలి చిన్నప్పటి నుంచి మనం ఆధ్యాత్మిక లోకంలో ప్రపంచంలో ప్రతి సమస్యకి కారణం ఆధ్యాత్మికత లేకపోవడం దీని వల్ల చాలా కష్టాలు వస్తున్నాయి.
(22:10) సో కానీ సమాజం అంటే ఏంది చదువుకున్నోడు ఉంటాడు చదువు లేనివాడు ఉంటాడు. జ్ఞానం ఉండేవాడు ఉంటాడు జ్ఞానం లేనివాడు ఉంటాడు. సో మీ ఇంటెన్షన్స్ మీరు సమాజానికి ఏదైనా చేయాలి అంటే ఇద్దరిని మనసులో పెట్టుకొనే డిజైన్ చేయాలి. అందరినీ ఎడ్యుకేట్ చేయాలి. అందరికీ జ్ఞానాన్ని ఇవ్వాలి జ్ఞానం ఉంటేనే మంచి చెడు తెలుస్తుంది.
(22:35) మంచి చెడు తెలిస్తేనే సమాజానికి ఉపయోగపడగలుగుతారు. జ్ఞానం లేకపోతే మొత్తం నాకే కావాలి అంటాడు. ఇది మనిషి ఇది ఇదే మనిషి అంతరంగ బాహ్య వివేకం ఇదే రోహ ప్రభావం ఇదే సమాజం ఎందుకు ఇలాంటి సమస్యల్లో చిక్కుకుంటుంది ఇంత ఫాస్ట్ గా మనం అభివృద్ధి చెందుతున్న ఎందుకు మనశశాంతి లేదు మనశశాంతి లేదు అంటే ఇక్కడ నువ్వు గురువుని శనిని వదిలేసి రాహువు బుధుడు మాయలో వెళ్ళిపోతున్నాడు సిస్టం ని అర్థం చేసుకోవాలి సిస్టం
(23:27) సమాజంలో మంచి చెడు రెండు ఉండి మంచి చెడు రెండు ఉంటాయి కాబట్టి మనము ఓన్లీ మనం మంచితనంతోనే ముందరిక వెళ్ళలేము మనసు మంచిదయితే దేవుడు కూడా తోడ్పడతాడు కానీ కొన్నిసార్లు మనసు మంచిదే అయినా ఫలితం మాత్రం పాడవుతూ ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుంది మన జీవితంలో సమాజంలో రాజకీయాల్లో ఉద్యోగాల్లో ఇక జ్యోతిష్యంలో కూడా మంచి ఉద్దేశాలు చెడ్డ ఫలితాలు ఇచ్చే
(24:15) ఎఫెక్ట్ ఉంది ఇప్పుడు కలియుగం ఇది ఈరోజు మనసు కర్మ గ్రహాల మాయలో మనం చిక్కుకొని ఇబ్బంది పడతా ఉన్నాం. మనిషి చేసే చాలా తప్పులు అతనికి తప్పుఅని తెలియదు. తప్పని తెలియదా అంటే అతని యొక్క గురుశక్తిని పెంచలేదు ఆ గురుశక్తిని పెంచకపోతే ఈ ఆధ్యాత్మిక చింతన ఆధ్యాత్మిక విధానంలో చదువు చెప్పడం అనేది జరగకపోతే ఇలాంటి సిస్టమే తయారవుతుంది.
(24:55) మీరు ఎవరికైనా మంచి చేయాలనుకోండి ఇప్పుడు ఈ కలియుగంలో మీరు ఎవరికైనా మంచి చేయాలి అనుకుంటే వాళ్ళు ఆ మంచిని మర్చిపోతారు. ప్రతి వ్యక్తి తన స్వభావం తన కర్మ తన గ్రహస్థితుల ప్రకారం స్పందిస్తాడు. కొన్నిసార్లు మీరు ఇచ్చే ప్రేమ దుర్వినియోగం అవ్వచ్చు. మీరు చేసే కేర్ కంట్రోల్ లో అనిపించవచ్చు. మీరు ఇచ్చే స్వేచ్ఛ దారి తప్పిపోవచ్చు.
(25:21) మీరు ఇచ్చే అవకాశం అహంకారంగా వాడుకోవచ్చు. ఎవరి చాట్లు అయితే చంద్రుడు అంటే మనకి రెండు వర్గాలుగా విభజించారు గ్రహాలు ఒకటి సాధు గ్రహాలు ఇంకోటి క్రూర గ్రహాలు గుడ్ ప్లానెట్స్ బ్యాడ్ ప్లానెట్స్ గా విభజించారు బ్యాడ్ కాదండి క్రూర ఓకే ఇంటెన్స్ ఎక్కువ ఉండదు చంద్రుడు శుక్రుడు గురువు ఇచ్చే దానము ప్రేమ క్షమ
(26:06) కరుణ జాలి ఇవన్నీ కూడా ఎవరి చాట్లో అయితే చంద్రుడు శుక్రుడు గురువు బలంగా ఉంటారో వాళ్ళు దానం చేసే అలవాటు ఉంటుంది ప్రేమించే అలవాటు ఉంటుంది క్షమ దయ కరుణ ఇలాంటివన్నీ చూపించే క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి ఎవరి చాట్లో అయితే శని రాహువు కుజుడు ఇలాంటి గ్రహాలు బాగున్నాయి అనుకోండి వాళ్ళు ఏందంటే దీన్ని లాభంగా మార్చుకోవడం ఎలాగా అని ఆలోచిస్తారు.
(26:38) మనసు మంచిది వ్యవస్థ చెడది సో వ్యవస్థను అర్థం చేసుకనే మనం మనసు మార్చుకోవాలి అదుపు లేకుండా మంచి చేయాలని చూస్తే ఎదుటివాడిలో రాహువు దాన్ని వాడుకోవాలనుకుంటాడు. చంద్రుడి యొక్క ఎమోషన్ ఎక్కువైతే ఎదుటివారు దాన్ని తొక్కేయాలని చూస్తూ ఉంటాడు. ఎక్కువగా ప్రేమిస్తే ఎక్కువగా సుఖాన్ని ఇస్తే ఎదుటి వాళ్ళకి ఎక్కువగా సుఖము ప్రేమ ఇచ్చామ అనుకోండి దానివల్ల శని యొక్క
(27:24) డిపెండెన్సీ పెరిగిపోతుంది. శుక్రుడు ప్రేమ సుఖాన్ని ఇస్తే ఆ సుఖాన్ని ఇంకా కావాలి అని శని డిపెండెన్సీ పెరిగిపోతుంది. ఒకరి మంచి ఇంకొకరి స్వార్థం వల్ల కర్మాత్మకంగా చెడు ఫలితాన్ని ఇస్తుంది. ఇంకోటి ఇంకో ఇంకోటి చెప్తాను గుడ్ హార్ట్స్ లా అనేది ఒకటి ఉంది. గుడ్ హార్ట్స్ లావెన్ ఏ టార్గెట్ డిస్ట్రాయ్స్ ద పర్పస్ సో ఈ గుడ్ హార్ట్స్ లా చాలా సింపుల్ స్కూల్లో
(28:09) పరీక్షలు పెట్టి మార్కులు ఇస్తారు ఎందుకు మంచి విద్యని మంచి విద్యార్థుల్ని విద్యని పెంపొందించడానికి బాగా చదవడానికి పరీక్షలు ఎందుకు పెడతారు మార్కులు వస్తే వాళ్ళు బాగా చదివి రాస్తారని కానీ పిల్లలు ఏం చేస్తారు చీట్ చేస్తారు టీచర్లు మార్కుల కోసం ప్రెజర్ పెడతారు స్కూల్ ర్యాంకింగ్స్ కోసం టార్గెట్ పెడతాయి ఇంక ఇక్కడ విద్య ఏమ ఉండదు మార్కులు మాత్రమే హై ఇంపార్టెన్స్ వెళ్ళిపోతుంది మార్కులు మాత్రమే కనిపిస్తాయి.
(28:43) సో ఇతను ఏం చదువుకున్నాడు అండి అనే ప్రశ్న కంటే ఎన్ని మార్కులు వచ్చాయి అనే ప్రశ్న కనిపిస్తా ఉంది. సో ఇప్పుడు మనం విద్యని విద్యని మనం మార్కులతో కలవడానికి సృష్టించాం కానీ మార్కులే విద్యని డిసైడ్ చేస్తుంది. అంటే సిస్టం మారిపోయింది. దీంతో మనిషి అంతరార్థం తప్పిపోతావు. సో మనం ఆ కోబ్రా ఎగజాంపుల్ తీసుకుందాం అంటే మామూలు ఎగజాంపుల్ ఇంటెన్షన్ ప్లస్
(29:30) అవేర్నెస్ ఈ రైట్ యక్షన్ మంచి చేయాలి కానీ ముందు పరిస్థితి అర్థం చేసుకోవాలి సంబంధాల్లో ఉద్యోగాల్లో టార్గెట్ పెడితే బిహేవియర్ మారిపోతుంది. సహాయం చేయడం మంచిదే కానీ బుద్ధి లేకుండా చేయడం మంచిది కాదు. సహాయం చేయండి మంచిగా ఉండండి కానీ బుద్ధి లేకుండా అయితే ప్రవర్తించబాకండి. ఏ పని మంచి ఫలితం ఇవ్వాలి అంటే స్వేచ్ఛ ప్లస్ బాధ్యత రెండు ఉండాలి దాంట్లో స్వేచ్ఛ ప్లస్ బాధ్యత ఉంటేనే అది మంచిగా తయారవుతుంది.
(30:17) మనసు మంచి కావడం సరిపోతుంది. పరిస్థితులు కాలము గ్రహాలు కర్మలు ఇవన్నీ కూడా సహకరించాలి. మంచి అంటే ఇతరులకు ఉపయోగపడే మంచి చేయడం అది మంచి అంటే మూర్ఖత్వం బాగుంది. మంచి అంటే వివేకంతో ఉండాలి. వివేకంతో చేసే మంచి మంచి రిజల్ట్ ఇస్తుంది. వివేకం లేని మంచి మూర్ఖత్వం అవుతుంది. మన జీవితంలో కుటుంబంలో సమాజంలో ఎక్కడైనా ఒక పని చేయాలంటే దాని కాన్సిక్వెన్సెస్ కూడా ఆలోచించాలి.
(30:49) అప్పుడు మీ మంచి నిజంగానే మంచిని పుట్టిస్తుంది. ఇంకో స్టోరీ చెప్తాను వియత్నాంలో పనాయి నగరం ఉంది హనాయి నగరం అక్కడ ఫ్రెంచ్ ప్రభుత్వం పాలిస్తున్న రోజుల్లో ఎలుకలు విపరీతంగా పెరిగిపోయినాయి. [గొంతు సవరించుకోవడం] ఎలుక ఎలుకలు విపరీతంగా పెరిగిపోయినాయి. ప్రభుత్వం ఒక మంచి ఆలోచన చేసింది. సో ఎలుకలు చంపి తీసుకో రమ్మంటే మళ్ళీ అది ప్లేగు వ్యాధికి దారితీస్తది అందుకని ఏం చేశరంటే ఎలుకలు తోకలు తీసుకురాయండి బహుమతి ఇస్తాము ఎలుకల్ని చంపి ఎలుకలు తోకలు తీసుకురాయండి మీకు [గొంతు సవరించుకోవడం]
(31:34) బహుమతిని ఇస్తాము అని ప్రకటించింది. దీనివల్ల ఎలుకల జనాభా తగ్గుతుంది అనే ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు దీన్ని అమలు పరిచారు. మరి ప్రజలు ఏం చేశారు ఎలుకలు పట్టుకున్నారు చంపలేదు తోకల్ని మాత్రం కట్ చేసి తోకలని ఎత్తుకోపోయి గవర్నమెంట్ కి ఇచ్చి డబ్బులు తీసుకున్నారు. సమస్యకి పరిష్కారం ఏంది ఎలుకలని చంపడం కానీ వీళ్ళఏం చేశారు ఎలుక తోకలకు మాత్రమే తోక మాత్రమే కదా కావాల్సింది ఎలుకంతా చంపి తీసుకురమ్మని చెప్పలేదు కదా తోకలు మాత్రమే కట్ చేసి ఆ ఎలుకలని వదిలేస్తూ వెళ్ళారు.
(32:13) కొన్ని రోజుల తర్వాత ఎలుక ఎలుకలు తోకలు అమ్మే స్టోర్స్ వెలిసాయి అంగళ్ళు వెలిసాయి ఎలుకలు తోకలు అమ్మబడి ఉన్నాయి ఇక్కడ సమస్యను తగ్గించాలి అనుకునే ఒక మంచి ఆలోచన సమస్యను పెంచేలాగా చేసింది. రాహువు యొక్క మోసం దొంగచాటు లాభం బుధుడి యొక్క చతురత తెలివిని తప్పుగా ఉపయోగించడం శని అంటే ప్రభుత్వం పెట్టిన నియమాలు ఈ నియమం సరిగ్గా లేదు ఎందుకు ఎందుకు ఈ ప్రభుత్వం పెట్టిన
(32:57) నియమాలు జ్ఞానంతో పెట్టలేదు ఎందుకు పెట్టలేదు అంటే గురువు యొక్క బలం తక్కువ ఉంది. ఎవరి చాట్లో అయితే గురు బలం తక్కువ ఉంటదో వాళ్ళు లా సరిగ్గా రాయరు ఆలోచన అనేది కరెక్ట్ గా ఉండదు. ఆ ఆలోచనలు అమలు పరిచేది శని ఆ అమలు పరిచే దాంట్లో ఎక్కడైతే లూప్ హోల్స్ ఉంటాయో సమాజం ఆ లూప్ హోల్స్ మీద దాడి చేస్తుంది. రాహువు ఉన్నప్పుడు వ్యవస్థ ఎప్పుడు లూప్ హోల్స్ ని కనుగొంటూనే ఉంటది.
(33:38) మీరు ఎవరినైనా ఒకరిని పరీక్షిస్తున్నారు అనుకోండి వాళ్ళు మీ ముందర నటిస్తారు. మీరెవరు మీరు ఒకరిని ప్రేమిస్తే వాళ్ళు అలవాటు పడతారు. మీరు ఒకరిని కాపాడితే వాళ్ళు దాన్ని దుర్వినియోగం చేస్తారు గుడ్ ఇంటెన్షన్స్ కొలాప్స్ అండర్ రాహు మైండెడ్ పీపుల్ ఎలుకలు తగ్గించాలి అనుకునే పథకం లాస్ట్ గా ఏమైందంటే ఎలుకలు పెంచే ప్రోగ్రాం గా మారిపోయింది.
(34:07) ఇంకో స్టోరీ చెప్తా ఒక ఫ్యాక్టరీ కార్మికుల దగ్గర నుంచి అధికమైన ప్రొడక్టివిటీ తీసుకోవాలని చెప్పి అది చీలలు ఫ్యాక్టరీ చీలలు మోలలు [గొంతు సవరించుకోవడం] అంటారు చీలలు అంటారు సో ఆ చీలలు ఫ్యాక్టరీ సో ప్రొడక్టివిటీని పెంచాలి అని చెప్పేసి షాప్ ఓనరు పని నెమ్మదిగా జరుగుతోంది అని చెప్పే ప్రతి రోజుకి 100 నెయిల్స్ మనకి 100 చీలలు ఎవరైతే చేస్తారో వాళ్ళకి బోనస్ ఇస్తాను అని చెప్పేసి పాత రోజుల్లో ఇప్పుడంటే మిషన్లు వచ్చినాయి
(34:51) పాత రోజుల్లో అలా లేదు. ఎక్కువ పని ఎక్కువ ప్రొడక్టివిటీ పెరుగుతుంది అని వాళ్ళ ఉద్దేశం రోజుకి 100 చీలలు ఎక్కువ చేస్తే వాళ్ళకి బోనస్ ఇస్తానని ప్రకటించాడు. కానీ కార్మికులు ఏం చేశారో తెలుసా చిన్న చిన్న చీలలు చేయడం ప్రారంభించారు చిన్న చిన్నవి సో 100 100 ఎక్కువ చేస్తే డబ్బులు వస్తాయి కదా పని తక్కువే ఇంకా తగ్గించేసారు పని కానీ చీలలు మాత్రం ఎక్కువైనాయి అంటే ఒక చీల చేయాల్సిన దగ్గర వాళ్ళు నాలుగు చీలలు చేస్తూ వచ్చారు ఆ మెటీరియల్ యూస్ సో అవి మరింత సన్నగా ఉండడం అసలు పనికి
(35:36) రాకపోవడం దానివల్ల ప్రొడక్టివిటీ పెంచాలి అనుకునే ఓనర్ ఉద్దేశం ఏదైతే ఉంటుందో అది చెడిపోయింది. సరే ఈసారి ప్లాన్ మార్చాడు. ప్లాన్ మార్చి ఏం చేశడంటే వెయిట్ పెట్టాడు వెయిట్ ఎవరు ఈ వెయిట్ ని ఇస్తారు ఇప్పుడు ఒక కేజీ 2 కేజీలో నెయిల్స్ చీలలు తయారు చేసి ఇస్తారో వాళ్ళకి రివార్డ్ ఉంటుంది అని చెప్పేసి ప్లాన్ మార్చారు ఇప్పుడు వీళ్ళు ఏం చేశరంటే లడ్డు లడ్డు చీరలు చేస్తూ వచ్చారు వెయిట్ పెరగడానికి లడ్డు లడ్డు మొలలు ఓకే అలాంటివి తయారు చేశారు అన్నమాట సో అది పనికి రాదు సన్నగా ఉండేవి పనికి
(36:20) రావు లడ్డుగా ఉండేవి పనికి రావు సో కరెక్ట్ గా పని చేసేవి కావాలి సో రెండు సార్లు ప్లాన్ మార్చినా కూడా రెండు సార్లు సొసైటీ కింద పడేసింది ఆ ఓనర్ ని బుధుడు తెలివి లెక్క రెక్కలు వేయగల సామర్థ్యం ఉంటుంది. రాహువు లూప్ హోల్స్ వెతకడం అనేది సామర్థ్యంగా ఉంటుంది. సో ఈ తెలివి లూప్ హోల్స్ బలంగా ఉన్నాయి అంటే మాత్రం గురువు వీక్ గా ఉంటే ఆ నియమాలు టార్గెట్స్ శని పెట్టిన నియమాలు టార్గెట్స్ చిందర వందర అవుతుంటాయి.
(37:05) సిస్టం ని మనిపులేట్ చేయగలిగే శక్తి పెరిగిపోతుంది. గురువు బలహీనంగా ఉంటే ఎథిక్స్ ఉండవు. నేను మాత్రం లాభపడాలి అనేది ఉంటుంది తప్పితే ఎథిక్స్ ఉండవు దీని వల్ల ఏమవుతుంది సమాజం అనేది ఆలోచించడం. ఇప్పుడు చెప్పుకున్న అన్ని కథల్లో మనుషుల స్వభావం గ్రహాల మాదిరిగానే మారుతుంది ప్రతిస్పందిస్తుంది స్వలాభం వస్తుంది. వచ్చే అవుట్కమ్ ని ఉల్టా పల్టా చేస్తాయి.
(37:38) కర్మ ఉద్దేశం గ్రహాలు ఈ మూడు కరెక్ట్ గా ఉంటే మంచి ఫలితం వస్తుంది ఒక్కటి తప్పినా మంచి చెడుగా మారిపోతూ ఉంటుంది. సో జ్ఞానం ఉంటే అంటే గురువు బలంగా ఉండే వ్యక్తి జ్ఞానంతో ఆలోచించి ఈ సమస్య ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో సమస్య సమస్యలకి పరిష్కారం చూపించాలి. సో వీళ్ళందరూ కూడా ఎందుకు పాములు ఎక్కువ అవుతున్నాయి పాములకి ఏమ అవసరమైతే వీధుల్లోకి వస్తున్నాయి అని ఆలోచించి ఉంటే పరిస్థితి వేరేగా ఉంది. ఎలుకలు ఎందుకు
(38:23) జాస్తి అయినాయి ఎలుకలు ఎందుకు ఎక్కువ అవుతున్నాయి నగరంలో ఎలుకలకి కావాల్సింది ఏదో ఇక్కడ దొరుకుతాఉంది సో దాన్ని మనం నిర్మూలించాలి అని ఆలోచించి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేది ఎలుకలు ఎందుకు వస్తాయండి అక్కడ ఎక్కువగా చెత్త ఎక్కువ ఉండే దగ్గర ఫుడ్ సోర్సెస్ ఎక్కువగా ఉండే దగ్గర సీవేజ్ ఓపెన్ అయి ఉంటాయి మురికాలు ఓపెన్ అయి ఉండే దగ్గర ఇవి ఎలుకల్ని ఎక్కువ అట్రాక్ట్ చేస్తాయి సో ఫుడ్ సోర్స్ ఉంది చెత్త ఉంది సో నగరం
(39:12) చెత్తను క్లీన్ చేయాలి. ఎక్కువగా తినే ఆహారం వీధుల్లో పడేయకూడదు. సో శానిటైజేషన్ నేర్పించాలి నేర్పిస్తే ఆటోమేటిక్ గా ఎలుకలు తగ్గుతాయి. ఎలుకలు తగ్గితే పాములు కూడా తగ్గుతాయి. సో ఇది కదా తెలుసుకోవాల్సింది దీన్ని కదా మనం చేయాల్సింది సో బాధ్యత నేర్పించండి పిల్లలకి భయాంతో కాదు భయాన్ని కాకుండా బాధ్యత నేర్పించాలి జ్ఞానాన్ని ఇవ్వాలి జ్ఞానంతో పెరిగే పిల్లలు
(39:57) సో నీ చుట్టూ ఉండేవాళ్ళు బాగొంటేనే నువ్వు బాగొట్టగలుగుతావు నీ చుట్టూ ఉండే వాళ్ళని మోసం చేసి నువ్వు బతకలేవు అనే జ్ఞానం గాని ఉంటే ఆటోమేటిక్ గా పిల్లలు అలాంటి విషయాలకి అట్రాక్ట్ అవుతారు అలాంటి వ్యక్తులకు అట్రాక్ట్ అవుతారు. ఇప్పుడు నాకుఒక స్వార్థం ఉంది నేను ఓన్లీ నేను ఆస్ట్రాలజీ నాకు వచ్చు ఆస్ట్రాలజీ చెప్పడం అనేది నాకు వచ్చు చెప్తుంటే మీరందరూ ఆస్ట్రాలజీలో ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కాబట్టే అట్రాక్ట్ అయ్యారు.
(40:31) సో మనకి మనం ఏ విధమైన మనలో వెలుగు మనలో జ్యోతి ఏ విధంగా ఉంటుందో ఆ జ్యోతికి అట్రాక్ట్ అయ్యేవాళ్ళు ఆ జ్యోతి వెలిగించే వాళ్ళు వస్తారు. మన ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయో అలాంటి వాళ్ళే మనకు అట్రాక్ట్ అవుతారు. ఇప్పుడు నేను లోపల జ్యోతిష్కుడిని కానీ బయట నేను వేరే రకమైన ఇప్పుడు రాజకీయంలోకి వెళ్ళాను అనుకోండి పాలిటిక్స్ అది నాకు సెట్ కాదు.
(40:58) ఎందుకంటే నేను లోపల జ్యోతిషకుడిని కాబట్టి నేను వేరే వృత్తిలోకి వెళ్ళానుంటే అది సెట్ కాదు మీ లోపల ఏముంటదో ఆ విధంగానే అట్రాక్ట్ అవుతారు లోపల ఉండేది క్లారిటీగా ఉండాలి. ఆ క్లారిటీగా ఉండాలి అంటే మనం మన మన చార్ట్ లో ఫస్ట్ మనం కరెక్ట్ చేసుకోవాల్సిన శక్తి గురుశక్తి గురువు జ్ఞానాన్ని పెంచుతాడు. సో గురువు దేవుడు మతము పుస్తకాలు ఇవన్నీ చదవడం నేర్చుకోవాలి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా చాలా పుస్తకాలు చదివారు చాలా మంది గురువులని దర్శించారు.
(41:32) చాలా జ్ఞానాన్ని సంపాదించారు ఎందుకు ఫస్ట్ చేయాల్సింది ఇదే పని అందుకనే మనకి ఎందుకు చదివిస్తారు స్కూల్కి పంపించి పిల్లల్ని స్కూల్కి పంపించి ఎందుకు చదివిపిస్తారు లక్షలు కోట్లు పెట్టి చదివిపిస్తా ఉంటారు ఎందుకు చదివిస్తారు అంటే జ్ఞానం ఉంటే జీవితాన్ని జీవితంలో వాట్ ఇస్ రైట్ వాట్ ఇస్ రాంగ్ తెలుసుకోగలుగుతారు. నేను ఇప్పటి ఎల్కేజీ యుకేజీ నుంచి మీరు కట్టే డబ్బులు పిల్లలకు కట్టే డబ్బులు అన్నీ ఎత్తుకోపోయి ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి. వాళ్ళు కోటీశ్వరులు అయిపోతారు.
(42:06) ఒక 20 25 ఏళ్ళ తర్వాత వాళ్ళు కోటీశ్వరులు అయిపోతారు. కానీ ఎందుకు మనం స్కూల్ కి పంపిస్తున్నాం ఉద్యోగాల కోసం కాదు జ్ఞానం కోసం సో ఆ జ్ఞానం అనేది వస్తే విచక్షణ వస్తది. తల్లితో కరెక్ట్ గా బిహేవ్ చేస్తాడు, పెళ్ళంతా కరెక్ట్ గా బిహేవ్ చేస్తాడు పిల్లంతా కరెక్ట్ గా బిహేవ్ చేస్తాడు సొసైటీతో కరెక్ట్ గా బిహేవ్ చేస్తాడు. అది లేదు అంటే చిన్నప్పుడే వాడిని సపోజ్ ఒక మెకానిక్ షాప్ లో చేర్ చేయండి.
(42:37) వాడు స్కూటర్ ఎలా రిపేర్ చేయాలి కార్ ఎలా రిపేర్ చేయాలి అవన్నీ నేర్చుకుంటాడు ఒక 20 ఏళ్ళ వచ్చేసరికి వాడు ఒక పెద్ద గ్యారేజ్ పెడతాడు ఒక 30 ఏళ్ళ వచ్చేసరికి అలాంటి గ్యారేజ్లో సిటీ మొత్తం ఒక 10 పెడతాడు. ఇప్పుడు లక్షల కోట్లు సంపాదిస్తాడు చదువుకోవాల్సిన అవసరమే లేదు కానీ వాడు డబ్బులు వస్తాయి కానీ పిల్లలతో సరిగ్గా బిహేవ్ చేయలేడు పిల్లాతో సరిగ్గా బిహేవ్ చేయడు.
(43:02) తన జీవితాన్ని సక్రమైన మార్గంలో తీసుకెళ్ళాడు. అందుకని మనం చదివిపిస్తాం అందుకని పిల్లల్లో ఈ గురు తత్వాన్ని పంచడానికి స్కూల్లకు పంపిస్తాం. కానీ స్కూల్స్ ఏం చేస్తున్నాయి. సో మార్కులు వెంటపడతా ఉండాయి [గొంతు సవరించుకోవడం] మార్కులు పెంపొందించాలి ర్యాంకులు రావాలి అని చూస్తున్నాయి కానీ ఆ చదువు వాళ్ళకి అర్థంఅవుతుందా లేదా వాళ్ళు చెప్పే చదువు వాళ్ళకి అర్థం అవుతుందా లేదా ఈ నీతి అనేది అర్థం అవుతుందా లేదా అనేది చెప్పడంలే ఇక్కడ సిచువేషన్ మారిపోతా ఉంది. అందుకని
(43:50) స్వార్థపరులు ఎక్కువైపోతాఉన్నారు. సిస్టం కి స్కూల్స్ అన్నీ ఏం చేస్తున్నాయి అంటే ఒక రోబోట్ ని తయారు చేసి ఇచ్చేస్తుంది. ఆ రోబోట్ ఏందంటే వాడికి ఆ పని మాత్రమే తెలుసు సో ఒక రోబోట్ ని తయారు చేస్తాడు ఇంటి క్లీనింగ్ కోసం ఒక బాబోట్ ని తయారు చేశడు అది ఇంటి క్లీనింగ్ే చేస్తా ఉంటది. మిగతా ఏం తెలియవు అనుకోండి నాకు నేను అలానే బతికాను నాకు ఆల్జీబ్రా ఎందుకు చెప్పారో కూడా అర్థం తెలియదు.
(44:19) బట్టి బట్టి రాసేసాను మార్కులు వచ్చినాయి ఆల్జీబ్రా నిజ జీవితంలో ఎక్కడ పని చేయాల్సిందో తెలియదు.కాస్ θసన్ θ ఎందుకు పని చేస్తుందో తెలియదు. జీవితంలో ఎక్కడ వాడాలో తెలియదు. అప్పుడు చదువు చెప్పారు దాన్ని బట్టి కొట్టి రాసేసాం మార్కులు వచ్చాయి పాస్ అయిపోయాం. కానీ అంతిమ ఉద్దేశం ఏంది వాటిని ఎక్కడ యూస్ చేసుకోవాలి ఈ చదువుకి పరమార్థం ఏంది నీతి ఏంది అని చెప్పేసుకోవచ్చు తక్కువ గురుశక్తి బలంగా లేకపోతే సమాజాన్ని కరెక్ట్ చేయలేము సమాజంలో మంచి చెడు ఇద్దరు ఉంటారు మీరు మంచి ఉద్దేశాలతో ముందరకి వెళ్ళడం అనేది చేయాలి అనుకుంటే మంచి వ్యక్తులతో పాటు చెడ
(45:03) వ్యక్తులు కూడా ఉన్నారు అని తెలుసుకొని మీరు ప్లానింగ్ లో వెళ్ళాలి లేకపోతే మీరు మంచి ఉద్దేశంతో ఏదైనా స్టార్ట్ చేసినా వాళ్ళు వచ్చి కత్తి గుచ్చుతారు. సో మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో మీరు ఏదైతే చెప్తున్నారో ఆ వాళ్ళకి అది జీవితంలో ఉపయోగపడే విధంగా దాన్ని నేర్పించాలి. ఇప్పుడు ఆస్ట్రాలజీ చెప్తున్నాం ఆస్ట్రాలజీ ఓన్లీ నేను గ్రహాలు ఓకే వాటి స్థానాలు భావాలు గురించి చెప్పేస్తే సరిపోతుంది.
(45:34) కానీ అది కాదు నా పరమార్ సో ఆస్ట్రాలజీ ద్వారా జీవితం గురించి చెప్పని నాకు తెలిసిన జీవితం గురించి చెప్పని దాంట్లో మంచిగా ఎలా ఉండాలో చెప్పాలి ఇది కదా ఉద్దేశం నేను ఆస్ట్రాలజీ మాత్రమే నేర్పించడం చాలా మంది అంటారు సార్ మీరు ఆస్ట్రాలజీ చెప్తున్నట్టు లేదు సార్ మాలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని బూస్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది సార్ మాకు జీవిత సత్యాలు నేర్పిస్తున్నట్టు ఉంది మాకు రియలైజేషన్ వస్తుంది అని చెప్పేసి అంటారు కానీ ఇక్కడ ఆస్ట్రాలజీ అంటే ఇది ప్రముఖంగా అవుతుంది అంటే నేను 99% సక్సెస్ అయిపోయినట్టే యస్ ఏ టీచర్ గా నేను సక్సెస్ అయినట్టే
(46:12) మీరందరూ కూడా టీచర్స్ మీరు మీ ఫ్యామిలీకి టీచర్ మీ పిల్లలకి టీచర్ మీరు సో మీరు కూడా మంచి టీచర్స్ అవ్వండి అందుకనే ఈరోజు ఇదే చెప్పాలి అనుకున్నాను. ఓకే సో బంగారు భవిష్యత్తును మనం తయారు చేయాలంటే మన చిత్తంలోనే ఉంది. మనం ఏదైతే నేర్చుకుంటున్నామో దాని జీవితంలో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి దాని వల్ల కాన్సిక్వెన్సెస్ ఎలా వస్తాయి వాటిని ఎలా ఎదుర్కోవాలి అని ఇంటర్నల్ గా చెప్పాలి.
(46:40) పంచతంత్ర రాసిన విష్ణు శర్మ కూడా ఇదే చేశడు. సో పిల్లల మాట వినటం లేదని ఆ నీతిని కథల రూపంలో చెప్పాడు. నీతిని కథల రూపంలో ఎక్కించాడు అన్నమాట. దానివల్ల పిల్లలు వాట్ ఇస్ రైట్ వాట్ ఇస్ రాంగ్ అని తెలుసుకున్నారు. విష్ణు శర్మ చేస్తుండేది నేను కూడా చేస్తున్నా ఆస్ట్రాలజీ రూపంలో మంచి చూడుగా చెప్తున్నాను.
(47:05) వాళ్ళందరూ పెద్దోళ్ళందరూ నాకు ఆదర్శం సో టీచింగ్ స్టైల్ ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని వాళ్ళు డిసైడ్ చేశారు ఇలా ఉంటేనే జనాలకు అర్థంఅవుతది దీన్ని ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేయగలుగుతారు మంచి రిజల్ట్స్ పొందగలుగుతారు. ఏదో గ్రాంధికల్లో మాట్లాడేసి మనకి హావభావాలు అరుపులు కేకలు వేసేసి ఇదే ఆస్ట్రాలజీ ఇదే జీవితం అని చెప్పేసి ఎవ్వడికి అర్థం కాదు సో ఈ గ్రహం ఇలా పని చేస్తుంది మీ జీవితాన్ని ఇలా మౌలు చేస్తుంది అని చెప్పే విధంగా చెప్తేనే ప్రజలకు ఎక్కుతుంది.
(47:41) సో మీ కుటుంబాలు మీరు బాగు చేసుకోండి. వాళ్ళకి మీ కుటుంబంలో పిల్లలు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు. మీకంటే వయసులో చిన్న వాళ్ళందరికీ కూడా మీరు జ్ఞానాన్ని నేర్పించండి. ఈ క్లాసుల ద్వారా మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో కాలగతి ఆస్ట్రాలజీ క్లాసుల ద్వారా మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో అది మిత్రులకి చెప్పాలి దాంట్లో నీతి తీసుకొని చెప్పాలి చెప్పకపోతే అది మీ దగ్గరే ఉండిపోతే నాకు ప్రయోజనం లేదు అది సో ఇది నేను చెప్పాలనుకుంది ఈరోజు హోప్ మీకు అర్థమయింది అనుకుంటాను.
(48:18) మళ్ళీ వేరే టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం. ఇంతవరకు సెలవు థాంక్యూ.

No comments:

Post a Comment