నువ్వు ఎవరో తెలుసుకోకపోతే ఈ మానవ జన్మ వ్యర్థం #srividyaprakashanandagiri #gitamakarandam
Author Name:TATTWABODHA
Youtube Channel Url:https://www.youtube.com/@Tattwabodha2498
Youtube Video URL:https://www.youtube.com/watch?v=n1nbVcgQIo0
Transcript:
(00:00) ఆ గరుడ పురాణం అనే ఒక పుస్తకం ఉందండి గరుడ పురాణం విష్ణు భగవానుడు గరుత్పంతునికి బోధ చేస్తారండి ఆ గరుడ పురాణం ఒక ఆచారం ఉందండి ఏమిటంటే గరుడ పురాణం ఎప్పుడు చదవకూడదు ఇంట్లో ఎవరైనా చనిపోతే అప్పుడు చదవాలి అని చెప్పి ఇదొక ఆచారం ఉన్నట్టు ఎవరో చెప్పారండి కానీ నా సలహా ఏమిటంటే అందరూ బతికు ఉన్నప్పుడే చదవండి చూసారా ఏడుస్తూ చచ్చి ఏడుకో జ్ఞానా ఇదిగా ఉంటే ఆ టైంలో గరుడు పురాణం ఎవరికి అర్థం అవుతుంది చెప్పండి అందరు ఆరోగ్యంగా సుభిక్షంగా ఆనందంగా ఉన్నప్పుడు మాత్రమే ఇది గనుక చదివితే చక్కగా బోధ జీర్ణం అవుతుంది అన్నది అది విష్ణు భగవానుడు గరుత్పంతునికి
(00:36) బోధ చేస్తారండి ఈ గరుత్పంతుడు ఏం అడిగాడో తెలుసా అండి ఓ దేవా వీరు ఎవరో తెలుసునా వాహనం విష్ణువు గారికి వాహనం అండి వీరు ప్రశ్న చేస్తున్నారు ఏవండీ జీవుడు ఏ పాపం చేస్తే నరకలోకంలో ఏ శిక్ష అనుభవిస్తాడు ఇదండి వారి ప్రశ్న అనేక పాపాలు చేస్తున్నాడు ఏ పాపమునకు అక్కడ ఏ శిక్ష లభిస్తుందో దయచేసి సెలవివ్వండి అని గరుత్మంతుడు ప్రశ్న చేస్తారు విష్ణువు వారు వీరి మీద వాత్సల్యం చేత చక్కగా బోధ చేస్తారు నాయన ఇదిగో అబద్ధం మాట్లాడితే అక్కడ ఆ శిక్ష దొంగతనం చేస్తే ఆ శిక్ష ఈ విధంగా అన్ని చెప్పేసాడండి చెప్పిన తర్వాత గరుత్మంతుడు ఇంకొక ప్రశ్న ఓ మహాత్మ ఈ
(01:10) బాధలు యమ బాధలు తొలగించుకోవడానికి ఉపాయం చెప్తారా అని అడిగాడండి ఈ హౌ టు రిమూవ్ దిస్ మిజరీ ఈ యముని యొక్క బాధలు తొలగటానికి ఏదైనా ఉపాయం చెప్పండి అని ఆ గరుత్మంతుడు ప్రశ్న చేస్తే వైరాగ్య ప్రకరణం అని ఉంటుందండి చివర వైరాగ్య బోధ అద్భుతమైనటువంటి బోధ చెప్తారు ఎవరు విష్ణు భగవానుడు ఒక చిన్న పుస్తకం ఉందండి యమలోక వార్తలు యమలోక వార్తలు అనే ఒక పుస్తకం దాంట్లో ఇదంతా చక్కగా చెప్పబడింది ఆ ఏమిటి ఈ గరుత్మంతుడు ప్రశ్న అడగటం వీరు జవాబు చెప్పటం మొట్టమొదట ఏం చెప్పారో తెలుసా అండి విష్ణువు గారు నాయనా ఈ మానవ జన్మ ఎల్లప్పుడూ దొరికేది కాదు మోక్షం
(01:45) అనేటువంటి భవనానికి ఇది నిచ్చన ఆ ఈ మానవ జన్మ సోపానం అంటాడు సోపానభూతం మోక్షస్య మానుష్యం ప్రాప్య దుర్లభం యస్తారయతినాత్మానం సభవేతాత్మఘాతకః ఎవరు ఎవరు దీన్ని దురుపయోగం చేసినారో నిరుపయోగం చేసినారో వారు ఆత్మను చంపినట్టే అన్నాడు ఎవరు విష్ణువు గారు మళ్లా వినండి సోపానభూతం సోపానం అంటే నిచ్చన మెట్లు ఏవండీ మేడపైకి ఎక్కాలంటే ఏమిటి మనకి ఆధారం చెప్పండి ఏ ఉపాయం చేత మనం మేడ ఎక్కలేం ఎక్కగలం ఊరికే తాళ్ళు పట్టుకొని ఎవరైనా ఎక్కుతారా లేదండి నిచ్చన నిచ్చన గాని లేక మెట్లు గాని ఉండాలి అవి లేకపోతే ఎక్కలేరండి అదే విధంగా మోక్షం ఎక్కాలని చెప్పి అందరూ అనుకుంటున్నారు కానీ సాధనం
(02:23) ఏమిటి చక్కని మానవ జన్మ చూసారా ఏ 84 లక్షల జీవరాశులు ఉన్నాయండి దేనికి కామన్ సెన్స్ ఉందా తెలివి ఉన్నదా విజ్ఞానం ఉందా తరించుకునేటువంటి శక్తి ఉన్నదా ఏమి లేదు కదా ఇప్పుడు చూడండి ఎన్ని మన కళ్ళతట పందులు గాడిదలు కుక్కలు చీమలు దోమలు పక్షులు ఇవన్నీ కనిపిస్తున్నాయి దేనికైనా పొద్దున్న లేస్తే తినటం తప్పితే ఇంకా ఏమైనా వాటికి ఉన్నదా చెప్పండి ఏం పని లేదు కదా మానవుడు అట్లా కాదు నేనెవరు ఈ జగత్తు ఏమిటి ఈ ఫ్యామిలీ ఏమిటి ఈ కుటుంబం ఏమిటి నా భార్య ఎవరు బిడ్డలు ఎవరు ఇదివరకు ఎవరైనా ఉన్నారా వీళ్ళు ఇప్పుడు మధ్యలో అంటుకున్నారు ఎంత కాలం వీరు ఉంటారు
(02:54) అనేటువంటి ఆలోచన మానవుడికి ఉన్నదన్నది ఆ కనుకనే శంకరా చా ఇటువంటి విచారణ చేయకపోతే మానవ జన్మ నిరర్థకం అంటాడుది తస్త్వం కోహం కుత ఆయాతః కామే జననీకోమేతాతః ఇతి పరిభావయ ఈ విధంగా విచింతన చేయమంటాడు భజగోవిందం భజగోవిందం భజగోవిందం మూఢమతే ఇటువంటి అమూల్యమైనటువంటి శరీరం మానవుడు భగవంతుడు మనకి ప్రసాదిస్తే దాన్ని ఏం చేస్తున్నాడు చెప్పండి ఈ భోగ విలాసముల్లో విషయముల్లో ఇంద్రియ సుఖముల్లో వృధా చేస్తున్నాడు ఇవి ఎంత కాలం ఉంటాయి చెప్పండి చెప్పండి ఒకవేళ అనుభవించాడు ఏమైనా తృప్తి ఉందా చెప్పండి యయాతి రెండు యవ్వనాలు అనుభవించి కూడా నాకు ఏమి తృప్తి
(03:33) కలగలేదని ఘోషించాడే ఇక ఎంతకాలం ఈ విధంగా నాశనం చేస్తుంటాడు చెప్పండి తిరిగి మానవ జన్మ వస్తుంది అనేటువంటి గ్యారెంటీ లేదండి అది భగవద్గీతలో చూడండి రేపు 16వ అధ్యాయంలో పాపులు దుర్మార్గులు దుస్సంకల్పం కలిగినవారు వీళ్ళందరినీ నేను మూట కట్టుకుంటాను అన్నాడు ఎవరు శ్రీకృష్ణ పరమాత్మ అంతా మూట కట్టుకొని ఏం చేస్తాను తెలుసునా తాన్ అహం ద్విషద్రూరాన్ సంసారేషు నరాధమాన్క్షిప పామి విసిరి అవతలు పారేస్తాను అన్నాడు ఎక్కడ క్షిపాం యజశ్రమశుభాన్ ఆసురశవేవయోనిషు అసుర గర్భం అసుర గర్భం అంటే ఏమిటో మన ఏమిటండీ నీచమైన రాక్షస జన్మ లేకపోతే క్రిమికీటకాదులు లేకపోతే పశువులు ఈ విధంగా
(04:10) జన్మిస్తే మళ్ళ ఏ విధంగా తెప్పరించుకుంటాడు చెప్పండి అది ఆ ఎన్ని జన్మలు పైకి పోవాలి పోయి పోయి ఆఖరికి కోతి కోతిగా మారుతాటండి ఏది చిన్న పురుగు ఒక పురుగు పరిణామం పొంది పరిణామం పొంది ఆ ముందు పశువు పశువు అయిన తర్వాత కోతి కోతి అయిన తర్వాత మానవుడు అని చెప్పి డార్విన్ డార్విన్ అనేటువంటి పశ్చిమ దేశ సిద్ధాంతి ఆ చక్కగా ఇట్లా చెప్పినాడండి నిజమే అని అనుకుంటాం ఆ మనుషుడి దగ్గర రావడానికి ఎన్ని జన్మలు గడవాలి చెప్పండి అది ఇన్ని కోట్ల జన్మలు గడిచి ఆఖరికి సుకృతం వల్ల చక్కగా మానవుడై పుడితే సుకృతాన్ సుకృతం అంటే పూర్వ పుణ్యం ఆ పుణ్యం వల్ల
(04:44) మనుషుడిగా పుడతాడండి అప్పుడు దీన్ని తృణీకరించడం న్యాయమేనా ఎంత అమూల్యమైనటువంటి అవకాశం చెప్పండి అది ఆ
No comments:
Post a Comment