సెకెండ్ హ్యాండ్ బైక్స్ కొంటున్నారా 🏍️🛵 ఒక్క క్షణం ఆగండి...
Author Name:Ctv colors of life | chandraja vadapalli
Youtube Channel Url:https://www.youtube.com/@ctvcolorsoflifechandrajava2945
Youtube Video URL:https://www.youtube.com/watch?v=AUP2XWPPkgE
Transcript:
(00:00) హాయ్ ఫ్రెండ్స్ స్పెషల్ వీడియోస్ కి వెల్కమ్ ఇప్పుడు నాహర్ జర్నీలో ఎలాంటి సమస్యలైతే మనం ఎదుర్కుంటున్నామో అలాంటి సమస్యలు ఎదుర్కోవడానికి మూల కారణాలు అయినటువంటి లింక్డ్ ఐటమ్స్ ని మీకు స్పెషల్ వీడియోస్ గా నేను అందించదలుచుకున్నాను. అందులో భాగంగానే ఇవేళ సెకండ్ హ్యాండ్ బళ్ళు సెకండ్ హ్యాండ్ వస్తువులు మరొకళ్ళ అంటే ప్రీ ఓండ్ బళ్ళ అన్నమాట లేదంటే ప్రీ ఓండ్ ఐటమ్స్ వస్తువులు ఇవి మనం కొనుక్కునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను దాని వల్ల వచ్చే సమస్యలు ఏమిటి ఒకవేళ ఒకవేళ ఏదైనా ఉన్నట్లయితే మనకి
(00:39) వచ్చే సమస్యలు ఏమిటి అనేది చెప్పబోతున్నాను ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను తప్పకుండా మీరు షేర్ చేయండి కామెంట్ చేయండి అట్లాగే హైప్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ ని మచ్ అండ్ మోర్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకేనా అండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా చాలా మందికి కొత్త బండి కొనుక్కోవాలి కొత్త వస్తువులు కొనుక్కోవాలని ఆశ అయితే ఉంటుందండి.
(01:04) కానీ లైఫ్ పర్మిట్ చేయదు ఒక్కోసారి అటువంటప్పుడు సెకండ్ హ్యాండ్ బళ్ళ అయినా తీసుకుందాంని సండే మార్కెట్ కి వెళ్ళిపోతా ఉంటాం మనందరికీ అలవాటయే విషయం సండే మార్కెట్ కి పోతా ఉంటాం మనక ఏది మన బడ్జెట్ లో ఏది ఉంటే అది కొనుక్కొని తెచ్చుకుంటా ఉంటాం అది అక్కడ ఏ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ లేకపోతే ఓకే వెల్ అండ్ గుడ్ సమస్య లేదు కానీ ఒకవేళ సమస్య ఉన్నట్లయితే దాన్ని మనం ఏం చేయాలి ఎటువంటి సమస్యలు వస్తాయి ఆ ప్రీ బాండ్ వెహికల్స్ అయితే మటకు వెహికల్స్ అయితే ఒకలాటి సమస్యలు వస్తాయి వస్తువులు అయితే ఒకలాటి సమస్యలు వస్తాయండి వెహికల్స్ అయితే ఆ యాక్సిడెంట్ బళ్ళు కావచ్చు
(01:40) ఈఎంఐలు కట్టలేక అప్పులు పాలైన బళ్ళు కావచ్చు ఈ రెండు బళ్ళే కదా నమ్మేస్తారు మూడో మూడో కేటగిరీ ఏంటంటే కొత్త బండి కొనుక్కొని పాత అమ్మేయటం ఇది ఆల్వేస్ బెస్ట్ అయితే సండే మార్కెట్ లోనో లేకపోతే ప్రీ ఓండ్ బళ్ళు అమ్మే కొట్ళలోనో మనకి ఈ వివరాలు తెలియవు బళ్ళు మాత్రమే ఉంటాయి. అటువంటప్పుడు పొరపాటున గాని మనకి ఈ నెగిటివ్ కేటగిరీలో ఉన్న రెండు పళ్ళు అంటే దివాళ తీసిన బళ్ళు యాక్సిడెంట్ అయిన బళ్ళు గనుక వస్తే మన పరిస్థితి ఏమవుతుంది అనిఅంటే అందులో ఉండే నెగిటివ్ ఫోర్సెస్ చెడు శక్తులు అందులో ఆవాసం ఏర్పరచుకుంటాయి ఆవాసం ఏర్పరచుకొని మనం కొనుక్కున్నప్పుడు
(02:14) మనతో పాటు మన ఇంటికి వచ్చేస్తాయి బండిలో నుంచి మాత్రం దిగవు ఇది గుర్తుపెట్టుకోండి బండిలో నుంచి మాత్రం దిగవు బండి నుంచి కిందకి వెళ్ళవు బండిని వదలవు ఆ వదలకపోవడం వల్ల ఏమవుతుంది అనింటే కొత్త కొత్తవాళ్ళకి అంటే కొత్తగా కొనుక్కున్న వాళ్ళకి ఎంతో సద్దగా రైట్ చేస్తా ఉంటారు. అబ్బాయిలు అయితే ఇంకా చెప్పవసరం లేదు.
(02:34) రైట్ చేస్తా ఉంటారు ఇలాగ ఎక్కి బండి వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళని విపరీతమైన వాళ్ళకి బండి కొనుక్కున్న తర్వాత ఏదో పూజ అది చేపించుకుంటారు ఆ దిష్టి ఎమకలే కట్టించుకుంటారు అన్ని చేయించుకుంటారు ఎవరి విశ్వాసాన్ని బట్టి వాళ్ళు ప్రే చేపించుకుంటారు. కడుకున్న తర్వాత వెళ్ళిన ప్రతిసారి పని అవ్వకపోవడం గాన బాగా గుర్తుపెట్టుకోండి వెళ్ళిన పని ఫెయిల్ అవ్వడం గాన సానుకూలంగా ముందుకు పోకపోవడం గాన తర్వాత విపరీతమైన హెడేక్ రావడం గాన బండి ఎక్కిన తర్వాత విపరీతమైన తలనొప్పు అన్నమాట చీదర చిరాకు తలనొప్పి బిసుగు ఆ ఇంక మనకి బండి తొక్కాల అనిపించకపోవడం తర్వాత తొక్కుతున్నంత సేపు తిట్టుకోవడం లేదంటే ఆ
(03:14) మైండ్ ఎక్కడో పెట్టుకొని తొక్కడం ఆ తర్వాత ఒంట్లో బాగో కపోవటం తరచుగాను ఆ బండి ఎక్కిన వాళ్ళకి ఓనర్ కి ఒళ్ళు బాగోకపోవటం ఒంట్లో ఇబ్బందులు రావటం ఇంట్లో చికాకులు రావటం పిల్లలు గనుక పిల్లల్ని వేసుకొని ఆ వళ్ళ మీద వెళ్ళినప్పుడు పిల్లలకు దెబ్బలు తగలటం ఆ నెలలో కనీసం ఒక ఐదారు సార్లు టైర్లకు రక్తం అట్టటం అది ఏదో ఒక పద్ధతిలో అది పిల్లి కావచ్చు కుక్క కావచ్చు మన కాళ్ళే వాటికి తగులుకున్న రక్తం కావచ్చు అట్లాగా రావటం ఇలాంటివి జరుగుతాయండి మనకు తెలిసిన ఒక ఇన్సిడెంట్ ఈ విషయంలో చెప్తున్నాను నేను మీకు సింపుల్ గా చెప్తాను చూడండి మనకు తెలిసిన ఒకాయన
(03:54) సెకండ్ హ్యాండ్ బండి ఒకటి తీసుకున్నాడండి ఆ ఫోర్ వీలర్ కారు సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కున్నాడు కొనుక్కొని అది కొన్నప్పటి నుంచి అతనికి సమస్యలే ఎటువంటి సమస్యలు అబ్బా అంటే ఫ్యామిలీతో వెళ్ళేవాడు అన్ని చోట్లకి వెళ్ళేవాడు అన్ని బాగానే ఉండేవాడు ఇక్కడ ట్విస్ట్ చూడండి వెళ్లివాడు మన ఇంటికి ఎప్పుడైనా రమ్మనమని నేను గాని మా హస్బెండ్ గాని ఫోన్ చేస్తే మన ఇంటికి వాళ్ళ ఇంటికి గంటన్నర జర్నీ అండి ఇదే హైదరాబాద్లో గంటన్నర జర్నీ అయితే వాళ్ళ ఇంటి నుంచి ఆ బండి మన ఇంటికి వచ్చేది కాదండి మొరాయించింది బండి మొరాయించింది ఆ ఎప్పటికీ రాదు డ్రైవింగ్ సదర వ్యక్తి బాగానే చేసేవాడు
(04:37) అంటే మరి ఊళలో వస్తారు కదా తోలుకొని వస్తారు కదా డ్రైవ్ చేసుకొని వస్తారు కదా ఎప్పటికీ బండి రాదు గంట అయిన తర్వాత నేను అడిగేదాన్ని ఎక్కడున్నారు అని అంటే ఇంకా గంటన్నర దూరంలో ఉండేవాడు బయలుదేరి గంట అంటే ఎప్పటికి ఎద్దులు బండిలాగా అది వచ్చేది కాదుఅది మన ఇంటికి వచ్చేటప్పటికి మాత్రం నాన్న హింస పెట్టి రెండు గంటలకు వస్తాను అన్నవాడు నాలుగు గంటలకు వచ్చేవాడు ఇంటికాడ ఒంటి గంటకి భోం చేసి బయలుదేరినవాడు ఆ మన ఇంటికి మూడింటికి రావాల్సినవాడు ఐదంటికి వచ్చేవాడు ఆరున్నరకి బయలుదేరి వెళ్ళిపోవాలి ఈ పరిస్థితి ఏంటి ఏంటి బంటి పరిస్థితి ఏంటి నాకు అర్థం
(05:15) అర్థం కాదు అని అనుకుండి దాన్ని నేను ఎప్పుడు పట్టించుకోలే ఆ తర్వాత మన ఇంటి నుంచి తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడానికి గంటలో వెళ్ళిపోయేవాడు విన్నారా ఇది అలా చూసి చూసి చూసి కొన్నాళ్ళ తర్వాత నాకు విసిగెత్తిపోయి నేను ఒకసారి ఆ బండిని చూస్తాను అని చెప్పేసి అతగాడు డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఉండగా ఆ వ్యక్తి ఆ ఫ్రెండ్ నేను పక్క సీట్లో ఫ్రంట్ సీట్లో కూర్చుని చూశనండి.
(05:43) చూస్తే రియల్ వ్యూ మిర్రర్ లో నుంచి ముందు మిర్రర్ ఉంటుంది కదా చిన్నది ఆ మిర్రర్ లో నుంచి నేను కాన్సంట్రేషన్ జస్ట్ బండి అంతా చూస్తున్నాను నేను చూస్తుంటే బ్యాక్న సీట్లోని ఒక ఆకారం కనబడింది నాకు ఓహో ఇదా కారణం అనుకున్నా అనుకున్న తర్వాత బయటికి దిగిన తర్వాత ఇది కొని ఎన్నాళ్ళ అయింది కూపీలన్నీ లాగా లాగితే ఇతను కొనుక్కున్న మూడేళ్ళ ఎంత రెండేళ్ళ అయింది అది సెకండ్ హ్యాండ్ బండి దానివల్ల పెద్దగా ఉపయోగం లేదు అలాగని మైనస్ లేదు ప్లస్ లేదు కానీ మన ఇంటికి మాత్రం రావడం కుదరట్లేదు.
(06:15) అతని ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ తీరట్లేదు అతను చాలా ఇబ్బందుల్లో ఉంటున్నాడు ఆ బండిలో కూర్చున్నంతసేపు ఏదో ఒక హెడ్ేక్ అయితే సమస్య లేదా ఒంటి సమస్య లేదా ఇంటి సమస్య లేదా వృత్తి సమస్య ఏదో ఒకటి ఇలాగ జరుగుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేక నేను ఒకరోజు ఆ బండిని నా దగ్గర ఒక గంట సేపు విడిచిపెట్టి నేను చూస్తాను అని చెప్పి చూసి లోపలంతా కూడా నేను చేయాల్సిన పరిహారాలు కొన్ని చేసి ఆ బండిని క్లీన్ చేసి అంతా శుద్ధి చేసి ఆ లోపల ఉన్న ఆకారాన్ని బయటకి తీసి పంపించేసి ఇప్పుడు నువ్వు ఈ బండిని తీసుకెళ్ళు ఎక్కడికైనా పర్వాలేదు ఇది వీలున్నంత వేగం అమ్మేసేయ అని చెప్పాను ఇది వీలున్నంత వేగం
(07:01) అమ్మేసేయ ఎలాగో సెకండ్ హ్యాండ్ బండే కదా ఇది కూడా అమ్మేసేయ అని అమ్మేసేయ అంటే అమ్మడానికి నాకు అవకాశం కుదరాలి కదా అమ్మేస్తాను అని అతను చెప్పడం జరిగింది. కొన్నాళ్ళ తర్వాత నిజంగానే అమ్మకానికి రెడీ చేసి పెట్టుకున్నాడు అమ్మకానికి రెడీ చేసి పెట్టుకుంటే ఓ పట్టాన వెళ్ళేది కాదు మరి ఇప్పటికి కూడా అతను అమ్ముకున్నాడో లేదో మనకు తెలియదు కానీ ఒక పట్టాన వెళ్ళేది కాదు ఆ వెళ్ళేది కాదు రకరకాల సమస్యలు అతనికి మన ఇంటికి అయితే మాత్రం అది వచ్చేది కాదండి ఇది నిజం ఎంత చెప్పినా సరే ఇది నిజం నేను ఉన్నాను కదా వచ్చిది కాదు మన ఇంటికి వచ్చిది కాదు
(07:36) చచ్చి చెడి మూడున్నర గంటలు జర్నీ చేసి వచ్చేవాడు గంటలో ఇంటికి వెళ్ళేవాడు మరి దూరం ఏమైంది ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయండి తర్వాత ఏమ ఏ పని అతనికి సభ్యంగా అయ్యేది కాదు ఎప్పుడు డబ్బుకి ఎటామటే ఈ సమస్యలన్నింటికీ హాయ్ దీనికి ఏమైంది ఎందుకు ఇలా అవుతున్నాయి అని చూస్తే బండిని ఆవహించుకున్నటువంటి దుష్ట శక్తుల వల్ల మీకు మనశశాంతి ఉండదు.
(08:04) అలాగే మీరు సెకండ్ హ్యాండ్ బళ్ళు ఇలాగ సండే మార్కెట్ లో కాకుండా ఎవరైనా తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కోవడం గానీ లేకపోతే సండే మార్కెట్ లోనో లేకోతే సెకండ్ హ్యాండ్ మార్కెట్లో కొనుక్కున్న వాళ్ళు తప్పకుండా వాటిని ఒకసారి శక్తి ఆలయానికో మీకు నమ్మకమైనటువంటి ఎక్కడో దగ్గరికి తీసుకువెళ్లి దాన్ని పూర్తిగా చెక్ చేపించుకని అదంతా చూసుకుని క్లీన్ చేసుకొని దానికి సగత అన్ని పరిహారాలు చేయించుకొని వాడుకోవడం అనేది చెప్పదగిన సూచన సాధ్యమైనంతవరకు ఏదో ఒక రకంగా కొత్తది కొనుక్కోవడానికి ప్రయత్నం చేసుకోవడం అనేది మంచి విషయమే అందరికీ ఆ స్తోమత లేనప్పుడు సెకండ్
(08:39) హ్యాండ్ విషయాలకి ఈ జాగ్రత్తలు తీసుకోండి. తప్పకుండా తీసుకోండి దానికి కట్టేటటువంటి నిమ్మకాయలు పచ్చిమిర్చి దండ ఎప్పుడూ వాడిపోనివ్వకండి వారం వారం మార్చుకోండి. ఇదొకటి తర్వాత ఎవ్రీ టెంపుల్ దగ్గర అంటే ఏదైనా ఒక మీకు శక్తి ఆలయాల దగ్గర ఆ హనుమాన్ ఆలయాల దగ్గర ఆ బళ్ళని ఆపి అక్కడ వాటిని ఆశీర్వాదం చేయించండి. బ్లెస్ చేయించండి వీటి వల్ల మీకు సమస్యలు తీరుతాయి ఆ తర్వాత మీరు కొత్తది కొనుక్కున్న తర్వాత ఇది వెంటనే వదిలించుకోవచ్చు అలాగే ఆబ్జెక్ట్స్ మంచాలు తర్వాత బీరువాలు ఇటువంటి వస్తువులు ఏమనా సెకండ్ హ్యాండ్ వచ్చినప్పుడు ఒకటికి పది
(09:12) సార్లు ఆలోచించండి ఎందుకు అనింటే అవి వాడిన వాళ్ళ తాలూకా ఫీలింగ్స్ వాటిని చాలా గట్టిగా అంటిపెట్టుకుని ఉంటాయి మంచాలు అయితే మరీను ఆ మంచం మీద చనిపోయినా మనకు తెలియదు కాబట్టి ఎప్పుడైనా సెకండ్ హ్యాండ్ కొనుక్కోవాల్సి వస్తే దయచేసి మంచాలు కొనుక్కోకండి ఇప్పుడు అవసరం అయ్యాయి అంటే ఇప్పుడు బాగా అందుబాటులోకి వచ్చాయి అన్నిని తక్కువ కాస్ట్ులో కూడా మంచాలు వస్తున్నాయి కాబట్టి కొంచెం చూసుకొని ఓ రెండు నెలలు మూడు నెలలు అటు ఇటు అయినా మంచాలు మాత్రం సెకండ్ హ్యాండ్ ఎప్పుడూ కొనుక్కోకండి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి అక్కర్లేదుటండి మేము కొనుక్కోవద్దు దాని
(09:46) మీద ఏదైనా ప్రాణం పోయినట్లయితే ఎమోషనల్ చార్జ్డ్ అట్మాస్ఫియర్ మంచం అంతా ఉంటుంది. కనుక అటువంటివి చేసుకోవద్దండి ఇటు పరిస్థితులు కూడాను మీరు ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఆ మనుషుల తాలూకా సెంటిమెంటల్ అటాచ్మెంట్ అనేది ఆ వస్తువులకి ఉన్నప్పుడు వాటి నుంచి మీకు వచ్చేటటువంటి ఇబ్బందులు రాకుండా మీరు బయట పడతారు.
(10:10) కనుక ఈ విషయాన్ని పొరపాటుని కూడా మర్చిపోకండి. ఈ సెకండ్ హ్యాండ్ బళ్ళు కొనుక్కున్న వాళ్ళకి సెకండ్ హ్యాండ్ వస్తువులు కొనుక్కున్న వాళ్ళకి ఇది నేను చెప్పే జాగ్రత్త. సో ఈ వీడియో కూడా మీకు యూస్ ఫుల్ గా ఉంటుందని మీరు దీన్ని కూడా పాటిస్తారని మీకు మంచి జరుగుతుందని జరగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరిన్ని మరిన్ని మచ్ అండ్ మోర్ స్పెషల్ వీడియోస్ కోసం ఇంకా హార్రర్ వీడియోస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.
(10:31) మన నిజ జీవితంలో అందరికీ అవసరమైన ఎన్నో విశేషాలను మనం మాట్లాడుకోవాల్సి ఉంది మాట్లాడతాము స్పెషల్ వీడియో స్టార్ట్ చేసాం కాబట్టి ఇంకా చాలా మేటర్స్ రాబోతున్నాయి. ఏ రకంగాను మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బటన్ యక్టివేషన్ లో పెట్టుకోండి ఓకేనా అండి సో ఇది కూడా మీకు నచ్చిందని ఆశిస్తూ లైక్ చేయండి హై పాయింట్స్ కూడా ఇవ్వండి ఓకేనా ఇంకొక మరొక అవసరమైనటువంటి టాపిక్ తో మళ్ళీ కలుస్తాను అంటిల్ దెన్ స్పెషల్ వీడియోస్ కి బాయ బాయ్ జై హింద్
No comments:
Post a Comment