Sunday, May 17, 2026

మెన్సెస్ లో ఆ అమ్మాయికి ఏమయ్యింది😵‍💫🥶

మెన్సెస్ లో ఆ అమ్మాయికి ఏమయ్యింది😵‍💫🥶

Author Name:Ctv colors of life | chandraja vadapalli

Youtube Channel Url:https://www.youtube.com/@ctvcolorsoflifechandrajava2945

Youtube Video URL:https://www.youtube.com/watch?v=5PmmWmmXQRc



Transcript:
(00:01) హాయ్ హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారండి ఒక 20 సంవత్సరాల అందమైన వయసులో ఉన్న అమ్మాయి తన క్లాస్మేట్స్ తో కలిసి ఈవినింగ్ షో మాల్ కి వెళ్ళిందండి మాల్ కి వెళ్లి మాల్లో ఒక సినిమా చూసి వచ్చింది నైట్ ఇంటికి వచ్చింది. వస్తా వస్తా దారిలో ఒక రోడ్డు మీద ఉండేటటువంటి టిఫిన్ సెంటర్ లో చక్కగా టిఫిన్ చేసి ఇంటికి వచ్చిందండి ఇంటికి వచ్చిన తర్వాత మరసటి రోజు పొద్దుటి నుంచి ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళని మర్చిపోయింది.
(00:45) ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఈ వీడియోని చూస్తూనే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే హై పాయింట్స్ ఇవ్వండి వారానికి మూడు సార్లు హై పాయింట్ ఇవ్వచ్చు అయితే మనది ఆరు వీడియోలు వస్తున్నాయి ఏడు వీడియోలు వస్తున్నాయి కాబట్టి ఇవ్వని వాళ్ళు ఇవ్వండి ఇచ్చేసిన వాళ్ళు ఆల్రెడీ ఇచ్చేస్తారు ఇవ్వని వాళ్ళు అయితే ఇవ్వండి ఓకేనా అండి హై పాయింట్స్ వీలు లేని వాళ్ళు కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీరు ఎంత లైక్ చేస్తారో
(01:24) మన వీడియోని అంత పుష్ చేస్తుంది ఎంత స్టార్ రేటింగ్ ఇస్తారో మన వీడియోకి అంత లైఫ్ వస్తదండి అంత ఎక్కువ మందికి రీచ్ అయితది. ఓకేనా ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మనం మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాంఅండి. నా హార్రర్ జర్నీ షో లోకి మీ అందరికీ గ్రాండ్ వెల్కమ్ సో ఇప్పుడు నేను చెప్పబోయేది ఇందాక జరిగినటువంటి విచిత్రమైన అంశం మీకు విచితం వింతగా అనిపించట్లేదా అక్కడ ఏం జరిగింది సమ సూపర్ నాచురల్ పవర్ గుడ్ ఆర్ బ్యాడ్ బ్యాడే గుడ్ ఎందుకు అవుతుంది గుడ్ అయితే తెలిదండ్రులు ఎందుకు మర్చిపోతుంది ఇది ఎప్పుడో కాదండి సిక్స్ మంత్స్ బ్యాక్ హైదరాబాద్ లోనే జరిగిన ఇన్సిడెంట్ అందుకే
(02:06) నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను మాలు ఇవన్నీ అని చెప్తున్నాను. [గురకలు] అయితే వాళ్ళు మన వీడియోస్ చూసే నా దగ్గరికి వచ్చారు. వీడియోస్ చూసి నా దగ్గరికి వచ్చారు నేను చేయాల్సింది నేను చేయగలిగిన అంతా నా పరిధికి మించనంత వరకు నేను చేశనండి ఆ అమ్మాయి అయితే షి ఇస్ ఫైన్ నౌ ఓకే సో ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నటువంటి టెరిఫయింగ్ ఇన్సిడెంట్ ఇది.
(02:27) ఆ అమ్మాయి పేరు ఊరు ఏరియాలు ఇవన్నీ మనకొద్దు కేవలం అమ్మాయి అనే చెప్తాను ఆ అమ్మాయి పేరుఏదో ఏదో పెట్టుకుందాం ఏదో ఒక పేరు ఉండాలి కదండీ ఏదో ఒక పేరు పెట్టుకుందాం కావ్య నేను ఆ అమ్మాయి పేరు కావ్య నేను పెడుతున్న పేరు ఆ అమ్మాయిది వేరే పేరు అయితే ఆమె సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. అంటే 20 సంవత్సరాలకే ఆమె ఆ జాబ్ సంపాదించుకోగలిగింది షి ఇస్ వెరీ లక్కీ నౌ కదా అటువంటి అమ్మాయి ఒక ఒకానొక సండే ఆ ఫ్రెండ్స్ తో కలిసి ఒకానొక మాల్ కి వెళ్ళింది మాల్ పేర్లు కూడా వద్దండి.
(03:02) వెళ్లి తనకు నచ్చిన సినిమా చూసి ఇంటికి వచ్చిందంట. అయితే వాళ్ళ పేరెంట్స్ నన్ను కాంటాక్ట్ చేసినప్పటికీ సంఘటన వాళ్ళు ఏం చెప్పారంటే నిన్నటి నుంచి నిన్న సినిమాకి వెళ్లి వచ్చిందండి సినిమాకి వెళ్లి వచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ తెల్లవారు లేచిన దగ్గర నుంచి వియర్డ్ గా బిహేవ్ చేస్తున్నది వింతగా బిహేవ్ చేస్తున్నది భయంకరంగా బిహేవ్ చేస్తున్నది.
(03:24) మేము మీ వీడియోస్ మేము త్రీ ఇయర్స్ నుంచి చూస్తున్నాము మీరు మాకు హెల్ప్ చేయండి. మీ వల్ల కాకపోతే ఎవరి వల్లనా చేపించండి. మీరు అదే కదా చెప్తుంటారు ఎవరి వల్లనా చేపించండి. దాన్ని అలాగే చేద్దాం. అయితే ఏం జరిగిందో చెప్పమన్నాను ఇప్పుడు వాళ్ళ విషయంలోనే నేను మీకు చెప్తాను చూడండి ఆ అమ్మాయి వెళ్ళవచ్చిన తర్వాత మర్నాడు పొదుట లేచిన తర్వాత ఎప్పుడూ కూడా అలవాటు ప్రకారంగా ఆవిడ వెళ్లి వాళ్ళ మదర్ ని ఫాదర్ ని పలకరించడం ఆ తర్వాతఏమో వాళ్ళ కాఫీ టీయో ఇస్తే తాగటము ఆ తర్వాత తను స్నానం చేసుకొని ఆఫీస్ కి రెడీ అవ్వడము సాధ్యమైనంత వరకు ఉరుకులు పరుగుల మీద
(03:57) టిఫిన్ రెండు ముద్దలు నోట్లో పెట్టుకొని రెండు ముద్దలు వాళ్ళ అమ్మ పెడితే తినేసి ఇంకో రెండు ముద్దలు నోట్లో నవవులుకుంటూ వెళ్ళిపోయారు ట ఆఫీస్ కి వెళ్ళిపోయేదట అలాంటి హడావుడి మనిషి ఆ అమ్మాయి కొంచెం సరదా మనిషి అటువంటిది మళ్ళీ ఆఫీస్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళ అమ్మకి ఇష్టమైనవి వాళ్ళ నాన్నకి ఇష్టమైనవి ఇలాగ ఏదో ఒకటి చిరుతీళ్ళు పట్టుకొని వచ్చేదట ఆమెక ఒక తమ్ముడు ఉన్నాడు వచ్చేదట వస్తే ఇలాగ హ్యాపీగా సాగిపోతున్న హౌస్ లో ఆ రోజు నుంచి లేచి తెల్లవారు లేచిందంట లేచి ఆ నేరుగా మెట్ల దిక్కి కిందకి వచ్చిందంట కిందకవచ్చి ఆ గేట్ దగ్గర వాళ్ళ
(04:38) అపార్ట్మెంట్ లో ఉంటున్నారు కిందకి దిగి లిఫ్ట్ లో కిందకి దిగి గేట్ దగ్గరికి వెళ్లి ఆ గేట్ కాడ ఒక టాప్ ఉంటుంది కదండీ వాచ్మెన్ బళ్ళన్నీ కడగడానికిను గేట్లు కడగడానికి టాప్ ఉంటుంది కదా ఆ టాప్ దగ్గరికి వెళ్లి ఆ ట్యాప్ దగ్గర నీళ్ళు నోట్లో వేసుకొని ఊసేసి బయటిక వెళ్లి టీ అమ్మే చోటికి అడికి వెళ్లి ఆ టీ అమ్మే చోట ఒక టీ తాగేసి ఇంటికి వచ్చింది ఆవిడ ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళు షాక్ అలా ఎక్కడ చేయదు కదండ ఏంటమ్మా నువ్వు ఇలా చేస్తున్నావు ఏంటి ఏంటి తల్లి ఇలా చేస్తున్నావు ఎక్కడికి వెళ్ళవచ్చావు అనిఅంటే చెప్పాలా నీకు అంటుందట ఇదఎందుకు ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి
(05:18) వాళ్ళు ఊరుకున్నారు సరేలే ఏదో చికాకులో ఉంటుంది వెళ్ళనలే వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చాక సాయంత్రం చూసుకుందాం ఆవిడ పట్టుచీర అంటే ఆ అమ్మాయి 20 సంవత్సరాల అమ్మాయి పట్టుచీర ఒక వర్క్ బ్లౌజు ఇంత బొట్టు మొహం నిండా పసుపు రాసుకొని బ్యాగ్ తగిలించుకొని ఆమె సాఫ్ట్వేర్ బ్యాగ్ తగిలించుకొని బయటికి వచ్చిందట జాబ్ కి వెళ్ళడానికి ఆవిడ్ని చూసి ఇంట్లో వాళ్ళు షాక్ అంతే కదా మరి ఆ అమ్మాయిని చూసి ఇంట్లో వాళ్ళు షాక్ తిన్నారు కంగు తిన్నారు.
(05:57) అదేంటి ఈ డ్రెస్ ఏంటి నువ్వు పెళ్లికి వెళ్తున్నావా పార్టీకి వెళ్తున్నావా లేకపోతే ఉద్యోగానికి వెళ్తున్నావా అని అడిగితే ఇలాగ ఇలా నవ్వులుతుందంట నవ్వులుతుండి ఏదో భాషలో మాట్లాడేసి వెళ్ళిపోయింది బయటకి బయట తీసుకెళ్ళలేదు నడుచుకుంటూ వెళ్ళిపోయింది వాళ్ళ తమ్ముడు గబగబ ఆ మెనక పరిగెత్తుకొని వెళ్ళాడట వెళ్తే ఆడికి ఒక్క పీకు పీకి ఒక్క లెంపే పీకిందంట పారా బయటికి అని వీడు వీళ్ళు ఎంత టెన్షన్ ఫీల్ అవుతారో ఆలోచించండి.
(06:30) వాళ్ళ అమ్మగారికి ఖచ్చితంగా అర్థమయింది. మన సబ్స్క్రైబర్ ఆవిడ అర్థమయింది అర్థమయ్యి ఇదేంటండి బాగబోయి అసలు ఏదో అయినట్టుంది ఈ విషయాన్ని గురించి ఎవరిని అడగాలి ఎవరిని అడగాలి ఎవరిని అడగాలిఅని ఆలోచించుకొని సాయంత్రం వచ్చినప్పుడు ఏం చేసిందో చూద్దాం అని ఆ ఒక్కరోజు ఛాన్స్ తీసుకున్నారు బాబు సాయంత్రం వస్తూనే ఆ బ్యాగ్ అదిని పడేసి ఎవరితో మాట్లాడలేదు జిడ్డుతూ ఉంది మొహం బ్యాగ్ పడేసి నేరుగా ఆమె గదిలోకి వెళ్ళిపోయి అపార్ట్మెంట్ కదండీ కన్న అన్న ఉండవు త్రిబుల్ బెడ్రూమ్ హౌస్ హాలు అంతే కదా ఉంటాయి.
(07:06) వెళ్ళిపోయి తన రూమ్లోకి వెళ్లి ధేలను తలిపేసుకున్నాడు ధేలను తలిపేసుకొని ఆ ఒక పావు గంట తర్వాత ఈవిడేమో తల్లి తలుపు కొట్టింది తల్లి తలుపుకొట్టి కావ్యమ్మా టీ తాగుదురా అన్నదట అంటే అబ్యూస్డ్ లాంగ్వేజ్ వాడి పొమ్మన్నదట ఇదేటి ఇలాగ ఉంది ఏదో తేడా కొట్టింది వాళ్ళకి ఉదయం నుంచి తేడానే కదా ఇంక ఇలాగఏంటి లాభం లేదని చెప్పేసి వాళ్ళ కమ్యూనిటీ దగ్గరే చిన్న వినాయకుడు కూడా ఉంటే ఆ గుడి పంతుల దగ్గరికి వెళ్లి ఇలా జరుగుతుందని చెప్తే ఆ గుడిపంతులు ఏదో గాలిసోకు ఉంటుందండి వినాయకుడు బొట్టిస్తాను పెట్టండి అని అతని చేతనైంది అతను చేశడు దిస్ ఇస్ ఆల్సో గుడ్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేయాలో వీళ్ళకి అర్థం
(07:50) కాలే ఆ బొట్టు తీసుకొచ్చి వీళ్ళు లోపలికి వచ్చేటప్పటికి తలుపు ధన్నమని తీసింది ధన్మని తీసి నకరాలా ఇంకా పెద్ద పెద్ద మాటలు మాట్లా మాట్లాడిందంట నేను చెప్పలేను నక్కరాలా ఆ బొట్టు పెట్టేస్తే నేను వెళ్ళిపోతాను అనుకుంటున్నావా వెళ్ళం అని చెప్పిందట ఈవిడకి చేతిలో వస్తువు కింద పడిపోయింది భయానికి వెళ్ళిపోతాను అనుకుంటున్నావా వెళ్ళం అన్నదట వీళ్ళ నాన్నగారు కొంచెం ముందుకువచ్చి ఏం చేస్తావ ఏంటి అన్నాడట అనగానే దగ్గరికి వచ్చి బనీతో ఉన్న ఆయన్ని బనీని ఇలా పట్టుకొని ఇలా మీదకఎత్తి లెంపకాయలు పాట్ పాట్మని రెండు చెంపలు వాయి కొడిసింది. వాయి
(08:34) గొడిసికి సోపలు పడేసింది. పడేస్తే వాళ్ళు అదిరిపోయారు వాళ్ళు ఇదేంటి బాధలు [గురకలు] వాళ్ళ తమ్ముడు వచ్చి అమ్మ మరి వెళ్ళకండే అక్క అక్క కాదే అక్క కాదే అంటున్నాట వాళ్ళు వీళ్ళకే అర్థం అవుతుంది వాళ్ళ అమ్మాయి కాదని అప్పుడు వాళ్ళు అనుకున్నారట మన అమ్మాయికి ఏదో దెయ్యం పట్టింది. దీన్ని ఎవరు వదిలిస్తారురా నాయన అని అక్కడ దగ్గరలో ఏదో వాళ్ళకి తెలిసిన విషయాలు ఉంటే అక్కడికి వెళ్లి ప్రయత్నించారు.
(08:58) ప్రయత్నిస్తే రెండు రోజులు బాగుంది మూడో రోజు నుంచి మళ్ళీ మామూలే ఆ ఆ తర్వాత మరో దగ్గరికి తీసుకెళ్లి ఏదో తావీజు కట్టించారు. నాలుగు రోజులు బాగుంది ఆ తర్వాత ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి ఆ తావీజు లేదు మళ్ళీ ఇంటికి వచ్చినప్పటికి మామూలే ఇలాగ అవుతూ ఉంటే 20 రోజులు వాళ్ళు ఆ నరకాన్ని ఫేస్ చేశారండి ఫేస్ చేసిన తర్వాత మనల్ని సంప్రదించడం జరిగింది.
(09:24) సంప్రదించిన తర్వాత నేనేమన్నాను ఇది నేను చేయగలగొచ్చు చేయలేకపోవచ్చు ఎందుకంటే ఇది పక్కా భూత వైద్యం నేను చేయను కానీ అసలు విషయం ఏంటో మనం చూద్దాం మాట్లాడుకుందాము ఆ తర్వాత అవసరాన్ని బట్టి చూద్దాం అసలు ఏం జరిగిందో మనకు తెలియందే మనం ఏం చేయలేం ఆ అని చెప్పేసి వాళ్ళని రమ్మన్నా నేను రాలేను ఇప్పుడు మా ఇంటికి మీరే రండి అని చెప్పా అయితే ఆమెని తీసుకురాగలమా అని అంటే మరి మీరు బాధపడాలి మరి తీసుకురండి ఎలాగో ఒకలాగా తీసుకురండి నేను చూస్తాను అన్నా చూస్తాను అంటే సరే అన్నారు తీసుకొచ్చారు తీసుకొచ్చేటప్పటికి మన ఇంట్లోకి అసలు రాదు ఎంత చెప్పినా రాదు కమ్యూనిటీలో పెద్ద రచ్చ
(10:04) మాకు రాదు గుమ్మం దగ్గర ఆగిపోయింది వీధిలో మెయిన్ స్ట్రీట్ లో గుమ్మం దగ్గర అయిపోయింది మా లైన్లో ఆగిపోయి పెద్ద పెద్ద కేకలు అనుకొని ఏమైందిరా అనేసి నన్ను పిలిచారు నేను వచ్చాను బయటికి వచ్చాను వాళ్ళ వచ్చి నేనే కదా ఎప్పులు ఇస్తాను వచ్చాను వచ్చిన తర్వాత నేను చూసాను చూసి నాకు అర్థమైపోయింది నన్ను చూడగానే రెచ్చిపోయింది.
(10:28) రెచ్చిపోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు నలుగురు పట్టుకుంటున్న అస్సలా కదలదు అస్సలా పని చేయదు అస్సలు మాట్లాడదు మాట్లాడకుండా నన్ను పెద్ద పళ్ళు ఇలా ఇలా ఇలా పటపట్టలాడటం కొరకటం నన్ను చూడగానే రెచ్చిపోవటం ఆ అక్కడ ఉన్నవి ఏవైనా ఉంటే కాళ్ళు ఇలాగ ఎత్తి తనడానికి ట్రై చేయడం నన్ను ఇలాంటివన్నీ చేస్తుంది. నేనేమన్నాను లాగి లెంపకాయ కొట్టాను దగ్గరికి వెళ్లి ఏంటంటే నాటకాలు ఆడుతున్నావ్ అని చెప్పేసి రెండు లెంపకాయలు కొట్టి ఒకంత బొట్టు పెట్టి మోసుకరండి లోపలికి అన్నాను మోసుకరండి లోపలికి అంటే తీసుకొని వచ్చారు.
(11:02) నా ఆఫీస్ రూమ్లో కూర్చోబెట్టాను కూర్చోబెట్టి మన సిజ్జు ఉంటది కదండీ నాకు అదిఒక భయం సిజ్జు ఉంటది కదా సిజ్జుని ఏమనా ఎఫెక్ట్ చేస్తే అందుకని మా పనివాళ్ళందకేమో సిజ్జుని చూసుకోమని చెప్పి నేను ఆమె అసైన్మెంట్ లో కూర్చున్నా ఎక్కడ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావ్ అని అడిగాను అంటే లంబాడ భాషలో తిడుతుంది నన్ను నాకు అది లంబాడ భాషను ఎలా తెలుసు అంటే మా పనిోళ్ళు సగం మంది వాళ్ళే తెలుసు అయితే ఉహ్ ఎప్పటి నుంచి ఉన్నావ్ అని అంటే నేను చెప్పను నువ్వు చెప్తావా నీ తల జేజ్ చెప్తుందా అని చెప్పి నేనేదో ఒక చిన్న పని చేసి పట్టుకున్నాను పట్టుకుంటే చెప్తాను చెప్తాను అన్నాడు ఏంటి పరిస్థితి
(11:45) అనిఅంటే నేను నా మటుకు నేను రోడ్డు పక్కన ఉంటే నా తల మీద కాలేసి తొక్కుతుందా అందుకే నేను వచ్చాను నేను వీళ్ళందరినీ ఊరికినే వదలను అన్నది తల మీద కాలేసి తొక్కడం ఏంటి అనుకున్నాను నేను సరిగ్గా చెప్తావా ఇంకోటి పిగలా అన్నాను అంటే నా మటుకు నేను ఉన్నాను ఎక్కడ అన్నాను ఎక్కడ అంటే ఎక్కడున్నావ్ నువ్వు అన్నాను ఎక్కడున్నావ్ నువ్వు అంటే ఎక్కడ ఉంటాను నేను నేను ఎక్కడ ఉంటాను నేను ఎక్కడ ఉంటాను చెత్త కుప్పలో ఉన్నాను ఓహో అనుకున్నాను అప్పుడు నాకు అర్థమైంది ఆ దిగదుడుపు ఇదేదో సరే ఇది మన చేతిలో పని దెయ్యం పట్టడం కాదు దిగదుడుపు ఆ దిగదుడుపుకు సంబంధించిన దుష్ట
(12:28) శక్తి ఈమెతో వచ్చేసినట్టు ఉంది అనుకున్నాను అనుకొని సరే ఎంతవరకు చేయగలమో చూద్దాం మన వల్ల కాదు అనుకుంటే మనం గృహస్తులం కాబట్టి ఇంట్లో చేయం చూద్దాం ఏంటవుతుందో అనుకొని ఆ రోజు ఎవరెవరితో వెళ్ళింది ఏంటి పరిస్థితి ఆ అమ్మాయిని తీసుకురండి అన్నారు అంటే వాళ్ళ ఫ్రెండ్ ఎవరితో వెళ్ళిందో వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చినారు తీసుకొచ్చినారు రమ్మన్నారు ఆమె ఒక గంటలో వచ్చింది.
(12:51) గంటలో వస్తే ఏం జరిగిందమ్మా ఏమి లేదండి ఆరోజు అక్కడ ఎక్కడో ఒక బయట టిఫిన్ సెంటర్ ఉంటే అక్కడికి వెళ్లి పానీపూరి తిన్నాము తర్వాత ఇంకేదో తిన్నాము తినేసి మేమేమో వచ్చేసాము వచ్చేసి మొత్తం అంతా ఫ్రీగానే ఉన్నామండి మాకేం ప్రాబ్లం అయితే మాకేమ అనిపించలేదండి ఆ వచ్చేసి అత్త అసలు అక్కడ తిన్న తర్వాత ఎక్కడికి వెళ్ళారు అన్నాను అంటే అక్కడ తనకు ఫోన్ వచ్చిందండి తనకు ఫ్రెండ్ ఉన్నాడు ఒకతను ఫోన్ వచ్చింది ఆ ఫోన్ మాట్లాడుకోవడానికి ఒక కొంచెం ఐసోలేటెడ్ ప్లేస్ కి కొద్దిగా చీకటిగా ఉన్న చోటికి వెళ్ళిందండి ఎక్కడ అన్నాను అంటే అక్కడ ఏమనా చెత్తకుప్పలు ఉన్నాయా అన్నాను అంటే జనరల్ గా జిహెచ్ఎంసి వాళ్ళు
(13:26) ఉంటాయి కదండీ చెత్తకుప్పలు అక్కడికి వెళ్లి నిలబడి మాట్లాడేసి స్ట్రీట్ లై కింద మాట్లాడేసి వచ్చిందండి అన్నా వచ్చిన దగ్గర నుంచి నీకేం తేడా అనిపించిందా అన్నాను అంటే తేడా అంటే నాతో ఏం మాట్లాడలేదండి అని సరే అయితే నువ్వు వెళ్ళిపో అమ్మ అని చెప్పేసి ఆ అమ్మాయిని పంపించేసి అవునండి మీ అమ్మాయి మెన్సెస్ డేట్స్ ఎప్పుడు వచ్చాయి అన్నాను అంటే ఏమో నాకు తెలియదండి మాకు చెప్పదు మేము కలిపేస్తాం ఇంట్లో అని ఎప్పుడు వచ్చిందో కూడా తెలియదు అన్నాను ఉహ్ అయినా మేము ఒకళ్ళ విషయాలు ఒకళ్ళు కలగ చేసుకోమండి అంది హు అన్నా అన్న తర్వాత తర్వాత ఆ దాంతోనే మాట్లాడి తెలుచుకుందాం
(14:03) అని చెప్పి ఇంతకీ నువ్వు వెళ్ళవా అన్నాను వెళ్ళవా అంటే రక్తం బాగుంది అన్నది నా కుళ్ళు జలదరించింది రక్తం బాగుండడం ఏంటి రక్తం బాగుండడం ఏంటంటే నేను వచ్చాను నువ్వు ఊరుకోవు కదా నేను చెప్తున్నాను విను నేను దీని దగ్గరికి రాలే ఈ దే నా దగ్గరికి వచ్చింది. పైగా కాళ్ళ వేసి తొక్కింది. కాళ్ళ వేసి తొక్కింది ఎక్కువసేపు ఉన్నది కాళ్ళవేసి తొక్కింది.
(14:34) ఆ కనీసం నా వైపు చూడను కూడా చూడలేదు వెనక్కి వెనక్కి తిరిగి చూసింది నన్ను నేను తొక్కేసాను అన్న విషయం గుర్తుందో ఏటో మరి తెలుగులో కాకుండా తెలంగాణ భాషలో మాట్లాడుతుంది. మాట్లాడి అందుకే ఆ పైగానేమో నాకు జీవశక్తి బాగా దొరుకుతుంది దీని దగ్గర పుల్ల గుమ్మడికాయలు ఏట ఉంటది ఇక్కడ ఉంది అందుకే నేను వదలను అని చెప్పింది. అవునా సరే సరే గాని నీకేం కావాలి అన్నాను నీకేం కావాలి అని అంటే నువ్వేమ ఇస్తావ్ నీ దగ్గరిది నాకొద్దు అంది మరి నీకేం కావాలి ఈ పిల్ల నేను తీసుకెళ్ళిపోతా అంది ఇంకో మాట చెప్పు అన్నాను నేను
(15:20) తీసుకెళ్ళిపోతా అంతే తీసుకెళ్ళిపోతాను నాకు హక్కు ఉంది అంది ఏంటి ఆ హక్కు అన్నాను నేను అది చెప్పిన మాట విన్న తర్వాత మీరు ఈ వీడియోని లైక్ చేయకుండా ఉండలేరు హై పాయింట్స్ ఇవ్వకుండా ఉండలేరు మీ వాళ్ళకి షేర్ చేయకుండా ఉండలేరు. ఎందుకంటేనండి మనం ప్రతి ఇంట్లోనూ అనుభవిస్తున్న సమస్య ఇది అది ఏం చెప్పిందంటే ఈ అమ్మాయి నెలసరితో ఉంది నెలసరితో ఉన్న రక్తం వాసన అంటే [గురకలు] చాలా ఇష్టం మాకు అంది పిశాచి కదండీ ఆహా అన్నాను నెలసరితో ఉన్నప్పుడు నన్ను తొక్కడం కాకుండా నా దగ్గర నిలబడింది.
(16:03) మళ్లా రెండు మూడు సార్లు ఇకిలించుకుంటూ నాకు వెనకాతలు తిరిగి చూసింది. అందుకే వచ్చాను ఒళ్ళు బాగుంది రక్తం బాగుంది ఉన్నాను నేను వెళ్ళను అంది. దీన్ని బట్టి మీకు ఏం అర్థంఅవుతుంది మెన్సస్ లో ఉన్న వాళ్ళందరూ ఇళ్లల్లో కూర్చోమని నేను చెప్పట్లేదండి. సాయంకాలం షో కి వెళ్ళింది ఆ అమ్మాయి అది కూడా నేను తప్పనట్లేదు వెళ్ళండి ఎంజాయ్ ద లైఫ్ పీస్ ఫుల్లీ జాయ్ఫుల్లీ బట్ టేక్ కేర్ అబౌట్ యువర్ సెల్ఫ్ మీరేం ఆలోచిస్తున్నారు ఎందుకని ఎక్కడ కొట్టుకెళ్ళిపోతున్నారు మీరు మెన్సెస్ అయితే ఇళ్లల్లో కూర్చున్న రోజులు మారిపోయాయి నేను ఒప్పుకుంటా అగ్రీ కానీ
(16:43) జాగ్రత్త పడడం మాత్రం ఎప్పుడూ ఉండాలి. ఎందుకని జాగ్రత్త పడరు మెన్సెస్ లో ఉన్నా కూడా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోండి చెత్త కుప్పలు ఐసోలేటెడ్ ప్లేసులు చీకటిగా ఉన్న స్థలాలు అక్కడ ఏముందో మీకు తెలియనప్పుడు అన్నోన్ ప్లేసులు అవాయిడ్ చేయండి మీ ఫ్రెండ్స్ ఏదో మేల్ ఫ్రెండ్స్ ఫోన్ చేశారు తప్పు కాదు ఫోన్ చేస్తే కొంచెం రెండు అడుగులు దూరంగా వచ్చి మాట్లాడండి లేదా నేను మళ్ళీ చేస్తానుఅని చెప్ చెప్పండి ఆ మాత్రం కూడా అర్థం చేసుకోలేని వాడేం ఫ్రెండ్ అండి చెప్పండి మీ జీవితాన్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండిఅమ్మ ప్రొటెక్ట్ చేసుకోకుండా ఎందుకని మీరు అలా పాడైపోతున్నారు
(17:30) నాగరికత పెరిగింది మనుషులు మారారు నాగరికత చొచ్చుక వచ్చేస్తుంది మనలోకి మన జీవితాలని రోడ్డుకు లాగేస్తుంది. కానీ మన విశ్వాసాలు మన నమ్మకాలు మన ఆచారాలు మన పరిస్థితులు మన మంచి చెడులు మారలేదండి [గురకలు] అర్థమైందా అండి సిజ్జు చూడండి వీడియో చేస్తుంటే కలవరిస్తుంది నిద్రపోతాం చూసారా ఆ ఏది కూడా పాజిటివ్ ఫోర్స్ ఆర్ నెగిటివ్ ఫోర్స్ మంచి చెడు దేవుడు దెయ్యం ఇవేవి మారలేదు వాటిని మనం చూసే విధానం మారింది.
(18:06) బోల్డ్ అంత జీవితం ఉన్నవాళ్ళు ఇలా చేసుకోకండి ఇది నా సూచన సలహ కూడా ఉచిత సలహ విలువ ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ నేను చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. సోషల్ మీడియా అంటే మనకు తోచిందల్లా పుష్ చేయడం కాదండి అది చూసిన వాళ్ళకి ఏదో ఒక విషయం అందులో పనికొచ్చే విషయం ఉండాలి. ఉంటేనే ఎంటర్టైన్మెంట్ ఆర్ నాలెడ్జ్ అవేర్నెస్ ఈ మూడింట్లో ఏదో ఒకటి ఉంటేనే ఆ వీడియోకి విలువ లేకపోతే ఎందుకు డేటా కదా మరి ఆ తర్వాత మేము పడ్డ నరకం ఏంటో తెలుసా అండి నాలుగు రోజుల పాటు ఆ అమ్మాయిని తిప్పుతూనే ఉన్నారు నా దగ్గరికి వాళ్ళు రోజు రోజుకి తగ్గుతూ వస్తుంది. నేను చేసే
(18:49) చెప్పే పరిహారాలు వాళ్ళు చేయడం ఆ అమ్మాయిని తీసుకురావడం నేను ఆమెకేమో రక్షణ కల్పించడం ఇవన్నీ అయ్యి ఆమె వారం 10 రోజులు పట్టింది కోలుకునేటప్పటికీ ఆ ఆమెకి పీడకలలు తిండి సహించదు వామిటింగ్స్ రాత్రిపూట వీళ్ళు లాక్ చేసుకోకపోతే బయటికి వెళ్ళిపోయి వీధిలో ఉండేటటువంటి జిహెచ్ఎంసి వాళ్ళ చెత్తకుప్ప దగ్గర వెళ్లి కూర్చుంటున్నదట ఈ అమ్మాయి ఎంత భయంకరమైన విషయం చూడండి పెళ్లికఎదిగిన ఆడపిల్లలు మన ఇంటి పిల్లలు మన పిల్లలు ఆ ఈ నాగరికత ముసుగులోని పాపం వాళ్ళు తెలియకుండా చేసుకున్నటువంటి ప్రమాదాలు వాళ్ళని ఏ స్థాయికి తీసుకెళ్తున్నాయో చూడండి. వాళ్ళ మదర్ ఏం
(19:29) చెప్పారు నాకు మేము పట్టించుకోండి నేను అంతగా తెలియదండి అని మరి ఎందుకుఉందండి ఆవిడ ఇంట్లోని నా సూటు ప్రశ్న ఎందుకున్నారు ఆవిడ ఇంట్లోని అట్లీస్ట్ అమ్మ నీకు డేట్స్ ఎప్పుడు అయిపోయిందా ఉందా తల్లి బాధ్యత కదు ఒకటి రెండవది నేను ఎవరి బాధ్యతలని నేను పాయింట్ అవుట్ చేయట్లేదండి కానీ ప్రాబ్లం్ వచ్చినప్పుడు ఇవన్నీ వస్తాయి ఏ ప్రాబ్లం్ వచ్చినా వస్తాయి మనుషుల్ని కాపాడడానికి షీ టైమ్స్ ఉన్నాయి కానీ జీవశక్తిని కాపాడ డనికి మనమే టీమ అవ్వాలండి.
(20:02) అందువల్ల తప్పకుండా మీరు ఈ విషయంలో అవేర్నెస్ తెచ్చుకోండి మీరు హ్యాపీగా తిరగండి 30 డేస్ తిరగండి. అస్సలు నో వన్ కెన్ స్టాప్ యు తిరగండి కానీ జాగ్రత్తగా తిరగండి లైఫ్ ని ఎంజాయ్ చేయండి ఫుల్లీ జాయ్ఫుల్ గా ఎంజాయ్ చేయండి బట్ టేక్ కేర్ ఆఫ్ యువర్సెల్ఫ్ జాగ్రత్తగా ఉండండి ఆ అమ్మాయి హిమోగ్లోబిన్ ఎంత ఎంత అంటారు ఏడో ఎనిమిదో పాయింట్లకి పడిపోయిందండి ఏడు కాదు ఎనిమిదో ఎంతో పాయింట్లోకి పడిపోయింది.
(20:35) మంచి వయసులో ఉన్న అమ్మాయి ఎందుకు పడిపోతుందండి రక్తం పీల్చేసింది అది మెన్సెస్ లో తక్కిన పాపానికి అంుచేత మెన్సెస్ అనేది భగవంతుడు స్త్రీకి ఇచ్చిన అపూర్వమైనటువంటి వరం నెక్స్ట్ మనం మన తరాలని కొనసాగించడానికి మన గర్భాలయాన్ని బాగు చేసుకోవడానికి మనక ఇచ్చినటువంటిది గర్భాశయం కాదండి గర్భాలయం మన శరీరమే మన ఆలయం మనం ఆడవాళ్ళం కాబట్టి మనం సృష్టి చేయగల కాబట్టి ఆలయం అది కడుపు మన పొట్ట మనకు ఆలయం అటువంటిది నెలకొకసారి చెడు రక్తాన్ని బయటికి పంపు చేసే అద్భుతమైన ఇంజనీరింగ్ మన శరీరం దీన్ని మనం నమ్మకాలు కూడా చాలా ఉన్నాయి ఆ సమయంలో దయచేసి ఇవి పాటించండి హెల్దీగా ఉండండి
(21:22) హ్యాపీగా ఉండండి ఆ అమ్మాయి కోలుకున్నది వాళ్ళ వాళ్ళని గుర్తుపట్టడం మానేసింది ఎందుకంటే పూర్తిగా ఆవహించేసింది అది ఆవహించేసి ఆమె రక్తాన్ని పేల్చడం మొదలు పెట్టింది విత ఇన్ టూ వీక్స్ లో మొత్తం 12 13 ఉన్న పాయింట్లో ఉన్న హిమోగ్లోబిన్ఏడున్నర ఆఏడున్నరకి పడిపోయిందిఏడున్నర అండి గుర్తొచ్చిందిఏడున్నరకి పడిపోయింది. నిలబడితే ఇలా వాలిపోతుండేది ఆమెక ఎందుకు కర్మ ఆ సదరు ఫ్రెండ్ ఎవరు రానేలేదు చూడడానికి దిస్ ఇస్ ద రియల్ ఫ్రెండ్షిప్ దీన్నే ప్రేమ అంటారట రాలేదు [గురకలు] ఈమెకి ఇలా అయిందని తెలిసి ఆమెతో సినిమాకి వెళ్ళిన అమ్మాయి కూడా కట్ చేసింది.
(22:03) దిస్ ఇస్ ద కొలీగ్ ఫ్రెండ్షిప్ ఏం చెప్తాం అంుచేత మీరు బాగుంటేనే మీ చుట్టూ జనాలండి మీరు బాగోకపోతే మీ ఇంట్లో వాళ్ళు తప్ప మీ చుట్టూ ఎవరు ఉండరు. అంుచేత మేము వారం రోజులు కష్టపడి ఆమెని మామూలు మనిషిని చేయగలిగాం. తిరిగి ఆమెకి డేట్స్ వచ్చేసి టైం వచ్చేసింది అన్నమాట. అంత అన్ని రోజులు పట్టింది ఆమెకి ఆ దిగదుడుపు తొక్కడం వల్ల మెన్సెస్ తో ఉండి తొక్కడం వల్ల అది తీవ్రంగా ఎఫెక్ట్ అయిపోయి జుట్టు విరబోసుకుని ఉంది ఆవిడ ఆరోజు జుట్టులోనుంచి వచ్చానని చెప్పింది ఆ పిశాచి కాళ్ళతో తొక్కితే నేను ఊరుకుంటాను ఏంటి జుట్టులో నుంచి వచ్చా అన్నది ఓకేనా
(22:39) అండి అయితే ఆ రోజుల్లో మీరు విరబోసుకొని తిరిగితే తిరగండి బట్ ఐసోలేటెడ్ ప్లేసెస్ కి వెళ్ళకండి నాగరికత అనేది మనల్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళాలి తప్ప ఇలాంటి బాధల్లో పడేయకూడదు కనుక మీరు మోడర్న్ గా ఉండండి నేను కూడా మోడర్న్ గానే ఉంటాను ఈ వయసులో కూడా మీరు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయండి సరదాగా ఉండండి మీకు నచ్చిన మీకు ఇచ్చిన భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని మీరు ఎంజాయ్ చేయండి.
(23:03) బట్ మీ జీవితాన్ని కోల్పోకండి. బాధపడేది మీ చుట్టూ ఉన్నవాళ్ళు కాదు మీ కొలీగ్స్ కాదు మీతో ఎంజాయ్ చేసిన వాళ్ళు కాదు, మీతో పాటు వచ్చి ఆ షాపింగ్ మాల్స్ లో తిన్న వాళ్ళు కాదు, పానీపూరి ఫ్రెండ్స్ కాదు ఎవ్వరు కాదండి మీ తల్లితండ్రులే మీకు హింస అనుభవిస్తారు మీ వల్ల. మీరు అనుభవిస్తారు మీ జీవితం పోగొట్టుకుని ఎందుకంత బాధ ఆ తర్వాత ఆమె ఏం చేయవలసి వచ్చిందో చెప్పమంటారా ట్విస్ట్ ఆమె చేస్తున్నటువంటి చక్కనైన ఉద్యోగం సాఫ్ట్వేర్ జాబ్ ని ఆ ఫర్మలో వదిలేసి ఆ ఫ్రెండ్ తాలక ప్రచారం తట్టుకోలేక ఆ ఫర్మలో వదిలేసి మరో ఫర్మ్ కి వెళ్ళవలసి వచ్చింది
(23:38) ఇంకా ఆమెకు ఉద్యోగం రాలేదు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఎందుకంటే మనం సంపాదించుకోవడం ఒకోసారి టైం బాగుంటే వేగం వస్తాయండి అన్నిని మన టైం బాగు లేనప్పుడు మనం స్వయంకరత అపరాధాలు చేసి పోగొట్టుకుంటాం అనుకోండి అది అంత ఈజీగా మనం తిరిగి గెయిన్ చేసుకోలేము ఇది నిజం [గురకలు] మనం పోగొట్టుకున్నది తిరిగి సంపాదించుకోవాలంటే మన పూర్వ పుణ్యం మనల్ని వెంటాడాలి మన వెనకాలు ఉండాలి మనకు లక్ ఉండాలి ఎల్యూసికే ఆ నాలుగు అక్షరాలు లేనిదే పొందలేం కనుక ఈ వీడియోలో ఉండే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుతుందని అవేర్నెస్ మీకు కలుగుతుందని మీకు లేదని కాదండి బ్రషర్ తెలుసు స్తుందని నేను మీకు
(24:19) చెప్తున్నాను. ఈ విషయాల గురించి కూడా మన సనాతన సంస్కృతిలో మనం చాలా వీడియోస్ ప్రీవియస్ వీడియోస్ చేసిున్నాము. ఒక్కసారి ఛానల్ ని విజిట్ చేయండి పాత వీడియోస్ కూడా ఒకసారి చూడండి అందులో మీకు అనుకూలమైన మీకు అవసరమైన పాయింట్స్ చాలా ఉంటాయి. తప్పకుండా తీసుకోండి అందులో మంచి తీసుకోండి విశేషాలు తీసుకోండి తర్వాత మీకు అనుకూలమైనంత వరకు మీరు వాటిని పాటించండి హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేసుకోండి ఓకే సిటీవ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ ఉన్నది కేవలం YouTube లో డబ్బులు చేసుకోవడానికి అయితే నేను ఎప్పుడో మానెద్దను ఈరోజు వరకు కూడా నాకు ఏం పెద్ద అమౌంట్స్ రావు. తెలుసా అండి అయినా నేను
(24:54) ఎందుకు ఆపకుండా చేస్తున్నాను అనిఅంటే నేను నేను నా నాలెడ్జ్ ని నేను షేర్ చేస్తున్నాను. నా సూచనలు నేను మీకు షేర్ చేస్తున్నాను నా వాయిస్ మీకు నేను షేర్ చేస్తున్నాను ఎందుకు అనింటే మీరు ఇంకా బాగుండడానికి వై బికాజ్ ఐ లవ్ సొసైటీ ఐ లవ్ పీపుల్ తెలుసా అండి ఆడమగా కాదు అక్కడ ప్రజలు అందరం కలిస్తేనే సొసైటీ మీకు నేను సొసైటీ నాకు మీరు సొసైటీ అంతే కదా ఇప్పుడు ఉన్న సోషల్ మీడియాని మనం యూస్ చేసుకుంటే అద్భుతాలు చేయొచ్చు పిచ్చి పిచ్చి వీడియోలు స్క్రోల్ చేయడం కాదు అద్భుతాలు చేసుకోవచ్చు సో మంచి ఆశయంతో వెళ్తున్న మన ఛానల్ ని సపోర్ట్ చేయండి ఆల్వేస్ అండ్
(25:35) లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ హాయ్ మర్చిపోకండి ఓకేనా అండి ఈ వీడియో కూడా మీకు నచ్చిందనే ఆశిస్తున్నాను. ఇందులో ఉన్న మేటర్ మీకు బాగా ఇంట్రెస్ట్ గా ఉంటుందని మీరు సత్తుకుంటారని ఈ విషయాన్ని పాజిటివ్ గా తీసుకుంటారని ఆశిస్తూ మరొక స్పైన్ చిల్లింగ్ అవసరమైనటువంటి స్పైన్ చిల్లింగ్ స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వస్తాం మీరు నమ్మలేని నిజాలతో మీ ముందుకు వస్తాం అంటిల్ దెన్ బాయ్ బాయ్ జై హింద్

No comments:

Post a Comment