Dr Vikrant Singh Thakur Latest Interview | What's Really Inside a Chips Packet? Every Parent|#video
Author Name:Sakshi Life
Youtube Channel Url:https://www.youtube.com/@life.sakshi
Youtube Video URL:https://www.youtube.com/watch?v=VjfDbuKEL80
Transcript:
(00:00) ఏంటిది ఏంటిది చిప్స్ ఆ 10 రూపాయలకు ఇది మీకు వచ్చేది దీన్ని మీరు దీన్ని చిప్స్ అంటున్నారు. ఇదంతా చెత్త [సంగీతం] ఎందుకో చెత్త ఈ చిప్స్ కాదు చీప్స్ [సంగీతం] చీటింగ్ ఇది ఎందుకు చెప్పాలా మీరు దీని ఇంగ్రిడియంట్స్ చదవండి ఒకసారి ఏ వస్తువు తిన్నా దాని ఇంగ్రిడియంట్స్ చదవాలా ఓకే దీనిలో ఇంగ్రిడియంట్స్ చెప్తా మీకు ఒకటి ఫ్లేవర్ ఎన్హాన్సర్స్ 627 631 మీకు
(00:48) ఎవరికైనా తెలుసా ఏంటో అది తెలిీదు డెస్టోస్ ఏంటో తెలుసా మీకు హైడ్రోలైజడ్ వెజిటేబుల్ ప్రోటీన్ ఏంటో తెలుసా మీకు చక్కెర చక్కెర ఇందులో ఎందుకు ఉంటది చిప్స్ లో చక్కెర ఉంటదా షుగర్ ఎందుకుఉంది మరి ఇందులో మాల్టో డెక్స్టిన్ ఇదేంటో తెలుసా మీకు తెలుసా మరి ఇది ఎట్లా తింటున్నారు మీరు ఇవన్నీ ఎట్లా తింటున్నారు మీ పిల్లలకు ఎట్లా పెడుతున్నారు నేను ఏదో ఒక వస్తు ఇస్తా ఇది ఇచ్చి తినండి అని మీకు ఇస్తా తింటారా మీరు తినలే తినరు కదా ఇవన్నీ ఎట్లా తింటారు టేస్ట్ అందుకే ఏంటో అన్నది ఫ్లేవర్
(01:38) ఎన్హాన్సర్స్ 627 631 ఓకే మీరు చాలా స్మార్ట్ మనుషులు నాకంటే ఎక్కువ మీకు తెలుసు ఇవన్నీ మంచివి కాదు ఆరోగ్యానికి మీరు మీరు రీసైడ్ చేయండి మాల్టో డెక్స్టిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో తెలుసుకోండి షుగర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో తెలుసుకోండి ఫ్లేవర్ ఎన్హాన్సర్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఏదున్నా సరే అది మీరు చదవండి. ఇప్పుడు ఈ చీట్ చీట్స్ గురించి నేను చెప్పట్లేదు.
(02:03) మీరు కొనే ఏ వస్తువైనా సరే దాన్ని మీరు వెనకాల ఇంగ్రిడియంట్స్ ఉంటాయి వెనక సైడ్ అవును ముందు కనిపించేదాన్ని పోయి మూసపోకండి. వెనక సైడ్ ఏముందో చూడండి ఆఫుల్ అని తెలిసి ఎందుకు రిలీజ్ చేస్తారు చూసి చెప్తాను చూసి మీరు తినాల్సింది ఏందంటే ఇట్లాంటి గుడ్డు ఓకే ఈ ఒక్క గుడ్డులో 6 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటది. 6 g ఆఫ్ ప్రోటీన్ అది మీకు దీంట్లో దొరుకుతాయా దొరకదు అందులో మీకు రోగాలు దొరుకుతాయి ఇందులో ప్రోటీన్ దొరుకుతది.
(02:41) ఇందులో వైటమిన్ ఏడి ఈకే అన్ని ఉంటాయి. అవునా మరి ఇది తినాలా అది తినాలా పిల్లలకి ఏం పెడుతున్నాం మరి ఎడవగానే చిప్స్ అనగానే సో మీరు ఏ వస్తువు తిన్నా దాని ఇంగ్రిడియంట్స్ చదువుకోండి వెనకాల ఉంటది ఒక వస్తువులో ఏముందో మీకు తెలియదు ఆ పదార్థం ఏంటో ఆ దివ్య పదార్థం ఏంటో మీకు తెలియదంటే అది మీరు తినకండి ఓకే చేస్తారా ఈ విషయం చేస్తాం సార్ సంతోషం ఓకే ఇది ఎందుకు పడేసినా అంటే కొందరు కామెంట్ పెడతారు ఆ చిప్స్ ప్యాకెట్ మీ వాళ్ళు ఎవరో తింటారని అందుకే పడేసిన దీన్ని ఎవరు తినకుండా ఓకే [గురకలు]
No comments:
Post a Comment