నా పుస్తకాలకి ఆకర్షితుడై నన్ను కలవడానికి వచ్చిన యూట్యూబ్ మిత్రుడు🌹kanthrisa
Author Name:kanthrisa trending
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending
Youtube Video URL:https://www.youtube.com/watch?v=aO5c1SwX5wg
Transcript:
(00:00) ఇప్పుడే ఈ మిత్రుడు వచ్చాడు. ఒకసారి హాయ్ చెప్పు హాయ్ ఆ నువ్వు నన్ను కలవడానికి ఇచ్చింది అది చెప్పు బాగుంది అది. అయితే మా ఫ్రెండ్ చిన్న డిబేట్ జరిగింది మా ఫ్రెండ్ కి నాకు ఓకే డిబేట్ జరిగినప్పుడు మా ఫ్రెండ్ ఏం చేసింంటే అంటే నేను ఇట్లా మాట్లాడడానికి ఒక రీజన్ ఉంది ఒకసారి ఈ వర్డ్ చదువు అని చెప్పేసి ఆ నోట్స్ ఆఫ్ మిషన్ లోపల ఒక పేజీని నాకు షేర్ చేసిండు.
(00:25) ఓకే అరే అది చూసిన తర్వాత బాగా అనిపించింది. అరే వర్డ్స్ బాగున్నాయి బుక్ ఎక్కడ దొరుకుతది ఇది కూడా తీసుకుంటే బాగుం అని చెప్పేసి అతన్ని అడిగిన అరే బుక్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే అరే ఇక్కడనే పుప్పల గోడలు ఉంటాడు ఆయన ఒకసారి నీకు నెంబర్ నేను షేర్ చేస్తా ఒకసారి మాట్లాడు అన్నాడు నెంబర్ షేర్ చేసిన తర్వాత ఆ నాకేమ వచ్చిందంటే సార్ కొంచెం బిజీగా ఉన్నాడు.
(00:46) రేపైతే కొంచెం ఫ్రీగా ఉంటాడు అన్నాక ఓకే సర్లే అని చెప్పేసి దగ్గరికి వస్తున్నా సో ఇప్పుడు నేను రాయాలనుకున్న పుస్తకం ఒక్కటే అది నా ఆటోబయోగ్రఫీ అది 2012 నుంచి 14 వరకు పూర్తి చేసినా అది ఇంకా ప్రింట్ కాలి ఈ సంవత్సరం చేస్తా అంటే ఓన్లీ బుక్స్ రాయడానికే ఇంట్రెస్ట్ ఎందుకు చూపించేది అట్లేం లేదు ఇవన్నీ పెయింటింగ్ చేసేది నేనే ఇప్పుడు YouTube టాక్ చేసేది నేనే దాన్ని తంబ్నెయిల్ చేసేది నేనే దాన్ని ఎడిటింగ్ చేసేది నేనే ఇప్పుడు మా అమ్మాయి వంట చేస్తే అంటు కడిగేది అన్ని పనులు సమశ్రద్ధతో పుస్తకం వల్ల తెలుస్తుంది పుస్తకాలు రాస్తున్నాడండి నాతో ఒక వన్ వీక్ ఉంటే తెలుస్తుంది చాలా
(01:20) పనులు చేస్తాను. మంచి వెళ్లి కూర వేరే వృత్తి ఏమ ఎంచుకోలేదు ఇగ అసలు వృత్తి ఉండకూడదు అంట నేను ఎందుకు వృత్తి వల్ల ఆ పనిని గొప్ప శ్రద్ధగా చేస్తూ మిగతా పనులు శ్రద్ధ లేకుండా చేయడం వల్ల మనసులో ఒక అలజడు ఏర్పడుతుంది. ఇప్పుడు మేము మాకు ఒక పని ఉంది అదే అందుకే అక్కడికే వస్తున్నాను నేను కూడా ఒకప్పుడు జాబ్ చేశాను. మ్ ఈ వృత్తి అనేది ఏందంటే ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల స్ట్రెస్ వస్తుంది.
(01:44) ఇప్పుడు మనం వృత్తి ఎందుకు చేస్తున్నాం ఒకటి వృత్తి ధర్మాన్ని పాటించాలి అనుకున్నప్పుడు యస్ ఏ పోలీస్ గా నా రాష్ట్రం బాగుండాలి అనుకుంటే ఇంక డబ్బు గిబ్బు ఏమ ఆలోచించొద్దు ఇ దానికి జీవితం ఇచ్చేసేయాలి. అవును లేదా నేను బతకడం కోసం మా పిల్లల్ని సాకడం కోసం అంటే అప్పుడు అది పోలీస్ అనేది ఒక మాధ్యమం అయింది. ఉమ్ అప్పుడు నీకు స్ట్రెస్ వస్తుంది.
(02:05) అవును అంగీకరిస్తే స్ట్రెస్ లేదు. ఇప్పుడు 10 హవర్స్ ఎక్కడో రోడ్డు మీద డ్యూటీ చేయమన్నారు. నీకు అది ఇష్టమైతే హాయిగా చేస్తాం అట్ట కాకుండా అమ్మ ఏంది డ్యూటీ అనిపించింది అంటే బేసికల్గా నీకు ఉద్యోగం మీద ఆసక్తి లేదు [నవ్వు] డబ్బు కోసం చేస్తున్నావ్ డబ్బు ఎవరు ఇయ్యారు కాబట్టి చేయవలసి వస్తుంది కాబట్టి చేస్తున్నా అట్లా ఇప్పుడు నేను నేనేమంటే డబ్బు కావాలి అది ఎలాగో అలాగా నేను బతకడానికి పెద్ద లగ్జరియస్ లైఫ్ కాదు నాది నేను హాయిగా కింద కూర్చుంటాను కింద అవును అది చచ్చిన చూసినాక అయితే ఆరామసే ఉంది ఇక్కడ అసలు ఎటువంటి హడావిడి ఏమి లేదు
(02:36) జీవితకాలం ఇంతే ఇంకా అట్లా ఈ రూమ్లో ఉండవలసిన వాడిని కాదు ఎక్కడో చెట్టు కింద మీటింగ్ పెట్టుకోవాలి మనం ఆయగా చెట్టు కానుకొని నేను పడుకొని మాట్లాడుకోవాలి అంటే రిలాక్స్ గా ఉండాలి మంచి పేస్ ఫుల్ గా ఉంటది ఆ సో అట్లా నేను ఒకటే బుక్ రాద్దాం అనుకున్నాను 2015 చివరి ప్రాంతంలో ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే ఆ ఫ్రెండ్ ఒక కాంటెక్స్ట్ అడిగాడును అసలు జీవితం అంటే ఏంది బ్రదర్ అని అడిగితే నేను ఇట్లా చెప్పబోయి నాకు నీకు చెప్పాలనిపిస్తలేదు నాకు రాయాలనిపిస్తుంది అని ఒక ఫ్రెండ్ కి చెప్పి తొందరగా కార్ది ఒక వన్ అవర్ జర్నీ అన్నమాట ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోయి
(03:16) ఇప్పుడే బుక్ రాయా మా ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మతో చెప్పాను నేను ఒక బుక్ రాద్దామని నాకు ఒక ఫీలింగ్ వచ్చింది నేను మార్నింగ్ వన్ అండ్ హాఫ్ అవర్ ఈవినింగ్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ రాస్తాను. నేను ఎన్ని రోజులు రాస్తానో తెలియదు రాసినంత సేపు ఇక్కడే కూర్చుంటాను. నువ్వు వీలైతే మౌనంగా ఉండు లేకపోతే బ్యాచ్ సద్దుకుని ఊరికి పో నేను ఏ కుటుంబ విషయాలు ఏది మాట్లాడను ఆ మధ్య సమయంలో నీకు కూరయాలు గిరియాలు ఏదో కాబట్టి తెచ్చిస్తాను.
(03:42) బట్ ఈ పుస్తకం అయిపోయింది అనే వరకు నాతో ఏది చర్చించొద్దు అని చెప్తే షి సెడ్ ఓకే నా దగ్గరికి ఎవ్వరు రారు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయరు ఓన్లీ మా ముక్కతే ఉండేది కాబట్టి షి సెడ్ ఓకే సో నాకు మంచి ఫుడ్ చేసి పెట్టు నేను రాసుకుంటాను. నీకు సహాయం చేస్తాను మిగతా విషయాల్లో అట్లా 13 రోజుల్లో రాసిన పుస్తకం ఆత్మదర్శనం సో ఆత్మదర్శనం నేను రాసిన కొనేవాడు ఎవడు లేడు ముద్రించే డబ్బు లేదు అప్పుడు పబ్లిసిటీ లేదు ఏమీ లేదు అసలు లేదు లేదు సో అప్పుడు పుస్తకం అంతా అయిపోయినప్పుడు ఒక నాకున్న కొందరు ఫ్రెండ్స్ కి మెసేజ్ పెట్టాను.
(04:13) ఇట్లా ముద్దిద్దాం అనుకుంటున్నా నా దగ్గర డబ్బు లేదు ఉంది కానీ ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై మనీ ఎందుకంటే మళ్ళీ నేను బతకాలి కదా సో అందుకని మీకు ఓకే అనుకుంటే తలా ఒక 1000 రూపాయలు పంపిస్తే ఒక బుక్ వాచి వేస్తాను అంటే వితిన్టూ త్రీ మినిట్స్ లోనే 40 మంది ఓకే అన్నారు. వితిన్ వన్ అవర్ లో ఆ 40 మంది 1000 రూపాయలు పంపారు అందులో ఒక ఐద మంది ఫ్రెండ్స్ 2000 నుంచి 5000 వరకు పంపారు అట్ల ఒక 68 68000 రూపాయలు వచ్చాయి.
(04:39) నేను అట్లా మా అమ్మ నేను కూర్చొని నాకు మెసేజ్ వస్తుంటే పేపర్ మీద రాసి నేను గూడ కతికిచ్చాను నాకు గుర్తుంది. అందులో అందులో చెప్పాను ఇందులో మీ బొమ్మ కూడా వేస్తాను ఇప్పుడే పంపిస్తే వేస్తాను. డిలే అయితే వేయను అంటే ఎంబడే నాకుఒక 20 మంది దాకా పంపించాను అప్పటికప్పుడే అప్పుడు నేను వాళ్ళ బొమ్మలన్నీ వేసి వాళ్ళ గురించి చిన్న వ్యాఖ్య రాసి ఆ పుస్తకంలో ముందు జోడించి ముద్రించి ఆ తర్వాత నాకు అందరు ఇచ్చిన సలహా ఏంది పుస్తకం గ్రాండ్ గా రిలీజ్ చేస్తే ఎక్కువ మందికి ఉంటారు అసలు విషయం అది కానీ కాదు ఇప్పుడు గ్రాండ్ అనేదాన్ని ఎవడు నిర్ణయిస్తాడు
(05:10) ప్రధానమంత్రి గారు వస్తే గ్రాండ్ ఎమమెల్యే వస్తే ఏం గ్రాండ్ అది సెమీ గ్రాండ్ అవుతుంది. అందుకని అట్లా ఏమ వద్దు రిలీజ్ లేదు ఏమీ లేదు మరి ఎట్లా కొంటారు అంటే ఇప్పుడు నేను నీకు ఇస్తాను ఇందులో ఏమన్నా విషయం ఉంటే నువ్వు ఒక వ్యక్తికి చెప్తావ్. ఆ వ్యక్తి నిజంగా ఆసక్తి అనిపిస్తే కొనాలి ఇప్పుడు నా పుస్తకం మెడిసిన్ లాగా మెడికల్ షాప్ ఉందని మనం మందులు కొనుక్కోం తలనొప్పు వస్తేనే గోల్డెన్ కొనుక్కుంటాం అట్లా నిజంగా పుస్తకం చదవాలన్న స్పృహ కలిగిన వాడు మాత్రమే నా పుస్తకం కొనుక్కోవాలి.
(05:42) అప్పుడు ఒకడు అన్నాడు ఇలా అయితే ఎక్కువ సేల్ అసలు ఎక్కువ సేల్ చేయడం నా ఉద్దేశం కాదు. సేల్ చేస్తే దిస్ ఇస్ నాట్ బిజినెస్ ఒకవేళ నేను నిజంగా డబ్బే సంపాదించాలంటే పుస్తకం రాయాల్సిన అవసరం లేదు. నాకు రియల్ ఎస్టేట్ చేసే ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక రెండు ప్లాట్ల దగ్గర ఇన్వెస్ట్ చేసి ఒక ఐదారు సంవత్సరాలు దాన్ని కాచుకొని ఉంటే దానిి డబ్బులు అవుతుంది అట్లా ఇన్వెస్ట్ మనీ వస్తుంది.
(05:59) సో ఐ యమ్ ఏ లివింగ్ ఏ సింపుల్ లైఫ్ అందుకని అట్లా ఆ పుస్తకాన్ని ముద్రించిన తర్వాత ఒక ఐఏఎస్ ఆఫీసర్ నాకు పరిచయం గుర్రా వెంకటేశ్ గారుని ఆ ఎస్ ఆయన మీ కోసం సంథింగ్ ఏదో ఆ బ్రదర్ బ్రదర్ గా బ్రదర్ అని పిలుస్తారు ఆయన అప్పుడు ఆయన ప్రిన్సిపల్ సెక్రెటరీ పెద్ద హోదా అనుకో సో నేను ఆయనతో చెప్పాను సార్ ఇట్లా పుస్తకం ప్రింట్ అయ్యింది మీకు ఒకటి ఇద్దాం అనుకుంటుంది అంటే మరి రిలీజ్ ఏంటి బ్రదర్ ఎట్లా అంటే రిలీజ్ అట్లాంటిది ఏమ లేదు నా జీవితంలో ముఖ్య అతిథిని నేను తీసేసాను అందరూ ముఖ్య అతిథులే నేను ఇంత రాసిన తర్వాత నా ఫ్రెండ్స్ 40 మంది వేవి ఇచ్చారు వాళ్ళు ముఖ్య అతిథులు
(06:35) కాదా నేను రాస్తున్నప్పుడు మా అమ్మ నాకు వండి పెట్టింది ఆమె ముఖ్యమైన వ్యక్తి కాదా ఎవరో ఒక వ్యక్తి వచ్చి అతన్ని హైజాక్ చేయడం ఏంటి ఒకవేళ రిలీజ్ చేస్తే ఈ 40 మా అమ్మ వీళ్ళు రిలీజ్ చేయాలి మీరు రిలీజ్ చేయాలి. దానికి వేదిక గీదిక అక్కర్లేదు అన్ని వేదికలే [గురకలు] సరే పుస్తకం తీసుకొని నా దగ్గరికి రా నేను ఉంటాను ఆఫీస్ లో అంటే నేను మధ్యాహ్నం రెండు గంటలకు వెళ్ళా వెళ్తే ఆశ్చర్యపోయా ఆయన ఆఫీస్ లోనే లవర్ బుక్ ఏది ఇచ్చి చిన్న డెకరేషన్ చేసి వాళ్ళ ఆఫీస్ ఎంప్లాయిస్ అందరిని పిలిచి ఆయన నా గురించి ఒక రెండు మాటలు చెప్పి వీడు దుర్మార్గుడు ఆ అంటే ఎవడైనా రాస్తే పేరు
(07:10) ప్రఖ్యాతులు అసలు పేరు ప్రఖ్యాతులు లేవు దాంట్లో పడితే జీవితంలో విముక్తి లేదు అని నాకు ఎప్పటి నుంచో చెప్పినా అది ఇప్పుడు ఆచరి సరిస్తున్నాడు. అందుకని ఊరికే లాంచనంగా మన పుస్తకం మనమే రిలీజ్ చేసుకుందాం. అని అక్కడున్న వాళ్ళందరికీ పుస్తకం డిస్ట్రిబ్యూట్ చేయించి ఒక మాట కూడా చెప్పాడు. దిస్ ఇస్ నాట్ ఫర్ ఫ్రీ మీకు నిజంగా కొనుక్కొని చదవాలనుకుంటే చదువు తీసుకోండి లేకపోతే ఒక బుక్ ఉంటుంది ఊరికే తిరిగేసి అక్కడ పడేసి ఇంట్లో పడేసిన ఇక్కడ పడేసిన కుచ్చు ఫరక్ సో అక్కడ ఉన్న 20 30 మందిలో ఒక ఐదారు మందే కొన్నారు పుస్తకం మిగతా వాళ్ళు ఎవరికీ
(07:41) ఆసక్తి లేదు. సో అప్పుడు కూడా చర్చ వచ్చింది. ఇప్పుడు నువ్వు 1000 పుస్తకాలు ప్రింట్ చేస్తే 1000 మంది కొనుక్కోవాలంటే నాకు ఆ ఉద్దేశం లేదబ్బా వదిలేయ్ ఆ తర్వాత ఇప్పుడు ఇప్పుడు నువ్వు వచ్చావు నిన్ను ఎవరు పిలవలే నీ అంతకు నీకే ఒక స్పర్ణగ నా దృష్టిలో ఇది పుస్తకం పాయింట్ ఆఫ్ వ్యూ లో గొప్ప విజయం నిజంగా ఆల్రెడీ మీరు రచయి చేసినట్టే ఇది ఆ నేను చాలా ఆస్వాదిస్తున్నా నేను ప్రతి రోజు ఐదు పుస్తకాలు ఆరు పుస్తకాలు కొరియర్ చేస్తాం నేనే సంతకం పెడతాను ప్రతి పుస్తకానికి నేను సంతకం పెట్టి పంపాలని నా జీవితకాల నిర్ణయం దీనివల్ల నా కెరియర్
(08:11) నేనే బొందపెట్టుకున్నట్టు నిజానికి చాలా చోట్లకి 20 చోట్ల పెట్టామ అనుకో డబ్బు వస్తుంది కానీ ఆ పర్సనల్ టచ్ ఉండదు ఇప్పుడు [గొంతు సవరించుకోవడం] ఎవరైతే కొనుక్కుంటున్నారో చాలా హ్యాపీ నేను చాలా అంటే దాన్ని గౌరవంగా భావిస్తాను ఏదో ట్రాన్సాక్షనల్ ఒక కట్ డ్రాయర్ కొన్నట్టు కొనకూడదు పుస్తకాన్ని పుస్తకం అనేది ఒక అనుభవానికి సంబంధించింది ఒక మనిషి యొక్క ఎక్స్పీరియన్స్ కి సంబంధించింది దాన్ని చదివితే కొంత తేలికపడాలి.
(08:36) దాన్ని ఒక గురువుగారి ఫోటో లేకపోతే ఒక అమ్మ ఫోటో ఒక సర్టిఫికెట్ దాచుకున్నట్టు ఒక అక్షరాన్ని ఎండమూరి వీరేంద్ర నాతో ఒక మాట చెప్తారు. పేపర్ అన్ని అక్షరాలను దాచుకుంటుంది. చెప్పు పేపర్ అన్ని అక్షరాలు దాచుకుంటుంది కొన్ని అక్షరాలే పేపర్ని పేపర్ ని దాచుకునే ఇలా చేస్తాయి. సో ఇప్పుడు పేపర్ మీద ప్రింట్ అయిన సర్టిఫికెట్ అక్షరాలే న్యూస్ పేపర్ అక్షరాలే న్యూస్ పేపర్ ని తీసి అవతల పడేస్తాం ఎందుకంటే అక్షరాలో విలువ లేదు కాబట్టి అది ఎవరన్నా ఆటోగ్రాఫ్ ఇస్తే దాన్ని దాచిపెట్టుకు సో ఇప్పుడు నా పుస్తకం అనేది ఒక లవ్ లెటర్ టు ఎవరీబడీ అదేంటంటే లైఫ్ ని కాంప్లికేట్
(09:14) చేసుకోకుండా ఎట్లా సింప్లిఫై చేసుకోవాలనే అంశాన్ని నేను రకరకాల కథల ద్వారా బొమ్మల ద్వారా రెండోది ఆ పుస్తకం అంతా నేను చేతిరాతో రాస్తాను ఆ అందులో నా యొక్క నేను చెప్పాలనుకున్న విషయం యొక్క ఎక్స్ప్రెషన్ ఏమిటి ఏమిటి ఇదిగో మొదటి అక్షరం నుంచి చివరి అక్షరం వరకు ఓపికగా రాశను అందుకంటే ఓపిక వహించు. తర్వాత దీన్ని ఎక్కడ వ్యాపారం చేయట్లంటే లైఫ్ లో వ్యాపారాన్ని ఎక్కువగా ఇండల్ చేయదు.
(09:38) సో సత్యానికి ప్రమోషన్ అక్కర్లేదు. ఇప్పుడు నాకు చాలా మంది వచ్చి నాకు తెలిసిన సెలబ్రిటీస్ ఉన్నారు వాళ్ళకు పుస్తకం పట్టుకొని పుస్తకం చదవండి అని చెప్తే ఎక్కువ మంది ఫేల్ అవుతారంటే నా ఉద్దేశం అతను చదివి అతను తానంతకు తాను వీడియో చేస్తే తప్ప నేను అడగను దాని అస్తం గమండని కాదు వద్దు అది అబద్ధం అదే ఒక అబద్ధానికి వచ్చే రెస్పాన్స్ అబద్ధమే అవును అందుకని ఆత్మదర్శన వెనుక ఇంత కథ ఉన్నది.
(10:06) [నవ్వు] అవును ఇంకొక డౌట్ వచ్చింది నాకు ఈ కాంత్రేష అంటే పేరు రెండు పేర్ల కలయకనా లేద అసలు రీసా అనేది పేరు కాదు ఇప్పుడు మనకు భాషలో ఎన్ని పదాలుైతే ఉన్నాయో వకాబులరీ లేదా పద సంపత్తిలో అందులో కొన్ని స్పెసిఫిక్ మీనింగ్ ఉన్న పదాలు ఎగజాంపుల్ చెంబు అనేది పదమే ఆనందము అన్నది పదమే కానీ చెంబు కనిపిస్తుంది.
(10:31) ఆ పదానికి సంబంధించిన డౌట్ ఎవరికీ లేదు చెంబు అంటే ఏందని ఎవడైనా అన్వేషిస్తున్నాడా చీపుర్ అంటే ఏందని అన్వేషిస్తున్నాడా ఏ పదానికైతే ఎగజాక్ట్ ఎక్స్ప్రెషన్ మనకు బయట కనిపిస్తుందో అవన్నీ మెకానికల్ ఆర్ టెక్నికల్ వర్డ్స్ కన్ఫ్యూజన్ లేదు. కానీ ఆనందం అనేది భాషలో ఉన్న పదమైనా అదంటే ఏంటో ఎవడికీ తెలియదు. సో కొన్ని పదాలు అనుభవ ప్రధానం కొన్ని పదాలు సంకేత ప్రధానం ఇప్పుడు ఓం అన్నది సంకేత ప్రధానం కొన్ని ఆనందం అన్నది అనుభవ ప్రధానం ఆకలి అనుభవ ప్రధానం చెంబు అన్నది వస్తు ప్రధానం [గొంతు సవరించుకోవడం] తర్వాత ఇంకా నామవాచకాలు ఉన్నదే ఉన్నాయి ఇప్పుడు నా పేరు కాంత్ అంటే అది నామం కాబట్టి
(11:07) కన్ఫ్యూజన్ ఏమీ లేదు. కానీ కాంత్ అనే వ్యక్తి ఆనందంగా ఉన్నాడు అంటే ఆనందం అంటే ఏంటో తెలియదు కాబట్టి అని వచ్చి అడుగుతారు. [నవ్వు] సో ఇప్పుడు నేను రాస్తున్న పుస్తకాలు ఈ అనుభవ ప్రధానంగా ఉన్న పదాలకు సంబంధించినవి. సో రీసా అన్నది అనుభవ ప్రధాన పదం అంటే రీసా అంటే ఏంది ఏది ఉన్నా లేకపోయినా హాయిగా బతకగలిగే ఒక స్థితి అని ఓకే నాకైతే డౌట్ వచ్చింది అంటే రెండు పేర్ల కలైక కావచ్చు అని నేను అసలు పేరే కాదు ఊరికే నాలుగు లెటర్స్ ఆర్ ఐఎస్ఏ ఏదో న్యూస్ పేపర్ లో కనిపిస్తే హిందూ పేపర్లు స్పెసిఫిక్ ఆ పర్టికులర్ డేలో ఊరికే నాలుగు పదాలని అక్షరాలు రౌండ్
(11:43) అప్ చేసి వాటిని కలిపితే రీసా అయింది తర్వాత ఎవరో చెప్పారు రీసా అంటే చాలా గొప్ప అర్థం ఉంది ఏమిటంటే లాటిన్ లో ల రిసా అంటే చిరునవ్వుని చేగువేరవాడే బైక్ ల పుడ రిసా అని తర్వాత సంగీతంలో రిసా అంటే రిసా ని ద ప ద ప మ గ రిసా అనేది సంగీతంలో లోకం రెండు ముఖ్యమైన స్వరాలు అట్లా కుదిరింది అది అది ఎవరో అన్నారు మదర్ తెరసా అని చూసి నువ్వు పెట్టుకున్నావు కదా తెరసానే పెట్టుకుంటా అప్పుడు రిసా ఎందుకు లేదా స అని పెట్టుకుంటా అది కొన్నిసార్లు అట్లా సంయోజక వషాత్తు కుదరొచ్చు కానీ దాని వెనక ఇంత ఆలోచన లేదు ఆ క్షణంలో అనిపించింది ఈ పేరుతోనే వచ్చింది చిక్క అంతా
(12:24) అందుకని పేరుకి అర్థం ఉండకూడదు అన్న స్పృహ కలిగి పెట్టింది పేరు. అది చాలా మందికి డౌట్ ఉంది అరే వా పూర్తి పేరు ఏంటా ఏంటా నా పూర్తి పేరు రజనీకాంత్ సర్టిఫికెట్ లో ఇప్పుడు సెన్సస్ వాళ్ళు వస్తున్న ఒరిజినల్ పేరే చెప్పాను. పేరులో ఏమి లేదు బ్రదర్ అది జస్ట్ మీరు నన్ను అడ్రెస్ చేయడానికి నేను మీకు అడ్రెస్ చేసుకోవడానికి ఒక చిన్న మాధ్యమం అది పేరు నా పేరు నిలబెట్టాలి పడుకోబెట్టాలి లేకపోతే అట్లా [గురకలు] అన్ని ఎన్ని బుక్స్ రాసాడు ఇప్పటికి ఒక 10 అయి ఉంటాయి ఈ మధ్యన ఒక నాలుగు బుక్కు రాశను ఒకవేళ అందులో మీకు బాగా నచ్చిన బుక్ ఏద అంటే
(12:55) అన్ని పుస్తకాలు నచ్చినవే ఎందుకంటే నేను అక్షరాలు రాస్తున్నాను కాబట్టి అసలు సమర్పణ భావన లేకుండా నేను ఒక అక్షరం రాయలేదు. ఇప్పుడు ఇల్లు కట్టేవాడు ఇటుకలు ఇసిరేయడు ఇటుకలు పేరుస్తాడు. నేను అక్షరాలు పేరుస్తూ రాస్తున్నది సో నువ్వు పేరుస్తున్నప్పుడు అన్కాన్షియస్ గా పేర్చడం లేదు. సరిగ్గా క్రమానుక్రమణకలో పేర్చవలసింది.
(13:17) అప్పుడు అందుకనే ఇల్లు బాగుంటుంది ఒక బాక్స్ కానీ వాట్ఎవర్ సో ఇప్పుడు అక్షరాలు నేను పేరుస్తూ రాస్తున్నాను కాబట్టి వ్యక్తిగతంగా నాకు ప్రతి పుస్తకం ప్రత్యేకమే ఇంకా చెప్పాలంటే అన్ని పుస్తకాలు ఒకటే పుస్తకం యాక్చువల్గా సో అవన్నీ కలిపి రాస్తే ఇంత పెద్ద పుస్తకం అవుతుంది కాబట్టి దాన్ని ముక్కలు ముక్కలుగా విభజించ కానీ ఒక పర్సన్ రైటర్ పెయింటర్ సింగర్ అంటే ఊరికే అంటే మనకున్న సమయాన్ని దుర్వినియోగం చేసుకోవచ్చు సద్వినియోగం చేసుకోవచ్చు ఇప్పుడు ఒక వ్యక్తి గురించి గాసిప్ లేకపోతే సినిమా స్టార్స్ గురించి ంచి కూర్చొని సూత్ వేసుకోవడం ఐ డోంట్ ఫీల్ ఇట్ ఇస్ కరెక్ట్ దాని బదులు అదే సమయాన్ని
(13:50) నేను వంట చేయడానికి వంటలు నేర్చుకోవడానికి ఉపయోగిస్తాను. అదే సమయాన్ని నా కుటుంబ సభ్య కొంచెం అసలు టైం దొరక టైం ఉంటది మాకు కానీ దాన్ని ఎట్లా యూస్ చేసుకోవాలి చాలా అందుకే ఏదో ఒకటి ఆ అంటే ప్రాపంచిక విషయాలు అంటించకుండా కొన్ని పనులు పెట్టుకోవాలి. అంటే డబ్బు కోసం చేయకూడదు ఆ పనిని కీర్తి కోసం చేయకూడదు, పేరు ప్రఖ్యాతుల కోసం చేయకూడదు వేరే వాళ్ళతో పోల్చుకోకూడదు.
(14:14) కానీ కష్టం కదా కచ్చితంగా ఏది కష్టం కాదు ఇప్పుడు ట్రైనింగ్ లో కష్టం లేదా సైకిల్ ఫస్ట్ నేర్చుకున్నప్పుడు పట్టుకోవడమే పడిపోతా ఉంటది ఆ తర్వాత చాలా ప్రయత్నం చేస్తే నిలబడుతుంది బ్యాలెన్స్ వస్తుంది కష్టం ఉంది. కానీ ఆ కష్టం కంటిన్యూ కాదు ఎండ్ అయిపోతుంది విదిన్ నో టైం అందుకని ఏదైనా ఒకటి ఎంచుకొని ఉదాహరణకి పుస్తకాన్ని చదవడం వచ్చింది అలవాటు చేసుకున్నారు అనుకోండి మీకుఎప్పుడు డ్యూటీలో గ్యాప్ ఉన్నా రీడ్ గుడ్ బుక్స్ అట్లీస్ట్ జీవితంలో దాని కోసమే ఆ ఉన్న కొంచెం గ్యాప్ ని కూడా మేము యూటిలైజ్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నాం నేనైనా కాదు
(14:45) అదే స్ట్రెస్ వస్తుంది అంటే ఉద్యోగం అనేది ఏందంటే అది ఒక ఆ తాళ్ళతో కట్టేయరు కానీ అట్లా ఉంటుంది అది ఆ ఇక్కడ కట్టేది లేదు బంధించేది లేదు కానీ అట్లాంటి ఒక బందిగా ఫీల్ అయితుంది బంది ఉంటుంది ఎందుకంటే ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఎక్కడైతే మనకు పైన ఒకరు ఉన్నారు అన్న భావన ఉంటుందో అక్కడ ఆనందం లేదు. బాత్రూమ్ లో ఎందుకు బాగుంటుంది స్నానం చేస్తే చూసేవాడు ఎవడు లేడు కాబట్టి ఆ ఈ బాగా రుద్దుకో అని చెప్పేవాడు ఎవడు లేడు.
(15:11) అందుకని మనం ఎలా చేసినా ఆస్వదిస్తాం అక్కడ తప్పు లేవు. ఒకరోజు బుడుక్కున పోసుకుంటాం ఒకరోజు హాఫ్ అన్ అవర్ చేయొచ్చు. అక్కడ పోలిక లేదు ఎవ్వడు నేను బాత్్రూమ్ లో స్నానం చేసి ఫేమస్ అవ్వాల అనుకోడు. నేను స్నానం చేస్తుంటే ఒకడు చూడాలనుకోడు. ఉమ్ సో ఏది అనుకోవట్లే కానీ మనం ఉద్యోగం చేసినప్పుడు పోలిక వస్తుంది ఉద్యోగంలో ఎదగాలనుకుంటాం.
(15:32) ఆ నాకు ఒక గౌరవము పరువు ఇవన్నీ ఉన్నాయి అనుకుంటాం. వీటిని నిలబెట్టే క్రమంలో అలసట వస్తుంది. ఇప్పుడు నేను ఉన్నా నేను ఉందాక చెప్పేసి నాకు పరువు లేదు ప్రతిష్ట లేదు నాకు గౌరవం వద్దు కీర్తి వద్దు నాకు జయాపజయాలు లేవు నాకు పని ఉంది ఒక అడవిలో ఉన్న ఒక తామరపు ఎవరున్నా లేకున్నా ఎట్లా వికసిస్తుందో నా పుస్తకం చదివేవాళ్ళు ఉన్నా లేకున్నా నేను రాస్తాను తప్పకుండా రాస్తాను ఇంకా నాకు అవకాశం లేదు కానీ ఏదన్నా ఒక టెంపుల్ లాంటి కన్స్ట్రక్షన్ నాకు అందుబాటులోకి వస్తే నేను ఒక పుస్తకం చెక్కుతా డైరెక్ట్ డైరెక్ట్ ఇంతింత బ్లాక్ మీద ఒక పేజ్ చెక్కుతాను చిన్న చిన్న వాక్యాలు ఒక 100 వాక్యాలు
(16:11) ఉంటాయి అట్లా నిలిచిపోతాయి లైఫ్ అంతా ఎవడు ఫోటో తీసుకున్న వాడే ముద్రించుకొని ఒక బుక్ వేసుకోవచ్చు ఒక పర్మనెంట్ సొల్యూషన్ నైస్ మంచి ఐడియా ఆ అంటే పుస్తకం కొనాలదేముంది ఇప్పుడు నా దగ్గరికి వస్తారు సార్ మీరు చేతిరాత పుస్తకం 600 పెట్టారు మరి అంత డబ్బు నా దగ్గర లేదంటే పుస్తకం చదవడానికి డబ్బు అక్కర్లేదు బ్రదర్ మీరు దాన్ని ఓన్ చేసుకోవాలనుకుంటే అది తీసుకోవాలి లేకపోతే మీరు వచ్చేసేయండి నా దగ్గరికి ఒక టూ హవర్స్ రోజు రండి ఉన్న పుస్తకాలను చదువుకొని వెళ్ళిపోండి యు డోంట్ హావ్ టు బై అట్లా చాలా మంది నా దగ్గరికి వచ్చి పుస్తకం తీసుకొని చదువుకున్న వాళ్ళు
(16:44) ఉన్నారు. అట్లా తర్వాత ఒక ఐదారు మంది ఫ్రెండ్స్ ఉంటే నేను చెప్తాను మీరు కొనకండి ఒక్కటే బుక్ ఒకరి తర్వాత ఒకరు ఇచ్చుకోండి అంటే డు నా హావ్ టు బై ఫైండ్ ఏ సింపుల్ వే అవును ఆ అంటే నేను అంటకట్టాలని ఏమ అనుకోవట్లేదు. మీరు వచ్చారు ఏదేమైనా ఈయనకు 10 పుస్తకాలు అంట కట్టాలి అనుకోవట్లేదు ఒక పుస్తకం తీసుకో చాలు మళ్ళీ ఒక ఆరు నెలలు గడుస్తుంది.
(17:03) మళ్ళీ ఇంకో పుస్తకం చదువు ఆ చదివిన పుస్తకాన్ని ఎవరికన్నా బహుమతిగా ఇవ్వు అట్లా ఇప్పుడు నా పుస్తకం స్పెషాలిటీ ఏంటంటే ఒకరు చదివిన తర్వాత దాన్ని మళ్ళీ అదే రేట్ు కి ఇంకొకరు ఇంకొకరికి అమ్ముకుంటున్నారు. అంటే అదేమి వేస్ట్ అవ్వట్లేదు అంటే పుస్తకానికి ఉన్న క్వాలిటీ వల్ల ఇప్పుడు డైమండ్ కి ఎట్లైతే ఎన్ని సార్లు అమ్మినా రేట్ వస్తుందో ఒక పెయింటింగ్ కి మన మాటకి మనం రాసే అక్షరానికి అట్లా విలువ ఏర్పడాలి.
(17:28) అది ఎప్పుడు వస్తుంది ఈ ప్రపంచాన్ని దానికి ఈ ప్రపంచం మురికి దానికి అంటకుండా చూడాలి. సో నా చిన్న ఒక హ్యూమన్ ఎఫర్ట్ ఇది నేను నేను అనుకుంటున్నది జరుగుతుదా అన్న థాట్ కూడా నాకు లేదు. ఒకటైతే స్పష్టత నేను తప్పకుండా నా చివరి క్షణం వరకు నేను రాస్తాను. ఇంకా నాకు అవకాశం ఉంటే కిచెన్ ఉంటే ఓపెన్ కిచెన్ ఉంటే రోజుక ఒక 10 మందికి వండి పెడతారు.
(17:50) ఇప్పుడు మీరు రోజు ఉద్యోగం చేస్తున్నారు రోజు ఇంటికి వెళ్లి ఎప్పుడో అన్న లాంటి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. నెలక ఒక్కసారి అన్నా రిలాక్స్ గా భోజనం చేయాలనిపిస్తే ఒక వేదిక ఉండాలి. ఎక్కడ పోయినా నియమాలు ఎక్కడ పోయినా రూల్స్ ఎక్కడ పోయినా స్ట్రిక్ట్ గా ఎక్కడ పోయినా ఎవరో చూస్తున్నారు అట్లా ఉండకూడదు. టూ మచ్ సర్వేలెన్స్ అయిపోయింది.
(18:08) దాని వల్ల మనిషికి అంతులేని ఒత్తిడి మీ ఇష్టం అయిపోయింది ఇంకా అయితే నేను కూడా స్టూడెంట్స్ కి క్లాసులు చెప్తా డైలీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తా అంటే ప్రిపేర్ అయ్యే వాళ్ళకి గ్రూప్ వన్ టూ అట్లా డిపార్ట్మెంట్ వాళ్ళకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి డైలీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తా ఉంటాం. అయితే నా విషయానికి వచ్చేసరికి ప్రిపేర్ అయదామ అంటే వాళ్ళకి పెట్టడానికి ఉన్న ఇంట్రెస్ట్ నాకు చదవడానికి రావట్లేదు.
(18:32) [నవ్వు] ఆ అది ఎలా ఉంటుంది అవును నిజంగా అసలు నిన్న మళ్ళీ అదఎందుకు ఆర్టిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తా ఎవరన్నా ఆర్డర్ వచ్చిందంటే ఎగబడి ఎగబడి చేస్తారు పెయింటింగ్స్ వాళ్ళ అమ్మ పెయింటింగ్ చేయరు. అవును చేస్తలేవే ఏది ఊగ అట్లా ఇంట్లో పని చేయడానికి ఇంట్రెస్ట్ ఉండది పక్కంటికాడ ఎవరైనా చెప్తే అంటే మనం ఎంతగా దిగజారిపోయింది హ్యూమన్ మైండ్ అంటే బెనిఫిట్ వస్తే తప్ప చేయరు అది బెనిఫిట్ ఇప్పుడు ఉదాహరణకి నువ్వు ఒక స్టూడెంట్ కి చెప్తే వెంటనే డబ్బు బెనిఫిట్ గా వస్తుంది.
(19:02) కానీ నువ్వు చదివితే వస్తుదో తెలియదు మైండ్ కి అందుకని అంటది నువ్వు ఎందుకు చేస్తావురా చాలా మంది ఐఏఎస్ రాని వాళ్ళు ఎంతో ఐఏఎస్ ని తయారు చేశారు వాళ్ళు రాలేదు వాళ్ళకి రాలేదు వాళ్ళకి రాలేదు అదే అంటారు అంటే వాళ్ళ వరకు వచ్చినప్పుడు మైండ్ డౌట్ పడతది నీకు ఎందుకు అవసరమైదంతా ఎలాగో డబ్బులు వస్తున్నాయి కదా ఎందుకు కష్టపడుతున్నావ్ ఏదో చెప్తది అది అట్లా మెల్లగా ఇన్ఫ్లయెన్స్ అయి అట్లా పడిపోతారు అది ఫైట్ నాచురల్ అందుకని నిజంగా మీకు అది అవసరమైతే తప్పకుండా చేయబడుతుంది.
(19:28) మీకు చేయడానికి ఆసక్తి లేదంటే అది మీకు అవసరం లేదండి. నిజంగా అసలు ఎంత ట్రై చేసినా కానీ మళ్ళీ ఆ పాత రోజుల ఇంట్రెస్ట్ అసలు రావట్లేదు. అంతే అందుకని ఏదో ఒకటి సరదాగా ఆక ఏదో ఒక రోజు జాబ్ అయితే ఉండదు గా ఉండదు అప్పుడు మీరు ఉంటారు గా ఉంటాం కచ్చితంగా అప్పుడు టయాన్ని ని ఆస్వదించడానికి ఇప్పుడే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలి. అవును ఏవన్నా ఒక ఐదారు క్రియేటివ్ ఆస్పెక్ట్స్ కి ద్వారం ఓపెన్ చేసి పెట్టుకోవాలి పాటలు పాడుకోవడం లేకపోతే పుస్తకం రాయడం లేకపోతే మంచి వంట చేయడం రకరకాల వంటలు నేర్చుకొని పెట్టుకోవాలి అప్పుడు అవసరమైతే రిటైర్ అయిన నెక్స్ట్ డేనే చిన్న హోటల్
(20:01) పెట్టేద్దు నాకు వంటలు వచ్చు నేను మీ ఇలాగే వంటలు చేస్తా పాటలు పాడతా రాస్తా అప్పుడప్పుడు అదే అంటే దాన్ని మెల్లగా పాలిష్ చేసుకుంటూ ఉండగా మనకి జాబు అట్లాంటిది ఏమి లేదు ఈ ప్రపంచం ఇప్పుడు ఒక ముసలుగా అయింది అనుకో అయ్యాడు అనుకో వాడిని ఎవరు పట్టించుకోరు అప్పుడు ఇప్పుడు నీ వైపు ఎవరైనా చూడాలంటే క్రియేటివిటీ ఒక్కటి ఉపయోగపడుతుంది.
(20:22) రమణ మహర్షి ఇట్లా తల ఊగుతూ చిట్ట చివరి రోజు కూడా చూడడానికి ఒక అప్పట్లో 60 వేల మంది వచ్చారు. [సంగీతం] ఏ ఒక ఫోటో తీయవా [సంగీతం] [సంగీతం] ఎట్లా నేర్చుకు
(21:19) గురువు దగ్గర ఎవరు రమణ మాస్టర్ కాదు ఆయన సంగీతం రాదు కదా అశోక్ గురుజాల గారుని మా గురువుగారు మరి ఎప్పుడు అమ్మవాళ్ళు అనలేరా ఎందుకు నాన్న ఇవన్నీ మరి మీరేమనా మంచి ఉద్యోగాలు చేసుకోవచ్చు ఎందుకు అన్నారంటే ఇప్పుడు కాదు కదా నేను నా జీవితం ఏంటని స్పష్టంగా చెప్పేశను. తర్వాత నేను వాళ్ళ సమక్షంలో ఉన్నాను కాబట్టి వాళ్ళకి ఏం తెలిసిందంటే వీడి దగ్గర చిల్లి గవ్వ లేదు ఇంత హాయిగా ఉన్నాడు వాళ్ళక అనుభూతి కలిగింది.
(21:49) చాలా మంది నాతో చెమ్మ ఏం ఉద్యోగాలు వీడిలా బతకాలి అని చెప్పేట తర్వాత నేను హాయిగా ఒక మూల కూర్చొని ఏ న్యూసెన్స్ లేకుండా ఎవ్వరితో గొడవలు లేవు నేను మళ్ళీ అన్ని మాట్లాడుతాను నాకు ఒక చిన్న అండర్స్టాండింగ్ కలిగింది. నేను దాన్ని ఆచరిస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ లో నమ్మకం ఉండదు ఎవరికైనా నేను ఒకటే చెప్పాను డబ్బు వస్తుంది.
(22:10) ఎప్పుడు వస్తుంది నువ్వు ఫస్ట్ మానసికంగా నిలదొక్కు ఏ డబ్బు లేకుండా ఆనందంగా బ్రతకగలిగిన నేను డబ్బు వస్తే ఇంకా బాగుంటాను. నేను డబ్బు వస్తేనే ఆనందంగా ఉండా అంటే ఇప్పుడు నేను బాలేనట్టే అవును నేను ఆదిమానం ఉండి ఏదిఉన్నా లేకున్నా బాగుండా సో అందుకని నన్ను ఇట్లా ఉండని ఇప్పుడు నాకు పని చేయాలని లేదు నాకు పని చేయాలని లేదు కాబట్టి చేయడం లేదు ఇదిఒక పూర్ణ స్థితి నాకు పని చేయాలని అనిపించిన తప్పక చేస్తాను అదఒక పూర్ణ స్థితి అంతేగన అవసరం కోసం బలవంతంగా ఎట్లా చేయమంటావో నేను చేయలేను అట్లా నేను నా వల్ల కాదు.
(22:40) సో ఇది మెల్లమెల్లగా మా అమ్మది గాని మా అన్న గాని చుట్టుపక్కల ఫ్రెండ్స్ గాని రిలేటివ్స్ గని దే ఆల్ హావ్ అండర్స్టుడ్ నేను ఇంకోటి అక్కడే పడున్నాను కాబట్టి వాళ్ళు ఎప్పుడు వచ్చింది నేను అక్కడ కనిపించేవాడిని ఓవరాల్ గా ఏం తెలిసింది వీడు బాగున్నాడు. వీడి దగ్గర డబ్బు లేదు అంతే బ్రహ్మాండ తర్వాత నేను ఐస్ డెవలప్డ్ నేను చాలా చదివేవాడిని నేను చాలా రాసేవాడిని తర్వాత అన్ని నేర్చుకుంటున్నాను వంటలు కావచ్చు లేకపోతే డ్రైవింగ్ కావచ్చు నేను ఖాళీ ఉంటే డ్రైవింగ్ నేర్చుకున్నాను.
(23:07) డ్రైవింగ్ చాలా శ్రద్ధగా అనుకుంటే నేను డ్రైవర్ గా అయినా పని చేయాలి. అట్లా తర్వాత అనుకోకుండా సంగీతం అట్లా నేను చాలా తర్వాత ఒక పక్క పెయింటింగ్స్ నిన్న రాత్రి కూడా ఒక పెయింటింగ్ వేశను బేటా చూసినా అక్కడ పెయింటింగ్స్ నా స్కెచ్ బుక్ తీసుకరా పెయింటింగ్ బుక్ నేను వేసింది ఆ సో ఇప్పుడు నేను రోజు ఒక పెయింటింగ్ వేస్తున్నా ఎవరు కొంటరని కాదు పాలిష్ యువర్ సెల్ఫ్ ఆల్ ద టైం నిన్ను నువ్వు ఎప్పుడు పాలిష్ చేసుకుంటూం ఇవన్నీ మీరే వేసినాయనా ఆ ఇంకా చాలా ఉన్నాయి ఈ రూమ్ సరిపోదు నాకు దీనికి ఒక 10 రె ఎట్లా ఉంటే తప్ప ఒక డౌట్ అది అది వేయడానికి ఎట్లా పాసిబుల్
(23:44) అయింది నేను నేను బాటని ఇది నేను వేయలే ఇది మా అమ్మ వేసింది. అమ్మగారా ఆ మా అమ్మ నా స్టూడెంట్ నాకున్న ఏకైక స్టూడెంట్ [నవ్వు] ఇది నిన్న రాత్రి వేసింది. ఇది వారణాసియా ఇది మొన్న రాత్రి సరే ఇది మొన్న రాత్రి వేసింది ఆ ఓకే స్కెచులతోనే వేసినాయా ఇది వాటర్ కలర్స్ అమ్మా ఇప్పుడు ముందు ఉన్నాయా కొట్టేసి చూపిస్తా ఇది మీ రైటింగ్ే కదా మ్
(24:27) సో నేను నిరంతరము ఏదో పని చేస్తా ఉంటా ఇప్పుడు నేను ఒక మాట అంటా ఇప్పుడు చాలా మంది కూర్చొని పక్కంటోళ్ళ గురించి పాలిటిక్స్ గురించి ఏదో మాట్లాడుతా ఉంటారు ఏం ఉపయోగం నాకు అర్థం కాని విషయం ఇది ఉపయోగం లేదు కానీ అట్లీస్ట్ బెటర్ గా ఉంది కదా అవును ఉపయోగం కాదు కానీ ఉపయోగం ఉపయోగం ఉంది. ఇప్పుడు మిగిలినవన్నీ మనం మాట్లాడుకునే నార్మల్ ఇప్పుడు టీవీలో కనిపించిన సినిమాలో కనిపించే ఒక త్రీ అవర్స్ సినిమా చూసి టైం వేస్ట్ అని అనుకోరు ఏదనా చేస్తే టైం వేస్ట్ అనిపిస్తుంది ఇప్పుడు సంగీతం నేర్చుకో ఏ ఉపయోగం అంటారు అదే సినిమా చూస్తే ఏ ఉపయోగం అని పేరు
(25:03) ఏంటంటే చెప్పడు ఎవరు చెప్పడు ఊరికనే ఇది ఒకటిన్నరన్న రెండు నిమిషంలో వేసిన పెయింటింగ్ ఊరికనే ఊరికనే ఒక ఫ్లో రోజు చేస్తే ఒక ఈజ వస్తుంది డ్రైవింగ్ లాగా మెటనింగ్ టైం అంతే ఇప్పుడు ఒక చెట్టు పెరుగుతుంది నిరంతరము తన ప్రగతి కోసం అది పని చేసుకుంటుంది పక్క చెట్టు గురించి ఆలోచించదు అది అట్లా మనం కూడా మన పని ఏంటో మనం చూసుకోవాలి ఎవడనా అడిగితే సహాయం చేయాలి.
(25:42) అవసరమైతే ఒక మాట మాడు ఊరికే కూర్చున్నాం కదా అని ఏం బ్రదర్ ఏం చేస్తున్నావ్ ఈ మధ్య సినిమాలు ఏమనా చూసినావా డ్రెస్ ఏడు కొన్నావ్ మీ ఇంటి పక్కవాడు పెద్ద బిల్డింగ్ కట్టిండు సొంత పైసలు లేందో లేకపోతే స్కామ్ చేసిండా [నవ్వు] ఇదంతా తీసుకుంటాం ఎట్లా వాడేం చేసిండు వీడుఏం చేసిండు నెక్స్ట్ రాహుల్ గాంధీ గెలుస్తాడా అరుణాచల ఆ అరుణాచలనే పాండవ తీర్త అక్కడే కూర్చుని గీసిందిది ఇది మాత్రం మామూలుగా అసలు కొన్ని కలలు ఉంటాయి అవి ఈజీగా సాధ్యం కాదు సార్కి అంటే రోజు చేయడం ఇప్పుడు చూడండి నేను ఈ స్కెచ్ బుక్ కొని 15 డేస్ అయింది.
(26:19) రోజు ఏదో కొత్త పేజీలో ఏదో ఒకటి గీస్తాను అన్ని బాగా వస్తాయి అని కాదు బాగా వచ్చినా ఓకే బాగా రాకపోయినా ఓకే నచ్చినా ఓకే నచ్చపోయినా ఓకే నాకు ఒక పని ఉంటుంది ఇప్పుడు నేను రోడ్డు మీద వెళ్తే నాకు వచ్చింది కుక్క పిల్ల కనిపిస్తుంది. దాని ఊరికే ఫోటో తీసుకుంటా అందులో పెయింటింగ్ వేసే అంశం ఉందనుకో ఇంటికి వచ్చి వేస్తాను ఎవరో కొంటారని కాదు.
(26:38) ఎక్స్ప్రెస్ చేయాలి కదా ఈ ప్రకృతి తను తాను ఆవిష్కరించుకుంటుంది ఆ ప్రకృతిలో భాగమైన మనిషి తన్ను తాను ఆవిష్కరించుకోవాలి. ఇప్పుడు ఒక మంచి భోజనం చేశమ అనుకో చర్మం మెరుస్తుంది. భోజనం భోజనంగా ఉండిపోదు అవును అట్లా మనలో కూడా ఒక చిన్న కాంతి ఏదో రావాలి. ట్రై చేయాలి దానికోసం ఇందాక మేము మా ఫ్రెండ్ అన్నాడు ఇందాక అది రూట్ అది కదా ఇది జస్ట్ మ్యాచిన రూటు అదే ఇది అదే రోడ్డు అవును ఆ రూట్ అవును అవును అది అదే రోడ్డు అవును ఊరికి పెయింటింగ్ ఏమ వేయాలంటే ఏది ఉంటే అదే అని కిందికి పోయి ఫోటో తీసుకురాపో అని చెప్పి తీసుకొస్తే [నవ్వు] దాన్ని చూసుకుంటా మాట్లాడితే చేసిందన్నమాట అదే మా ఆడ అన్నాడు ఇది మన రూటే అన్నాడు ఈ
(27:23) రూట్ ఎందుకు వేయాల్సి వచ్చేదని [నవ్వు] అంటే ఎవ్రీథింగ్ ఇస్ సబ్జెక్ట్ సో వేదం లేకపోతే భగవద్గీత సపరేట్ గా లేవు నీకున్న స్పష్టతనే అవి నిజంగా దీని వల్ల కూడా మాకు కూడా అసలు అనిపించింది ఇలా నాకు రాస్తుంటే కొన్ని ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు ఇట్లా పెయింటింగ్స్ తో బుక్ వేద్దాం ఇప్పుడు నేను నా బొమ్మ వేశను కదా మ్ వేస్తుండగా ఆ ఆలోచన వచ్చింది.
(27:45) ఇప్పుడు మూడు అయినాయి నావి నేను 150 వేస్తాను. 150 రోజులే కదా అంటే 150 రోజులు ఎంత ఎంత ఒక ఐదు నెలలు అంతే ఆరు నెలలు అనుకుందాం పర్వాలేదు పట్టని ఎలాగో టైం గడుస్తూనే ఉంటది. సో దీని మీద ఏదో నాకు నచ్చిన చిన్న చిన్న స్టేట్మెంట్స్ రాస్తాను. సో రోజు ఇప్పుడు ఇది రాసింది రోజు నీకు నచ్చిన పని చేస్తూ ఉండు.
(28:09) ఏం జరగాలో అది జరుగుతుంది దీని మీద రాశను ఆ 150 వాటిని ఫోటోస్ తీసి ఒ బుక్ వేస్తా అప్పుడు అది ఎవరో చూస్తారు చూసారా ఇది భలే ఉందే అని మన దగ్గరికి వస్తారు. ఒక జెన్స్ ప్రిన్సిపుల్ ఉంది అది ఏంటంటే తుమ్మెదల కోసం ఎదురు చూడకు నువ్వు పూల మొక్కల నాటు తుమ్మెదలు ఆటోమేటిక్ గా వస్తాయి అనేది అట్లా నువ్వు మనుషుల కోసం వాళ్ళ స్నేహాల కోసం ఎదురు చూడకు నువ్వు ఒక మంచి ఫ్లవర్ లాగా ఉంటే దాంట్లో సుగంధం ఉంటే కచ్చితంగా వస్తారు వస్తాయి వచ్చిందా వాళ్ళని పట్టుకోకు ఇప్పుడు తుమ్మది వచ్చిందని పువ్వు నాతోనే ఉండిపో అనదు ఇప్పుడు నువ్వు వచ్చావు నువ్వు వెళ్తుంటే నీకు హుందాగా బాయ్ చెప్పేసేయాలి
(28:43) మళ్ళీ రా అనకూడదు నీకు రావాలనిపిస్తే వస్తావు ఒకవేళ నీ జీవితం మళ్ళీ నన్ను కలిసే అవకాశం ఇవ్వకపోతే అది సంతోషమే అట్లా అట్లా పనిచేస్తుంది పుస్తకాలు చూద్దాం
No comments:
Post a Comment