"ప్రేమ అంటే ఏమిటి" "ఆకర్షణ అంటే ఏమిటి"?#jvv#brahmareddy#jvv#science
Author Name:DR BRAHMA REDDY VENNAPUSA
Youtube Channel Url:https://www.youtube.com/@DRBRAHMAREDDYVENNAPUSA
Youtube Video URL:https://www.youtube.com/watch?v=JT1Q0KDNXe4
Transcript:
(00:00) తాత్విక పారిభాషిక పదాల పరిచయం ప్రేమ ఆకర్షణ స్త్రీ పురుషులలో ఒకరి మీద ఒకరికి కలిగే కోరిక పేరు ఆకర్షణ ఇది మనుషుల్లోనైనా జంతువుల్లోనైనా హార్మోన్ల ద్వారా జరుగుతుంది బయోకెమిస్ట్రీ ఆఫ్ అట్రాక్షన్ అంటాం దీన్ని బయోలాజికల్ గా అంటే జంతు శాస్త్రపరంగా ప్రత్యేకించి ఆలోచించుటకు ప్రమేయం లేకుండా జరిగే భాగాన్ని సహజాతం సహజంగా పుట్టింది జతం అంటే పుట్టింది అని అంటాం దీన్ని ఇన్స్టింట్ అని అంటాం ఇంగ్లీష్లో అలా ఎందుకు ఉన్నది అని అడగకూడదు మనం అలా ఉంది అని నువ్వు ఉన్నది ఉన్నట్టు తెలుసుకోవటమే చేయాల్సింది.
(00:43) ఆకర్షించడం లేకున్నా ఆకర్షించే ప్రయత్నాలు లేకున్నా మానవజాతి అంతరించిపోతుంది. ఒక అబ్బాయి మీద అమ్మాయి గాని ఒక అమ్మాయి యెడల అబ్బాయి గాని శ్రద్ధ చూపించడం అందరికీ ఇష్టమే ఇష్టం లేనట్టు నటించడం గానీ అలాని ప్రవర్తించడం గాన నేర్పించితే వస్తాయి సహజంగా ఉండేది ఇష్టమే ప్రేమలో స్వార్థం ఉంటుంది ప్రేమలో ఆకర్షణ ఉంటుంది సెక్స్ భావనలు ఉంటాయి నాకు కావాలి అనే భావన కూడా ఉంటుంది.
(01:15) కానీ నాకు కావాలనే భాగం సక్రమంగా నెరవేరాలంటే నేను నీకేమి ఇవ్వగలను అనేది కూడా వచ్చి కలవాలి. మనం ఇవ్వడానికి సిద్ధంగా చోట్ల కావాలని కోరుకున్న హక్కు కూడా రాదు. ఎన్నాళ్ళు మాట్లాడుకుంటే లేదా ఒకరినొకరు చూసుకుంటే కలిసి డేటింగ్ చేస్తే ప్రేమించుకున్నట్టుగా అర్థం చేసుకోవాలి. దీనికి ఒక ఎన్ని దినాలు లెక్కే ఉండదు. కొంతమంది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు చూడండి మొదటిసారి చూడగానే ప్రేమ పుట్టింది నాకు అంటారు చూడండి అలా వేగంగా ఈ ఆకర్షణ అనేది కలగొచ్చు కొంతమందికి నెలల తరబడి వాళ్ళద్దరు ఒక నోరు పలకరించుకున్నా కూర్చున్నా మాట్లాడుతున్నా కూడా ఆ రకమైన ఆకర్షణ కలగకపోవచ్చు లవ్ ఎట్
(02:01) ఫస్ట్ సైట్ అనేది ఉంటుందా ఫస్ట్ సైట్ లో ఉండేది ఆకర్షణే ప్రేమ అయితే కాదు ఆకర్షణ అంటే ఇది నాకు కావాలి అనే భావం ప్రేమ అంటే నీకు నేను ఏమ ఇవ్వగలను అనే భావం ఎన్నో ఏళ్లుు ప్రేమించుకున్నామ అనుకున్నోళ్ళు పెళ్లి మూడు నాలకి విడిపోయినవాళ్ళు ఉన్నారు ఎందుకని ప్రేమకు ముందు వాళ్ళు ప్రేమించింది ప్రేమించాను అనే భావాన్న మనిషినా మనిషిని ప్రేమించినోళ్ళ అయితే తొందరగా విడిపోరు నేను కూడా ప్రేమించాను అనే భావాన్ని ప్రేమించినోళ్ళ అయితే విడిపోయే అవకాశం ఉంది.
(02:40) ఇంకో అంశము ప్రేమించుకునే సమయంలో అవతల వ్యక్తి గురించి పూర్తిగా మనకు అర్థమయ్యే అవకాశం ఉండదు. అంటే తనలో ఉన్న మంచి భాగాన్నే చూపిస్తూ ఉంటారు. నెగిటివ్ భాగం కనపడదు పెళ్లిఅయిన తర్వాత ఒక దగ్గరే కలిసి జీవించాలి కాబట్టి పాజిటివ్ నెగిటివ్ రెండు కనపడతా ఉంటాయి. అందువల్ల ఈ నెగిటివ్ అవతల వ్యక్తికి నచ్చంది గన అయితే ఆ పెళ్లి ఎక్కువ రోజులు నిలవకపోవచ్చు.
(03:07) పెళ్లి కాకముందు ఉండే ప్రేమ పెళ్లి ఉండదంటారు నిజమేనా అందరి విషయంలో ఇలా జరగాలనిఏమ లేదు కాకపోతే మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా పెళ్లి కాకముందు ఎన్నాళ్ళు కలిసి మాట్లాడుకున్న మేము ఎన్ని ప్రేమించుకున్నామ అని చెప్పుకున్న ఒకరి గురించి ఒకరికి అవసరమైనంత కూడా తెలిసే అవకాశం లేదు. అలా లేని చోట్ల చుట్టూ జనమందరూ కలిసి పెళ్లిలు చేశారు కాబట్టి పెళ్లిళ్లు చిన్న కారణాలతో రద్దు చేసుకోవడం సరైంది కాదనే భావం మంతలో ఉంది కాబట్టి ఒకే చోట నివసిస్తూ నివసిస్తూ కూడా ఆ ప్రేమని
(03:55) తదా పోగొట్టుకొని కలిసి నివసించే ఆ పరిస్థితుల్లో ఉంటారు అంతేకాదు పెళ్లయ్యాక ఎక్స్పెక్టేషన్లు డిమాండ్లు పెరుగుతాయి సర్దుబాటులు చేసుకోవడం చేతన అయితే పై పరిస్థితిలో బయటపడొచ్చు సర్దుబాటలు చేసుకోవడం చేత కాకపోతే అవే పెద్ద సమస్యల కింద మారుతాయి. వత్తిగా భిన్నాభిప్రాయాలు లేని ప్రేమ బంధం ఉంటుందా ఒకరు ఆలోచించకుండా మరొకరు మాత్రమే ఆలోచిస్తూ ఉంటే అసలు భిన్నాభిప్రాయాలు లేని బంధం ఉంటుంది.
(04:29) ఒకరు ఎదురాడకుండా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు ఒక్క తలకాయ పని చేస్తుంటుంది. ఇద్దరు మనుషులతో ఏర్పడ్డ బంధం దీన్ని వివాహ బంధం అన్నాం ఒక తలకాయ పని చేస్తూ రెండో తలకాయ ఊపుతూ ఉందనుకోండి ఇప్పుడు అన్యోన్యంగా ఉంటారు. అన్ని సంబంధాలు డబ్బు సంబంధాలే అవును డబ్బు అంత ప్రధానమైనది జీవితంలో ప్రేమలు పెళ్లిలు కూడా డబ్బు సంబంధాలే ఒక్కటే ఆడపిల్ల అయితే తనకు కులం అమ్మాయి అయితే ధనవంతుల పిల్ల అయితే అనుకూలవతి అయితే సాంప్రదాయ కుటుంబం అయితే అన్నీ చూసుకొని ప్రేమించేవాళ్ళు ఉన్నారు అన్నీ చూసుకొని పెళ్లి చేసేవాళ్ళు ఉన్నారు.
(05:14) ఇక్కడ అరేంజ్డ్ మ్యారేజ్ అంటాం అరేంజ్డ్ లవ్ అని కూడా అంటాం. ప్రేమ పెల్లలు కూడా ఈ మధ్య ఈ జాగ్రత్తలున్నీ తీసుకుంటానే ఉన్నారు. ఇద్దరు మంచివాళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు రావా ప్రేమ నిజంగా ఉంటే అయినా విడిపోవాల్సి వస్తే పరస్పర ఆరోపం లేకుండా విడిపోతారు ఇద్దరు మంచిోళ్ళ అయితే కలిసి ఉండడానికి గాని విడిపోవడానికి గాని డబ్బు ఆస్తులు ముఖ్య పాత్ర ఊహించరు మూడో వ్యక్తి దగ్గర తగ్గించి మాట్లాడరు.
(05:43) తప్పుడు ప్రచారాలు చేయరు. స్నేహితులుగా ఉండాల్సి వస్తే ఉంటారు భార్యా భర్తలుగా విడిపోయినా సరే ఇద్దరు మంచివాళ్ళు ఈ పద్ధతిలో విడిపోతారు. అసలు ఇద్దరు మంచివాళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు రావనే రూల్ ఏమీ లేదు అందుకనే ఆ సమస్యని దూరం నుంచి చూసేటోళ్ళు వాళ్ళలో ఒకరు మంచి ఒకరు చెడ్డ అని నిర్ణయం చేసుకోవడం అనవసరం ఇద్దరు మంచోళ్ళలా ఒకరు మంచోళ్ళు ఇంకొకరు చెడ్డోళ్లా ఇది బయట ఉండే బై స్టాండర్డ్స్ చూస్తూ పోతుండే వాళ్ళ సబ్జెక్టే కాదు ఒకరే మంచోళ్ళు ఉండొచ్చు మరొకరు చెడ్డోళ్ళు ఉండొచ్చు ఇద్దరు మంచిోళ్ళై ఉండొచ్చు ఇద్దరు చెడ్డోళ్ళు కూడా అయ ఉచ్చు ఉండచ్చు
(06:23) ఎవరు చెప్పలేరు దాన్ని ఇక్కడ మనం చెడ్డవాళ్ళు అనేకంటే కూడా ఆయా పనులను చూపించి చెడ్డ పనులు చేస్తున్నారు అనటమే కరెక్ట్ అయితది చెడ్డ మనుషులు మంచి మనుషులు ఉండరు చెడ్డ పనులు మంచి పనులు చేసే మనుషులు ఉంటారు. ప్రేమలో సెక్స్ ప్రధానమైన కలిపి ఉంచే అంశం కాదా సెక్స్ అనే మాట లేకుండా ప్రేమ అనే మాటకు అర్థం లేదు.
(06:50) అది కూడా ఒక భాగమే కాబట్టి సెక్స్ అనేది ప్రేమలో ఇద్దరు వ్యక్తులను కలిపి పొందటానికి ఒక ప్రధానమైన అంశం కిందే ఉంటుంది. పెళ్లి చూపులతో ఏం అర్థం వుతుంది అమ్మాయి లేదు అబ్బాయి ముఖం అందంగా ఉందా లేదా అర్థమవుతుంది. ఎత్తుపోడు తెలుస్తది బయటకి కనపడే లక్షణాలు కనపడతాయి. లోపల ఉండే ధర్మాలు స్వభావాలు పిల్లి చూపుల్లో తెలియదు అందుకనే వెస్టర్న్ సొసైటీలో డేటింగ్ అనే ఒక ప్రక్రియ ఉంది.
(07:23) కలిసి తిరిగి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా కొన్ని సొసైటీల్లో సహజీవనం కలిసి ఒకే చోట జీవిస్తారు వాళ్ళకి కావాల్సిన అన్ని రోజులు ఇష్టమైనప్పుడే పెళ్లి చేసుకుంటారు. మన సమాజంలో కూడా ప్రేమించుకుంటున్నాం మేము ఆరు నెలల నుంచి సంవత్సరాల నుంచి భాష వింటూంటాం. అంటే ఒకరినొకరు కలిసి మాట్లాడుకుంటుండే క్రమంలో ఒకరి అభిరుచులు మరొకరు ఒకరి బలహీనతలు మరొకరు బలాలు మరొకరు గుర్తించడం సాధ్యమవుతుంది దానికి వచ్చింది అది ఏ విధంగా చూసినా ఇలా కొంత పరిచయం అయితే అవతల వ్యక్తి కొంత అర్థమవుతారు.
(07:58) ఏ పరిచయం లేక ముఖ ముఖం తెలియకుండా సడన్ గా పెళ్లి పీటల మీద కూర్చొని ఇదిగో ఈ అమ్మాయి నీ భార్య ఇతను నీ భర్త అని చెప్పేదానికంటే ముందుగా వ్యక్తుల గురించి తెలుసుకొని ఆ పైన వివాహ బంధంలోకి వెళ్ళటం సరైంది 10 నిమిషాలు విడిగా మాట్లాడితే ఏమనా అర్థం వుతుందా కొంతమంది పెళ్లి చూపుల్లో ఈ ప్రక్రియ పెడతారు. అమ్మాయి అబ్బాయి పక్కకెళ్లి మీరు మాట్లాడుకోండి అంటారు పెద్దలు 10 నిమిషాలు పక్కకెళ్లి మాట్లాడుకోవడం ఈ మాట్లాడుకోవడం పెద్దోళ్ళు ఆ చివరి నుంచి డేగకళ్ళతో చూస్తా ఉంటారు.
(08:30) ఇక్కడ ఏం అర్థం వస్తుంది ఒకవేళ చెప్పిన విషయాలు కూడా అమ్మాయి అబ్బాయి చెప్పిన విషయాలు కూడా ఉన్నాయి ఉన్నట్టు చెప్పారని ఏముంది కల్పించి చెప్పే పరిస్థితి ఉండదా నీకు వంటవచ్చా అని అడుగుతారు అమ్మాయిని ఓ బ్రహ్మాండం కూర్చుంటది వచ్చున్న రోజు ఎడ తెలుస్తది రేపు పెళ్లి అయితే ఆమె చేసిన వంట తినలేక ఈయన చేయాల్సి వస్తది అప్పుడు అర్థం అవుతది.
(08:53) కాబట్టి ఇలాంటి సమస్యలు ఉంటాయి 10 నిమిషాలు విడిగా మాట్లాడిన పూర్తిగా అర్థమయ్యే అవకాశం ఏమ ఉండదు. ప్రేమించుకునే మొదటి దశలో ఆకర్షణ ముఖ్య పాత్ర వహిస్తది. కాబట్టి ఇద్దరిలో మంచి భాగాన్ని ఎదుటివారికి చూపాలన తాపత్రయం బలంగా ఉంటుంది. నెగిటివ్స్ వేలనంతవరకు సూపర్ అవన్నీ పెళ్లయినా కనపడతాయి. సంపాదన అనేది ప్రేమ పెళ్లిలు ముఖ్యమైనవి కావా ఇద్దరు ఎవరికో సంపాదించుకోగలిగి ఉండాలి.
(09:22) భర్త సంపాదన ముఖ్యమైనది అంటే రేపు పొద్దున భార్య ఆయన మీద ఆధారపడి బతకాల భార్య సంపాదన చాలు అని అనుకుంటే భర్త అమ్మ మీద పడి బతకాలి. అట్ల ఉండే కంటే ఎవరి కోలకే విడివిడిగా సంపాదన ఉండడమే సరే అందుకే ఈ కాల పిల్లలు ఆడపిల్లలైనా మగపిల్లలైనా పెళ్లికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలనా కెరీర్ కి అంటే సొంతంగా బతకడానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలనా అని ప్రశ్నిస్తే కెరీర్ కే ఓటు వేస్తున్నారు ఎక్కువమంది కారణం ఏందంటే తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా బంధువుల మీద ఆధారపడకుండా తమంతటితో తాము బతకగలిగినప్పుడు పెళ్లి చేసుకొని మరొక వ్యక్తిని జీవితంలోకి ఇన్వైట్ చేయాలి.
(10:03) నికరమైన ఆదాయం తమ అవసరాలు తీరడానికి పనికవచ్చేంత ఆదాయం అది నికరంగా ఉండేంత ఆదాయం వస్తే అప్పుడు మాత్రమే పిల్లల్ని ప్లాన్ చేయాలని ఆలోచనలు ఈ మధ్యకాలంలో ప్రపంచ వ్యాపితంగా ఆడపిల్లలు మగపిల్లలు చేస్తున్నారు. సంపాదన ఉన్న దగ్గర కులాంతర వివాహాలు మత్తాంతర వివాహాలు లాంటి పెళ్లిలు ఎక్కువ శాతం జయప్రదం అవుతున్నాయా కొంత అవకాశం అయితే ఉన్నది.
(10:25) ఇతరుల మీద ఆధారపడకుండా సొంత సంపాదన ఉన్న దగ్గర ఒకవేళ వీళ్ళని దూరం పెడితే బంధువులు చచ్చిపోకుండా బతకగలరు ముందు సొంత సంపాదన ఉంటే లేదంటే రాజీపడి పెద్దలు చెప్పినట్టు వినాలి వాళ్ళు చెప్పిన అమ్మాయిన అబ్బాయినా పెళ్లి చేసుకోవాలి. నీకు ఫలానా వ్యక్తి నా జీవిత భాగస్వామి అయితే బాగుండని నువ్వు అనుకుంటే ఈ భాగస్వామి లేసిపోతారు మధ్యలో పెద్దోళ్ళు బెదిరిస్తే అందుకని సొంత సంపాదన ఉండాల అందుకే పెళ్లిల వయసు ప్రభుత్వం వారు నిర్ణయించిన దానికంటే చాలా పైకి జరిగిపోతా ఉంది.
(11:03) ప్రభుత్వాలు 18 ఏళ్ళ అంటే 18 దగ్గర లేదు 24 28 ఏళ్ల దాకా ఆడపిల్లల వయసు కూడా పెరిగిపోతాఉంది కారణం నాకు ముందు కెరీర్ ఉండాలనుకోవడమే పరువు దాడల్లో పని చేసే మనస్తత్వం ఏంటి ఈ అమ్మాయి మా అమ్మాయి అబ్బాయి మా అబ్బాయి ఎవరిని పెళ్లి చేసుకున్నా మా బిడ్డ మా బిడ్డ అని ఆలోచన లేదు. వాళ్ళ మీద కులం చాలా బలంగా పని చేస్తా ఉంటది లేదా మతం బలంగా పని చేస్తా ఉంటది.
(11:30) ఎక్కువ సమస్య ఇది ఆడపిల్లలు తము గీసిన గీత దాటితేనే ఎక్కువ జరుగుతాఉన్నాయి మగపిల్లలతో జరిగే దానికంటే కూడా మగపిల్లలు ఎక్కువమంది సంపాదనపరులు అయతున్నారు ఉన్న పరిస్థితుల్లో అందుకని సంపాదనాపరులైన వాళ్ళు పరువుదాడులు కూడా ఏదో మీరు ఎదుర్కోగలరు అని అర్థం అయితే ఓ ఫెనటిక్ గా ఒక మెంటల్ వ్యక్తిగా మారినటువంటి తండ్రి లాంటివాడు బిడ్డని ఎట్టైనా చంపాల్సింది అని అనుకున్నప్పుడు సంపాదన ఉంది కదా నాకు అదే రక్షణగా ఉంటుందంటే కుదరదు.
(12:05) తను తగిన రక్షణలు కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది. పరువుదాడులో పని చేసేది బలమైన నమ్మకమే మూడ నమ్మకం స్థాయికి ఎదిగిన నమ్మకం నా కులం పవిత్రమైనది నా కులం అందరి కులాల కంటే గొప్పది మా అమ్మాయి పోయి వైర్ చేసుకోవడం ఏంది ఇక్కడ ఉంటుంది ఆలోచన గారు
No comments:
Post a Comment