(129) ఇప్పుడే చెక్ చేసుకో.. నేనూ చేసుకున్నాను 🌹POSTCARD from Kanthrisa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=7rB10wwOkZ4
Transcript:
(00:02) సో ఇది పోస్ట్ కార్డు ఈ పోస్టర్ చూడండి చాలా బాగుంది. సో అందులో ఉన్న అక్షరాలు కనబడకపోవచ్చు మొబైల్ లో ఇది నిన్న కండమ్మ పంపించింది. అందులో బలహీన మనస్సు బలమైన మనసు అని రెండు విభజన సో ఒక అమ్మాయి ఏడుస్తూ సాాడ్ గా ఉంది ఒక అమ్మాయి ఉత్సాహంగా నవ్వుతూ ఉంది. సో ప్రతిఒక్కరికి హాయిగా ఆనందంగా ఉండాలని ఉంటది.
(00:29) కానీ అది ఎందుకు ఉండట్లేదో తెలియదు కాబట్టి రకరకాల పనికిరాని విషయాలన్నీ మైండ్ లో పెట్టుకొని సో మనసు తనకున్న సహజ శక్తిని కోల్పోతది. సో ఈ చిన్న టాక్ ఏంటంటే అసలు ఒక బలహీన మనస్సు ఏమిటని ఆ అవి వాటికి ఉండే క్వాలిటీస్ ఏమిటి ఒక బలమైన మనస్సు ఏ స్ట్రాంగ్ మైండ్ ఏ గుడ్ మైండ్ దానికి ఉన్న క్వాలిటీస్ ఏమిటి అంటే ఎట్లా లైఫ్ పర్స్పెక్టివ్ ఇది జీవితాన్ని చూసే దృక్కోణం ఇప్పుడు బలహీన మనస్సు ఏం చేస్తుంది ఎప్పుడు ఇతరుల ప్రశంసల కోసం ఎదురు చూస్తుంది.
(01:01) ఇప్పుడు నేను ఉన్నాను ఇది ఇది సెల్ఫ్ చెక్ చేసుకోవాలి నేను ఎప్పుడు ఎవరి ప్రశంస కోసం ఎదురు చూడలేదు. సో బలమైన మనసు ఏం చేస్తుంది తన్ను తాను అంగీకరిస్తుంది. ఐ యక్సెప్ట్ ఇట్ రెండవది సో బలహీన మనస్సు ఓటమితో అసలు విరిగిపోతుంది అంటే బ్రేక్ డౌన్ అయిపోతుంది. ఇప్పుడు గెలుపోటము లేవని నిర్ణయించుకున్నా కాబట్టి అది నాకు వర్తించదు.
(01:27) సో ఓటమి నుంచి నేర్చుకుంటుంది. ఇది కూడా నాకు వర్తించదు. ప్రపంచంలో ఉంటే అట్లా అసలు గెలిపోవటం లేవని నా అవగాహన మూడవది ఇప్పుడు మీరు కూడా నేను చదువుతున్నప్పుడు ఒక సెల్ఫ్ చెక్ చేసుకోండి సరదాగా తప్పేమ లేదు మూడవది చిన్న విషయాన్ని వ్యక్తిగతంగా తీసుకుంటుంది అంటే టేకింగ్ పర్సనల్లీ ఇప్పుడు నేను వ్యక్తిగతంగా ఏది తీసుకోను వ్యక్తే లేకపోతే వ్యక్తిగతం ఎక్కడ అది నాకు వర్తించదు.
(01:56) ఇటుపక్క బలమైన మనసు ఏమిటి అన్ని తన గురించి కావని అర్థం చేసుకుంటుంది. ఇది కరెక్ట్ ఇప్పుడు ఎవరన్నా మాట్లాడుకుంటున్నారు తిడుతున్నారు అది నీకు రెలవెంట్ అయితే తీసుకో లేకపోతే మీరు అనుకుంటుంది అది మీకు కరెక్టే కానీ నాకు అటువంటి దానితో సంబంధం లేదండి అని నువ్వు చెప్తే సరిపోతుంది. బలహీనమైన మనసు ఏం చేస్తుంది అసౌకర్యాన్ని తప్పించుకుంటుంది అంటే ఎక్కడైనా డిస్కంఫర్ట్ ఉంటే అంటే సర్దుకుపోవడం తెలియదు.
(02:26) ఎప్పుడన్నా ఒక ప్రత్యేక సందర్భంలో బలమైన మనసు ఏం చేస్తుంది బస్సులో చిన్న సీట్ ఉన్నా యక్సెప్ట్ చేసి దాన్ని అంగీకరించి ముందుకు వెళ్ళిపోతుంది. సో కొన్ని కొన్ని సార్లు కొన్ని అడ్డంకులు వస్తాయి లైఫ్ లో అప్పుడు మన యొక్క మానసిక స్థితి ఎట్లా ఉంటుంది అనేది ఇది నాలుగవది ఐదవది బలహీనమైన మనసు సమస్యల గురించే ఆలోచిస్తూ ఉంటుంది.
(02:51) నిజమే అది ఇప్పుడు నేను నేను ఎప్పుడు సమస్యల గురించి ఆలోచించాలి అసలు నా జీవితంలో సమస్యలే లేవు. మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ మానసికమైతే అలాంటివి లేనే లేవు అని నేను చెప్తున్నాను. మరి బలమైన మనసు ఏం చేస్తుంది పరిష్కారాల మీద దృష్టి పెడుతుంది కరెక్ట్ అది సో జీవితంలో సమస్యలు అంటూ వస్తే ఆర్థిక సమస్యలు ఎట్లా అని ముందుకు వెళ్లి పరిష్కారం కోసం చూడాలి ఐ అగ్రీ ఇది నాకు వర్తిస్తుంది.
(03:17) ఇప్పటివరకు నాకు వర్తించనిది ఓటం నుంచి నేర్చుకోవడం అసలు నేను గెలిపోవడం అనుకోవట్లేదు నాకు సాధ్యమైనది చేస్తూన్నా కరెక్ట్ చే కరెక్షన్ చేస్తున్నా అందులో గెలిపోవడం లేవు. ఆరవది ప్రేరణ పైనే ఆధారపడుతుంది అంటే ఎప్పుడు వెనక ఎవడో కారుని దోయాలి. ఎప్పుడు ఎవడో మెచ్చుకుంటూ ఉండాలి శభాష్ శభాష్ శభాష్ శభ అంటూ ఉండాలి అప్పుడు వాడు పని చేస్తా ఉంటాడు.
(03:39) ఇప్పుడు బలమైన మనసు యొక్క క్వాలిటీ ఏమిటంటే క్రమశిక్షణ తను పెంచుకుంటుంది అంటే సెల్ఫ్ డిసిప్లిన్ తన స్కిల్ ని డెవలప్ చేసుకోవడం అట్లా సో కరెక్టే మనం పని చేస్తున్నప్పుడు మనకి ఇవన్నీ అవసరం. ఇంకా దానికంటే లోతైన వ్యాఖ్య చేయొచ్చు కానీ ప్రస్తుతం అక్కర్లేదు. అసలు డిస్ట్రాక్షన్ క్రమశిక్షణ బేసికల్ గా ఇప్పుడు మన జీవితంలో మనం ఇప్పుడు ఏం చేయాలో మనకు రియలైజేషన్ వస్తే అసలు క్రమశిక్షణ అట్లాంటివి ఏమ అక్కర్లేదు.
(04:06) డిసిప్లిన్ బయట సైడ్ అవుట్ సైడ్ నుంచి వచ్చినప్పుడు క్రమశిక్షణ సెల్ఫ్ డిసిప్లిన్ ఇస్ నాట్ అది మళ్ళీ లక్ష్యాల కోసం అయితే క్రమశిక్షణ కానీ హాయిగా జీవించడానికి నువ్వు ఏమేమ చేయాలో అవి రియలైజ్ అయి కొనసాగిస్తున్నావ అంతే ఓకే అయినా అవసరమే బలహీనమైన మనసు ఏం చేస్తుంది అందరి వెనక పరిగెడుతుంది. కరెక్ట్ అది క్లింగింగ్ ఉంటుంది.
(04:34) బలమైన మనసు ఏం చేస్తుంది శక్తిని రక్షించుకుంటుంది. ఇది చాలా కరెక్ట్ సో నీ యొక్క శక్తి ఎక్కువ ఖర్చు అయ్యేది అందర అంటారు చూడడం వల్ల తర్వాత మాట్లాడడం వల్ల అందుకని మెడిటేషన్ లో ఈ రెండు పనిచేస్తారు. నీ ఎనర్జీ చాలా మిగులుతది. ఇప్పుడు ఎనర్జీ మిగిలిన తర్వాత నీ మానసిక స్థితి బాలేదు అనుకో ఆ ఎనర్జీ అక్కడ ఖర్చు చేస్తది అతిగా ఆలోచించి పిచ్చిగా ఆలోచించి వెర్రిగా ఆలోచించి నీకు నచ్చినట్టు ఆలోచించుకొని ఇట్లా అందుకని శక్తిని రక్షించుకోవాలి అంటే నువ్వు ప్రతిదాని వెంట పడకూడదు ప్రతి ఆలోచన వెంట పడకూడదు కరెక్ట్ అది బలహీనమైన మనసు ఎప్పుడూ పోల్చుకుంటుంది. కరెక్ట్ సో
(05:17) ఇప్పుడు ఈ బలహీనమైనవి ఏవి నాలో అయితే లేవు. తర్వాత నిరంతరం అభివృద్ధి పైన దృష్టి పెడుతుంది బలమైన మనసు ఇది కరెక్ట్ ఒకవేళ ప్రపంచంలో ఉంటే అభివృద్ధి అవసరం అప్పుడు దాన్ని దాని కోసం దృష్టి పెట్టడంలో తప్పులే కానీ మోసం చేయకూడదు. ప్రాపగండా లేకుండా ఎంత సాధ్యమో అంత ట్రై చేయొచ్చు. తర్వాత ఎన్నోది 1రమడునాలుగుఐుఆరుఏడుఎనిమిది తొమ్మిదవది భావోద్వేగాలకు లోన అవుతుంది.
(05:46) ఇది కూడా వెరీ బ్యాడ్ ఎమోషన్ లెస్ గా ఉండాలి మనిషి వీలైతే ఎమోషన్ ని నువ్వు నటించాలి ఎరుకలో సో భావోద్వేగాలకు లోనవుతుంది ఒక బలహీనమైన మనసు అంటే నిరంతరం మూడు మారుతా ఉంటది. సినిమాలో సీన్లు మారినట్టు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మారినట్టు అది నిజంగా తప్పే చాలా పెద్ద ప్రాబ్లం అది అదే బలమైన మనసు ఏం చేస్తుంది ఆలోచనలకు గాని ఎమోషన్స్ ఒకవేళ వస్తే జాగ్రత్తగా ఆచి తూచి స్పందిస్తుంది కరెక్టే కానీ నేను చెప్తా ఇది కూడా నాకు వర్తించదు అసలు ఎమోషన్ే లేదు.
(06:26) భావద్వేగాలకు లోన అవ్వడం అనేది ఒకవేళ వర్తమానంలో ఎప్పుడన్నా రేర్ గా జరిగేది ఒక మరణం ఒక క్షణం మనసు చివక్కుమనొచ్చు అట్లా కానీ అది తలుచుకొని తలుచుకొని బాధపడడం అట్లా లేదు. లాస్ట్ ది ఒంటరిగా ఉండటానికి భయపడుతుంది ఆ బలహీనమైన మనసు కరెక్ట్ అంటే తను తాను ఐలాండ్ గా మార్చుకున్నవాడు వాడు అసలు ఒంటరిగా నువ్వు ఉండట్లే నీ పక్కన ఒక చెట్టు ఉంది కుక్క ఉంది పక్కంట్లో ఎవరో ఉన్నారు ఒంటరిగా ఎక్కడఉన్నావ్ కానీ నా వాళ్ళు కాదు సో బలమైన మనసు ఏం చేస్తుంది తనతో తాను సంతోషంగా ఉంటుంది.
(07:00) అంటే అలోన్స్ ని ఆస్వాదిస్తుంది. గాలి ఉంది. క్రియేటివిటీ ఉంది మంచి పాట ఉంది భోజనం ఉంది సో యు ఆర్ ఎనఫ్ ఫర్ యువర్ సెల్ఫ్ అని తెలుస్తుంది. సో అట్లా ఇది ఎవరో పెట్టారు ఇదఎవరో సనాతన ధర్మం అనే కాంటెక్స్ట్ లో మంచిదే షేర్ చేసుకుంటే తప్పేమ లేదు అట్లా సో ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఎవరు పెట్టారని పక్కన పెడితే ఒక వీక్ మైండ్ అండ్ ఒక స్ట్రాంగ్ మైండ్ సో ఇది ప్రపంచానికి సంబంధించిన వ్యాఖ్యనే దీనికి ఆధ్యాత్మిక పరమైన వ్యాఖ్యకి ఇది అసలు ఆధ్యాత్మిక పరమైన వ్యాఖ్య అసలు మనసే లేదు అక్కడ స్టార్ట్ అవుతుంది.
(07:40) గుడ్ మైండ్ బ్యాడ్ మైండ్ గురించి ప్రపంచం మాట్లాడుతుంది నో మైండ్ గురించి స్పిరిచువాలిటీ మాట్లాడుతుంది. నో మైండ్ అంటే మైండ్ లేదని కాదు ఆలోచనల చేత ప్రభావం ఆలోచనల ప్రభావ నాకు నాలిక గుల్లయింది మాట్లాడుతుంటే నొప్పులేస్తుంది చూస్తున్నా సో ఆలోచనల వల్ల ప్రభావితం కాని ఒకానొక దశ మానసిక అవస్థ అది అది ఎగ్జిస్టెన్షియల్ మైండ్ నో మైండ్ అంటే అది నిరంతరం ఒక సహజమైన ప్రశాంతతని సహజమైన హాయిని కలిగి ఉంటుంది.
(08:18) ఉదాహరణకి నాకు నాలిక గుల్ల అయింది. నా మనసుక ఏమి కాలేదు. అబ్బా నాకుఎందుకు ఇట్లా అయింది నేను నత్తి నత్తి నత్తి వచ్చింది నా ప్రేక్షకులు ఏమనుకుంటారు ఇది మనసుకు తీసుకో ఏమనా అనుకొని నత్తి వస్తే ఏమైతది మళ్ళ సరిగ్గా మాట్లాడుకుంటే అయిపోతది. అట్లా పోస్ట్ నచ్చింది నాకు సో మీరు కూడా వీలైతే జస్ట్ క్రాస్ చెక్
(09:05) చేసుకోండి తప్పేమ లేదు ప్రైస్ ద సోస్
No comments:
Post a Comment