Harish : 11-Day Brahmacharya Challenge: Transform Your Mind & Focus! | SumanTV Shirisha
Author Name:Mr Nag
Youtube Channel Url:https://www.youtube.com/@MrNagOfficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=PWiJ_RH1nHA
Transcript:
(00:00) 2025 లేదా 26 లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సు లో చేరండి జాబ్ సాధించండి. నమస్కారం హరీష్ గారు నమస్తే అండి. బ్రహ్మచర్యం పాటించడం వల్ల మన బ్రెయిన్ పవర్ అనేది పెరుగుతుంది అండ్ అలాగే మనలో ఎనర్జీ అనేది వస్తుంది అని చెప్తూ ఉంటారు.
(00:22) ఎందుకు అలా చెప్తారు దాని వెనకాల ఉన్న సైన్స్ ఏంటి అండ్ అలాగే దాంతో పాటు ఒక 11 డేస్ మనం కనుక బ్రహ్మచర్యం పాటించి శ్రద్ధగా నిష్టగా సాధన చేస్తే మనం అనుకున్న రిజల్ట్స్ కూడా వస్తాయి అంటారు నిజమైనా సర్ ఓ యా ఆ బ్రహ్మచర్యము అబ్స్టినెన్స్ మనకి అన్ని రకాల వ్యసనాలలోకెళ్ల భయంకరమైన వ్యసనం అన్నమాట ఆపోజిట్ జెండర్ అట్రాక్షన్ లేకపోతే ఒక కోరిక వెనకాల పరిగెట్టడం మనలోని ఎనర్జీని లాగేస్తది ఎందుకు లాగేస్తది అంటే ఎందుకు లాగేస్తది అంటే ఇలాంటి అలవాట్లు రిపీటబుల్ అయిపోతాయి.
(01:00) ఒకసారి మందు తాగితే ఎలా అయితే మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ ఆ టైం కి మందు పడాలి అని గుంజుతుందో అలాగ వ్యసనముగా మారే దాంట్లో ఇది టాప్ మోస్ట్ గా ఉంటుంది. అన్నిటికంటే బిగ్గెస్ట్ వ్యసనం అందుకే ఒకసారితో ఆగలేరు వాళ్ళు మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ గా ఉంటారు. అందుకోసమే మనకి యోగ సాధన చేయాలి. ఎవరైనా జీవితాన్ని ఇంకో కోణంలో చూడాలి ఎనర్జీస్ బాగుండాలి మన తెలివి మనకు 100% పని చేయాలి అంటే బ్రహ్మచర్యం అనేది కంపల్సరీగా నేర్పిస్తారు.
(01:31) అట్ ద ఏజ్ టిల్ 25 అయితే కచ్చితంగా హార్మోనల్ సర్జ్ ఉంటుంది. అలాంటప్పుడు దాన్ని బంది చేసి నీ కంట్రోల్ లో ఉండాలిరా నువ్వు దాని కంట్రోల్ లోకి వెళ్ళిపోకూడ ఎందుకంటే అది స్టార్ట్ అవ్వడం మన కంట్రోల్ లో ఉన్నట్టు ఉంటుంది తర్వాత వెంటనే వ్యసనంగా మారిపోతుంది. త్వరగా మారుతుంది అందుకే అట్ దట్ ఏజ్ అస్సలుకి ఎట్టి పరిస్థితిలోన 24 25 వరకు బ్రహ్మచర్యాన్ని ఒక సాధన రూపకంగా మార్చుకోండి అని చెప్తారు.
(02:02) చేయకూడదు చేస్తే తప్పు మోరల్ గా అయ్యో అలాంటి పని చేశవా అవి కాదు పాయింట్ ఇక్కడ పాయింట్ ఈస్ అది వ్యసనముగా మారే ఛాన్సెస్ ఎక్కువ మందు తాగితే తప్పేంటి హాయిగా పడుకుంటారుగా అనిఅంటే ఆ తాగితే పడుకుంటే కాదు ప్రాబ్లం రేపు పొద్దున లేచాక మళ్ళీ తాగాల అనిపిస్తుంది కదా అది ప్రాబ్లం సో నువ్వు స్లోగా దాని కంట్రోల్ లోకి వెళ్ళిపోతావ్ చూసావా అది ప్రాబ్లం ప్రాబ్లం ఈస్ బ్రహ్మచర్యం ఉంటే ఇట్లా బ్రెయిన్ లోకి క్రిస్టలైజ్ అయిపోయి వెళ్ళిపోయే శక్తులు వస్తాయి అని కాదు కాదు నువ్వు అది చేయకపోతే నీ లైఫ్ లో ఒక వ్యసనం ఇట్లా అంటుకుపోతుంది నిన్ను వదుల్చుకోలేవు అన్నది ప్రాబ్లం అది ఎవరైతే దాన్ని
(02:40) అనుభవిస్తుంటారో వాళ్ళకి తెలుస్తుంది ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు అసలు మైండ్ పిచ్చి పిచ్చిగా మారిపోతుంది. ఆపుకోలేరు కొంతమంది వ్యసనము మందుకు అలవాటయన వాళ్ళు 6సి30 అవ్వగానే ఇట్లా పెళ్లా మెడలో తాలి దింపైనా పోవాలనుకుంటారు చూడు ఎందుకు వాడు అప్పటిదాకా మనిషి అప్పటిదాకా మంచిగానే ఉన్నాడు ఎందుకు అలా అయిపోతున్నాడు అలా కంట్రోల్ లోకి తీసుకొస్తుందఅనే భయముతోనే వద్దు అని చెప్తారు మనవాళ్ళు ఎప్పుడు బ్రహ్మచర్యం గురించి చెప్తే అది దాని మీనింగ్ ఏంటంటే అరేయ్ ఇట్లాంటి వ్యసనాలు అంటుకుంటే నీకు విచక్షణ లేకపోతే ఇట్లా పిచ్చి పిచ్చిగా అయిపోతావురా అందుకని
(03:16) దాన్ని ఫస్ట్ నుంచే అమ్మో దెయ్యం అమ్మో బూచి అమ్మో అట్లాంటి పని చేయకు అని అట్లీస్ట్ టాబు గా అన్న మార్చి చెప్పారు. ఓకే ఇది ఇంపార్టెంట్ దీని వెనకాల సైంటిఫిక్ రీజన్ వెతకద్దు దీని వెనకాల వెతకాల్సిన అంటే నా లక్ష్యానికి అడ్డుపడేది ఏదైనా మ్ నాకు వ్యసనమే ఇక్కడి నుంచి మొదలు పెడితేనే బ్రహ్మచర్యము అసలు అర్థంవుతుంది. బ్రహ్మచర్యము అనేది 25 ఏళ్ల వరకు పెడతారు ఎందుకంటే ఆ టైంలో మనం చేయాల్సింది ఏంటి హెల్త్ పెంచుకోవాలి చదువుకోవాలి విద్య నేర్చుకోవాలి ఒక ఒక డైరెక్షన్ తెచ్చుకోవాలి జీవితానికి ఎంత జ్ఞాన సముపార్జన చేయగలిగితే అంత మంచిది ఇలాంటి
(03:53) దాంట్లో ఉండాలి. ఎప్పుడైతే ఇట్లాని వ్యసనం సైడ్ నుంచి వస్తుందో అది సమయం తినేస్తుంది ఎనర్జీ తినేస్తుంది వీక్ అయిపోతాము మన లోపల ఉండే శక్తి వీక్నెస్ లోకి వచ్చేస్తుంది. అందుకని ఆ స్టేజ్లో మీరు చూడండి కావాలంటే ఇంటర్మీడియట్ కి కొంచెం కలర్ బట్టలు వేసుకోగానే ప్రతి ప్రతివాడు ప్రతి ఆమ డిస్టర్బ్ అయిపోతారు మైండ్ అంత ఈజీగా డిస్టర్బ్ చేయగలదు.
(04:19) నిజంగా చెప్తున్నాను ఈజీగా డిస్టర్బ్ చేయగలదు అది అందుకనే దానిని ఫస్ట్ నుంచే కర్రపెట్టి రెడీ పెట్టి దాన్ని కంట్రోల్ లో పెట్టాలి అన్నది మన వాళ్ళకి ఎప్పుడు మన పిల్లలకైతే ఖచ్చితంగా నేర్పించాలి. భారతీయులుగా భారతదేశంలో ఉండే పిల్లలు కంపల్సరీగా నేర్చుకోవాల్సింది దర్ ఇస్ ఏ సర్జ్ ఆఫ్ మాస్క్లన్ ఎనర్జీ దర్ ఇస్ ఏ సర్జ్ ఆఫ్ ఫెమినిన్ ఎనర్జీ అండ్ దట్ సర్జ్ హస్ టు బి కంట్రోల్డ్ అట్ఎవరీ కాస్ట్ ఇది నేర్చుకోవాలి.
(04:49) ఓకే ఇది ఒక పాయింట్ రెండు ఒక వెరీ ఇంపార్టెంట్ సిస్టం చెప్తాను ఎప్పుడైతే మన లోపల ఎనర్జీస్ పైకి రావడం స్టార్ట్ అవుతాయో మూలాధార స్వాధిష్టాన క్రాస్ అయి పైకి రావాలి. ఎప్పుడైతే [గురకలు] ఆ పైకి వచ్చే ప్రాసెస్ ఉంటుందో దాన్ని ఐదర్ ట్రస్పాస్ ఇట్ అండ్ గో టు మణిపుర క్రాస్ చేసి మణిపురకి వెళ్ళాలి లేదా స్వాధిష్టాన దగ్గర ఆ ఎనర్జీని ఆపి గమనించి దాన్ని రైట్ డైరెక్షన్ లో పంపించాలి సాధన చేసేవాళ్ళు అలా చేయలేని వాళ్ళు అది మిస్యూస్ అయిపోతూ ఉంటుంది.
(05:18) ఓకే అందుకని సాధన రూపకంగా చేసేవాళ్ళు బ్రహ్మచర్యాన్ని ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి అని చెప్తారు. ఓకే ఆర్ మన వాళ్ళకి ఏం చెప్పారంటే ఒక ఒకవేళ నువ్వు బ్రహ్మచర్యం లేకుండా గృహస్థలోనో వానప్రస్థలోనో అట్లా మారుతూ ఉంటే ప్లీజ్ హావ్ ఏ సిస్టం ఒక ధార్మికమైన మెథడ్ లో ఫాలో అవ్వండి అని చెప్తారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైనా ఎనర్జీ లోపల సేవ్ అయి ఉంటే ఆ ఎనర్జీ కెన్ బికమ్ వెరీ ఒక టైప్ ఆఫ్ మాన్స్ట్రస్ గా మారుతుంది ఒక రాక్షసిలా మారి అది బయటకి రావడానికి టెన్షన్ పెట్టడానికి స్ట్రెస్ పెట్టడానికి ట్రై చేస్తా ఉంటది.
(05:58) ఓకే అలాంటప్పుడే దాన్ని ఒక మెథడాలజీలో ఊపిరి ద్వారా నియమతరం చేసి పుష్ చేయాలి పైకి ఎప్పుడైతే చేస్తామో అప్పుడు యు డెవలప్ ఏ ఆరా ఒక బ్రహ్మ వర్చస్ లాగా డెవలప్ అవుతుంది. ఇది వి జస్ట్ కెనాట్ ప్రూవ్ సైంటిఫికల్లీ ప్రూవ్ చేయలేము బట్ ఎట్ ద సేమ్ టైం ఇది ఎక్స్పీరియన్షియల్ గా అయితే చాలా గొప్ప అనుభూతి ఎక్స్పీరియన్షియల్ గా చాలా గొప్ప అనుభూతి ఆ అనుభూతి పొందడం కోసం ప్రయత్నం చేసుకోవాలి.
(06:30) అది ఒక 41 డేస్ ఒక 108 డేస్ సాధన లాగా చేయాలి. బ్రహ్మచర్యం ఫాలో అవుతూ ఒక గోల్ పెట్టుకొని ఊపిరిని బంధనం చేసి మూలబంధం చేసి ఒక ఎనల్ మజల్స్ ని ఇట్లా టైట్ చేసి ఊపిరిని బ్లెండ్ చేస్తూ ఎప్పుడు ఆ ఎనర్జీని పైకి పుష్ చేస్తా ఉండాలి. ఓకే ఉడాన వాయువు హెల్ప్ చేస్తుంది చాలా సో లోవర్ పార్ట్ నాభి నుంచి కిందకి ఆ ఊపిరిని హోల్డ్ చేసే ప్రయత్నం చేయాలి.
(06:53) యూత్ అందరూ కూడా యంగ్స్టర్స్ అందరూ కూడా ఈ ప్రయత్నం చేయాలి. ఇది యస్ ఏ మెథడ్ ఒక 11 డేస్ ట్రై చేయండి కొంచెం బ్రేక్ ఇవ్వండి మళ్ళీ 21 డేస్ ట్రై చేయండి. మైండ్ కంట్రోల్ లోకి వచ్చేస్తుంది. నీ మైండ్ విల్ సిట్ ఇక్కడ కూర్చో అంటే కూర్చుంటుంది మైండ్ ఇక్కడ చదువు అంటే చదువుతుంది మైండ్ బికాజ్ యు ఆర్ నో మోర్ రన్నింగ్ అరౌండ్ నేను ఇప్పుడుఏదో వీడియోలు చూడాలి లేకపోతే ఇంకేదైనా చేయాలనే మూడ్లోకి వెళ్ళకుండా నీ మైండ్ కంట్రోల్ లోకి వస్తుంది.
(07:17) దట్ బ్రహ్మచర్యం ఇస్ వన్ ఆస్పెక్ట్ రెండో ఆస్పెక్ట్ ఈస్ మెంటల్లీ మెంటల్లీ నువ్వు ఏదైతే ఇమేజెస్ ఏదైతే రాంగ్ ఫార్మాట్స్ లోకి వెళ్తుందో మైండ్ ని దాన్ని పుల్ చేయడానికి కూడా బ్రహ్మచర్యం ఉపయోగపడుతుంది. ఎనార్మస్ సబ్జెక్ట్ తప్పుదారిగా తప్పుగా ఆలోచించకుండా దీన్ని ఒక పాజిటివ్ సెన్స్ లో చెప్పాను. సో దీన్ని ట్రై చేసుకోవాలి సో దట్ ఎవ్రీవన్ విల్ ఫీల్ ఓకే నా లోపల ఇంకొక ఫార్మాట్ ఆఫ్ ఎనర్జీ కూడా తయారు కాగలదు ఎప్పుడు ఎనర్జీ వెళ్లి ఫ్యాన్ కే తిరుగుతుంటే ఫ్యాన్ ఒక్కటేనేమో లైఫ్ అనుకున్నావురా లైట్ కి కూడా అదే కరెంట్ వెళ్తుంది. నీ లైఫ్ అన్నిటికీ కూడా ఇదే
(07:56) ఎనర్జీ వెళ్తుంది అని తెలుసుకున్న రోజున లైఫ్ విల్ బి డిఫరెంట్ ఇది తెలుసుకోవాలి. కచ్చితంగా సార్ మీరు అన్నట్టుగానే ఒక సాధన ప్రక్రియ కనుక ఎవరైనా కూడా వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఆ కోరిక వైపు కరెక్ట్ గా ఫాలో అయితే కచ్చితంగా దాని రిజల్ట్స్ అనేది వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు. అబ్సల్యూట్లీ చేస్తారు ఎలా సర్ కౌలసూర్య సాధనలో కనుక వాళ్ళు అనుకున్నది సాధించడానికి సాధన రూపకంగా ట్రై చేయాలి జాయిన్ అవ్వాలి నేర్చుకోవాలి అనుకుంటే ఎలా ఉంటుంది ఈ జూలై 5త్ బ్యాచ్ ఉంది ఓకే కౌళ సూర్య సాధన సూర్యుడి యొక్క కింగ్డమ అంటాం సోలార్ కింగ్డమ అంటాం ఆ కుటుంబం మొత్తం దానికి
(08:33) సంబంధించిన డీటెయిల్స్ దాంతో పాటు మనకు ఆన్లైన్ లోసిక్స్ టుసెవెన్ ఉంటుంది త్రిబిందు సాధన స్వశక్తి సంధాన్ తర్వాత శిఖర ధ్యాన మూడు నేర్పిస్తాను మెడిటేటివ్ ఆడియోస్ ఇస్తాను వాళ్ళకి నోట్స్ ఇస్తాను అది చూసుకొని డైలీ సాధన చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కంపల్సరీ కవళసూరి సాధన బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ గా మారుతుంది.
(08:55) డెఫినెట్లీ సర్ థాంక్యూ థాంక్యూ సో మచ్
No comments:
Post a Comment