Thursday, July 9, 2026

How To Find Perfect Life Partner | Life Partner

How To Find Perfect Life Partner | Life Partner

Author Name:Prudhvi pod’s

Youtube Channel Url:https://www.youtube.com/@Prudhvipods

Youtube Video URL:https://www.youtube.com/watch?v=wNj_vp_K9jQ



Transcript:
(00:00) పర్ఫెక్ట్ పార్ట్నర్ కావాలంటే ఏం చేయాలి అసలు మన లైఫ్ లో మనల్ని అర్థం చేసుకుని మనం ఎలా అయితే కోరుకుంటున్నామో అలాంటి పార్ట్నర్ ని పట్టుకోవడం ఎలా పట్టుకోవడం అంటే తప్పుగా అర్థం చేసుకున్నావా అర్థం చేసుకున్న పర్లేదు ఈ రోజుల్లో ఏదో పెద్ద వేట అయిపోయింది వేటలో ఏం చేస్తాం పట్టుకోవాలి కదా అది కాన్సెప్ట్ నాకు అర్థం కాక అడుగుతాను అసలు సరైన లైఫ్ పార్ట్నర్ ని ఐదు నిమిషాల్లో ఐదే ఐదు నిమిషాల్లో మనం కనిపెట్టేయొచ్చు దానికంటే ముందు నేను కొన్ని నిజాలు మాట్లాడాలి అనుకుంటున్నాను పొరపాటు నోట్లో నుంచి బూతులు వచ్చినా లేదంటే నగ్నంగా మాట్లాడేసిన ఏమన్నా అనుకునేలా ఉంటే మాత్రం
(00:41) నేనైతే సారీ చెప్పను నేనైతే సంజాయిషులు చెప్పను నేను అపాల్ చేసి అసలే అడగను మిమ్మల్ని అలా ఇంత ఫ్రాంక్నెస్ మాకు నచ్చదు ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెనక్కి వెళ్ళిపోండి ఎందుకు చెప్తున్నాను అంటే ఇద్దరు ప్రపోజ్ చేసుకున్నప్పుడు ఒకళ్ళకి ఒకళ్ళు నచ్చే ప్రపోజ్ చేసుకుంటారు కదా మరి ప్రపోజ్ చేసుకున్నప్పుడు కొన్ని రోజుల తర్వాత ఆ ఫస్ట్ లో నచ్చిన ఇష్టం ఫస్ట్ లో ఉన్న ప్రేమ ఫస్ట్ లో ఉన్న కేరింగ్ ఫస్ట్ లో ఉన్న అఫెక్షన్ ఒక సంవత్సరానికో రెండు సంవత్సరాలకో మూడు సంవత్సరాలకో ఎందుకు ఉండట్లా మీరిద్దరే ఒకళ్ళనొకళ్ళు
(01:19) చూసుకున్నారు దాంట్లో ఎవరిలో ఒకళ్ళు కొంటి చూపులు చూసుకున్నారో వార చూపులు చూసుకున్నారో పక్కన పెడితే మీకు మీరే పులిహారలు కలిపేసుకుని మీకు మీరే ఓకే చెప్పేసుకుని కింద మీద పడి సహజీవనాలు చేసేసి అన్నీ అయిపోయిన తర్వాత ఇగో నీలో నాకు నచ్చింది ఇదే విషయం నువ్వు మారవా ఇంకా ఆ ఎప్పుడు బాగుపడతావ్ అసలు నువ్వు ఇలా అని ఒక సైడ్ నుంచి నువ్వు నన్ను అనుమానిస్తున్నావ్ కదా ఫస్ట్ లో నేను ఏం చేసినా నచ్చేది నీకు ఇప్పుడు ఏం చేసినా సరే ఏదో అనుమానంగా చూస్తున్నావ్ రకరకాల క్వశ్చన్లు వేస్తున్నావ్ అంటే ఏంటి అంత చీప్ గా కనిపిస్తున్నానా అని ఇంకో సైన్
(01:54) నుంచి ఈ పొయ్యకాలమైన క్వశ్చన్లు ఎందుకు వస్తున్నాయి దానికి మీరే సమాధానం చెప్పండి చెప్పాలి ఒక వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉన్నాడో అనే దాన్ని బట్టే మన ఇష్టం పెరుగుతది స్టార్టింగ్ లో ఒక వ్యక్తి అసలు మనల్ని పోషించగలడా లేదా అసలు వాడు నిన్ను ప్రొటెక్ట్ చేయగలడా లేడా అసలు జీవితాంతం వీడు కలిసి ఉంటాడా లేదా అనేది ఫస్ట్ లోనే మనకు తెలిసిపోద్ది ఆటోమేటిక్ గా ఇవన్నీ తెలుసుకుని మనకి తెలియకపోయినా ఒక నాలెడ్జ్ కి వచ్చిన తర్వాతే అవతలోడికి మనసు ఇవ్వడం చెయ్యి ఇవ్వడం నడుము ఇవ్వడం అన్ని జరుగుతాయి మరి ఇంత ప్రాసెస్ జరిగిన తర్వాత ఒక నాలుగైదు సంవత్సరాలకి ఎందుకు
(02:37) విడిపోతున్నారు ఇప్పుడు చెప్తా బల్ల గుద్ది నిజాలన్నీ నగ్నంగా బట్టలు లేకుండా అర్థమైందా ఎప్పుడైనా ఇద్దరు రిలేషన్ లో ఉన్నోళ్ళు గాని ఇద్దరు లవ్ లో ఉన్నోళ్ళు గాని లేదంటే ఇద్దరు కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళ లేదంటే పెళ్లి చేసుకుని రెండు మూడు సంవత్సరాలు అయిన వాళ్ళు కూర్చుని అసలు మనం ఎంత సంపాదిస్తున్నాం ఒక ఇద్దరం కలిపి ఒక 30000 40000 సంపాదిస్తున్నాం అనుకో ఆ సంపాదించిన దాన్ని ఎలా ఖర్చు పెడదాం ఇప్పుడున్న ఇంట్రెస్ట్ అంటే 10000 కదా మనం ఒక పని చేద్దాం ఇంకొంచెం వెనక్కి వెళ్ళిపోయి కొంచెం చిన్న ఇల్లు తీసుకుందాము సో ఇంకో 4000 సేవ్ అయితే నెల నెల ఆ గుండు తాత
(03:22) ఉన్నాడు కదా డబ్బులు ఎవరికీ ఊరికే రావు అంటాడు వాడు ఏదో స్కీమ్ పెట్టాడంట 11 నెలలు మనం కడితే 12వ నెల వాడు కడతాడంట సో దాంట్లో మనం నెల నెల ఈ సేవ్ చేసిన 5000 కట్టుకుందాము ఒక సంవత్సరానికి 12 గ్రాములు బంగారం వస్తది సో అది మనకి సేవింగ్స్ కింద మన పిల్లలకు పని చేస్తది అని ఎప్పుడైనా ఈ రోజుల్లో ఈ జనరేషన్ లో మొగుడు పెళ్ళాలు కూర్చొని మాట్లాడుకున్నారా లేదు పోనీ పెళ్ళం జాబ్ చేయట్లా మొగుడు ఒక్కడే జాబ్ చేస్తున్నాడు అలా జాబ్ చేసే మొగుడు సంపాదించేది హార్డ్లీ 25 నుంచి 30000 వరకు ఉండదు మన మిడిల్ క్లాస్ కొంపల్లో అలాంటి మొగుడు పక్కన కూర్చుని మీకు 30000
(04:00) వస్తుంది సో 30000 లో మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు సరే మీ పర్సనల్ ఖర్చులు మీ పెట్రోల్ 5000 తీసేయండి ఇంకో 25 ఇంకో 25000 ని మనం ఎలా చేద్దాము ఈ మంత్ మనం రెండు మూడు సార్లు బయటికి ఎక్కువ వెళ్ళలేము సో ఇలా వెళ్తే మన డబ్బులు ఖర్చు అయిపోతాయి మనం వెళ్లొద్దు మీకు ఏమైనా కావాలంటే నేను ఇంట్లోనే చేసి పెడతా మీకు చికెన్ బిర్యానీ కావాలా లేదంటే మీరు సరదాగా ఎప్పుడైనా బీరు వేసినప్పుడు లేదంటే ఏమైనా స్టఫ్ కావాలని నేనే చేసి పెడతాను మనం ఇంట్లో చేసుకుందాం అని చెప్పి పెళ్ళం లేదే లాస్ట్ టైం నేను అనవసరంగా ఒక 5000 పార్టీలు అయ్యి తగలేసేసాను ఈ మంత్ నేను
(04:32) కొంచెం సేవ్ చేస్తాను మన ఇద్దరం కలిపి ఫలానా చోట ఏదో మా ఊర్లో ఒక రెండు లక్షలు పెడితే ఒక చిన్న సైట్ ఉందంట అది కొనుక్కుందాము సో ఈ 6000 మనం చిట్టి వేద్దాం అని బాధ్యతగా ఏమో కూడా అన్నాడా ఇలాంటి డిస్కషన్స్ లేవు మన దగ్గర ఎంతసేపు ఊరి మీద అడుక్కున్నాం కాదు ఏదో ఒక రెస్టారెంట్ కి వెళ్ళాం కాదు ఆ రెస్టారెంట్ లో ఫుడ్ వచ్చిన వెంటనే దాన్ని స్నాప్ తీసేసి instagram లో పెట్టేసి వి ఆర్ ఈటింగ్ ఆ చికెన్ 65 అండ్ యా హైదరాబాద్ బిర్యానీ ఆ నూడిల్స్ ఆల్సో అండ్ ఇట్స్ వెరీ స్పైసీ యు నో ఇలాంటి ఇలాంటి సోది అంతా చెప్పుకుంటా 500 మనం రోజు సంపాదన
(05:12) ఆల్మోస్ట్ 30000 అంటే రోజుకి ₹1000 సంపాదన ఒక మొగోడిది నెల జీతం ₹30000 కదా ఒక రోజు రెస్టారెంట్ కి వెళ్తే ఆల్మోస్ట్ 500 నుంచి ₹1000 అయిపోతాయి రెస్టారెంట్ తో ఆగదు అక్కడ ఇక్కడ తిరిగి అయ్యి తినటం 500 నుంచి ₹1000 అయిపోతాయి అలా నెలలో నువ్వు నాలుగైదు సార్లు బయటికి తిప్పమని ఇంట్లో ఆడది సాధించేస్తా ఉంటే ఆ మొగుడి పరిస్థితి ఏంటి సర్లే ఇంట్లో పెళ్ళం అన్ని అర్థం చేసుకుని మనకు అన్ని చేసి పెడుతుంది చాలా రూపాయి రూపాయి సేవ్ చేసి ఇంట్లో అయ్యే ఖర్చుల్లో పొదుపుగా వాడుతుంది అనుకున్నప్పుడు ఆ మొగోడు కూడా లేదు ఇగో ఈ ₹10 రూపాయలు నీ దగ్గర పెట్టుకో
(05:50) నా దగ్గర ఉంటే ఖర్చు అయిపోతున్నాయి నేను మళ్ళీ ఫ్రెండ్స్ అది ఇది అని చెప్పేసి ఒక సిగరెట్ కాలితే 30 ₹30 అయిపోతుంది సో రోజుకి రైట్ సిగరెట్లు అంటే ₹60 అయిపోతుందని మానేస్తున్నాను ఇదిగో ఈ డబ్బులన్నీ నీ దగ్గరే పెట్టేసుకో నా జేబులో డబ్బులు లేకుండా ఉంటేనే నేను మనిషిలా ఉండగలుగుతున్నాను అని ఇంట్లో ఆడదాని చేతిలో డబ్బులు పెట్టే మగోళ్ళు ఎంతమంది ఉన్నారు ఇంత డీప్ గా ఎందుకు చెప్తున్నాను అంటే ఒక రిలేషన్ అనేది ఫ్యూచర్ ని బిల్డ్ చేయడం మీద ఉంటది అంటే భవిష్యత్తులో మనం ఎలా ఉండాలి అనుకుంటున్నామో మనం ఎలా ఉండాలి మన ఫ్యామిలీ ఇలా ఉండాలి నువ్వు నేను ఇలా
(06:21) ఉండాలి అనేది ఆలోచిస్తేనే ఉంటది ఆ ఏంటి బొక్క అని నీ గొప్ప ఏంటి నువ్వు సంపాదిస్తున్నావ్ నేను సంపాదిస్తాను నీ మీద 10000 తక్కువ అంతే నాకు ఆడ అయినంత మాత్రాన నీ ఇష్టం వచ్చినట్టు మాడితే ఊరుకుంటా అనుకుంటున్నావా తీసుకెళ్లాలి అంతే చేత కానోడు పెళ్లి ఎందుకు చేసుకున్నావ్ పోషించలేనోడు పెళ్లి ఎందుకు చేసుకున్నావ్ అంటే బుద్ధి లేక ఆ ఎదవకు పాపం తెలీదు అంటే పెళ్ళం వస్తే ఆ పాత కృష్ణ గారి సినిమాలో లాగా లేదంటే నాగేశ్వరరావు గారి సినిమాలో లాగా ఇల్లాలి దీపం అన్నట్టు రూపాయి ఉంటే దాంట్లో పావలయ్య ఖర్చు పెట్టి 75 పైసలు సేవ్ చేసేద్దాం ఇద్దరం కలిపి ఇద్దరం కలిపి
(06:55) పచ్చడి మెతుకులు పచ్చడి మెతుకులు కలుపుకొని తిందాము ఇలాంటి కాన్సెప్ట్ పెళ్లి చేసేసుకుని ఉంటాడు అందుకనే ఒక గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇద్దరు కూర్చొని డిస్కస్ చేసుకునే వాళ్ళు ఈ రోజుల్లో ఎవ్వడు లేడు ఎక్కడైనా తిరిగాం కాదు ఎక్కడైనా ఫోటోలు తీసుకున్నాం కాదు ఎక్కడన్నా ఊరేగాం కాదు లేదంటే చుట్టాలకి వాళ్ళకి వీళ్ళకి అసలు మనం తక్కువైపోకూడదు అని చెప్పేసి లేనిపోని తొక్కలో ఈ అమ్మాయి లు పెట్టేసుకుని ఇంట్లో అయ్యి ఇయ్యి కొనేసుకున్నాం కాదు పెళ్లి అయిన వాళ్ళకి ఇదే గొడవ ఇంకా లవర్స్ ఉన్నారంటే ఎప్పుడు థియేటర్ లో కార్నర్ సీట్ కి వెళ్ళిపోదాం
(07:29) ఎప్పుడు మూతి మూతి నాగేసుకుందాం ఎప్పుడు అక్కడ ఇక్కడ పట్టేసుకుని పిసికేసుకుందాం ఇదే గొడవ తప్ప అసలు మనం ప్రేమించుకుంటున్నాం అసలు ఇప్పుడు నేను సెటిల్ అయ్యానా లేదా అసలు మా కొంపలో నా పరిస్థితి ఏంటి నేను మగపిల్లోడిని నన్ను నానా సంకలు నాకే పెంచారు ఇప్పుడు నేను ప్రేమ ఇది అంటే నేను ఇవన్నీ హ్యాండిల్ చేయగలనా లేదా అనేది వీడికి తెలియదు పోనీ కలిసి ఉన్న రోజులు ఏమన్నా వీళ్ళు ఒకళ్ళ గ్రోత్ కోసం ఒకళ్ళు అంటే ఇగో ఈ 10000 దాచుకో నెక్స్ట్ నువ్వు కోర్సు చేస్తున్నావ్ కదా దానికి ఉపయోగపడతాయి అని ఒకళ్ళకి ఒకళ్ళు సలహాలు ఇచ్చుకున్నారా మీ నాన్న పరిస్థితి బాలేదు కదా నువ్వు
(08:02) ఎప్పుడు పడితే అప్పుడు ఇలా బయటికి వచ్చేస్తే ఎలా కుదురుతది నువ్వు ఇంటి దగ్గరే ఉండు నీకు ఏమన్నా కావాలంటే మనం కలిసినప్పుడు మాట్లాడుకుందాం అని చెప్పి అబ్బాయి ఎవడైనా ఉన్నాడు అలాగా ఎవ్వడు లేడు ఇక్కడ అంతా శారీరక ఆనందం కోసం ఉండే ప్రేమలే 9899% ఉన్నాయి తప్ప ఆ ప్రేమ నుంచి ఒక బై ప్రొడక్ట్ వస్తే అంటే బై ప్రొడక్ట్ ఇన్ ద సెన్స్ మనం ప్రేమించుకున్న తర్వాత మనం ఒక ఇల్లు తీసుకోవాల్సి వస్తది దాంట్లో కాపురం స్టార్ట్ చేయాలి తర్వాత పిల్లలు పుడతారో తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి దీని గురించి ఎవడు ఆలోచించట్లా ఎప్పుడు చూడు రూమ్ కి వెళ్ళిపోయామా లేదా రూమ్ కి వెళ్ళిపోయామా
(08:37) లేదా రూమ్ కి వెళ్ళిపోయామా లేదా గిఫ్ట్లు ఇచ్చేసుకున్నాం లేదా గిఫ్ట్లు ఇచ్చేసుకున్నాం లేదా గిఫ్ట్లు ఇచ్చేసుకున్నాం లేదా మెసేజ్లు పెట్టేసాం స్నాప్స్ పెట్టేసాం ఫోటోలు పెట్టేసాం ట్యాగ్ చేసేసుకున్నాం ముడ్డి ముడ్డి రాసేసుకున్నాం ఇదే గొడవ ఇది ప్రేమ అని అంటే తప్పు నీకు సెక్స్ కావాలని ఉంటే నువ్వు ఒక అమ్మాయి వెంటపడి ఆ అమ్మాయి నాకు కావాలి అనుకున్నప్పుడు నీకు దమ్ము ఉంటే నువ్వు డైరెక్టర్ అంతేగాని ప్రేమ దోమ తొక్కలో పేర్లు చెప్పి రెండు మూడు సంవత్సరాలు తిరిగేసి ఆ రెండు మూడు సంవత్సరాల్లో నువ్వు పని చెడదొబ్బుకుని ఆ అమ్మాయిని చెడగొట్టేసి మొత్తం ఇద్దరు కలిపి గుండు
(09:12) సున్నా అయిపోయి తర్వాత విరక్తి పుట్టిన స్టేటస్ లు విరక్తి పుట్టిన కొటేషన్స్ అసలు ప్రపంచంలో అందరూ మోసగాళ్ళు అన్న కైండ్ ఆఫ్ లో అమ్మాయి చూడడం ప్రపంచంలో అసలు అర్థం చేసుకునే అమ్మాయి లేదని వీడు చెప్పడం ఇలాగ జీవితాలు నాశనం చేసేసుకోవడం తప్ప పర్ఫెక్ట్ పార్ట్నర్ దొరకట్లా మరి పర్ఫెక్ట్ పార్ట్నర్ ఎలా ఉండాలి నువ్వు చెప్పావు కదా ఐదే ఐదు నిమిషాల్లో పర్ఫెక్ట్ పార్ట్నర్ పట్టేసుకోవచ్చు అని నీ జీ లో దమ్ము ఉంటే అది చెప్పు బ్రో సోది మానేసి అని అంటున్నావా సరే ఇప్పుడు ఆ పాయింట్ కే వస్తున్నా ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ అంటే మన కోసం బ్రతకడం కాదు ఇద్దరం బ్రతకడం
(09:48) కోసం ఆలోచించాలి డబ్బుల విషయంలో కావచ్చు మనిషి అవతలోడు ఎంత కష్టపడుతున్నాడు అనే పాయింట్ లో కావచ్చు అసలు వాడు ఎందుకు కష్టపడుతున్నాడు అనే పాయింట్ ఆఫ్ వ్యూ లో కావచ్చు ఇద్దరు కలిపి ఒకే పాయింట్ తో ఆలోచిస్తేనే అది పర్ఫెక్ట్ పార్ట్నర్షిప్ అవుతది లేదంటే అవ్వదు ఇద్దరు కలిపి జీవితం మొదలు పెడదాం అనుకున్న తర్వాత అరే వాడు అంత కష్టపడుతున్నాడు సరే ఇప్పుడు నాకు ఇన్ని ఆశలు ఉన్నాయి ఎక్కడికో ట్రిప్ కి వెళ్ళాలని ఉంది లేదంటే ఎక్కడికో ఏదో వెళ్లి గోల్డ్ కొనుక్కోవాలని ఉంది లేదంటే ఎక్కడికో వెళ్లి బట్టలు కొనుక్కోవాలని ఉంది నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను
(10:26) వాడిని ఇప్పుడు నేను అడిగితే ఎక్కడో చోట అప్పు సప్పు చేసి తెచ్చేసి నా ఆనందాలు తీర్చేస్తాడు సో ఇలా కాదు నేను అడగకుండా అసలు నాకు వద్దు ఇవన్నీ మనకెందుకు ఇప్పుడు నీకు నేను ఇప్పుడు నేను అందంగా కనిపించాలా చెప్పు అందంగా లేనా ఇప్పుడు అని చెప్పి తల మీద టప్మని ఒకటి కొట్టి కూర్చొని మూసుకొని ఈ డబ్బులు పక్కన పెట్టు మనం రేపు పొద్దున మంచి ఇల్లు కొనుక్కుందాం అని చెప్పే అమ్మాయి ఉండాలి పక్కన అర్థమవుతుందా నేను అటు ఇటు తిరిగితే ఒక 200 అయిపోతున్నాయి ఇదంతా కాదే మనం ఈ 200 200 200 నెల దాసామంటే ఒకరు 6000 అవుతది ఈ 67000 పెట్టి మనం ఒకచోట ఏమన్నా
(11:03) కొనుక్కుంటే రేపు పొద్దున అన్న రోజు నా జాబ్ అన్నా లేదంటే ఏమన్నా రిస్క్ అయినా కూడా అది అమ్ముకుని అయినా సరే ఒక రెండు మూడు సంవత్సరాలు దీమాగా బ్రతకొచ్చు నన్ను నమ్ముకున్నావు కదా నువ్వు సో నేను ఇంకా ఈ బయట ఏవైతే ఉన్నాయో వ్యసనాలు చిన్న చిన్న అలవాట్లు ఉన్నాయో అన్ని మానేస్తాను అని చెప్పేటట్టు ఉండాలి ఎందుకు నా ఇంత అడ్జస్ట్ అయ్యి చెప్తున్నాను అంటే మనం మిడిల్ క్లాస్ కాబట్టి మనం ఇలా ఉంటేనే నడుస్తుంది లేదు బ్రో ఇవన్నీ కాదు పర్ఫెక్ట్ పార్ట్నర్ ని పట్టుకోవడం ఎలాగో చెప్పు నేను నాలాగే ఉంటాను అంటాను అంటావా నువ్వు ఒక స్టేజ్ కి వచ్చిన
(11:33) తర్వాత నేను ఏదైనా కొనగలను అనుకున్న తర్వాత నేను ఏమన్నా చేయగలను అనుకున్న తర్వాత నీ లైఫ్ లోకి ఎవరైతే అడుగు పెడతారో ఆ అడుగు పెట్టిన వాళ్ళు నిన్ను ఎక్కడా రెస్ట్రిక్ట్ చేయకుండా వీడు ఏం చేసినా సరే ఒక స్పృహతో చేస్తాడు అని చెప్పి అమ్మాయి నిన్ను నమ్మగలగాలి లేదు ఇది ఏం చేసినా సరే కాన్షియస్ లో ఉంటది గీత దాటదు అనే కాన్ఫిడెన్స్ నీకు ఉండాలి ఈ రెండిట్లో ఎవరికి కి చీమ దూరే అంత సందు అనుమానం గాని కాన్ఫిడెన్స్ గాని దొబ్బిందా ఆ రిలేషన్లు దొబ్బుతాయి లేదు ఇదంతా కాదు ఇదంతా గజిబిజిగా ఉంది అసలు భయమేస్తుంది పెళ్లి చేసుకోవాలన్నా లేదంటే రిలేషన్ లోకి
(12:14) వెళ్లాలన్నా అంటే అన్ని మూసుకొని వచ్చిన సంపాదనతో నీ సావు నువ్వు సావు ఒక్కసారి రిలేషన్షిప్ మొదలు పెట్టిన లేదంటే పెళ్లి చేసుకున్నా నీ టైం దొబ్బుద్ది దాంతో పాటు నువ్వు ఎక్స్ట్రాగా కష్టపడాల్సి ఉంటది దాంతో పాటు అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటది దాంతో పాటు చాలా చాలా మోయాల్సి వస్తది దాంతో పాటు చాలా లాక్కు రావాల్సి వస్తది ఒక మనిషి మనతో పాటు జీవితాంతం ట్రావెల్ చేయడానికి రెడీ అయ్యింది అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా అన్న తర్వాత ఇక్కడ అన్ని కోల్పోవడాలే ఉంటాయి తప్ప సాధించడాలు తీసుకోవడాలు ఏమీ ఉండకూడదు
(13:00) అది హ్యాపీనెస్ అదే హ్యాపీనెస్ అంటే ఏంట్రో మొన్నటి దాకానేమో మన ఇష్టం వచ్చినట్టు బ్రతుకు అన్నావ్ ఇప్పుడు కోల్పోవడాలు ఏం పెద్ద పెద్ద బరువైన మాటలు మాట్లాడుతున్నావ్ ఏంటి అని ఎవడైనా అన్నాడు అనుకో కర్ర తీసుకొని కొడతా ఎందుకంటే నీకు నచ్చి పెళ్లి చేసుకున్నావ్ సో ఇప్పటిదాకా నీకు 15000 సరిపోతుంది నీ లైఫ్ లోకి ఒక అమ్మాయి వచ్చింది ఇప్పుడు నీకు 30000 కావాలి 30000 కావాలంటే నువ్వు ఇంకో కోర్సు చేసి ఉద్యోగం చేయాలి ఉద్యోగం చెయ్ నువ్వే కదా ఇష్టపడి పెళ్లి చేసుకున్నావ్ లేదు ఇప్పటిదాకా ప్రశాంతంగా ఆడతా పాడతా తిరుగుతున్నావ్ ఏదో ఒక 20000 ఎంతో జీతం
(13:28) వస్తుంది టక్కుమని ఒక అమ్మాయిని ప్రేమించో బాగుంది అమ్మాయి మనకి ఇంతకన్నా బెటర్ ఆప్షన్ లేదనుకున్నావ్ ప్రేమించో ప్రేమించిన తర్వాత ఏం చేయాలి నువ్వు ఉద్యోగానికి వెళ్ళినా లేదంటే నువ్వు వ్యాపారం చేసినా ఆ అమ్మాయికి ఒక టైం ఇవ్వాలి ఆ అమ్మాయి అయితే అబ్బాయికి ఒక టైం ఇవ్వాలి సో అక్కడ టైం అనే స్వతంత్రం దొబ్బింది సో ఇలా ఇవ్వడం వస్తేనే రిలేషన్ లోకో పెళ్లిలోకో వెళ్ళండి నేను ఇలాగే ఉంటా నేను ఇలా ఉన్నా సరే నువ్వు నన్ను ఇష్టపడాలి అనుకుంటే మాత్రం అలాంటోళ్ళు ఈ రోజులు లో లేరు అలా ఉండొద్దు అని చెప్పట్లా నీకు అలా ఉండే జీ లో దమ్ము ఉంటే
(14:05) నువ్వు అలాగే ఉండు నిన్ను ఇష్టపడి నిన్ను చేసుకోవడానికి వచ్చే వాళ్ళు నీతో వచ్చే వరకు అలాగే నిలబడిపో అప్పుడు నీకు ఐదు నిమిషాల్లోనో 10 నిమిషాల్లోనో 10 రోజుల్లోనో పార్ట్నర్ దొరుకుద్ది కానీ వచ్చిన తర్వాత వీళ్ళ మెంటాలిటీలు ఎలా మారిపోతున్నాయి అంటే మనల్ని మనం ఓవర్ పోర్ట్రేట్ చేసుకొని చూపించడం వల్ల అంటే నువ్వు ఎలా ఉంటావ్ బేసిక్ గా నువ్వు ఏం పట్టించుకోవు నీకు సినిమాలు శికారులు అంటే చిరాకు కానీ నువ్వు ఏం చేస్తున్నావ్ ఇదన్నప్పుడు అమ్మాయిని ప్రేమించినప్పుడు ఇప్పుడు ఆ అమ్మాయి సినిమాలు అయ్యి అని ఇష్టం అని చెప్పిందనుకో సినిమాలు అంటే
(14:33) ఇష్టమా మనం అసలు రిలీజ్ అయ్యి రెండో రోజే చూసేస్తాం అని చెప్పి అప్పటిదాకా సినిమాలు షాపింగ్ మాల్ లో తిరగడం అంటే చిరాకు ఉన్న నువ్వు ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయడం కోసం సినిమాలు షికార్లు తిరుగుతున్నావ్ ఎన్ని రోజులు తిరగగలవు నీకు ఇష్టం లేకుండా ఆ అమ్మాయి పడేదాకా తిరుగుతావ్ ఆ పడిన తర్వాత ఎక్కడ పోద్దిలే అని చెప్పేసి అన్ని కట్ అక్కడి నుంచి మొదలవుద్ది మారిపోయావు నువ్వు మొదట్లో ఏమని చెప్పావు సినిమా రిలీజ్ అయిన రెండో రోజే చూసేస్తాను అని చెప్పావు ఇప్పుడు అసలు సినిమా అంటేనే వెళ్దాంలే తర్వాత అంటున్నావ్ అంటే నా నాతో నీకు రావడం ఇష్టం లేదన్నమాట అదే నేను
(15:02) లేకుండా ఉంటే నువ్వు హ్యాపీగా వెళ్ళేవాడివి కదా సరే నాకు అర్థమైంది బ్రేకప్ లేదు ఎవరితో అన్న ఫోన్ మాట్లాడుతుంది ఆ అమ్మాయి వచ్చి ఎందుకు ఈ మధ్యన ఎక్కువ ఫోన్లు మాట్లాడుతున్నావ్ అవసరమా లేనిపోని రిస్క్లు నేను నీ గురించే చెప్తున్నాను నీ విషయంలో ప్రతిదీ నాకు ఇంపార్టెంట్ నువ్వు సెక్యూర్ గా ఉండాలని అన్నాడు అనుకో అంటే నన్ను అనుమానిస్తున్నావా అంటే నేను ఎవరితో మాట్లాడకూడదా మాకు హక్కులు లేవా మాకు స్వాతంత్రం లేదా మాకు 1947 లో మగోళ్ళతో పాటు ఆడోళ్ళకి కూడా వచ్చింది కదా నువ్వు ఎందుకు ఆపుతున్నావ్ నన్ను బ్రేకప్ బయట పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి ఎంత
(15:36) దారుణంగా అంటే వాల్యూస్ ఎథిక్స్ అనే పెద్ద పెద్ద మాటలు నేను మాట్లాడను కానీ లిటరల్ గా చెప్పాలంటే నువ్వు ఏంటి అసలు నీ గొప్ప ఏంటి అనే మాటలు వచ్చేస్తున్నాయి అలాంటి మాట వచ్చిన తర్వాత కచ్చితంగా ఈగోస్ దొబ్బుతాయి ఎందుకంటే మనిషి ఏం లేకుండా అన్న బ్రతకగలడు గాని నేను ఒక వీడియోలో చెప్పా రెస్పెక్ట్ లేకుండా సెల్ఫ్ రెస్పెక్ట్ అస్సలు వదులుకోవడానికి ఎవడు ఇష్టపడడు ఆ నువ్వేంటి అని మనం ప్రేమించిన అమ్మాయో మనం పెళ్లి చేసుకున్న అమ్మాయో అందనుకో సలసల సలసల కాగిపోద్ది అమ్మాయి అబ్బాయిన అన్నా అబ్బాయి అమ్మాయిన అన్నా ఇంకేమవుద్ది బ్రేకప్ సో మరి ఇప్పుడు ఏం చేయమంటావ్
(16:20) ఇంతకీ పర్ఫెక్ట్ పార్ట్నర్ ని పట్టుకోవడం ఎలా అది చెప్పలేదు కదా నేను చెప్తున్నాను విను నువ్వు ఇంతకు ముందు ఎన్నో ప్రేమాయనాలు నడిపించి ఉంటావ్ ఆ అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరికి చెప్తున్నా ఇది ఇంతకు ముందు చాలా ఎలగబెట్టి ఉంటావ్ ఇంతకు ముందు చాలా దొబ్బెట్టుకుని ఉంటావ్ ఇంతకుముందు చాలా వరస్ట్ దాన్ని ఏమంటారు దరిద్రమైన రొట్టోళ్ళని చూసి ఉంటావ్ కానీ ఇక నుంచి అన్ని మూసుకుని నీ పని నువ్వు చేసుకో ఎందుకంటే ఇప్పుడు ఏ అమ్మాయి కూడా నువ్వు అందంగా లేకుండానో పోనీ అందంగా లేకపోయినా డబ్బు లేకుండానో నిన్ను ఇష్టపడడానికో ప్రేమించడానికో పెళ్లి చేసుకోవడానికో
(16:59) రాదురా అబ్బాయి ఇది గుర్తుపెట్టుకో అమ్మాయి అయితే నువ్వేదో వేరే అదేంటి ఐశ్వర్య రాయో లేదంటే ఇంకోటో ఇంకోటో అని చెప్పేసి నీ వెనకాల ఎవడు పడిపోడు ఆడు ఐదర్ నిన్ను వాడుకోవడం కోసమో లేదంటే కొన్ని రోజులు టైం పాస్ కోసమో ఆడు నీ వెంట పడతా ఉంటాడు సో నువ్వు కూడా ఫిక్స్ అయిపో ఇక్కడ ఎవడో కూడా మనల్ని ఉద్ధరించడానికి మనకు ఒక కొత్త జీవితం ఇవ్వడానికి మనల్ని పువ్వుల్లో పెట్టుకొని చూసుకోవడానికి రెడీగా లేడు ఎవడి పోరాటాలు వాడికి ఉన్నాయి ఈ ప్రేమ పెళ్లి రిలేషన్ అనేది ఏంటంటే ఒక మెచ్యూర్ మైండ్ సెట్ వచ్చేదాకా నేను దీంట్లోకి వెళితే ఇలా ఉండాలి అనే ఒక స్టెబిలిటీ వచ్చేదాకా
(17:43) కచ్చితంగా ఒకళ్ళకి ఒకళ్ళు ఎన్ని సార్లు ఎన్ని ప్రేమాయణాలు నడిపినా సరే నిలబడవు ఒక మనిషి కోసం టైం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడే చాలా మంది రిలేషన్ లో స్ట్రాంగ్ బాండింగ్ ఉంటది అనుకుంటారు అదే నిజమైతే గనుక ఈ రోజుల్లో ఎవడికీ టైం లేదు ఎవడో 10 నిమిషాలు కూర్చొని తీరిగ్గా ఆడి గురించి ఆడు ఆలోచించుకునే అంత ఓపి కూడా దొబ్బని ఎవడి ఫోన్ లో ఆడు ఉంటున్నాడో ఎవడి పని ఆడిది ఎవడి ఉద్యోగాలు ఎప్పుడు పోతాయో తెలియదు ఎవడు ఎప్పుడు రోడ్డున పడిపోతున్నాడో అస్సలు తెలియట్లా ఇన్ని జంజాటాలు ఇన్ని తలపోట్లు ఉన్నప్పుడు ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ కావాలి అని వెతకడం
(18:23) నిజంగా మన మూర్ఖత్వం ఇక్కడ మనం చేయాల్సిందల్లా మనం దేంట్లో ఉన్నాము దాంట్లో ప్రో అయిపోవాలి అంటే స్ట్రాంగ్ అయిపోవాలి ఆ పనిలో మనల్ని కొట్టేవాడు లేడురా అని ఫస్ట్ మనకి మనం నిలబడిపోవాలి తర్వాత మన లైఫ్ లోకి రావాల్సినవి అన్ని వస్తాయి పుసుక్కుని ఇంత మాట అనేసి ఏంటి బ్రో ఇంతకే పర్ఫెక్ట్ పార్ట్నర్ అంటూ లేదంటావా అంటే ఉంది అది రావాల్సినప్పుడు నువ్వు వద్దన్నా సరే నీ లైఫ్ లోకి వస్తది ఇప్పటికి నాకు తెలిసి వీడియో చూస్తున్నోళ్ళు ఆడోళ్ళైనా మొగోళ్ళు అయినా ఎవరైనా సరే ఒక ఒక్కొక్కళ్ళు మినిమమ్ మూడు నాలుగు లవ్ స్టోరీలు లేకుండా ఉండి ఉండరు
(19:05) ఇంక్లూడింగ్ నాతో పాటు సో అలా రెండు మూడు నాలుగు లవ్ స్టోరీలు అయినాయి కదా అని చెప్పేసి ఇప్పుడు స్టిల్ మీరు ఏ రిలేషన్ లోనే లేరా స్టిల్ మీరు ఇప్పుడు పెళ్లి చేసుకుని ఎంతో కొంత లైఫ్ లీడ్ చేయట్లేదా ఏ ఫస్ట్ బ్రేకప్ లో జీవితం అయిపోయింది అనుకున్నారు సెకండ్ బ్రేకప్ లో నా బతుకు ఇంతే అనుకున్నారు థర్డ్ బ్రేకప్ లో ఇంకెవ్వరిని నమ్మకూడదు జీవితంలో ఒంటరిగా బ్రతకాలి అనుకున్నారు కానీ ఇప్పుడు ఒక మనిషి అండర్లో బ్రతుకుతున్నారు సో దట్స్ కాల్డ్ డెస్టినీ మనం వద్దన్నా చేతులు అడ్డుపెట్టిన గోడలు కట్టుకున్న సరే మన లైఫ్ లోకి ఎవరో ఒకళ్ళు వస్తారు వాళ్ళు
(19:40) వచ్చినప్పుడు వాళ్ళు మన లైఫ్ లోకి అడుగు పెట్టినప్పుడు అమ్మాయిని అబ్బాయిని ఇద్దరికి చెప్తున్నా ఇప్పటివరకు నువ్వు పార్ట్నర్ పర్ఫెక్ట్ పార్ట్నర్ ఎలా అయితే ఉండాలని కోరుకుంటున్నావో నువ్వు వాళ్ళతో అలా ఉండు అర్థమైందా నీకు దమ్ము ఉంటే నువ్వు నిజంగా మొగోడివైతే నువ్వు నిజంగా ఆడదానివి అయితే నువ్వు ఇప్పటిదాకా నాకు ఇలాంటి పార్ట్నర్ కావాలని నువ్వు కోరుకుంటున్నావు కదా అలా ఎలా అయితే కోరుకుంటున్నావో అలా ఫస్ట్ నువ్వు ఉండు ఎప్పుడు ఫైనల్ గా నీ లైఫ్ లోకి నువ్వు ఆహ్వానించిన ఆహ్వానించకపోయినా ఒక పార్ట్నర్ వస్తాడు కదా ఆడి విషయంలో అలా ఉన్న తర్వాత కచ్చితంగా
(20:22) అవతలోడు పర్ఫెక్ట్ అవుతాడు 10 రోజులకా 20 రోజులకా 50 రోజులకా అంటే నేను వాళ్ళు ఏం చేసినా భరించ అని చెప్పట్లా ఇంకా వాళ్ళు ఏం చేసినా సరే నీ ఫైనల్ డెస్టినీ అదే వదిలేసి వెళ్ళిపోయే దమ్ము నీకు ఉందా లేదు వదిలేసి వెళ్ళిపోతే బయట జనం నిన్ను బ్రతకనిస్తారా బ్రతకనివ్వరు సో ఇన్ని కాన్ఫ్లిక్ట్లు ఉంటాయి దీనికి ఒక పర్ఫెక్ట్ ఆన్సర్ నీ దగ్గరే ఉంది నీ మైండ్ లో నా లైఫ్ షేర్ చేసుకునే అమ్మాయి కానీ నా లైఫ్ షేర్ చేసుకునే అబ్బాయి కానీ ఎలా ఉండాలి అనేది నీ ఊహలకి అంతుపంతు ఉండదు ఒకవేళ నువ్వు అనుకున్నట్టు నిన్ను చాలా అపురూపంగా చూసుకో అనుకున్నోడు రావాలనుకున్నావ్ అనుకో
(21:01) వాడు వచ్చిన తర్వాత నీ మైండ్ మళ్ళీ ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తది ఏమని నా మొగుడు అపురూపంగానే చూసుకుంటున్నాడు కానీ అపురూపంగా చూసుకుంటే రోజు వెళ్తాది ఏంటి ఆ పక్కింటోడు బోల్డ్ సంపాదించేస్తున్నాడు వాళ్ళు కార్లో తిరుగుతున్నారు నేను ఇంత అందంగా ఉన్నాను ఎదవని చేసుకున్నాను వీడు కనీసం ఒక మంచి స్పోర్ట్స్ బైక్ మీద కూడా తిప్పట్లేదని కోరిక మళ్ళీ వేరే వైపుకి వెళ్తాది లేదు నువ్వు నార్మల్ నార్మల్ సంపాదించావు నీకో మంచి పెళ్ళం దొరికింది నీ అమ్మ అందమైన పెళ్ళం ఉంటే చాలురా బాబు నాకు ఇంకేం అక్కర్లేదు నా పని నేను చేసుకుంటాను ఒక అందమైన పెళ్ళం దొరికింది
(21:29) తర్వాత నువ్వు ఏమంటావ్ తెలుసా దీనికి అందంగా ఉందని పొగరు దీనికి చెప్పిన మాట విందో ఛి ఛి దీని బదులు కనీసం యావరేజ్ గా ఉన్న అమ్మాయిని చేసుకున్న సరిపోదు నువ్వు దానికి ఎంత పొగరు ఉండకపోదు అంటావ్ ఇలా ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ అనేదానికి ఇది ఒక బెంచ్ మార్క్ అనేది లేదు అందుకే అంటున్నా నువ్వు ఎన్ని రకాలుగా పర్ఫెక్ట్ పార్ట్నర్ గురించి ప్లాన్ చేసుకుంటున్నావ్ ఆలోచిస్తున్నావో ఫస్ట్ నువ్వు అలా ఉండు నీ లైఫ్ లోకి వచ్చిన వాళ్ళతో అలా ఉండనంత సేపు అలా ఉండకుండా అవతలో వాళ్ళ మీద బాండాలు వేసేసినంత సేపు మన బతుకులు ఎప్పటికీ మారవు ఒక పర్ఫెక్ట్
(22:05) పార్ట్నర్ గా ఫస్ట్ నువ్వు మారలేనప్పుడు అవతలో పర్ఫెక్ట్ గా ఉండాలని నువ్వు కోరుకోవడం ఎంత అన్యాయం ఫైనల్ పని ఏంటో తెలుసా నేను ఇంతే సినిమాలో రవితేజ అంటాడు నువ్వు నన్ను ఎందుకు లవ్ చేసావ్ నేను బాగున్నాను సో మంచి ఆటిట్యూడ్ ఉంది నేను నీకు పర్ఫెక్ట్ అనిపించి లవ్ చేసావ్ నువ్వు లవ్ చేస్తున్నావ్ అంటే నా దగ్గర క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి లవ్ చేశావ్ లేదంటే నువ్వు నన్ను లవ్ చేయవు కదా వేరే వాడిని ఎవరిని లవ్ చేసేదానికి నేను అదే చెప్తున్నా ప్రేమకి డబ్బు అవసరం లేదు ప్రేమకి అంటే ప్రేమించడానికి డబ్బు అవసరం లేదో గాని ప్రేమించిన తర్వాత బ్రతకడానికి
(22:42) మాత్రం డబ్బులు ఖచ్చితంగా అవసరం అని చెప్తాడు అందుకని పర్ఫెక్ట్ పార్ట్నర్ కోరుకోవడానికి ఫస్ట్ నువ్వు పర్ఫెక్ట్ గా ఉండాలి మరి నువ్వు ఎంతవరకు పర్ఫెక్ట్ గా ఉన్నావో నాకైతే తెలియదు నేను ఆలోచించుకున్నా పర్ఫెక్ట్ గా మారడానికి కూడా ట్రై చేస్తున్నా నువ్వు ప్రశాంతంగా ఉండాలంటే ఫస్ట్ నువ్వు పర్ఫెక్ట్ అయిపో బుద్ధివంతుల్లా చేతులు కట్టుకొని పక్క పాపిడి దూకొని కాదు నీలా నువ్వు ఉండి ఏమన్నా చిన్న చిన్న లూప్ హోల్స్ ఉంటాయి ఆ లూప్ హోల్స్ అన్ని సెట్ చేసుకో రావాల్సిన వాళ్ళు వస్తారు వచ్చిన వాళ్ళని ఏడిపించక చాలు

No comments:

Post a Comment