Thursday, July 9, 2026

Why We Are Addicted to Scores | Human Psychology Telugu

Why We Are Addicted to Scores | Human Psychology Telugu

Author Name:Nagna Satyam

Youtube Channel Url:https://www.youtube.com/@Nagnasatyam

Youtube Video URL:https://www.youtube.com/watch?v=SK4F0luJmz4



Transcript:
(00:03) జీవితంలో చాలా విషయాలు ఎంజాయ్ చేయడానికి ఉంటాయి. కానీ మనం వాటిని గెలవడానికి మార్చేస్తున్నాం. కొన్ని సంవత్సరాల క్రితం నేను రన్నింగ్ చేయడం ప్రారంభించాను. చవకైన షూస్ వేసుకొని రాత్రి మాత్రమే వెళ్ళేవాడిని కానీ కొన్ని నిమిషాలకే ఊపిరాడక పొదల్లో వంగి ఊపిరి పీల్చుకునేవాడిని. ఇది రన్నింగ్ అలవాటు లేని వాడికి చాలా అంటే చాలా కష్టమైన పని.
(00:26) బట్ నేను ఆపలేదు. ప్రతిరోజు అదే సమయానికి వెళ్లి రన్నింగ్ చేసేవాడిని కొంత కాలానికి ఈజీ అయిపోయింది. ఇంకా ఎక్కువసేపు పరిగెత్తగలిగాను. మరుసటి రోజు కూడా ఈజీగా నడవగలిగాను. అప్పటి నుంచి అసలు పరిగెత్తకుండా ఉండలేను. ఇక ఆ రన్నింగ్ అనేది నా జీవితంలో ఒక భాగం అయిపోయింది. అలా రెండు మారథాన్లు మూడు ట్రైల్ రన్స్ పూర్తి చేశాను.
(00:50) అప్పుడే నాకు ఎవరో ఒకరు ఒక యాప్ ని సజెస్ట్ చేశారు. ఇది నీకు చాలా యూస్ అవుతుంది అని చెప్పారు. సో అలా యూస్ చేశాను కానీ నాకు నిజంగా చెప్పాలంటే ఆ యాప్ యూస్ చేయడం నచ్చలేదు. ఎందుకంటే నేను నా పరుగుల్ని రికార్డ్ చేయడంలో మునిగిపోయాను. నా సమయం, వేగం, క్యాలరీలు ఇలా అన్నిటిపై మోజు పెరిగింది. రోజంతా వాటిని చూసేవాడిని అంతేకాదు నేను పరిగెత్తగం దాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాను. అలా పూర్తిగా మానేసాను.
(01:16) ముందు అది నాకు పీస్ ని ఇచ్చేది బట్ ఇప్పుడు నాలోని ప్రెజర్ ని పెంచుతోంది. చివరికి ఆ యాప్ ని డిలీట్ చేశాను. మళ్ళీ నార్మల్ గా పరిగెత్తడం స్టార్ట్ చేశాను. అంటే మనందరం ఏదో ఒక విధంగా గేమ్స్ ఆడుతూ ఉంటాం. అందులో కొన్ని క్లియర్ గా ఉంటాయి. లైక్ చెస్, ఫుట్బాల్, వీడియో గేమ్స్ ఇలాంటివి మరికొన్ని సూటిగా కనిపించవు. ట్రాఫిక్ లైట్ ముందు గెలవాలనే పోటీ లేదా చిన్న చిన్న ఛాలెంజెస్ దీనివల్ల ఒకటి గుర్తుకొస్తుంది.
(01:45) 2010 లో గేమిఫికేషన్ అనే ట్రెండ్ వచ్చింది. పాయింట్స్ అని రివార్డ్స్ అని బాడ్జెస్ అని ఇలా ఇచ్చి మనల్ని ప్రేరేపించడం మొదలయ్యాయి. మన నైకీ హెడ్ స్పేస్ ఇక డోలింగో కూడా ఇదే పద్ధతిని వాలాయి. యాక్చువల్ గా హ్యూమన్ సైకాలజీని గమనిస్తే మనకు గెలవడం అంటే ఇష్టం. మన స్కోర్ పెరుగుతుంటే ఆనందంగా ఉంటుంది. ఒకప్పుడు మనం బ్రతికేందుకు పోటీ పడితే ఇప్పుడు మాత్రం కార్టూన్ గుడ్లగువను సంతోష పెట్టడానికి పోటీ పడుతున్నాం.
(02:10) అంటే స్ట్రైవింగ్ ప్లే అండ్ అచీవ్మెంట్ ప్లే ఇక్కడ స్ట్రైవింగ్ అంటే జర్నీ ముఖ్యమని ఎగ్జాంపుల్ నాన్నతో చెస్ ఆడి గెలవడం కంటే ఆయనతో కలిసి గడపడం ముఖ్యం. అలానే అచీవ్మెంట్ ప్లే అంటే రిజల్ట్ ముఖ్యం అన్నమాట. మీరు గమనిస్తే ఒలంపిక్స్ లో ఆడే ప్రతి ఒక్కరు మెడల్ గెలవాలనే ఆడతారు. సో ఇక్కడ సమస్య ఎక్కడఉంది అని ఆలోచిస్తే మన లైఫ్ ని పూర్తిగా గేమ్ లా మార్చేసినప్పుడు ఈ స్ట్రైవింగ్ ప్లే గా మారుతుంది.
(02:36) అంటే పరిగెత్తేటప్పుడు ఆనందం ఆరోగ్యం కోసం పరిగెత్తాలి. ఇక్కడ నాలో నీలో అందరిలో ఇదే సమస్య. మనకంటూ చాలా గోల్స్ ఉంటాయి. బట్ ఒకసారి గేమిఫికేషన్ ఒక లక్ష్యంగా మరొక్కదిగా మార్చేస్తుంది. అది మన జీవితం యొక్క లోతును తగ్గించి దాన్ని కేవలం నంబర్లుగా మార్చేస్తుంది. సోషియాలజిస్ట్ విలియం బ్రూసీ చెప్పినట్టు లెక్కించగలిగిన ప్రతీదీ విలువైనది కాదు విలువైన ప్రతీదీ లెక్కించలేము.
(03:03) అలానే మన జీవితాన్ని ప్రతి చిన్న విషయాన్ని కొలిచే అలవాటు పెరుగుతుంది. కానీ జీవితం అంత సులభంగా కొలవలేము. కొన్నిసార్లు ఫిట్నెస్ ట్రాకర్లు ఇంట్లో వదిలేసి బయటకి వెళ్లి రన్నింగ్ చేయడం మంచిది. లైఫ్ ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఎంజాయ్ చేయాలి కానీ స్కోర్ చేయడం కోసం కాదు

No comments:

Post a Comment