Premature Ejaculation: శృంగారంలో తృప్తి చెందినప్పుడు ఇచ్చే సిగ్నల్స్ | Dr.Kranthi Kumar Reddy
Author Name:MedPlus ONE TV
Youtube Channel Url:https://www.youtube.com/@MedPlusONETV
Youtube Video URL:https://www.youtube.com/watch?v=-25v5aK_fYA
Transcript:
(00:02) అకార్డింగ్ టు ది డబల్యూహ్ఓ గాని లేదా ఇండియన్ స్టాండర్డ్స్ లో గాని అంటే ఒక నిమిషం లోపు వీర్యం లీక్ అవ్వడాన్ని మనం శీఘ్రస్కరణం అంటా వాట్ ఇస్ ద స్టాండర్డ్ఎస్ఓప ఇట్స్ టోటలీ నాట్ డిపెండ్ అపాన్ టైం ఇట్ డిపెండ్స్ అన్ దో ఇది అంగస్తంభన ఇది శీఘ్రస్కలన అని తెలుసుకోవడానికి మీరు స్పష్టంగా చెప్పే తేడాలు ఏంటి ముందుగా అంగస్తంభన సమస్య అంటే అదే శీఘ్రస్కలనం అనుకోండి శీఘ్రస్కలనం అనేది ఎన్ని విధాలుగా ఉంటుంది జనరల్ గా ఈ శీఘ్రస్కలనం లేదా ప్రీమెచూర్ ఎజాక్లేషన్ అనేది రెండు రకాలుగా ఉంటదండి.
(00:36) ఒకటి శీఘ్రస్కలనం అనేది ఏ వయసులో మొదలవుతుంది దీనికి గల ప్రధాన కారణాలు ఏంటి జనరల్ గా ప్రిమెచూర్ ఎజాక్లేషన్ అనేది కామన్ గా 25 30 ఇయర్స్ ఏజ్ తర్వాత వీటన్నిటికన్నా ఇప్పుడు ఉన్న సొసైటీలో ప్రీమెచూర్ ఎజాక్లేషన్ కి ఒక మెయిన్ అంటే ఈ ప్రీమెచూర్ ఎజాక్లేషన్ వల్ల ఆడవారు ఎదుర్కొనే సమస్యలు ఏంటి ప్రాబ్లం ఏమో మేల్స్ లో ఉంటది.
(01:02) కానీ ఈ ప్రాబ్లం వల్ల ఎక్కువగా డిస్సాటిస్ఫాక్షన్ ఫేస్ చేసేది ఫీమేల్స్ ఎందుకు అనింటే మగవాళ్ళు నిమిషం చేసిన ఐదు నిమిషాలు సెక్స్ చేసిన 10 నిమిషాలు సెక్స్ చేసిన సో డాక్టర్ గారు ఇప్పుడు శీఘ్రస్కలనానికి అందుబాటులో ఉన్న అత్యుత్తమ వైద్య విధానాలు ఏంటి అండి ఫస్ట్ అండ్ గోల్డ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటి? క్రేస్ వాడుతున్నారు కొంతమంది క్రీమ్స్ అంటున్నారు కదా సో ఇవి ఎఫెక్టివ్ గా ఉంటాయా శీఘ్రస్కలనానికి 4050 రూపాయలు పెడితే ఆయింట్మెంట్ దొరికిద్ది ఆ ఆయింట్మెంట్ ఎంత ఎఫెక్టివ్ గా పనిచేస్తదో 1000 రూపాయలు పెట్టి కొనుక్కున్న స్ప్రే కూడా అంతే ఎఫెక్టివ్ గా పనిచేస్తది.
(01:39) ఒక మానవునికి సాధ్యమయ్యే సెక్స్ సమయం ఎంత ఎవరైనా సరే మాక్సిమమ మినిట్స్ సెక్స్ చేస్తే ఇద్దరు పార్ట్నర్స్ హ్యాపీగా సాటిస్ఫై అవుతారండి. ఎవ్వరు కూడా అరగంటను గంట సెక్స్ చేయలేరు కొంతమంది చేస్తారు. అది యాక్చువల్ గా [సంగీతం] ఆడవారిలో కూడా భావ ప్రాప్తి అంటే ఆర్గాజమ ఎన్ని సార్లు జరుగుతుంది ఎప్పుడు వారికి ఎక్కువ తృప్తి జరుగుతుంది.
(02:03) సో ఆర్గాజం అనేది ఫస్ట్ టైం లో వచ్చిది 10 సెకండ్స్ ఉంటది. అప్పటికి కంటిన్యూస్ గా స్ట్రోక్ చేస్తా ఉంటే సెకండ్ టైమ అంటే వాళ్ళు 20 నిమిషాలు చేసినా 30 నిమిషాలు సెట్స్ చేసినా ఎన్ని స్ట్రోక్స్ ఇచ్చినా గాని వీర్యం పడకపోవడం కూడా కొండలో చూస్తుంటాం. ఈ కండిషన్ ని మనం ఏమంటాము వాళ్ళు సెక్స్ చేసినా సెమిన్ అవుట్ అవ్వదు మాస్టర్బేషన్ చేసుకున్న సెమిన అవట్ అవ్వదు ఏమి చేసినా సెమిన్ అవుట్ అవ్వదు అసలు అంటే ఎట్లా ఉంటదిఅంటే ఆల్మోస్ట్ పావు గంట 20 నిమిషాలు అరగంట సెక్స్ చేసి చేసి ఏ నాన్న ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నావ్ మెడిసిన్ బిల్ ఇంత తక్కువగా వస్తే
(02:36) హ్యాపీగా ఉండక ఎలా ఉంటావ అమ్మా ఇంత తక్కువ రేటుకే ఇస్తున్నారంటే క్వాలిటీలో ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయేమో మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటో ఇంకోటో అనే అదనపు చార్జీలు లేవు కాబట్టే 50 టు 80% % మనకి డిస్కౌంట్ లో ఇస్తున్నారు. మెట్ ప్లస్ హాయ్ వ్యూవర్స్ ఈరోజు మనము శీఘ్ర స్కలనం గురించి తెలుసుకోబోతున్నాం ప్రీమెచూర్ ఎజాక్లేషన్ ఈ మధ్య చాలా మందికి ఈ సమస్య వస్తున్నట్లు తెలుస్తుంది అసలు ఈ సమస్య ఉందని ఎలా తెలుసుకోవాలి సో ప్రీమెచూర్ ఎజాకలేషన్ అనే సమస్య అంటే ఎన్ని నిమిషాల్లో అయితే సమస్య దీన్ని ఎలా దూరం చేసుకోవాలి సో దీనికి ఏమనా సర్జికల్ ప్రొసీజర్లు ఉంటాయా లేదా
(03:12) మెడికల్ గా ఏమనా టాబ్లెట్ తో దూరం చేసుకోవచ్చా లేదా సహజంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం దీని దూరం చేసుకునే అవకాశం ఉంటదా అనే అంశాలు మీద అవగాహన పెంచుకునే ప్రయత్నం చేద్దాం. సో డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే మనం ప్రీమేచర్ ఎజాక్లేషన్ అంటున్నాం శీఘ్ర స్కలనం అంటే తొందరగా వీర్యం లీక్ అవ్వడం సో తొందరగా అంటే అది సబ్జెక్టివ్ యాక్చువల్ గా సో అకార్డింగ్ టు ది డబల్యూహ్ఓ గాని లేదా ఇండియన్ స్టాండర్డ్స్ లో గాని అంటే ఒక నిమిషం లోపు వీర్యం లీక్ అవ్వడాన్ని మనం శీఘ్రిస్తామ అంట వాట్ ఇస్ ద స్టాండర్డ్ ఎస్ఓపి అసలు ఏంటి అసలు స్టాండర్డ్ ఏంటి?
(03:44) జనరల్ గా ప్రిమిచర్ ఎజాక్లేషన్ డెఫినిషన్ వచ్చేటప్పటికండి నార్మల్ వెజైనల్ ఇంటర్కోర్స్ ఇఫ్ ఇట్ ఇస్ లెస్ దన్ వన్ మినిట్ అండ్ విత ఇన్ దట్ వన్ మినిట్ బోత్ ద పార్ట్నర్స్ ఆర్ నాట్ beీయింగ్ సాటిస్ఫైడ్ దెన్ వ కెన్ కాల్ ఇట్ యస్ ప్రేమచర్ ఎజాక్లేషన్ సో నేను చెప్పిన ఈ డెఫినిషన్ లో ఒక మూడు నుంచి నాలుగు పదాలు చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ వెజైనల్ ఇంటర్కోర్స్ నెక్స్ట్ వచ్చేసి వన్ మినిట్ కన్నా తక్కువ టైం ఉండటం నెక్స్ట్ వచ్చేసి ఆ టైంలో ఇద్దరు పార్ట్నర్స్ సాటిస్ఫై అవ ఇవ్వకపోవటము సో ప్రీమెచర్ ఎజాక్లేషన్ డెఫినిషన్ అది కానీ చాలా మంది చెప్పేది
(04:18) ఏంటి అనింటే మాస్టర్బేషన్ చేసుకున్నప్పుడు సెమెంట్ తొందరగా అవుట్ అయిపోతుంది అని అంటున్నారు. అంటే ఆ ప్రీమెచూర్ ఎజాక్లేషన్ డెఫినిషన్ లో ఉన్న ఫస్ట్ ఇంట్రా వెజనల్ ఇంటర్కోర్స్ే లేదు ప్రిమెచూర్ ఎజాక్లేషన్ అనేది వెజైనల్ ఇంటర్కోర్స్ లో వన్ మినిట్ కన్నా తక్కువ టైం లోనే సెమన్ అవుట్ అయిపోయి ఆ టైం ఫ్రేమ్ లో పార్ట్నర్స్ ఇద్దరూ సాటిస్ఫై అవ్వకపోతే దాన్ని ప్రేమేచర్ ఎజాక్లేషన్ అంటాము.
(04:44) అట్లా కాకుండా వెజన ఇంటర్కోర్స్ జరిగి వన్ మినిట్ లోపల ఏమనా అవుట్ అయిపోతున్న ఇద్దరు పార్ట్నర్స్ సాటిస్ఫై అయ్యారు అనుకోండి దాన్ని ప్రమేచర్ ఎజాక్లేషన్ అనము. సో ఇట్స్ టోటలీ నాట్ డిపెండ్ అపాన్ టైం ఇట్ డిపెండ్స్ అపన్ ద సాటిస్ఫాక్షన్ హౌ దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్ అనే దాని మీద డెఫినిషన్ అనేది డిపెండ్ అయి ఉంటది. ప్రమేచర్ ఎజాక్లేషన్ అనేది.
(04:59) సో డాక్టర్ గారు అంటే సాధారణంగా ఇప్పుడు మగవారు ఎదుర్కునే అతి రెండు ఎక్కువ మెజారిటీగా వచ్చే సమస్యల్లో ఈ అంగస్తంభన శీఘ్రస్కలము కానీ కొంతమంది అవగాహన ఉండి ఉండక వాళ్ళు ఏ సమస్యతో బాధపడుతున్నారో కూడా వారికి తెలియదు యాక్చువల్ గా సో అంటే ఒక వ్యక్తి ఇది అంగస్తంభన ఇది శీఘ్రస్కలనం అని తెలుసుకోవడానికి మీరు స్పష్టంగా చెప్పే తేడాలు ఏంటి అది ఆ వ్యక్తి ఏ రకంగా తెలుసుకోవచ్చు జనరల్ గా మగవాళ్ళు కామన్ గా ఎదుర్కునే సెక్షువల్ సమస్యలు రెండేనండి ఒకటి అంగస్తంభన రెండు సీగస్ అంటే రెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ ప్రీమేచర్ ఎజాక్లేషన్ మన సొసైటీలో చాలా మంది మగవాళ్ళకి ఈ రెండిటికీ
(05:34) తేడా కూడా తెలియదు. వాళ్ళు ఏమంటారంటే వేగగా మాకు సెక్షువల్ ప్రాబ్లం ఉంది. సెక్స్ లో ఇబ్బంది పడుతున్నామ అని అంటారు. అది అంగస్తంభన సమస్య శీరస్కరణమా అనేది కూడా తెలియదు. ముందుగా అంగస్తంభన సమస్య అంటే సెక్స్ చేద్దాము అనుకున్నప్పుడు అంగం గట్టి పడకపోవడం అంటే పెన్నిస్ సైజు పెరిగిద్దిలే కానీ మెత్తగానే ఉంటది. ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తాంటే బెండ్ అయిపోయిద్ది.
(05:55) లేకపోతే పెనిస్ టైట్ అయిద్ది స్ట్రాంగ్ అయిది ఇన్సర్ట్ చేస్తారు సిక్స్ చేస్తున్నప్పుడు సడన్ గా మధ్యలో మెత్తగా అయిపోయిద్ది. సెమన్ అవుట్ అయ్యేదాకా స్ట్రాంగ్ గా ఉండదున్నమాట కంప్లీట్ సెమన్ అవట్ అయ్యేదాకా సెమన్ అవట్ అయ్యేదాకా స్ట్రాంగ్ గా ఉండకపోవడం దీన్ని ఎరక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు. అంటే అంగం గట్టిగా అవ్వకపోవడం ఇన్సర్ట్ చేసేంత స్టిఫ్నెస్ లేకపోవడం లేదంటే సెక్స్ చేస్తున్నప్పుడు మధ్యలో మెత్తగా అయిపోవడం దాన్ని ఎరక్టైల్ డిస్ఫంక్షన్ లేదా అంగస్తంబన సమస్య అంటారు.
(06:15) అదే శీఘ్రకస్కలనం అనుకోండి పెన్నీస్ స్టిఫ్ అయిద్ది పెద్దగా అయిద్ది కానీ ఇన్సర్ట్ చేసి జస్ట్ ఇలా రెండు మూడు స్ట్రోక్స్ ఇవ్వంగానే సెమన్ అవుట్ అయిపోయిద్ది అన్నమాట అంటే సెక్స్ అనేది మినిమం వన్ మినిట్ కూడా చేయలేరు దాన్ని శీక్రస్కరణం అంటారు. కొంతమందిలో సీరియస్ కలం ప్రాబ్లం ఎంత సివియర్ గా ఉంటది అనింటే ఇన్సర్ట్ చేయకముందే జస్ట్ ఫోర్ ప్లే లో ఉన్నప్పుడే సిమెంట్ తొందరగా అవుట్ అయిపోయిద్ది.
(06:37) అంటే వాళ్ళకి అక్కడ ప్రాబ్లం ఎరక్టైల్ డిస్ఫంక్షన్ కాదు. ఎరక్షన్ వచ్చేంత టైం కూడా వాళ్ళకి ఎజాక్లేషన్ ఆపుకోలేకపోతున్నారు అంటే వాళ్ళ ప్రాబ్లం ఏంటి వాళ్ళు ఏమని చెప్తారంటే సార్ నేను అంగం ఇట్లా పెట్టలేకపోతున్నాను ఇన్సైట్ చేయలేకపోతున్నాను అంటారు. ఇన్సర్ట్ చేసేటప్పుడు ఏమనా అట్ అయిపోతుంది అంగం నాది గట్టి పడట్లేదు అంటారు. వాళ్ళు గట్టిపడేంత టైం ఉండట్లేదు అక్కడ వాళ్ళ యాక్చువల్ ప్రాబ్లం్ మెరటైల్ డిస్ఫంక్షన్ కాదు ప్రేమేచర్ ఎజాక్లేషన్ సో ఈ రెండిటికీ ఉన్న బేసిక్ డిఫరెన్స్ ఏంటి అనింటే పెన్నిస్ టైట్ గా అయ్యి ఇన్సర్ట్ చేసి సెమన్ గనుక తక్కువ టైం లో అయిపోతుంటే అది
(07:04) శీఘ్రస్ కారణం లేదా ప్రేమిచర్ ఎక్కులేషన్ అసలు పెన్నీస్ ఇన్సర్ట్ చేసే అంత స్టిఫ్నెస్ఏ రావట్లేదు లేదంటే ఇన్సర్ట్ చేసి సెక్స్ చేస్తున్నప్పుడు సెమెంట్ అవుట్ అవ్వకముందే పెన్నిస్ మెత్తగా అయిపోయింది అనుకోండి అది ఎరిక్టైల్ డిస్ఫంక్షన్ లేదా అంగస్తంభన సమస్య. శీఘ్రస్కలనం అనేది ఎన్ని విధాలుగా ఉంటుంది ఇందులో తేడాలు ఏంటి మనం ఎలా తెలుసుకోవాలి జనరల్ గా ఈ శీఘ్రస్కలనం లేదా ప్రీమెచూర్ ఎజాక్లేషన్ అనేది రెండు రకాలుగా ఉంటదండి.
(07:25) ఒకటి ప్రైమరీ పిఎంఈ అంటారు లేదా ప్రైమరీ పిఈ అంటారు రెండు సెకండరీ పిఈ అంటారు ప్రైమరీ పి అంటే ప్రైమరీ ప్రైమచర్ ఎజాక్లేషన్ సెకండరీ పిఈ అంటే సెకండరీ ప్రైమేచర్ ఎజాక్లేషన్ ప్రైమరీ పిఈ అంటే ఆల్మోస్ట్ వాళ్ళ లైఫ్ లో ఫస్ట్ టైం సెక్స్ చేసినప్పటి నుంచి కూడా వాళ్ళకి సెమన్ అనేది వన్ మినిట్ కన్నా తక్కువ టైం లోనే సెమన్ అవుట్ అయిపోతుంది అంటే వాళ్ళకి బై బర్తే ఆ పెన్నిస్ కి ఉన్న నర్వ్స్ చాలా ఫాస్ట్ గా ఎగ్జైట్ అయిపోయి సెమన్ అనేది ఫాస్ట్ గా ఎజాక్లేట్ అయిపోతే దాన్ని ప్రైమరీ పిఈ అంటారు.
(07:52) సెకండరీ పిఈ లేదా సెకండరీ ప్రీమేచర్ ఎజాక్లేషన్ అంటే వాళ్ళు సెక్స్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఎక్కువ టైం ఉంటది కొన్ని సార్లు తక్కువ టైం ఉంటది. లేదంటే స్టార్టింగ్ ఒక ఫైవ్ ఇయర్స్ 10 ఇయర్స్ సెక్స్ చేస్తున్నప్పుడు సెక్స్ లో ఎక్కువ టైం ఉంటది. కానీ రాను రాను విత్ ఏజ్ కానివ్వండి లేకపోతే వేరే ప్రాబ్లమ్స్ వల్ల స్లో గా టైం తగ్గిపోతా ఉంటది.
(08:10) సో స్టార్టింగ్ నుంచి ఈ ప్రాబ్లం్ ఉండి ఫస్ట్ టైం సెక్స్ చేస్తున్నప్పటి నుంచి సెమన్ గనుక తొందరగా అవట్ అయిపోతా వన్ మినిట్ కన్నా తక్కువ టైం లో అవుట్ అయిపోతు ప్రైమరీ పిఈ లేదా ప్రైమరీ ప్రీమచర్ ఎజాక్లేషన్ అంటారు. స్టార్టింగ్ లో టైం బాగానే ఉండి తర్వాత ఏదో ఒక కారణం వల్ల ఏజ్ వల్ల కానివ్వండి వేరే ప్రాబ్లమ్స్ వల్ల స్లో గా టైం తగ్గిపోతుంటే దాన్ని సెకండరీ పిఈ అంటారు.
(08:24) జనరల్ గా ఈ రెండు డిఫరెన్సెస్ ఉంటాయండి. అంటే డాక్టర్ గారు ఇప్పుడు కావాల్సింది ఏందంటే దీనికి కారణాలు ఏ వయసులో మొదలవుతుంది. సో శీఘ్రస్కలనం అనేది ఏ వయసులో మొదలవుతుంది దీనికి గల ప్రధాన కారణాలు ఏంటి? జనరల్ గా ప్రిమెచూర్ ఎజాక్లేషన్ అనేది కామన్ గా 25 30 ఇయర్స్ ఏజ్ తర్వాత అంటే 30 ఇయర్స్ ఏజ్ తర్వాత ఎక్కువ మందిలో ఉంటదండి ఈ ప్రాబ్లమ మెయిన్ గా ఈ ప్రిమెచూర్ ఎజాక్లేషన్ కి ఒక మెయిన్ రీజన్ వచ్చేసి వాళ్ళకి ఆ పెన్నిస్ లో ఉన్న నర్వ్స్ విత్ వెరీ మినిమల్ సెక్షువల్ స్టిములేషన్ే సెక్స్ లో పీక్ అనేది వచ్చేస్తది అన్నమాట అంటే ఆ నర్వ్స్ అనేది
(08:56) చాలా ఫాస్ట్ గా ఎగ్జైట్ అయిపోతాయి. దానికి ఒక మెయిన్ రీజన్ ఏంటి అనింటే ఎజాక్లేషన్ ని కంట్రోల్ చేసేది సింపాథటిక్ నర్వస్ సో ఆ సింపాథటిక్ ఓవర్ యక్టివిటీ ఉంటది వాళ్ళకి అంటే బాగా డీప్ గా చెప్తున్నాను సింపాథటిక్ ఓవర్ యక్టివిటీ అంటే జస్ట్ విత్ వెరీ మినిమల్ స్టిములేషన్ వాళ్ళకి ఆ సింపాథటిక్ నర్వ్స్ అనేది చాల ఫాస్ట్ గా ఎగజైట్ అయిపోయి సెమన్ అనేది అవుట్ అయిపోయిద్ది.
(09:16) దానికి ఒక మెయిన్ రీజన్ వచ్చేసి ఇన్ఫెక్షన్స్ ఇన్ఫెక్షన్స్ ఏదైనా వచ్చినాయి అనుకోండి సెమన్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి టెస్టిక్లర్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి లేకపోతే ఈ పెన్నిస్ పైన ఉన్న హెడ్ బాగా సెన్సిటివ్ సెన్సిటివ్ గా అయిపోయి దానివల్ల ఈ నౌస్ అనేది చాలా ఫాస్ట్ గా ఎగ్జైట్ అయిపోద్ది. అది ఒక రీజన్ సెకండ్ వచ్చేసి హార్మోనల్ ఇష్యూస్ కొంతమందికి సెక్షువల్ గా కొంత హార్మోన్ ఇంబాలెన్స్ ఉండటం వల్ల దాని వల్ల కూడా సెమెంట్ చాల తొందరగా అవుట్ అయిపోయిద్ది.
(09:40) అండ్ ఇంకొక రీజన్ వచ్చేసి పెన్నిస్ పైన ఉన్న ఫోర్ స్కిన్ బాగా టైట్ గా ఉండి ఈ స్కిన్ కింద ఉన్న హెడ్ బాగా సెన్సిటివ్ గా అయిపోయిద్ది. గ్లాండ్స్ హైపర్ సెన్సిటివిటీ అంటారు. ఈ గ్లాండ్స్ హైపర్ సెన్సిటివిటీ వల్ల కూడా చాలా ఫాస్ట్ గా ఎజాక్లేషన్ అనేది అయిపోయిద్ది. వీటన్నిటికన్నా ఇప్పుడు ఉన్న సొసైటీలో ప్రీమెచూర్ ఎజాక్లేషన్ కి ఒక మెయిన్ రీజన్ మాస్టర్బేషన్ ఎవరైతే ఎక్కువగా పాన్ వీడియోస్ చూసి మాస్ట్రిబేషన్ చేసుకుంటారో కచ్చితంగా వాళ్ళకి ప్రీమెచూర్ ఎజాక్లేషన్ అనే ప్రాబ్లం అనేది వచ్చిది.
(10:07) సో మాస్టర్బేషన్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ నేను ఎందుకంటే 30 ఇయర్స్ తర్వాత ఏజ్ లో ఈ ప్రాబ్లం్ ఎక్కువ వచ్చిద్ది అని చెప్తున్నాను అనిఅంటే జనరల్ [గురకలు] గా ఈ 30 ఇయర్స్ ఏజ్ దాకా సెక్షువల్ గా కలవకపోయినా ఇప్పుడున్న ఈ ఫోన్లు అవైలబిలిటీలో ఉండటము అండ్ ఈ నెట్ అవైలబిలిటీ లో ఉండటం ప్రతి ఒక్కళ్ళ కూడా ఖాళీగా ఉంటే కూర్చొని పాన్ వీడియోస్ చూసుకుంటా ఉంటున్నారు.
(10:24) ఆ పాన్ వీడియోస్ చూసుకని ఖాళీగా ఉంటారంటే ఉంటారు రోజు మూడు నాలుగు సార్లు మాస్టర్బేషన్ చేసుకుంటారు. సో ఈ మాస్టర్బేషన్ చేసుకొని చేసుకొని చేసుకొని వన్స్ వాళ్ళు సెక్షుల్ గా కలుద్దాం అనుకున్నప్పుడు వాళ్ళు ఈ ప్రిమేచర్ ఎజాక్లేషన్ ప్రాబ్లం ని ఫేస్ చేస్తా ఉంటారు. జనరల్ గా ఇవి కామన్ రీజన్స్ అండి ప్రీమెచూర్ ఎజాక్లేషన్ కి అంటే ఈ ప్రీమెచూర్ ఎజాక్లేషన్ వల్ల సో ఆడవారు ఎదుర్కొనే సమస్యలు ఏంటి అంటే మీ దగ్గరికి ఎన్నో కేసెస్ ఉంటాయి కదా సో వాళ్ళు ఏం చెప్తారు సో ఎట్లా పరిష్కారం ఏంటి? మెయిన్ గా అండి ప్రీమెచూర్ ఎజాక్లేషన్ ప్రాబ్లం అనేది మగవాళ్ళకు ఉండే
(10:52) సెక్షువల్ ప్రాబ్లమ అయితే ఈ ప్రేమచూర్ ఎజాక్లేషన్ వల్ల సెక్షువల్ గా ఎక్కువ డిస్సాటిస్ఫాక్షన్ ఫేస్ చేసేది ఫిమేల్స్ ఆడవాళ్ళు వాళ్ళ పార్ట్నర్ ఎందుకు అనింటే మగవాళ్ళు నిమిషం చేసిన ఐదు నిమిషాలు సెక్స్ చేసిన 10 నిమిషాలు సెక్స్ చేసినా ఎప్పుడైతే సెక్స్ లో సెమన్ అవుట్ అయిద్దో సెమన్ అవుట్ అయినప్పుడు వాళ్ళకి సెక్స్ లో ఆ హ్యాపీనెస్ మాక్సిమం ప్లెజర్ ఆర్గాజం అంటారు ఆర్గాజం అనేది వచ్చేస్తది.
(11:14) అది వన్ మినిట్ లో అయినా అదే ఆర్గాజం వచ్చిది 10 మినిట్స్ అయినా అదే ఆర్గా ప్లెజర్ అనేది వచ్చిద్ది. ఆ పీక్ ప్లెజర్ సెమన్ అవుట్ అయినప్పుడు కానీ ఆడవాళ్ళకి సెక్స్ లో పెన్నిస్ ఇన్సర్ట్ అదే స్టిఫ్ అయ్యి వెజైనాలోకి ఇన్సర్ట్ చేసి మినిమం ఫోర్ ఫైవ్ మినిట్స్ చేస్తేనే ఆడవాళ్ళకి సెక్స్ లో ఆ హ్యాపీనెస్ ప్లెజర్ అనేది వచ్చిద్ది. అట్లా మగవాళ్ళు గనుక వన్ మినిట్ లోపల సెమ్ అవుట్ అయిపోయి సెక్స్ ఆపేసి వెళ్ళిపోయారు అనుకోండి ఆడవాళ్ళకి సెక్స్ లో ఎటువంటి సాటిస్ఫాక్షన్ ఉండదు.
(11:38) సో ఈ ప్రీమెచూర్ ఎజాక్లేషన్ వల్ల సెక్షువల్ గా ఎక్కువ డిస్సాటిస్ఫాక్షన్ ఫేస్ చేసేది ఫీమేల్స్ కానీ ఈ ప్రాబ్లం ఏమో మేల్స్ లో ఉంటది. కానీ ఈ ప్రాబ్లం వల్ల ఎక్కువగా డిస్సాటిస్ఫాక్షన్ ఫేస్ చేసేది ఫీమేల్స్ ఎక్స్ప్రెస్ చేసే ఫీమేల్స్ చెప్తారు సెక్షువల్ గా ఏం హ్యాపీనెస్ ప్రెజర్ ఏమి సాటిస్ఫాక్షన్ లేదు అని ఎక్స్ప్రెస్ చేయలేని వాళ్ళ అనే ఒక సింపుల్ మాట ఏంటి అనింటే సెక్స్ లో అప్పుడే అయిపోయిందా అంటారు ఫీమేల్స్ దాని అర్థం ఏంటి అనింటే వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది వాళ్ళ పార్ట్నర్ మేలో ఆడవాళ్ళకి సెక్స్ లో సాటిస్ఫాక్షన్ రావట్లేదు అని సో ఫీమేల్స్ లో గనుక సెక్స్ లో అయిపోయిన తర్వాత
(12:08) అప్పుడే అయిపోయింది అనే మాట అన్నారు అనింటే దాని అర్థం వాళ్ళకి సెక్స్ లో సాటిస్ఫాక్షన్ రావట్లేదుఅని ఆడవాళ్ళ సెక్స్ లో సాటిస్ఫాక్షన్ మినిమమఫోర్ ఫైవ్ మినిట్స్ కంటిన్యూస్ గా స్ట్రోక్ చేస్తేనే సెక్స్ లో సాటిస్ఫాక్షన్ అనేది వచ్చిద్ది. సో డాక్టర్ గారు ఇప్పుడు శీఘ్రస్కలనానికి అందుబాటులో ఉన్న అత్యుత్తమ వైద్య విధానాలు ఏంటి? ప్రీమెచూర్ ఎజాక్లేషన్ కి కామన్ గా ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ మెడిసిన్స్ నండి ఫస్ట్ అండ్ గోల్డ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటంటే మెడిసిన్స్నండి మెడిసిన్స్ తో వర్క్ వుట్ అవ్వట్లేదు అని అనుకున్నప్పుడు నెక్స్ట్ ఏదైనా ఆల్టర్నేట్ ప్రొసీజర్స్
(12:39) ఏదైనా చూడాలి. ఫస్ట్ ఎప్పుడైనా సరే సెక్షువల్ గా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా దానికి కారణం ఏంటనేది తెలుసుకోవడం ముఖ్యంండి ఎందుకనింటే ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి అనుకోండి ఇన్ఫెక్షన్స్ వల్ల ప్రేమచర్ ఎజాక్లేషన్ వస్తుంది అనింటే ఫస్ట్ ఆ ఇన్ఫెక్షన్స్ ని ట్రీట్ చేస్తే చాలా మందిలో ప్రెచర్ ఎజాక్లేషన్ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోయిద్ది.
(12:55) అండ్ సెకండ్ వచ్చేసి ఈ ఫోర్ స్కిన్ గనుక టైట్ గా ఉండి ఫోర్ స్కిన్ ఫ్రీగా వెనక్కి వెళ్ళకపోవడం వల్ల ఈ గ్లాండ్స్ హైపర్ సెన్సిటివిటీ ఉందనుకోండి సర్కంస్టేషన్ చేపించుకుంటే వాళ్ళకి సెక్స్ లో టైం పెరిగిద్ది. ఒకవేళ హార్మోనల్ ఇష్యూస్ వల్ల వాళ్ళకి ప్రెమిచర్ ఎజాక్లేషన్ ప్రాబ్లం వస్తుందనుకోండి ఆ హార్మోన్స్ ని కరెక్ట్ చేస్తుంటే ప్రెమిచర్ ఎజాక్లేషన్ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోయిద్ది.
(13:12) లేదు అనింటే సెక్షువల్ గా ఈ నర్వ్స్ ఇందాక చెప్పా కదా సింపాథటిక్ ఓవర్ యక్టివిటీ ఆ సింపాథటిక్ నర్వ్స్ అనేవి చాలా ఫాస్ట్ గా స్టిములేట్ అవుతున్నాయి అనుకోండి ఆ నర్వ్స్ ఫాస్ట్ గా స్టిములేట్ అవ్వకుండా ఎగ్జైట్ అవ్వకుండా మెడిసిన్స్ వాడుకుంటే దాని వల్ల సెక్స్ లో టైం పెరిగిద్ది. సో రీజన్ తెలుసుకోవడం అనేది ముఖ్యం.
(13:29) రీజన్ తెలుసుకోకుండా జస్ట్ ఏదో ఒక మెడిసిన్స్ వాడుకోవడం అనేది అసలు ఎప్పుడు సొల్యూషన్ కూడా కాదు. వన్స్ ఎటువంటి మెడిసిన్స్ వాడతన్నా కూడా ఈ ప్రాబ్లం క్లియర్ అవ్వటం లేదు అయినా సెక్స్ లో టైం బాగా తక్కువగా ఉంటుంది పార్ట్నర్ సాటిస్ఫై అవ్వట్లేదు అనుకున్నప్పుడే నెక్స్ట్ ఈ క్రీమ్స్ ఉంటాయి ఆ లాక్స్ ఆయింట్మెంట్ జైలోకేన్ ఆయింట్మెంట్ అని ఆయింట్మెంట్ ట్రై చేయొచ్చు ఇంజెక్షన్స్ ఉంటాయి ఇంజెక్షన్స్ ట్రై చేయొచ్చు బట్ వీటన్నిటికన్నా బెస్ట్ గా వర్కవుట్ అయ్యేది టాబ్లెట్స్ నండి.
(13:54) ఇవన్నీ ఏది వర్క్ అవుట్ అవునప్పుడు టాబ్లెట్స్ తో పాటు ఈ ఆయింట్మెంట్స్ ఇవన్నీ ట్రై చేయటం సర్జరీస్ ఉంటాయిలే కానీ సర్జరీస్ పెద్ద సక్సెస్ఫుల్ సర్జరీస్ కాదండి జస్ట్ ఈ పెనైల్ డినర్వేషన్ సర్జరీస్ అని లేకపోతే ఇంజెక్షన్స్ అని ఉంటాయిలే కానీ అవి జనరల్ గా చానా రిజల్ట్స్ అనేది అంత బెనిఫిషియల్ గాను అంత అపీలింగ్ గా ఉండవండి రిజల్ట్స్ సో బెస్ట్ అయితే మట్టికి మెడిసిన్స్ అంటే మెడిసిన్స్ అంటే ఇప్పుడు కొంతమంది అంటే ఎక్కువగా ఖర్చు చేసి ఇప్పుడు ఇది స్ప్రేస్ వాడుతున్నారు కొంతమంది క్రీమ్స్ అంటున్నారు కదా సో ఇవి ఎఫెక్టివ్ గా ఉంటాయా శీఘ్రస్కలనానికి
(14:26) అంటే ఈ గ్లాన్స్ సెన్సిటివిటీ వల్ల ప్రేమేచర్ ఎజాక్టేషన్ వచ్చినప్పుడు ఒక్క దాంట్లోనే స్ప్రేస్ కానివ్వండి క్రీమ్స్ కానివ్వండి వర్క్వుట్ అవుతాయి. సో నేను చెప్తుంది అదే రీజన్ తెలుసుకొని మీరు దానికి ఆ రీజన్ కి ట్రీట్మెంట్ చేయాలి. అంతే కానీ ప్రేమచూర్లేషన్ ఉన్న ప్రతి వాళ్ళు ఆన్లైన్ లో స్ప్రే తెల్చుకొని సెంట్ కొట్టుకున్నట్టు పెన్నిస్ మీద స్ప్రే కొట్టుకొని నేను సెక్స్ చేస్తాను అంటే టైం పెరగదు.
(14:49) సెక్స్ లో మీకు టైం తక్కువగా ఉండడానికి రీజన్ ఏంటి అనేది తెలుసుకోవాలి. మీకు గ్లాన్స్ సెన్సిటివిటీ వల్ల ప్రెమిచర్ ఎజాక్లేషన్ ప్రాబ్లం వస్తుందంటే అప్పుడు మీరు ఆ గ్లాన్స్ సెన్సిటివిటీ తగ్గడానికి జస్ట్ ఒక 40 50 రూపాయలు పెడితే లాక్స్ 2% అనే ఆయింట్మెంట్ దొరికిద్ది. ఆ ఆయింట్మెంట్ ఎంత ఎఫెక్టివ్ గా పనిచేస్తదో 1000 రూపాయలు పెట్టి కొనుక్కున్న స్ప్రే కూడా అంతే ఎఫెక్టివ్ గా పనిచేస్తది.
(15:12) కాకపోతే ఎంత క్రేజీ అన్నమాట. జస్ట్ ఏదో స్ప్రే కొట్టుకుంటే బాగా పనిచేయది ఏమీ ఉండదు. ఆ స్ప్రే లో ఉండేది కూడా జైలోకేన్ లిగ్నోకేన్ ముందే ఉంటది. ఈ ఆయింట్మెంట్ లో కూడా జైలోకేను లిడోకేన్ే ఉంటది. సో జస్ట్ ఆయింట్మెంట్ అప్లై చేసుకొని వన్స్ ఒక 10 మినిట్స్ బిఫోర్ సెక్స్ గ్లాండ్స్ హైపర్ సెన్సిటివ్ వల్ల ప్రిమెచర్ ఎజాక్లేషన్ వస్తుంటే ఖచ్చితంగా ఈ ఆయింట్మెంట్స్ తో సెక్స్ లో టైం అనేది పెరిగిద్ది.
(15:33) సో రీజన్ తెలుసుకోవడం అనేది ముఖ్యం. అంటే కొంతమంది ఇంజెక్షన్స్ తో కూడా శీఘ్రస్కలనానికి చెక్ పెట్టొచ్చు అని చెప్పేసి ఆ వింటుంటారు కదా సో అంటే ఎవరికి సూట్ అవుతుంది ఇంజెక్షన్స్ సో శీఘ్రస్కలనానికి ఇంజెక్షన్స్ ఎప్పుడు వేస్తారు ఎవరికి అవసరం ఇంజెక్షన్స్ అంటే సేమ్ ఇదేనండి మళ్ళీ ఈ గ్లాండ్స్ హైపర్ సెన్సిటివిటీ ఈ గ్లాండ్స్ అనేది హైపర్ సెన్సిటివ్ అయిపోయిన వాళ్ళకి కొంతమందికి గ్లాండ్స్ కి ఇంజెక్షన్స్ చేస్తారు ఆ నర్వ్స్ అనేది డీసెన్సైజ్ అవ్వడానికి ఇంజెక్షన్స్ చేస్తారు.
(15:58) అవి చాలా కాస్ట్లీ ఉంటాయండి ఇంజెక్షన్స్ అండ్ ఆ ఇంజెక్షన్స్ ఒకసారి చేపించుకున్నంత మాత్రాన నా సెక్స్ లో ఏది విపరీతంగా టైం ఏమి పెరగదు. జస్ట్ కొన్ని రోజుల పాటు రెస్టిల్ అనే ఇంజెక్షన్స్ ఉంటాయి. కొన్ని రోజుల పాటు ఆ నర్వ్స్ అనేది కొంత డీసెన్స్ అయిపోతాయి. ఆ బాటిలినం ఇంజెక్షన్స్ అవి యాక్చువల్ గా ఆ బాటిలినం ఇంజెక్షన్స్ చేపించుకోవడం వల్ల ఈ నర్వ్స్ అనేది కొన్ని రోజుల పాటు డీసెన్స్ అయిపోయి ఎక్స్ లో టైం పెరిగిద్దిలే కానీ ఉన్న దాంట్లో బెస్ట్ అవైలబుల్ ట్రీట్మెంట్ అయితే మెడిసిన్స్నండి.
(16:25) ఈ టాబ్లెట్స్ కన్నా ఇంజెక్షన్స్ కానివ్వండి అవన్నీ ఏమి ఎఫెక్టివ్ గా అయితే పని చేయవు అండ్ చాలా కాస్ట్లీ కూడా ఉంటాయి అండ్ అన్నెసెసరీగా రిపీటెడ్ గా ఇంజెక్షన్స్ చేపించుకోవడం కూడా అంత అడ్వైజబుల్ కాదు. సో డాక్టర్ గారు అంటే కొంతమంది అంటారు నేను సెక్స్ ను గంట సేపు చేశాను 30 నిమిషాలు చేశాను నేను అని చెప్తుంటారు యాక్చువల్ గా సో బయట చెప్పడం కోసమో ఫ్రెండ్స్ సర్కిల్ లో దీని కోసమో చెప్తుంటారు.
(16:48) యాక్చువల్ గా ఒక మానవునికి సాధ్యమయ్యే సెక్స్ సమయం ఎంత? ఈ దీని మీద అపోహలు ఏంటి వాస్తవాలు ఏంటి యాక్చువల్ గా సెక్స్ అనేది ఎవరైనా సరే మాక్సిమమఫైవ్ టు సెవెన్ మినిట్స్ సెక్స్ చేస్తే ఇద్దరు పార్ట్నర్స్ హ్యాపీగా సాటిస్ఫై అవుతారండి. ఈ మీరు చెప్పినట్లు నేను అరగంట సెక్స్ చేస్తాను గంట సెక్స్ చేస్తాను ఇవన్నీ ఏంటంటే జస్ట్ వాళ్ళఏదో గొప్పలు చెప్పుకోవడమే ఎవ్వరు కూడా అరగంటను గంట సెక్స్ చేయలేరు.
(17:14) ఉమ్ కొంతమంది చేస్తారు అది యాక్చువల్ గా అది వాళ్ళకి అది ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లం అన్నమాట అది ఒక టైప్ ఆఫ్ సైకలాజికల్ ప్రాబ్లం వాళ్ళకి అది ఇట్స్ నాట్ నార్మల్ ఫర్ దెమ్ అది ఒక టైప్ ఆఫ్ సైకలాజికల్ ప్రాబ్లం్ వల్ల వాళ్ళకి యన ఎజాక్లేషన్ అంటారు అంటే ఎంతసేపు సెక్స్ చేసినా వాళ్ళకి సెమన్ అవుట్ అవ్వదు. అది సైకలాజికల్ ప్రాబ్లం అది ఇట్స్ నాట్ నార్మల్ అంటే వాళ్ళు ఎక్కువసేపు సెక్స్ చేయట్లేదు ఎంతసేపు సెక్స్ చేసినా సెవెన్ అవుట్ అవ్వట్లేదు వాళ్ళకి అది వాళ్ళకు ఉన్న ప్రాబ్లం అది ఓకే కొంతమందిలో ఎట్లాగైతే ప్రేమచర్ ఎజాక్లేషన్ తొందరగా సెవెన్ అవుట్ అయిపోయిద్దో వీళ్ళ
(17:43) ప్రాబ్లమ కొంతమందిలో ఎంతసేపు సెక్స్ చేసినా సెవెన్ అవుట్ అవ్వదు అది వాళ్ళ ప్రాబ్లమ వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఎక్కడో 10,000లో ఒకళ్ళు ఉంటారన్నమాట కానీ మినిమమ ఫైవ్ టు సెవెన్ మినిట్స్ సిక్స్ అనేది కామన్ గా ఎవరు చేసినా ఇద్దరు పార్ట్నర్స్ సాటిస్ఫై అవుతారు అంతే గాని నేను అరగంట చేస్తాను గంట సేపు చేస్తాను అంటే మీరు చెప్పినట్టు ఏదో గొప్పగా చెప్పుకోవడమే గానీ అండ్ చాలా మంది ఈ పాన్ వీడియోస్ చూసి ఆ పాన్ వీడియోస్ లో లాగా రకరకాల పొజిషన్స్ లో రకరకాల యాంగిల్స్ లో ఒక్కొక్క పొజిషన్ లో 10 నిమిషాలు అయన్నీ ఇట్స్ నాట్ ట్రూ అండి అయన్నీ వీళ్ళకు ఉండే
(18:13) ఫ్యాంటసీస్ అయన్నీ హెల్దీ సెక్స్ ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అనేదిఫైవ్ టు సెవెన్ మినిట్స్ మినిమం ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అయినా సరే వెజినల్ ఇంటర్కోర్స్ అనేది ఇట్స్ వెరీ హెల్దీ సెక్స్ అండ్ ఇద్దరు పార్ట్నర్స్ గ్యారెంటీగా సాటిస్ఫై అవుతారు ఆ టైం లో సో సారంగా అంటే శీఘ్రస్కలనం సమస్య ఉన్నవారు అంటే సాధారణంగా పాటించేది ఏంటంటే స్టాప్ అండ్ స్టార్ట్ అనే ఒక టెక్నిక్ వాడుతుంటారు కదా సో అంటే ఈ టెక్నిక్ అనే దాని గురించి కూడా వివరించండి.
(18:40) సో ఇది ఎవరికి పనిచేస్తుంది ఇది రియల్ గా హెల్ప్ అవుతుందా ఒకటండి స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ అనిఅంటే ఎరక్షన్ వచ్చిన తర్వాత ఇన్సర్ట్ చేసి వెజైనాలోకి పెన్నిస్ కంటిన్యూస్ గా స్ట్రోక్ చేస్తేనే ఆడవాళ్ళకి సెక్స్ లో సాటిస్ఫాక్షన్ ఉంటది. సో ఈ ప్రీమెచూర్ ఎజాక్లేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో కొంతమందిలో మగవాళ్ళలో జస్ట్ ఇన్సర్ట్ చేసి ఒకఫై 10 స్ట్రోక్స్ లేదా 30 సెకండ్స్ ఇట్లా స్ట్రోక్ చేయంగానే సెమన్ అవుట్ అయిపోయిద్ది.
(19:03) వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ ఇట్లా పెన్నీస్ ఇన్సర్ట్ చేసి వాళ్ళ పార్ట్నర్ మీద 10 నిమిషాలు పడుకుంటారు దాని వల్ల ఉపయోగం ఏముంటది దాని వల్ల ఆడవాళ్ళకి సెక్స్ లో సాటిస్ఫాక్షన్ రాదు. ఆడవాళ్ళకి పెన్నీస్ ఇన్సర్ట్ చేసి మీద పడుకున్నంత మాత్రాన సెక్స్ లో సాటిస్ఫాక్షన్ రాదు. వాళ్ళకి వెజైనాలోకి పెన్నీస్ ఇన్సర్ట్ చేసిన తర్వాత కంటిన్యూస్ గా ఇట్లా స్ట్రోక్ చేస్తేనే సాటిస్ఫాక్షన్ వచ్చిద్ది.
(19:24) సో స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ వల్ల ఏమైది అంటే సైకలాజికల్ గా నేను 10 నిమిషాల తర్వాత సెమన్ ఎజాక్టేట్ అయిందని ఫీల్ అవ్వటానికి మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా సెక్స్ లో పెన్నీస్ ఇన్సర్ట్ చేసి కంటిన్యూస్ గా స్ట్రోక్ చేస్తేనే మగవాళ్ళకైనా సాటిస్ఫాక్షన్ వచ్చేది ఆడవాళ్ళకైనా సాటిస్ఫాక్షన్ వచ్చేది. అంతే కానీ ఊరికి ఇన్సర్ట్ చేసి 10 నిమిషాలు సేపు పడుకొని 10 నిమిషాలు అయిపోయిన తర్వాత ఒక మూడు సెకండ్లు 10 సెకండ్లు స్ట్రోక్ చేసి సెమన్ అవట్ అయిపోయింది నేను 10 నిమిషాలు సెక్స్ చేశనుఅంటే అది వాళ్ళని వాళ్ళు మోసం చేసుకోవడం కంటిన్యూస్ గా మినిమమ ఫోర్ ఫైవ్ మినిట్స్
(19:53) స్ట్రోక్ చేస్తా ఉంటేనే ఆడవాళ్ళకి ఈ ప్రీమెచూర్ ఎజాక్లేషన్ అనే ప్రాబ్లం లేకుండా సెక్స్ లో సాటిస్ఫై అవుతారు. సో స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ అనేది జనరల్ గా వర్క్ అవుట్ అవ్వదండి అయన్నీ అయన్నీ ఏంటంటే జస్ట్ ఏదో బుక్స్ లో డిస్క్రైబ్ చేసినలే కానీ ప్రాక్టికల్ గా వర్క్ అవుట్ అవ్వవు చాలా మంది పేషెంట్స్ అదే అడుగుతారు నన్ను వచ్చి స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ ట్రై చేస్తున్నామండి ఆ నేను షార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ తో 10 నిమిషాలు చేయగలుగుతున్నానుఅని నువ్వు 10 నిమిషాలు సెక్స్ చేసావ అని చెప్పి నువ్వు అంటున్నావు కదా బాస్ మీ పార్ట్నర్ ని
(20:18) అడుగు సాటిస్ఫై అవుతుందా లేదా అనేదని తను అడుగు తను చెప్పిద్ది కరెక్ట్ క్లియర్ గా మీరు ఇద్దరు కమ్యూనికేట్ చేసుకోండి అని చెప్పి నేను చెప్తాను. తర్వాత రోజు వచ్చి వాళ్ళ పార్ట్నర్ అడిగి వచ్చి చెప్తాడు. తనేం సాటిస్ఫాక్షన్ లేదు అంటుందండి మరి అదే బాస్ నువ్వు 10 నిమిషాలు సెక్స్ చేసినా నువ్వు గంట సేపు సెక్స్ చేసినా ఊరికి ఇన్సర్ట్ చేసి ఆమె మీద పడుకుంటే నిద్రపోతే ఉపయోగం ఏమ ఉండదు కంటిన్యూస్ గా స్ట్రోక్ చేస్తేనే ఉపయోగం ఉంటుంది.
(20:37) సో మీరు అన్నట్టు శీఘ్రస్కలనం అనేది యాక్చువల్ గా సమస్తం బాధపడుతున్న వాళ్ళు మగవారైతే అంతకన్నా ఎక్కువ పెయిన్ ఆడవారికి ఉంటుంది. సో అయితే మనము అంటే ఇంకొక అవగాహన పెంచడానికి యాక్చువల్ గా ఆడవారిలో కూడా భావ ప్రాప్తి అంటే ఆర్గాజము ఎన్ని సార్లు జరుగుతుంది ఎప్పుడు వారికి ఎక్కువ తృప్తి జరుగుతుంది.
(20:59) సోసెవెన్ మినిట్స్ కన్నా ఎక్కువ టైం చేస్తే సో అది రబ్ కావడం వల్ల వాళ్ళకి ఏమైనా పెయిన్ అనేది జరుగుతుందా జనరల్ గా అండి మగవాళ్ళకేమో సెమన్ అవుట్ అయినప్పుడు ఆ సెమన్ లో హ్యాపీనెస్ అనేది వస్తది. ఆడవాళ్ళకి ఏమైద్ది అంటే పెన్నిస్ గనుక టైట్ గా ఉండి వెజనాలలోకి ఇన్సర్ట్ చేసి ఇట్లా స్ట్రోక్ చేస్తున్నప్పుడు ఫస్ట్ టైంత్రీ టు ఫోర్ మినిట్స్ కంటిన్యూస్ గా స్ట్రోక్ చేస్తే ఫస్ట్ టైం ఒకసారి మీరు చెప్పిన ఆ భావ ప్రాప్తి లేదు ఆర్గాజం అనేది వస్తది ఫస్ట్ టైం ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఆ ఆర్గాజం అనేది ఒక 10 టు 15 సెకండ్స్ ఉంటది.
(21:29) 10 టు 15 సెకండ్స్ తర్వాత ఆర్గాజం అనేది పోయిద్ది. అప్పటికి సెమన్ ఎజాక్లేట్ అవ్వకుండా కంటిన్యూస్ గా స్ట్రోక్ చేస్తున్నారు అనుకోండి మళ్ళీఫోర్ టుఫైవ్ మినిట్స్ అప్పుడు మళ్ళీ రెండోసారి ఆర్గానిజం అనేది వచ్చిద్ది. ఫస్ట్ టైం 3 టు ఫోర్ మినిట్స్ అప్పుడు ఆర్గానిజం వచ్చినప్పుడు 10 టు 15 సెకండ్స్ ఉంటది. సెకండ్ టైం వచ్చినప్పుడు 30 ట 40 సెకండ్స్ ఉంటది ఆర్గాజం అంటే ఆ ప్లెజర్ ఇంటెన్సిటీ ఫీలింగ్ ప్లస్ ఆ ఇంటెన్సిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటది.
(21:53) సో మినిమమ ఆర్గాజం అనేది ఒక టూ టైమ్స్ వస్తే ఆడవాళ్ళు సెక్స్ లో వెరీ మచ్ సాటిస్ఫైడ్ గా ఉంటారు. అట్లా కాకుండా అట్లీస్ట్ వన్ టైం వచ్చినా సాటిస్ఫైడ్ గానే ఉంటారు. అట్లా కాకుండా జస్ట్ 10 13 10 15 సెకండ్స్ లోనే సెవెన్ అవుట్ అయిపోయింది అనుకోండి వాళ్ళ సెక్స్ లో ఎటువంటి సాటిస్ఫాక్షన్ ఉండదు. సో ఆర్గాజం అనేది ఫస్ట్ టైం 3 టు ఫోర్ మినిట్స్ లో వచ్చిద్ది 10 సెకండ్స్ ఉంటది.
(22:12) అప్పటికి కంటిన్యూస్ గా స్ట్రోక్ చేస్తా ఉంటే సెకండ్ టైమ మళ్ళీఫోర్ టుఫైవ్ మినిట్స్ లో వచ్చిద్ది సెకండ్ టైమ 30 ట 40 సెకండ్స్ ఉంటది. సో ఈ రెండు సార్లు గనుక వాళ్ళ సెక్స్ లో ఆర్గాజం హ్యాపీనెస్ ప్రజలు వచ్చిందనుకోండి సూపర్ సాటిస్ఫైడ్ గా ఉంటారు సెక్స్ లో ఫీమేల్స్ సో మీరు అన్నారు సో అప్పుడే అయిపోయిందా అనేది ఒక సిగ్నల్ సో శీఘ్రస్ స్కలనం ఉందని చెప్పడానికి సో మరి ఆడవారు తృప్తి చెందారని చెప్పడానికి సిగ్నల్స్ ఏంటి వారు అనుకున్నట్లు చేయడానికి ఏమన్నా టెక్నిక్స్ ఉన్నాయా సో మీరు ఏమనా సలహాలు ఇస్తారా జనరల్ గా ఈ సెక్స్ లో ఆడవాళ్ళు సాటిస్ఫై అవుతున్నారా
(22:42) లేదా అనేది ఓకే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసి చెప్తే ఈజీగా అర్థమైంది ఎక్స్ప్రెస్ చేయకపోయినా ఎప్పుడైతే ఆడవాళ్ళకి సెక్స్ లో ఆర్గ ఆర్గాజమ లేదా భావ ప్రాప్తి ఆ ప్రెజర్ పీక్ ప్రెజర్ వస్తదో ఆ టైంలో ఆ 10 15 సెకండ్స్ 20 సెకండ్స్ వాళ్ళు చాలా వైలెంట్ గా ఉంటారు సెక్స్ లో గట్టిగా హగ్ చేసుకోవడము గట్టిగా కిస్ చేసుకోవడము లేకపోతే ఇంకా కొంతమంది ఎంకరేజ్ చేస్తారు ఇంకా ఫాస్ట్ గా చేయండి ఇంకా ఎక్కువ ఇంకొంచెం స్ట్రాంగ్ గా చేయండి ఫాస్ట్ గా చేయండి అంటే అది యాక్చువల్ గా వాళ్ళకి ఆ ప్లెజర్ పాయింట్ ఆర్గాజం అన్నమాట ఆ విధంగా ఈజీగా అర్థం అయిపోద్దండి వాళ్ళు సెక్స్ లో
(23:11) కలుస్తున్నప్పుడు వాళ్ళకి ఫీమేల్స్ కి ఎప్పుడు ఆర్గాజం వస్తుంది అనేది ఈజీగా అర్థమైపోద్ది ఎందుకంటే వన్స్ ఆర్గాజం వచ్చినప్పుడు డెఫినెట్ గా వాళ్ళ వాళ్ళ అప్పుడు ఉన్న మూడ్ ఒక్కసారిగా కొంత అగ్రెసివ్ గా అయిపోయిద్ది. పార్ట్నర్ ని ఇంకొంచెం ఫాస్ట్ గా చేయమని ఇంకొంచెం స్ట్రాంగ్ గా చేయమని చెప్పి ఎంకరేజ్ చేస్తారు గట్టిగా హగ్ చేసుకుంటారు గట్టిగా కిస్ చేసుకుంటారు సో ఇవన్నీ ఎక్స్ప్రెస్ చేస్తారు దాంతో వాళ్ళకి అర్థమైద్ది అన్నమాట ఏ టైంలో వాళ్ళకి ఆర్గానిజం అనేది వస్తుంది అని చెప్పేసిఅని మనం అనుకున్నాము మొదటిసారి రెండోసారి భావ ప్రాప్తి జరుగుతుంది ఆడవారిలో సో
(23:39) రెండోసారి ఎక్కువ తృప్తి దొరుకుతుంది ఆడవారికి అనుకున్నాం కదా రెండవసారి వాళ్ళకి ఆర్గాజం వచ్చిన తర్వాత కూడా కంటిన్యూస్ గా సెక్స్ చేస్తే అంటే అది 10 నిమిషాలు 15 నిమిషాల వరకు వెళ్తే వారికి ఇంకా ఎక్కువ సుఖం వచ్చే అవకాశం ఉంటదా లేకపోతే ఆ స్ట్రోక్స్ వల్ల ఏమనా ఇబ్బందిగా ఫీల్ అవుతారా జనరల్ గా ఫిమేల్స్ కి ఒక టూ టైమ్స్ గనుక ఈ ఆర్గాజమ లేదా భావప్రాతి ప్రెజర్ వచ్చింది అనుకోండి వాళ్ళు సెక్స్ తో సాటిస్ఫై అవుతారు అలా తర్వాత ఒక సిక్స్ మినిట్స్ సెవెన్ మినిట్స్ తర్వాత కూడా ఇంకా సెమన్ ఎజాక్లేట్ అవ్వకుండా కంటిన్యూస్ గా స్ట్రోక్ చేస్తా ఉన్నారు అనుకోండి వాళ్ళకి
(24:10) ఇంకా ఆర్గాజమ ప్లెజర్ రాదు సెట్స్ లో పెయిన్ వచ్చేస్తది ఎందుకంటే ఆ వెజైనల్ ఆ ఫ్రిక్షన్ వల్ల ఆ వెజైనల్ పెయిన్ బర్నింగ్ సెన్సేషన్ అనేది వచ్చేస్తది అండ్ దాని వల్ల ఏమైదంటే తర్వాత తర్వాత ఇన్ఫెక్షన్స్ రావడానికి కూడా చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎవరైనా సరే ఫిమేల్స్ మినిమం ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఇంట్రా వెజనల్ ఇంటర్కోర్స్ లో కంటిన్యూస్ గా స్ట్రోక్ చేస్తా ఉంటే వాళ్ళకి ఆ ప్రెజర్ వచ్చిద్దండి.
(24:31) బియాండ్ సెవెన్ మినిట్స్ ఎవరికైనా సరే ఈ పెయిన్ బర్నింగ్ ఆ వెజైనల్ డిస్కంఫర్ట్ అవన్నీ వస్తాయి సోఫైవ్ టు సెవెన్ మినిట్స్ అనేది ఇట్స్ నార్మల్ అండ్ హెల్దీ ఇంటర్కోర్స్ సో ఇప్పుడు ఈ శీఘ్రస్కలనానికి ఈ సెరటోనిన్ అనే కెమికల్ కి ఏమన్నా సంబంధం ఉందా దీని గురించి చెప్తారు జనరల్ గా ఈ సెరటోనిన్ అనే కెమికల్ కొంత ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల దాని వల్ల కూడా కొంత ఈ ప్రెమేచర్ ఎజాక్లేషన్ అంటే ఈ సింపాథటిక్ ఓవర్ యాక్టివిటీ చాలా ఎక్కువ అయిపోయిద్దండి.
(24:57) దాని వల్ల కూడా ఈ ప్రెచర్ ఎజాక్లేషన్ అనే ప్రాబ్లం్ వస్తది. సో డాక్టర్ గారు ఇంకా ఇంకొకటి ఏందంటే ఇప్పుడు థైరాయిడ్ గాని ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్ ఉన్నవారికి సో సేమ్ ఈ పిఈ సమస్య అనేది వస్తుందా సో దీని గురించి వివరించండి. ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళలో ప్రిమెచూర్ ఎజాక్లేషన్ అవ్వడం అనేది చాలా కామన్ గా ఉంటదండి. ఎందుకంటే సెమన్ అవుట్ అవ్వటానికి తొందరగా ఈ ప్రెచర్ ఎజాక్లేషన్ కి ఆ ప్రోస్టేట్ లో ఉన్న ఇన్ఫెక్షన్ ఎజాక్లేటరీ నర్వర్స్ ని చాలా ఫాస్ట్ గా ట్రిగర్ చేసేస్తా ఉంటది.
(25:21) సో ఐదర్ ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి సెమినల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి లేకపోతే సెమన్ టెస్టిస్ లో ఇన్ఫెక్షన్స్ అయినా గాని వీటన్నిటి వల్ల యూరినరీ ఇన్ఫెక్షన్స్ కూడా కొన్నిసార్లు ఈ ప్రిమేచర్ ఎజాక్లేషన్ రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్స్ సెమన్ ఇన్ఫెక్షన్స్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ కి ఒక మెయిన్ రీజన్ వచ్చేసి డయాబెటిస్ సో డయాబెటిస్ ఉండి అది గనుక కంట్రోల్ లేకుండా దాని వల్ల ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్స్ సెమన్ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల కచ్చితంగా ప్రెమ ఎజాక్లేషన్ ప్రాబ్లం వస్తది.
(25:46) ఇటువంటి పేషెంట్స్ లో మనం సింపుల్ గా సిమెన్ కల్చర్ చేసినట్లయితే ఆ ప్రోస్టేట్ లో ఏ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి సిమెన్ లో ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి అనేది తెలిసి వన్స్ ఆ ఇన్ఫెక్షన్ గనుక ఒక పర్టికులర్ యాంటీబయోటిక్ తో ట్రీట్ చేసినట్లయితే డెఫినెట్ గా సెక్స్ లో టైం పెరగడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయండి. డాక్టర్ గారు అంటే కొంతమంది నేను కీగల్ ఎక్సర్సైజ్ చేసిన దాంతో టైం పెరిగింది అంటే అని అంటారు కదా సాధారణంగా ఈ పెళ్లి ఫ్లో ఎక్సర్సైజులు చేయడం వల్ల సో టైమింగ్ అనేది పెరుగుతుంది.
(26:08) ప్రాక్టికల్ గా అయితే పెరగదండి. కీగల్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల ప్రాక్టికల్ గా ప్రీమెచూర్ ఎజాక్లేషన్ లో ఉన్న పేషెంట్స్ లో టైం అయితే పెరగదు. నన్ను చాలా మంది పేషెంట్స్ వచ్చి అడుగుతారు సార్ మేము కేకల్ ఎక్సర్సైజ్ చేస్తున్నాము సెక్స్ లో టైం పెరగలేదు సార్ అని లేదంటే కొంతమంది ప్రెమిచర్ ఎజాక్లేషన్ ప్రాబ్లం స్టార్ట్ అయిన తర్వాత వచ్చి సార్ నేను కేకల్ ఎక్సర్సైజ్ చేయొచ్చా అని చెప్పి అడుగుతాను.
(26:32) ఆ పేషెంట్స్ నేను చెప్పే ఒక సింపుల్ సొల్యూషన్ ఏంటి అనింటే మీకు ఉన్న సెక్షువల్ ప్రాబ్లం కి మీరు ఏదో ఒక సోర్స్ ఏద ఇంటర్నెట్ లో కానివ్వండి లేకపోతే ఇప్పుడంతా ఏదో చాట్ జిపిటి వీటన్నిటిలోనూ మీరు టైప్ చేయండి వాటిలకి సొల్యూషన్ ఏంటి అనేది అది నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ చూపిస్తది కేకల్ ఎక్సర్సైజెస్ లేకపోతే డైట్ో లేకపోతే ఇంకా వేరే రకాలుగా ఏనా చూపిస్తాయి అవన్నీ మీరు ట్రై చేసేసేయండి ఇంట్లో ట్రై చేసి దాంతో టైం పెరిగింది అనుకోండి ఇంకా నాతో అవసరం లేదు మీకు అసలు అవన్నీ ట్రై చేసి మీకు అప్పటికి టైం పెరగకపోతే అప్పుడు రాండి.
(26:57) నేను మిమ్మల్ని ఇది ట్రై చేయండి అది ట్రై చేయండి అది ట్రై చేయదు అని చెప్పడానికి నేను ఐ యమ నో వన్ టు టెల్ యు టు ట్రై దిస్ ట్రై దట్ వన్ సో మీరు అన్ని ట్రై చేసి ఏది వర్క్ వుట్ అవ్వకపోతే అప్పుడు నా దగ్గరికి రాండి. ప్రాక్టికల్ గా చెప్తున్నా కదండీ ఈ కేకుల ఎక్సర్సైజ్ వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రేమేచర్ ఎజాక్లేషన్ లో టైం మాత్రం పెరగదు.
(27:17) కాకపోతే ఏంటంటే చాలా మందికి ఉండే ఒక ప్రాబ్లం ఏంటంటే మెడిసిన్స్ తీసుకోవాలా మే లిగోయిజం నేను సెక్షువల్ ప్రాబ్లం మెడిసిన్స్ తీసుకోవడం ఏంది నేను నాచురల్ గా దాన్ని ఓవర్కమ్ చేయాలని ట్రై చేసి అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటారు. ఈ టైం వేస్ట్ చేసుకునే ప్రాసెస్ లో ఈ ప్రేమేచర్ ఎజాక్లేషన్ వల్ల వాళ్ళ ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ రావడం తప్పితే కేకుల ఎక్సర్సైజెస్ వల్ల వాళ్ళకి ఎటువంటి ఉపయోగము ఉండదు.
(27:37) శీఘ్రస్కలనం అనేది సాధారణంగా మేలు సమస్య అయినా గాన ఆడవారు ఎక్కువ బాధపడుతుంటారు సో వారికి ఎక్కువ డిస్కంఫర్ట్ ఉంటుంది సో ఆయన అంటే దీన్ని ఎందుకు పట్టించుకోవాలి దీని పర్యవసనాలు ఏ రకంగా ఉంటాయి జనరల్ గా మ్యారేజ్ అయిన తర్వాత ఆ కపుల్ మధ్య రిలేషన్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ లాంటి రిలేషన్ స్టార్ట్ అయినా ఆ రిలేషన్ లో ఉన్న బాండింగ్ ఆఫ్టర్ సెక్స్ తోనే వచ్చిద్దండి.
(28:00) జస్ట్ మ్యారేజ్ అయిపోయినంత మాత్రాన ఒకళ మీద ఒకళ్ళకి ఏదో జస్ట్ ఈరోజు మ్యారేజ్ అయింది అనగానే రేపే నుంచి విపరీతమైన ప్రేమలు ఆప్యాయతలు ఏమ ఉండవు. వన్స్ ఆ బాండింగ్ అనేది ఆ రిలేషన్ అనేది విత్ సెక్స్ే వచ్చిద్ది. ఆ విత్ సెక్స్ అనేది కూడా విత్ హ్యాపీ అండ్ హెల్దీ సెక్స్ రెగ్యులర్ గా కలుస్తున్నప్పుడు ఆ బాండింగ్ అనేది వచ్చిద్ది.
(28:20) ఆ ఇనిషియల్ డేస్ ఆఫ్ మ్యారేజ్ లోనే సెక్షువల్ గా ఏదైనా ప్రాబ్లమ్ దర్ ఎరక్టైల్ డిస్ఫంక్షన్ లేదా ప్రేమేచర్ ఎక్కులేషన్ ప్రాబ్లమ్స్ వస్తే డెఫినెట్ గా వాళ్ళకి ఆ సెక్షువల్ రిలేషన్ లేకపోతే ఆ బాండింగ్ అనేది అంత ఫర్మ్ గాను అంత స్ట్రాంగ్ బాండింగ్ అనేది రాదు. సో సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఏది ఉన్నా ఫస్ట్ దే నీడ్ టు కమ్యూనికేట్ బిట్వీన్ దెమసెల్వస్ వాళ్ళు ఫస్ట్ మాట్లాడుకోవాలి ఫిమేల్స్ కూడా ఓపెన్ గా ఇదిగో పర్టికులర్ గా సెక్షువల్ గా ఇట్లా డిసాటిస్ఫాక్షన్ ఫేస్ చేస్తున్నాను లేదా టైం తక్కువ ఉంటుంది పెన్నీస్ అంత స్ట్రాంగ్ గా ఉండట్లేదు లేకపోతే తన ఎక్స్పెక్టేషన్స్ ఏంటో షి నీడ్
(28:50) టు కమ్యూనికేట్ అప్పుడే తెలిసిద్ది సో ప్రెమచూర్ ఎజాక్లేషన్ ప్రాబ్లం వల్ల డెఫినెట్ గా చాలా మందిలో ఈ నేను చాలా మందిని చూశనండి ప్రమచూర్ ఎజాక్లేషన్ వల్ల డైవర్స్ అయిపోయిన పేషెంట్లని నేను కొన్ని కొన్ని వందల మందిని చూశాను డైవర్స్ అయిపోయింది రీజన్ ఏంటి అంటే ఏదో రిక్టైల్ డిస్పషన్ లేదా ప్రైమేచర్ ఎజాక్లేషన్ కామన్ గా చెప్పే మాట సెక్షువల్ రీజన్స్ వల్ల డైవర్స్ అయిపోయే కేసెస్ చాలా చాలా పెరుగుతున్నాయి ఇప్పుడు ఒకప్పుడులాగా ఏమి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయకుండానో లేకపోతే అట్లా ఏమి ఉండట్లేదు ఫీమేల్స్ దే ఆర్ ఎక్స్ప్రెస్సింగ్ దేర్ సెక్షువల్ థింగ్స్
(29:20) అండ్ ఆల్ సో ఈ సెక్షువల్ ఇష్యూస్ అనేది డైవర్స్ కి ఈ రోజుల్లో ఒక మెయిన్ రీజన్ ఈ సెక్షువల్ ఇష్యూస్ డైవర్స్ కి రీజన్ అవ్వకుండా ఉండాలంటే ఫస్ట్ వాళ్ళు కమ్యూనికేట్ చేయాలి. సెక్షువల్ ప్రాబ్లమ్స్ దేనికైనా సరే 100% సొల్యూషన్ ఉందండి. సో డైవర్స్ దాకా పోయే బదులు ముందు అసలు ఈ ప్రాబ్లమ్స్ కి వాళ్ళు కమ్యూనికేట్ చేసుకొని ట్రీట్మెంట్ చేపించుకుంటే ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతే వాళ్ళ లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటది కదా అనవసరంగా వీళ్ళకి ఈ టైం లో పిల్లలు పుట్టి డైవర్స్ వల్ల మళ్ళీ వాళ్ళు పిల్లలు ఇబ్బంది పడి ఇన్ని సమస్యలు రాకుండా కమ్యూనికేట్
(29:50) చేసుకుంటే సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఏదైనా సరే ఈజీగా ట్రీట్ చేయొచ్చు. సో అంటే ఇప్పుడున్న టెక్నాలజీ ద్వారా అంటే ఇప్పుడున్న మీరు చేసి చెప్పిన సర్జరీల వల్ల అంటే ఇది పర్మనెంట్ గా క్యూర్ అవుతుందా తర్వాత మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఏమనా ఉంటదా అది రీజన్ అండి ఫస్ట్ రీజన్ ని బట్టి ట్రీట్ చేస్తే ఆ రీజన్ కి ఇప్పుడు ఒకవేళ ఇన్ఫెక్షన్స్ అనుకోండి ప్రమేచర్ ఎజాక్లేషన్ అనేది రీజన్ ఇన్ఫెక్షన్ ట్రీట్ చేస్తే పర్మనెంట్ గా ప్రెచర్ ఎజాక్లేషన్ అనేది క్లియర్ అయిపోయిద్ది.
(30:13) హార్మోన్ ఇష్యూస్ అనుకోండి రీజన్ ఆ హార్మోన్స్ కరెక్ట్ చేస్తే ప్రేమచర్ ఎక్కువేషన్ అనేది పర్మనెంట్ గా క్లియర్ అయిపోయిద్ది. ఫోర్ స్కిన్ ఇష్యూ అనుకోండి సర్కంషన్ చేపించుకుంటే పర్మనెంట్ గా క్లియర్ అయిపోయిది. పెన్నీస్ కి సంబంధించిన నర్వ్స్ చాలా ఫాస్ట్ గా ఎక్సైట్ అయిపోతుంది అనుకోండి డెఫినెట్ గా వాళ్ళు మెడిసిన్స్ అనేది ఎక్కువ రోజులే తీసుకోవాలి ఆల్మోస్ట్ కొన్ని సార్లు ఏమైద్దంటే సెక్షుల్ గా కలిసిన ప్రతిసారి కూడా టాబ్లెట్స్ తీసుకోవాల్సి వచ్చిద్ది.
(30:30) సో ఆ రీజన్ ని బట్టి ట్రీట్ చేసుకోవాలి అంతేగానీ అందరికీ ఒక ట్రీట్మెంట్ అనేది అప్లై అవ్వదండి. సో వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కూడా అంతే ఉంటాయి పేషెంట్స్ ఇవి నేనేదో దగ్గుకి జలుబుకి మెడిసిన్స్ తీసుకున్నట్టు ఒక నాలుగుఐదు రోజులు మెడిసిన్స్ వాడుకున్న తర్వాత ఇంక లైఫ్ లో నాకు ఆ ప్రాబ్లం రాకూడదని ఆ ప్రాబ్లం రీజన్ ఏంటి అనేది తెలిస్తే నీకు ఆ ప్రాబ్లం అనేది లైఫ్ లో మళ్ళీ రాదా లేదంటే ప్రతి రోజు నువ్వు టాబ్లెట్ తీసుకోవాలనేది రీజన్ ఏంటి అనేది తెలిస్తేనే చెప్పగలను కానీ వాళ్ళు వచ్చిన ఫస్ట్ రాంగానే సర్ నాకు ప్రేమించ ఎజాక్లేషన్ ఉంది నాకు వారం రోజులు
(30:56) టాబ్లెట్లు ఉండి ఇక నాకు లైఫ్ లో ప్రేమి ఎజాక్లేషన్ ప్రాబ్లం రాకుండా నేను గంట సేపు చెక్ చేయాలి అంటారు. ఏం చెప్పాలి వాళ్ళకి రీజన్ తెలవాలి ఆ రీజన్ ట్రీట్ చేస్తే దాన్ని బట్టి తెలిసిద్ది. మెడ్ ప్లేస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు చార్జీలు ఉండవు అందువల్లే 50 టు 80% డిస్కౌంట్ లో మనక అందిస్తున్నారు.
(31:17) చీగ్రస్కలనం అంటే వీర్యం తొందరగా పడడం. సో దీనికి వ్యతిరేకంగా వీర్యం పడకపోవడం అంటే వాళ్ళు 20 నిమిషాలు చేసినా 30 నిమిషాలు సెక్స్ చేసినా ఎన్ని స్ట్రోక్స్ ఇచ్చినా గాని వీర్యం పడకపోవడం కూడా కొందరిలో చూస్తుంటాం. ఈ కండిషన్ ని మనం ఏమంటాము సో వీర్యం పడకపోవడం ఎన్ని రకాలు దానికి గల కారణాలు ఏంటి వాళ్ళకి ఏం చికిత్స చేస్తారు జనరల్ గా ప్రిమెచూర్ ఎజాక్లేషన్ అంటే సెమెంట్ తొందరగా అవుట్ అయిపోవడం అండి.
(31:41) అట్లానే యన్ ఎజాక్లేషన్ అంటారు లేదా డిలేడ్ ఎజాక్లేషన్ అంటారు. డిలేడ్ ఎజాక్లేషన్ అంటే 10 నిమిషాల తర్వాతో పావు గంటనో సెక్స్ చేస్తే 20 నిమిషాలు సెక్స్ చేస్తే సెవెన్ అవుట్ అవ్వటం అంటే అది డిలేడ్ ఎజాక్లేట్ అంటే కొంత లేట్ గా సెమన్ ఎజాక్లేట్ అవుతుంది. ఇంకోటి వచ్చేసి యన్ ఎజాక్లేషన్ అసలు ఎంతసేపు సెక్స్ చేసినా సెవెన్ అవుట్ అవ్వదు.
(32:00) పావు గంట కాదు అరగంట కాదు గంట సేపు సెక్స్ చేసినా కూడా సెమన్ ఎజాక్లేట్ అవ్వదు. దాన్ని యన్ ఎజాక్లేషన్ అంటారు. సో ఈ యన్ ఎజాక్లేషన్ అనేది టూ టైప్స్ ఉంటది. దాన్ని టోటల్ యనజాక్లేషన్ అంటారు లేదా సిచువేషనల్ అనేజాక్లేషన్ అంటారు. టోటల్ అనేజాక్లేషన్ అంటే వాళ్ళు సెక్స్ చేసినా సెమన్ అవుట్ అవ్వదు మాస్ట్రిబేషన్ చేసుకున్న సెమన్ అవట్ అవ్వదు ఏమి చేసినా సెమన్ అవట్ అవ్వదు అసలు అంటే ఎట్లా ఉంటదిఅంటే ఆల్మోస్ట్ పావు గంట 20 నిమిషాలు అరగంట సెక్స్ చేసి చేసి మగవాళ్ళకి ఇసుకు పుట్టాలి ఆడవాళ్ళకి నెప్పి మంటతో సెక్స్ ఆపే అని చెప్పి చెప్పాల్సిందే తప్పితే ఎంతసేపు సెక్స్
(32:30) చేసినా సెమిన్ అవుట్ అవ్వదు. అది టోటల్ అనజాక్లేషన్ అంటే వాళ్ళకి మాస్టర్బేషన్ హస్త ప్రయోగం చేసుకున్న సెమిన్ అవుట్ అవ్వదు లేదు అనింటే సెక్స్ చేసినా కూడా సెమిన్ అవుట్ అవ్వదు కొంతమంది ఉంటారు. సిచువేషన్ అనేజాక్లేషన్ అంటారు అంటే వాళ్ళకి ఏమైద్ది అంటే సిచువేషన్ అనేకలేషన్ మళ్ళీ టూ టైప్స్ ఉంటాయి. వాళ్ళలో కొంతమందిలో ఓన్లీ మాస్టర్బేషన్ చేసుకుంటేనే సెమన్ అవుట్ అయిద్ది.
(32:51) సెక్స్ లో సెమన్ అవట్ అవ్వదు. పార్ట్నర్ తో వెజైనా ఇంటర్కోర్స్ తో సెమన్ అవుట్ అవ్వదు. ఓన్లీ ఆ మాస్టర్బేషన్ చేసుకుంటే సెమన్ అవుట్ అయిది. అది ఎందుకు ఉంటదిఅంటే వాళ్ళు కంటిన్యూస్ గా ఆ మాస్టర్బేషన్ కి ఎడిక్ట్ అయిపోయి పాన్ వీడియోస్ కి మాస్టర్బేషన్ కి ఎడిక్ట్ అయిపోయి వాళ్ళకి సెమన్ అవుట్ అవ్వాలి అనిఅంటే కంటికి ఆ పాన్ వీడియోస్ పెన్నిస్ కి ఆ హ్యాండ్ సెన్సేషన్ ఉంటేనే ఆ ఎజాక్లేటరీ నర్స్ స్టిములేట్ అయ్యి సెమన్ అవుట్ అయిపోయిద్ది.
(33:15) అది టోటల్ సిచువేషన్ ఎజాక్లేషన్ ఒక వేరియంట్ సెక్స్ లో అవుట్ అవ్వదు మాస్టర్బేషన్ లో అవుట్ అయిద్ది కొంతమంది ఉంటారు. మాస్టర్బేషన్ లో అవుట్ అవ్వదు ఓన్లీ సెక్స్ లోనే అవుట్ అయిద్ది. వాళ్ళు ఎంత అంటే వీళ్ళు ఎట్లా ఉంటారంటే సిమెంట్ టెస్ట్ చేపించుకని సిమెంట్ శాంపుల్ ఇవ్వమన్నామ అనుకోండి ఎంతసేపు మాస్టర్బేషన్ చేసుకున్నా సెమన్ అవుట్ అవ్వదు.
(33:32) వాళ్ళు సెమెంట్ శాంపుల్ ఇవ్వాలంటే వాళ్ళ పార్ట్నర్ సపోర్ట్ తీసుకొని వెజనల్ ఇంటర్కోర్స్ చేసి కరెక్ట్ గా సెమన్ అవట్ అయ్యే టైంలో సెమన్ పెన్నీస్ విత్డ్రా చేసి సెమన్ శంపుల్ ఇవ్వాలి లేదంటే నాన్ స్పెర్మసైడల్ కాండోమ్స్ ఉంటాయి ఆ కాండోమ్స్ యూస్ చేసి సెమన్ శంపుల్ ఇవ్వాలి. సో ఈ మూడు రకాలు ఉంటాయి టోటల్ యనజాక్లేషన్ సెక్స్ లోన సెమన్ అవుట్ అవ్వదు మాస్టర్బేషన్ లోన సెమన్ అవుట్ అవ్వదు సిట్ువేషన్ యనజాక్లేషన్ దాంట్లో రెండు రకాలు కొంతమందిలోనేమో సెక్స్ లో సెమన్ అవట్ అయితది మాస్టర్బేషన్ తో సెమన్ అవుట్ అవ్వదు కొంతమందితోనేమో మాస్టర్బేషన్ తో సెమన్ అవట్ అయితే సెక్స్ లో సెమన్
(34:00) అవుట్ అవ్వదు ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి మెయిన్ గా ఈ యనజాక్లేషన్ లేదా సెమన్ అవుట్ అవ్వకపోవడానికి ఫస్ట్ రీజన్ వచ్చేసి సైకలాజికల్ రీజన్స్ అండి మాస్టర్బేషన్ తో సెమన్ అవుట్ అవుతుంది పార్ట్నర్ తో సెక్స్ లో సెమన్ అవట్ లేదంటే వాళ్ళు మాస్టర్బేషన్ చేసుకొని చేసుకొని దానికి అలవాటు అయిపోయింది సైకలాజికల్ గా కంటికి ఆ బియఫుల్లు చూసి చేదిక అంగానికి ఆ చేతి స్పర్శ తగిలితేనే సెమన్ అవుట్ అయిద్ది.
(34:21) అది ఒక సైకలాజికల్ రీజన్ కొంతమంది అసలు మాస్ట్రిబేషన్ అనేది అలవాటే ఉండదు వాళ్ళకి అసలు కనీసం తెలియదు కూడా వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే సెమన్ సెక్స్ లో అవుట్ అయిద్ది. చేత్తో సెమన్ అవుట్ అవ్వదు. టోటల్ అన్ఎజాక్లేషన్ వాళ్ళకి ఏంటంటే నర్వ్స్ లో ప్రాబ్లం అన్నమాట. పెన్నిస్ కి సంబంధించిన ఎజాక్లేటరీ నర్వ్స్ సింపాథటిక్ నర్వ్స్ చానా రెసిస్టెంట్ గా ఉంటాయి.
(34:41) ఆ సింపాథటిక్ నర్వ్స్ స్టిములేషన్ అనేది రాదున్నమాట. దాని వల్ల వాళ్ళకి ఈ సెమిన్ ఎజాక్లేట్ అవ్వదు ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వీటి వల్ల వచ్చే మెయిన్ సమస్య ఏంటి అనింటే ఈ సెమిన్ అవుట్ అవ్వకుండా ఉంటే పిల్లలు పుట్టానికి ఇబ్బంది అయింది అండ్ సెకండ్ వచ్చేసి సెక్స్ చేసి చేసి పార్ట్నర్స్ కి తీసుకొచ్చేస్తారు వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ పెయిన్ బర్నింగ్ డిస్కంఫర్ట్ వచ్చేస్తుంది.
(34:59) అంటే మరి వీటి చికిత్స ఏంటి ఏం చేస్తారు రీజన్ అండి దీనికి కూడా ఫస్ట్ వాళ్ళకి ఒకవేళ మాస్టర్బేషన్ వల్ల ఈ సెమన్ అవుట్ అవ్వట్లేదు అంటే ఓన్లీ మాస్టర్బేషన్ తోనే సెమన్ అవట్ అవుతుంది సెక్స్ లో సెమన్ అవ్వట్లేదు అంటే స్లోగా వాళ్ళు దాన్ని మాస్టర్బేషన్ ఆపేసి సెక్షువల్ గా పార్ట్నర్ తో సెక్స్ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసి అప్పటికి సెమన్ అవుట్ అవ్వట్లేదు అనింటే జస్ట్ సెమన్ అవుట్ అయ్యేటయ్యా దాకా మాస్టర్బేషన్ చేసుకొని మాస్టర్బేషన్ ఆపేసి ఆ తర్వాత వెజైనల్ ఇంటర్కోర్స్ చేస్తే సెమన్ అవుట్ అయిది సైకలాజికల్ గా అండ్ ఒకవేళ కొన్నిసార్లు హార్మోన్ ఇష్యూస్ వల్ల కూడా ఈ ప్రాబ్లం్
(35:29) వస్తది. సైకలాజికల్ రీజన్స్ ఒక మెయిన్ రీజన్ కొన్నిసార్లు హార్మోన్ ఇష్యూస్ వల్ల కూడా టెస్టోస్టరాన్ హార్మోన్ బాగా తగ్గిపోవడము, ప్రొలాక్టిన్ హార్మోన్ బాగా రైజ్ అవ్వటం దాని వల్ల కూడా ఈ ప్రాబ్లం్ వస్తది. సో ఆ హార్మోన్ లెవెల్స్ ఏదైనా ఉంటే కరెక్ట్ చేసుకోవాలి. టోటల్ యన్ ఎజాక్లేషన్ అయితే మట్టికి కొన్నిసార్లు వైబ్రేటర్ థెరపీ ఉంటది వైబ్రేటర్ తో వచ్చే స్టిములేషన్ తో ఈ నర్వ్స్ స్టిములేట్ అయ్యి దానివల్ల ఎజాక్లేషన్ అనేది జరిగిద్ది సో ఈ డిఫరెంట్ ట్రీట్మెంట్ ట్రై చేయటమేనండి ఐదర్ సైకలాజికల్ కౌన్సిలింగ్ లేదా కొంత హార్మోన్ స్టిములేషన్ అండ్ ఈ
(35:58) వైబ్రేటర్ థెరపీ యూట్రై చేయడమే ఓకే డాక్టర్ గారు సో ఎన్నో విషయాల మీద మనం అవగాహన పెంచే ప్రయత్నం చేశారు మీ సమయానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను థాంక్యూ డాక్టర్ గారు థాంక్యూ సో వ్యూవర్స్ ఇది ఈ స్పెషల్ ఎపిసోడ్ చూస్తూనే ఉండండి మెడ్ ప్లస్ వన్ టీవీ
No comments:
Post a Comment