పాకిస్తాన్ క్రీం జీ*హాద్..?? #pakistan #kidney #meesho #facecream #racharamulamma | WISE TV
Author Name:WISE TV
Youtube Channel Url:https://www.youtube.com/@thewisedigitalmedia
Youtube Video URL:https://www.youtube.com/watch?v=YrCJdC5rrs4
Transcript:
(00:00) పాకిస్తాన్ క్రీములు వాడి 18 మంది నాగ్పూర్ మహిళలకు కిడ్నీలు ఖరాబయినాయి. మరి ఆ పాకిస్తాన్ వాడి క్రీములు ఇక్కడ ఎవరు అమ్ముతున్నారు తెలిసి కొనుక్కుంటున్నారా తెలవక కొనుక్కుంటున్నారా అనింటే మీసోలా గోరే అనే ఒక కంపెనీ పాకిస్తాన్ కంపెనీ వాళ్ళది క్రీమ్ ఉన్నదంట దొరుకుతున్నది మీసోలా సో చాలా మంది ఆర్డర్ పెట్టుకొని వాడేస్తున్నారు.
(00:21) అట్లా వాడడం వల్ల చాలా మందికి కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయి కిడ్నీలు ఖరాబ్ అవుతున్నాయి. ఎందుకంటే దాంట్లో హై మెర్క్యూరీ లెవెల్స్ ఉండడం ఎంత హై అంటే 752 టైమ్స్ ఉండాల్సిన దానికన్నా కూడా ఎక్కువ మెర్క్యూరీ ఉండడం వల్ల వాళ్ళకి కిడ్నీస్ ఖరాబ్ అవుతున్నాయంట ఈ విషయం లేటెస్ట్ గా బయటికి వచ్చింది. మీ షోల నుంచి వెళ్లి ఆ ప్రాడక్ట్ ని తీసేస్తాము అని వాళ్లే చెప్పింరు అండ్ సారీ కూడా చెప్పింరు.
(00:44) అండ్ మహారాష్ట్ర గవర్నమెంట్ కూడా ఈ పాకిస్తాన్ మేడ్ క్రీమ్ ని బ్యాన్ చేసేసింది. వీళ్ళ విచిత్రం ఏంది అనింటే మేడ్ ఇన్ పాకిస్తాన్ అని చాలా క్లియర్ గా డబ్బా పైన కనిపిస్తుంది. అయినా కూడా మనోళ్ళు వాడుతున్నారు అని అంటే అరే ఒకసారి ఆలోచించండి వాళ్ళ దేశం తిండికి కూడా గతి లేకుండా అయినరు వాళ్ళు వాళ్ళ దగ్గర పెట్రోలు పప్పులు ఉప్పులు అన్ని వందలకు వేలకు వెరిగిపోయినయి రేట్లు అట్లాంటిోళ్ళు ఒక క్రీమ్ తయారు చేసి బయటకు వదులుతున్నారు ఆన్లైన్ లో అమ్ముతున్నారు అనిఅంటే ఒక రూపాయి పెట్టి తయారు చేస్తే దాని మీద ప రూపాయలు వస్తాయా లేవా అని చూస్తారే తప్పితే దాంట్లో మంచి చెడ్డ సూసే
(01:14) స్టేజ్లో వాళ్ళు లేరు. మీషో వాళ్ళు ఈ ప్రాడక్ట్ ని మేము బ్యాన్ చేసినము అని చెప్తున్నారు కానీ మీరు సర్చ్ చేస్తే అవుట్ ఆఫ్ స్టాక్ అని చూపిస్తుంది కానీ యప్ లో ఇంకా అవైలబుల్ ఉందది అంటే వేరే రాష్ట్రాలలో అమ్ముతున్నారా ఆన్లైన్ లో దొరుకుతుందా అండ్ ఈ ప్రాడక్ట్ మేడ్ ఇన్ ఇండియా అని చెప్తున్నారు కానీ మీరు చూస్తే డబ్బా పైన చాలా క్లియర్ గా ఉంది మేడ్ ఇన్ పాకిస్తాన్ అని మీరుగగు లో సర్చ్ చేసినా కూడా చాలా క్లియర్ గా చూపిస్తుంది ఇది మేడ్ ఇన్ పాకిస్తాన్ క్రీమ్ అని పచ్చి మోసం కళ్ళ ముందు పచ్చి మోసం జరుగుతున్నా కూడా ఈ ఆన్లైన్ షాపింగ్ యప్స్ కొన్ని
(01:44) ఉన్నాయి చూసింరా వీళ్ళు అలాంటి క్రీమ్స్ ని బ్యాన్ చేయడానికి వెనుక ముందు అయతున్నారు అందుకే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏందంటే వాళ్ళకి డబ్బే ప్రధానం వాళ్ళకి ఎవ్వడు ఏమైనా ఎవడి ముఖం ఏమైనా ఎవడి ఆరోగ్యం ఏమైనా ప్రాణాలు ఏమైనా కూడా అనవసరం
No comments:
Post a Comment