Wednesday, July 8, 2026

ఇడ్లీ తిన్నాక Bodyలో ఏం జరుగుతుంది? | Glucose, Digestion & Energy Explained in Telugu

ఇడ్లీ తిన్నాక Bodyలో ఏం జరుగుతుంది? | Glucose, Digestion & Energy Explained in Telugu

Author Name:VRK Healthcare - VRK Exclusive

Youtube Channel Url:https://www.youtube.com/@VRKexclusive

Youtube Video URL:https://www.youtube.com/watch?v=CHaeyqi43BM



Transcript:
(00:04) గ్లూకోస్ మెటబాలిజం లో ఏం జరుగుతుంది మనందరం ముందు గ్లూకోస్ మెటబాలిజమే పొద్దునే లేవగానే మనం ఏం చేస్తాం ఇడ్లీ తింటాం లేదా దోస టిఫిన్ గురించి ఆలోచిస్తాం ఒక కాఫీ తాగుతాం మొత్తం గ్లూకోజే ఇడ్లీనో దోస గారు పొంగలో పూరి చపాతీ వాటిలో చట్నీ మొత్తం కార్బోహైడ్రేట్స్ే పూర్తిగా మధ్యాహ్నం భోం చేస్తాం లేదా కాఫీ తాగుతాం సాయంత్రానికి బజ్జీలు తింటాం పునుగులు తింటాం కార్బోహైడ్రేట్స్ రాత్రికి శుభ్రంగా చపాతీనో పాళలో పాలో ఇన్నీ మధ్యలో దగ్గర కాఫీలు ఏ టు జెడ్ మొత్తం కార్బోహైడ్రేట్స్ ఏం జరుగుతుంది మామూలుగా మనం రేకట్ ఎలా ఎగురుతుంది లేకతే జలాంతర్గం ఎలా
(00:37) పనిచేస్తుంది ఈ సైన్స్ మనకి తెలుసుకోవాల్సిన అవసరం లేదు కానీ మీ శరీరంలోకి వెళ్ళిన ఇడ్లీ లోపల మీకు ఎంత ఎనర్జీగా మారుతుంది అది మనకి మేలు చేస్తుందా హాని చేస్తుందా అసలు లోపలికి వెళ్ళినాక ఏం జరుగుతుంది అని మనలో ప్రతి ఒక్కళ తెలుసుకోవాలి. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం.
(00:56) ఒకాయన సుబ్బారావు గారు అనే ఆయన నాలుగు ఇడ్లు తిన్నాడు అనుకోండి తినగానే ఇక్కడ మనం నవ్వులుతాం కదా ఈ కార్బోహైడ్రేట్ ఈ లాలాజం అనేది ఒక యసిడ్ ఈ యసిడ్ తో కలిపి అది లోపలికి వెళ్ళటం డిఫరెంట్ యసిడ్స్ అన్ని కలుస్తాయి లివర్ నుంచి వచ్చిన అలానే గాలి బ్లాడర్ నుంచి వచ్చిన బైల్ జ్యూస్ కాన్సంట్రేట్ బైల్ జ్యూస్ కలవటం అట్లానే కింద యసిడ్స్ స్టమక్ యసిడ్స్ ఇవన్నీ కలిసిన తర్వాత ఆహారం విడిపోయి అది డిఫరెంట్ దీని కింద మారిపోతుంది.
(01:21) గ్లూకోస్ కింద ప్రోటీన్ కింద అలానే కీటోన్స్ కింద లేకపోతే విటమిన్స్ మినరల్స్ అని బేసికల్ గా ఒక ఐదు రకాలుగా విడిపోతుంది. సో ఆహారం ఇలా ప్రాసెస్ చేసిన తర్వాత ఏమవుతుంది అంటే దీని తర్వాత గ్లూకోస్ వచ్చేస్తుంది కదా ఈ పొట్ల పేగుల్లో ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఈ గ్లూకోస్ ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్తుంది అంటే ఇప్పుడు మనం ఒక కారు తీసుకుంటే కారులో ఏ భాగంలో మనం పెట్రోల్ కొట్టిస్తాం చెప్పండి కారు డిక్కీలోనా లేకపోతే వెనక సీట్లోనా పెట్రోల్ ట్యాంక్ లోనా పెట్రోల్ ట్యాంక్ లో కొట్టేస్తాం.
(01:47) ఎందుకని మరి వెనక సీటు డిక్కీ కూడా అది కూడా కారులో భాగమే కదా అక్కడ ఎందుకు కొట్టేస్తాం? కేవలం పెట్రోల్ ట్యాంక్ లో కొట్టిస్తే మాత్రమే అందులో కొట్టించిన పెట్రోల్ మండి శక్తిగా మారి ఆ శక్తితో ఆ ఇంజిన్ నడిచే విధంగా ఆ కారు ఇంజిన్ డిజైన్ చేశారు. మనం డిక్కీలో కొట్టిస్తే డిజైన్ చేయలే కాబట్టి మనం పెట్రోల్ ట్యాంక్ లో కొట్టిస్తేనే పనికవస్తుంది.
(02:09) అలాగే మనిషి శరీరంలో కూడా మీరు తీసుకున్న గ్లూకోజు లేదా ఇతర ఆహారాలు ఏదైనా సరే ఎక్కడ పడితే అక్కడ ఉండటానికి వీలు లేదు. మన ఇంత పెద్ద మానవ శరీరంలో కూడా హ్యూమన్ బాడీ అంతా ఒక కారు అనుకుంటే అందులో పెట్రోల్ ట్యాంక్ అనేది సెల్ మన శరీరంలో ఉండే పెట్రోల్ ట్యాంక్ పేరు సెల్ ఈ సెల్లు 100 ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి అంటే కోటాను కోటాను కోటాను కోట్ల సెల్స్ ఉంటాయి.
(02:32) ఈ సెల్స్ అన్నీ ఒక లింక్ ద్వారా అటాచ్ అయి ఉంటాయి. మన శరీరంలో ఈ డెడ్ డ్యూటీ ఏంటంటే మనం తెచ్చిన గ్లూకోస్ లేకపోతే ఇతర ఆహారాలను తీసుకుంటాం. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ప్రాసెస్ జరిగి అది ఏటిపి అనే శక్తిగా మారి ఆ శక్తితో మాట్లాడతాం. ఆ శక్తితో మనం రోజువారి జీవితం గడవటమో మనం ఎదగటమో మన మధ్య బిల్డ్ అవ్వటమో లాస్ అయిన సెల్స్ రావటమో ఇట్లా ఉంటుంది ఇది ఎనర్జీ ఇప్పుడు గ్లూకోస్ తింటే ఏం జరుగుతుందో ఒకసారి జాగ్రత్తగా చూద్దాం మనం ఇప్పుడు గ్లూకోస్ తీసుకున్నాం అంటే గ్లూకోస్ తీసుకోం నిజానికి మనం కార్బోహైడ్రేట్స్ తీసుకుంటాం నిజానికి మన శరీరం సెల్ తీసుకునేది గ్లూకోస్
(03:08) తీసుకుంటుంది కానీ మీరు ఆహారం కింద గ్లూకోస్ తినరు కార్బోహైడ్రేట్స్ తింటారు. కానీ మీ సెల్ కార్బోహైడ్రేట్లు తీసుకోదు గ్లూకోస్ తీసుకుంటుంది. అట్లానే గ్లూకోస్ కార్బోహైడ్రేట్ వేరువేరా అంటే రెండు ఒకటే ఇది ఎలాంటిది అంటే మీరు అన్నం తింటారా బియ్యం తింటారా అన్నం తింటాం మనం మరి బియ్యం అన్నం రెండు వేరువేరా కాదు కదా రెండు ఒకటే ఎలా తింటాం బియ్యాన్ని మనం తీసుకోలేం కాబట్టి బియ్యాన్ని అన్నంగా మార్చి తీసుకుంటాం కానీ నిజానికి అన్నం బియ్యం ఒకటే అలానే కార్బోహైడ్రేట్స్ గ్లూకోస్ ఒకటే కానీ మన సెల్ గ్లూకోస్ తీసుకుంటుంది కాబట్టి మనం తిన్న
(03:43) కార్బోహైడ్రేట్లని దాన్ని గ్లూకోస్ కింద మారుస్తాయి అంటే లోపల జరిగే ప్రాసెస్ అంతా కలిపి దాంతో మెయిన్ గా మేజర్ గా చెప్తాం. ఈ గ్లూకోజు ఈ మన పేగుల నుంచి బయటికి వచ్చిన తర్వాత వెళ్ళాలి కదా ట్యాంక్ కి వెళ్లి కదా పెట్రోల్ ఎక్కడికి వెళ్ళాలి ట్యాంక్ దగ్గరికి వెళ్ళాలి పెట్రోల్ ట్యాంక్ దగ్గరికి పెట్రోల్ ట్యాంక్ అని సెల్ దగ్గరికి వెళ్ళాలంటే మధ్యలో తీసుకెళ్ళే ట్రాన్స్పోర్టర్ ఎవరు మన శరీరంలో అసలు ట్రాన్స్పోర్టర్ ఎవరు మన రక్తం గుండె ఇలా కొట్టుకుంటూ ఉంటుంది కదా లబ్ డబ్బ అని కొట్టుకుంటుంది అంటే కొట్టుకుంటే ఏం జరుగుతుంది ఇలా అన్నప్పుడు
(04:09) పంపింగ్ జరుగుతా ఉంటుంది. అప్పుడు అది ఆ కొట్టుకున్నప్పుడు రక్త ప్రసరణ అలా వెళ్ళడం ఆ ప్రసరణ తిరిగి రావడం ఇదంతా ఉంటది అదంతా వేరే వ్యవస్థ రక్తం ద్వారా మన ఎలా ట్రావెల్ అవుతాయి. ఇప్పుడు సెల్ బయటికి వెళ్ళింది. అంటే సెల్ ఎలా ఉండదులే మీకు అర్థం కావడం కోసం వన్ ఏది పెడుతున్నాను. ఒక సెల్ అంటే టిపికల్ కాయలా ఉంటుంది అనుకోండి ఒక కాయలాగా ఉంటే దానికి కొన్ని రిసెప్టార్లు కొన్ని తలుపులు ఉంటాయి.
(04:32) సెల్ కి ఇప్పుడు ఉదాహరణకి ఇది ఉందనుకోండి ఈ సీసా అనేది ఒక సెల్ అనుకుంటే దీనికి ఒ తలుపు ఉంటది కదా దీనికి ఎంట్రెన్స్ ఉంటది కదా ఈ ఎంట్రన్స్ పాయింట్ ని మనం రిసెప్టర్ అంటాం ఈ ఎంట్రన్స్ ని అంటే తలుపు ఒక రకంగా చెప్పాలంటే రిసెప్టార్ ఇది డోర్ ఇక్కడ బేసికల్ గా ఏం జరుగుతుందంటే ఈ డోర్ దగ్గర అంటే నేను ఇక్కడ మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను యాక్చువల్ సైన్స్ కొంచెం వేరుగా ఉంటుంది.
(04:55) కానీ అర్థమయ్యే సైన్స్ సిమిలర్ గా ఉంటుంది మన భాషలో మాట్లాడుకోవాలి అనేటట్టుగా నేను మీకు చెప్తాను. సైన్స్ కావాలంటే మీకు ఫైనల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఉదాహరణకి ఇది సెల్ అనుకోండి. ఈ సెల్ లోకి గ్లూకోస్ ఎంటర్ కావాలంటే ఈ సెల్ కి ఒక తలుపు ఉంది. ఈ తలుపు బయట ఒక వాచ్మెన్ ఉంటాడు. ఆ వాచ్మెన్ పేరు హైడ్రాక్సిీ కీటోన్స్ గుర్తుపెట్టుకోండి.
(05:15) ఇప్పుడు మనం ఒక డబ్బు ఉన్నవాళ్ళ వీళ్ళ దగ్గరో లేదా బ్యాంకు దగ్గరో గేట్ బయట ఒక వాచ్మన్ వచ్చిరు ఉంటాడు అపార్ట్మెంట్లో గేట్ బయట ఎవడు పడితే తలుపు తీస్తాడు అక్కడ తలుపు తీసి లోపలికి వెళ్ళాలని డిసైడ్ చేసేది ఎవడంటే ఆ వాచ్మెన్ హౌస్ ఓనర్ కాదు ఆ వాచ్మెన్ అట్లానే మన ఇంటి బయట వాచ్మెన్ ఎలా ఉంటాడో ఇక్కడ కూడా ఈ సెల్ రిసెప్టార్ అనే తలుపు బయట ఒక వాచ్మెన్ కాపలా ఉంటాడు లిక్విడ్ ఫార్మట్ లో ఉండే వాచ్మెన్ ఆ వాచ్మెన్ పేరు హైడ్రాక్సిీ కీటోన్స్ గుర్తుపెట్టుకోండి హైడ్రాక్సీ కీటోన్స్ అనే వాచ్మెన్ ఈ తలుపు తీసేది వాడు.
(05:48) ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆయన సుబ్బారావు గారు నాలుగు ఇడ్లు తిన్నాడు. ఆ నాలుగు ఇడ్లి గ్లూకోజ గా మారింది. ఈ గ్లూకోజ వెళ్లి రక్తంలో ట్రావెల్ చేసి సెల్ బయటికి వెళ్ళింది. ఈ సెల్ గ్లూకోస్ ని తీసుకోగలదు మన ఆహారం నాలుగు ఇడ్లలు గ్లూకోస్ తీసుకోగలదు. కానీ ఈ వాచ్మెన్ కి ఆ సంగతి తెలియదు. ఇది ఎలాంటిది అంటే మిమ్మల్ని ఒక మినిస్టర్ గారు ఒక ఫంక్షన్ లో కలిసాడు.
(06:12) రేపు పొద్దున రాయ అన్నాడు. రేపు పొద్దున మా నొచ్చు కలువయ్యా 10 ఇంటికి వచ్చి కలువ అన్నాడు. ఆ మినిస్టర్ ఇంటికి వెళ్ళారు. వెళ్ళగానే మిమ్మల్ని చూసి వాచ్మన్ తలుపు తీస్తాడా నేను మినిస్టర్ గారు రమ్మన్నారా తీస్తాడా పోరా బయటికి అంటాడు ఎందుకని అన్నాడు వాచ్మెన్ కి మీరు తెలిీదు. మీకు మినిస్టర్ గారికి ఉన్న రిలేషన్ మీ మాటల తర్ప మినిస్టర్ నుంచి ఆయనకి తెలియదు నాలెడ్జ్ తెలియదు.
(06:32) మీరు తెలియని పర్సన్ కాబట్టి చేయడు మీకు మినిస్టర్ తెలుసు అది వేరే విషయం కానీ ఆ సంగతి ఈ మిడిల్ మ్యాన్ కి తెలియదు కాబట్టి వీడు నో అంటాడు. ఈ సెల్ అనే పెట్రోల్ ట్యాంకు మనం తీసుకున్న గ్లూకోజ నిలవ చేస్తుంది. కానీ సెల్ బయట తలుపేసి ఉంటది కదా ఆ తలుపు తాళం తన దగ్గర ఉంచుకున్న హైడ్రాక్స్ కీటోన్స్ అనే వాచ్మెన్ గ్లూకోస్ రికగ్నైజ్ చేయదు ఆగ అక్కడ అంటుంది ఇప్పుడు మిమ్మల్నే మినిస్టర్ ఇంటికి వెళ్తే వాచ్మెన్ మిమ్మల్ని ఆగ అక్కడ అన్నాడు అనగానే మీరు వెనక్కి వచ్చేస్తారా మీరు ఏం చేస్తారు మినిస్టర్ కి ఫోన్ చేసి సార్ మీరు రమ్మన్నారు నేను వచ్చాను మీ వాచ్మన్
(07:02) పంపట్లేదు సార్ అంటారు. అట్లానే ఎప్పుడైతే ఇక్కడ ఈ సెల్ దగ్గరికి వచ్చిన గ్లూకోస్ వెయిట్ చేస్తుంది నాలుగు ఇండ్ల గ్లూకోస్ రక్తంలో వెయిట్ చేస్తుంది. ఈ వాచ్మన్ గాడు హైడ్రాక్సిస్ కీటోస్ తలుపు తీయట్లే అప్పుడు మీరు ఏం చేస్తారంటే తీయట్లేదని మన శరీరంలో బాస్ ఎవరంటే మన బ్రెయిన్ బ్రెయిన్ కి ఒక కంప్లైంట్ వెళ్తుంది.
(07:22) కంప్లైంట్ అంటే రిటన్ అలాని కాదు ఒక సిగ్నల్ అనుకోండి ఒక రకంగా అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. బ్రెయిన్ కి ఒక కంప్లైంట్ వెళ్తుంది వీడు నన్ను అలవ చేయట్లేదు. అప్పుడు ఏం జరుగుతుందంటే అది చెప్పే ముందు మన మినిస్టర్ గారు ఉదాహరణకి వద్దాం. మీరు మినిస్టర్ ఇంటికి వెళ్ళారు వాచ్మెన్ మిమ్మల్ని అలవ చేయలేదు మీరు మినిస్టర్ గారు ఫోన్ కొట్టారు మినిస్టర్ గారు ఏమంటారంటే పిఏ ని పంపించి అరే పిఏ నువ్వు వెళ్లి బయట మనడు ఉన్నాడు అతన్ని తీసుకురా అని చెప్తాడు అప్పుడు పిఏ వచ్చి మన దగ్గర నుండి చెయి పట్టుకొని లోపలికి తీసుకెళ్తాడు.
(07:50) ఈ పిఏ వచ్చి మనని తీసుకెళ్ళేటప్పుడు వాచ్మన్ తలుపు తీస్తాడు ఎవరి మొహం చూసి తలుపు తీస్తాడు మన మొహం చూసా కాదు పక్కనఉండే పిఏ మొహం చూసి వాడు తీసుకెళ్తున్నాడు ఎలా చేస్తాడు అలానే మన బ్రెయిన్ కంప్లైంట్ వెళ్తుంది ఇదిగో ఈ గ్లూకోస్ ని తీసుకోలేదుని అప్పుడు బ్రెయిన్ ఏం చేస్తుందంటే మన పాంక్రియాస్ లు ఆల్ఫా సెల్స్ బీటా సెల్స్ అని ప్రధానమైన సెల్స్ ఉంటాయి ఇందులో బీటా సెల్స్ ని ఆదేశిస్తుంది.
(08:15) ఆదేశించి బీటాసస్ అక్కడ గ్లూకోస్ వెయిట్ చేస్తుంది దాని సంగతి చూడమని చెప్తుంది. అంటే మీరు మళ్లా తెలుగులో చెప్పిందా ఇంగ్లీష్ చెప్పింది అనద్దు సిగ్నల్ వెళ్తుంది ఇదంతా సిగ్గలింగ్ వ్యవస్థ నేను మనకు అర్థం కావడం కోసం అలా చెప్తున్నా అప్పుడు చెప్పగానే అప్పుడు బీటా సెల్స్ వచ్చి ఇక్కడ ఎంత గ్లూకోస్ అని లెక్కేసుకుంటాయి. ఎంత తిన్నాడు సుబ్బారావు నాలుగు ఇడ్లీలు తిన్నాడు.
(08:33) నాలుగు ఇడ్లీలు సరిపడా గ్లూకోస్ ఇక్కడ వెయిట్ చేస్తాంది. అప్పుడు మన పాంక్రియాస్ లో బీటా సెల్స్ సరిగ్గా నాలుగు ఇడ్లీలు ఎంత ఉన్నాయో దానికి సరిపోయేంత ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ తయారు చేసి సెల్ బయట పంపిస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి సుబ్బారావు నాలుగు ఇడ్లీలు గ్లూకోస్ తిన్నాడు. మన పాంక్రియాస్ లో బేటా సెల్స్ బ్రెన్ ఆదేశాలతో నాలుగు ఇడ్లీ సరిపడా ఇన్సులిన్ చేసి ఇక్కడ పంపించినయి.
(08:54) సపోజ్ సుబ్బారావు ఒక ఇడ్లీ తిన్నాడు అనుకోండి ఒక ఇడ్లీ తింటే గ్లూకోస్ ఎంత వస్తుంది ఇక్కడికి ఒక ఇడ్లీ సరిపడా గ్లూకోస్ వస్తుంది. అప్పుడు సెల్ దగ్గరికి వెళ్తుంది సెల్ తీసుకోదు అప్పుడు పాంక్రాస్ బీటా సెల్స్ ఎంత తయారు చేస్తాయి అంటే ఒక ఇడ్లీ సరిపడా ఇసం తయారు చేస్తాయి. సపోజ్ వీడు 28న్నర ఇడ్లీ తిన్నాడు అనుకోండి 28న్నర ఇడ్లీ సరిపడా గ్లూకోజ ఇక్కడ వెయిట్ చేస్తుంది.
(09:15) అప్పుడు అతని శరీరంలో పాంక్రియాస్ బీటా సెల్స్ 28న్నర ఇడ్లీలు సరిపడా గ్లూకోజ ఎంత ఉందో దానికి సరిపోయేంత ఇన్సులిన్ తయారు చేసి పంపిస్తాయి. దీన్ని బట్టి మీకు అర్థమయ్యే విషయం ఏంటి మీరు గ్లూకోస్ ఎంత తింటే సరిగ్గా దానికి తగినంత ఇన్సులిన్ పడుతుంది. అర్థమైందా ఎందుకు ఇన్సులిన్ అనే హార్మోన్ పుట్టుక కారణం ఏంటంటే అది కేవలం మీరు ఆహారం ద్వారా తీసుకున్న గ్లూకోజు మన శరీరంలో పెట్రోల్ ట్యాంక్ అయిన సెల్ తీసుకోదు కాబట్టి అలా తీసుకోవాలంటే ఒక కీ లాగా ఉండాలి కాబట్టి ఆ కీ అనే ఇన్సులిన్ ని మీరు ఎంత తింటే సరిగ్గా అంత రిలీజ్ చేస్తుంది. సో అప్పుడు వీడు తిన్నాడు
(09:53) నాలుగు ఇడ్లీలు సరిపడా గ్లూకోస్ సెల్ బయట రక్తంలో వెయిట్ చేస్తుంది. ఇప్పుడు పాంక్రియాసుల బీటా సెల్స్ నుంచి సరిగ్గా లెక్కేసుకుని నాలుగు ఇడ్లీలు గ్లూకోస్ కి సరిపోయేంత ఇన్సులిన్ వస్తుంది. ఎప్పుడైతే ఇన్సులిన్ వచ్చింది నేను ఇందాక చెప్పిన ఉదాహరణలో పిఏ లాంటిది గ్లూకోస్ ని చూసి తలుపు తీయని ఆ హైడ్రాక్స్ కీటోన్స్ అనే వాచ్మెన్ ఇన్సులిన్ చూస్తే తలుపు తీస్తాడు.
(10:15) అప్పుడు ఆ ఇన్సులిన్ వచ్చి దీన్ని రెండిటిని లోపలికి తీసుకెళ్తుంది. ఈ సెల్ మూత తెరుచుకుంటుంది ఇన్సులిన్ మొహం చూసి గ్లూకోజ మొహం చూసి కాదు ఈ ఇన్సులిన్ మొహం చూసి లోపలికి వెళ్తుంది అట్లా ఆ రెండు డిస్పోజ్ అవుతాయి. అర్థమైందా అండి ఈ రకంగా మీరు తిన్న గ్లూకోజ సెల్ లోకి వెళ్ళాలంటే కచ్చితంగా చచ్చినట్టు ఇన్సులిన్ అనే హార్మోన్ ఉండి తీరాలి. ఇన్సులిన్ అనేది కేవలం గ్లూకోజ ని డిస్పోజ చేయడానికి మాత్రమే పుట్టిన ఒక హార్మోన్ గ్లూకోజ లేకపోతే ఇన్సులిన్ తో మన పని లేదు అర్థమైందా అండి ఇన్సులిన్ రోల్ అది

No comments:

Post a Comment