Wednesday, July 8, 2026

చక్రాల్లో ఈ తప్పు చేయొద్దు!

చక్రాల్లో ఈ తప్పు చేయొద్దు!

Author Name:Mukti Padam

Youtube Channel Url:https://www.youtube.com/@MuktiPadam-Teluguspiritual

Youtube Video URL:https://www.youtube.com/watch?v=SwDCoRGcx2g



Transcript:
(00:00) కింది చక్రాలు ఆల్మోస్ట్ అందరికీ ఉన్నట్టుగా మనకు ఉన్నాయి. వాటి పైన కాకుండా పైన మూడు చక్రాల పైన ఎక్కువ దృష్టి చేసుకొని పైన యక్టివ్ చేసుకోవాలనే ఉద్దేశం సాధన చేసేటప్పుడు కూడా పైనకే ఎక్కువ మనం దృష్టి పెట్టగలి కరెక్టేనా ఇప్పుడు ఇది మనం చెప్పిన వీడియోలో కూడా జరిగింది ఏంటంటే కింద చక్రాలు ఏదో కింద చక్రాలు ఉంటే తప్పు అనేటువంటి కాన్సెప్ట్ లో అనుకుని ఉంటారు.
(00:30) మీకు ఎప్పుడూ కూడా కింద చక్రాలు అంటే బాడీ సర్వైవల్ పాయింట్ శరీరం అనేది ఉంటే కదా మీ సాధన అంతా అది నడిచేది మొత్తం మూలాధార చక్ర అంటే అన్ని చక్రాలు దాని మీద నుంచుని ఉన్నాయి అది మీరు లాగేస్తే మూలాధార చక్ర అంటే శరీరం శరీరం అంటే భూతత్వం శరీరం భూధాతువుతో తయారైనది శరీరం శరీరం తర్వాత జలధాతువు జలం అది కామం ఉంది అది దాని గురించి మేము చెప్తాం.
(01:03) తర్వాత వచ్చేసి మీ ఫుడ్ ఫుడ్ తిన్నటువంటి ఆహారాన్ని పేగులు అసిమిలేట్ చేసుకోవాలి దాంట్లో ఉన్నటువంటి సారాన్ని గ్రహించాలి శరీరానికి అందించాలి ఇంత జరగాలి. అంటే ఈ మూడు కూడా శరీరానికి సంబంధించినటువంటి సర్వైవల్ కి సంబంధించిన చక్రాలు. మీరు కేవలం మీకు పై చక్రాలు మటికే యక్టివ్ అయితే ఆటోమేటిక్ గా కింద చక్రాల్లో శక్తి అనేది క్షీణతం వస్తది.
(01:30) శక్తి క్షీణ అంతే కదా మీరు ఒక గీత గీశారు దాని పక్కనే పెద్ద గీత గీశారు ఇది అంతకుముందు పెద్ద గీతే దీనికంటే పెద్దది గీసిన తర్వాత దీని డామినేషన్ ఎక్కువ అయిపోయింది. ఇది ఆటోమేటిక్ గా తగ్గిపోయింది. అప్పుడఏంటి బాడీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. హైయర్ చక్రాల్లో ఉండటం అంటే బ్యాలెన్స్ లో ఉండటం అని క్రియలో మనం చేసే క్రియలో బై చక్రాల్లో ఎక్కువ ఉంటారు కరెక్టే అది దాని వల్ల ప్రాబ్లం కాదు దానికి మీరు మూలాధార చక్ర చాలా ఇంపార్టెంట్ మూలాధార చక్ర మీకు ఏంటంటే సర్వైవల్ పాయింట్ అది అది క్షీణించిందంటే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి మానసికంగా
(02:13) క్లారిటీ ఉండదు రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ మీకు డబ్బు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా మూలాధార చక్ర కీర్తి ఉండదు అధికారం ఉండదు మూలాధార చక్ర స్ట్రెంగ్త్ అన లేకపోతే కీర్తి అధికారం గౌరవం మీ మాటకి వెయిట్ ఉండదు. మూలాధార చక్ర అది గణపతి చాలా ఇంపార్టెంట్ సాధారణలో అన్నిటిలో బ్యాలెన్సింగ్ చేయాలంటే మీరు ఎక్సర్సైజ్లు పెట్టాలి ఫస్ట్ బ్యాలెన్స్ అంటే ఇక్కడ ప్రాబ్లం విషయం ఏంటి మనకి సాధన చేసినప్పుడు సహస్రార చక్రాల్లో ఎనర్జీ పడటం అంటే చాలామందికి కొంతమందికి అనుభవం ఉండదు కానీ ఎవరికైతే సాధన మీరు సహస్రార మంచిగా పూర్ణంగా విచ్చుకున్న తర్వాత కంటిన్యూగా పడతనే
(02:55) ఉంటది అది కొంతమంది వాళ్ళ సంకల్పం ద్వారా ఆ పాయింట్ కి వెళ్తే స్టార్ట్ అయిపోతుంది. ఆజ్ఞ కూడా స్టార్ట్ అయితది సంకల్పంతో అయిపోతది కొంత స్టార్టింగ్ స్టేజెస్ లో ఒక గ్లిమ్స్ లాగా వచ్చి వెళ్ళిపోతుంది. ఒక స్థాయి తర్వాత పూర్ణంగా అది విచ్చుకున్న తర్వాత మీరు అలా కళ్ళు మూసుకుంటే మీకు అలాగ విచ్చుకొని మీకు ఆ స్థితిలోకి వెళ్ళిపోతారు ఆటోమేటిక్ గా సహస్రాన్న నుంచి విశ్వశక్తి పడేది తెలిసిపోతది.
(03:23) ఎప్పుడైతే పైన పడినటువంటి శక్తి ఏదైతే ఉందో అది అక్కడే స్టాగ్నేట్ అవ్వకూడదు అది ప్రాబ్లం ఎక్కడ నీళ్ళ ఆగిపోయినా మురిగి ఉంటాయి. అక్కడ స్టాగ్నేట్ అయిందంటే ప్రాబ్లం తెచ్చిపెడతది. మీ కింద చక్రాల్లోకి ప్రవాహం అనేది జరగాలి. ఈ కింద చక్రాల్లో కూడా ప్రవాహం జరిగి ఎక్కడ నాడులన్నీ ఎక్కడ ఉన్నాయి నాడులు ఆరా మనకి ఇన్నీ కూడా నాడు 72వ000 నాడులు ఫిజికల్ కాదవి సూక్ష్మ శరీరంలో ఉన్నాయి నాడులు అర్థమైందా సూక్ష్మ శరీరంలో ఉన్నాయి నాడులు ఆ నాడుల్లోకి ప్రవే ఇక్కడ మన నాడుల్లోకి ఏ విధంగా అయితే పంప్ జరిగి ఆ వెయిన్స్ లోకి ఏ రకంగా బ్లడ్ వెళ్తుంది అన్ని వెయిన్స్
(04:10) లోకి బ్లడ్ వెళ్తుంది కదా ఫిజికల్ గా అలాగే ఆ 72 నాడుల్లోకి కూడా జరిగేది ప్రాణ ప్రవాహం జరుగుతా ఉంటది. ఈ ప్రవాహానికి ఎక్కడ ఆటంకం జరిగితే అక్కడ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అక్కడ పెయిన్ స్టార్ట్ అయితది డిస్కంఫర్ట్ స్టార్ట్ అయితది. మీకు ఎక్కడైనా పెయిన్ ఉందంటే అక్కడ స్టాగ్నేట్ అవుతుంది అంతే ఎనర్జీ ప్రాబ్లం అది మీకు ఏంటంటే అయన్నీ క్లెన్స్ అవుట్ అవ్వాలి ఒకటి పైన చక్రాల్లోనే ఉండటం అనేది కాన్సెప్ట్ కాదు అసలు పైన అన్ని చక్రాలు సమానంగా ఉండాలి.
(04:46) ఇప్పుడు అన్నం భోజనం చేస్తాం కూర వేసాం కూర వేస్తే ఉప్పు తగ్గితే తినలేరు ఎక్కువైతే తినలేరు ఎంత సమానంగా ఉండాలి కారం ఎక్కువైతే తినలేరు తక్కువైతే తినలేరు సమానంగా ఉండాలి అలాగా లైఫ్ ఎప్పుడ కూడా బ్యాలెన్స్ లో ఉండటం అనేది ఇంపార్టెంట్ ప్రకృతి మొత్తం బ్యాలెన్స్ ని అనుసరించే జరుగుతుంది కదా బ్యాలెన్స్ మొత్తం కూడా బ్యాలెన్స్ లేకపోతే మనం ఇప్పుడు ఎండ మొన్నటిదాకా దగ్గర అయితే 47 48 దాటిపోయింది కొన్ని చోట్ల 47 48 వచ్చింది విపరీతమైన ఇబ్బంది విపరీతమైన ఇబ్బంది అది ఎండ అసలు రాలేదు వర్షాకాలం అనుకోండి మబ్బు వేసేసి అలాగే
(05:31) ఉంది మనిషిలో జీవం ఉండదు కదలేక ఉండదు బద్ధకం వస్తది పొద్దున్నే లేకపోద్ది కాదు బద్ధకం వస్తది సూర్యుడు లేకపోతే సూర్యుడు కావాలా వద్దా బ్యాలెన్స్ గా ఉండాలి బ్యాలెన్స్ గా ఉండాలి అంటే మామూలు సాధారణ వ్యక్తికి మన క్రియ చేసే వ్యక్తికి చక్రాలలో డిఫరెన్స్ ఏమఉంటది పైన పైన చక్రాలు కింద చక్రాలు మధ్యలో సాధన చేయని వ్యక్తికి చేసే వ్యక్తికి డిఫరెన్స్ ఎట్లా ఉంది చేసేవాళ్ళకి ఏంటంటే పై చక్రాలు యాక్టివేషన్ ఉంటది మామూలు వాళ్ళకి ఏంటంటే కింద చక్రాల మటికి యాక్టివేషన్ ఉంటది.
(06:06) వాళ్ళు బలంగా ఉంటారు వాళ్ళకి మేబీ ఈ ఆ మన మెటీరియల్ లైఫ్ కి సంబంధించిన దాంట్లో క్రియేటివ్ గా కూడా ఉంటారు. క్రియేటివ్ గా ఉంటారు కామ సంభోగం కామన్ వుడ్ ఈ మూడిట్ిలోనే ఎక్కువ ఇదిగా ఉంటాడు సక్సెస్ అయితారు ఎందుకంటే మూలాధార చక్రే కదా ఇప్పుడు సక్సెస్ పీపుల్ పీపుల్ అందరూ స్పిరిచువల్ కాకపోవచ్చు. స్పిరిచువల్ హైయర్ స్టేజ్ హై లెవెల్ కాదు చెప్పలే ఎందుకంటే మీ సక్సెస్ అనేది దేనికి సంబంధించింది మీరు భౌతికంగా సక్సెస్ అయితున్నారు అంటేనే భౌతికత మొత్తం కూడా మూలాధార చక్రానికి సంబంధించింది.
(06:47) ఆ చక్రం మీరు స్ట్రాంగ్ గా ఉంటే మీరు స్పిరిట్ ఈ మెటీరియల్ లైఫ్ లో బాగా ఎదగగలరు. కాకపోతే శాంతి ఉండదు ఆనందం ఉండదు జీవితానికి అర్థం కూడా ఉండదు. కావాలంటే మళ్ళీ పై మళ్ళీ బ్యాలెన్స్ చేయాలి పై చక్రాలు బ్యాలెన్స్ చేయగలిగితే పైని కూడా యక్టివేషన్ అయితేనే జ్ఞానం మొత్తం కూడా మీకు ఆజ్ఞ సహస్రార అంటే మీకు స్టార్ట్ అయ్యేది అనాహత నుంచి స్టార్ట్ అయితది కాకపోతే అనాహత అనేది బ్రిడ్జ్ కింద చక్రాలకి పై చక్రాలకి బ్రిడ్జ్ ఇది మిమ్మల్ని మీ ఆలోచన వచ్చిందంటే అనాహత నుంచి వచ్చింది హృదయ స్థానం నుంచి వచ్చింది.
(07:24) ఈ ఆలోచన కింద చక్రాలకి తీసుకెళ్తదా పై చక్రాలకి తీసుకెళ్తదా మీకు ఏదైనా డివైన్ కి సంబంధించిన ఆలోచన ఒక భగవంతుడికి సంబంధి రాముడిని తలిచారు రామనామం చేశారు పై చక్రాలకి వెళ్తుంది. అదే కామమును తెలిచారు కామనామం చేశారు అదే ఆలోచిస్తున్నారు. కింద చక్రాల్లో పోతది. బ్యాలెన్స్ చేయాల బ్యాలెన్స్ చేయాలి బాలెన్స్ చేయాలి కింద చక్రాల్లో కదలికలు ఏర్పడుతున్నాయి అంటే పై చక్రాల్లోకి రావాలి పై చక్రాలకు రావాలి దానికి కింద చక్రాల్లో మీకు కదలిక ఏర్పడుతుంది అంటే మీరు కళ్ళు మూసుకొని గాలి మొత్తం పొట్టలోని గాలి మొత్తం బయటికి వదిలి బిగబెట్టాలి కింద ఏదైతే మనకి ఆ దాన్ని
(08:08) మనకి అశ్విని ముద్ర మూలబంధం ఈ వినటానికి రెండు కొంచెం దగ్గర దగ్గర కనిపిస్తాయి కానీ రెండు చిన్న డిఫరెన్స్ ఉంటది. అశ్విని ముద్ర అంటే యానస్ ఒక్కదాన్నే లాగుతారు పైకి అశ్విని ముద్ర మూలబంధం అంటే యానస్ తో పాటు టెస్టిస్ అక్కడున్న పెరిమినియం మొత్తాన్ని పైకి లాగుతారు. మూలబంధం వేసి ప్రాణాయామ చేయాలి కింద నుంచి పైకి లాగాలి శక్తిని ఎక్కడికి మూలాధారం నుంచి సహస్రారానికి లేకతే ఆజ్ఞకి లాగాలి.
(08:39) ప్రాణాన్ని కింద జరిగేటువంటి స్టిములేషన్స్ ని పైకి లాగాలి. అది కింద చక్రాలు యక్టివ్ అయింది యాక్టివ్ అయిపోయింది కింద చక్రాలు అంటే ఓవర్ యక్టివ్ ఓవర్ యక్టివ్ అయి ఇబ్బంది పెట్టేటప్పుడు కింద నుంచి శక్తిని ప్రాణశక్తిని మొత్తం పై చక్రాలకి ఇచ్చేసుకోవాలి పైన పైన ఓవర్యక్టివ్ మీరు ఎక్ససైజ్ లో కిందకి వచ్చేస్తాయి ఎక్ససైజ్ చేయాలి ఎక్సర్సైజులు మీరు సూర్య నమస్కారాలు లేకపోతే ఏ ఎక్సర్సైజ్ కదలికలు ఎక్కువ ఉండేటువంటి ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా బాడీ ఎప్పుడైనా గన ఫిట్నెస్ తో ఉందంటే మూలాధార చక్ర అనేది బలంగా మీకు ఎక్సర్సైజ్ చేయడం అనేది మూల ముందు క్రియ
(09:16) ముందు క్రియ తర్వాత జనరల్ గా చేస్తే ముందు తర్వాత చేస్తే మంచిది ఒకవేళ టైం లేకపోతే సాధన అయిన తర్వాతే ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు సాధన చేసినప్పుడు చక్రాస్ లో ఇంబాలెన్స్ వస్తది సహజం అది ఒక చక్ర పెరగడం ఒక చక్ర తగ్గడం ఎనర్జీస్ కామన్ గా ఉంటది. తర్వాత చేస్తే ఏంటంటే సెట్ అయిపోతది. బ్యాలెన్స్ అయితది కాబట్టి ఎప్పుడైనా గాన ముందలు చేసుకుంటే మంచిది చేసుకుంటే రెండు సార్లు మంచిది కాదు అంటే గనుక కుదరదు అంటే టైం లేదు అంటే అయిపోయిన తర్వాత సాధన అయిపోయిన తర్వాతనే చేయాలి.
(09:52) అయిపోయిన తర్వాత ఏదో ఒకటి ఎక్కువ అయినప్పుడు ఆటోమేటిక్ గా బాలెన్స్ బాలెన్స్ అయితది బ్యాలెన్స్ అయితది. కింద చక్రాలు అయినప్పుడు ఆటోమేటిక్ గా మూలబంధం చేసేసి మూలబంధం చేసి పైకి పైకి లాగటం లాంటివి ఉంటాయి అది ఏంటంటే ఒకటి ఏదైనా గాన బ్యాలెన్స్ బ్యాలెన్స్ బ్యాలెన్స్ అది ఏమైతది అంటే మీరు ఎక్కడ శృతి తప్పుతది అంటే విషయం అనేది క్రేవింగ్ ఉంటది.
(10:21) దాన్ని ఏమంటాం అంటే మనసుని రంజింప చేసేటువంటి విషయాల పట్ల కంట్రోల్ ఉండదు బాగుందంటే అరే మజా వస్తుంది ఇంకా తిను ఏం కాదు ఇంకా తిని ఉండదు కదా ఇది అన్ని విషయాల పట్ల ఉంటది. ఈ సుఖానుభూతి ఏదైతే ఉందో ఆ రంజింప చేయసేటువంటి మానసిక స్థితి ఏదైతే ఉందో ప్రతి దాంట్లో ఉంటది. అది ఇంబాలెన్స్ ఇప్పుడు పిల్లలు ఉంటారు ఫస్ట్ లో పిల్లలు ఇప్పుడు ఫోన్లు పట్టుకొని వాళ్ళు రాత్రి రెండు మూడింటి దాకా కూడా ఉంటారు.
(10:56) అది ఇంబాలెన్స్ ఎందుకంటే మనసు ఎంటర్టైన్ అయితుంది బాగా ఒకటే ఒకటే విషయాల మీద అది ఆ ఆ రంజింప చేసేటువంటి విషయాలే ప్రమాదకరమైన ఇంద్రియాలు ఫుడ్ ఉంటది కామానికి సంబంధించిన విషయాలు ఉంటాయి మెయిన్ ఎంటర్టైన్మెంట్ ఉంటది ఇప్పుడు గేమ్స్ ఆడేవాళ్ళు కూడా అంతే కదా వీటిని కంట్రోల్ చేయకపోతే వాళ్ళకి ఎక్కడ కటా అంటే చెప్తే తల్లిదండ్రులు శత్రువులు ఆ కటఆఫ్ చేసిన వాళ్ళకి ఆ జ్ఞానం వచ్చేదాకా ఒక ఏజ్ వచ్చేదాకా దానికి సంబంధించిన జ్ఞానం రాదు.
(11:36) అదే పనులు వాళ్ళు చేసుకుంటూ పోతే ఈ మధ్యలోనే రాలిపోతారు. అక్కడ వరకు ఆ రియలైజ్ అయ్యే అంత పాయింట్ ఆఫ్ టైం దాకా జీవితం నడవదు ఇప్పుడు అందుట్లో పోను పోను జనరేషన్ నుంచి జనరేషన్ కి ఆత్మకు దూరం అయిపోతున్నారు దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. పోయే తర్వాత తర్వాత రోజుల్లో ఎవరైనా మామూలుగా జపం చేసి పూజ చేసేవాళ్ళని కూడా పెద్ద మహాత్ములాగా గిద్దిలాగా చేసే ఇది ఉంటుంది.
(12:06) ఎందుకంటే ఆత్మకు దూరం ఉంటంటే మీ ఇంద్రియాలకి ఏదైతే స్వర్గమో అది ఆత్మకు నరకం ఆత్మక నరకం ఈ ఆత్మకు ఏదైతే స్వర్గమో ఇంద్రియాల్ని మీరు అర్థం చేసుకొని మెలగగలరు. ఆ ఈ ఎంటర్టైన్మెంట్ దీని దగ్గర మీరు యు కెన్ కంట్రోల్ అన్నమాట దీన్ని నియంత్రణలో అరేయ్ మీరు తినే ఫుడ్లో కూడా ఇంతకంటే ఒక ముద్ద వెళ్ళిందంటే ఇది నరకం అయిపోతది ఇక్కడదాకా సుఖం ఉంది కదా ఆపు చాలు ఈ కంట్రోల్ వస్తది అనుభవిస్తారు జీవితాన్ని అనుభవించడం అనేది ఇబ్బంది కాదు అది లిమిట్ ఆ క్రాస్ అయిపోతది కదా ఆ లిమిట్ క్రాస్ అవ్వడంలోనే ఇబ్బంది ఇప్పుడు కామం తప్పు అందాం సృష్టి మొత్తం నడిసింది
(12:50) పోనీ వద్దన్నోడు ఎక్కడి నుంచి వచ్చాడు అి ఆ సృష్టి మొత్తం వచ్చింది అక్కడి నుంచి అన్నప్పుడు సృష్టి నువ్వు వ్యతిరేకం కాదు బాలెన్స్ బ్యాలెన్స్ బ్యాలెన్స్ అదే విషయం సరే కావు తప్పు పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు పోటకపోతే తప్పు అది తప్పు అదే తప్పు అది అంటే అంటే ఇక్కడ ఏంటంటే ఆ విషయాన్ని అర్థం చేసుకోవడంలో అవగాహన చేసుకోవడంలో లో ఉండేటువంటి తప్పిదం అది ఆ విషయాన్ని అవగాహన చేసుకోవడంలో ఇబ్బంది కొత్తగా మాలాంటి సాధనలు తీసుకున్న వాళ్ళకి అవి మెయిన్ చాలా ఇంపార్టెంట్ అసలు చక్రాస్ని బ్యాలెన్స్ చేసుకోవడం
(13:36) పంచేంద్రియాలతో వచ్చే కోరికల్ని ఇవి వేసుకుంటూ కింద చక్రాలని మీరు అన్నారు మూలాధారం అంటే నాదొక అవసరంగా మూలాధారం యాక్టివ్ అయితే కామన్ సంబంధించి మిగిలిన రెండు చక్రాలకు కోదం ఆకలికి సంబంధించి ఏదైతే ఏమన్నా అపోహలు ఉండే పైన చక్రాల సైడ్ దృష్టి పెట్టాల్సి ఉంది. గురువు మారదర్శకంలో ఉంటేనే ఇది కరెక్ట్ గా ప్రొజెక్షన్ కరెక్ట్ గా ఉంది గురించి ఇప్పుడు దీనికి ఒక సమాధానం దొరికింది.
(14:06) ఏం అయన్నీ అన్ని అవసరమేయా మీకు చక్రాస్ ఉన్నాయి అంటే శరీరంలో ప్రతి చక్రాకి సంబంధించి కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క అక్కడ ఉన్నటువంటి ఆర్గాన్స్ కి ఈ ప్రాణశక్తి ఇచ్చి అయి రక్షిస్తుంది నిలబెడుతుంది ఇప్పుడు ఏది తీసేస్తాం మనకి ఏ కన్ను కావాలి ఏ కళ్ళు కావాలి ఏ చెయ్యి కావాలి ఏ ఏలు కావాలి ఏది లేకపోయినా డిఫెక్టే అన్ని కావాలి అన్నీ కావాల్సిందే వేస్ట్ అయినందంటూ ఏమ లేదు కానీ రెగ్యులర్ దాన్ని ఒక రెగ్యులర్ గా ఒక పద్ధతిలో బ్యాలెన్స్డ్ గా ఉండటం అనే దానికి సంబంధించే ఇబ్బంది అది ప్రాబ్లం అది అది కాకుండా దాన్ని బ్యాలెన్స్ గా ఉంచుకోవడం బ్యాలెన్స్ గా ఉంచుకోవడమే సాధన

No comments:

Post a Comment