Wednesday, July 8, 2026

లైఫ్ అంటే ఏంటో తెలిస్తే ఎలా ఉంటావో తెలుసా?🌹అవేర్నెస్ 🌹kanthrisa

లైఫ్ అంటే ఏంటో తెలిస్తే ఎలా ఉంటావో తెలుసా?🌹అవేర్నెస్ 🌹kanthrisa

Author Name:kanthrisa trending

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending

Youtube Video URL:https://www.youtube.com/watch?v=LX3gPiiQhjM



Transcript:
(00:00) ఇంట్లో ఒక 10 వస్తువులు ఉంటే ఆ 10 వస్తువులకు సంబంధించిన 10 మంది ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని ఎక్కువ ప్రాధాన్యత అంటే నువ్వు టార్చ్ దాని మీద వేసి ఉంచుతున్నావ్ అన్నమాట అందుకని అది పర్సనల్ అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న అన్ని వస్తువుల్లో ఇది మాత్రం నేను ఎక్కువ వాల్యూ ఇచ్చాను ఇది నాకు చిరంజీవి గారు ఇచ్చారు వేదిక మీద అందుకని అన్ని వస్తువులు వేరు ఇది ఒక్కటి వేరు దో వీటన్నిటికంటే చీప్ అయి ఉండొచ్చు కానీ నాకు ఎక్కువ ఇంపార్టెన్స్ అంటే నా ఐడెంటిటీ దీని వల్ల కొంత వచ్చింది అట్లాంటిది ఏదో ఇప్పుడు అంటే నేను నా ఎగ్జాంపుల్ ఏంటంటే నేను యాక్చువల్లీ మూడు నాలుగు
(00:39) ఎగ్జాంపుల్స్ మనసులో అనుకొని డిస్కస్ చేసుకుంటూ వస్తున్నా మీ దగ్గరికి చెప్పలే బట్ సంహౌ ఇది ట్రై చేస్తున్నాను ఇప్పుడు డ్రైవింగ్ అనేది ఒకటి ఉంది అనుకోండి డ్రైవింగ్ నాకు రెండు ఆప్షన్స్ ఐదర్ నాకు అది ఒక అవసరం కావచ్చు నాకు అదిఒక ప్ాషన్ కావచ్చు ఓకే సో ఇప్పుడు నేను ఆ నీడ్ కాసేపు ఇది ప్ాషన్ ఉమ్ ఉమ్ ఫ్యాషన్ అనుకున్నప్పుడు నేను ఏం చేశాను పోయి పోలో అనేది కార్ ఏదో కొనుక్కున్నాను ఇంకోటి ఏదో కూడా కావచ్చు రేపు పొద్దున మీరు వచ్చి పోలో అంత చెత్త కార్ నేను చూడలేదు అన్నారండి అప్పుడు మీరు నేను అట్ట అవుతాను నేను అదే చెప్తున్నా మళ్లా ఇప్పుడు ఈ ఉన్న కార్లలో పోలో కి మీరు
(01:16) ప్రాధాన్యత ఇచ్చారు. అవును అదే పూర్తి చేస్తాను సో సరే హట్ అవుతాను అంటే నాకు ఎక్కడో దాంతో నేను ఒక పర్సనల్ గా తీసుకున్నాను అనేది నాకు అర్థమయింది అంతవరకు అంతే ఆ అయితే దీన్ని ఒక ఐదేళ్ళు వాడా 10 ఏళ్ళు వాడా పోలు ఆ తర్వాత ఆ రోజుకి ఇంకొకటి ఏదో బోలోనో బోలోనో ఇంకోటిఏదో కనబడింది అప్పుడు నాకు ఈ పోలో అంత ఇంట్రెస్ట్ గా కనబడుతుంది కరెక్ట్ అది ఓకే లేదు అసలు నాకు డ్రైవింగ్ ఫాషన్ే పోయింది.
(01:45) లేదు అసలు నేను ఇండే ఇల్లే దాటట్లే అంటే అవసరమే పోయింది. ఓకే సో అప్పుడు ఏమైంది నాకు కారు అది ఏ కార్ అయినా ఇంకా ఫరగపడదు మీరు దాన్ని బూతులు తిట్టిన మోడల్లు తిట్టినా నాకు పరకపడదు. హమ్ సో ఇప్పుడు నా నా మీరు అన్నారు చూసారా ఇంపార్టెన్స్ అనే వర్డ్ అది నా డ్రైవింగ్ యొక్క ఇంట్రెస్ట్ లో ఉందా అంటే అది అవసరంలో ఉందా ఫ్యాషన్ లో ఉందా లేదా కార్ మోడల్ ని నేను చూసేసుకున్న కార్ లో ఉందా ఎక్కడి నుంచి అది ఆరిజినేట్ అవుతుంది అనే లింక్ నాకు తెలియట్లేదు ఎందుకంటే ఇదే పోలోని ఈ రోజు మీరు తింటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్ ఎప్పటికీ నీడే ఉమ్ ఇట్ కుడ్ నాట్ బి ఏ ఫ్యాషన్ ఆర్ లగ్జరీ
(02:22) ఉమ్ అట్లా చూడండి ఒకసారి ఇప్పుడు ఆ ఆట్రిబ్యూషన్ అంతా మీరే ఇస్తు డివైడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది పెళ్లికి వెళ్లే బట్టలు ఇది ఇంట్లో వేసుకునే బట్టలు ఇవి జిమ్ బట్టలు అని చెప్తున్నది మీరే నేను అంటున్న బట్టని బట్టగా చూడు ఎండ్ ఆఫ్ ద స్టోరీ నేను అట్లా చూస్తాను. నేను బెంజ్ కారు కొన్న నాకు నీడే నీడు కాబట్టి ఫాషన్ లేదు పాడు లేదు ఫాషన్ ఎందుకు వస్తుంది అసలు ఫాషన్ అనే పదమే దరిద్రం పదం బేసికల్గా మన భారతదేశంలో భారతదేశానికి సంబంధించిన పదం కాదండి అది ప్ాషన్ అంటే విపరీతమైన మోజు అదే మోజు అదే ప్ాషన్ అనేది ఇప్పుడు ప్ాషన్ ఆఫ్
(03:07) క్రైస్ట్ అంటారు చూసారా ఈ ప్ాషన్ అనే పదం యొక్క వర్జిన్ తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. జీసస్ ని క్రూసిఫై చేసినప్పుడు ఆ క్రాస్ మీద అతను పడ్డ నరకయాతన పాషన్ ప్ాషన్ అంటే నరకయాతనే ఇంకా చెప్పాలంటే కొంచెం అందంగా వేదన అంటే ఒకదాని పట్ల ఉన్న ఎక్స్ట్రా తహతః ఎందుకది ఏ పాషన్ వన్ షుడ్ బి ఏ పాషన్లెస్ ఓషో అన్నాడు కొంచెం దాన్ని అందంగా వెన్ పాషన్ ట్రాన్స్ఫామ్స్ ఇట్ బికమ్స్ కంపాషన్ అన్నాడు అది కూడా తహతహనే బట్ వస్తువుల మీద కాదు ఎవరిక ఎవడికన్నా వస్తువు మీద కంపాషన్ ఉంటదా ప్రాణుల మీద అంటే ఒక సహజ స్పందన స్పందనా
(03:56) తరంగాలు నీలాంటి దాన్ని చూసినప్పుడు అట్లా కలుగుతుంది. అందుకని నేను ఇప్పుడు నువ్వు చెప్పేదానికి ఇంపాసిబుల్ టు కమ్ టు ఏ కంక్లూజన్ ఎందుకంటే ఒక్కొక్కడు ఒక్కొక్కలాగా అనుకుంటాడు. నేను అంటుంది అది అంటేనా నేను దాన్ని ఎక్కడ దాన్ని పర్సనల్ గా అది నాకు అవసరం ఎప్పుడు మీరు ఎంతసేపడినా నేను చెప్పేది ఒకటే మీరు మీరు కార్ ని అవసరం కోసం కొన్నారా ఇప్పుడు ఉన్న అన్ని కార్లలో అది బెస్ట్ అని ఎవరు చెప్పారు మీకు సర్మన్ అంటే ఏమన్నా చూడడానికి నచ్చిఉండొచ్చు అట్లా సో అందుకని అట్లా మీరు పర్సనలైజ్డ్ ఫిలాసఫీని దానికి ఆట్రిబ్యూట్ చేశారు.
(04:37) మే బి ద కాస్ట్ అండ్ ద కలర్ అండ్ ఎవ్రీథింగ్ సో అందుకని నేను ఇంత డెలిబరేట్ గా దాన్ని నేను లెక్కలోకి తీసుకున్నాను కాబట్టి అట్లాంటి దాన్ని నువ్వు ఎట్లా అంటావ అని వస్తుంది. అందుకని ఇది సరే ఇప్పటి వరకు ఉన్నది ఏదో ఉందని నెక్స్ట్ ఏదైనా కొనుక్కుంటే నీడ్ గా మాత్రమే కొనుక్కోండి. దెన్ సి వాట్ హాపెన్స్ ఒకవేళ నీడ్ గా కొనుక్కుంటే తెలుసా అసలు మీకు కారు కలర్ పట్ల ఏ ఆసక్తి ఉండదు.
(05:04) ఛాయిస్ పడిపోతుంది నాకు అవసరం అండి ఇది ఇప్పుడు నా దగ్గర 7 లక్షలు ఉంది 7 లక్షలకి ఏ కార్ వస్తది అది జస్ట్ చూసి పెట్టండి ఏదో ఒక కలర్ సరే మా ఇంట్లోకి ఏ కలర్ కావాలో తీసుకోండిరా నాకు ఇట్లా ఉంటుంది. ఇది అబ్సల్యూట్ హెల్దీ వే ఆఫ్ లుకింగ్ ఇట్ థింగ్స్ సో అందుకని నేను ఒక చిన్న అనాలసిస్ చెప్తా మీరు ఆలోచించుకోండి ఇంట్లో ఉదాహరణకి ప్రాధాన్యతలు రెండు రకాలు ఒకటి ఫిక్స్డ్ ప్రాధాన్యత ఒకటి ఫ్లక్సిబుల్ ప్రాధాన్యత ఫిక్స్డ్ ప్రాధాన్యత లీడ్స్ టు స్ట్రెస్ అండ్ ఫైట్ ఫ్లక్సిబుల్ ప్రాధాన్యతలు ఎప్పుడు ప్రశాంతంగా ఉంచుతాయి. ఫిక్స్డ్ ప్రాధాన్యత అంటే మా
(05:43) ఇంట్లో జనరేషన్ సాఫ్ట్వేర్ జనరేషన్స్ ఈ వస్తువు ఇంపార్టెంట్ అని ఫ్లక్సిబుల్ ప్రాధాన్యత అంటే నాకు ముల్లు గుచ్చుకుంటే సూది ఇంపార్టెంట్ అని బయటికి వెళ్తే చెప్పులు ఇంపార్టెంట్ అని ప్రయాణం చేస్తే కారు ఇంపార్టెంట్ అని సందర్భాన్ని బట్టి ప్రాధాన్యత వస్తుంది తద్వారా పర్సనల్ లేదు ఇప్పుడు నేను రాసుకుంటున్నప్పుడు పెన్ ఇంపార్టెంట్ అయింది వంట చేస్తే గిన్నె ఇంపార్టెంట్ అయింది సో మీ యొక్క ఫోకస్ ఆన్ ఆబ్జెక్ట్ ఆల్వేస్ సేమ్ బట్ ఆబ్జెక్ట్స్ కీప్ ఆన్ చేంజ్ అట్లా కాకుండా ఇందులో ఆ ఆబ్జెక్ట్ మీదే మీ ఫోకస్ స్టిక్ అయిపోయి మీరు ఎటు పోయినా
(06:17) మనసు ఇట్లా లాగుతా ఉంటుంది. అందుకని ఇది స్ట్రెస్ వస్తుందిన్నమాట ఇది అంతా అవిద్య మనకు చిన్నప్పటి నుంచి మా అబ్బాయికి నచ్చిన డ్రెస్ ఇది ఫస్ట్ అఫ్ ఆల్ ఈ దరిద్రము ఏమంటారు అనటేషన్స్ మానేయాలి మనం పేరెంట్స్ కరప్ట్ చేసుకున్నారు ఆ పేరెంట్స్ ని వాళ్ళ పేరెంట్స్ కరప్ట్ చేసిరు ఈ సినిమా స్టార్లు కరప్ట్ చేసిరు ఈ సో కాల్డ్ ఫండమెంటలిస్ట్ ఫిలాసఫర్స్ కరప్ట్ చేశరు సమాజాన్ని అందర అదే మాట్లాడడంతో ఇది ఇది నా స్పెషల్ గిఫ్ట్ ఇది స్పెషల్ గిఫ్ట్ ఏంది బోడీ అట్లాంటివి ఏమీ లేవు తెలుసుకో చచ్చ లోపన తెలుసుకో స్పెషల్ మూమెంట్ ఏమ ఉండదు అన్ని మూమెంట్స్
(06:55) మామూలు మూమెంట్స్ే పెళ్లి రోజుకి తద్దినం రోజుకి ఏ తేడా లేదు నువ్వు అనవసరంగా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావ్ దానికి బికాజ్ దానికోసం సర్చ్ చేసి ఒక పూజారిని పిలిచి పంచాంగం చూసి ఇట్లా నీ మైండ్ ఎక్కువ ఫోకస్ పెట్టి పెట్టి పెట్టి ఆ ఇది నేను స్పెషల్ గా మారుస్తున్న దాన్ని ఒక ఆర్డినరీ మూమెంట్ కోతిని మేకప్ చేసే రాజుని చేసినట్టు అది ఎప్పటి కోతే అందుకని మనం లైఫ్ లో వీటి నుంచి బయట పడాలంటే ఉన్నదాన్ని వదిలేద్దాం.
(07:26) లెట్స్ లుక్ దహోల్ లైఫ్ అండ్ సరౌండింగ్స్ విత్ న్యూ అండర్స్టాండ్ న్యూ అండర్స్టాండ్ పాతదాన్ని చర్చించి వేస్ట్ లెట్స్ బిగిన్ న్యూ ఎందుకంటే వాటిని సవరించుకుంటూ పోయామ అనుకో ఇల్లు ఏదో రోజు కూలిపోతది నేను అంటున్నా ఇల్లు దాన్ని వదిలేయ్ లెట్స్ బిగిన్ న్యూ ఓ కొత్త అవగాహనతో తిరిగి చూద్దాం అన్నది నేను పాటిస్తాను. తద్వారా గతంతో ఎప్పుడూ సంబంధం ఉండదు.
(07:53) వ్యవహారికంగా సంబంధం ఉంటుంది అంతే ఇప్పుడు ఎవరన్నా ఏ స్కూల్లో చదివా అంటే గతంతో వ్యవహారిక సంబంధం దాంతో ఏ అటాచ్మెంట్ ఆ స్కూల్ తోటి సినిమాలు చూపిస్తారు ఆ పాత స్కూల్ ఆ గోడలు ముట్టుకోగానే కన్నీళ్లు వేస్తుంటే బోంగేం కాదు నాకు జీవితంలో రాదు నాకు రావు ఇక నాకు ఏ ఎమోషనల్ అటాచ్మెంట్ ఎవడితో లేదు. నేను చిన్నప్పుడు తిరిగిన ఇల్లు సో మరి ఎప్పుడు తిరిగే ఇల్లు మళ్ళ ఐద తర్వాత దాన్ని చూసి ఏడుస్తావా ఇది ఎక్కడ స్టూపిడిటీ దీనినుంచి బయట పడాలి నేను అంటున్నా నీడ్షుడ్రైట్ జస్ట్ నీడ్ అంతే ప్ాషన్ అనేది జీవితంలో ఉండకూడదు. అది ఓకే అంటే నేను ఇందాక
(08:31) ఎగ్జాంపుల్ కే ప్ాషన్ అనే వర్డ్ వాడ లేదు ప్ాషన్ ఉంటుంది. నాకు నాకు ఇది ప్ాషన్ అని చెప్పి సఫర్ అవుతా ఉంటారు ప్ాషన్ పేరు మీద యుడోట్ నీడ్ టు హవ్ ఎనీ పాషన్ ఇఫ్ యు రియలీ అండర్స్టాండ్ లైఫ్ యు బికome్ పాషన్లెస్ యు బికome క్రెక్టర్లెస్ యు బికome్ ఎమోషన్లెస్ ఈ మూడు మూడిటికే ఉంటాయి డెడ్ బాడీకి పాషన్ ఉండదు ఎమోషన్ ఉండదు. యంబిషన్ ఉండదు గాఢంగా నిద్రించేవాడికి ఈ మూడు ఉండవు పూర్తి మెలుకలు ఉన్న జ్ఞానికి ఈ మూడు ఉండవు రమణ మహర్షి ఉన్నాడు అనుకోండి హి హస్ నో పాషన్ తను ఉర్రూత లోగించే ఆలోచననే ప్ాషన్ అంటున్నాం మనం అది లేదే లేదు స్థిరపడ్డది
(09:14) ఆలోచన ఎప్పుడన్నా ప్ాషనేట్ గా తింటావా నువ్వు అంటే ఇట్లా ఇట్లా ఇట్లా తింటరా ఎవడన్నా అట్ట ఎవడు తినడు పిచ్చోడు అంటారు వాడు అంటే ప్ాషనేట్ గా ఇట్లా కలర్ వేస్తా ఉంటాడు పిచ్చ అన్కాన్షియస్ పర్సన్ వాడు ఎందుకు కుదురు ఎదురుగా కూర్చొని చక్కగా పెయింటింగ్ ఎందుకు నటిస్తున్నావ్ ఇట్లా రంగులేసి ఇట్ల వేసి ఇట్లా తిరిగి ఇదంతా ఏందో సార్ యు వాంట్ టు అట్రాక్ట్ సంబడ నేను ఇంకో మాట చెప్పనా మీరు అడవిలో ఒంటరిగా ఉంటే మీకు ఏ ప్ాషన్ ఉండదు.
(09:41) వారం రోజులు ప్ాషన్స్ అన్నీ ఆటోకి వెళ్ళిపోతాయి. మీరు ఏ అప్పుడు మీ ఒరిజినాలిటీ ఉంటుంది అప్పుడు మీరు తింటారు ఒకవేళ అప్పుడు మీరు గూడ మీద పెయింటింగ్ వేస్తే వేస్తారు ఆదిమానవులాగా రిలాక్స్ అవేస్తారు బికాజ్ దేర్ ఇస్ నోబడీ టు సి నో నీడ్ ఆఫ్ వాలిడేషన్ నో ఎక్స్పెక్టేషన్ నో అవార్డ్స్ నో రివార్డ్స్ అప్పుడు ఒరిజినల్ గా ఉంటుంది ఆథెంటిక్ హ్యూమన్ బీయింగ్ కి పాషన్ ఉండదు, ఎమోషన్ ఉండదు, అంబిషన్ ఉండదు.
(10:08) ఏమండదు కలుస్తాను అలాగే మళ్ళీ కలుసుకుందాం ఆ ఇది ఎగజాంపుల్ కొంచెం సారించి మళ్ళీ అడుగుతానండి ఎందుకంటే ఇంకా కొంచెం గ్యాప్ ఉంది నా అండర్స్టాండింగ్ పర్వాలేదా ఇప్పుడు ఉదాహరణకి నాకు ఈ అంటే అన్వేషణ అనే విషయం బాగా ఆసక్తికరం అలాంటి విషయాల మీద ఆయన కాంతిస అనే ఆయన టాక్ చేస్తున్నారు నాకు ఆయన మ్ టాక్ కనెక్ట్ అయింది ఇప్పుడు సో లెట్స్ ఐ ఫాలోయింగ్ హిమ చూస్తున్నాను చూస్తున్నాను సో ఐ యమ స్లోలీ ఫాలోయింగ్ హిమ మోర్ అండ్ మోర్ సడన్ గా ఒరోజు కామెంట్ లో చూసాను ఎవరో ఆయన కాంత్రి సార్ మీద ఒక నెగిటివ్ కామెంట్ వేసాడు.
(10:50) నాకు అది హర్ట్ అవుతది. నాకు ఐడియల్లీ ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్ రిలేషన్ ఏంటి? నాకు ఈ అన్వేషణ అనేటువంటి టాపిక్స్ సరౌండింగ్స్ మీద ఆయన చెప్పే ఇన్ఫర్మేషన్ నాకు ఎలా ఉపయోగపడుతుంది నాకు అర్థమైంది. మీరు ఇంతకుముందు చెప్పిందే మళ్ళీ తిరిగి ఇంకో ఎగ్జాంపుల్ కి చెప్తున్నాను. మీరు కారుని తీసి నన్ను పెట్ట ఆ రైట్ సో కానీ ఈరోజు ఒకళ్ళు నెగిటివ్ కామెంట్ వేస్తే నాకు కోపం వచ్చింది నేను అనుకు అది ఉండనివ షుడ్ ఐ ఫీల్ నేను చెప్పేది అది ఉండని దాన్ని అనాలసిస్ చేసి వేస్ట్ లెట్ అస్ లుక్ విత్ న్యూ అండర్స్టాండింగ్ ఎప్పుడు ఇదే చెప్తాను దాన్ని ఉండని ఇంకా ఓకే కోపం వచ్చింది చలో
(11:27) రైట్ అది దాన్ని అనాలసిస్ చేయడప్పుడు అసలు ఎలా నాతో కనెక్షన్ పెట్టుకోవాలి మీరు మీరు అసలు ఒక అసలు ఆ కనెక్షన్ ఎక్కడ ఎస్టాబ్లిష్ [గొంతు సవరించుకోవడం] అయి ఎస్టాబ్లిష్ ఎప్పుడు అయ్యే ఉంటుంది భూమికి మీకున్న కనెక్షన్ భూమి అదే భూమిలో మీరు ఉన్న ప్లాట్ కి మీకున్న కనెక్షన్ రెండు వేరు వేరు ఇప్పుడు మీ భూమి అంతా నడుస్తున్నారు ఎలాంటి కనెక్షన్ ఉంది అదే మీరు కొనుక్కున్న ప్లాట్లోకి అడుగు పెడుతున్నారు సైకలాజికల్ గా షిఫ్ట్ అయిందా లేదా సో అది నాది అనే భావన ఎందుకు వదులుకోమన్నారు ఆధ్యాత్మిక వ్యక్తులు ఈ నాది అన్న చోటనే ఇదంతా వస్తుంది. మీకు
(12:03) విషయం కావాలా లేకపోతే మీకు దానికి చుట్టూ ఉన్న రకరకాల పనికిమాలిన విషయాలు కావాల అన్నది ఎవడికి వాడు చెక్ చేసుకోవాలి ఇది ఎవడు చెప్పడు నేను నేను డాక్టర్ని మీకు సూది ఇచ్చానండి సూదికి వస్తే నొప్పి అయింది. ఇప్పుడు ఆ సూదిని ఇసిరి అవతల పడేస్తారా ఆ సూదిలో ఉన్న మందు మీకు ముఖ్యం అని గుర్తించారా అట్లా నా జ్ఞానం మాత్రమే మీకు ముఖ్యం అని తెలుసుకుంటే మిగతావన్నీ పడిపోతాయి.
(12:27) నేనంతా క్రిటిసైజ్ చేసేవాళ్ళు దయచేసి ఇంకా బాగా క్రిటిసైజ్ చేయండి ఐ లైక్ ఇట్ ఎందుకంటే పర్సనల్ ఏమి లేదు అతనికి అట్లా అనిపించింది ప్రస్తుతం అతను అట్లా ఉన్నాడని తెలుసుకుంటుంది అది పర్సనల్ ఏది లేదు ఇప్పుడు సూది మంది ఎగ్జాంపుల్ అనేది మీకు అర్థం అయతే దాన్ని ఇంప్లై చేసి చూడండి లైఫ్లో గొప్ప రిజల్ట్స్ వస్తాయి అనను రిజల్ట్స్ ప్రశాంతంగా ఉంటాయి.
(12:52) యుబికమ వన్ హస్ టు బికమ మోర్ ఆర్డినరీ రిలాక్స్డ్ గా ఉండాలి రిలాక్స్డ్ గా ఉన్నవాడే గొప్ప పని చేయగలడు. గొప్ప పని అంటే ఎక్కువ కాలం సుదీర్ఘంగా చేయగలడు. ఎగసైట్ అయ్యేవాడు అరిచేవాడు కేకలు వేసేవాడు అలిసి కింద పడిపోతాడు డిసెంబర్ 31 రోజు నైట్ ఒక హాఫ్ న్ అవర్లో అందరూ అలిసిపోతారు. బికాజ అన్నెసెసరీ ఎక్సైట్మెంట్ కదా అది అది సెలబ్రేషన్ గానే కాదు స్ట్రెస్ రిలీజ్ అది.
(13:18) అట్లా సో రియల్ లైఫ్ ఇలా ఉంటుంది ఒక చెట్టు నాలుగేళ్ళకు మెల్లగా కాయలు ఇస్తుంది అట్లా ఉంటుంది. రోజు ఇంత రోజు ఇంత రోజు ఇంత రోజు ఇంత రోజుంత సంథింగ్ మనిఫెస్ట్ అవుతుంది. మళ్ళ దానికే అటాచ్మెంట్ ఉండ టైం రాగానే పడిపోతుంది. మళ్ల అది ప్రాసెస్ సో మన లైఫ్ అట్లా ఉండాలి. ప్రపంచంలో చెప్తున్నారు ఈ సో కాల్డ్ మోటివేషన్ స్పీకర్ వాళ్ళది మోటివేషన్ కాదు ఏమీ కాదు కానీ పాపం వాళ్ళు బతకాలి కదా ఇప్పుడున్న మానవ మనిషికి ఈ సమాజంలో నీడ్స్ డమోటివేషన్ మోటివేషన్ ఎక్కువైపోయింది.
(13:52) సినిమాల్లో మోటివేషన్ కత్తులు కటార్లు లేని కొన్ని ఛాలెంజ్లు సాధ్యంగా నేను సాధ్యమే చూపిస్తాను నేను ఎలాంటి కలగ నేను మనిఫెస్ట్ చేస్తాను నేను ఒక్కసారి 100 మందిని కొడతాను ఇది మనిషి యొక్క పరిధి దాటి ఆలోచిస్తున్నారు. నేను ఆర్డినరీ అంటే ఒప్పుకోతలేదు మనిషికి అసలు అది ఎంత బాగుంది అసలు యు ఆర్ ఆర్డినరీ మన్ యు ఆర్ నోబడీ అంటే ఏ నేను సంబడి అటఎట్లా అంటావ్ కొన్ని ఎవ్వడు చేయంది చేయాలి అందుకే ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిందాక పిచ్చి పనులన్నీ చూస్తున్నాం మనం కుండలెక్కి దుంకడాలు లేకపోతే నీళ్లలో ఎక్కువసేపు ఉండాలు లేకపోతే పిచ్చిగా డాన్స్లు అది చేయొద్దు అనట్లే అదంతా
(14:30) వేరేవాళ్ళ గుర్తింపు కోసమే చేస్తున్నది నువ్వు గుర్తింపుని ఒకసారి తీసేసి ఒక వన్ మంత్ బతికి చూడు గుర్తింపు అంటే మీరు అనేది చూస్తా చూసేవాడు లేడు భూమిమీద అడవిలో ఉన్నారు మీరు అప్పుడు మీరు ఎట్లా నడుస్తారు మీ డ్రెస్సింగ్ నేను చెప్పనా అడవిలో ఉంటే మీరు గుండి ఒకటి పైకి కిందకి పెట్టుకొని అట్లే పోతారు ఇంటికివచ్చి తీసుకోవచ్చులే అని మీరు అడవిలోకి కూర్చున్నప్పుడు మీ తుడ కనిపించింది అనుకో ఆ కప్పుకోరు దాన్ని కప్పుకున్నా టక్కున కప్పుకోరు ఆ కంఫర్ట్ ప్రకారం కప్పుకో అప్పుడు మీ ఫేస్ లో నిర్విషయం నిర్వేదం ఉంటుంది. దర్ యు ఆర్ ఎక్సైటెడ్ నార్
(15:10) డిస్పాయింటెడ్ యు ఆర్ ప్లేయింగ్ లైక్ ఏ స్కy అట్లా ఉంటారు మీ కళ్ళు నిలబడతాయి స్థిరంగా అటు ఇటు ఇటు చూడరు ఏది చూసినా చాలాసేపు చూస్తారు ఎందుకంటే ఎక్కడికి పోయేది లేదు దేనిది తర్మట్ లేదు చూసేవాళ్ళు లేడు మెచ్చుకునే వాళ్ళు లేడు కీర్తి లేదు ప్రతిష్ట లేదు మీరు స్థిరంగా కూర్చుంటే నిజంగా కూర్చుంటారు వేరే వాళ్ళు చూస్తున్నారు అని కాదు ఇప్పుడు చాలామంది వేరేవాళ్ళు చూస్తున్నారు అన్న ఒక్క ఆలోచన వాడిని ఏమో చేపిస్తుంది నిద్రలో వేరేవాడు అన్న ఆలోచన లేదు కదా అందుకే ప్ాంట్ పిర్ర జారిపోయిన వాడు హాయిగా పండుకున్నాడు ఎందుకంటే వేరేవాడు ఆ
(15:42) టైంలో వాడు మెలుకోవలో ఉండి అట్లా పడుకోగలడా పడుకున్నవాడు వాడే కదా మరి అంటే అందుకని మెలుకోవలో కూడా అందుకే ఈ యొక్క జ్ఞానము లేదా ఆత్మజ్ఞానం యొక్క మూల స్థితిని ఎట్లా వర్తించారు అంటే నిద్రలో నువ్వు అనుభవించే ఆ పరమ గంభీర స్థితిని మెలుకోవలో దర్శించడం అని చెప్పారు అన్నమాట ఈ అవన్నీ ఉన్నాయి బట్ యు ఆర్ నాట్ టేకింగ్ దెమ ఇంటు కన్సిడరేషన్ వాటిని నువ్వు లెక్కలోకి తీసుకొని ఈ క్షణాన్ని నువ్వు కరప్ట్ చేస్తలేవు.
(16:14) ఎవరో వస్తున్నారు నువ్వు అతిగా వినయంగా నీ శత్రువు వస్తున్నాడు తర్వాత నీ లవర్ వచ్చింది ఓట ఇదంతా నువ్వు నిరంతరం చెడిపోతా ఉన్నావ్ అసలు యు ఆర్ కంటిన్యూస్ల డిస్టర్బింగ్ యువర్సెల్ఫ్ ఆ థాట్ వస్తుంది బాడీ స్పందిస్తుంది నీ లోపట రకరకాల విషయాలు రసాలు కప్పుతా ఉన్నాి. ఇప్పుడు నేను అడవిలో మీరు గనుక ఉన్నారు అనుకోండి మీరు ఏ ధ్యానం చేయవలసిన అవసరం లేదు.
(16:38) ఇఫ్ యు రియలీ యక్సెప్ట్ ద ఫారెస్ట్ యస్ ఇట్ ఇస్ ఇక్కడున్న మనిషి ఏం చేస్తాడో అవన్నీ చేస్తారు మీరు తింటారు పడుకుంటారు వాకింగ్ చేస్తారు యోగా బికాజ్ యు హవ టు ఫిల్ యువర్ టైం బ్యూటిఫుల్ అది ఆటోమేటిక్ గా స్పురణ కలుగుతుంది. ఆ తర్వాత ఒకవేళ మీ యొక్క ఆరా గనక అప్పుడు చూస్తే ఇట్లా ఉంటుంది వైట్ బికాజ్ థాట్ లో డిస్టర్బెన్స్ లేదు ఎప్పుడైతే థాట్స్ మీద డిస్టర్బెన్స్ ఉండదో చాలా క్లియర్ గా ఉంటుంది దానికోసమే మనిషి ప్రయత్నం చేస్తున్నాడు.
(17:09) అందుకని మీరు ఏం చేయాలో కాకుండా నేను ఏం చేస్తున్నాో చెప్తా ఇక్కడ ఉన్న ప్రతి వస్తువు నాకు నీడే నాకేది లగ్జరీ కాదు నాకేది ఆభరణము కాదు నీడు లేకపోయినా వాడు లగ్జరీగా తీసుకున్నవాడు దాన్ని పడేయడు ఆ కార్ని షెడ్ లో పెట్టుకొని దాన్ని కలరేయించి వాడు విజిటర్స్ కోసం పెడుతాడు నేను అప్పట్లో 1975 లో ఐ యూస్ చేసి చెప్పుకోవాలి కథ ఎందుకంటే మళ్ళ ప్రేక్షకుడు కాదు ఇప్పుడు కార్ నాకు నీడ్ ఉంది.
(17:43) ఈరోజు నాకు కార్ నీడ్ కాదు నేను ఇచ్చేస్తాను ఒక ఐ హావ్ నో అటాచ్మెంట్ ఇది నేను చేస్తున్నాను. ఇప్పుడు నా కలర్స్ ఎంతో మంది వాడుతారు. మీరు పెయింటింగ్ వేస్తారో కూర్చొని వాడుకోండి. ఎవరో ఒకరు పెయింటింగ్ వేసుకోవడానికి కలర్ ఉంది ఇట్స్ ఓకే ఎంత సాధ్యం అంత ఇచ్చేస్తాను. ప్రస్తుతం నేను కూడా వేసుకోవాలి కాబట్టి నాకు కొంచెం ఉంచండి అని చెప్తాను.
(18:05) ఈ రోజు నేను అసలు పెయింటింగ్ ఏవైనా నిర్ణయం తీసుకుంటాను అర్హత ఉన్నవాడికి అంద చేస్తాను వాడు కుటుంబ సభ్యుడు అవ్వాలని రూల్ ఏమ లేదు. ఎందుకంటే నాకు అటాచ్మెంట్ పర్సనల్ ఏమి లేదు. ఐ యమ లుకింగ్ అట్ ద మన్ రథర్ దన్ ఫ్యామిలీ మన్ నా లైనేజ్ నా బ్లడ్ లైన్ ఉండాలని నేను అనుకోవట్లేదు. నేను ఇంకా నాది రక్త సంబంధం కాదు గాలి సంబంధం అని డిక్లేర్ చేసిన 2009లో సో ఈ కుటుంబానికి అంతా ఒక రక్తం ఉంటుంది.
(18:31) కానీ అందరూ గాలి పిలుస్తున్నారు అట్లా వసుదేక కుటుంబం అన్నది కరెక్ట్ అని నాకు అనిపించింది. సో గాలి పీల్చే వాళ్ళంతా నా బంధువులే బంధువులైనా దుర్మర్లు అయితే దూరం పెడతాం అది వేరే సంగతి అట్లా అందుకని మీరు కార్ని నీడ్ గా చూస్తే మీకు నాలెడ్జ్ ఉన్నట్టు లైఫ్ మీద కార్ని లగ్జరీగా చూస్తే మిమ్మల్ని మాయ పట్టుకున్నట్టు కార్లో ఎక్కినప్పుడు మీరు బాత్్రూమ్లో కమ్మోడు మీద కూర్చున్న కూర్చుంటే మీకు జ్ఞానం ఉన్నట్టు ఆ కార్లో కూర్చుంటున్నప్పుడు స్పెషల్ గా కూర్చుంటే మీరు మాయలో ఉన్నట్టు ఇప్పుడు మీరు అన్నది నాకు అర్థం జెన్నీ నాకు అందులో డిస్టర్బెన్స్ ఏంది కాకపోతే
(19:08) ఇందాక మీరు చెప్పినట్టు నాకు నిజానికి కార్ అవసరమే అది దాటితే నేను కార్లో నుంచి దిగిపోతే నాకు కార పడుతుంది నిజంగా ఉంది [గొంతు సవరించుకోవడం] కానీ అంటే నాకు లగ్జరీగా చూడలేదు అంటే నాకు అది ఉండాలి లేదంటే అది ఉంటే నేను ప్రైడ్ ఫీల్ అవుతాను అలాంటిది ఏమ లేదు కానీ స్టిల్ ఆ కార్ నాది అని ఒకటి ఉంది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆ కార్ మీద మీరు గీత గీసారు అనుకోండి ఏమి కాదు ప్రిపేర్ చేయించుకో నేను అంటున్నది గీత మరి ఇంతకుముందు చెప్పాను కదా మనం సూది ఇచ్చినప్పుడు మనది ఇంపార్టెంట్ అట్లనే గీత తీయడం ఇంపార్టెంట్ మీరు ఎప్పుడూ కోర్లోనే ఉంటారు.
(19:43) కానీ మీరు గీత పెట్టినప్పుడల్లా నేను దానికి ఎవరు పెట్టారు ఎవరు పెట్టరు మీరు అంతా అబద్ధం చెప్తున్నారు మీరు ఎవరో ఒక వ్యక్తికి మీరు ఓవర్ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టుగా కనిపిస్తున్నది. ఎవ్వరు పెట్టరు. మీ యొక్క బోడి కారు మీద ఈ ప్రపంచానికి ఏం ఆసక్తి లేదు. ఒకసారి మళ్ళీ చెప్పా మీ బోడి కార్ మీద ఈ ప్రపంచానికి ఏ ఆసక్తి లేదు.
(20:04) గోడికా ప్రపంచ నేను చెప్తున్నా మీరు రోల్స్ రాయస్ తెచ్చింద పావు గంట కంటే ఎక్కువ చూడరు దాన్ని అయిపోయింది అయిరా మీరు ఇంకా మీరు ఏమి లేకుండా ఉంటే చూస్తాను మీవైపు ఇప్పుడున్న జనరేషన్ లో నాకేమి అక్కర్లేదు అన్నవాడు సెలబ్రిటీ రాబోయే రోజుల్లో దీని గురించి సినిమాలు వస్తాయి. ఈ అంశం గురించి సినిమాలు అంటే ఏమ అక్కర్లేదుఅని చెప్పడానికి సమాజం ప్రిపేర్ అవుతుంది.
(20:30) రమణ మహర్షిని బీట్ చేస్తారు ఇప్పుడు వచ్చింది నెక్స్ట్ ఇంకా చూడండి ఇ సెలబ్రిటీలు అంతా గోచలు పెట్టుకొని తిరిగిన ఆశ్చర్యపోవక్కర్లేదు. ఊరికి నటన చేస్తారు. అదిఒక ఫిలాసఫీగా వస్తుంది ఒక బెల్ బాటం ప్యాంట్ స్వెప్ట్ ద సొసైటీ హటాత్తుగా లంబోర్గిని స్విఫ్ట్ ద సొసైటీ హటాత్తుగా రోల్స్ రాయస్ స్ఫ ద సొసైటీ హటాత్తుగా ఫార్మింగ్ అన్నారు ఫార్మ్ హౌజులు అది కొంత కాలం వచ్చేసింది హటాత్తుగా పెద్ద గడ్డాలు అదిఒక వచ్చేసింది ఇదంతా ఒక మూర్ఖ స్థితిలో రియల్ గా పెంచుకునేవాడు అసలు వాడికి సమాజంతో సంబంధం లేదు వాడు ఎప్పుడు పెంచుకున్నాడు. అది అది కూడా కొంత కాలం
(21:01) ఉంటుంది మళ్ల పోతుంది అది అట్లా రెండు కోసమో అటెన్షన్ కోసమో కాకుండా అది తన వేరేవాడు అన్న థాట్ లేకపోతే అటెన్షన్ లేదు అదే చెప్తున్నా మీకు ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తా కంచి పరమాచార్య అంటే చంద్రశేఖరేంద్ర సరస్వతి రమణ మహర్షిని ఆశ్రమం గుండా పోతున్నాడు కాళ్ళు నడక ఆ రోడ్డుకి ఆనుకొని ఆశ్రమం అనుకున్నారు లోబడికి వెళ్తాడేమో వెళ్ళలే ఆశ్రమం ఉంది ఒక్క నిమిషం అట నిలబడి వెళ్ళిపోయాడు.
(21:33) ఆ తర్వాత పరిగెత్తుకొని రమణ ఆశ్రమంలో ఉన్న వాళ్ళంతా ఈయన చూడడానికి వచ్చారు. వీరు ఈక్వల్లీ ఫేమస్ ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటారు. రమణ రమణ మహర్షి పుస్తకం ఆయన అట్లే ఉన్నాడు చదువు అందరూ పరిగెత్తుకొని వచ్చి మళ్ళీ కూర్చుంది ఆయన వెళ్ళిపోయాడు. ఎవరో అడగవలసిన సరైన ప్రశ్న అడిగారు. భగవాన్ కంచి పరమాచార్య వచ్చారు మీరు బయటికి వచ్చి చూడలేదు కదా చూడలేదు ఎందుకు అని అడిగారు దానికి ఆయన చెప్పిన జవాబు ఎంత అద్భుతం ఎవ్వడికి అర్థమయ్యే విషయం కాదుది ఇప్పుడు ఆయన వేరు నేను వేరు అయితే కదా చూసేది అన్నాడు.
(22:07) చూడు అంటే ఈ భూమి మీద అజ్ఞానం ఎట్లుఉందో జ్ఞానం అట్లా ఉంది. మూర్ఖత్వం ఉన్నట్టే సరైన అవగాహనలు ఉన్నాయి. ఎక్కడ మనమే ఉంటాం అనేది ఉళ్ళకంపు ఉంది పులతోటి ఉంది వాట్ యు చూస్ ఆల్వేస్ నేను పీస్ నే చూస్ చేసుకున్నా లగ్జరీ అనుకున్న పీస్ పోతుంది. వద్దు అది నాకు లగ్జరీ అన్నవాడు అదే కార్లో కూసుని పోవాలి ఇంకో విషయం తెలుసా మీరు ఎప్పుడైతే ఒక ఖరీదైన కార్ కొంటారు.
(22:35) మీరు ఎప్పుడైనా ఇప్పుడు మీరు కార్లో వచ్చారా ఆ నెక్స్ట్ నెక్స్ట్ కార్లో పోండి నేను చెప్పినట్టు మీరు ఎంత మంచి కార్ అన్నా పోనండి. కారు కలర్ బయట సైడ్ ఉండదు లోపటి సైడ్ ఉండదు. నిజంగా మీకు కలర్ నచ్చితే అది లోపట పెట్టుకోవాలి ఎందుకంటే మీరు ఎక్కువసేపు ఉండేది లోపట బయట ఎందుకు ఉందంటే వేరే వాళ్ళ కోసం ఉంది. లోపట ఎప్పుడు కలర్ ఉండదు. చూశరా ఇప్పుడు మీరు కార్లో కూర్చున్నారు ఇఫ్ రియల్లీ స్టార్ట్ డ్రైవ్ స్టార్ట్ అయింది ఊరు దాటారు చూసేవాళ్ళంతా వెళ్ళిపోయారు ఊరు వదిలేశారు మీరు కార్ మర్చిపోతారు.
(23:07) మీరు రోల్స్ రాయస్ ని కూడా మర్చిపోతారు అసలు రోల్స్ రాయస్ లో రోల్స్ రాయస్ లేదు చూసేవాళ్ళు రోల్స్ రాయస్ ఉంది. చూసేవాళ్ళు అసలు కేర్ చేయలేదు అనుకో అసలు ఆక్షన్ మీద కార్పట్ల వైరాగ్యం వస్తుంది. నువ్వు గొప్పగా తయారై రోడ్డు మీద ఉన్నావు ఎవ్వడు తలెత్తి కూడా చూడలే అప్పుడు నువ్వు దగ్గావు తుమ్మావు చూడాలని చూడవమ్మ నువ్వు ఎలా ఉంటే మాకే అని అడుగు ఖతం యు బికమ విత ఇన్ నో టైం నీకు కోపం అన్నా వస్తుంది వైరాగ్యం అన్నా వస్తుంది.
(23:34) ఇదంతా చూసేవాళ్ళ కూడా ఇప్పుడు నేను ఉన్న నా కారు చొట్టలు పడ్డాయి పడితే ఏమైతది ఇంజిన్ బాగుంటే చాలుకుంటుంది. చుట్టాలు నిజంగా కావాలని కొడితే వాట రెండు దెబ్బలు కొడదాం అనుకోకుండా తగిలితే గొడవ ఎందుకు అనుకోకుండా ఇష్యూ లేదు అనుకోకుండా నెవర్ ఈ భూమిమీద ఉన్న మనుషులందరూ అన్కాన్షిస్ే ఎందుకంటే అన్ని అనుకోకుండానే జరుగుతుంది మడలతో సహా సరిగ్గా చూస్తే రియల్ గా తెలిసినవాడు ఎప్పుడూ చంపడు సగం సగం తెలుసుకున్నవాడే పగలో ప్రతికారులు ఇరుక్కున్నవాడు వీడికి ఏదో డామేజ్ చేయాలని ఇదంతా అజ్ఞానం కిందకే వస్తుంది అందుకని ప్రపంచంలో తప్పే బట్ ఒక లార్జర్ పర్స్పెక్టివ్ లో చూస్తే
(24:10) అంతా ఒక నిద్రాస్థితిలోనే ఉన్నారు. సో ఎవరో ఒకరు మేలుకోవాలి. మేలుకొని సింపుల్ గా నిర్వచించాలి ఇప్పుడు నేను చెప్తున్నాను నా దగ్గర ఉన్న ప్రతి వస్తువు నాకు నీడ్ మాత్రమే నాకు వాటితో ఏ అటాచ్మెంట్ లేదు. నీడ్ అని ఎందుకు అనుకుంటున్నా పర్సనల్ ఎందుకు కాదంటే పర్సనల్ అయితే నేను వేరే వాళ్ళకి ఇవ్వలేను.
(24:32) ఇది అయిపోయింది నేను ఇప్పుడు పెయింటింగ్స్ చేయట్లే అయినా నేను డబ్బాల దాచి పెట్టరా నెక్స్ట్ మన మనవాడికి ఇయ్యాలి అంటది అది మైండ్ పర్సనల్లో ఓన్లీ నీ కుటుంబ సభ్యులకి ఇవ్వాలని చెప్తుంది నీడ్ ఎట్లా ఉంటది ఇఫ్ ఇట్ ఇస్ డన్ యు జస్ట్ హాండ్ ఇట్ ఓవర్ టు ద రైట్ పర్సన్ లేదా ఎవ్వరు లేరనుకో అది ఇట్లా పక్కక జరిపి అయిపోయింది కదా దానితో నీకు మానసికంగా ఏ సంబంధం దాన్ని పట్టుకున్నప్పుడు నీలో ఏ డిస్టర్బెన్స్ లేదు దాన్ని వదిలేసిన ఏ డిస్టర్బెన్స్ లేదు.
(25:03) ఇంకా ఒక చిన్న ప్రయోగం చెప్తే చేయండి. ఇది ఒక్కటి చేసిన తర్వాత ముగిద్దాం ఆకలితుంది. అదేంటంటే మీరు నెక్స్ట్ కొనే ఏ వస్తువునా కొనే కంటే ముందు ఈ ఐదారు ప్రశ్నలకు జవాబులు కొనుక్కొని ఆ తర్వాతే కొనండి. ఉదాహరణ ఫ్రిడ్జ్ కొందామని పోయారు. ఫ్రిడ్జ్ దగ్గర దగ్గరికి వెళ్లి ఈ ఐదు ప్రశ్నలు మిమ్మల్ని మీరే అడుక్కోండి. ఒకవేళ ఈ ఫ్రిడ్జ్ అనుకోకుండా చెడిపోయినా నేను బాధపడను.
(25:25) ఫ్రిడ్జ్ వేరే వాళ్ళు ముట్టుకున్నా నా పర్మిషన్ లేకుండా నేను బాధపడను. ఫ్రిడ్జ్ వల్ల కరెంట్ బిల్ ఎక్కువ వచ్చిందని నేను బాధపడను. తెలుసో తెలియకో పిల్లలో ఎవరో దీన్ని ఖరాబ్ చేస్తే నేను రిపేర్ చేయిస్తాను కానీ ఎవరిని ఇయమనను అన్నా నా దమా ఖరాబ్ చేసుకోను ఈ ఫ్రిడ్జ్ సహజంగా ఆగిపోయే వరకు దీన్ని ఎప్పుడు అప్ టు డేట్ దాన్ని మెయింటైన్ చేస్తాను.
(25:50) ఫస్ట్ డే ఎలా ఉందో 100వ రోజు 1000వ రోజు లక్షవ రోజు ఫ్రిడ్జ్ అలాగే కనబడేట్టుగానే ఎరుకలో ఉంటాను. ఇప్పుడు ఇవి అన్నిటికీ జవాబులు ఎస్ అనుకుంటే మీరు ఫ్రిడ్జ్ కొనడానికి అర్హులు అప్పుడు జీవితంలో మీకు బాధ ఉండదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ తెలిసే కొన్నారు కదా ఇంతకుమించి ఏమ లేదు నేను కారు కొన్నా ఫ్రిడ్జ్ కొన్నా నా లైఫ్ లోకి ఎవరు వచ్చినా వీడు ఎప్పుడన్నా పోవచ్చుఅని తెలిసే రానిస్తాను.
(26:15) వాడు ఎప్పుడనా థియేటర్లు వేసి ఒక మాట అంటాడని తెలిసే రానిస్తాను. షాక్ తినేది ఏమ ఉండదు. ఇప్పుడు ఇవన్నీ తెలిసిన తర్వాత షాక్ ఉందా [నవ్వు] అవును అవును అవును చెడిపోతుందని తెలుసు నాకు ప్రిపేర్ చేద్దాం పదా అంటారు అప్పుడు అరే చెడిపోయిందా ఎందుకంటే మీరు ప్రిపేర్ కాకుండా పోయారు సింపుల్ సార్ నిన్న పుస్తకం తీసుకుంటారు నిర్వాణ శట్కం సంతకం పెడతా ఆ చెప్పండి అది చెప్తున్నా నిన్న మామయ్యగారు ఒకాయన అచ్చా అంటే అవును నాకు అర్థం కాని విషయం కాలం చేశరుని ఎందుకు అంటారు తను పోతే అంటే నాకు అర్థమైనంత వరకు ఇప్పుడు మనం ఉన్న కాలంలో ఇంక మీదట ఆయన లేదండి [నవ్వు]
(26:58) అండర్స్టాండ్ యా వెళ్ళిపోయారు మీ పేరు శివ శివ శివోహం శివోహం శివోహం చెప్పండి శివ చెప్పండి ఆ అంటే వాళ్ళ వాళ్ళ అమ్మాయి బాగా చాలా విపరీతంగా ఏడుస్తున్నారో నాకు ఏమి తెలియలేదు. అంటే నాకేం తెలియలేదుఅంటే నాకు ఎటువంటి ఎమోషన్ రాలేదు అక్కడ ఫీల్ బాడ్ ఐ ఫీల్ గుడ్ నదర్ నథింగ్ జస్ట్ [గొంతు సవరించుకోవడం] ఇట్స్ ఓకే నేను ఒక మాట చెప్పనా ఏది ఎట్లా ఉందో అట్లా చూడండి అనాలసిస్ చేయకండి.
(27:46) దేన్ని అనాలసిస్ చేయాలంటే ఇక లైఫ్ లో అనాలసిస్ చేయకూడదు. అట్లా అనాలసిస్ చేయాలి ఇ లైఫ్ లో ఇంకా సంశయం కదా చర్చించేది లేదు. అయితే సంవేదనలు వస్తాయి. ఇప్పుడు మీకు సావు వస్తే మీరు యక్సెప్ట్ చేస్తారా లేదా అది చెప్పండి చాలు మిగతా అంత బాడి మీద అసలు వస్తే యక్సెప్ట్ చేయాల్సి అప్పుడు అవకాశం లేక యాక్సెప్ట్ చేయడం అనేది అది దౌర్భాగ్యం అది.
(28:12) అట్లా అంటలేను అవకాశం లేక చాలా మంది యక్సెప్ట్ చేస్తారు. ఆయన [నవ్వు] సో నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటా చాలా మంది ప్రశాంతంగా ఉంటూ ప్రశాంతంగా లేరు వాడికి ఏం చేయాలో తెలుస్తలేదు ఉండి ఉండి ఉండి అట్లా మెల్లగా ప్రసన్న మెల్లగా మాట్లాడుతారు ఇప్పుడు అటాతగా కారు వయ అని తెలుస్తది కారు పోగానే [నవ్వు] వాడికి నిజంగా ఆసక్తి ఉంది కానీ ఆసక్తి తీరే మార్గం లేక చాలా మంది ప్రశాంతంగా ఉంటారు ఊర్లో బతికే పల్లెటూర్లో ఉండే ఆ ప్రసన్నమైన ఫేసెస్ రియల్లీ దే ఆర్ నాట్ పీస్ఫుల్ వాళ్ళకి డబ్బు కరప్ట్ అయిపోయే ప్రమాదం ఉంది పొటెన్షియల్ రేపిస్ట్ ఉంటారు. అంటే
(28:48) నెగిటివ్ గా చెప్పట్లే మంచివాళ్ళు కూడా ఉన్నారు పరవంస కూడా ఒక ఊరివాడే అయినప్పటికిని నేను కొంచెం క్లోజ్ గా చూస్తే వాళ్ళ లోపట చాలా స్ట్రెస్ ఉంటుంది. అవకాశం లేక తాగట్లేదు నా కొడుకులు యమ్మ ఉంటే [నవ్వు] ఇంకొకట లేదు అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం దీనినుంచి ఏదో ఒక అండర్స్టాండింగ్ వచ్చింది అండర్స్టాండింగ్ ని నేను ఒక్కటే నేను చెప్పేది మళల ఇది రాంగ్ అనాలసిస్ నేను చెప్తున్నది మొత్తాన్ని వదిలేయండి ఇక మీదట ప్రతిదీ నాకు నీడు మాత్రమే లగ్జరీ కాదు లేకపోతే ఐడెంటిటీ కాదని రాసుకోండి ఇంప్లిమెంట్ ఇట్ అయిపోయింది ఇంకా మీ జీవితం సంకన అయిపోవడం కాయం అంటే మీరు
(29:33) నిజంగా హ్యాపీ అవుతారు. మీరు నెక్స్ట్ తీసుకొని మీ లైఫ్ లోకి ఆహ్వానించేది ఎవ్రీథింగ్ నీడ్ ఉంటేనే ముట్టుకోండి. నాట్ బికాజ ఆఫ్ యువర్ ఐడెంటిటీ చాలా మందికి కార్లు ఉంటాయి దే డోంట్ యూస్ ఇట్ తప్పు కదా అది మీరు ఇంట్లో ప్రతి వస్తువు మీకు ఉపయోగపడేదై ఉండాలి మీకు గుర్తింపుని ఇచ్చేది అయ ఉండదు. అంతే అక్కడే ఉంది ఈ విషయం ఇప్పుడు మీరు ఎగ్జిస్టెన్స్ కి నీడ్ ఉన్నారు నీడ్ అయిపోగానే పోతారు అంతే అట్లా ఎగ్జిస్టెన్స్ కి మీరు లగ్జరీ కాదు లేకపోతే మీరు ఐడెంటిటీ కాదు ఇక నీడ ఐడెంటిటీనా అవసరం లేకున్నా అంటే ఐడెంటిటీ నిజంగా నీడు ఉంటే అవసరంతో అది ఇలా ఉంది కదా మరి
(30:18) ఐడెంటిటీ ఎందుకు అవసరం లేదు నాట్ నెసర అంతే

No comments:

Post a Comment