Thursday, July 9, 2026

Why Indian Men Becoming Infertail | S*x Education Telugu| Mahesh Talks Telugu

Why Indian Men Becoming Infertail | S*x Education Telugu| Mahesh Talks Telugu

Author Name:Mahesh Talks Telugu

Youtube Channel Url:https://www.youtube.com/@maheshtalkstelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=haAVlslqgds



Transcript:
(00:00) వీళ్ళు హర్యానాకు చెందిన ఒక కపుల్ వాళ్ళ పేర్లు వచ్చేసి సునీత అండ్ రాకేష్ అగర్వాల్ వీళ్ళ స్టోరీ ఏందంటే వీళ్ళకి పెళ్లి అయి 10 ఏళ్ళు అవుతుంది కానీ ఇంకా పిల్లలు లేరు అంతే కాదు వీళ్ళు ఒక ఫైవ్ టైమ్స్ ఐ విఎఫ్ ని కూడా ట్రై చేశారంట బట్ అయినా అవన్నీ ఏం వర్క్ అవుట్ కాలే అంతే ఇంకా ఏముందో తెలుసు కదా అన్ని సంవత్సరాల నుంచి ఇంకా పిల్లలు లేరంటే సొసైటీ అండ్ ఫ్యామిలీ ఎట్లా చూస్తారో మనకు తెలుసు సేమ్ తనని కూడా అట్లానే చూస్తున్నాయంట కొన్ని సంవత్సరాల వరకు తను మెంటల్ గా ఫిజికల్ గా డిప్రెషన్ స్టేజ్ కి వెళ్లి నరకం అనుభవిస్తున్నాడయంట కానీ ఒక 10 సంవత్సరాల
(00:26) తర్వాత తెలిసింది ఏందంటే అసలు ప్రాబ్లం సునీత ది కాదు ప్రాబ్లం అంతా రాకేష్ ది కొంచెం ప్రొఫెషనల్ గా చెప్పాలంటే అసలు ఇన్ఫెటైల్ సునీత కాదు రాకేష్ ఇదంతా తెలిసినాక రాకేష్ ఆ షాక్ లో నుంచి బయటికి రాలేకపోయిండు అంతే కాదు అవమానాన్ని మొత్తం తట్టుకోలేక రాకేష్ సూసైడ్ చేసుకొని చనిపోయిండు హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో మీకు లాస్ట్ వీడియోలో ప్రామిస్ చేసిన నెక్స్ట్ టైం మంచి జబర్దస్త్ వీడియో పట్టుకొని వస్తా మీ కోసం అని సో తీసుకొచ్చేసిన అదేందంటే వై ఇన్ఫర్టాలిటీ రేట్ ఇస్ ఇంక్రీసింగ్ ఇన్ ఇండియా ఈరోజు ఈ వీడియోలో మనం అసలు మెన్స్
(00:52) కి ఇన్ఫెర్టాలిటీ రేట్ ఎందుకు పెరుగుతుంది అసలు పెరగడం వల్ల ఏమైతాయి అని ఇంకా ఇట్లాంటి చాలా విషయాలను డిస్కస్ చేసుకుందాం వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను మీ కోసం మంచి మంచి కంటెంట్స్ తీసుకొస్తూనే ఉంటా చలో మనం తొందరగా టాపిక్ లోకి వెళ్ళిపోదాం మీరు సరిగ్గా అబ్సర్వ్ చేస్తే మన ఇండియాలో ఒక్కసారిగా చాలా ఐ విఎఫ్ సెంటర్లు పుట్టుకొచ్చేసినాయి ఈరోజు మన ఇండియాలో దాదాపుగా 2 క్రోర్ ప్లస్ కంటే ఎక్కువ కపుల్స్ ఇన్ఫెటైల్స్ అంట అంటే
(01:18) దగ్గర దగ్గర రెండు కోట్ల మంది ఎక్కువ కపుల్స్ కి ఇంకా పిల్లలు లేరు అంతే కాదు ఇండియా తొందరలో ఇన్ఫెర్టాలిటీ కి క్యాపిటల్ గా కూడా మారబోతుందంట ఇంకా పెద్ద న్యూస్ ఏంటంటే రీసెంట్ గా తెలిసిన ముచ్చట్ ఇది మొత్తం మన ఇండియాలో ఉన్న ఇన్ఫెర్టాలిటీ కేసెస్ కి కారణం మేల్ ఇన్ఫర్టాలిటీ పార్ట్నర్స్ ఏ అంట నాట్ ఫీమేల్స్ అంటే మీకు అర్థమవుతుందా మళ్ళీ చెప్తా క్లియర్ గా వినండి మొత్తం ఇండియాలో ఉన్న ఇన్ఫెర్టాలిటీ కేసెస్ లో 50% కేసెస్ కి కారణం మన మగవాళ్లే అంట సేమ్ అగర్వాల్స్ కేస్ లాగానే ఇప్పుడిప్పుడే చాలా మంది కపుల్స్ అర్థం చేసుకుంటున్నారు ఏందంటే
(01:43) అసలు కారణం అమ్మాయిలు కాదు అబ్బాయిలని అంతే కాదు ఈ మేల్ ఇన్ఫెర్టాలిటీ రేట్ అనేది చాలా పెరుగుతుందంట ముఖ్యంగా మెట్రో సిటీస్ లైక్ కొలకత్తాలో అయితే 86% మేల్స్ ఈ ఇన్ఫెలిటీ తో బాధపడుతున్నారంట ఢిల్లీలో అయితే 15% పీపుల్ ఇప్పుడిప్పుడే ఇన్ఫెలిటీ స్టేజ్ కి వస్తున్నారంట అబ్బా అప్పటి నుంచి ఇన్ఫెర్టాలిటీ ఇన్ఫెలిటీ ట్రన్స్ దొబ్బుతున్నావ్ బ్రో ఫస్ట్ అసలు ఆ ఇన్ఫర్టాలిటీ అంటే ఏంటి చెప్పమని అనుకుంటారు కదా అయితే ఆగండి ఒకసారి మనం ఇన్ఫెర్టాలిటీ అంటే ఏందని ఒక చిన్న లుక్ వేద్దాం ఒక మనిషి సీమన్ లో యావరేజ్ స్పెర్మ్ పాయింట్ వచ్చేసి 15 మిలియన్
(02:10) స్పెర్మ్స్ పర్ ml ఆర్ అంతకంటే తక్కువ ఉంటే అలాంటి వాళ్ళని ఇన్ఫర్టైల్స్ అంటారు అంటే ఒక ml ఆఫ్ సీమన్ లో 15 మిలియన్ స్పెర్మ్స్ ఆర్ అంతకంటే తక్కువ ఇప్పుడు అర్థమైందా ఇన్ఫర్టాలిటీ అంటే అంతే కాదు మీకు తెలుసా 30 సంవత్సరాల కింద ప్రపంచం మొత్తాన్ని యావరేజ్ తీసుకుంటే యావరేజ్ స్పెమ్ వచ్చేసి 60 మిలియన్స్ పర్ ml ఆఫ్ సీమన్ ఉండే అంట కానీ ఇప్పుడు ఎంతో తెలుసా జస్ట్ 20 మిలియన్స్ ఆల్మోస్ట్ త్రీ టైమ్స్ తక్కువ అప్పటికి ఇప్పటికి అంతే కాదు ఇన్ఫెర్టాలిటీ రేట్ కన్నా జస్ట్ ఫైవ్ మిలియన్స్ ఎక్కువ అంతే సరే అసలు ఇన్ఫెర్టాలిటీ మగవాళ్ళకి కూడా వస్తుందని
(02:38) ఎప్పుడు తెలిసింది వెరీ రీసెంట్ గా అంటే 1956 లో ఆ టైం లో తెలిసిందంట అప్పటివరకు ప్రాబ్లం అంతా అమ్మాయిలదే అమ్మాయిలేదే అనుకోని వాళ్ళ మీద డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ కూడా చేస్తున్నాయంట అవన్నీ నేను క్లియర్ గా ముందు ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియోలో మీరు మాత్రం జాగ్రత్తగా వినండి ఒకసారి మీరే ఆలోచించండి దేశంలో ఇంతమంది దీనివల్ల బాధపడుతున్నారు అయినా గాని అప్పటివరకు అంటే 1956 వరకు దీని మీద ఎందుకు ఒక్క రీసెర్చ్ కూడా జరగలేదు అంటే దానికి ఆన్సర్ ఒకటే ఒకటి అది కూడా చాలా చిన్నది అదే సోషల్ టాబ్స్ అంటే ఇంకా అర్థం కాలేదు కదా
(03:04) సొసైటీలో కొన్ని చేయకూడని పనులు అంటే అవి చేయొద్దు ఇవి చేయొద్దు అని అంటుంటారు కదా లైక్ మర్డర్స్ ఎక్సెట్రా వాటిని సోషల్ టాబ్స్ అంటుంటారు ఆ రీసెర్చ్ చేయకపోవడానికి కారణం కూడా ఇదే ఎందుకంటే దీన్ని కూడా ఒక సోషల్ టాబ్స్ లాగా కన్స్ట్రక్ట్ చేశారంట ప్రపంచం దృష్టిలో మేల్ ఇన్ఫర్టలిటీ అనేది ఒక పెద్ద సోషల్ ట్యాబ్ మన దగ్గర ఇట్లా ఉంటది కానీ కొన్ని దేశాల్లో పిల్లలు కనడం అనేది డైరెక్ట్ అబ్బాయిల మీదనే ఆధారపడి ఉంటదంట ఒకవేళ వాళ్ళు గనక పిల్లలు కనలేకపోతే ప్రాబ్లం అంతా అబ్బాయిల మీదనే వేస్తారంట ఎంతలా ఎఫెక్ట్ పడతది అంటే దీని మీద కొన్ని
(03:29) ఎక్స్పెరిమెంట్లు కూడా వేశారు అబ్బాల మీద కదా ఒకసారి ఆఫ్రికాలో కొంతమంది ఇన్ఫెడటైల్ పర్సన్స్ ని తీసుకొని ఒక క్లినిక్ కి పిలిచి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అడిగారంట వాళ్ళు చెప్తున్న దాంట్లో కామన్ గా చెప్పేది ఏందంటే ఒకవేళ వాళ్ళకి గనక పిల్లలు పుట్టకపోతే వాళ్ళ సోషల్ స్టేటస్ పూర్తిగా తగ్గిపోతుందంట చాలా డిఫరెంట్ గా చూసేవాళ్ళంట వాళ్ళని అంతే కాదు వాళ్ళ ఓన్ నేమ్స్ తో పిలవాలంట ఇలాంటి వాళ్ళకి కొన్ని కొత్త కొత్త పేర్లు కూడా పెట్టి పిలుస్తారంట లైక్ నా మాడ్ అంటే నాట్ మ్యాన్ ఎనఫ్ అని దాని మీనింగ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ తో పిలిచేస్తున్నాయంట ఇంకా కొంతమంది ఏం
(03:55) చెప్తున్నారంటే ఎప్పుడైనా వాళ్ళ ఫ్రెండ్స్ తో పార్టీస్ కలిసినప్పుడు బ్రింగ్ యువర్ వైఫ్ టు మీ ఐ కెన్ కెన్ డూ ఇట్ ఫర్ యు అని గలీజ్ గా బిహేవ్ చేసేవాళ్ళంట ఇంకా దారుణం ఏందంటే వాళ్ళ ఫ్రెండ్స్ పిల్లలు ఉంటారు కదా వాళ్ళని ఈ ఇన్ఫర్టైల్స్ దగ్గరికి రానిచ్చే వారు కాదంట ఎందుకంటే పిల్లల మీద ప్రేమతో ఎక్కడ ఎత్తుకొని పోతారేమో అని వాళ్ళ బాధ ఎందుకంటే వీళ్ళకి పిల్లలు లేరు కదా సో మై పాయింట్ ఇస్ ఇంత పెద్ద సోషల్ స్టిగ్మెంట్స్ బయట పడడానికి అసలు కారణం అమ్మాయిలని అమ్మాయిల మీద నిందలన్నీ చేసేవాళ్ళంట అంతే కాదు ఇప్పుడు కూడా ఎవరైనా ఒకరి దగ్గరికి వెళ్లి వాళ్ళకి
(04:21) పిల్లలు ఎందుకు పుట్టకుండా అనగానే వాళ్ళు ఇచ్చే ఫస్ట్ ఆన్సర్ ఒక్కటే ఉంటది ఏ అమ్మాయికి ఏదో ప్రాబ్లం ఉంటాలే అని సేమ్ ఇట్లానే అమెరికా ఫాదర్ ఆఫ్ నేషన్ అయిన వాషింగ్టన్ కూడా ఇట్లానే జరిగిందంట వాషింగ్టన్ గారు మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి పేరు మార్త ట్విస్ట్ ఏందంటే తనకు ఆల్రెడీ తన ఫస్ట్ హస్బెండ్ తో నలుగురు పిల్లలు ఉండే బట్ వాషింగ్టన్ ని పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకి పిల్లలు అవ్వలే అప్పుడు కూడా ఆల్రెడీ తనకు నలుగురు పిల్లలు ఉన్నాక కూడా మార్త వల్లనే వీళ్ళకి పిల్లలు అవ్వాలని అంట సొసైటీ ఇప్పుడు ప్రాబ్లం అంతా అమ్మాయిలేదే కాబట్టి ఆ
(04:45) ప్రాబ్లం కి సొల్యూషన్ కోసం 1956 వరకు అమ్మాయిల మీదనే చేయని ఎక్స్పెరిమెంట్ లేదు ఎలాంటి ఎక్స్పెరిమెంట్ చేసేవాళ్ళు అంటే కొన్ని యూరోపియన్ కంట్రీస్ లో అయితే ఇన్ఫర్టలిటీ వాళ్ళ మెన్స్ సీమన్ ని వాటర్ లో వేసుకొని తాగితే పిల్లలు అవుతారని డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసేవాళ్ళంట కానీ ఇప్పుడు ఫైనల్ గా సొసైటీ నమ్మాల్సింది ఏందంటే ఈ ప్రాబ్లం అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా అవుతుందని ఇట్లా అనుకోకుండా సంవత్సరాలు సంవత్సరాల నుంచి దానిలోనే కొట్టుమిట్ట ఆడుతుండే అంటే అబ్బాయిలకి ఏం ఉండదు అమ్మాయిలకు ఉంటదని కానీ ఎప్పుడైతే కొంచెం కొంచెం ప్రపంచానికి
(05:10) తెలుస్తుండేనో అప్పుడు కూడా కరెక్ట్ గా తెలుసుకొని కరెక్ట్ మెథడ్ లో టెస్టులు చేయకపోతున్నాయి ఏదో కొన్ని పాతకాలపు సూపర్స్ మెథడ్స్ ఉంటాయి కదా అవి చేస్తుండే అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా పి ఇన్ పార్ట్ అనే ఒక మూఢ నమ్మకం మెథడ్ ఒకటి ఉంటది దాంట్లో అబ్బాయిలు యూరిన్ తీసిన కొద్దిసేపటికి దాంట్లో గనక చిన్న చిన్న పురుగుల్లాగా వస్తే ఆ అబ్బాయి ఇన్ఫెల్ అని తెలుస్తారంట నిజం చెప్పండి ఇట్లా ఎక్కడైనా తెలుస్తదా అక్కిరేట్ రిజల్ట్స్ వస్తాయి అట్లా కానీ కరెక్ట్ గా 1956 లో ప్రాపర్ సైంటిఫిక్ స్టడీ జరిగింది దాంట్లో తెలిసింది ఏందంటే మేల్స్ కి కూడా
(05:36) ఇన్ఫెర్టాలిటీ వస్తుందని అంతే కాదు అసలు ఎందుకు వస్తుందని కూడా ఆ ఎక్స్పెరిమెంట్స్ లో తెలిసిందంట గాయ్స్ ఇక్కడి నుంచి కరెక్ట్ గా వినండి మీకు క్లియర్ గా అర్థమయ్యేలాగా అసలు మేల్స్ కి ఇన్ఫెడటాలిటీ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి అని క్లియర్ గా చెప్తా ఫస్ట్ మనందరికీ తెలుసు మేల్ బాడీ లో ఉన్న టెస్టిస్ లో స్పెర్మ్ ప్రొడ్యూస్ అవుతది అని సో అక్కడ ప్రొడ్యూస్ అయిన స్పెర్మ్ కొన్ని సెమినల్ ఫ్లూయిడ్స్ తో కలిసి సీమన్ ని ఫామ్ చేస్తాయి చాలా ఇన్ఫెర్టిలిటీ కేసెస్ లో స్పెర్మ్ ప్రొడ్యూస్ అయితది కానీ ఆ ప్రొడ్యూస్ అయిన స్పెర్మ్ సెమినల్ ఫ్లూయిడ్స్ తో కలపకముందే రిప్రొడక్టివ్
(06:01) ట్రాక్ లో బ్లాక్ అయిపోతది దీన్నే అజిస్పెనియా అంటారు ఇలా ఎందుకు అవుతది అంటే మళ్ళీ దానికి చాలా కారణాలు ఉంటాయి దాంట్లో కొన్ని ఇంజూరీస్ వల్ల లేదంటే లో టెస్టోస్టీరిన్స్ లెవెల్స్ వల్ల కూడా ఇట్లా అయితది దానికన్నా ముందు మీరు ఒకటి గుర్తుంచుకోవాలి ఇన్ఫెర్టిలిటీ అండ్ ఇంపార్టెన్స్ అంటే ఒకటి కాదు రెండు వేరు వేరు మళ్ళీ ఇప్పుడు అదేంటో కూడా చెప్పమంటారు కదా సరే చెప్తా మీ కోసం ఇన్ఫెర్టిలిటీ అంటే ఐడియా ఉంది కదా అందరికీ అయితే ఇంపార్టెన్స్ అంటే ఏందంటే ఎరక్టైల్ డిస్ఫంక్షన్స్ అర్థం కాలేదు కదా అంటే టు కీప్ ఎరిక్షన్స్ ఇంకా అర్థం కాలేదు కదా సరే ఒకసారి ఈ ఫోటో చూడండి ఫోటో
(06:29) చూస్తే అర్థమవుతుంది మీకే బట్ ఇన్ఫర్టిలిటీ లో ఈ ఎరక్షన్స్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు కానీ సఫిషియంట్ హెల్త్ స్పెర్మ్ ప్రొడ్యూస్ చేయలేకపోతది ఇప్పుడు అర్థమైందా ఇన్ఫెర్టిల్ కి ఇంపార్టెన్స్ కి తేడా సరే ఇప్పుడు మనం అసలు ఆ సఫిషియంట్ హెల్త్ స్పెర్మ్స్ ప్రొడ్యూస్ చేయలేకపోవడానికి కారణాలు ఏంటో చూద్దాం చెప్పాలంటే మళ్ళీ దీనికి కూడా చాలానే ఉంటాయి కానీ అందులో నుంచి కొన్ని మనం రెగ్యులర్ గా వేసేసి చెప్తా దాంట్లో నెంబర్ వన్ వచ్చేసి ఫస్ట్ మ్యారేజెస్ ఎస్ మీరు విన్నది నిజమే కానీ ఏం భయపడకండి మ్యారేజెస్ అంటే అన్ని కాదు కానీ మీరు ఎప్పుడైనా మేనరికపు పెళ్లిలు
(06:56) అనే వర్డ్ విన్నారా తెలియని వాళ్ళకి చెప్తున్నా తెలిసిన వాళ్ళు ఉంటే ఓకే మేనరికపు పెళ్లిలు అంటే ఒకే కమ్యూనిటీ వాళ్ళని లేదా అదే ఫ్యామిలీకి చెందిన వాళ్ళని పెళ్లిళ్లు చేసుకోవడం దానికి దీనికి ఏం సంబంధం బాస్ అంటే చెప్తాను దాని మీద కూడా కొన్ని ఎక్స్పెరిమెంట్ కూడా జరిగినాయి ఊరికైనా ఏం చెప్పట్లేదు ఎవరు హైదరాబాద్ సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు 973 మేల్స్ ని తీసుకొని ఎక్స్పెరిమెంట్ చేస్తే వాళ్ళలో కొంతమంది ఇన్ఫెర్టైల్స్ అని తెలిసిరంట ఆ ఇన్ఫర్టైల్స్ అయిన వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళకి ఏమి ఇంజరీస్ కాలే అండ్
(07:21) టెస్టోస్టిన్స్ లో కూడా ఏం ప్రాబ్లమ్స్ లేవు వాళ్ళకి అయినా కూడా వాళ్ళు ఇన్ఫెర్టైల్స్ ఎట్లా అయ్యారు నాయనా అంటే బికాజ్ ఆఫ్ జెనెటిక్ డిలేషన్స్ ఈ జెనెటిక్ డిలేషన్స్ అంటే మేల్స్ లో ఉండే వైక్రోమ్ లో ఏ జెడ్ ఎఫ్ అనే ఒక రీజన్ ఉంటది అది మెన్స్ ఫెడరలిటీని డిటర్మైన్ చేస్తారన్నమాట కానీ ఎప్పుడైతే ఒకే కమ్యూనిటీ వాళ్ళని ఆరు మెనరికంపు పెళ్లిలు తీసుకుంటారో ఫ్యూచర్ లో వాళ్ళకి పుట్టబోయే పిల్లలకు ఈ ఏ జెడ్ ఎఫ్ అనే రీజియన్ డిలీట్ అయిపోతది అంట సో అర్థమైందా మేనరికం పెళ్లిళ్ల వల్ల మీకేం ప్రాబ్లం ఉండదు బట్ మీకు పుట్టబోయే పిల్లలకు మాత్రం కచ్చితంగా
(07:48) ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ ఎంతైనా ఈ మెయిన్ ఎరికం అనేది ఒక రీసన్ మాత్రమే ఈ మేల్స్ ఇన్ఫర్టిలిటీ కి ఇంకో రీసన్ ఏందంటే లేట్ మ్యారేజెస్ ఈ లేట్ మ్యారేజెస్ వల్ల ఏమైతది అంటే ఎప్పుడైతే ఏజ్ పెరుగుకుంటూ పోతదో ఎట్ ద సేమ్ టైం స్పెర్మ్ ప్రొడక్షన్ కూడా తగ్గుతుంది అనుకుంటూ వస్తది రీసెర్చర్స్ ఏమంటున్నారంటే 20 టు 25 ఏజ్ అనేది మనిషికి మంచి ఫెర్టిల్ పీరియడ్ అంట అంటే ఆ టైం లో గనక పెళ్లిలు చేసుకుంటే త్వరగా పిల్లలు పుట్టే అవకాశాలు ఉంటాయంట టిల్ అది 35 ఇయర్స్ వరకు ఉంటదంట అదే ఆ ఫెర్టిల్ పీరియడ్ బట్ ఎప్పుడైతే 30 టు 35 దాటినామో దాని తర్వాత ఆ ఫెర్టిలిటీ అనేది రోజు
(08:15) రోజుకి తన్నుకుంటూ వెళ్తదంట 30 దాటిన గాని ఇంకా పెళ్లిలు చేసుకున్న వాళ్ళకి ఈ వీడియో తొందరగా షేర్ చేయండి కనీసం ఈ వీడియో చూసినాకైనా మారుతారు అయినా మన ఇండియాలో చాలా ప్యాషన్ అయిపోయింది బ్రోస్ కనీసం 30 వస్తే గాని పెళ్లిలు చేసుకోకపోవడం ఇలా 30 దాటిన తర్వాత కూడా పెళ్లిలు చేసుకోకుంటున్నారు కాబట్టి ఇలాంటి ఇన్ఫెర్టిల్ ఇంకా ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి చాలా మంది గొడవలు వాడి రివర్స్ కూడా తీసుకుంటున్నారు నేను రీసెంట్ గా ఒక వీడియో కూడా చేసిన దీని మీద వై ఇండియన్ ఉమెన్ ఆర్ అన్సాటిస్ఫైడ్ అని చాలా బాగుంటది ఒకసారి వెళ్లి చూడండి అది
(08:40) కూడా కానీ ఇప్పుడే కాదు ఫస్ట్ అయితే ఇది ఖతం చేయండి ఇంకో రీసన్ ఫర్ మేల్ ఇన్ఫర్టైల్ వచ్చేసి కనీసం మీరు గెస్ కూడా చేయలేరు దీన్ని అదే మన లైఫ్ స్టైల్ అది కూడా ఒక రీసన్ మెయిన్ గా గ్యాడ్జెట్స్ గ్యాడ్జెట్స్ అనగానే రేడియేషన్ వల్ల వస్తుంది అనుకుంటారు కానీ కాదు ఆ గ్యాడ్జెట్స్ ప్రొడ్యూస్ చేసే హీట్ వల్ల వస్తది దీని మీద కూడా మన సైంటిస్ట్లు ఎక్స్పెరిమెంట్ చేసిరు ఏది కూడా ఊరికే చెప్పరు కదా అన్ని పక్క చూస్తూ ఉంటారు మనోళ్ళు అదేందంటే ఒక హెల్తీ సీ బండి తీసుకొని దానికి 2.
(09:04) 5 cm దూరంలో ఒక ఫోన్ పెట్టిరు 25 cm ఎందుకు బాబు అంటే మనం పాకెట్ లో మొబైల్ పెట్టుకున్నప్పుడు ఆ పాకెట్ నుండి టెస్టిస్ వరకు ఎగ్జాక్ట్ గా 25 cm ఉంటది కాబట్టి ఒక వన్ అవర్ తర్వాత ఆ సీమన్ ని అనలైజ్ చేస్తే ఆ హెల్త్ స్పెర్మ్ క్వాలిటీ తగ్గిపోయిందంట హీట్ కి ఎందుకు క్వాలిటీ తగ్గిపోతుంది అంటే దానికి కూడా నా దగ్గర ఆన్సర్స్ ఉన్నాయి హ్యూమన్ బాడీ లో ఉన్న టెస్టిస్ ఉండే ప్లేస్ బాడీలో ఉన్న అన్ని పార్ట్స్ దగ్గర ఉన్న టెంపరేచర్ కంటే టూ టు త్రీ డిగ్రీస్ తక్కువగా ఉంటదంట ఎందుకంటే గుడ్ అండ్ హెల్త్ స్పెర్మ్ ప్రొడక్షన్ కోసం అంటే అదే ఐడియల్ టెంపరేచర్ అంట దానికి సో అర్థమైందా పాకెట్
(09:31) లో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పెట్టుకోవడం వల్ల దాని నుండి వచ్చే హీట్ కి హెల్త్ స్పర్మ్ ప్రొడ్యూస్ చేయలేక ఇన్ఫెర్టైల్ అయిపోతున్నారంట మీరు ఇంకా నమ్మలేని నిజం ఏందంటే ఒక గంట సేపు లాప్టాప్ యూస్ చేయడం వల్ల ఆల్మోస్ట్ 3° టెంపరేచర్ పెరుగుతదంట ఒకసారి మీరే ఆలోచించుకోండి ఒక్కొక్కరు ఎన్నెన్ని గంటలు రోజుకి లాప్టాప్స్ ని వాడుతున్నారు ఫైనల్ గా మెయిన్ రీసన్ ఫర్ ఇన్ఫర్టాలిటీ వచ్చేసి స్మోకింగ్ దీని వల్ల ఇన్ఫర్టలిటీ ఒక్కటే కాదులే బ్రో చాలానే ఉన్నాయి కానీ ఇప్పుడు మన టాపిక్ ఇన్ఫెర్టిలిటీ కాబట్టి దాని గురించే మాట్లాడుకుందాం మిగతా దాని గురించి
(09:56) కావాలంటే మీ కోసం దాని మీద ఒక సపరేట్ వీడియో కూడా చేస్తా స్మోకింగ్ వల్ల ఎలా ఇన్ఫర్టైల్స్ అవుతున్నారు అంటే సిగరెట్ లో ఉండే లీడ్ అండ్ క్యాడ్మియం వల్ల స్పెర్మ్ మెర్ఫాలజీ అంటే దాని షేపే మారిపోతుందంట ఒకసారి ఇటు చూడండి ఇది నార్మల్ స్పెర్మ్ అండ్ ఇది ఆఫ్టర్ స్మోకింగ్ అబ్నార్మల్ స్పెర్మ్ ఇంకో ట్విస్ట్ ఏందంటే ఒక చైన్ స్మోకర్ కి అయితే ఎంత స్పెర్మ్ డామేజ్ అవుతదో అంతకన్నా ఎక్కువ ఎవరైతే పొల్యూటెడ్ ఏరియాస్ లో ఉంటారో చూసినామో వాళ్ళకి ఎక్కువ అయితదంట ఇంకా ఎవరైతే కోల్ మైండ్స్ లో పని చేస్తారో వాళ్ళకి గాని దాని చుట్టుపక్కల ఉండే వాళ్ళు అయితే ఇంకొకరు
(10:22) ఇన్ఫరెన్స్ అయ్యే ఛాన్స్ ఉంటదంట సరే ఇవన్నీ చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను ఇంకా కానీ బాగానే చెప్పిన విజ్ఞానం వీటికి ఏం సొల్యూషన్ లేదంటే ఉంది కచ్చితంగా గా ఉంది ప్రతి ఒక్క దానికి సొల్యూషన్ ఉంటది కదా బ్రో దీనికి కూడా ఉంది స్పెర్మ్ కౌంట్ జీరో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు కొన్ని కొన్ని చేంజెస్ చేసుకుంటూ వెళ్తే కొన్ని డేస్ తర్వాత స్పెమ్ కౌంట్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయంట ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్ ఉంది ఆ స్మోకింగ్ ని కొన్ని డేస్ బంద్ చేస్తే మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంటదంట స్పెమ్ కౌంట్ లేదు కుదరదు మేము ఇట్లానే ఉంటామంటే కూడా మీలాంటి దేవుళ్ళకు సైంటిస్టులు కొన్ని
(10:48) ఆల్టర్నేటివ్ కూడా కనుక్కున్నారు అవేంటో తెలుసుకోవాలని ఉంది కదా చెప్తా ఫస్ట్ ఇంతవరకు వీడియో చూసిరు కదా నచ్చింది కదా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన కదా మరి వీడియోని లైక్ చేయాలి కదా అమ్మా ఇంత కష్టపడి వీడియో చేస్తే కనీసం లైక్ చేస్తలేరు అట్లానే మీ ఒపీనియన్ కూడా కామెంట్ లో చెప్పండి మీకు ఇంకేమైనా టిప్స్ తెలిస్తే కామెంట్స్ లో చెప్పండి అవి కూడా యూస్ అవుతాయి కదా అందరికీ సో ఫైనల్ గా ఆల్టర్నేట్స్ ఏందంటే దానికి కూడా సర్జరీస్ ఆపరేషన్స్ ఉంటాయి మీరేం భయపడకండి హార్మోనల్ థెరపీ ఆర్టిఫిషియల్ సిమిలేషన్ ఐ విఎఫ్ లాంటివి చాలానే ఉంటాయి అయినా మనం జాగ్రత్తగా ఉండి
(11:14) జాగ్రత్తలు పాటిస్తే ఇలాంటి సర్జరీస్ ఆపరేషన్స్ అవసరం లేదు నాచురల్ గానే హెల్దీ గా ఉంటాం హెల్దీ లైఫ్ స్టైల్ అనుభవిస్తాం అనేది నా ఒపీనియన్ మీరేమంటారు మరి చాలా ఇంట్రెస్టింగ్ గా చూశారు కదా ఎండ్ వరకు స్కిప్ చేయకుండా ఆ చూస్తారు ఎందుకు చూడాలి రేపు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ కదా మరి వీడియో అర్థం కాకపోతే మళ్ళీ చూడండి నేను ఏమైనా తప్పు మాట్లాడండి ఉంటే సారీ ఫర్ దట్ నా ఒపీనియన్ ఎవ్వరిని కించపరచడానికి మాత్రం అస్సలు కాదు వీడియో నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే జెన్యూన్ గా నచ్చలే బ్రదర్ అని కామెంట్ చేయండి మీరు ఏం చెప్పినా నేను తీసుకోవడానికి రెడీ
(11:39) ఎందుకంటే ఈ ఛానల్ నా ఒక్కడిది కాదు మనందరిది వీడియోని మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క గ్రూప్ లో షేర్ చేయండి ఎందుకంటే ఇంత మంచి నాలెడ్జ్ ఉన్న వీడియోని రిస్క్ చేసి మరి వేసిన నువ్వు ఒక్కడివే చూసి నాలెడ్జ్ తెచ్చుకునే స్వార్ధం అంటారు బ్రో దీన్ని సో అందరికీ షేర్ చేయండి సరే ఎనీవేస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మన పాత వీడియోలన్నీ ఎవరైతే చూడలేదో తొందరగా వెళ్లి ఆ వీడియోస్ కూడా చూసేయండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి కొత్తగా మన ఛానల్ ని చూసేవాళ్ళు తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో థాంక్యూ ఫర్ వాచింగ్ అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్
(12:04) కీప్ ఎక్స్ప్లోరింగ్ జై హింద్

No comments:

Post a Comment