Wednesday, July 8, 2026

అనుమానం బంధాన్ని చంపేస్తోందా? రిలేషన్షిప్ ఓసిడి అంటే ఏమిటి? | Rishi Kumar | Square Talks

అనుమానం బంధాన్ని చంపేస్తోందా? రిలేషన్షిప్ ఓసిడి అంటే ఏమిటి? | Rishi Kumar | Square Talks

Author Name:Square Talks

Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial

Youtube Video URL:https://www.youtube.com/watch?v=dUTIA5ugt18



Transcript:
(00:09) హలో వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ నేను హర్షిత ఈరోజు టాపిక్ వచ్చేసి రిలేషన్షిప్ ఓసిడి పేర్లోనే తెలుస్తుంది ఇదొక ఓసిడి అని దీని గురించి మనతో డిస్కస్ చేయడానికి మనతో ఉన్నారు సైకాలజిస్ట్ రిషి కుమార్ గారు. హలో సార్ అయితే ఈ రిలేషన్షిప్ ఓసిడి అంటే ఏంటి? ఫస్ట్ ఓసిడి గురించి డిస్కస్ చేసుకుని తర్వాత రిలేషన్షిప్ అంటే ఏంటో మాట్లాడుకున్న తర్వాత అసలు ఒక రిలేషన్షిప్ ఓసిడి గా ఎలా మారుతది అనేది తర్వాత డిస్కస్ చేం ఫస్ట్ ఓసిడి అంటే ఏంటంటే చాలామంది టైప్స్ ఉంటాయి ఓసిడి లో చాలా రకాలు ఉంటాయి అంటారు రకాలు అంటూ ఏమి ఉండవు ఓసిడి యొక్క అబ్జర్వేషన్ ఏంటంటే అబ్సెసివ్ కంపల్సివ్
(00:53) డిసార్డర్ అంటే అబ్సెసివ్ థాట్స్ కంపల్సివ్ డిసార్డర్ అంటే కంప కంపల్సివ్ బిహేవియర్ దాన్ని కలిపి డిసార్డర్ గా మనం పిలుస్తాం. కాకపోతే ఆ మరి టైప్స్ అంటే ఏంటి ఆ టైప్స్ గురించి చాలామంది చెప్తుంటారు కదా ఇది రిలేషన్షిప్ ఓసిడి లేదంటే హెచ్ ఐవ ఓసిడి హెయిర్ ఓసిడి స్లీప్ ఓసిడి లేదంటే సూసైడల్ ఓసిడి లేదంటే సెక్షువల్ ఓసిడి హోమోసెక్షువల్ ఓసిడి ఇలా రకరకాల ఓసిడిస్ ఉంటాయి అని చెప్పారు టైప్స్ అంటే మీనింగ్ మనం ఫస్ట్ అఫ్ ఆల్ ఓసిడి యొక్క అబ్జర్వేషన్ మనకు అర్థమైతే మిగతావన్నీ క్లారిటీ వస్తాయి ఫస్ట్ ఓసిడి అంటే అబ్సెషన్ అంటే అది దేని మీదైనా
(01:35) ఉండొచ్చు. దీని మీద ఉండాలని ఎప్పుడూ చెప్పరు. దేని మీద ఉంటే దానికి ఒక టైటిల్ పెట్టుకుంటాం తప్ప అది ఒక టైప్ కాదు. అలా విధంగా సో దేని మీదైనా ఉండొచ్చు దేని మీద అయితే ఒక అబ్సెషన్ ఏర్పడిపోయే విపరీతమైన భయం అవే థాట్స్ రిపీటెడ్ గా వస్తూ ఉన్నాయి వాటి రిలేటెడ్ ఎక్కువ థాట్స్ వస్తున్నాయి అంటే దాన్ని మనం ఆ ఓసిడి గా మనం కన్సిడర్ చేయొచ్చు.
(02:01) సో ఇది దీన్ని ఓసిడి గా మనం చెప్పుకోం నెక్స్ట్ రిలేషన్షిప్ ఓసిడి గురించి చెప్తున్నాం కాబట్టి ఫస్ట్ రిలేషన్షిప్ అంటే ఏంటంటే రిలేషన్షిప్ అనేది ప్రతి జీవరాశి ఇంకొక జీవరాశితో లేదంటే సేమ్ జీవరాశి అనా అవ్వచ్చు లేదంటే అదర్ జీవరాశులతో కూడా కొంత కొంత కాలం ట్రావెల్ చేసిన తర్వాత వాళ్ళలో కొంత ఎమోషనల్ బాండింగ్ అనేది ఏర్పడుతుంది.
(02:28) ఆ బాండింగ్ ఏర్పడిన తర్వాత వాళ్ళలో ఒక రిలేషన్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. అది టెంపరరీ ఉండొచ్చు లేదంటే పర్మనెంట్ ఉండొచ్చు అంటే వాళ్ళు పెట్టుకునే లేబుల్ ప్రకారం కొంతమంది కమిటెడ్ అంటారు కొంతమంది ఏ కమిట్మెంట్ లేని రిలేషన్షిప్ అంటారు. సో ఇలా రకరకాల టైప్ పెట్టుకుంటారు అండ్ యూజువల్ గా ఎక్కువగా అది ఏ ఏ ఒక్క రిలేషన్షిప్ అయినా కొంత జెల్సీనెస్ ఉంటది.
(02:55) ఇప్పుడు ఆ కన్న కూతుర అయినా సరే తన తనతో తన తమ్ముడు మంచిగా ఆ రిలేషన్షిప్ అంటే మంచి బాండింగ్ ఉంది వాళ్ళద్దరి మధ్య మంచి ఎమోషనల్ బాండింగ్ ఉంది అనేటప్పుడు ఆ ఒక్క ఎవరైతే ఉన్నారో ఆ అలా కొడుకు ఉన్న తల్లితో క్లోజ్ గా ఉన్నా సరే ఆమె చూడలేదు. ఈవెన్ దో తను సిస్టరే కానీ కొంత ఆ ఎమోషన్ ఉన్నప్పుడు కొంత జెల్సీనెస్ అనేది ఉంటది.
(03:23) ఆ కూతురు పుట్టిన తర్వాత కూతురి మీద ఎక్కువ తండ్రికి ప్రేమ ఉంటాది. మ్ అప్పుడు ఆమె యొక్క ఎవరు భార్యకు కొంత జెల్సీనెస్ ఏర్పడతాది లేదంటే ఆ కొడుకు పుట్టిన తర్వాత ఆమె ఎక్కువ తల్లిద అతని తల్లి దగ్గరికి ఎక్కువ వెళ్తాడు అప్పుడేమో తండ్రికి కొంత జెల్సీనెస్ అనిపిస్తది. ఇలా కొంత జెల్సీనెస్ అనేది రిలేషన్షిప్ లో ఉండడం అనేది సహజంగా ఉంటుంది ఎందుకంటే ఆ కొంతకాలం వాళ్ళతో ట్రావెల్ చేసి ఒక ఎమోషన్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎమోషన్ వచ్చింది అది బ్రేక్ అయితది ఏమన్న భయంతో ఆటోమేటిక్ గా ఆ యొక్క ఇది ఏర్పడుతుంది.
(04:03) కాకపోతే అది ఏ లెవెల్ కి వెళ్తుంది అనే దాన్ని బట్టి చూసుకోవాలి కొంతమందికి అది అలా అలా డౌట్స్ ఏర్పడిపోయి విపరీతమైన డౌట్స్ లో అదే విధంగా వచ్చి అది ఒక ఒక లెవెల్ దాటిన తర్వాత ఈ జెల్సీనెస్ అనేది అందరిలో కామన్ గా ఉంటుంది ఒక లెవెల్ దాటి వాళ్ళు వర్క్ ను కూడా సరిగ్గా చేసుకోలేకపోతున్నారు లేదంటే ఆ వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ లో కూడా ఇబ్బందులు వస్తున్నాయి ఆ ఓసిడి వల్ల అంటే అప్పుడు ప్రాబ్లం్ వచ్చే అవకాశం ఉంది దాన్ని ఒక డిసార్డర్ గా కన్సిడర్ చేస్తాం.
(04:34) అయితే తమని వదిలిపెట్టి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారేమో అనే భయాన్నే రిలేషన్షిప్ ఓసిడి అంటారు. ఆ భయం నుంచి వస్తుంది దాంట్లో లక్షణాలు చాలా ఉంటాయి. ఆ లక్షణాలు ఏంటి ఆ లక్షణాలు ఏంటంటే ఫస్ట్ ఒక్కొక్కరికి అందరికీ ఒకే టైప్ ఆఫ్ లక్షణాలు ఉండకపోవచ్చు వాళ్ళ రిలేషన్ బట్టి తనకుండే మెంటల్ స్టేటస్ బట్టి లక్షణాలు ఉంటాయి అందరికీ ఇప్పుడు హైజనిక్ ఓసిడి అంటే ఓవర్ గా క్లినిక్ అందరూ చేస్తారు.
(05:00) కానీ ఇక్కడ అలా ఉండదు కొంతమంది ఏంటంటే వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ సింటమ్స్ ఉంటాయి కొంతమంది ఏంటి ఆఫీస్ కి వెళ్తారు. తన హస్బెండ్ ఆఫీస్ కి వెళ్తారు అతనికి అలాంటి టైప్ ఆఫ్ ఓసిడి ఉందనుకోండి వాళ్ళ వైఫ్ అక్కడే ఉందో లేదో ఇంటికాడు ఉందో లేదో లేదంటే ఎవరితోన నేను వెళ్ళిపోయిందా లేదంటే ఆ పక్కన ఉండే పర్సన్ ఎవరైనా ఒక లేడీని పెట్టి ఆమెని ఒక ఇన్వెస్టిగేటర్ ఇన్వెస్టిగేటర్ లా చూడడమని చెప్పి తనకు కొంత డబ్బులు ఇవ్వటం లేదంటే ఇతను ఆఫీస్ కి వెళ్లి అదే డౌట్ తో ఉండి మళ్ళీ ఇంటికి వచ్చి చెక్ చేసుకుంటూ ఉండటం ఆమె ఇంటికాడ ఉందా లేదా చూడటం తన ఫోన్ ని విపరీతంగా
(05:35) హ్యాక్ చేసేసి అంటే అంటే ప్రతి దగ్గర కూడా అంటే సోషల్ మీడియాలు అన్నీ యాక్ట్ చేయడం అంటే ఇతనేమ ఈవెన్ దో YouTube కూడా తన అకౌంట్ే ఇవ్వటం అంటే అందులో కూడా చాటింగ్ చేసుకుంటుందేమో అంటే హైడ్ చేసి చాటింగ్ చేసేస్తుంది కామెంట్ సెక్షన్లో ఆ కామెంట్ సెక్షన్ లో చేస్తుందేమో లేదంటే మిగతా సోషల్ మీడియాస్ యప్స్ ఏమైనా ఉన్నాయా కొత్త యాప్స్ ఏమన్నా చేస్తున్నారేమో ఇలా రోజు వాటి గురించి చెక్ చేయడం ఇలా లేదంటే ఆగగు ని అకౌంట్ ని తన దగ్గర ఉంచుకోవడం తన ఎక్కడిక వెళ్తుంది ఇలా చేయడం ఒక దగ్గర ఏం జరిగిందంటే ఆ Google ఏదైతే ఉందో ఆ దాన్ని తిన తన దగ్గరే ఉంచుకున్నాడు ఆ అకౌంట్
(06:16) నిగల్ అకౌంట్ ఉంచుకొని ఆమె సైన్ ఇన్ చేస్తుంది తన దగ్గర తంద ఎలా ఎక్కడికి వెళ్తుంది ఏం చేస్తుంది చూస్తే తను వేరే ఎక్కడికో క్యాంప్ వెళ్ళ ఆమె అక్కడే ఉంది ఆమె అక్కడే ఉంటే ఆమె ఏదో వర్క్ మీద పక్క ఏదో ఒక ఆఫీస్ వర్క్ దానికి వెళ్ళింది. అక్కడ తను ఏదో ఒక బిల్లు ఏదో కొన్నట్టు కూడా బిల్లు పేపర్ ఉన్నప్పటికీ ఆ పక్కన హోటల్ ఉంది.
(06:39) అంటే ఆ చిన్న డిఫరెన్సేషన్ వల్ల అతనికి విపరీతమైన డౌట్ వచ్చి తన హోటల్ కి వెళ్ళింది ఎవరితోన వెళ్ళిందేమో అక్కడికి ఎందుకు వెళ్ళింది ఇలా ఇలా చేసి అక్కడికి వెళ్లి ఆ హోటల్ మేనేజర్ ని ఈమె వచ్చిందా లేదా సిసి కెమెరాలు ఇచ్చి ఆ సిసి కెమెరాలు ఇచ్చినా సరే అతను ఇంకా ఈ సిసి కెమెరాలు మనిపులేట్ చేశారేమో లేదంటే డిలీట్ చేసేసారేమో అని అతను భయపడి స్టిల్ ఆమె ఆ ప్రూఫ్ ఇచ్చినా సరే ఈవెన్ దో ఏంటది ఆ బిల్ బిల్స్ ఇచ్చినా ఇక్కడ నేను ఐటం కొన్నాను అని బిల్స్ ఇచ్చినా సరే కొంతవరకు నమ్మకపోవడం కొన్నిసార్లు ఏమవుతుందంటే టెంపరరీ రిలీఫ్ వస్తది ఓకే మేము తప్పు
(07:16) చేయలేదు అని ఉంటుంది మళ్ళీ స్టిల్ తనకి ఆ విపరీతమైన యంజైటీ ఉంటుంది. అతనికి ప్రాబ్లం ఉంది తనకి సైకలాజికల్ ప్రాబ్లం ఉండటం వల్ల అతని యొక్క బిహేవియర్ విపరీతంగా అలా ప్రతి దగ్గర చెక్ చేయడం అలా ప్రతి ఒక్కరిలో కూడా ఇవి మేల్ కే ఉంటాది ఫీమేల్ కు ఉండదు అని కాదు ఫీమేల్ లో కూడా అలాగే అతని హస్బెండ్ ఫోన్ చెక్ చేయడం లేదంటే ఆ ఎవరితో నేను మాట్లాడిన ఫంక్షన్ లో ఇద్దరు ఫంక్షన్ కి వెళ్ళిన అతని పైన ఆమె కంప్లీట్ గా ఒక ఇది కన్న వేసి ఉంచడం అతను ఎవరిని చూస్తున్నాడు ఎక్కడున్నా ఎలా ఎవరితో మాట్లాడుతున్నాడు మాట్లాడినప్పుడు ఎవరిని చూస్తున్నారో ఈమె తినకుండా ఆమె
(07:56) ఫంక్షన్ కి ఆ ఎంజాయ్ కూడా చేయకుండా అతని మీదే ఉండటం అలా అలా అదే థాట్స్ తో ఉంటారు నిరంతరం ఎవరి మీద అయితే ఆ అబ్సెషన్ ఉందో వాళ్ళు లైఫ్ లాంగ్ అంటే లైఫ్ లాంగ్ అని కాదు ఎనీ టైం ప్రతి టైం కూడా వాళ్ళు అదే తిరుగుతు థాట్స్ ఉంటాయి రకరకాలుగా థాట్స్ ఉంటాయి రకరకాలుగా ఆ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఈ విధంగా కాదండి ఇంకా డౌట్ ఉందేమో లేదంటే సారీ ఈ విధంగా కాకుండా ఆ ఇంకా ఏదైనా చేస్తుందేమో ఇంకా ఈ విధంగా ఏ విధంగాయినా నన్ను చీట్ చేస్తుందేమో అని ఆ కన్ఫర్మ్ వేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు స్టిల్ కొంతవరకు టెంపరరీ కన్ఫర్మేషన్ వస్తది మళ్ళీ
(08:37) స్టార్ట్ అవుతది. మ్ అయితే దీని రూట్ కాజ్ ఏంటి సాయ్యా రూట్ కాజ్ అంటే ఒక రూట్ కాజ్ అనేది చెప్పలేము చిన్నప్పటి నుంచి వాళ్ళు పెరిగే విధానంలో ఆ ఆ పెరిగే విధానంలో ఫ్యామిలీలో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి లేదంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎక్కువ ఇలాంటి ఇంపాక్ట్ ఏదైనా జరిగింది అనేది ఒకటి తీసుకోవచ్చు లేదంటే చిన్నప్పటి నుంచి తనకి ప్రాపర్ రిలేషన్ పట్ల ఐడియాలజీ నెగిటివ్ గా కమ్యూనికేట్ చేయడం అంటే ఈ విధంగా రిలేషన్ ఉంటది లేదంటే తనకి అయ్యే కమ్యూనికేషన్ బట్టి ఉంటది లేదంటే ఫ్యామిలీ మెజారిటీ ఇన్సెక్యూరిటీ తనకి ఆమె వెళ్లిపోయిన లేదంటే అతను వెళ్ళిపోయినా నా జీవితం ఇక్కడితో
(09:22) ఆగిపోతది. ఇంతకుమించి ముందుకు వెళ్ళదు. నా లైఫ్ ఇక్కడితో ఆగిపోతది అనేది తన యొక్క బలమైన నమ్మకం ఎక్కువ పెట్టుకోవడం వల్ల ఇది వస్తది. ఇప్పుడు మల్టిపుల్ రిలేషన్ ఉండే వాళ్ళకి ఇలాంటి రిలేషన్షిప్ ఓసిడి ఉండదు ఎందుకు ఈమె కాకపోతే ఇంకొక సెకండ్ సెకండ్ ఛాన్స్ ఉంటది కాబట్టి ఉండదు. కానీ ఇక్కడ సింగిల్ ఉండే వాళ్ళకి ఎక్కువ ఈ ఓసిడి వచ్చే అవకాశం ఉంటది.
(09:48) కాబట్టి ఎందుకు మరి మల్టిపుల్ కి లేదు సింగిల్ వాళ్ళకి ఉందంటే ఆసి మిస్ అయిపోతదేమో ఆ సింగిల్ మళ్ళీ దొరకదేమో దొరకదేమో మళ్ళీ నాకు ఇంకఎవరు రిలేషన్ లోకి రారేమో నేను ఒంటరి అయిపోతానేమో నా లైఫ్ లో ఇంకా ఏ రిలేషన్ ఇంకా సెట్ అవ్వ నాతో ఎవరు ఉండరేమో ఉండరేమో నా ఏజ్ ఒకటి అయిపోతుంది ఇలా మిగతా ఫాక్టర్స్ అన్నిటిలతో కంపేర్ చేసుకుంటూ నాకు పెద్ద ప్రొఫెషన్ లేదు ఈ ప్రొఫెషన్ కి ఎక్కువ ఇంకొకళ రారేమో ఈ మీద అదృష ష్టంగా వచ్చింది ఇలా ఇన్సెక్యూరిటీస్ ఉండడం లేదంటే లాస్ట్ బిఫోర్ రిలేషన్షిప్ ఈ యొక్క ఇంపాక్ట్ కూడా ఆ రిలేషన్ లో ఉంటది ఆ ఇంపాక్ట్ లో ఏమైనా స్ట్రాంగ్ ఫెయిల్యూర్
(10:27) జరిగింది అంటే ఆ అవతల ఆపోజిట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆమె ఆమె గాని అతను గాని ఎక్కువగా ఇంపాక్ట్ చేయడం గాన అంటే ఎమోషనల్ గా డీప్ లెవెల్ లో వెళ్లి తర్వాత చీట్ చేయడమో లేదంటే ఇంకో కారణం వల్ల విడిపోవడం వల్లనో దాని యొక్క ఇంపాక్ట్ కూడా అంటే ఆ రిలేషన్షిప్ వలన దీని మీద ఇంపాక్ట్ పడతది. ఇలా రకరకాల కారణాలు ఉంటాయి ఒకటి అని చెప్పలేము అక్కడ ఉండే కల్చర్ బట్టి కూడా కొన్ని కారణాలు ఉండొచ్చు.
(10:54) అయితే పుట్టిన తర్వాత మదర్ బిడ్డకి దూరంగా కొన్ని రీజన్స్ వల్ల వెళ్ళిపోవడం వల్ల మిస్ట్రస్ట్ అనేది డెవలప్ అవుతుంటది. ఉమ్ ఇది కూడా ఒక రీజన్ అవ్వచ్చా రిలేషన్షిప్ ఓసడకి అంటే పేరెంట్స్ ప్రాపర్ ఎమోషన్ బాండ్స్ ఇస్తే ఇలాంటి ఇదే కాదు సైకలాజికల్ మెజారిటీ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ రావు. కొంతవరకు నెగిటివ్ బిలీఫ్ సిస్టం ఫామ్ అయినప్పటికీ ఓసిడి లెవెల్ కి రాదు వాళ్ళకి కొంత సింపుల్ గా తీసేసుకో ఇప్పుడు ఓసిడి అంటే ఏంటంటే ఆ ఒక్కటే నెగిటివ్ బిలీఫ్ సిస్టం ఉంది ప్రతి దాంట్లో వాళ్ళందరూ పాజిటివ్ గా ఉన్నారు అని కాదు వాటి పట్ల కూడా నెగిటివ్ బిలీఫ్ సిస్టమ్స్ ఉన్నాయి
(11:32) కానీ అది వాళ్ళ లైఫ్ కి అంత ఇంపాక్ట్ చూపించలేదు. ప్రతిది కూడా ఓసిడీ గా మారిపోదు ప్రతి యొక్క నెగిటివ్ బిలీఫ్ సిస్టం కూడా ఓసిడి గా మారిపోదు. ఇప్పుడు ఆ చాలా మందికి ఏదో సెక్సువల్ సిటీ తో సఫర్ అవుతారు. మిగతా వాటిలో కూడా వాళ్ళకి కొంతవరకు నెగిటివ్ బిలీఫ్ సిస్టం ఉంటది అంటే సూసైడ్ పట్ల ఏం పాజిటివిటీ లేదంటే ఏం లేదు కొంతవరకు నెగిటివ్ బిలీవ్ సిస్టమే ఉంటది కానీ అది ఓసిడి గా మరి ఎందుకు మారలేదు అంటే దాని యొక్క ఇంపాక్ట్ అంత చూపించలేదు.
(11:58) హమ్ సో ఇలా వాళ్ళు చిన్నప్పటి నుంచి చాలా మంచిగా ఏవైతే మన ఏరికరక్షన్ థియరీ ప్రకారం అవన్నీ ఫుల్ఫిల్ అయినాయి అనుకోండి ఆ ఫస్ట్ టీనేజ్ వరకు ఆ యొక్క ఇంపాక్ట్ అనేది పాజిటివ్ గా ఉంటే ఆటోమేటిక్ గా ఇలాంటి యంజైటీస్ గాని ఇలాంటివి ఏవి రాకుండా ఉంటాయి కాబట్టి ఆ తల్లిదండ్రులు పిల్లవాడిని చిన్నప్పుడు వదిలేయడం హాస్టల్లో వేయటం ప్రాపర్ రిలేషన్షిప్ అంటే ఏం లేకపోవడం ఆటోమేటిక్ గా ఆ ఎమోషన్ బాండ్ దొరకకపోతే ఎవరు ఒకరిని తను నమ్ముతుంటది అతను బ్రేక్ చేశారు అనుకోండి అప్పుడు ఆటోమేటిక్ గా సెకండ్ రిలేషన్ నుంచి లేదంటే ఆ రిలేషన్ నుంచే కొంత డౌట్ ఎక్కువ ఉంటది.
(12:39) అయితే మీరు అన్నట్టు రిలేషన్షిప్ ఓసిడి అనేది రొమాంటిక్ రిలేషన్షిప్స్ లో కాకుండా మిగతా రిలేషన్షిప్ లైక్ ఫాదర్ డాటర్ ని అనుమానించడం ఆ తల్లి కొడుకుని అనుమానించడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయా లేకపోతే బ్రదర్ సిస్టర్ ని అనుమానించడం మ్మ్ ఉంటాయి రిలేషన్షిప్ ఓసిడి అంటే ఓన్లీ రొమాంటిక్ లో ఎక్కువ ఉంటాయి ఎక్కువ స్థాయిలో ఉంటాయి మిగతా రిలేషన్షిప్స్ లో కూడా ఉంటాయి.
(13:10) ఒక ఆ ఒక కేస్ ఏమైందంటే ఆ పేర్లో ఉండి మనం బయట పెట్టకూడదు కానీ ఒక కేస్ ఏంటంటే అలా మదర్ సొంత మదరే ఆమె కొంచెం తన యొక్క ఎవరు తన ఆ వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో అతను కొంచెం వేరే దగ్గర ఉండటం వల్ల ఈమె మల్టిపుల్ రిలేషన్స్ పెట్టి ఆ ఆ మల్టిపుల్ రిలేషన్స్ అనేవి ఆ యొక్క సన్ కి నచ్చక అతను కూడా అంటే అతను అతను చెక్ చేయడం టెస్ట్లు చేయడం ఎక్కడికి వెళ్తుంది ఇలా రకరకాలుగా అదే మూడ్లో కూడా ఉండటం బట్ ఇది ఏ లెవెల్ వరకు ఉంటాది అనేది కూడా చూసుకోవాలి బట్ అది మెజారిటీలో తీసుకోము యూజువల్ గా రొమాంటిక్ రిలేషన్షిప్స్ లోనే ఎక్కువ ఉంటాయి.
(13:52) మిగతా రిలేషన్షిప్ లో కూడా కొంతవరకు ఉండొచ్చు. ఆ ఇది ఓసిడి అంటున్నారు కాబట్టి ఈ టైప్ ఆఫ్ ఈ ఓసిడి లో కంపల్షన్స్ ఎలా ఉంటాయి? కంపల్సన్స్ ఒక కంపల్సన్స్ అంటే ఇదే మనం చెక్ చేయడం ఎక్కువగా ఆఫీస్ వర్క్ లో ఉండకుండా ఏవో ఒక లీవులు పెట్టి తన వైపే ఉండటం తనకు తెలియకుండా వేరే ప్లేసుల్లో నిరంతరం తన వెనకాతల తిరగడం ఒక వేరే ప్లేస్ నుంచి తను అబ్సర్వ్ చేయడం లేదంటే కనిపించకుండా లేదంటే కొంతమందిని పెట్టడం ఏదైతే ఇన్వెస్టిగేటర్ లా పెట్టడం ఇది కూడా ఒక కంపల్సివ్ బిహేవియర్ కిందే మనం చూసుకోవాలి కంపల్స అంటే ఏంటంటే అది ఆ కన్ఫర్మేషన్ ఏదైతే థాట్ వచ్చిందో ఆ థాట్స్
(14:38) వస్తున్నాయో వాటి కన్ఫర్మేషన్ తీసుకురావడమే కంపల్సన్ కంపల్షన్ అంటే ఒక ఆ ఏదంటే మనం ఈ మిగతా ఓసిడి లాగా రిపీటెడ్ గా కాదు డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయో అదే కంపల్షన్ చేస్తుంటారు చెక్ చేయడమే కంపల్షన్ ఆ చెకింగ్ అనేది ఏదైతే థాట్ వచ్చిందంటే కన్ఫర్మేషన్ వచ్చినంత వరకు దాన్ని రకరకాలుగా చెక్ చేస్తూ ఉంటారు ఆ కంపల్సన్స్ అనేవి కొంత కొంత లెవెల్ కి వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది ఆ సూసైడ్ చేసుకొని చనిపోవడం ఈ లెవెల్ దాటిపోయి దాని తట్టుకోలేక లేదంటే ఆమెనైనా చంపేయడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి సో ఆ విధమైన కంపల్సన్స్ కూడా ఉంటాయి అంత భయంకరంగా
(15:16) ఉంటాయి రిలేషన్షిప్ ఓసిడి అంటే ఏదో ఒక అనుమాన అంటే జెల్సీనెస్ ఈ లెవెల్ కాదు ఒక లెవెల్ దాటి ఒక డిసార్డర్ లాగా ఉండటం మ్ అంటే వాళ్ళు రిలేషన్షిప్ లో ఉండాలంటేనే భయపడే స్థితిలో వాళ్ళ యొక్క జెల్సీనెస్ పెరగడం అనేది అనేది రిలేషన్షిప్ ఓసిడి కి ఎందుకని మనం కన్సిడర్ చేయ అయితే అనుమానం ఉండి రిలేషన్షిప్ ఓసిడి రెండు సేమా అనుమానమే ఆ రిలేషన్షిప్ ఓసిడి కాకపోతే లెవెల్ ఏ లెవెల్ లో ఉందంటే ఆ ఆ లెవెల్ మనం అసలు మనం చెప్పుకోవడానికి అంటే ఊహ కందనంత లెవెల్ లో ఉంటుంది.
(15:51) మనకి కొన్ని కేసెస్ వినటం చూస్తాం కానీ కొన్ని కేసెస్ కొత్త కొత్త కేసెస్ వచ్చే కొలది ఆ రిలేషన్షిప్ ప్రొసీడిల్ మీద ఇంకా ఇంకా తెలుస్తాయి ఈ విధంగా కూడా చెక్ చేస్తారా అనేది కూడా మనకు తెలుస్తది. అది పేరెంట్స్ లో ఎవరికో ఒకరికి రిలేషన్షిప్ ఓసిడి ఉంటే అదిపై అది పిల్లలపై ప్రభావం చూపుతుందా ప్రభావం చూపుతుంది బట్ జెనటికల్ గా ఈ ఓసిడి వస్తది ఇలాంటిది ఏం కాదు ప్రభావం అంటూ ఉంటది ప్రభావం కచ్చితంగా కనిపిస్తది ఆ వాళ్ళ పేరెంట్స్ లో ఎవరికైనా ఇలాంటి ఓసిడి ఉండి వాళ్ళ లైఫ్ ని ఆపోజిట్ పర్సన్ ఏమి చేయలేక అతనితోనే ఆ సఫర్ అవుతూ కంటిన్యూ సఫర్ అవుతూ కంటిన్యూ అవుతూ
(16:30) ఉంటుందో ఆటోమేటిక్గా అక్కడ కొంత ఇంపాక్ట్ చూడటం కొంతమంది చూడండి వాళ్ళ పేరెంట్స్ సరిగా లేకపోతే తనకు కూడా మ్యారేజ్ మీద ఇంట్రెస్ట్ కోల్పోవడం నాకు కూడా మ్యారేజ్ చేసుకోవాలనిపించడం నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు ఇలాంటివన్నీ చెప్తుంటారు ఎందుకు బికాజ్ ఆఫ్ ఆ యొక్క ఇంపాక్ట్ వీళ్ళ మీద పడింది కాబట్టి అలానే ఓసిడి ఏదైతే ఉందో అలాంటివి వాళ్ళ పేరెంట్స్ లో ఉంటే పిల్లల మీద కూడా ఇంపాక్ట్ అనేది డెఫినెట్ గా జరుగుతుంది.
(17:02) ఉమ్ అయితే ట్రీట్మెంట్ దీనికి ఓ దీన్ని ఓవర్కమ్ చేయడానికి సొల్యూషన్స్ కానీ మీరు ఎలా ఇస్తారు? నేను యాక్చువల్ గా ఫస్ట్ అసెస్మెంట్ చేసేటప్పుడు వాళ్ళకి ఏ లెవెల్ లో ఉంది అనేది చూసుకొని ఆ ఓసిడి వలన వాళ్ళకి స్లీప్ కూడా రావట్లేదు ఫుడ్ కూడా తినడానికి ఇంట్రెస్ట్ ఇవ్వట్లేదు. లేదంటే ఎక్కువగా వాళ్ళు దాని గురించే డిస్కస్ చేస్తున్నారు ఈవెన్ దో అసెస్మెంట్ లో మనం వినే స్టేజ్ లో కూడా లేనప్పుడు కొంత మెడిసిన్ డెఫినెట్ గా అవసరం వినే స్టేజ్ లో ఉన్నారు కొంత పర్లేదు అనేటప్పుడు కౌన్సిలింగ్ తీసుకుంటాను నా యొక్క టైప్ ఆఫ్ కౌన్సిలింగ్ డిఫరెంట్ గా ఉంటది నా యొక్క టెక్నికాలిటీస్ డిఫరెంట్ గా ఉంటాయి
(17:43) నావి కొంచెం మోర్ దెన్ ఎయిట్ ఉంటాయి కానీ ఎయిట్ అందరికీ ఇవ్వను ఆ యొక్క ఓసిడి బట్టి కొంతమందికి టెక్నికాలిటీ మారుతూ ఉంటాయి సో ఆ టెక్నికాలిటీస్ లో నేను ఒకప్పుడు కొంత సఫర్ అయి బయటికి 100% బయటికి వచ్చాను కాబట్టి వాటితో మిగతా ఓసిడీలతో తీసుకొని నా యొక్క టెక్నికాలిటీస్ ని నేను కొత్తగా ఓన్ గా డిజైన్ చేసుకున్నా అంటే ఇవి ఎక్కడ ఉండేవి కాదు నేను ఓన్ గా డిజైన్ చేసుకున్నాను కాబట్టి ఆ టైప్ ఆఫ్ టెక్నికాలిటీస్ ఇచ్చి వాళ్ళు టెక్నికాలిటీస్ లోనే మోర్ దెన్ 80% క్లారిటీ వస్తది.
(18:17) దెన్ ఆఫ్టర్ థెరపీ అనేది ఉంటది. డెఫినెట్ గా నేను కూడా ఎగ్జిస్టింగ్ థెరపీ ఇస్తాను. దాంతో పాటు కొన్ని థెరపీస్ అనేవి కూడా వస్తాయి మిగతా థెరపీలు కూడా ఉంటాయి కొన్ని అవసరాన్ని బట్టి ఐఆర్పి కూడా టెక్నిక్స్ ఇవ్వడం జరుగుద్ది లేదంటే కొంత మనం ఎంత లాజికల్ గా అర్థమైనప్పటికీ ఓసిడి గురించి ఎంత లాజికల్ గా తెలిసినప్పటికీ స్టిల్ మనం ఆ ప్రాక్టికల్ గా దిగాలి ఇప్పుడు ఐజనిక్ ఓసిడి ఉందనుకోండి అది మనకి ఎంత ప్రాక్టికల్ గా తెలిసినప్పటికీ ఆ సారీ థియరిటికల్ గా తెలిసినప్పటికీ ప్రాక్టికల్ గా మనం కొంచెం వాటిని చేస్తూ ఉండాలి ఫస్ట్ మరి ముందు కౌన్సిలింగ్ ముందు వాళ్ళకి కొంతవరకు ఆ బిలీఫ్ సిస్టం బ్రేక్
(18:59) అవ్వకముందు చేస్తే భయం పెరిగిపోయి ఇంకా ఇంకా ఓసిడి పెరిగిపోతుంది. ఆఫ్టర్ ఫ్యూ సెషన్స్ అయిన తర్వాత వాళ్ళకి ఆ బిలీఫ్ సిస్టం బ్రేక్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా వాళ్ళకి ఆ థియరీ అర్థం అవుతుంది కాబట్టి ఆ ప్రాక్టీస్ చేసేటప్పుడు భయం తక్కువ ఉంటది. ఆ భయం అనేది కొన్నాళ్ళకి కొంచెం ఫస్ట్ లో ఎంట్రన్స్ లెవెల్ లో ఎక్కువ ఉంటది తర్వాత తర్వాత అలాగా ఆటోమేటిక్ గా ఏం ప్రాక్టీస్ చేయాలి రిలేషన్షిప్ పోసిడలో రిలేషన్షిప్ ఓసిడీలో అనేది వాళ్ళకు ఉండే పర్టికులర్ థాట్స్ బట్టి పర్టికులర్ వాళ్ళకు ఉండే కోర్ బిలీఫ్స్ బట్టి దాన్ని బట్టి వాళ్ళ యొక్క ప్రాక్టీసెస్ ఉంటాయి
(19:34) అంటే ప్రతి ఓసిడికి ప్రాక్టీసెస్ ఉంటాయని కాదు కొన్నిటిలకి లాజిక్ అర్థంయతే సరిపోతది ఇప్పుడు సూసైడల్ ఓసిడి ఉంది దానికి ఏ ప్రాక్టీసెస్ లేవు ఇప్పుడు దానికి ఏమ అవసరం లేదు జస్ట్ లాజిక్ అర్థమైతే చాలు కొన్ని ఓసిడీలకి లాజిక్ అర్థమైతే సరిపోద్ది కొన్ని ఓసిడీలకి కొంతవరకు ప్రాక్టీసెస్ కూడా చేయించాలి.
(19:57) అంటే అవి చేయడానికి కొంతమంది చూడండి బుక్స్ పర్ఫెక్ట్ గా పెట్టాలని చూస్తారు ఆ పర్ఫెక్షన్ ఆ పర్ఫెక్షన్ పెట్టాలి అవి కొన్నవాళ్ళు బ్రేక్ చేయించాలి క్రమబద్ధంగా లేదంటే కొంతమందికి ఆ క్లీనింగ్ ఎక్కువ మోర్ దెన్ చేసుకుంటూంటారు వాళ్ళ కొన్ని ప్రాక్టీసెస్ ఉంటాయి అది నా ఓన్ గా క్రియేట్ చేసుకున్న ప్రాక్టీసెస్ ఎక్కడ ఉండేవి కాదు కొంత దీనికి టిఆర్పి రిలేటెడ్ గా ఆలోచిస్తూ ఉంటారు కానీ వేరు ప్రాక్టీసెస్ నా ప్రాక్టీసెస్ వేరు అది అవసరం ఎందుకంటే ఇప్పుడు ఏదైనా మనం ఒక కుకింగ్ చూడండి ఏదో కొత్త ఐటం వేరే కంట్రీస్ లో చేస్తున్నాం నేను థిరిటికల్ మీకు ఎంత చెప్పినా నేను విజువల్
(20:33) గా అది చూపించకపోతే మీరు ఎప్పటికీ 100% చేయలేరు. ఒక ఫుడ్ ఏదో చెప్పినా లేదంటే మనం చిన్నప్పటి నుంచి ప్రాక్టికల్స్ ఉంటాయి చూడండి. ప్రాక్టికల్స్ ముందు థియరీ ఉంటది కానీ థియరీ మనకు చెప్పేసినంత మాత్రాన ప్రాక్టికల్ చేసేము అతను ఎవరైతే ప్రొఫెషన్ ఉంటారో ముందు చేస్తారు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్స్ ని పిలిసి అది చేపించి విజువల్ గా చూపించిన తర్వాత మనక అది ఆ విధంగా కొంత మనకి ఆ ప్రాక్టికల్ అనుభవం అనేది ఉండాలి ఇప్పుడు కొత్త ప్లేస్ కి వెళ్తాం.
(21:02) మనం ఎంత కొత్త ప్లేస్ కి వెళ్ళినా స్టిల్ మనం ఎంత ఆ ప్లేస్ లో ఏమ ఉండదు పర్లేదు అన్నా సరే స్టిల్ ఆ రోజు కొన్ని రోజులు ఆ ఫియర్ అనేది ఉంటది. సో చిన్నప్పటి నుంచి వాళ్ళు ఒక ప్రాక్టీస్ లో బ్రతికి దాని వలన లేదంటే దాని వలన లాట్ ఆఫ్ డౌట్స్ ఏర్పడిపోయి ఒక డిసార్డర్ లెవెల్ కి వచ్చారు కాబట్టి ఆ ప్రాక్టీసెస్ అనేవి వాళ్ళు ఇంతమందుకు ఇంతకుముందు ప్రాక్టీస్ చేయలేదు కాబట్టి అటువైపు వెళ్ళాలని కొంచెం ఇనిషియల్ గా చాలా ఫియర్స్ ఉంటాయి అవన్నీ కూడా ప్రాక్టీసెస్ లో కౌన్సిలింగ్ లో ముందు బ్రేక్ అయితే దీని వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు లేదంటే ఆ లాస్ అనేది అర్థంవుతది లాస్
(21:37) అర్థమైనప్పుడు ఆటోమేటిక్ గా రెడీ అయిపోతారు గారు రెడీ అయితే ఆటోమేటిక్ గా బయటక వస్తుంది. మ్ దీన్ని పూర్తిగా అధిగమించొచ్చా అధిక ఇప్పటివరకు అధిగమించిన వాళ్ళు ఉన్నారా ఓసిడి అధికమించడం అనేది 100% సార్ ఎందుకు అంటే ఇది బయలాజికల్ ప్రాబ్లం కాదు. ఓసిడి అనేది ఏంటంటే సైకలాజికల్ గా వాళ్ళు పెరిగిన ఒక అంటే మనకి చూడండి టెక్నాలజీలో బాగా చెప్తారు.
(22:05) ఒక ఏదో ఒక మెమరీ కార్డు ని తీసుకొనో లేదంటే సారీ ఒక సాఫ్ట్వేర్ ని తీసుకొని రామ్ అంటాం కదా అందులో ఒక సాఫ్ట్వేర్ ఉంది ఆ సాఫ్ట్వేర్ ని ఎలా అయితే ఇంజెక్ట్ చేశారో అలాగే పెరిగినప్పటి నుంచి మనకి మన మన యొక్క బ్రెయిన్ లో ఒక సాఫ్ట్వేర్ ని ఇంజెక్ట్ చేశారు. అంతే తప్ప ఆ పెరిగే విధానం ప్రకారం ఒక సాఫ్ట్వేర్ ఇంజెక్ట్ అయింది.
(22:27) ఆ ఇంజెక్ట్ అయింది కాబట్టి ఆ సాఫ్ట్వేర్ అనేది ఒక ఈ యొక్క సమాజానికి ఆ సాఫ్ట్వేర్ ఫిట్ అవ్వకపోతే మనం అప్డేట్ చేసి మార్చేసినట్టే మనం కౌన్సిలింగ్ ఇచ్చి కూడా మన యొక్క మైండ్ సెట్ ని మన యొక్క బిలీఫ్ సిస్టం ని మార్చేయడమే తప్ప ఇందులో తగ్గకపోవడం లేదంటే లైఫ్ లాంగ్ మెడిసిన్ే వాడుకోవాలి ఓసిడి తగ్గదు అలాంటి బ్రమలు పడాల్సిన అవసరం లేదు. డామ్ షూర్ గా పర్ఫెక్ట్ కౌన్సిలింగ్ తీసుకుంటే డెఫినెట్ గా బయటికి వచ్చేయొచ్చు.
(22:55) అయితే ఇప్పుడు మెడిసిన్ అని మెన్షన్ చేశారు కాబట్టి మెడిసిన్ కూడా అవసరమయ్యే పరిస్థితులు వస్తాయా వస్తాయి బికాజ్ కమ్యూనికేట్ అనేది అవసరం కౌన్సిలింగ్ లో కదా కమ్యూనికేట్ అవ్వట్లేదు నా మాటే వినలేని స్థితిలో అతనే చెప్తున్నారు చెప్తున్న సరే నాకు అర్థమయింది అన్న సరే ఇంకా చెప్తూనే ఉన్నారు లేదంటే నైట్ స్లీప్ ఉండట్లేదు టూ అవర్స్ వన్ అవర్ పడుకుంటున్నారు.
(23:17) లాస్ట్ సెషన్ లాస్ట్ వన్ వీక్ బ్యాక్ ఒక ఆమె 50 ఇయర్స్ ఆమె వచ్చింది. ఆమె లాస్ట్ 20 డేస్ ఆర్ 40 డేస్ నుంచి ఆట అవర్స్ స్లీప్ లో ఉంది ఆమె కౌన్సిలింగ్ అడిగారు ఫస్ట్ సెషన్ లో నేను అసెస్మెంట్ చేసిన తర్వాత చెప్తాను అన్నాను ఆమె ఏజ్ కి నేను ఇవ్వడం కూడా కొంత సూటబుల్ కాదు 50 ఇయర్స్ అంటే నాకు కొంచెం కష్టం బిలో 40 ఇయర్స్ అండ్ ఇయర్స్ పక్కన పెడితే మెయిన్ వాళ్ళకి లాజిక్ పాయింట్ అర్థమైంది ఎడ్యుకేషన్ అవసరం లేదు లాజికల్ గా ఆలోచి అర్థం చేసుకుంటే చాలు ఎడ్ుకేషన్ వల్ల కొంతవరకు అది పెరుగుతది బట్ లాజికల్ గా అర్థం చేసుకుంటే సరిపోతది అండ్ ఆ వాళ్ళ యొక్క ఆ
(23:58) యొక్క స్థితి ఏ స్థితిలో ఉన్నారు అన్న దాన్ని బట్టి ఆ మెడిసిన్ అనేది అవసరం ఆమెకి క్లియర్ గా చెప్పాను మెడిసిన్ తీసుకోవాలిఅంటే మెడిసిన్ వల్ల వాళ్ళు భయపడతారు యూజువల్ గా మెడిసిన్ మీద చాలా భయం ఉంటది మెడిసిన్ అంత డేంజరస్ మెడిసిన్స్ ఇప్పుడు ఇవ్వట్లేదు అంత భయపడాల్సిన అవసరం ఏమ లేదు. ఆ నార్మల్ మెడిసిన్ ఇస్తున్నారు సైకియాట్రిక్ లే స్కిజోఫీనియాకి ఇచ్చేవి లేదంటే ఇంకా కొంచెం అన్కంట్రోల్ గా ఉండే కొన్ని బిహేవియర్స్ ఉంటాయి కదండీ సైకోసిస్ లాంటివి ఆల్ టైప్ ఆఫ్ మెడిసిన్స్ ఇచ్చేరు జస్ట్ నార్మల్ మెడిసిన్స్ ఇస్తారు అంత భయపడిపోవాల్సిన అవసరం ఏమ లేదు మెడిసిన్
(24:34) పట్ల కూడా ఎస్పెషల్లీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కి కాబట్టి మెడిసిన్ కొంతకాలం తీసుకుంటే ఆ కెమికల్స్ అన్నీ నార్మల్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా మనం కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తే బెటర్ మ్ వాళ్ళఏంటంటే మెడిసిన్ ఓవడమంటున్నారు కౌన్సిలింగ్ అంటే పని చేయదా లేదంటే కౌన్సిలింగ్ ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లం అనేది అంటారు ఇవ్వడానికి ప్రాబ్లమే లేదు వాళ్ళు కూడా ఎంతోకంత పే చేస్తారు ఇవ్వడంలో ప్రాబ్లం లేదు కానీ పని చేయదు ఇప్పుడు ఎస్పెషల్లీ నేను స్టార్టింగ్ అంటే లాస్ట్ టూ ఇయర్స్ నుంచి నేను స్టార్ట్ చేశాను కాబట్టి ఇప్పుడు నేను లేదంటే ఎవరు వస్తే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేసి ఎవరు వస్తే
(25:10) వాళ్ళకి సెషన్స్ ఇచ్చేస్తే నాకు ప్రాబ్లం అవుద్ది ఎందుకంటే నేను పర్టికులర్ గా నేను ఉండాలి తగ్గడమే నా మెయిన్ గోల్ గా పెట్టుకున్నా ఎవరైతే నా దగ్గరికి వచ్చారో కచ్చితంగా తగ్గే లెవెల్ లోనే వాళ్ళ ఒక ప్రాజెక్ట్ గా వాళ్ళ మెయిన్ పాయింట్ని దీని గా తీసుకుంటూ కౌన్సిలింగ్ చేస్తాను తప్ప రోజుకి నేను ఎక్కువ సెషన్స్ కూడా తీసుకొని ఎవరో ఒకరు వచ్చి ఏదో ఒకటి ఆ నార్మల్ గా చిన్న చిన్న విషయాల్లో కౌన్సిలింగ్ అడగడం గానీ అవి కూడా నేను చేయను పర్టికులర్ గా నాకు వన్ ఆర్ టూ సెషన్స్ కంటే ఎక్కువ చేయను అండ్ వన్ ఆ ఒక 2తఫ ఒకఫోర్ వరకు మాక్సిమం 4 వరకు
(25:48) క్లైంట్స్ ని ఎక్కువ డీల్స్ కూడా చేయను ఎందుకంటే ఆ నా బ్రాండ్ అంటే నా సక్సెస్ అనేది నేను మెయిన్ మోటివ్గా అంటే వాళ్ళకి తగ్గడం అనేది నేను మెయిన్ మోటివ్ గా పెట్టుకున్నాను కాబట్టి ఆ లెవెల్లో నేను వెళ్తున్నాను. అయితే ఒకసారి తగ్గిపోయాక మళ్ళీ వస్తదేమో అనే భయం బలలో ఉంటుంది నిజంగా మళ్ళీ వస్తదా ఓసిడి మళ్ళీ రావడం అంటే మళ్ళీ మళ్ళీ రావడం అనేది ఉండదు.
(26:11) మ్ ఎందుకు ఉండదు అంటే ఆ బిలీఫ్ సిస్టం బ్రేక్ అయింది. ఆ బిలీఫ్ సిస్టం మళ్ళీ రావాలంటే ఆ బిలీఫ్ సిస్టం రాంగా అని వాళ్ళకి తెలియాలి. రాంగ్ అనేది తెలియాలంటే కౌన్సిలింగ్ లోనే తెలిసిపోద్ది అది రాంగ్ రైట్ అది అప్డేట్ అవుతది అంటే దానికంటే బెటర్ గా మారుతారు తప్ప మళ్ళీ వర్స్ట్ కేస్ లోకి వెళ్ళడం అనేది జరగదు ఎందుకంటే అది రాంగ్ అనేది కంప్లీట్ గా కౌన్సిలింగ్ లో ఒక స్టెప్ బై స్టెప్ వాళ్ళకి బ్రేక్ అవుతూ ఉంటది కాబట్టి ఆటోమేటిక్ గా ప్రాబ్లం అనేది ఉండదు.
(26:43) ఎప్పుడు వస్తది వాళ్ళ టెక్నికాలిటీస్ కొన్ని కొంతమంది సైకాలజిస్ట్లు నాకు తెలీదు వా టెక్నికాలిటీస్ లేదంటే ఆ పర్టికులర్ సింటమ్స్ ని హ్యాండిల్ చేయడం లేదంటే థాట్స్ పట్ల ఎక్కువ అలవాటు పడేలా చేయడం ఇలాంటివి లేదంటే మెడిటేషన్స్ లేదంటే త్రాటకా లాంటి టెక్నిక్స్ వాడటం ఇలాంటి టెక్నిక్ బేస్ రిలేటెడ్ లేదంటే ఆ సింటమ్స్ రిలేటెడ్ కౌన్సిలింగ్ తీసుకునేటప్పుడు మళ్ళీ వస్తాయి డెఫినెట్ గా వస్తాయి.
(27:09) మెయిన్ మూలం పోవాలి లేదా ఏదైతే రూట్ కాజ్ ఉందో అది పోవాలి అది బ్రేక్ అయితే ఆటోమేటిక్ గా పోతుంది రిలేషన్షిప్ ఓసిడితో సఫర్ అయ్యేవాళ్ళు ఇది తగ్గాక లేకపోతే పూర్తిగా అధిగమించాక వేరే ఓసిడిలో ఇరుక్కునే ఛాన్స్ ఉందా వేరే ఓసిడిలో అంటే ఎస్పెషల్లీ నా యొక్క కౌన్సిలింగ్ లో అంటే ఏముంటదంటే ఫియర్ గురించి అంటే ఏదో ఒక ఫియర్ గురించి ఉండదు.
(27:35) మ్ లేదంటే బిలీఫ్ సిస్టం అంటే ఒకసారి ఫియర్ గురించి వాళ్ళకి అర్థమైతే మిగతా ఫియర్స్ కూడా చాలా క్లియర్ గా అర్థమైపోతాయి. వన్స్ ఒకసారి బిలీఫ్ సిస్టం గురించి తెలిసింది అంటే వాళ్ళకి వన్ ఆర్ ఒక ఒక 15 డేస్ వరకు కొంతవరకు ఆ ట్రిగర్స్ వచ్చి సఫర్ అవ్వచ్చు కానీ మళ్ళీ సైకాలజిస్ట్ కాడికి వచ్చే అంత ఇబ్బంది అయితే పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళకి అర్థం అవుతది.
(27:57) హోలిస్టిక్ ఫియర్ అర్థమవుతది హోలిస్టిక్ బిలీఫ్ సిస్టం అర్థంఅవుతది వాళ్ళకి వాళ్ళే బ్రేక్ చేసుకునే క్యాపబిలిటీ వాళ్ళు డెవలప్ కొందరు పారనాయిడ్ బిహేవియర్ తో ఉంటారంటే ప్రతిదాని మీద డౌట్ పడుతూ ఉంటారు ఏదనా కొన్నా కూడా కరెక్ట్ గా కొన్నానా లేకపోతే డబ్బులు వాడు చేంజ్ కరెక్ట్ ఇచ్చాడా ఇలా ప్రతిదాన్ని ఆఫీస్ కి కరెక్ట్ గా కరెక్ట్ టైం కే బయలుదేరుతున్నానా లేకపోతే షూ ఏదైనా మర్చిపోలేదు కదా ఆ అన్ని కరెక్ట్ గానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానా ఒకవేళ తన లెక్చరర్ అయితే ఎవ ఎవరు నా గురించి ఏమ అనుకోవట్లేదా ఇలా ప్రతిది ఆ చిన్న విషయం మీద డౌట్ పడుతూ ఉంటారు. ఆ దీనికి ఉన్ని
(28:35) రిలేషన్షిప్ ఓసిడి కి ఏమైనా తేడా ఉందా లేకపోతే రెండు సేమేనా అది కాంబినేషన్ ఆఫ్ ఓసిడిస్ అందులో కూడా రిలేషన్షిప్ ఓసిడి ఉండొచ్చు. హ్ అంటే ప్రతి దగ్గర వాళ్ళకి అదే డౌట్ ఉంటది కాంబినేషన్ రకరకాలు ఉంటాయి ఒక ఒక క్లైంట్ ఎవరో ఉన్నారు అతను ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఓసిడి ఎక్కడికో ట్రైన్ ఎక్కారనుకోండి కరెక్ట్ గా టికెట్ తీస్తానా లేదా టికెట్ రాంగ్ తీసేస్తాను లేదంటే టికెట్ రాంగ్ ప్లేస్ లోకి తీసేస్తాను లేదంటే ఎక్కడికో షాప్ కి వెళ్ళారనుకోండి ఆ కరెక్ట్ గా అక్కడ ఉండే వస్తువులు కరెక్ట్ గా కొన్నానా లేదా తక్కువ కొనేసానేమో అనవసరమైనవి ఎక్కువ కొనే అనేసానేమో
(29:13) లేదంటే ఎవరో పక్కల వెళ్లి వెళ్ళారు అనుకోండి ఆమె ఏమైనా నా మీద సూసైడ్ కేస్ పెడతదేమో సారీ ఆ ఎలాంటి టచ్ చేశనేమో ఒక అమ్మాయి రేప్ కేస పెట్టేస్తదేమో ఆమె ఆమెకి ఇతనికి సంబంధం ఉండదు. ఆ పక్కలెళ్ళ ఆమె చక్కగా వెళ్ళిపోతది కానీ ఇతనికి డౌట్ అలా పెట్టేస్తదేమో లేదంటే ఎవరో చిన్న పిల్లలు వెళ్ళారనుకో పోక్సో కేస్ లాంటిది పెట్టేస్తారేమో లేదంటే ఎక్కడో ఇంజెక్షన్ పక్కన వెళ్లి నడిచారు అనుకోండి ఆ ఇంజెక్షన్ ఇతనికి తగిలిందేమో లేదంటే అది ఇతనికి గుర్చేసిందేమో ఆ ఇంజెక్షన్ లో హెచ్ ఐవ ఉందేమో ఇలా డౌట్స్ అంటే ఎక్కడ ఇంటి నుంచి లేదంటే మార్నింగ్ లెగేషన్ నుంచి తను
(29:50) చేసే ప్రతి యాక్టివిటీలో కూడా తనకి డౌట్ దట్ కాంబినేషన్ ఆఫ్ ఓసి అది కూడా ఓసిడి అందులో రిలేషన్షిప్ కూడా ఉండొచ్చు అదే రిలేషన్షిప్ మీద డౌట్ డౌట్ డౌట్ డౌట్ డౌట్ పడ అదేక విధంగా రిలేషన్షిప్ లో ఎలా అయితే ఉంటారో అలా కూడా ఉండొచ్చు కానీ ఆ కాంబినేషన్ ఆఫ్ ఫోర్ సిరీస్ లో కొన్ని తక్కువ ఎక్కువ ఉంటాయి అవసరానికి లైఫ్ కి రిలేటెడ్ గా ఎక్కువ సంబంధం ఉండేది ఎక్కువ ఉంటాయి తక్కువ సంబంధం ఉండేవి తక్కువ ఉంటాయి.
(30:17) కొన్నిసార్లు ఆ తక్కువ సంబంధం ఉండేవి కూడా ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది కొన్నిసార్లు థాంక్యూ అండి ఇంత చక్కని ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు ఇప్పటివరకు డిస్కస్ చేసిందంతా రిలేషన్షిప్ ఓసిడి గురించి మీకు అర్థమయింది అనుకుంటూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ టాపిక్ లో మళ్ళీ కలుద్దాం.

No comments:

Post a Comment