Thursday, July 9, 2026

ఎందుకు Indian Women satisfy అవ్వట్లేదు ! | Sex Less Marriages | Mahesh Talks Telugu

ఎందుకు Indian Women satisfy అవ్వట్లేదు ! | Sex Less Marriages | Mahesh Talks Telugu

Author Name:Mahesh Talks Telugu

Youtube Channel Url:https://www.youtube.com/@maheshtalkstelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=zXHhBPQgfvA



Transcript:
(00:00) హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఫస్ట్ అఫ్ ఆల్ థాంక్యూ సో మచ్ అందరికీ ఎందుకంటే లాస్ట్ త్రీ ఫోర్ వీడియోస్ కి మంచి రీచ్ వచ్చింది మీరు ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండండి నేను కూడా మీ కోసం మంచి మంచి వీడియోస్ అన్ని తీసుకొస్తా ఈ రోజు కూడా ఒక అద్భుతమైన వీడియోని తీసుకొని వచ్చిన మీ కోసం అదేందంటే వై ఇండియన్ ఉమెన్ ఆర్ అన్ సాటిస్ఫైడ్ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది తప్పకుండా ఎండ్ వరకు చూడండి అండ్ మెయిన్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మనం 20k కి దగ్గరలో ఉన్నాం తొందర తొందరగా సబ్స్క్రైబ్
(00:27) చేసుకోండి 20k సెలబ్రేషన్ చేసుకుందాం అండ్ ఫైనల్ గా టాపిక్ లోకి వెళ్తే మీరు రేషియల్ ఇన్క్వాలిటీ జెండర్ ఇన్క్వాలిటీ ఇన్క్వాలిటీ ఆఫ్ అపర్చునిటీస్ వీటన్నిటి గురించి వినే ఉంటారు కానీ ఎప్పుడైనా ఇన్క్వాలిటీ అండ్ ప్లెజర్ గురించి విన్నారా డ్యూరెక్స్ ఇండియా రీసెంట్ గా ఒక సర్వే చేసింది దాంట్లో ఏం చెప్తుందంటే ఇండియాలో ప్లెజర్ అండ్ ఇన్ ఈక్వాలిటీ వెళ్తుందంట ఇండియాలో 70% ఉమెన్ అన్ సాటిస్ఫైడ్ ఉన్నారంట ఇంకొక సర్వే ఏం చెప్తుందంటే 45% ఇండియన్ ఫీమేల్స్ డైలీ వాళ్ళ ఆర్గానిజమ్స్ ని ఫేక్ చేస్తున్నారంట అంటే మీకు అర్థమైంది అనుకుంటా అర్థం
(00:54) అవ్వకపోతే ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఐ నో చాలా మందికి ఈ టాపిక్ కాంట్రవర్షియల్ సెన్సిటివ్ అండ్ బోల్డ్ కానీ ఒక్కసారి ఒకసారి వినండి ఈ వీడియో యొక్క ఉద్దేశం మిమ్మల్ని అన్ కంఫర్టబుల్ ఫీల్ అవ్వడానికి మాత్రం అస్సలు కాదు అంతే కాదు కుదిరితే ఈ వీడియోని మీ ఫ్యామిలీ వాళ్ళ ముందు కూడా కూర్చొని చూడొచ్చు ఎందుకంటే ఈరోజు ఈ వీడియో సొసైటీలోని కొన్ని ప్రశ్నలకు సవాలు విసిరేలా ఉంటది ఈ రోజుల్లో ఫీమేల్ ప్లెజర్ ని ఇండియాలో ఎంత గలీజ్ గా చూస్తున్నారంటే ఇండియా టుడే యొక్క రిపోర్ట్స్ ప్రకారం క్లిటోరస్ ఇదొక ఫీమేల్ రిప్రొడక్షన్ సిస్టం ఉండే ఒక
(01:20) పార్ట్ ఇండియాలోని చాలా ప్రాంతాల్లో ఈ క్లిటోరస్ ని సోర్స్ ఆఫ్ సిన్ పేరుతో కట్ చేస్తారంట అంతే కాదు మన దేశంలో దీన్ని ఒక క్రూరమైన సాంప్రదాయంగా కూడా భావిస్తారంట ఎందుకంటే కేవలం ఆ గల్ఫ్ ప్యూర్ గా ఉండటానికి దీన్నే మన దేశంలో ఫీమేల్ జెనటల్ మ్యూటిలేషన్ అని కూడా అనుకుంటారంట ఇంకా దరిద్రం ఏందంటే ఇప్పటిదాకా ఈ ఎఫ్ జిఎం ని ప్రివెంట్ చేయడానికి ఎవ్వరు ఒక్క రూల్ కూడా తీసుకురాలేదు క్లిటోరల్ హుడ్ యొక్క రిపోర్ట్స్ ప్రకారం ఇండియా ఎఫ్ జిఎం కి గ్లోబల్ హబ్ గా మారుతుందంట ఎందుకంటే ఆస్ట్రేలియా యూకే కెనడా లాంటి అడ్వాన్స్డ్ డెవలప్డ్ కంట్రీస్ కూడా మన పిల్లలకు ఎఫ్
(01:48) జిఎం చేయించడానికి మన ఇండియాకి తీసుకొస్తారంట అంటే ఈ ప్రాబ్లం ఓన్లీ ఇండియాలో ఉన్న అమ్మాయిలు మాత్రం అస్సలు కాదు ఇంకా కొన్ని మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ లో అయితే ఇంకొక దరిద్రమైన ఆచారం కూడా ఉందంట అదేందంటే ఒక ఫీమేల్ బేబీకి భర్త ఇచ్చిన తర్వాత విటోరస్ అనే పార్ట్ ని కంప్లీట్ గా క్లోజ్ చేసేసారంట ఎందుకంటే ఇంకెప్పుడూ ఆ ఫీమేల్ ప్రెజర్ ని ఫీల్ అవ్వకూడదు అని ఒక క్రూరమైన ఆలోచనతో ఇన్ఫాక్ట్ 2017 డేటా ప్రకారం యూకే లాంటి డెవలప్డ్ కంట్రీస్ లో ఆల్మోస్ట్ 5000 ఎఫ్ జిఎం కేసెస్ వచ్చినాయంట అది కూడా జస్ట్ వన్ ఇయర్ లో కానీ ఇప్పుడున్న ఈ జనరేషన్స్
(02:16) కంటే అప్పటికి ఆ జనరేషన్స్ చాలా బెటర్ ఎందుకంటే ఈ పాపులర్ బిలీవ్స్ అన్నిటికీ విరుద్ధంగా ఏన్షియంట్ టైమ్స్ లో అంటే మన ఇండియన్ కల్చర్ లో ఎప్పుడు కూడా ఫీమేల్ ప్రెజర్ ని గలీజ్ చేయడం చూడలే పాతకాలం నుండి అయినా ఇలాంటి టాపిక్స్ ని ఉష్ టాపిక్స్ లాగా కూడా ఏం చూడలే ఎందుకంటే చూడండి ఒకసారి ఈమెని రతి అంటారు గాడెస్ ఆఫ్ ఫీమేల్ ప్లెజర్ అని కూడా పిలుస్తుంటారు ఈమె కామదేవ అంటే గాడ్ ఆఫ్ లవ్ అండ్ ప్లెజర్ యొక్క భార్య గుర్తుంచుకోండి తన చైల్డ్ బర్త్ కి అండ్ మదర్ హుడ్ కి దేవత కాదు ఈమె ఓన్లీ ఫీమేల్ ప్లెజర్ కి మాత్రమే దేవత మనం ఫీమేల్ ప్లెజర్ గురించి మాట్లాడితే మన
(02:45) మహాభారతంలోని సెక్షన్ 12 లో కూడా ఒక బ్యూటిఫుల్ స్టోరీ ఒకటి ఉంటది అదేందంటే ఒకసారి ఇంద్రుడు బాంగస్వాన అనే ఒక రాజుని స్త్రీగా మారి జీవితాంతం స్త్రీగానే ఉండని శపిస్తాడంట కానీ కొంతకాలం తర్వాత అదే ఇంద్రుడు మళ్ళా మనసు మార్చుకొని ఆ రాజు దగ్గరికి వెళ్లి వద్దు వద్దు నువ్వు మళ్ళీ నిన్ను అబ్బాయి లాగా మారుద్దాం అని అనుకుంటున్నాడు అంట ఆ రాజు మాత్రం ఏమంటాడో తెలుసా అప్పుడు లేదు లేదు నేను ఇట్లానే ఉంటా అని ఇందునితో చెప్పిందంట ఎందుకంటే అతను అబ్బాయి శరీరంలో ఉన్న దానికంటే అమ్మాయి లాగా ఉన్నప్పుడే అతనికి చాలా ఎక్కువ ఆనందం దొరుకుతుందంట అంతే కాదు
(03:10) సీమానంద్ అనే ఒక ఆమె ఈమె ఫేమస్ మైథాలజిస్ట్ అండ్ సెక్షువల్ హెల్త్ ఇన్ఫ్లూయన్సర్ తను ఒక రోజు టైమ్స్ ఆఫ్ ఇండియా కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఏం చెప్పిందంటే ఫీమేల్ ప్రిజెంట్ టాయ్స్ ని ఇప్పుడు కాదు అప్పట్లోనే అంటే ఏన్షియన్స్ ఇండియా టైం లోనే యూస్ చేసేవారంట అంతే కాదు ఆ టాయ్స్ ని ఫీమేల్ అనాటమీ ప్రకారం కస్టమైజ్ కూడా చేసేవారంట ఇప్పుడు ఎవరైనా ఆ టాయ్స్ అంటే ఖతం ఆ టాయ్స్ గురించి మాట్లాడితే అమ్మో అన్నట్టు చూస్తారు కానీ అప్పట్లోనే అంటే 300 bc లోనే ఈ ఫీమేల్ ప్రెసెంట్ టాయిస్ గురించి బుక్స్ లో రాశారంట అయితే ఇవన్నీ పక్కన పెడితే ఇంకొక
(03:38) మెయిన్ విషయం ఏందంటే ఎరోజినియస్ జోన్స్ అంటే ఎరోజల్ పాయింట్స్ ఒకసారి ఈ చార్ట్ ని చూడండి ఈ చార్ట్ రతి రహస్య అనే ఒక మాన్యువల్ నుండి నేను తీసుకున్నా ఈ బుక్ ని 11th సెంచరీ లో రాశారంట దీంట్లో ఏముందంటే ప్రతి ఒక్క అబ్బాయి అండ్ అమ్మాయి యొక్క అరోజల్ పాయింట్స్ అకార్డింగ్ టు లూనా డే చేంజ్ అవుతూ ఉంటాయంట అంటే డే స్టార్ట్ అయినప్పుడు అరోజల్ పాయింట్స్ ఇక్కడ స్టార్ట్ అయ్యి అండ్ అమావాస్య వచ్చే వరకు టో దగ్గర ఎండ్ అయిపోతాయంట మనుషులకి ఇంత ఇంత అడ్వాన్స్ అండ్ డీటెయిల్ నాలెడ్జ్ 11th అండ్ 12th సెంచరీ లోనే ఉంటుండే ఇదంతా నీకు ఎట్లా తెలుసురా అయ్యా అంటే నేను ఒక
(04:05) సైంటిఫిక్ రీసెర్చ్ పేపర్ నుండి నేను అంతా డేటా కలెక్ట్ చేసిన దాంట్లో రీసెర్చర్స్ ఎన్నో అప్పటి పుస్తకాలు అన్నిటిని చదివి రీసెర్చ్ చేసి వాళ్ళ నాలెడ్జ్ మొత్తాన్ని ఒక డాక్యుమెంట్ లాగా చేసి అక్కడ పెడతారన్నమాట సరే అదంతా పక్కన పెడితే ఇప్పుడు నా క్వశ్చన్ ఏందంటే అప్పటి కాలంలోనే మన మనుషులు అమ్మాయిల కోరికల గురించి గాని ఫీమేల్ ప్రెజర్స్ గురించి గాని అంత ఓపెన్ మైండ్ గా ఉంటుండే కానీ ఇప్పుడు అదే మనుషులు అదే ఫీమేల్ ప్రెజర్ ని ఎందుకు ఇంత గలీజ్ చూస్తున్నారో నాకైతే అస్సలు అర్థమైతలేదు మన నమ్మకాలు ఈ ప్రాబ్లమ్స్ పైన ఎంత ఎంత స్ట్రాంగ్ గాని
(04:31) అంటే యు కాంట్ ఈవెన్ ఇమాజిన్ బ్రో మన దేశం జెనటల్ మ్యూటిలేషన్స్ లాంటి వివిధ ప్రాబ్లమ్స్ కి పెద్ద హబ్బు లాగా మారిపోతుందంట ఇవన్నీ ఎట్లా స్టార్ట్ అవుతాయి అంటే కేవలం మన మైండ్ సెట్ వల్ల లేదంటే సొసైటల్ కండిషనింగ్ అంటే ఇట్లానే ఉండాలి ఇట్లానే చేయాలి అన్ని పెద్దలు ఏమో చెప్తుంటారు కదా అవన్నీ చూసుకుంటూ పెరుగుతున్నాం కాబట్టి ఇట్లానే తయారవుతున్నాం మనం మీరు ఊర్లలో గమనిస్తే అమ్మాయిల క్యారెక్టర్ అంటే వాళ్ళు మాట్లాడే మాటలు అవి ఇవి బట్టి ఆ అమ్మాయి ఎట్లాంటి దాన్ని జడ్జ్ చేస్తారు ఐ మీన్ మీరే అర్థం చేసుకోవాలి నేను దేని గురించి మాట్లాడుతున్నా అని వరల్డ్ రినోన్ న్యూస్
(04:58) పేపర్ రూటర్స్ అండ్ అట్లానే 2013 లో ఇంకొక సర్వే ఈ రెండు సర్వేలు ఏం చెప్తున్నాయి అంటే మన దేశంలోని 77% మేల్స్ అంటే ఆల్మోస్ట్ టు థర్డ్ ఇండియన్ మెయిన్స్ వర్జిన్ బ్రైడ్ ని మాత్రమే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారంట కానీ అదే రూటర్స్ మళ్ళీ ఇంకేం చెప్తుందంటే ఎవరైతే ఈ టూ థర్డ్ ఇండియన్ మెయిన్స్ వర్జిన్ వైఫ్ ని కోరుకుంటున్నారో వాళ్ళలో కూడా 50% మెయిన్స్ వాళ్ళ లైఫ్ లో ఒక్కసారైనా ప్రాస్టిట్యూట్స్ దగ్గర వెళ్ళిన వాళ్లే అంట దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వేర్ ఏ మెంటాలిటీ కమ్స్ ఇన్ టు ప్లే ఏదైతే చిన్నప్పటి నుండి మన సొసైటీ నుండి ఇవే నేర్చుకుంటున్నాం మనం ఎట్లా
(05:28) నేర్చుకుంటున్నామో ఇప్పుడు చూడండి కోల్కత్తాలోనే జాదోపూర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కనక్ సర్కార్ ఒకసారి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది అది చాలా వైరల్ కూడా అయింది దాంట్లో ఏముందంటే ఏ వర్జిన్ గర్ల్ ఇస్ లైక్ ఏ సీల్డ్ బాటిల్ ఆర్ సీల్డ్ ప్యాకెట్ ఆర్ యు విల్లింగ్ టు బై బ్రోకెన్ సీల్ వైల్ పర్చేసింగ్ ఏ బాటిల్ ఆఫ్ కోల్డ్ డ్రింక్స్ ఆర్ ఏ ప్యాకెట్ ఆఫ్ బిస్కెట్ ఇట్లా రాసి ఒక పోస్ట్ చేసిండు అన్నమాట సోషల్ మీడియాలో ఒకసారి మీరే ఆలోచించండి సొసైటీలో మంచి దారి చూపించాల్సిన బాధ్యత మన టీచర్స్ పైనే ఉంటది అట్లాంటిది వాళ్లే ఇట్లా ఆలోచిస్తే
(05:54) ఒక సామాన్యుడు ఒక కామన్ మ్యాన్ ఎట్లా ఆలోచిస్తాడు ఇంకా ఒకవేళ ఒక అబ్బాయి ఇట్లా ఆలోచించకపోయినా గాని వాళ్ళ ఫ్యామిలీస్ మాత్రం అస్సలు ఒప్పుకోరు అంటే నాకు వర్జన్ గారు లేకపోయినా పర్లేదు అని ఆ అబ్బాయి అన్నా గాని వాళ్ళ ఫ్యామిలీస్ అస్సలు ఒప్పుకోరు ఎందుకంటే ఒకసారి క్లిప్ చూడండి ఇస్ లడ్కీ సే షాదీ కరో దట్ గర్ల్ నీడ్స్ టు బి ప్యూర్ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఇవన్నీ అబ్బాయిలకు వర్తించవు అంటే అబ్బాయిలు ఎక్కడనైనా తిరగొచ్చు అది చెప్పిరు కదా రూటర్స్ ఆ పేపర్ వాళ్ళు 50% ఇండియన్ మెన్స్ అంటే ఎవరైతే ఒరిజిన్ బ్రైడ్స్ కోరుకుంటురో దాంట్లో మళ్ళా 50%
(06:23) ఆల్రెడీ వెళ్ళిన వాళ్లే అంట అందుకని ఇవన్నీ అబ్బాయిలకి ఏం వర్తించవు అందుకే మన ఇండియాలో హైమనో ప్లాస్టీ లాంటి సర్జరీస్ కి డిమాండ్ పెరుగుతుంది హైమినాప్లాస్టి సర్జరీ అంటే రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ది బ్రోకెన్ హైమెన్ మళ్ళీ హైమెన్ అంటే ఏందంటే హైమెన్ ఇస్ యూజువల్లి బ్రోకెన్ ఆఫ్టర్ సెక్షువల్ ఇంటర్కోర్స్ అపోలో హాస్పిటల్ సర్వే ప్రకారం రీసెంట్ టైమ్స్ లో ఆ సర్జరీ డిమాండ్ అదే హైమనోప్లాస్టిక్ సర్జరీ డిమాండ్ 20 టు 30% వరకు పెరిగిందంట అది కూడా ఆ సర్జరీ చేసుకునే వాళ్ళు కూడా మాక్సిమం 20 టు 30 ఇయర్స్ వాళ్లే అంట ఇన్ ఫాక్ట్ సొసైటీలో సెక్షువల్ ప్లేజర్ ఆర్
(06:53) ఇంకా కొన్ని వాటిలో డిఫరెన్సెస్ ఉన్నాయి అమ్మాయికి అబ్బాయికి మధ్యలో కానీ ఇంకా విచిత్రం ఏందంటే కొన్ని ప్రాంతాలలో ఈ లైఫ్ స్టైల్ ఫుడ్ ఫైనాన్స్ ఇలాంటి వాటిలో కూడా కొన్ని ఫ్యామిలీస్ లో అబ్బాయికి అమ్మాయికి మధ్యలో ఇన్క్వాలిటీస్ ఉన్నాయి మనం కొన్ని మూవీస్ లో లేదంటే ఇంకా కొన్ని కొన్ని ఊర్లలో చూస్తుంటాం ఇంట్లో అందరూ తిన్నాకనే మిగిలింది ఇంట్లో ఉన్న లేడీస్ తింటుంటారు లాస్ట్ కి ఒక్కరు కూర్చొని 2017 లో un ఉత్తరప్రదేశ్ లో ఒక సర్వే చేసింది దాంట్లో ఏముందంటే 85% ఉమెన్స్ వాళ్లే స్వయంగా వంట చేసినా గాని అందరూ తిన్నాకే లాస్ట్ లో తింటున్నారంట సేమ్ సిట్యువేషన్ వాళ్ళ
(07:22) ఫైనాన్షియల్ సిట్యువేషన్స్ లో కూడా ఉంటుంది ఇది కూడా ఒక రీసన్ అమ్మాయిలకు అబ్బాయిలకు అసమానతలు ఉండడానికి ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్టికల్ ప్రకారం ఇప్పటికి కూడా 50% కంటే ఎక్కువ ఇండియన్ ఉమెన్స్ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ గా లేరంట ఇది విన్నాక మీరు అనుకోవచ్చు ఆ 50% కూడా ఏదో ఆ మూలకు ఊర్లల్లో ఉండే వాళ్ళేమో అనుకుంటుచ్చు కానీ కాదు cnbc టీవీ 10000 మంది వర్కింగ్ ఉమెన్స్ ని తీసుకొని ఒక సర్వే చేసింది అది కూడా ఊర్లల్లో చిన్న చిన్న టౌన్ లలో కాదు ఒక పెద్ద మెట్రోపాలిటన్ సిటీలో దాంట్లో తేలింది ఏందంటే ఉమెన్స్ సంపాదిస్తున్నా కూడా దాంట్లో 67% ఉమెన్స్ ఫైనాన్షియల్
(07:53) డిసిషన్స్ కోసం వాళ్ళ ఇంట్లో ఉన్న మగవాళ్ళ పైన ఆధారపడుతున్నారంట ఇంకో రీసన్ ఏంటంటే మేల్ డామినేషన్ ఇన్ సెక్షువల్ యాక్టివిటీ హిందుస్తాన్ టైమ్స్ ఆర్టికల్ 2015 సర్వే ప్రకారం ఇండియాలోని 72% మ్యారీడ్ ఉమెన్ వాళ్ళ సెక్షువల్ లైఫ్ లో హ్యాపీగా లేరంట దానికి రీసన్ ఒక రిపోర్ట్స్ ప్రకారం వెజైనల్ ఇంటర్కోర్స్ వల్ల కేవలం 50% ఉమెన్స్ మాత్రమే ఆర్గానిజమ్స్ ని అచీవ్ అవుతున్నారంట అదే రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి అంటే అదే ఇంటర్కోర్స్ మాన్యువల్ అండ్ ఓరల్ స్టిములేషన్ తో కలిపి చేస్తే ఆర్గానిజమ్స్ అచీవ్ అయ్యే వాళ్ళ నెంబర్ 86% వరకు పెరుగుతుందంట అయినా కూడా
(08:21) మళ్ళీ దాంట్లో ఒక 12% ఉమెన్స్ మాత్రమే వాళ్ళ పార్ట్నర్స్ నుండి సాటిస్ఫై అవుతున్నారంట ఫైనల్ గా ఈ అమ్మాయి అబ్బాయి డిఫరెన్సెస్ లో అమ్మాయి బాధ్యత కూడా ఉంటుంది ఎందుకంటే ఇండియా టుడే సర్వే ప్రకారం ప్రకారం 45% ఉమెన్స్ వాళ్ళ ఆరోగజమ్స్ ని ఫేక్ చేస్తున్నారంట అంటే వాళ్ళ పార్ట్నర్స్ తోని అన్సాటిస్ఫై అవ్వడం వల్ల లాజికల్ గా ఆలోచిస్తే దాని అర్థం ఏందంటే మీరు దాన్ని అడగకపోతే మీకు ఎలా దక్కుతుంది ఇదంతా చూసిన తర్వాత ముంబై లోని ఒక సైకాలజిస్ట్ డాక్టర్ ప్రియాంక షా ఏమంటుందంటే ఒక ఇండియన్ ఉమెన్ ఎవరైతే అన్ హ్యాపీ సెక్షువల్ మ్యారేజ్ లో ఉన్నారో
(08:50) వాళ్ళని వాళ్ళు ఒక మూడు క్వశ్చన్స్ అడుక్కోవాలంట అదేందంటే దాంట్లో నెంబర్ వన్ ఇస్ హి ఫైనాన్షియల్లీ అన్స్టేబుల్ ఇస్ హి అబ్యూసివ్ డస్ హి హావ్ ఎనీ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఈ మూడు క్వశ్చన్స్ తనని తాను అడుక్కోవాలంట అట్లా అడుక్కున్నప్పుడు ఒకవేళ ఈ మూడు క్వశ్చన్స్ కి గనుక ఆన్సర్ నో అయితే అప్పుడు తను ఏమనుకోవాలంటే హెల్తీ అండ్ హ్యాపీ మ్యారేజ్ కోసం సెక్షువల్ ప్లెజర్ ఇంపార్టెంట్ కానే కాదు అంటే అర్థమైందా ఒకవేళ ఆ మూడు క్వశ్చన్స్ కి గనుక ఆన్సర్ నో అయితే ఆమె ఏమంటుందంటే హ్యాపీ మ్యారేజ్ కోసం సెక్షువల్ ప్లెజర్ అనేది అసలు మ్యాటరే కాదంట సో ఒకసారి మీరే
(09:24) ఆలోచించండి వీడియో అర్థం అవ్వకపోతే మళ్ళీ చూడండి మళ్ళీ అర్థం కాకపోతే మళ్ళీ చూడండి నేను ఏమైనా తప్పు మాట్లాడాను అంటే సారీ ఫర్ దట్ నా ఒపీనియన్ ఎవ్వరిని కించపరచడానికి మాత్రం అస్సలు కాదు వీడియో నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే జెన్యూన్ గా నచ్చలేదు బ్రదర్ అని కామెంట్ చేయండి మీరు ఏం చెప్పినా నేను తీసుకోకు రెడీ ఎందుకంటే ఈ ఛానల్ నా ఒక్కది కాదు మనందరిది వీడియోని మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క గ్రూప్ లో షేర్ చేయండి ఎందుకంటే ఇంత మంచి నాలెడ్జ్ ఉన్న వీడియోని రిస్క్ చేసి మరి వేసిన నువ్వు ఒక్కడివే చూసి నాలెడ్జ్ తెచ్చుకుంటే స్వార్ధం
(09:50) అంటారు బ్రో దాన్ని సో అందరికీ షేర్ చేయండి ఆగండి ఆగండి నెక్స్ట్ వీడియో మాత్రం జబర్దస్త్ ఉంటది ఇంకా అబ్బాయిలు మీ కోసం ఇది అదేందంటే ఇండియన్ మెన్స్ ఇన్ఫర్టిలిటీ రేట్ ఎందుకు పెరుగుతుంది అండ్ పెరిగితే ఏమైతది అనే విషయాలు నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం అప్పటివరకు మన ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి లేదంటే ఇలాంటి మంచి మంచి టాపిక్స్ అన్నీ మిస్ అయిపోతారు సో థాంక్యూ ఫర్ వాచింగ్ టిల్ ఎండ్ అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్ కీప్ ఎక్స్ప్లోరింగ్ జై హింద్ [సంగీతం]

No comments:

Post a Comment