అబద్దపు కండిషనింగ్ నుండి బయటపడకపోతే అందరి జీవితం అంతే ఇక🌹అవేర్నెస్🌹kanthrisa
Author Name:kanthrisa trending
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending
Youtube Video URL:https://www.youtube.com/watch?v=L_2SVJF8j_4
Transcript:
(00:00) చాలా పవర్ఫుల్ మ్ ఒకటి కండిషనాలిటీ మ్ రెండోది ఫెయిత్ ఇప్పుడు నేను చాలా వర్క్ చేసిన టాపిక్స్ ఇవి మ్ వర్క్ అంటే విచారణ చేసినవి మ్ అసలు ఏంది ఫెయిత్ ఏంది కండిషనింగ్ మ్ ఎందుకంటే లవ్ అనగానే అన్కండిషనల్ గా ఉన్నదే లవ్ అంటున్నారు. మ్ మరి కండిషనల్ గా ఉంటే అది ఏమిటి? మ్ అంటే సంథింగ్ ఎల్స్ పొజెసివ్నెస్ సో కాకపోతే నేను విచారణ చేస్తే ఏం తెలిసిందంటే అసలు కండిషనింగ్ లేకుండా అసలు మానవ జీవితం యొక్క మనుగడ లేనిదే ఇప్పుడు ఏం తినాలి అన్నది కూడా ఒక
(00:44) కండిషనింగ్ే ప్రతిరోజు ఒకే ఇంటికి వెళ్తున్నారు అది కూడా ఒక కండిషనింగ్ే ఉమ్ కండిషనింగ్ అంటే ఆల్మోస్ట్ మొనోటనస్ గా సేమ్ థింగ్ రిపీట్ చేస్తుందండి మ్ ఉమ్ పెద్దవాళ్ళు వస్తే లేచి నిలబడాలంది ఒక కండిషనింగ్ే ఉమ్ కండిషనింగ్ లేకుండా అసలు మీ లైఫ్ లో లేనేలే మ్ ఇప్పుడు జంతువు కండిషనింగ్ ఉండదు. ఉమ్ ఎందుకంటే దానికి కండిషనింగ్ ఇవ్వలే మ్ ప్రకృతిలో ఉన్న ప్రతి ప్రాణి ఒక ఫిక్స్డ్ ప్రోగ్రామింగ్ తో పుట్టినయి మ్ మనిషి తప్ప మ్ ఇప్పుడు ఈ భూమి మీద మిస్టరీ ఏదైనా ఉందా అంటారు కదా మ్ ఎందుకు మనిషి ఒక ఫిక్స్డ్ ప్రోగ్రాం్ తో పుట్టలేదు అంటే కుక్క మొరుగుతా ఉంటది.
(01:26) కుక్కకి ఏం తినాలో బై బర్త్ తెలుసు పిట్ట గూడు కట్టుకోవడం బై బర్త్ తెలుసు దానికి ఎవరు నేర్పియలేదు దానికి ఏ టీచింగ్ బయట నుంచి వస్తలేదు. ఎట్లైతే మనకి ఐఫోన్ కొనగానే ఐఫోన్ లో దాని సాఫ్ట్వేర్ అంతా ఇన్బిల్ట్ అయి వస్తుందో పిట్ట పుట్టగానే పిట్టతో పాటు పిట్ట కూడా పుడుతుంది. మ్ ఒక ఏమంటారు మన ఒక ఫ్లవర్ గింజ పడగానే దాంట్లో కొన్ని లక్షల పూలు వికసించే పూలు అయ్యే పుడుతున్నాయి వాటి కండిషనింగ్ అక్కర్లే కానీ ఇంత అద్భుతమైన బ్రెయిన్ స్ట్రక్చర్ ఉండి పరమోత్కృష్టమైన మానవజన్మ అని చెప్తే మరి ప్రకృతిలో అన్నిటికీ ఒకటే నియం ఉండాలి ఆకలి అన్నిటికీ సమానంగా ఉంది.
(02:09) ఆ నిద్ర అన్నిటికీ కామన్ మైధునం అన్నిటికీ కామన్ మరి ఈ ఒక ఫిక్స్డ్ ప్రోగ్రామింగ్ ఎందుకు లేదు మనిషిది అన్నది ఇప్పటివరకు జవాబు లేదు. ఉహ్ ఆ మ్ అందుకే దీనికి ఒక కొత్త పదం సృష్టించబడ్డది టాబులర్ రస టాబులర్ రస అంటే ఎంటీ కాన్వాస్ లేదా వైట్ పేపర్ సో మ్యాన్ ఇస్ బార్న్ టాబులర్ రసా అంటే మనిషి జన్మతః ఒక కాళి మస్తిష్కంతో పుట్టాడు.
(02:42) ఇంకా ఎవడు సాఫ్ట్వేర్ ఆడదు అతనికి ఏ ప్రోగ్రామింగ్ లేదు. ఆవుకు ప్రోగ్రామింగ్ ఉంది పిట్టకి ప్రోగ్రామింగ్ ఉంది పిట్టకు తెలుసు ఎట్లా గూడు కట్టుకోవాలో సాలెగూడికి తెలుసు ఎట్లా అల్లాలో మనిషికి వదిలే 50 ఏళ్ళ వాడికి ఏం తెలియదు ఎప్పటికి మ్ హి హాస్ నో ఐడియా మ్ ప్రకృతి నియమాన్ని సంవేర్ మనిషి బ్రేక్ చేసింది.
(03:07) అందుకని మనిషి జన్మ పరమోత్కృష్టమైంది. హమ్ మనిషి కూడా ప్రోగ్రామింగ్ గా పుట్టింటే మ్ ఇప్పుడు దాన్ని ఏమంటారు చెకుముఖి పుట్టలన్నీ ఇట్లా కొడతా ఉంటాయి అట్లా కూడా మనమంతా ఒకేలా ఒక పని చేస్తుండేవాళ్ళం అసలు నీకు ఇప్పుడు ప్రోగ్రామింగ్ అయిందంటే అర్థం ఏంది నువ్వు వేరే విధంగా ఆలోచించే మనసే లేదు ఇంకా అంటే యు కెనాట్ థింక్ అదర్వైస్ ప్రోగ్రామింగ్ అంటే అది ఇప్పుడు అట్లాంటి ప్రోగ్రామింగ్ ఆశ్రమాల్లో అక్కడక్కడ మనకు కల్ట్స్ లో కనిపిస్తుంది దీన్ని బ్రెయిన్ వాషింగ్ అంటుంది కండిషనింగ్ లేదా భయపడుతున్న దానికి ప్రోగ్రామింగ్ ఈ బ్రెయిన్ వాషింగ్ యస్ ఏ నేచర్ ఒకటే మ్
(03:50) ఇప్పుడు ఆల్రెడీ ప్రోగ్రాం్ అయిపోయి జన్మ తీసుకున్న పిట్ట మ్ దానికి బియాండ్ గా ఆలోచించలేకపోతుంది. మ్ ఉదాహరణకి కొన్ని పిట్ట కొన్ని పక్షి జాతులు వలస వస్తాయి. లేదా పెంగ్విన్స్ 5000 మైళలు ప్రయాణం చేసి ఎవ్రీ ఇయర్ ఒక సముద్ర తీరానికి వస్తాయి. అక్కడ ఒక టూ మంత్స్ ఉంటాయి అక్కడ గుడ్లు పెడతాయి వెళ్ళిపోతాయి ఆ తర్వాత మళ్ళా ఒక సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ వస్తాయి అప్పటికి పిల్లలు పెరిగి పెద్దగా అయితాయి ఇట్ల ఏదో లెక్క ఉంటది లేకపోతే కొల్లేటి సరస్సు ఏదో అంటారు దాన్ని అవును అక్కడికి వస్త అసలు ఒక దేశం నుంచి వస్తే ఏ నావిగేషన్ లేకుండా ఏ నావిగేషన్ లేదు
(04:26) మధ్యలో పడిపోయేవి చ్చిపోయి చ్చిపోతాయి మూలకు ఉండేవి మూలక వెళ్ళిపోతాయి వచ్చేవి మాత్రం పర్ఫెక్ట్ అసలు ఎందుకు వస్తుందంటే అట్లా ప్రోగ్రాం్ అయింది ఇప్పుడు ఒకవేళ అవి రావద్దంటే కొల్లేటి సరస్సు మీద మనం ఒక చిన్న అద్దం పెట్టేసినం అనుకో దానికి అర్థం కాదు ఇప్పుడు మ్ ఎగురుకుంటూ వచ్చి ఎతుకులాడుతది అది ఒకటోసారి రెండోసారి మూడోసారికి అది ఇంకొకటి పట్టుకుంటది అంతే దానికి ఈక్వలెంట్ ఉండది సో పిట్టకి గూడు కట్టడం జన్మతః తెలిసింది సాలే గూడికి గూడు కట్టడం జన్మతః తెలిసింది పట్టు బూరికి గూడు కట్టడం జన్మతః తెలిసింది. కుక్కకి పసి కట్టడం జన్మతః
(05:00) తెలిసింది యు కెనాట్ టీచ్ ఇట్ మ్ పండుకు టేస్ట్ జన్మతః ఉంది. మరి మనిషికి జన్మతః ఏముంది ఉమ్ ఏమి లేదు మ్ సో ఇప్పుడు నేను దీని మీద విచారణ చేస్తే మ్ ఏ పుస్తకంలో రాయని ఒక విషయం తెలిసింది నాకు మనిషికి జన్మతః ఉన్న లక్షణం ఇప్పుడు పిట్టకి గూడు కట్టడం లాంటిది ఇన్బిల్ట్ అయి ఉన్నది ఏమిటంటే ఏమీ చేయకుండా మ్ ఏ ఆలోచన లేకుండా జీవితకాలం హాయిగా అన్నిటిని చూడడానికి పుట్టాడు మనిషి ఇది నేను ఒక ఇప్పుడు ఇది పుస్తకాల్లో లో లేనిది నేను డిక్లేర్ చేస్తాను ఇంకొకసారి రిపీట్ చేయండి ఇప్పుడు పిట్ట ఏదో గూడు కట్టవలసిందే అవును ఒక ఫ్లవర్ విరబోయవలసిందే వాటికి ఫిక్స్డ్
(05:45) ప్రోగ్రామింగ్ లో అట్లా ఉంది. మరి మనిషి ఏ ప్రోగ్రామింగ్ లేకుండా పుట్టాడు కాబట్టి మనిషి చేయవలసిన ఒకవేళ ఈ టెక్నాలజీ స్కూల్స్ ఈ టీచర్స్ గనుక లేకపోతే మనిషి ఏం చేస్తాడంటే తనకున్న ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ టైము తనకున్న అద్భుతమైన బ్రెయిన్ స్ట్రక్చర్ తనకున్న ఒక స్టెబిలిటీ వెన్నుపూసై ఈ రకరకాల కారణాల వల్ల తనలో ఏ అలజడి లేకుండా ఏమి చేయకుండా అంటే కర్తా భావన్నే అవసరం లేదు మనిషికి కానీ ప్రకృతే చెప్తుంది.
(06:09) మ్ ఇప్పుడు పిట్ట ఏదో కడుతుంది ఇట్లా మనిషి ఏమి చేయన అవసరం లేదు. మ్ సో ఏమి చేయకుండా కర్తా భావన లేకుండా తాను ఇంక ఏమి చేయన అవసరం లేదు. అంతా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసి ప్రకృతి పెట్టింది. ఆ ప్రకృతిలో మనిషిని తీసుకొని వచ్చింది నౌ హి విల్ ఎంజాయ్ ఇట్ ఇంకా ఎంజాయ్ అంటే అతను నిశ్చలముగా ప్రకృతిని చూస్తాడు. అట్లా చూడగలిగే లక్షణం కలవాడే మనిషి అన్నమాట.
(06:34) మ్ అట్లాంటి మనిషిని సమాజం కరెక్ట్ చేసింది. ఇప్పుడు రమణ మహర్షి ఎవరు ఎగజాక్ట్ అక్కడికి వచ్చి నిలబడ్డాడు. ఉమ్ కర్తా భావన లేకుండా మ్ ఏదో బేసిక్ వర్క్ తప్ప ఏదో సాధించాలన్న తప్పన గాని ఏమీ లేదు. కర్త భావన ఉండడం కానీ లేకపోవడం కానీ అంటే పర్సనాలిటీ గురూజీ ఇప్పుడు కాదు కాదు ఇది ఐడెంటిటీ వల్ల వస్తుంది ఇప్పుడు నేను మీకు ఇచ్చాను కర్త భావన అంటే నేను మీకు ఇచ్చాను అని చెప్పుకుంటా ఉంటది అదే అదే ఇప్పుడు పెయింటింగ్ వేసినప్పుడు వేస్తున్నంత సేపు నా మైండ్ లో నేను నేను నేను అనేది ఎస్టాబ్లిష్ రిలేటెడ్ టు సం వాట్ ఫేక్ అయితే ఫేక్ కానీ అది మనక ఒక కిక్ ఇస్తుంది.
(07:17) గుడ్ సో సో మనిషి ఒక్కడే ఏమి చేయకుండా జీవితకాలం హాయిగా బతకగలగడానికి కావలసిన జ్ఞానంతో పుట్టాడు. ఇప్పుడు జ్ఞానం అంటే ఏమిటంటే ఏమీ చేయకపోయినా జీవితకాలం గిల్ట్ లేకుండా పశ్చాత్తాపం లేకుండా చింత లేకుండా హాయిగా జీవించగలిగే శక్తి జన్మతః కలిగి ఉండడం ఎట్లైతే పిట్టకి గూడు కట్టడం తెలుసో మనిషికి ఇది తెలిసి ఉండాలి. కానీ బికాజ్ ఆఫ్ ప్రశ్నించే మనసు వీటి వల్ల మనిషి తన యొక్క సహజ స్థితిని కోల్పోయిండు.
(07:49) సో ఇప్పుడున్న జనరేషన్ లో రమణ మహర్షి కూడా అట్లా కనిపిస్తాడు నాకు ఇప్పుడు నా నిర్వచనానికి ఎగ్జాక్ట్ రమణ మహర్షి ఉన్నాడు అక్కడ ఉమ్ ఏ లక్ష్యం లేదు ఏ ఆంబిషన్ లేదు ఏ డబ్బు సంపాదించలేదు రూపాయి ముట్టుకోలే లైఫ్ లో ఉమ్ నా లేదు అంటే అసలు వేరే వ్యక్తి ఉంటే తప్ప నేను బాగుంటా అన్న థాట్ లేదు. మ్ అదిఒక పూర్ణ స్థితి అంటే ఉదాహరణకి నాకు నువ్వు ఉంటే బాగుంటది అనే ఒక థాట్ ఉంటది డిపెండెన్స్ లేదు డిపెండెన్సీ లేదు అసలు వేరే వ్యక్తి లేడు అది నేను అసలు ఏమీ లేదు సో అది నిజానికి పరిపూర్ణ మానవుడి యొక్క స్వరూపం అది ఒరిజినల్ ఒరిజినల్ హ్యూమన్ బీయింగ్ యొక్క నేచర్ అది
(08:26) ఎగ్జిస్టెన్స్ కానీ ఎందుకు పోయింది కండిషనింగ్ కండిషనింగ్స్ వల్ల కండిషనింగ్స్ అంటే పేరెంట్స్ టీచర్స్ పుస్తకాలు కండిషనింగ్ అంటే నథింగ్ బట్ రిపీటెడ్ సజెషన్ అని ఒకసారి ఏది కండిషనింగ్ అవ్వదు ఇప్పుడు రెడ్ లైట్ పడితే ఆగ ఆగాలన్నది కూడా ఒక కండిషనింగ్ే రిపీటెడ్ గా చెప్పడం వల్ల ఒక ఐదారు సార్లు ఫైన్ వేయడం వల్ల మనకి రెడ్ లైట్ పడగానే ఆగిపోతుంది.
(08:52) మన మైండ్ దానికి బియాండ్ కండిషనింగ్ అంటే దానికి బియాండ్ గా థింక్ చేసి క్వాలిటీ కోల్పోవడం అది చూడగానే నీ మైండ్ అట్లా ఒక మెకానికల్ గా పని చేసి అట్లా అయిపోతుంది అంటే అప్పుడు అంటాం దీన్ని క్లారిటీ లైఫ్ అంటుంది ఇస్ క్లారిటీ కాదు కండిషనింగ్ అది ఓకే కృష్ణమూర్తి చెప్తాడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ క్లారిటీ తల జీవితంలో వచ్చింది ఎంత సంపాదించాలి ఎంత తినాలి ఇదంతా క్లారిటీ వచ్చింది బట్ ఇట్స్ నాట్ క్లారిటీ ఇట్స్ యాక్చువల్లీ కండిషనింగ్ అని చెప్తాడు.
(09:18) కండిషనింగ్ ఇస్ నాట్ క్లారిటీ కండిషనింగ్ అనేది యు స్టక్ ఇన్ ఇన్ ఏ స్పైరల్ అక్కడక్కడే తిరుగుతున్నావ్ అన్నమాట నువ్వు డబ్బు కొంత 5000 కాస్త 15,000 అయితే నువ్వు డెవలప్ అయినావ అనుకుంటున్నావ్ అసలు డబ్బే లేదు అనుకోక అసలు నువ్వు డెవలప్ అయినవా పతనం అయినవ ఎట్లా తెలుస్తది. నువ్వు స్టక్ అయినవ అని అప్పుడు తెలుస్తది.
(09:39) ఉమ్ ఈ రెండిటికి కూడా చెప్పండి కూడా క్లారిటీకి కండిషన్ అదే క్లారిటీ అంటే అసలు ఆ ఏమంటారు నీకు రొటీన్ ఏమి లేదు ఇంకా అంటే నువ్వు స్పైరల్ లో ఇరుక్కొని లేవు మ్ లూప్ లో లేన లూప్ లో లేవు అంటే నువ్వు నిరంతరం ఇరుగలో ఉన్నావ్ అంతే సో ఆ క్లారిటీ వేరు మ్ ఒక సిచువేషన్ ఆ ఒక సర్కిల్ లో ఉండి ఇప్పుడు నా ఇల్లు నాకు పరిపూర్ణంగా తెలుసు ఇదో క్లారిటీ కానీ ఇంటి నుంచి బయటకి దొబ్బేస్తే వాడికి ఏమి తెలియదు సో ఈ క్లారిటీ అక్కడ ఉపయోగపడదు అట్లా కాకుండా ఎగ్జిస్టెన్షియల్ గా ఉన్న విషయాన్ని నువ్వు అర్థం చేసుకొని ఆ క్వాలిటీస్ ని నీలో ఇంబైబ్ చేసుకున్నప్పుడు ఇక అది అల్టిమేట్ క్లారిటీ సో కండిషనింగ్ అంటే ఏమి చేయకుండా
(10:24) హాయిగా ఉండదగ్గ మనిషి ఇప్పుడు ఆ క్వాలిటీ కోల్పోయిండు బికాజ్ ఆఫ్ సొసైటీ బికాజ్ ఆఫ్ ఇవాల్వింగ్ సొసైటీ బికాజ్ ఆఫ్ టెక్నాలజీ బికాజ్ ఆఫ్ స్కూల్స్ టీచింగ్ వాట్ నాట్ పేరెంటింగ్ ఇప్పుడు ఏం చేస్తున్నారు పేరెంట్స్ చెప్పిన సజెషన్ని ఎక్కువ సార్లు చెప్తున్నారు అంతే మ్ ఇ రెండోది వాళ్ళకి తెలియంది కూడా చెప్తున్నారు. మ్ పెద్దవాళ్ళు వస్తే లేచి నిలబడాలి ఎందుకో అని అడిగితే కొడుతున్నారు.
(10:49) అంటే తల్లికి ఎదురు చెప్తావా అంటారు బికాజ్ దే డోంట్ నో ద ఆన్సర్ ఎందుకంటే వాళ్ళ అమ్మ కూడా వాళ్ళ ఆమెకు చెప్పలే అందుకని జస్ట్ బ్లైండ్ గా నువ్వు చెప్పింది చేయాలి అంతే ఎక్స్ట్రా చేయొద్దు ఎవడైతే చెప్పింది చేస్తే వాడిని మంచి బలుడు అంటున్నారు. ఇప్పుడు చెప్పింది చేసిన వాడికి అందరూ మెచ్చుకుంటే వాడికి అది నచ్చి వాడు కండిషన్ లోనే ఉండిపోతున్నాడు.
(11:11) హమ్ ఇంక వాడు థింక్ చేసే శక్తి కోల్పోతుంది అది ఈ ఒక్కటి కండిషనింగ్ కాదు అట్లీస్ట్ 1ౌసండ్స్ ఆఫ్ కండిషనింగ్స్ మనకు జన్మతః లేవు గానీ మెల్లమెల్లగా సమాజం రెండు మూడేళ్ల వయసులో కొన్ని కండిషనింగ్స్ ఒక ఐదారఏళ్ళు పరిగెడుతుంటే కొన్ని కండిషనింగ్స్ నా వస్తువు నీ వస్తువు అని ఎస్టాబ్లిష్ అయినప్పుడు కొన్ని కండిషనింగ్స్ అప్పుడు మనది పరాయిది అనే కండిషనింగ్స్ ఆ తర్వాత కులం అనే కండిషనింగ్ మతం అనే కండిషనింగ్ ఈ మతంలో ఇది మన సాంప్రదాయము పూజా విధానంలో ఇలాగే చేయాలి మనం ఇట్లానే చేస్తాం.
(11:45) మనం ఇట్లా అట్లా పరువు అనేది కండిషనింగ్ ప్రతిష్ట అనేది ఒక కండిషనింగ్ ఇట్లా సో మెనీ తర్వాత బట్టలు ఎట్లా వేసుకోవాలి పెళ్లికి వెళ్తే ఇట్లా వేసుకోవాలి కండిషనింగ్ ఆ ఎవ్రీథింగ్ కండిషన్డ్ సో ఈ టూ మచ్ సో మెనీ కండిషనింగ్స్ అయిన మనిషి ఒకవేళ వాటిని యక్సెప్ట్ చేస్తే అతను ఒక రోబోటిక్ జీవితాన్ని జీవించవలసింది. జీవితంలో ఏ రసం ఉండదు.
(12:09) ఉమ్ బికాజ్ కండిషన్ అంటే నథింగ్ బట్ స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరుగుతుంది. ఇప్పుడు మనకున్న టెక్నాలజీ అంతా కండిషన్డే ఇప్పుడు స్విచ్ చేస్తే ఒక ఫ్రిడ్జ్ వాటర్ ని కూల్ చేస్తుంది. ఇట్ ఇస్ కండిషన్డ్ ఇన్ ద సర్టైన్ వే దాంట్లో ఒక డిగ్రీ అడిట్ అయినా కూడా మనకి కూల్ అవ్వదు. ఒక వైర్ అడిట్ కలిపితే ఫ్యాన్ తిరగదు. సో కండిషనింగ్ అంటే కొన్ని సెట్ ఆఫ్ ప్రిన్సిపుల్స్ రూల్స్ ని దానికి ఆట్రిబ్యూట్ చేశరు.
(12:34) ఇప్పుడు హ్యూమన్ మైండ్ ఇస్ నథింగ్ బట్ ఒక మెకానిజం ఏది. ఉమ్ ప్రతి విషయంలో మనకు పూర్వధారణ అనే ఒక కండిషనింగ్ నుంచి మనం ఎప్పుడు తీసుకుంటుంది ఉదాహరణకి పెళ్లి చేయాలి ఇంట్లో ఎవరికో ఇమ్మీడియట్ గా ఇప్పటి వరకు ఉన్న కండిషనింగ్స్ అంతా మన ముందుకు వస్తుంది. సో ఏం చేయాలి సో ఫస్ట్ కట్నం ఎంత మాట్లాడుకోవాలి అది కండిషనింగ్ నుంచి వచ్చింది అది ఆ తర్వాత పెళ్లి కూతురిని తయారు చేయాలి పెళ్లి కూతురిని ఫస్ట్ వీళ్ళు తయారు చేస్తారు తర్వాత వాళ్ళు తయారు ఇదంతా ఎవరు చెప్పారు ఆల్రెడీ మన దగ్గర ఒక మన నాయనమ్మ ఆమె నమ్మింది దాన్ని ఇప్పుడు అందుకే ఎవరన్నా నేను లవ్ మ్యారేజ్
(13:09) చేసుకుంటా అంటే ఈ కండిషనింగ్ నుంచి బయట పడుతున్నాడు వాడు అందుకు నచ్చదు. అదే సో హి ఇస్ ఛాలెంజింగ్ ద ట్రెడిషన్ ట్రెడిషన్ అన్నా తర్వాత సంస్కృతి అన్నా కండిషనింగ్ ఆ అయితే ఇప్పుడు కండిషనింగ్ లేకుండా లైఫ్ లేదు. మ్ సో ఇప్పుడు మరి విచారణ అంటే ఎప్పుడు వస్తుందంటే ఇప్పటి వరకు నీవు నీ మీద రుద్దబడిన రకరకాల కండిషన్స్ ని ఎగ్జాంపుల్ ఒక 10 కండిషన్స్ ఇట్లా రుద్దబడ్డాయి నీ మీద ఎలా తినాలి ఎలా పడుకోవాలి ఇవన్నీ మ్ సో వీటిని లైఫ్ అంతా పాటిస్తూ బతుకుతాడు మనిషి మ్ ఇట్లా దాదాపు 99% మంది జీవిస్తారు.
(13:44) దే డోంట్ క్వశ్చన్ ద కండిషనింగ్ ఎందుకంటే బియాండ్ గా ఆలోచించే సమయం ఉండేదంటే డబ్బు సంపాదించడంలో వాడికి వెళ్ళిపోతది. వాడు వాడికి ఎంత ఓపిక ఉండదు వెరీ రేర్లీ మానవజాతి పరిణామ క్రమంలో ఎవరన్నా అసలు ఈ కండిషనింగ్స్ ఏంది అని చూస్తాడు వాడు ఒక అవుట్సైడ్ ఉదాహరణకి పెద్దలు వస్తే అక్కడనే ప్రశ్న పుడుతది. అంతవరకు ఎవరైనా వస్తే లేచి నిలబడ్డప్పుడు వాళ్ళు లేచి నిలబడలే నువ్వు చెప్పాను కదా పెద్దలు వస్తే లేచి నిలబడాలని ఎందుకు అని అది రెస్పెక్ట్ అంటే ఉత్తగా లేచి నిలబడితే రెస్పెక్ట్ ఎట్లా అవుతది సో అదే వ్యక్తిని నువ్వు మనని తిట్టడం నేను విన్నా అంటే నువ్వు
(14:19) నటిస్తున్నావ్ వై షుడ్ ఐ యాక్ట్ రెండోది రెస్పెక్ట్ అనేది నా హృదయంలో ఉంది నేను దాన్ని షో ఆఫ్ చేయను. అసలు నడువురా బయటికి అని వాడిని గెంటేశరు సో ఎవడైతే కండిషన్ నుంచి క్వశ్చన్ చేస్తాడో సమాజం వాడిని వదిలించుకుంటది. వాడిని రాడికల్ అంటది. లేదా వాడిని వీడు సన్యాసులో కలిసినట్టు ఉన్నాడు అంటారు. లేకపోతే వీడు మన మాట వినట్లేదు మన ఆధీనంలో లేడు ఇట్లాంటివన్నీ సో వాడి అవసరమైతే వదిలేసి అయినా సరే ఈ వాడి మీద ఉన్న అన్ని కండిషనింగ్స్ ని వాడు ఒకసారి చూసి ఇదంతా బక్వాస్ అని తెలుసుకున్నాడు అంతే ఇప్పుడు వాడు మళ్ళీ ఎగ్స్టెన్షియల్ గా ఎట్లైతే ఒక ఎంటీ మైండ్ తో ఉన్నాడో వాడు
(14:58) అగైన్ హి బికేమ్ ఎంటీ సో దానికే సమాధి అని పేరు. మ్ ఇప్పుడు జ్ఞానోదయ ఏమైందంటే యు హావ్ ఎంటీడ్ యువర్ సెల్ఫ్ మ్ కృష్ణమూర్తి కూడా చెప్తాడు వాట్ ఇస్ మెడిటేస్ట్ అంటే ఎంటీంగ్ యువర్ కాన్షస్నెస్ అన్నా మ్ ఎప్పుడు నువ్వు మనసులో ఖాళీ ఉండు మ్ ఎందుకంటే కండిషనింగ్ ఎప్పుడు మనసుకో జరుగుతుంది సజెషన్ హింట్ అంతా మనసుకే బాడీకి ఏమ అక్కర్లేదు మనందరి బాడీలు ఒకటే రిథంలో పనిచేస్తుంది.
(15:31) ఎవ్వరివైనా నీకు ఒంటి గంటకి కాకలేదు. కానీ మైండ్ ఇండిపెండెంట్ గా పని చేస్తా ఉంటది దానికి వేల రెక్కలు ఉంది. అది ఒకసారి మూడీగా ఉంటది ఒకసారి క్లౌడీ గా ఉంటది ఒకసారి అగ్రెసివ్ గా ఉంటది ఒకసారి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతది ఒకసారి ఎగసైట్ అవుతది. ఇదంతా ఎందుకు ఈ టూ మెనీ కండిషన్స్ కండిషనింగ్ నీ మైండ్ అనేది ఆపరేట్ చేస్తా ఉంటది ఎగ్జాంపుల్ ఎవరన్నా నా కోడలు నా కాళ్ళు మొక్కాలని కండిషన్ అయింది అతను ఆమె మొక్కుతా ఉంది.
(16:00) ఈమె ఈ ఇంట్లోకి వస్తున్నప్పుడే నా కోడలు నా కాళ్ళు మొక్కుతది చూడు అని మైండ్ ఫిక్స్ అయిపోయింది. ఇది తెలియకుండా ప్రోగ్రాం్ అయిపోయింది జరిగిపోతే అట్లా ఇప్పుడు అత్త రాగానే కాళ్ళు మొక్కాలి చూడు అని ఆమె కండిషనింగ్ అయింది. సో ఇప్పుడు ఈమె లైఫ్ బాగుందని ఈమె అనుకుంటుంది. సో మొట్టమొదటిసారి కోడలు కాళ్ళ మొక్కలే అహం దెబ్బది అప్పుడు ఆ అహం అట్లా ఈ కండిషనింగ్స్ వల్ల ఏర్పడేది ఒక ఫేక్ ఐడెంటిటీ ఇప్పుడు మనం ప్రోటోకాల్ కూడా ఒక కండిషనింగ్ అవును ఆ కానీ ఇప్పుడు ఎవరైతే తన కండిషనింగ్స్ ఎవరెవరైతే పెట్టారో ఇదంతా వాళ్ళు తెలుసో తెలియకో పెట్టారో
(16:33) ఐ డోంట్ హావ్ టు యాక్సెప్ట్ ఎవరీ కండిషనింగ్ అని గుర్తించి ఇప్పుడు వాడు తన జీవితానికి తగ్గట్టుగా తను ఏదన్నా చేయాలనుకున్నాడు తను ఏదైనా ట్రావెల్ చేయాలఅనుకున్నాడు ఉమ్ నాట్ బికాజ్ ఆఫ్ హి డిజైర్డ్ కోరిక కాదు కారణం నీడ్ అయి ఉండొచ్చు మ్ ఉదాహరణకి ఒక కుక్కకు కూడా నీడు ఉంటది. మ్ మీకు తెలుసో తెలియదో ఆ ప్రయోగం చేశారు అడవిలో ఒక చెట్టుకి మ్ వాటర్ లేకుండా చేశారు.
(17:02) ఓకే చెట్టు చచ్చిపోయింది. అని అనుకున్నారు బయట నుంచి ఆఫ్టర్ సిక్స్ మంత్స్ మళ్లా చెట్టు మళ్లా ఆకులు గీకులు వచ్చాయి. మరి వాటర్ పోయలేదు కదా అలాంటి డైర్ కండిషన్స్ ఎట్లా సర్వైవ్ అయిందని ఒక దాన్ని భూమిని స్కాన్ చేస్తే ఆ రూట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూట్స్ చాలా స్ట్రేంజ్ గా వర్క్ చేశయి అన్నమాట ఓ బొమ్మ గీసి చూపిస్తా తరనానా ఆ అవి ఏదో పేపర్ నయ పర్లేదు అనిపిస్తది ఇప్పుడు ఈ చెట్టు ఉంది దానికి ఇట్లా రూట్స్ ఉన్నాయి ఇట్లా
(17:47) ఇప్పుడు దీనికి వాటర్ సప్లై చేయాలి చెట్టు ఎండిపోయింది మొత్తం ఇంత కొమ్మలు మిగిలినయి సో ఈ చెట్టు రూట్స్ మొత్తం ఫస్ట్ టైం ఇప్పుడు ఇది కండిషన్డ్ రోజు వాటర్ పోస్తున్నారు. సో ఇప్పుడు ఆ కండిషనింగ్ అయిపోయింది. వాటర్ లేదు అందులో ఒక పర్టికులర్ రూట్ చాలా దూరం పెరిగింది ఇట్ల ఎక్కడైతే వాటర్ సోర్స్ ఉందో అక్కడ కనెక్ట్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది సో మళ్ళీ మన రూట్స్ ని మనం గుర్తించడం మ్ అప్పుడు లైఫ్ అనేది మళ్ళీ స్టార్ట్ అయితది ఎట్లైతే ఇట్లా జస్ట్ ఒక వేరు టచ్ అయ్యి వాటర్ టచ్ అవ్వగానే లైఫ్ స్టార్ట్ అయిందో ఈ ఎగ్జిస్టెన్షియల్ లాస్ కి
(18:19) మనం తిరిగి కనెక్ట్ అయినప్పుడు ఒక సహజమైన జూబిలెన్స్ ఉంటది. అంటే యు ఆర్ ఆల్వేస్ అలైవ్ అంటే నీ మనసు యొక్క ప్రభావము నీ మీద లేని లేదు సో మైండ్ ఇస్ నథింగ్ బట్ ఏ టూల్ ఇప్పుడు ఎవడో తిట్టాడు ఒక హాఫ్ అన్ హవర్ డల్గా అయిపోతారు. తల్లితరగా ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఇంట్లో ఏదో జరగలేదు. ఉమ్ ఒక రెండు రోజులు మూడిగా ఉంటారు.
(18:42) హటాత్తిగ ఎవరో చచ్చిపోయారు. అట్లా ఎప్పుడు పడుకొని నాకు వద్దమ్మ అట్లా అరే ఏం జరిగింది చచ్చిపోయింది వాడు నువ్వు ఎందుకు భోజనం మానేసినావ్ అంటే ఇప్పుడు అందరూ కండిషన్ అయ్యారు అట్లా పోనీ లైఫ్ అంతా బాధపడతారా పడరు రెండు రోజులు ఎక్కువ మూడో రోజు కొంచెం తక్కువ నాలుగు రోజులు కొంచెం లేసి తిరుగుతా ఆరో రోజు కిలికిలి నవ్వుతుంటారు అంటే ఇంతే ఒక మనిషికి ఉన్న వాల్యూ అలాగే ఈ కిలకిలి నవ్వు సిక్స్త్ మినిట్ తీసుకరా మ్ అంటే యు ఆర్ అవుట్ ఆఫ్ కండిషనింగ్ అంటే ఆరు రోజులు బాధపడాల్సిన అవసరం కాదు మనిషి చచ్చిపోతే నిమిషం చాలు ఏముంది ఆ అవును చాలా మంది మంచివాడు పోయాడు. సినిమాకి
(19:14) వెళ్దామా అంటే కొడతారు వాడిని [నవ్వు] కానీ వాడే మంచిగా ఉన్నాడు. సో ఇప్పుడు ఇప్పుడు ఎవడైతే ఈ కండిషనింగ్స్ నుంచి బయటపడి వాడు మొట్టమొదటిసారి తన జీవితానికి అనుగుణంగా ఎట్లైతే ఈ మొక్క తన వేరుని తీసుకెళ్లి ఎక్కడ వాటర్ ఉందో అక్కడ అట్లా తన నీడ్ తనున్న కాంటెంపరరీ సమాజంలో మ్ తను ఏం చేస్తే తన జీవితం మ్ సరళంగా సాగుతదో ఆ సమాజం అప్పుడు ఉన్న వాతావరణం చెప్తది.
(19:40) మ్ ఒకవేళ ఈ రియలైజ చేసి వచ్చిన తర్వాత అటాతుగా ఆ ఊర్లో గాని చుట్టుపక్కల గాని ఆహార నిలువలు లేవనుకో వాడు వ్యవసాయం చేస్తాడు వాడు అంటే వాడు ఇది చేయాలని ఏమ ఉండదు. ఉమ్ అంతా సమృద్ధిగా ఉంది అడుక్కొని తినేస్తాడు వాడు మ్ అసలు ఆ ఊర్లో అసలు వాటరే లేదు వాడు వెళ్లి ఒక్కడే బాగువచ్చు అంటే ఏది రిక్వైర్డడ్ అది నేచర్ చెప్తది వాడికి అందరూ సాఫ్ట్వేర్ చేస్తారని వాడు సాఫ్ట్వేర్ చేయాల అనుకోడు బికాజ్ హి ఇస్ నాట్ కండిషన్డ్ ఏది ఎగజస్టెన్షియల్ గా అప్పుడు నీడో అది చేస్తాడు అంత బాగుంటే వాడు ఏమి చేయడు ఆదిమానవుడు ఇంతకుముందు ఫస్ట్ మనిషి అన్ని ఉన్నాయి వాడు హాయిగా చూసి అనుభవిస్తాడు
(20:21) ఏదైనా అవసరం ఉంది వాడు ఇదే చేయాలని కండిషనింగ్ అవ్వలేదు కాబట్టి వాడు వెళ్లి ఆ పని చేసేస్తాడు. ఇప్పుడు అందరికీ జ్వరాలు వచ్చింది వాడు వెళ్లి సర్వీస్ చేస్తాడు. అంటే హి ఇస్ లైక్ వాటర్ వాడికి ఒక క్యారెక్టర్ అంటూ ఏమ ఉండదు. సో ద ఎన్లైటన్డ్ మన్ ఇస్ ద మోస్ట్ క్యారెక్టర్లెస్ హ్యూమన్ బీయింగ్ అంతటి ఈ వాటర్ ని చాలా మంది పోల్చారు కదా అంటే అది అంటే అంటే ఇట్ హాస్ నో ఫామ్ సింబాలిక్ రెండోది దానికి ఉన్న ఫోర్స్ చాలా అనంతం సాఫ్ట్ గానే ఉంటుంది గట్టిగా కొడితే చచ్చిపోతారు కూడా ఓకే ఇప్పుడు ఈవెన్ పోలీసులు వాటర్ కెనాల్స్ కొడతారు కదా ఆ ఫోర్స్ ఎక్కువైతే మనిషి నిలబడలేడు. అంటే
(20:56) అట్లా ఉండు దాన్ని ఇనండి యాంగ్ కి సింబాలిక్ గా చెప్తారు ఇనండి యాంగ్ అంటే ఇట్ ఇస్ సాఫ్ట్ అండ్ ఇట్ ఇస్ హార్డ్ రెండు క్వాలిటీస్ కలిగి ఉన్నాయి ఫ్లక్సిబిలిటీ ఆ అంటే మనిషి ఎట్లైతే తీసుకున్నాడో అట్లే వదిలేయగలిగితే ఈనం డాంగ్ లో ఉన్నట్టు ప్రకృతి నియమంలో ఉన్నాడు తీసుకుంటున్నప్పుడు బృంగారం తీసుకుంటున్నాడు వదిలేయమంటే వాడు చెయ్యి ఓపెన్ అక్కడ వాడు ఇరుక్కపోయాడు అన్నమాట బంగారం ఏం పట్టుకోలేదు నిన్ను థాట్ పట్టుకుంది కండిషనింగ్ బంగారం కాస్ట్లీ ఆ సో ఇప్పుడు ఇట్లా అయినవాడు ఎట్లా తన్ను తాను కండిషనింగ్ చేసుకుంటాడు అంతే మ్ బయట వ్యక్తులు చెప్పడం వల్ల కాదు
(21:29) అందుకని అతని జీవితం చాలా అన్యూజువల్ గా ఉంటది. హి మే వర్క్ 24 అవర్స్ ఆల్సో కానీ అలసట ఉండదు ఎందుకు ఉండదు అది బయట నుంచి రాలే ఆ కండిషన్ మ్ అప్పుడు ఉన్న సందర్భాన్ని బట్టి అది అట్లా వచ్చింది. చూసేవాళ్ళకి వెర్రిగా అనిపించిన పిచ్చిగా అనిపించినా అసలు దాని గురించి ఆలోచన ఉండదు అతనికి ఎందుకు ఉండదంటే ఇర్రెలవెంట్ అది ఆ టైంలో ఏది రిక్వైర్మెంట్ో అది జస్ట్ అట్లా చేస్తా ఉంటాడు.
(21:53) ఓకే అతనికి సక్సెస్ లేదు ఫెయిల్యూర్ లేదు. అది కూడా కండిషనింగ్ే అసలు కండిషనింగ్ే లేకపోతే ఇప్పుడు నా అని అన్నది కూడా కండిషనింగ్ే ఓకే అందుకే ఇట్లాంటి వాళ్ళు కొన్నిసార్లు ఈ ప్రపంచం విషయాలు అర్థం కాక కేసులు ఇరుపుతున్నారు. మ్ ఈ నా అని అన్నది లేదు ఆ కండిషనింగ్ లేని కారణంగా ఒక్కొక్కసారి ఎవరినో ముట్టుకోవడము సడన్లీ అది తప్పుగా తీసుకోబడ్డది.
(22:15) మ్ ప్రపంచం తన దృష్టితో వాడిని చూడడం మొదలు పెడతది. అందుకని ఇప్పుడు ఉన్న మానవుడు ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలి ప్రకృతిని కూడా అర్థం చేసుకోవాలి నీ ప్రకృతి ప్రపంచం అనేదాన్ని నేను తీసుకొచ్చింది. అంటే అండర్స్టాండ్ బోత్ నువ్వు లిబరేషన్ లో ఉన్నావ్ కానీ ప్రపంచంలో ఉన్నప్పుడు నీ లిబరేషన్ కి పరిమితులు ఉంటాయి. మ్ నువ్వు ఒకప్పటిలాగా స్వామీజీలాగా భుజాది మీద చేతులు వేస్తా అంటే ఇప్పుడు కుదరదు.
(22:36) ఉమ్ అనవసరమైన చర్చికి డోర్ ఓపెన్ అయితుంది. సో ఇది తర్వాత కండిషనింగ్ లేదు అంటే మ్ ఫెయిత్ కూడా లేనట్టే కానీ ప్రపంచంలో ఫెయిత్ చాలా మందికి ఉంది. ఉ ఇది మనం అనుకున్న రెండో టాపిక్ అవును ఫెయిత్ అనేది ఇంపార్టెంట్ మ్ ఒక హోప్ ఇస్తది ఫెయిత్ ఓకే మరి దేని పట్ల మనకి మూడు పదాలు ఉంది కాన్ఫిడెన్స్ బిలీఫ్ అండ్ ఫెయిత్ మ్ సో మూడు నమ్మకానికి సంబంధించింది మ్ కానీ మూడు ఎక్కడెక్కడ ఉపయోగించాలని అడిగితే చాలా మందికి తెలియకపోవచ్చు మీకేమనా తెలుసా ఇప్పుడు కాన్ఫిడెన్స్ అని వాడతారు ఎక్కడ వాడతారు బిలీఫ్ ఎక్కడ వాడతారు
(23:21) ఫేత్ ఎక్కడ ఎక్కడ వాడతారు అయితే దేవుడి దగ్గర వాడు ఓకే కాన్ఫిడెన్స్ అనేది నేను చేయగలనని ఒక పాజిటివ్ మైండ్ మరి బిలీఫ్ బిలీవ్ అంటే ఒక నమ్మకం ఇది ఇది అంటే అతను అది చేయగలడు ఇప్పుడు ఉదాహరణకి దేవుణని నమ్మావ అనుకో ఆ అప్పుడు కూడా ఏదో వస్తుందని నమ్మకం ఉంటది కదా మరి 100% అందుకని దానికి బిలీఫ్ అనేది మ్ ప్రాపంచిక [గురకలు] విషయాలకు ఉపయోగించాలి అంతే ఆ అంతే మ్ సో అంటే అంటే నీ కంటికి కనబడి ఉద్యోగం ఉందని తెలుసు అది వస్తదా రాదా అన్నప్పుడు బిలీఫ్ దానికోసం ప్రయత్నం చేసినప్పుడు నాకు ఏదేమైనా వస్తుందన్న కాన్ఫిడెన్స్ ఫెయిత్ అన్నది మన కంటికి కనబడని వాటి మీద
(24:02) మనకు ఉండే నమ్మకం మ్ అందుకని ఐ హావ్ ఫెయిత్ ఇన్ గాడ్ అని చెప్తారు నాట్ ఇన్ బిలీఫ్ సో ఆ ఫెయిత్ అనేది మనిషికి ఒక హోప్ ఇస్తది. మ్ అందుకని ఒకవేళ నమ్మకాలు పెట్టుకుంటే మ్ మన జీవితంలోకి ఎప్పటికీ రాని దాన్ని నమ్మాలి. మ్ తద్వారా ఎప్పటికీ మనం ఉత్సాహం ఉండే ఒక అవకాశం ఉంది. అట్లా కాకుండా మన జీవితంలో వచ్చేదాన్ని నమ్మినం అనుకో అది రాగానే అది పరిచయం కాగానే మనకు దాని మీద ఇంట్రెస్ట్ పోతుంది.
(24:27) ఇది ఇన్వాలంటరీగా జరుగుతది. ఇప్పుడు ఒక అబ్బాయి ఆ అమ్మాయి కోసం అసలు ఘోరమైన ఫైట్ చేసిండు. ఆ అమ్మాయి తన జీవితంలోకి వచ్చే అవకాశం లేదు ఆ ఫైనల్ గా ఫైట్ చేసి చేసి ఒప్పుకున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి వీడి లైఫ్ లోకి వచ్చింది. ఇంట్రెస్ట్ పోతది. ఏం చేస్తావ్ సిక్స్ మంత్స్ తర్వాత ఏమ ఏం చేయాలో తెలియదు. [నవ్వు] ఇంకో అమ్మాయి గురించి ఫైట్ చేయాలి అది ఉంటది ఎప్పుడు అంటే సమాజం ఒప్పుకోవట్లేదు కాబట్టి ఇట్లా సమాజం ఇది కూడా కండిషనింగ్ే ఈ కండిషనింగ్ లేకపోతే యాక్చువల్ గా మనిషి ఈజీగా ఒకరి నుంచి ఒకరు ఫ్రీ అయిపోయి దే యూస్ టు దే కెన్ ఫైండ్ అనదర్ పీపుల్ అయితే ఎందుకు ఇది సమాజం కండిషనింగ్
(25:01) చేసింది అనేదానికి ఒక రీజన్ ఉంది. పిల్లలు వస్తున్నారు బయటికి ఆ పిల్లలు అనాధలు అయిపోతారు అనేది ఒక అంటే ఇప్పుడు మీరు ఓన్లీ లస్ట్ కోసం కలిసి ఇప్పుడు ఒకరి మీద ఒకరికి ఆసక్తి పోయి బయటికి వెళ్ళిపోతే ఇప్పుడు ఆడవాళ్ళు మగవాడు ఫ్రీ అయిపోతాడు ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్ అయ్యిందో లేకపోతే ఇద్దరు పిల్లలు ఉన్నారో వాళ్ళని ఎవరు చూసుకుంటారు.
(25:20) ఇప్పుడు ఆమె కూడా వదిలేసి వెళ్ళిపోయింది అనుకో అప్పుడు వాటి వాళ్ళ పరిస్థితి ఏంది? ఒక ఎందుకంటే మన వ్యవస్థలో మ్ కమ్యూన్ సిస్టం లేదు. ఉమ్ కమ్యూన్ అంటే ఏమిటి ఇప్పుడు ఊరు ఉంది ఊర్లో ఒక పెద్ద షెడ్ ఉండాలి దాంట్లో ఊరు మొత్తానికి కిచెన్ ఉండాలి. అవును కుటుంబ వ్యవస్థ నచ్చని వాడు ఆ షెడ్ కింద వచ్చి ఉండొచ్చు అంటే అప్పుడు అది మేనిఫెస్ట్ అయితది. యాక్చువల్లీ ఓషో ట్రైడ్ ఇట్ ఉన్నారు మీరు ఆ అంటే ఓషో ఈ ప్రయత్నం చేసిండు కానీ ఓషో ఆల్సో ఫెయిల్డ్.
(25:48) ఎందుకంటే నువ్వు మొత్తం సమాజానికి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయలే. ఎందుకంటే మిస్ యూస్ చేసేవాళ్ళు ఉంటారు. ఎప్పుడు మిస్ యూస్ చేసేవాళ్ళు ఉంటాడు. నువ్వు ఎంత మంచి విషయం చెప్పినా దే మిస్ యూస్ రేర్ గా దొరుకుతాయి ఇన్ని వేల ఎలా ఉంటదంటే ఒకటి రెండు విలేజ్లో మన మినిస్టర్ ఒకడు విదేశాలకు పోతే న్యూస్ పేపర్ కొనుకుందాం పదా అని పోతే అక్కడ న్యూస్ పేపర్ లో కట్ట ఉందంట ఎవరు లేరు అమ్మేటవాళ్ళు పోయి ఎనక్కి వచ్చేసిందంట అక్కడ అమ్మేవాళ్ళు ఎవరు లేరు చూసిన అంటే అయ్యో ఇక్కడ అట్లా ఉండరండి.
(26:14) ఉ మళ్ళీ వెళ్దాం పదా దాని తీసుకెళ్లి న్యూస్ పేపర్ లో కట్ట ఉంది పక్కనే చిన్న డబ్బా ఉంది. 1 డాలర్ వేయాలి న్యూస్ పేపర్ తెచ్చుకోవాలి అంతే మిజోరంలో ఇప్పుడు కూడా అంతే నార్త్ ఈస్ట్ లో గురించి ఆహా దాని జోక్ వేరే ఉంది. ఆ ఆ తర్వాత అక్కడే ఒక వన్ మంత్ ఉన్నాడు. ఆ సో సరే మళ్ళీ రోజు వెళ్తున్నాడు 1 డాలర్ వేసుకొని నచ్చింది అసలు మనిషే లేడు కదా ఒక రోజు అక్కడ పోస్టర్ పెట్టాలంట.
(26:37) మొత్తం 100 పేపర్లు 100 డాలర్స్ రావాలి. నిన్న 99 వచ్చాయి ఎవరో 1 డాలర్ వేయడం మర్చిపోయారు. అంటే నెక్స్ట్ డే నేను మర్చిపోయానేమో నేను మర్చిపోయాను అనుకొని అందరూ ఒక్కొక డార్లర్ ఎక్స్ట్రా వేశారంట. అంటే 200 డాలర్లు వచ్చాయి. ఇది చూసి ఇంకా త్రిల్ అయ్యాడంట ఇంత నిజ అయితే అని సరే ఇండియాకి వచ్చాడు. ఇండియాకి వచ్చి సేమ్ న్యూస్ పేపర్లు ఆ తర్వాత డబ్బ పెడితే నెక్స్ట్ డే న్యూస్ పేపర్స్ లేవంటే డబ్బ లేదంట అంటే కాన్సెప్ట్ ని అర్థం చేసుకుంటే అట్లా అర్థం చేసుకోకపోతే ఇట్లా ఇప్పుడు నాకు కూడా ఒకటి ఉంది ఆలోచన కూరయలన్నీ పెట్టి సిసి కెమెరాలు పెట్టి
(27:10) అసలు మనిషి ఉండొద్దు అక్కడ ఇవి ఉన్నాయి గురుజీ ఆ ఉన్నాయి కాదు మనం చేయాలి ఆ ఇప్పుడు ఎంతమంది చేసుకుంటున్నారు పెళ్లి మరి మనం కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి చేసుకుంటున్నాం కదా చాలా మంది చేసుకున్నారు నాకు ఎందుకు అట్లా అనలేదు సో ఇది మనం చేస్తే అప్పుడు బాగుంటది ఇప్పుడు ఎదురుగా షాప్ ఎవరు లేరు. సో నువ్వే స్కాన్ చేసుకో నువ్వే డబ్బులు కట్టుకో నువ్వే కొలుచుకో ప్రతిదానికి ట్యాగ్ ఉంటది కాస్ట్ ఉంటది చేస్తే అట్లా చేస్తే బాగుంటది.
(27:33) ఉమ్ ఉమ్ కానీ సిసి కెమెరాలకి ఫస్ట్ ఇట్లా వెనక నుంచి వచ్చి స్ప్రే కొట్టి చేస్తారు [నవ్వు] ఎనీథింగ్ కెన్ హాపెన్ అట్లా అందుకని ఫెయిత్ అనేది బేసికల్ గా అక్కర్లేదు. మ్ ఇప్పుడు నాకు ఫెయిత్ లేదు బిలీఫ్ లేదు కాన్ఫిడెన్స్ లేదు విల్ పవర్ లేదు డెడికేషన్ లేదు. మ్ ఏది ఉందో అది జీవించేవాడికి అవేమ అక్కర్లేదు. లేని దాన్ని సాధించుకోవాలనుకుంటే అవన్నీ వస్తాయి.
(28:02) నీకంటే శక్తివంతమైన దానితో నువ్వు పోరాడుతున్నప్పుడు విల్ పవర్ అవసరమైతది. యక్సెప్టెన్స్ ఆక్సెప్టెన్స్ యక్సెప్టెన్స్ అంటే [గొంతు సవరించుకోవడం] ప్రపంచం మనకి మూడు రుగ్మతలను అంటగట్టింది వాడికి గొప్ప వాల్యూ ఉంది డెడికేషన్ కాన్ఫిడెన్స్ విలుపవర్ అసలు అట్లాంటి వాడిని అసలు దేవునిలో చూస్తారు అసలు అదంతా మానసిక రుగ్మత అది డెడికేషన్ ఎందుకు అసలు ఇప్పుడు ఒక పని చేస్తే నీకు ఎక్కువ పేరు వస్తది డబ్బు వస్తుంది అన్నప్పుడు నువ్వు డెడికేట్ చేస్తున్నావ్ దానికి ఇప్పుడు నీళ్లు తాగడానికి నా లైఫ్ డెడికేట్ చేస్తా అంటారు ఎవడన్నా అన్ని పనులు అంత సహజంగా చేస్తే సరిపోతది
(28:38) కానీ సహజంగా అన్ని పనులు చేస్తే నేను వెనకబడిపోతానేమో సో పోలికి వస్తుంది అట్లా సో రకరకాల కారణాలు ఉంది. అందుకని కొంచెం ప్రపంచంలో ఉన్నప్పుడు ఇవన్నీ ఉండటమే మంచిది. లేకపోతే కష్ట అంటే ఒక విధంగా ఇన్నీ పెట్టినవి కూడా కొన్ని సొసైటీ ఒక ఆర్డర్ లో ఉంటా ఆర్డర్ లో ఉంటాి అంటే అందరికీ చెప్పడం కుదరదు కాబట్టి కొన్ని కండిషనింగ్స్ అంటే సొసైటల్ కండిషనింగ్ ఓకే వ్యక్తిగతమైన కండిషనింగ్స్ విచారణ చేసుకోవాలి.
(29:08) ప్రతి దానితో మనం పోరాడమని నా ఉద్దేశం కాదు కండిషన్స్ కూడా అది అటు ఇటు అయినా కూడా వీళ్ళు ఎక్కువ రియాక్షన్ ఉండకూడదు. ఆహా ఇప్పుడు ఇంకొకటి కండిషన్ అండ్ కండిషనింగ్ కొంచెం వేరే ఉంది ఉదాహరణకి మనం ఆ కండిషనింగ్ అంటేనేమో ఒక విధంగా షేప్ చేయడం ఒకదాన్ని ఇప్పుడు హెయిర్ కండిషనింగ్ అంటున్నారు హెయిర్ కండిషన్ అనట్లేదే అదే ఎయిర్ కండిషన్ అంటున్నారు ఎయిర్ కండిషనింగ్ అనట్లే సో ఇప్పుడు కండిషన్ అంటేనేమో ఆల్రెడీ ఫిక్స్డ్ అట్లా ఉంది.
(29:40) ఆ కండిషనింగ్ అంటే ఉన్నదాన్ని నాకు నచ్చినట్టుగా నేను మార్చుకుంటున్నా మళ్ల ఇది కండిషనింగ్ ఆ ఓకే అంటే అంటే ఇంకొక ఔట్ సైడ్ ఏజెంట్ ఉంది ఆ ఎప్పుడు ఉంటది ఉంది అంటే కండిషన్స్ అనేవి వేరు ఇప్పుడు కండిషన్స్ అప్లై దాని మీద కండిషనింగ్ సప్లై లేదు అవును సో కండిషనింగ్ అంటే మీరు మీ యొక్క ఇంటలెక్ట్ తోటి మీకు నచ్చినట్టుగా ఒకదాన్ని కస్టమైజ్ చేసుకున్నారు.
(30:03) ఆ వేరేవాడిని అంట ఇప్పుడు నా పిల్లవాడు నేను నాకు నచ్చినట్టు ఉండాలంటే నౌ యు ఆర్ కండిషనింగ్ దట్ బాయ్ కండిషన్స్ ఆర్ సింపుల్ ఇప్పుడు ఆర్ ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాలి అదిఒక కండిషన్ అక్కడ మనం తెలుసుకునేది ఏమ లేదు అందరూ మెకానికల్ గా ఒక గురువు కట్టిన బిల్ ఎంత బాబు అని కట్టవలసింది అక్కడ ఏమ లేదు. బట్ ఎలా జీవించాలి అన్న చోట కండిషనింగ్స్ వచ్చినాయి.
(30:26) అంటే హౌ టు మెడిటేట్ అది కూడా ఒక కండిషనింగ్ే ఎవ్రీథింగ్ ఇస్ కండిషనింగ్ అందుకని కండిషనింగ్స్ బయట నుంచి వచ్చిన ఏవైనా విచారణ చేసి చూసి అవి ఎంతవరకు అప్లికబుల్ అంత తీసుకొని మిగతా వాటిని చెప్పకూడదు ఎవరికీ తీసి అవతల పడ సో [బెల్] నేను నాకు అట్లాంటి ఒక ఫ్రీడమ్ ఉంది కాబట్టి నేను చెప్తున్నా అట్లా మామూలుగా చెప్తే గొడవలు అయిపోతాయి ఇప్పుడు నాకు పరువు లేదు ప్రతిష్ట లేదు అని చెప్పాను అనుకో నిజానికి వేరే ఫ్యామిలీ అయితే మా పరువు తీస్తున్నావు రా నువ్వు అని నాతో గొడవపడే గొడవ పడతారు.
(31:00) నేను ఈ YouTube లేక ముందు నుంచి ఇవన్నీ చెప్పుఉన్నాను కాబట్టి వాళ్ళు పట్టించుకోరు [నవ్వు] అదర్వైస్ ఇప్పుడు నేను చెప్పేది ఇన్ జనరల్ గా చెప్తే పెద్ద పెద్ద గొడవలు ఎత్తి ఆ నా లైఫ్ గురించి గాని ఏదైనా చూద్దాం ఆ ఎక్సలెంట్ బాగుందిగా బాగుంది దాని మీద ఏదైనా స్టేట్మెంట్ రాస్తారా ఆ మీరు రాయండి ఆ బ్లాక్ ఏది మౌంట్ కాదు ఆ బ్లాక్ జస్ట్ లైట్ మనమే గీసుకోవాలి ఇంకా ఇక నీట్ గా గీయాలి.
(31:37) ఇది ఇప్పుడు ఉదాహరణకి YouTube రోజు చేస్తున్నా ఇది కూడా కండిషనింగ్ే ఉమ్ కానీ సెల్ఫ్ కండిషనింగ్ అవుట్ సైడ్ అథారిటీ ఎవరు లేరు. ఉమ్ సో ఏ కండిషనింగ్ డామేజింగ్ అంటే మ్ నువ్వు పాటిస్తున్నది నీది కాదు వేరేవాడిది అక్కడ స్ట్రెస్ వస్తుంది. స్ట్రెస్ వస్తుంది అలాంటివి ఎక్కువ ఉంటే లైఫ్ సంకన్ అయిపోతుంది. ఆ కండిషన్ కి మళ్ళా టార్గెట్స్ అటాచ్మెంట్స్ ఉన్నా కూడా మళ్ళా అది కూడా కండిషన్ ఇప్పుడు బయట నుంచి వస్తుందా మీకు మీరు పెట్టుకుంటున్నారా మీకు మీరు పెట్టుకుంటే నో ప్రాబ్లం వాత కూడా అంతే అంతే కదా మనకు తెలుసు అంతే ఉపవాసం నా ఆరోగ్యం నేను రెండు రోజులు ఆనం
(32:17) మానేసాను దానివల్ల [గొంతు సవరించుకోవడం] నాకు చాలా వికారం వచ్చింది. ఇదంతా నాకు నేను పెట్టుకున్నాను అందుకని నీకు స్ట్రెస్ ఉండదు స్ట్రెస్ ఉంది ఆ నేనే అనుకున్నాను మనకు బయట ఎవరనా ఆర్డర్ చేస్తే అది నిజంగా స్ట్రెస్ ఇప్పుడు వేరే వాళ్ళు రెండు రోజులు అన్నం మానే [నవ్వు] గంట గంటకి వాడి మీద కోపం వస్తుంది అందుకే పేరెంట్స్ నుంచి తప్పించుకుంటున్నారు పిల్లలు ఒక టైం వచ్చిన తర్వాత దే ఆర్ నాట్ అగైనస్ట్ పేరెంట్స్ దే ఆర్ అగైనస్ట్ పేరెంట్స్ పెట్టే కండిషన్స్ కండిషన్స్ అవును ఆ అది చాలా దారుణంగా అంటే భరించలేనట్టు [గొంతు సవరించుకోవడం] అంటే ఒకరినొకరు ఓవర్ షాడో చేసుకుంటూ
(32:49) వచ్చింద మైండ్ గేమ్ లో పడతారు. మీ అబ్బాయి మీ మాట వింటా మా అబ్బాయి మా మాట వింటాడు. మ్ ఇప్పుడు వాడు వెళ్లి వాడు రావుగారు వాళ్ళ అబ్బాయి ఏంటంటే నువ్వు కూడా ఇయను ఇదంతా ఉంటుందన్నమాట ఎవరి మాట వాళ్ళు వినాలి వేరే వాళ్ళ మాట వింటే ఏంది వినపోద్ది సో మనమంతా ఒక ప్రత్యేకమైన ఇండివిడ్యువల్స్ అది మర్చిపోయి పనికిరాని విషయాల్లో పడి ఉదాహరణకి ఒక వ్యక్తి పరువు తనిష్టం వేరేవాడికి ఏం సంబంధం ఒక వ్యక్తి తిరుగుతాడు వాడి ఇష్టం కానీ సమాజం ఇంటర్ఫేర్ అయితది.
(33:27) అన్నెసెసరీగా దాన్ని వాళ్ళ వాళ్ళ జీవితానికి లింక్ చేసుకుంటారు. ఇప్పుడు మా డాడీ పరువే మా పరువు నేనుంటా మా డాడీ పరువు మా డాడీది నాకు సంబంధం లేదు. ఫ్రీ అయిపోద్ది దానినుంచి కానీ అది చాలా మానసిక పరిపక్వత కావా లేకపోతే అది చాలా కష్టం. అది ఫెయిత్ అండ్ కండిషనింగ్ మ్ ఏది ఈ రెండు లేకపోతే యాక్చువల్ గా నీ ఒరిజినల్ స్టేట్ లో ఉన్నట్టు మ్ బ్రమణ మహర్షి కూడా అరుణాచలంలో ఉన్నాడు అది కూడా ఒక కండిషనింగ్ే ఎవరు చెప్పలే తాను ఉండిపోయిండు అంతే అటు కాకుండా అరుణాచలంలో ఉండిపోవాని నథింగ్ బట్ రా మెటీరియల్ ఆ కండిషన్ ఏదఉందో షేప్ వచ్చేసి
(34:11) అంతే అంతే ఈ లక్ష్యము గాని గమ్యము గాని చింత గాని పశ్చాత తాపం గాన [గురకలు] ఏమి ఉండదు జస్ట్ ఒక ప్రవాహ స్థితి ఉంటది. అది చూసేవాడికి కనబడదు. అనుభవించేవాడికి తెలుస్తది ఆ అనుభవించేవాడు ఎక్కువ కాలంగా కనుకుంటే అప్పుడు చూసేవాడికి కూడా కొంత తెలుస్తది అతను చాలా కాలంగా అలాగే ఉంటున్నాడు. అంతేకాదు అంత మామూలు విషయం కాదు అట్లా ఇప్పుడు నేను ఆటోబయోగ్రఫీలో నాకున్న కండిషనింగ్స్ మీద రాసిన నేను బైబర్త్ ఒక్క క్షణంలో నేను వదిలేసిన వాటిని మ్ ఎవరు చెప్పలేదు అంతే
(34:55) మ్ ఉదాహరణకి నేను బ్రాహ్మిణ అన్న థాట వదిలేడానికి టైం పట్టింది నాకు మ్ అంటే ఎట్లా వదిలించుకోవాలి అంటే నేను బ్రాహ్మిణుని అంద చెప్పి చెప్పి చెప్పి నేను బ్రాహ్మణుడిని చేసి ఎట్లా తెలుస్తది నేను బ్రాహ్మణుడిని అంతే కదా నాకు ఈ ప్రశ్నకి నాకు ఎవడు సమాధానం చెప్పలే చచ్చిపోయిన రాముడితే అయ్యయ్య గారు కూడా చెప్పలే ఏమో నాకు తెలవదు అయ్యగారు అన్నాడు ఏమ్మ ఇంత పెద్ద పూజారి నువ్వు తెలవదు అయ్యగారు నాకు చిన్నప్పటి నుంచి పూజలు చేస్తే పూజలు చేసిన అందరూ వస్తారు ఏమంటారు ఇవి జాతకాలు చెప్పించుకుంటారు పెళ్లిలకు ముహూర్తం పెడతారు తర్వాత ఆయన ఒక మాటే చెప్పిండు. నేను
(35:32) మూర్తం పెడితే మంచిగా వస్తారు మా ఇంటనే మూడు పెళ్ళి అట అయినాయి [నవ్వు] అన్నాడు నాకు బైబిల్ ఎగిరిపోయింది ఆయన మాట్లాడుతుంటే ఆయన సత్యం మాట్లాడి అది నేను చాలా ఎర్లీ ఏజ్ లో ఆయన పెద్దాయన చాలా అందంగా ఉండేవాడు మనం ఈ సినిమాను చూసిన ఏది మన రుద్రవీణ రుద్రవీళల చిరంజీవి వాళ్ళ ఫాదర్ ఉంటాడు అట్లా ఉండేటటుడు అన్నమాట అంటే మనిషి మంచిగా చక్కగా ఇట్లా ఊడ పుంటాలు పెట్టుకొని బొట్టు పెట్టుకొని ప్రతిరోజు సంధ్యావందనం అంటే ఒక పర్టికులర్ ఆర్డర్ ఒక బ్రాహ్మణ అంటే ఇంకా బ్రాహ్మే అట్లాంటి అంట నువ్వు బయ అడిగితే ఏ బుద్ధి లేని పిల్లగా అనలేదు.
(36:06) ఏమ అడుగుతున్నావ్ అయ్యగారు కూసో అట్లా భుజం మీద అని ఏమో అయ్యగారు నాకు తెలవదు అని చెప్పిండు ఆయన నేనేదో ఎవరి వాళ్ళు చెప్పిందంతా ఇప్పుడు దీని నుంచి పక్కకి వెళ్ళాను అనుకో ఇజ్జత్ పోతది నాది ఆ టైపులో చెప్పిండు ఆయన అంటే ఇప్పుడు ఇది అలవాటు అయిపోయిది. ఇది నేను దీని నుంచి పక్కకి వెళ్ళిన నీకు లేదు ఇప్పుడు నేను ప్ాంట్ షర్ట్ వేసుకొని రాదు.
(36:21) ఉమ్ పూజారిని కదా మ్ అందరి ముందు బీడి తాగొద్దు నేను పూజారిని కదా తాగాలన్నా ఎక్కడికో పోయి పొలానికి పోయి ఎక్కడ దూసుకొని తాగవస్తది ఆఫ్టర్ బీడి ఫియర్ వస్తుంది ఏమనుకుంటారు ఇప్పటి వరకు నేను బిల్డ్ చేసుకున్న సామ్రాజ్యం మ్ మొత్తం అది చూసారు కదా అత్త చూడు మీరు తాగిన అంతే నువ్వు ఏమనుకుంటావ్ అనేది నాకుఎందుకు డాడీ నువ్వు ఏమని అనుకోపో టాటా బాయ్ బాయ్ ఇది ఇంపార్టెంట్ మ్ వేరేవాడు ఏమనుకుంటాడో అనుకున్నావా మ్ జీవితంలో విముక్తి లేదు.
(36:56) మ్ అలాగని వైల్డ్ గా ఉండమనలే నువ్వు చేసే ప్రతి పని దాని పరివసానం నీదే అనుభవించు ఆ సరే కుటుంబ వ్యవస్థలో ఉన్నాం కాబట్టి అప్పులు గిప్పులు చేసి వాళ్ళకి అండగట్టకు అట్లా ఒకవేళ ఏదన్నా నీ వల్ల తప్పు జరిగితే నా కుటుంబానికి ఏ సంబంధం లేదు అని ఒక పేపర్ రాసిచ్చి వాళ్ళని ఫ్రీ చెయ్ ఇది ఉండి ఇ నువ్వు ఏమన్నా చెయ్ అట్లా చాలా మంది వేయరు ఏమనా అట అయితే లాగుతారు.
(37:17) [నవ్వు]
No comments:
Post a Comment