Wednesday, July 8, 2026

******జీవితం లో ఏడిపించే కష్టాలకు కారణం ఏంటి..?

జీవితం లో ఏడిపించే కష్టాలకు కారణం ఏంటి..?

Author Name:GURU SEVA 108

Youtube Channel Url:https://www.youtube.com/@GuruSeva-108

Youtube Video URL:https://www.youtube.com/watch?v=44QWgrvCwiM



Transcript:
(00:00) పిలిస్తే వచ్చి తీరతారు దాంట్లో దాంట్లో ఎటువంటి సందేహము లేదు. చిన్న ఉదాహరణ చెప్తాను వివేకానంద స్వామి భారతదేశంలో ఒక గ్రామంలో నుంచి నడిచిపోతున్నాడు. భూది బయట ఒ దేవాలయం ఉంది ఆ దేవాలయం విగ్రహం ధ్వంసమై ఉన్నది దేవాలయం కోల్చబడి ఉన్నది లోపలికి వెళ్ళాడు అమ్మవారు భవాని దేవి క్షీర భవాని అంటారు ఆ ప్రాంతీయులు విగ్రహాన్ని చూసి అమ్మ ఇతర మతస్తులు వచ్చి నీ దేవాలయాన్ని ఇట్లా ధ్వంసం చేశారు నీ విగ్రహాన్ని ముక్కలు చేశారు నువ్వు ఎందుకు చూస్తూ ఊరుకున్నావు నువ్వు అందరినీ రక్షిస్తావని కదా దేవాలయం కట్టింది నిన్ను నీవే రక్షించుకోలేకపోతే
(00:42) ఇంక మమ్మల్ని ఏమి రక్షిస్తావ్ అన్నాడు ఆయన అని కన్ను మూసుకొని బాధపడుతున్నాడు అమ్మవారు కనిపించింది ఆయనకు పరమేశ్వరి సాక్షాత్కరించింది ఆమె అన్నది నాయనా దేవాలయాన్ని నేను కట్టమన్నానా మీరు కట్టుకున్నారు మీరే రక్షించాలి అంటే ఆ సమాధానం సంతృప్తిగా లేదమ్మా దేవాలయం మేము కట్టాము కానీ నువ్వు వస్తున్నావు కదా రావాలి కదా వచ్చినప్పుడు నువ్వు రక్షించాలి కదా మీరే రక్షించుకోండి అనిఅంటే నువ్వు ఎందుకు ఇక్కడ అన్నాడు ఆయన అంటే కాదు నాయనా డివైన్ లా ఇస్ డిఫరెంట్ ఫ్రమ హ్యూమన్ లా మేము జోక్యం చేసుకుంటే మా ముందు ఎవరు ఆగుతారు ఈ ప్రపంచంలో కానీ మేము
(01:26) కర్మ ఫలితాలు ఇస్తాం కానీ మేము సరాసరి డైరెక్ట్ గా జోక్యం చేసుకోము దేవాలయం కట్టిన వాడికి పుణ్య ఫలితం ఇస్తాం. దేవాలయాన్ని నాశనం చేసిన వాడికి పాప ఫలితం ఇస్తాము నరకం ఇస్తాము. అయితే ఇంక మీరు ఎందుకు ఉన్నది మీరు రారా అని నువ్వు అడిగావు వస్తాం మమ్మల్ని పిలవగలవాడు పిలిస్తే వస్తాము పిలవగలగాలే మమ్మల్ని పిలిచేవాళ్ళు తక్కువయపోయినారు నువ్వు పిలవగలవాడివి గనుక వచ్చాను నేను కనుక పిలవగలిగిన వాళ్ళను తయారు చేయి వస్తే అప్పుడు తప్పకుండా వస్తాం మేము అని ఆమె సమాధానం చెప్పింది క్షీర భవాని దేవి వివేకానంద స్వామికి అట్లనే దేవాలయాలలో యజ్ఞములు చేస్ పూజలు చేస్తే ప్రతిష్ట చేసి
(02:12) జాగ్రత్తగా నైవేద్యములు పెడుతూ అర్చిస్తే దేవతలు వస్తారు కానీ చూడటానికి కొంచెం డివైన్ విజన్ డెవలప్ కావాలి ఆ విషన్ డెవలప్ కావడానికి తపస్సు ధ్యానము ఇవన్నీ చేయాల వాళ్ళు వచ్చి అనుగ్రహిస్తారు ఇప్పుడు యజ్ఞం చేస్తే ఫలితం వస్తుంది దాంట్లో సందేహం ఏమ లేదు అయితే వచ్చిందా లేదా ఎంత వస్తున్నది నిజంగా దేవత వచ్చి చేస్తున్నదా అంటే అది చూడగలవాడికి తెలుస్తుంది ఇప్పుడు ఉదాహరణకు అమెరికాలో చాలా సంవత్సరాల కింద డబ్ల్యూటిసి విధ్వంసం జరిగింది.
(02:47) ఆ తర్వాత హిందూ యోగులు ధ్యానంలో చూశారు కొంతమంది వాళ్ళు ఇంకా చాలా విధ్వంసానికి ప్రణాళికలు వేశారు అవి తర్వాత బయటికి వచ్చినాయి. అప్పుడు హిందూ దేవాలయాలలో ఉన్నటువంటి దేవతలు వెంకటేశ్వర స్వామి మొదలైన దేవతలందరూ కూడా దేవసేనలను తీసుకొని దీనికి కారణమైనటువంటి అంతరిక్షంలోని అసుర శక్తులను అట్లాంటిక్ మహాసముద్రంలో కొన్ని వందల మైళ్లు వాళ్ళను తరిమి వేసినట్టుగా హిందూ యోగులు తమ దర్శనాలలో చూశారు.
(03:16) అంటే ఇవాళ అమెరికాను రక్షిస్తున్నది కూడా హిందూ దేవతలే పూజల చేత అర్చనల చేత అభిషేకముల చేత యజ్ఞముల చేత సంతుష్టి చెందినటువంటి దేవతలు వాళ్ళు అనుగ్రహిస్తున్నారు ఎక్కడున్నా అనుగ్రహిస్తారు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తారు. ఒక అర్చకుడు అడిగాడు నన్ను స్వామివారు నేను ఇక్కడికి వచ్చి 30 ఏళ్ళ అయిందండి బాగా సంపాదించుకున్నాను దేవాలయంలో ప్రధాన అర్చకుడిని మరి నేను పిలిస్తే స్వామి వస్తున్నాడు అంటారా అన్నాడు స్వామి వస్తాడు ఆయనకు వీసా అక్కర్లేదు ఆయనకు కాలము దూరము పట్టవు నీకు ఆయన చూసే శక్తి రాలేదు అంతే తపస్సు చేయి అనుభవాలు వస్తాయి అన్నాను నేను అలా దేవతలు వస్తారు
(03:58) ఆ తపస్సు వల్ల వస్తారు పూర్వ జన్మలో చేసిన నటువంటి సంస్కారం తపస్సు వల్ల వస్తారు సిద్ధాశ్చర్మ యోగుల యొక్క అనుగ్రహం వల్ల వస్తారు ఆ అనుగ్రహం వల్లనే నేనేదో కొంత సాధించగలిగాను మహిమలను గురించి మాతాజీ చెప్పారు నా మహిమలు ఇవి అని చెప్పి నేను చెప్పడం ఉచితం కాదు ఎప్పుడూ కూడాను కానీ దేవతల యొక్క అనుగ్రహం ఉన్నది తప్పకుండా వస్తారు గురు కృప కారణం మహనీయులైనటువంటి గురువులు ఇవాళ హిమాలయాలలో నాతో చదువుకున్నటువంటి వాళ్ళు ఒక మిత్రుడు అంటాడు మనఇద్దరమువ వెయ్య ఏళ్ల కింద క్లాస్ మేట్స్ కలిసి చదువుకున్నాం నేను చూడాలనిపించింది అందుకే నేను పిలిపించాను
(04:37) పిలిచాను నువ్వు వచ్చేసావు అన్నాడు. అట్లా అక్కడ వందల ఏళ్ల వేల ఏళ్ల భౌతిక శరీరాలు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. మనం శంకర సంప్రదాయంలో శంకరాచార్యుల వారిని గురించి మొట్టమొదట స్తోత్రం చేస్తుంటాం ఏ సన్యాసి అయినా చేస్తాడు. శంకరాచార్య మధ్యమాం అంటుంటాం శంకరాచార్యుల వారు తన సిద్ధ శరీరంతో ఇప్పటికీ కూడా హిమాలయ సిద్ధాశ్రమంలో ఉన్నారు అని చెప్పి చూసినటువంటి వాళ్ళు ఉన్నారు.
(05:06) తమ గ్రంథాలలో మేము శంకరాచార్యులను చూశము మేము మహావతార బాబాని చూశము మీరు మరొక యోగిని చూశము అని చెప్పిన వాళ్ళు ఉన్నారు ఆ పరమహంస యోగానంద ఇక్కడికి వచ్చి ఎంతో ప్రచారం చేశడు ఆయనే పూరి శంకరాచార్యుల వారిని ఇక్కడికి తీసుకొచ్చింది కూడాను పరమహంస యోగానంద కూడా నాకు ఆ మధ్య బోస్టన్లో ఒకసారి కనిపించి తన ప్రణాళికలు వాటిని గురించి తెలియజేయడం జరిగింది.
(05:29) అలా మహనీయులైనటువంటి సిద్ధ గురువులు ఆయన మహావతార బాబు ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన ఆయన కుర్తాళంలో 48 రోజులు తపస్సు చేశాడు మూడో శతాబ్దంలో ఆయనకు సిద్ధత్వం వచ్చింది కుర్తాళం సిద్ధ కేంద్రం అది అలా ఆ సిద్ధ కేంద్రంలో తపస్సు చేసి సిద్ధుడై ఆయన ఇవాళ కూడా మూడో శతాబ్దం నుంచి భౌతిక శరీరంతో ఉన్నాడు ఆయన అప్పుడప్పుడు వచ్చి అనుగ్రహిస్తూ ఉంటారు ఆయన నాకు చిరకాల మిత్రుడు ఆయన నేను మౌనస్వామి ఆయన 5వేల సంవత్సరాల కింద నుంచి మిత్రులము మౌనస్వామి అన్నాడు మనం ముగ్గురము 4వేల సంవత్సరాల కింద మొదటిసారి కుర్తాడానికి వచ్చాము సిద్ధ సమావేశానికి అగస్తుల వారి సమావేశానికి అని చెప్పి చెప్పారు ఆయన అలా
(06:09) సిద్ధ సంప్రదాయం మహనీయులైన ఆ మహా గురువుల యొక్క కరుణ దేవతల యొక్క అనుగ్రహం ఆ అనుగ్రహం వల్లనే మాతాజీ ఇప్పుడు అన్నట్టుగా 600 ఏళ్ల క్రింద నాకోసం అవతరించినటువంటి కాళీదేవి మళ్ళీ విగ్రహ రూపంగా వచ్చింది. ఇంకా ఎందరో దేవతలు ఇలా అనుగ్రహిస్తున్నారు వాళ్ళ కరుణ వాళ్ళ సంకల్పం గురువుల యొక్క దయ కాలభైరవుడు అంటే ఆయనకు నాకు ఆయన అంటే ఇష్టం అనటం కంటే ఆయనకు నేనంటే ఇష్టం ఆ దయ కరుణ అటువంటివి ఒక చిన్న ఉదాహరణ చెబుతాను ఒకసారి నేను ధ్యానం చేస్తుంటే ఒక దివ్య పురుషుడు కనిపించాడు కనిపించి నేను 500 సంవత్సరాల క్రింద
(06:56) ఒక సంకీర్తనాచార్యుడిని కొన్ని వందల వేల పాటలు రాశాను పక్కన మన ఆంధ్రదేశానికి పక్కన ఉన్న ఒక రాష్ట్రంలో నాకు పంచశతి ఉత్సవాలు కూడా చేశారు నేను 450 సంవత్సరాలు వైకుంఠంలో ఉన్నాను ఆ స్వామిని కీర్తించినందువల్ల కానీ ఒకరోజు చిన్న తప్పు చేశాను కాశీ నుండి విశ్వనాథుడు వచ్చాడు ఆయన దర్శన విషయంలో వైకుంఠ నాధుని దగ్గరికి తీసుకెళ్ళడంలో నేను కొంత ఆలస్యం చేశాను పొరపాటు చేశను ఆయన కోపం వచ్చింది నువ్వు ఇక్కడ ఉండదగ్గవాడివి కాదు కిందకి వెళ్ళు అన్నాడు కింద ఉన్నాను నేను నాకు ఇప్పటికీ కొన్ని దివ్య శక్తులు ఉన్నాయి కానీ పైకి మాత్రం పోలేను నేను నాకు మళ్ళీ పైకి
(07:37) వెళ్ళటానికి నువ్వు సహాయం చేయి అన్నాడు నన్ను అదేమిటండి మీరు మహనీయులు దివ్యమూర్తిగా భాషిస్తున్నారు అనిఅంటే అన్ని ఉన్నాయి నాకు కానీ విశ్వనాథుడు తన శాపాన్ని ఉపసంహరిస్తే తప్ప నేను పైకి పోలేను నేను విశ్వనాథుడు దర్శనం కోసం కాశీకి వెళ్ళాను కానీ కానీ గంగదాటి భైరవుడు నన్ను లోపలికి రానివ్వటం లేదు ఆయన త్రిశూలధారి అయ అక్కడ నుంచి ఉంటున్నాడు నన్ను రానివ్వబడు ఆయన నా తరఫున మీరు వెళ్లి ప్రార్థించండి అంటే నన్ను మాత్రం రానిస్తాడా అన్నాను లేదు నాకు తెలుసు మీరంటే ఆయనకు చాలా ఇష్టం ఆయన కోసం వెళ్ళాను భైరవుడు అనుగ్రహించాడు భైరవుడిని ఎంతో కాలం నుంచి ఇన్ని వందల వేల సంవత్సరాల
(08:17) నుంచో నేను పూజిస్తున్నాను కాశీ వెళ్తాను బృందావనం వెళ్తాను హిమాలయాలకు వెళ్తాను కొన్ని వందల వేల సంవత్సరాల యొక్క స్మృతులు నా మనసులో ఉన్నాయి ఆయన ప్రసాదించింది కాళీదేవి ప్రసాదించింది రాధాదేవి అనుగ్రహించింది వీటన్నింటి వల్ల భైరవునితో ఉన్న అనుబంధం పెరిగింది. ఆ పెరగటం వల్ల ఆయన గురించి కాశీలో తపస్సు చేశాను ఆయన అనుగ్రహించాడు నాకే కాదు ఎంతమందికో అనుగ్రహించాడు ఆయన నా ద్వారా ఓసారి అంటాడు ఆయన ఇగో మేము మీ అనుచరుడు ఉన్నాడు వాడికి 10 రోజుల్లో మరణం ఉన్నది అయిపోయింది వాడు ఆయువు అంటే స్వామి నాకు సేవ చేస్తున్నాడు వాడిని రక్షించండి
(08:59) అంటే ఒకతనికి అయ్యేటట్టయితే తెల్లారేసరికి బ్రెయిన్ అటాక్ వచ్చింది పడిపోయినాడు స్వామిని ప్రార్థించాను ఏదో డాక్టర్లు మందులు మామూలు పద్ధతిలో జరిగినయి అనుకోండి కానీ ఆయన జీవింపజేశాడు ఇట్లా ఎన్నో ఎన్నో ఉదాహరణలు చూపించవచ్చు అవన్నీ మళ్ళీ నేను చెప్పడం నేను వర్ణించడం అంత ఉచితంగా ఉండదు కానీ కొన్ని వందల మంది భైరవుని యొక్క అనుగ్రహం వల్ల ఇవాళ బాగైనటువంటి వాళ్ళు ఉన్నారు.
(09:29) ఒక కుర్రాడు ఉన్నాడు స్వామి మీరు మంత్రం చెబితే నేను కోటి సార్లు చేశనండి కాశీలో కూర్చొని చేశాను నాకు ఏం అనుగ్రహం రాలేదు అంటే ఏడుస్తున్నాడు వాడు ఆరోజు రాత్రి స్వామిని అడిగాను అంటే వీడు కిందటి జన్మలో వీడు బౌద్ధుడు నన్ను తిట్టాడు ఇక్కడ కాశీలో దూషించాడు విశ్వనాధుని దూషించాడు ఇవాళ బౌద్ధమతో ఉన్న స్థితి వేరు ఆనాడు ఉన్న స్థితి వేరు అప్పుడున్న పరిస్థితులు వేరు దూషించాడు అందుకని వాడిని శపించాను నేను అన్నాడు పొరపాటు చేశాడు స్వామి క్షమించండి ఇప్పుడు అనుగ్రహించండి అన్నాను మర్నాడే వాడికి దివ్యానుభవం వచ్చింది.
(10:07) అలా దేవతలు అనుగ్రహిస్తాడు భైరవుడు కరుణిస్తున్నాడు గనుక చాలామంది నడిచే భైరవుడు అని అంటున్నారు నడిచే భైరవుడు ఏమిటి భైరవుని యొక్క సేవకుడిని నేను భక్తుడిని నేను ఆయన అనుగ్రహం వల్ల ఎంతో ముందుకు వెళ్తున్నటువంటి వాడిని ఆయన నన్ను నడిపిస్తున్నాడు నేను ఒకసారి ఒక పద్యం చెప్పాను రామయ్య మంత్రి వంటి కవిరాజుల వంశము మాది మా వంశం గుంటూరు జిల్లాలో నరసరావుపేట దగ్గర గ్రామం మా ముత్తాత గారు కాశీ వెళ్ళాడు నేను అప్పుడు కాశీలో ఒక యోగిగా ఉన్నాను ఉంటే ఆయన నా దగ్గరికి వచ్చి చూసి కొన్నాళ్ళు అక్కడ ఉండి ఈయన మా వంశంలో పుడితే బాగుండు స్వామి అని భైరవుడిని ప్రార్థించాడు.
(10:48) భైరవుడిని ప్రార్థిస్తే ఆయన అనుగ్రహించాడు ఆయన సంకల్పం వల్ల నేను వాళ్ళ వంశంలో పుట్టవలసి వచ్చింది. పోతరాజు రామయ్య కవి రామయ్య మంత్రి రామకవి అని అంటే సుప్రసిద్ధులైనటువంటి గొప్ప సోదర కవులు ఆయన శిష్యులు రామయ్య మంత్రి వంటి కవిరాజుల వంశము మాది దేవతా గ్రామణియవు నృసింహు కృప కలిగిన గ్రామము మాది భైరవ స్వామి కృపా కటాక్షమున వర్ధిలు జీవన యాత్ర నాది నా నియమము ధర్మదీక్ష కరుణించుట సిద్ధగడమ్ము నిత్యమున్ ఆ భైరవుని యొక్క అనుగ్రహం వల్ల కొనసా సాగుతున్నటువంటి జీవితం కాళీ కృప వల్ల నడుస్తున్నటువంటి మార్గం స్వామివారు సుమారు 50 సంవత్సరాలుగా అంటే
(11:34) మీ పూర్వాశ్రమం నుండి కూడా మిమ్మల్ని [గురకలు] మంత్ర మహోదరిగా కీర్తిస్తున్నారు. అంతేకాక ఎందరో యోగులు మంత్రవేత్తలు మిమ్మల్ని మంత్ర పురుషులుగా వర్ణిస్తూ ఉన్నారు. మీరు మంత్ర మార్గం ద్వారా కొన్ని వేల లక్షల మందికి మంత్రోపదేశం చేసి వాళ్ళతో మంత్ర సాధనలు జపములు హోమములు ధ్యానములు చేయిస్తున్నారు. వాటి వల్ల ఎన్నో అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి.
(11:59) అసాధ్యాలు అనుకున్నటువంటివన్నీ సుసాధ్యాలు అవుతూ ఉన్నాయి. కేవలం మంత్ర మార్గం ద్వారా కష్టాలు పోగొట్టుకోవటం కోరికలు తీర్చుకోవటం మాత్రమే కాక దేవతలను చూడొచ్చు దేవతలతో మాట్లాడవచ్చు అని మీరు ఎందరో వేల మంది ద్వారా నిరూపిస్తున్నారు. అంటే మంత్రానికి ఉన్నటువంటి శక్తి అటువంటిదా మంత్ర శక్తిని గురించినటువంటి విశేషాలను మంత్ర మహిమను గురించినటువంటి అంశాలను వివరిస్తారా మంత్రం యొక్క మహిమను నేను వివరించవలసిన పని లేదు మంత్రములన్నీ మహిమాన్వితములే అయితే ఏమిటంటే ఆ మంత్రం ఒక గురువు శిష్యులకు ఇచ్చేటప్పుడు తన శక్తిని కొంత శిష్యుడిలోకి ప్రవేశపెడతాడు. అప్పుడు అది
(12:41) తొందరగా పనిచేస్తుంది. ఆ ఇచ్చేటువంటి గురువు ఒక్కోసారి మహనీయుడు అయితే వెంటనే అనుభూతులు వస్తాయి లేకపోతే కొంచెం ఆలస్యం అవుతుంది. ఇప్పుడు ప్రాచీన కాలంలో మహర్షులు ఆ ఇప్పుడు రాముడికి లక్ష్మణుడికి అటనే పాండవులకు మహర్షులు అస్త్రాలు ఇచ్చారు అస్త్రం ఇవ్వటం అంటే చెప్పిన మరుక్షణం నుంచే పని చేస్తుంది వాళ్ళేం జపం లేదు తపం లేదు.
(13:06) అంటే మహనీయులైన గురువులు అట్లా ఇస్తే జరుగుతుంది. సిద్ధులైన గురువులు ఇస్తే వెంటనే పని చేయడం మొదలు పెడుతుంది. అయినా తపస్సు చేయాలి వ్యాసుడు మంత్రం ఇచ్చిన అర్జునుడు అరణ్యానికి వెళ్లి తపస్సు చేసినప్పుడే శివుడు సాక్షాత్కరించాడు. కనుక తపస్సు చేయాలి. ఆ తపస్సు చాలా కష్ట సాధ్యమైనటువంటిది. గురువు శిష్యుడిలో దీపాన్ని వెలిగిస్తాడు ఉదాహరణకు గాయత్రీ మంత్రం తండ్రి కుమారుడికి చెబుతాడు.
(13:35) తండ్రే చెప్పాలి ఇంకెవరు చెప్పకూడదు ఒక మహాసిద్ధుడు వచ్చిన ఆయనకు చెప్పే అధికారం లేదు పరంపరలో తండ్రి చెప్పాల ఆ అనుశ్యుతంగా విశ్వామిత్రుడి కాలం నుండి కూడాను ఆ సూత్రం తెగకుండా వస్తున్నది తండ్రు కొడుకు కొడుకు తన కొడుకు అలా సిద్ధుడు కాకపోయినా మంత్రాన్ని చేస్తే ఆ వ్యక్తికి ఫలితం వస్తుంది. ఉదాహరణకు రామకృష్ణ పరమహంసు ఉన్నాడు ఆయన కాళీ మంత్రం చెప్పినటువంటి గురువు మహాసిద్ధుడు కాడు కానీ ఏదో కొంత చేసినటువంటి వాడు ఆయన యందు భక్తి గురువునందు నమ్మకం దేవత యందు విశ్వాసంతో 12 సంవత్సరాలు అహోరాత్రాలు చేశడు రామకృష్ణ పరమహంస దానివల్ల ఆయన కాళీ సాక్షాత్కారం
(14:16) పొందాడు సిద్ధుడయనాడు కనుక సిద్ధుడైన గురువు దొరికితే సంతోషం లేకపోయినా సరే పరంపరలో గనుక తీసుకునేటట్టు యతే తన తపస్శక్తితో తాను పెంపొందించుకోవచ్చు అయితే ఇవాళ ఇంకో మాట కూడా ఉంది. మాకు అసలు సరిైన గురువులే దొరకడం లేదండి ఎవరు సరిైనవాడు కాదో మాకు ఎట్లా తెలుస్తుంది అని అంటే మేరుతంత్రం ప్రామాణికమైన గ్రంథం అందులో ఒక మాట చెప్పారు మీకు నమ్మకం కలిగి గురి కుదిరినటువంటి వ్యక్తి దొరక్కపోతే మీరు శివాలయానికి వెళ్ళండి.
(14:51) ఒక తాళ పత్రం మీదనో భూర్జ్య పత్రం మీదనో ఇప్పటి భాషలో చెబితే ఒక కాయితం మీదనో రాసి శివుడి ముందు పెట్టండి స్వామి సర్వ మంత్రములు నీ నుండే వచ్చినవి నీవే నా గురువు అని పూజ చేసి మంత్రం మొదలు పెట్టండి మహాదేవుని గురువుగా స్వీకరించండి అని ఒక సంప్రదాయం ఉన్నది కానీ వీలైనంత వరకు లాంచనంగా ఆ మంత్రం కాస్త చేసినటువంటి గురువు దగ్గర తీసుకుంటే చిన్న దీపం వెలిగిస్తాడు ఆయన ఆ దీపంతో సాధన చేస్తూ ఉంటే అంటే తొందరగా ముందుకు వెళ్ళవచ్చు అది కాక నేను ఎప్పుడూ చెప్తుంటాను సమావేశాలలో సిద్ధ గురువులు ఉన్నారు హిమాలయాలలో ఇవాళ ప్రపంచంలో 16 సిద్ధ కేంద్రాలు ఉన్నాయి
(15:31) వివిధ దేశాలలో భారతదేశంలో ఉన్న మహాక్షేత్రాలలో ప్రతిచోటా సిద్ధులు ఉన్నారు ఉజ్జైని శ్రీశైలం బృందావనం కుర్తాళం ఇట్లా మహాక్షేత్రాలలో సిద్ధులు ఉన్నారు అక్కడ కూర్చొని చేస్తే ఏ సిద్ధ గురువో తొందరగా వచ్చి అనుగ్రహిస్తాడు. దేవతలు సిద్ధులు ఎట్లా అంటే వాళ్ళు ఉన్న చోటికి మనం వెళ్ళాలి మనం ఉన్న చోటికి వాళ్ళు రావడానికి కొంత ఆలస్యం అవుతుంది.
(15:56) అందువల్ల వాళ్ళు ఉన్న చోటికి వెళ్ళాలి వెళ్లేటట్లయితే తప్పకుండా అనుగ్రహిస్తారు ఆ అనుగ్రహం కూడా సిద్ధ గురు మంత్రం ద్వారా చేస్తే తొందరగా వస్తుంది సిద్ధ గురు మంత్రం మంత్రశాస్త్రంలో ఇవ్వబడింది. చేస్తే సిద్ధులైన గురువులకు కదలిక కలుగుతుంది ఎవరికో తెలుసు వీడు మంత్రం చేస్తున్నాడు అని చెప్పి దేవతల కంటే సిద్ధులు కొంచెం తొందరగా అనుగ్రహిస్తారు.
(16:19) దానికి కారణం ఏమిటంటే దేవతలు దివ్యలోకాలకు చెందిన వాళ్ళు క్షేత్రాలలో ఉంటారు అనుగ్రహిస్తుంటారు కానీ సిద్ధులు ఈ భూమికకు చెందినటువంటి వాళ్ళు అయ్యో వీడు కష్టపడుతున్నాడు వీడు తపస్సు చేస్తున్నాడు వీడు ధ్యానం చేస్తున్నాడు అమ్మవారు ఎప్పటికి వస్తుందో ఏమో మనం అనుగ్రహిద్దాం అని అనుగ్రహిస్తూ ఉంటారు సిద్ధులైనటువంటి గురువులు మనము ఆంధ్రదేశంలో సారంగధర నాటకం చదివి చూసి ఉంటారు.
(16:46) సారంగధరుడికి కాళ్ళు చేతులు నరికించాడు మహారాజు అది మన దేశంలో మన తెలుగుదేశంలో జరిగింది కాదనుకోండి మహారాష్ట్రలో జరిగింది. ఆకాశంలో మతేంద్రనాథుడు పోతున్నాడు చూశడు వెంటనే వచ్చాడు రక్షించాడు తనతో పాటు తీసుకెళ్ళాడు చౌరంగీనాథ్ అన్నారు మతేంద్రనాథుడి యొక్క శిష్యుడిని సారంగధరుడు చౌరంగీనాథ్ అన్నాడు మహా సిద్ధుడుయనాడు ఆయన ఆ చౌరంగీనాథుడే మా మౌనస్వామి గురువుగారికి ఆయన ప్రవేశం చేసినటువంటి వాడు సిద్ధ మార్గంలో అట్లా సిద్ధులైన గురువులు అనుగ్రహిస్తారు సిద్ధ మంత్రాన్ని చేస్తే మరింత తొందరగా అనుగ్రహం కలుగుతుంది.
(17:23) అది క్షేత్ర ఆశ్రమ సంప్రదాయం స్వామివారు భగవంతుడు ధర్మ స్వరూపుడు ఎవరైతే ధర్మబద్ధంగా ఉంటారో వాళ్ళని అనుగ్రహిస్తాడు. ఎవరైతే అధర్మబద్ధంగా ఉంటారో వారిని శిక్షిస్తారు. అయితే ఇవాళ చాలామందిలో ఉదయిస్తున్నటువంటి ప్రశ్న మనం దేవుని నమ్ముతున్నాం దేవుని పూజిస్తున్నాం ఎవరికీ ఏ అపకారం చేయట్లేదు మంచిగా ఉంటున్నాం అధర్మంగా ఉండట్లేదు కానీ ఎన్నో కష్టాలు మాకు వస్తున్నాయి.
(17:51) అవతల ఇంకొకళ్ళు ఉన్నారు వాళ్ళు అధర్మబద్ధుడు అధర్మబద్ధమైనటువంటి పనులు ఎన్నో చేస్తున్నారు ఎందరినో ఇబ్బంది పెట్టడం కనిపిస్తున్నది. కానీ వాడు సుఖంగా ఉన్నాడు. అదేమిటి మంచితనాన్ని దేవుడు మెచ్చుకోవడం లేదా మేము ఇంత మంచిగా ఉన్నా కూడా దేవుడు మమ్మల్ని రక్షించడం లేదా అవతలవాడు చెడు మార్గంలో ఉంటే వాడిని శిక్షించట్లేదా మాకంటే వాడు బాగా ఉంటున్నాడే దీనికి సమాధానం ఏమిటి? ఈ అంశం ఎందరినో తొలిచివేస్తున్నటువంటి ప్రశ్న ఇవాల్టి కాలంలో మరి దీన్ని మీరు ఎలా వివరిస్తారో చెప్పగలుగుతారా దీనికి ప్రత్యేకంగా సమాధానం అంటూ చెప్పవలసిన అవసరం లేదు ఎందుకంటే కర్మ సిద్ధాంతంలో
(18:31) ఉన్న ప్రధానమైన అంశమే అది ఇప్పుడు భారతం చదువుతారు రామాయణం చదువుతారు రాముడు ఏం తప్పు చేశాడు ఆయన భార్యను రావణాసురుడు ఎందుకు తీసుకెళ్ళాడు ఆయన ఏమన్నా పాపం చేసాడా తప్పు తప్పు చేశడా మంచివాడే కానీ ఆయన భార్యని తీసుకెళ్ళాడు వాడు మన మంచితనంతో సంబంధం లేదు రాళ్ళ వేసేవాడు ఎప్పుడు వేస్తూనే ఉంటాడు వాడి లక్షణం అది వాడు పాపం చేసేవాడు పాపం చేయకుండా ఉండలేడు సారీ దుర్యోధనుడిని ఎవరో అడిగారు నువ్వు ఎందుకయ్యా తప్పు చేస్తున్నావు అన్నారట జ్ఞానామి ధర్మము నచమే ప్రవృత్తిహి జానాం అధర్మం నచమే నివృత్తిహి నాకు ఇది ధర్మం అని తెలుసు కానీ చేయలేకుండా ఉన్నాను ఇది
(19:13) అధర్మం అని తెలుసు మానుకోలేకుండా ఉన్నాను కేనాపి దేవేన హృదిస్థితేనా యధానియుక్తోస్మి తధాకరోమి నా హృదయంలో ఉన్న దేవుడు ఎలా నడిపిస్తే అలా నడుస్తున్నాను నేను అన్నాట చాలామంది ఇదే మాట అంటుంటారు నాలో ఉన్న దేవుడు నడిపిస్తున్నాడు నేను చేస్తున్నాను ఈ తప్పులు ఓ జడ్జి గారితో అన్నాట నాలో ఉన్న దేవుడు హత్య చేయమన్నాడండి అంటే నాలో ఉన్న దేవుడు నీకు ఉరిశిక్ష వేయమన్నాడు అన్నాట అలా అలా దేవుడు ఉంటాడు నడుపుతాడు కానీ మనను నడిపేది కర్మ దేవతలు మనం పూర్వజన్మలో ఏ కర్మ చేశమో ఆ కర్మ దేవతలు మనల్ని నడుపుతూ ఉంటారు ఈ కర్మ దేవతలందరికీ అధీశ్వరుడైనటువంటి పరమేశ్వరుడు నడిపేటట్లు
(19:59) చేసుకోవాలి మనం అది ఎప్పుడు సాధ్యమవుతుంది అనిఅంటే ఆ కర్మ బుద్ధిని ప్రేరేపించేటువంటి కర్మ బుద్ధి కర్మానుసారిని ఆ బుద్ధిని ప్రేరేపించేటువంటి కర్మను జయించాలి అనింటే అంటే అసలు దేవుని ప్రార్థించాలి ధియోయోన ప్రచోదయాత్ అన్న దాంట్లో ఉన్న అర్థం అది నా బుద్ధిని నడిపేటువంటి దేవతను నేను ధ్యానిస్తున్నాను అని ఎప్పుడైతే ఓ గాయత్రీ మంత్రము పంచాక్షరీ మంత్రము అష్టాక్షరీ మంత్రం ఓ లలితా అమ్మవారి మంత్రం చేయడం మొదలు పెడతారో ఆ దేవతలు అప్పుడు నీ బుద్ధి భూమికలోకి వస్తారు అంతదాకా నీ బుద్ధి భూమికలో ఉండేది నీ కర్మ దేవతలు పూర్వజన్మలో చేసినటువంటి పాప పుణ్యంల వల్ల
(20:38) ఇక్కడ తప్పప్పులు వస్తుంటాయి కష్ట సుఖాలు వస్తుంటాయి ఇప్పుడు మీ మంచి మంచితనంతో సంబంధం లేదు. ఇవాళ మీరు చేసేటువంటి మంచి చెడులు ఉపకారములు అపకారములు వచ్చే జన్మలో వాటి ఫలితాన్ని ఇస్తాయి. కిందటి జన్మలో చేసినవి ఈ జన్మలో ఫలితాన్ని ఇస్తాయి కర్మ సిద్ధాంతం అది రాముడు కష్టాలు పడ్డాడు పాండవులు కష్టాలు పడ్డారు ఏమి తప్పులు చేయకుండానే కష్టాలు పడ్డారు.
(21:01) కనుక ఈ కష్టాలు పడటానికి ఏదో కారణం ఉంటుంది. పురాణాలలో రాముడు ఈ సీతా వియోగం జరగటం వాటికి కారణాలు చెప్పారు అటనే పాండవులకు కష్టాలు ఉంటాయి కానీ ధర్మబద్ధంగా జీవించి పరమేశ్వరుని నమ్ముకుంటే తప్పకుండా రక్షిస్తాడు ధర్మం జయిస్తుంది. జయించి తీరుతుంది అనటానికి వాళ్ళ జీవితాలే ఉదాహరణలు తర్వాత రాముడు ఏదో 14 ఏళ్ళు కష్టపడ్డాడు కానీ తర్వాత 11వేల సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ రామో రాజ్యముపాసిత్వ బ్రహ్మలోకమవాప్స్యతి 11వేల సంవత్సరాలు పరిపాలించాడు ధర్మబద్ధంగా 14 ఏళ్ళు కష్టపడ్డా ధర్మ రక్షణ చేశాడు దుష్ట శిక్షణ చేశాడు
(21:46) ప్రపంచానికి ఏది అవసరమో చూపించాడు. అలానే భగవంతుడైన కృష్ణుడు కూడా భారత కాలంలో చేసి చూపించాడు. కనుక ఇవాళ మనకు వచ్చే కష్ట సుఖాలు ఈ దృష్టితోటి కర్మ సిద్ధాంతాన్ని జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే మనకే సంతృప్తి కలుగుతుంది సమాధానం కలుగుతుంది కర్తవ్యం ఏమిటి అనేది తెలుస్తుంది కారణం ఏదైనా కర్తవ్యం ఒకటే శక్తితోటి పరమేశ్వరుని ఆ చైతన్యాన్ని తీసుకొచ్చుకోగలగాలి వస్తుంది సందేహం ఏమి లేదు గట్టిగా పిలిస్తే దేవుడు వస్తాడు రాకుండా ఎందుకు ఉంటాడు మనం ఒక అడుగు వేస్తే వాళ్ళు 10 అడుగులు ముందుకు వస్తారు కానీ ఆ అడుగు వేయాలి మనం కొంతన్నా వేయాలి కనుక తపస్సు
(22:25) చేయండి జపం చేయండి ధ్యానం చేయండి నాకు టైం లేదని తప్పించుకోకండి ఉంటుంది మనసుకు ఎప్పుడూ ఉంటుంది టైం మీరు ఏ పని చేస్తున్నా భగవంతుని స్మరించవచ్చు తిష్టన్ గచ్యన్ సదా జపన్ ప్రహ్లాదుడు పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుతూ మాట్లాడుతూ ఆడుతూ నారాయణుని స్మరించేవాడట దానికి అడ్డంకు లేదు ఏమీ లేదు అలా చేయగలగాల తపస్సు చేయాలి పరమేశ్వరుని స్మరించాల ఆ చేసేటట్టయితే తప్పకుండా అనుగ్రహం వస్తుంది కనుక కష్టాలు రావటానికి కర్మ సిద్ధాంతం కష్టాలు పోవటానికి కూడా కర్మ సిద్ధాంతమే దైవ కర్మ చేయాలి తపస్సు
(23:06) అది చేస్తే పోతాయి స్వామి వారు మొన్న 500 ఎకరాలలో శాంగ్రిలా అనేటువంటి పేరుతోటి శంకుస్థాపన చేసి మహా రుద్ర హోమం లలితా హోమం సువాసిని పూజ వంటి కార్యక్రమాలను మీ సమక్షంలో నిర్వహించడం జరిగింది. అక్కడ త్వరలో ఆశ్రమ నిర్మాణం జరగబోతున్నది అని మీరు తెలియజేశారు. దానికి శాంగ్రిలా అని పేరు పెట్టడానికి గల కారణం ఏమిటి? అందులోనూ అక్కడ ఉన్నటువంటి ఎనిమిది సరస్సుల్లో అష్టభైరవుల శక్తి నిక్షిప్తమై ఉన్నట్లుగా మీరు వివరించారు.
(23:41) అటువంటి చోట ఎటువంటి దేవాలయ నిర్మాణం జరగబోతున్నది ఎటువంటి దేవతలు రాబోతున్నారు అక్కడ ఎటువంటి కార్యక్రమాలు మీరు నిర్వహించబోతున్నారో తెలియజేస్తారా అంటే అది టిబెటన్ మాట అది టిబెటన్ భాషలో శాంగ్రీలా అని అంటారు. సంస్కృతంలో సిద్ధాశ్చర్యమము అని పేరు హిమాలయాలు మొదటిసారిగా ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కినటువంటి టెన్సింగ్ నార్కే ఉన్నాడు. ఆయన భార్యకు విష ప్రయోగం చేశారు.
(24:13) అతడి కీర్తిని సహించలేక అతన్న ఏం చేయడానికి అవకాశం లేక అతడి భార్యకు విష ప్రయోగం చేస్తే ఆమె మరణిస్తూ చెప్పింది. నేను షాంగ్రీలా వెళ్లి అక్కడ యోగులను దర్శించాను వాళ్ళు నాకు వాగ్దానం చేశారు నీవు శరీరం విడిచిపెట్టిన ఇక్కడికే వస్తావు నువ్వు మేము నిన్ను ఇక్కడికి వచ్చేట్టు చేస్తాము నీవు మృత్యువును గురించి భయపడవలసిన పని లేదని వాళ్ళు చెప్పారు నాకు అందువల్ల నాకు విష ప్రయోగం జరిగి మరణించినా నేను బాధపడటం లేదు అని అంటుంది ఆవిడ అంటే షాంగ్రీలా వెళ్ళినటువంటి వాళ్ళు చూసిన వాళ్ళు అక్కడి గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాళ్ళు అక్కడక్కడ ఉన్నారు మేడం
(24:54) బలాబెట్స్కీ వంటి వాళ్ళు ఇంకా మరి కొందరు యోగులు మహనీయులైనటువంటి వ్యక్తులు అక్కడి వాళ్ళతో మాట్లాడిన వాళ్ళు చేసిన వాళ్ళు అక్కడ కొంతకాలం ఉన్నటువంటి వాళ్ళు స్వామి సచ్చిదానంద 10వేల సంవత్సరాల వయస్సు స్వామి మహాతప 3000 సంవత్సరాల వయస్సు ఇట్లా వాళ్ళ శిష్యులు వాళ్ళు వాళ్ళని గురించి ఎన్నో విశేషాలు చెప్పారు. రామాయణంలో సిద్ధాశ్రమాన్ని గురించి ఉంది భారతంలో సిద్ధాశ్రమాన్ని గురించి ఉన్నది.
(25:19) అలాంటి సిద్ధాశ్రమంలో ఇవాళ కూడా మహనీయులైనటువంటి యోగులు ఉన్నారు. ఆ సిద్ధాశ్రమాన్ని అమెరికాకు కూడా తీసుకొని రావాలి ఆ అమెరికాలో ఆ పేరు పెట్టాలి ఊరికి పేరు పెట్టడం మాత్రమే కాక అక్కడికి నిజంగానే సిద్ధులు వచ్చేటట్లు చేయాలి. దానికోసమని చేస్తున్నటువంటి ప్రయత్నం ఈ శాంక్రీలా 500 ఎకరాల స్థలాన్ని తీసుకొని ప్రకృతి సుందరమైనటువంటి ఆ ప్రదేశాన్ని తీసుకుండేటట్లు అక్కడ ఈ నిర్మాణానికి సంకల్పించి మమ్మల్నిఅందరినీ తీసుకొచ్చినటువంటి వాడు మన శశిభూషణ అట్లాంట మా సిద్ధేశ్వరి సేవ ఇంకార్పొరేటెడ్ సంస్థకు అధ్యక్షుడు అతడు ఇవన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నాడు.
(26:04) సిద్ధాశ్రమం అక్కడికి వస్తుంది సిద్ధ యోగులు వస్తారు ఇందాకనే చెప్పాను నేను పిలిస్తే వస్తారు పిలవగలవాళ్ళు పిలవాలి ఆ పిలవగలిగినటువంటి వాళ్ళు పిలుస్తున్నారు గనుక మాతాజీ చెప్పింది అక్కడ దేవాలయ నిర్మాణం చేయబోతున్నాము చేయాలా అని చెప్పి ఆ అష్టభైరవులు అష్ట సరస్సులలో ఉన్నారు ఎనిమిది సరస్సుల్లో ఉన్నారు భైరవుడు వస్తాడు అలానే కాళీదేవి దశమహావిద్యలుతో కూడా అక్కడికి వస్తున్నది కాళీ తారా చిందమస్త భైర విగళాముఖి ధూమావతీచ మాతంగి శోడశి భువనేశ్వరి కమలాత్మిక ఇలా ఈ దేవతలందరితో కూడినటువంటి కాళీదేవి అక్కడ అవతరించబోతున్నది కాళీదేవి అంటే నాకు చాలా ఇష్టం నాకోసం
(26:50) అవతరించినటువంటి దేవత విగ్రహ రూపంగా ఆకాశ మార్గంలో వచ్చిన దేవత అంత మాత్రమే కాదు ఇవాళ మాతాజీ రమ్యానంద భారతీ స్వామిని శరీరంలోకి కాళీదేవి అవతరిస్తున్నది ఎందరో ఎవరో ఆ అవతరణను చూశారు నిదర్శనాలు చూశారు ఒకసారి కాళీదేవి అవతరించినప్పుడు ఆమె చేతులలో నుండి దివ్యకాంతులు ప్రసరిస్తూ ఉండటం చాలామంది చూసి ఫోటోగ్రాఫ్లు కూడా తీశారు.
(27:17) అలా దివ్యశక్తి కాళీదేవి అవతరిస్తున్నది కాళీ మంత్ర సిద్ధురాలయినటువంటి మాతాజీ ఆమె కాళీదేవిని ఇక్కడ పెడదాము అని అంటే నిజమే కాళీదేవిని పెడదాం పిలిస్తే వస్తున్నది ఆ దేవత కాళీదేవి అక్కడ అవతరిస్తున్నది అలానే మిగిలినటువంటి దశమహావిద్యల్లో మిగిలినటువంటి దేవతలు లలితాదేవి ఇవాళ ప్రపంచమంతా లలితా లలితా సహస్రనామ పారాయణాలు జరుగుతున్నాయి పూజలు జరుగుతున్నాయి యజ్ఞాలు జరుగుతున్నాయి అక్కడ మొన్న కూడా లలితా యజ్ఞం జరిగింది రుద్ర యాగం జరిగింది భైరవుడు రుద్ర స్వరూపుడు అలా జరుగుతూఉంది.
(27:53) విశేషించి శంకరాచార్యుల వారిని గురించిన ఆలోచన కూడా మాతాజీనే చేసింది. శంకరాచార్యుల వారు రావాలి ఇక్కడికి భారతదేశానికి సనాతన ధర్మానికి అద్వైత సంప్రదాయానికి సమస్త విశ్వ మానవ సమాజ శ్రేయస్సుకు తన జీవితాన్ని అర్పించి ఆలోచించి తపస్సు చేసినటువంటి మహాపురుషుడు ఆయన ఆ అటువంటి అద్వైత మత ప్రచోదకుడు ఆ మహానుభావుడి యొక్క విగ్రహం ఉంటే అది భారతదేశానికే కాదు సమస్తమైనటువంటి సిద్ధ సంప్రదాయానికి కూడా గౌరవం శంకరాచార్యుల వారు ఇక్కడ గనుక ఉండేటట్లయితే అలా 108 8 అడుగుల శంకరాచార్య విగ్రహాన్ని స్థాపించాలి అని ఆలోచించడం జరిగింది. ఆ ధర్మ పురుషుడు ధర్మవేత్త ధర్మ
(28:37) ప్రబోధకుడు ధర్మ రక్షకుడు అయినటువంటి శంకరాచార్యుల వారి విగ్రహ స్థాపన సాధించడంలో ఉద్దేశం ఏదో ఒక అద్భుతాన్ని సృష్టించి ఒక గొప్పది చూపిద్దామని మాత్రమే కాదు దాంట్లో ఆ ఇంత చేసినటువంటి వ్యక్తి ఎవరున్నారు అసలు ఋషి సంప్రదాయంలో ఆర్ష సంప్రదాయంలో శంకరాచార్యుల వారిలాగా మానవుడే దేవుడని నిరూపించాడు ఆయన అహం బ్రహ్మాష్మి తత్వమసి నేను బ్రహ్మ పదార్థాన్ని నువ్వు కూడా అదే అట్లాంటి ఒక అద్భుతమైన మానవునిలో ఉండేటువంటి దైవత్వాన్ని ఆవిష్కరించినటువంటి ఒక మహాపురుషుడికి ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి ఒక చిహ్నం ఏర్పరుద్దాము అన్న ఆలోచనకు ఇది రూపకల్పన
(29:22) త్వరలో అది కార్యసిద్ధి పొందాలి అని ఆశిద్దాము. స్వామి వారు దేవతల గురించి సిద్ధుల గురించి మీరు వివరిస్తూ వాళ్ళు అవసరమైనటువంటి చోట అవసరమైనటువంటి వేళ వచ్చి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాటిని తొలగించి ప్రజలను రక్షిస్తారు అని చెప్పి చెప్పారు. అయితే సిద్ధాశ్రమ యోగులు దేవతలు ఎన్నో సందర్భాలలో ఎన్నో చోట్ల రావటం ప్రజలను రక్షించడం కనిపిస్తున్నా కూడా చాలా చోట్ల అనేక వైపరిత్యాలు జరగటం ఎందరో ఎందరో మరణించటం ఎన్నో బాధలు పడటం అనేటువంటి అంశాలు కూడా కనిపిస్తున్నాయి.
(29:56) ఇవన్నీ పూర్తిగా పోయి అందరూ కూడా సుఖశాంతులతో ఉండటానికి లోక కళ్యాణం జరగటం కోసం సిద్ధాశ్రమ యోగులు ఎటువంటి ప్రణాళికలను రచిస్తున్నారు భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతున్నది లోక కళ్యాణం కోసం ఎటువంటి నిర్ణయాలు తీసుకోబడుతున్నాయి అనే విషయాన్ని వివరిస్తారా మానవ సమాజంలో కూడా కొన్నిసార్లు ప్రమాదాలు వినాశనాలు తప్పవు అధర్మం పెరిగినప్పుడు రాముడి కాలంలో కొన్ని లక్షల మంది రాక్షసులు చంపబడ్డారు కృష్ణుడి కాలంలో కొన్ని లక్షల మంది చంపబడ్డారు అది సృష్టిలో జరిగేటువంటి ఒక పరిణామం అయితే ఎప్పటికప్పుడు ఉత్తములైనటువంటి మానవులు ధర్మ తత్వం కలిగినటువంటి వాళ్ళు అహింసను ప్రధానంగా
(30:41) తీసుకుంటారు. నిజమే దానికోసం ఎప్పుడూ కూడా సిద్ధాశ్రమ యోగులు దేవతలు భావిస్తూనే ఉంటారు దానికి కావలసినటువంటి ప్రణాళికలు రచిస్తూనే ఉంటారు అయితే వీటన్నింటిని మించినటువంటి దైవ సంకల్పం ఒకటి ఉన్నది ఇక్కడ ఇది నశించాలి ఇది పెంపొందాలి అని అనుకోవటం విశ్వనాథ సత్యనారాయణ గారు ఆరు నదులు అని ఒక నవలు రాశడు అందులో ఒక జాతి వినాశనాన్ని గురించి ఒక అద్భుతమైన విషయం రాశడు.
(31:12) ఈజిప్ట్ లో ఆఖ్యాతేన్ అని ఒక రాజు ఉండేవాడు ఆ వాడి కూతురు అతి అని ఉండేది చాలా సౌందర్యవతి నేను నా కూతురిని పెళ్లి చేసుకుంటాను అందంగా ఉంది అన్నాట వాడు తప్పు కదా అన్నారు తప్పుఏమిటి రాజు ఏది చెబితే అది ధర్మము మనకు ఋషులు చెప్పింది ధర్మము రాజులు చెప్పింది కాదు భారతదేశంలో అక్కడ ఋషులు లేరు రాజులు శాసించేవాళ్ళు వాడు తన కూతురిని పెళ్లి చేసుకున్నాడు వాడు మరణించిన తర్వాత కూతురు అన్నని పెళ్లి చేసుకుంది.
(31:40) ఆ జాతి ఈ రకమైనటువంటి దుష్ట ప్రక్రియ వల్ల కొద్ది కాలానికే నశించిపోయింది జాతి నిస్తేజమైపోయింది అని ఆయన అద్భుతమైన ఉదాహరణ చెప్పారు కవి సమ్రాట్ అట్లా జాతులలో దేశములలో అనేకములైన తప్పులు ఒప్పులు పరిణామాలు ఇవన్నీ ఉంటుంటాయి. అయినా ఎప్పటికప్పుడు ధర్మాన్ని రక్షించడానికి స్థాపించడానికి ఋషులు పూనుకుంటారు సిద్ధాశ్రమ యోగులు పూనుకుంటారు అయితే ఎక్కడనా మరి తప్పకపోతే ఏం చేయాలనేది దేవతలు నిర్ణయిస్తారు వినాశనాలు ఋషులు నిర్ణయించరు గానీ దేవతలు నిర్ణయిస్తూ ఉంటారు అది ఏదో రుతుగా జరుగుతూ ఉంటుంది.
(32:18) సిద్ధాశ్రమానికి సంబంధించినంత వరకు ఋషులకు సంబంధించినంత వరకు శంకర సంప్రదాయానికి సంబంధించినంత వరకు అహింసను కోరుకుంటాము మనుషులను మార్చడానికి కోరుకుంటాము వాళ్ళలో దివ్యాంశను పెంపొందింప చేయడానికి పూనుకుంటాము నరులలోని దివ్యాంశను గుర్తించుట నా కార్యము పరికించిన ఆ వెలుగును ప్రబలించుట నా ధర్మము ఒక ఋషి సంప్రదాయానికి చెందిన వ్యక్తులుగా మేమంతా భావించేది ఏమిటి అంటే మనిషిలో దివ్యత్వాన్ని జాగృ ృతం చేద్దాము దాన్ని పెంపొందించడానికి ప్రయత్నం చేద్దాము మంచితనాన్ని పెంచుదాము దానికోసం మన తపస్సుని వినియోగిద్దాము ధర్మ రక్షణ మన కర్తవ్యం అందువల్ల ఆ మార్గానికి చెందిన వ్యక్తులుగా మా
(33:02) కర్తవ్యం ఇంతవరకు శాంతి అహింస ధర్మం వీటిని ప్రోత్సహించటం వీటికి కావలసినటువంటి శక్తిని మనం కూడా కొంత చేత అయినంత వినియోగించటం ఆ మార్గంలోనే పురోగమిస్తుంటారు సిద్ధాశ్చర్య మరుషులు దానికి అవసరమైనటువంటి సంకల్పాలు చేస్తారు మనుషులకు శక్తిని ఇస్తారు. ఉదాహరణకు నేను ఇందాక చెప్పాను 16 మంది ఋషులు ప్రారంభించారు హిందూ స్వాతంత్రయం కోసం అని మహాత్మా గాంధీలో కూడా సిద్ధాశ్రమ ఋషి ఒకడు ప్రవేశించి ఆయన కొంతకాలం నడిపి కర్తవ్య నిర్వహణ పూర్తిఅయిన తర్వాత ఆ శరీరంలోనుంచి ఆయన వెళ్ళిపోయినాడు తర్వాత కొంతకాలానికి ఆయన శరీరాన్ని విడిచిపెట్టడం జరిగింది
(33:42) అనుకోండి అలా ఋషులు సిద్ధాశ్రమ యోగులు మానవుల శరీరాలలో ప్రవేశిస్తారు అవసరమైతే మానవులుగా పుడతారు పుట్టినటువంటి తమ వారికి వాళ్ళు మళ్ళీ వచ్చి గుర్తు చేస్తూ ఉంటారు సిద్ధ శక్తులు ఇస్తూ ఉంటారు ఇలా జరుగుతూ ఉంటుంది ఈ సంప్రదాయం మానవజాతి సంతోషంగా ఉండాలి సంతృప్తిగా ఉండాలి శాంతిగా ఉండాలి అనిఅంటే దైవాన్ని ఆశ్రయించాలి ఆ దైవం ప్రేమ స్వరూపుడు నీ తోటి వ్యక్తిని ప్రేమించు నీ పక్కనఉన్న వ్యక్తిని ప్రేమించు ఈ సమాజాన్ని ప్రేమించు ఈ ప్రేమించే శక్తి నీలో కావాలి అనింటే నేను కేవలం ప్రేమిస్తున్నాను అంటే చాలదు ప్రేమను ప్రసారం చేయగలగాలి నీలో నుండి
(34:23) నీలో నుండి దివ్య ప్రేమ తరంగాలు రావాలి రావాలనింటే ఆ ప్రేమ దేవతలను ఆశ్రయించు పరమేశ్వరుని ఆశ్రయించు ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించుకోవడానికి తపస్సు చేయి ఇంకా చెప్తే ప్రేమ దేవతలు బృందావనంలో ఉన్నారు. రాధాకృష్ణులు ప్రేమ దేవతలు అక్కడ ప్రేమ తపస్సు చేయొచ్చు అక్కడ చేస్తే మామూలు తపస్సు లాగా పంచాగ్ని మధ్యంలోనూ కంఠదగ్గన శీతల జలాలలోన అక్కర్లేదు ఆ భూమిలో ఉండి కృష్ణుని ప్రేమిస్తే చాలు అలా దివ్య ప్రేమ తరంగాలను దివ్య శక్తిని ప్రపంచమంతా ప్రసరింపజేయండి.
(34:56) దానికోసం తపస్సు చేయండి. తద్ది తపస్సు తద్ధి తపస్సు తద్ధితః తపస్సును మించింది లేదు. ఒట్టి మాటల వల్ల సామాన్య మానవ ప్రయత్నం వల్ల మీరు కొద్దిమందిని ప్రభావితం చేయొచ్చు కానీ దివ్య శక్తి పొందితే దేవతానుగ్రహం పొందితే కొన్ని వేల లక్షల మందిని ప్రభావితం చేసేటువంటి శక్తి వస్తుంది ఆ శక్తిని సాధించడం ధ్యేయంగా పెట్టుకోండి సమాజానికి ఉపకారం చేయండి ప్రేమ తత్వాన్ని ప్రేమ తరంగాలను ప్రపంచమంతా ప్రసరింపజేయండి శాంతి అహింస సమాన సహజీవనం మనకు కావాలి వాటిని దేవత దూతలు అనుగ్రహిస్తారు సిద్ధ గురువులు అనుగ్రహిస్తారు నారాయణ నారాయణ.

No comments:

Post a Comment