నిత్యం శివ ధ్యానం చేసేవారి చుట్టూ ఈ దివ్య Aura ఎందుకు ఏర్పడుతుంది? | ధ్యానం మహిమ
Author Name:Eshwar TV
Youtube Channel Url:https://www.youtube.com/@Eshwartvchannel
Youtube Video URL:https://www.youtube.com/watch?v=X5azQa86cwI
Transcript:
(00:01) ఎప్పుడు భగవంతుని స్మరించేటటువంటి వాళ్ళకి దివ్యమైనటువంటి తేజస్సు ఏర్పడుతుంది ఆరా అంటారు మీరు చూడండి రామకృష్ణ పరమహంస వివేకానందుడు ఇటువంటి వారి చిత్రపటాన్ని గీస్తే చుట్టూ కాంతివలయాన్ని పెడతారు అలా ఒక్కొక్కరి యందు విశేషమైనటువంటి కాంతివలయం ఉంటుంది. వారి ముఖాన్ని పట్టుకున్నటువంటి దీప్తిని బట్టి వారు ఎంత ఉపాసనా తత్పరులో అర్థమవుతుంది.
(00:29) భగవాన్ రమణ మహర్షి అరుణాచల క్షేత్రంలోనే ఉండేవారు వారు కారణజన్ములు ఇప్పుడో అరుణాచలం అన్న పేరు విని అక్కడికి వెళ్ళిపోయారు ఎన్నడూ వారికి శరీర స్పర్శ లేదు ఆత్మగా నిలబడి ఉండేవారు అసలు శరీరం అన్న దానితో ఆయనకి తాదాత్మత ఉండేది కాదు ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్లి రాత్రి బాగా నిద్రపోయారా అని అడిగితే ఓ ఇది బాగా నిద్రపోయింది అనేవారు ఇది బాగా నిద్రపోతే మీరు నేను ఆత్మ ఈ శరీరం నిద్రపోవడాన్ని సాక్షిగా చూస్తున్నాను తప్ప నేను నిద్రపోవడానికి ఆత్మకి నిద్ర లేదు ఆయన ఎప్పుడూ [సంగీతం] ఆత్మ భావనగానే ఉండేవారు తప్ప ఆయన ఎన్నడూ నేను శరీరం అనుకోలేదు
(01:11) అందుకే ఆయన శరీరం పడిపోతుంటే ఊపిరి అందని స్థితి ఏర్పడితే డాక్టర్లు ఆక్సిజన్ సిలిండర్ పట్టుకొని పరిగెత్తారు వద్దు వద్దని సౌజ్ఞ చేసి కొన్ని వేల మంది చూస్తూండగా ఆయన శరీరంలోనుంచి దివ్యమైనటువంటి జ్యోతి బయటికి వచ్చి అందరి మధ్యలో నుంచి పైకెక్కి అరుణాచలానికి ప్రదక్షిణం చేసి ఆ అరుణాచలంలోనే ప్రవేశించి అంతర్ధష్టానం అయిపోయింది.
(01:37) అరుణాచలం పరమశివుడు కాబట్టి ఆ పరమశివుని యందే ఐక్యం అయిపోయింది. అరుణాచల క్షేత్రం అంత గొప్పది అని స్కాందం. కాంచీపురంలో పృథివీ లింగం జంబుకేశ్వరంలో జలలింగం అరుణాచలంలో అగ్నిలింగం చిదంబరంలో ఆకాశలింగం శ్రీకాళహస్తిలో వాయులింగం కోణార్కలో సూర్యలింగం సీతాకుండంలో చంద్రలింగం కాట్మండులో యజమాన లింగం ఈ ఎనిమిది పరమశివుని యొక్క సాకారమూర్తి స్వరూపాలు అటువంటి స్వరూపాలలో అరుణాచలం అగ్నిహోత్రానికి ప్రతీకగా ఉంటుంది అందుకే ఇప్పటికి అరుణాచలేశ్వరుడి యొక్క దేవాలయం అంతరాలయంలోకి ప్రవేశిస్తే గడప లోపలికి వెళ్ళడానికి గడప బయటకి వాతావరణంలో తేడా
(02:21) ఉంటుంది. లోపల చాలా వేడిగా ఉంటుంది. గడప దాటి బయటికి వస్తే చల్లగా ఉంటుంది. అగ్ని ఒక మూర్తి స్వరూపాన్ని పొంది అక్కడ నిలబడింది. అగ్ని వలన ఈ లోకానికి మహోపకారం జరగడానికి కారణం పరమేశ్వరుని యొక్క శాసనమే అగ్నియే పరమేశ్వర స్వరూపంగా ఉంటుంది దిక్పాలక స్వరూపంగా అగ్ని పరమశివుని యొక్క ఆజ్ఞని అవదల తాలుస్తాడు. హవ్యం బహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతేవహి శంకరస్యవశాసనాత్ అంటారు లింగపురాణంలో వ్యాసులవారు పరమేశ్వరుడు ఈ లోకాన్ని గొప్పగా అనుగ్రహించి ఐదు భూతములకు ఐదు నియమములను విధించాడు
(03:07) ఒకానొకప్పుడు శుక్రాచార్యుల వారి మీద ఆగ్రహం వచ్చి శుక్రాచార్యులవారిని మింగేశాడు పరమేశ్వరుడు ఆయన కడుపులోకి వెళ్ళినటువంటి శుక్రాచార్యులవారు సమస్త లోకములు ఆయన కడుపునందే ఉండడం చూసి గొప్ప స్తోత్రం చేశాడు శివమహాపురాణంలో అసలు ఆ స్తోత్రం చదువుతుంటే ఒళ్ళు గగుర్పుడు వస్తుంది అంత అద్భుతమైనటువంటి శివతత్వాన్ని చెప్పాడు పంచభూతములకు నియమములను ఏర్పరిచాడు శివుడు ఆయన ఆ నియమాన్ని ఏర్పరిచి ఉండి ఉండకపోతే అసలు ఏ జీవి కూడా బ్రతకలేదు పృథివి కదలకూడదు అని నియమం చేశాడు ఈ భూమి కదలకూడదు ఈ భూమి ఒక అంగుళం పెరగకూడదు ఒక అంగుళం పెరగకూడదు
(03:53) పరమేశ్వరుడు సృష్టి యందు భూమి యొక్క విస్తారం ఎంత అని నిర్ణయం చేశాడో ఎప్పటికీ భూమి యొక్క విస్తారము అంతే ఉంటుంది. ఈ భూమి మళ్ళీ ప్రళయ జలముల యందు మునిగిపోయి లయమైపోయే పర్యంతము ఇది అలాగే ఉండాలి ఎన్ని మాట్లు దున్ని ఎన్ని మాట్లు బీజములను అందులో ఉంచిన అన్ని మాట్లు పంట పండాలి అన్ని మాట్లు పంట పండడానికి వీలైన రీతిలో ఈ భూమి యందు అమృత బీజములను మొట్టమొదట ఉంచినటువంటి వాడు పరమేశ్వరుడే అందుకే కుంభకోణం అని ఒక క్షేత్రం కుంభకోణము అంటే కుంభము అంటే ఈ సృష్టి ప్రారంభమైన ైనప్పుడు ప్రళయ జలాలలో ములిగిపోయినటువంటి భూమి పైకివస్తే సృష్టి చేసినప్పుడు జీవులందరికీ అన్నం
(04:38) దొరకాలి కాబట్టి వాళ్ళు పంట పండడానికి నాగలి పెట్టి భూమిని దున్నితే ఇన్ని మాట్లు దున్ని ఇన్ని మాట్లు ఔషధులు ఉంచినా అందులోంచి పంటలు పండేటట్టుగా అమృతత్వాన్ని భూమికి కల్పించడానికి అమృత అమృతంలో తడిసినటువంటి ఔషధులతో కూడినటువంటి కుంభము ప్రళయ జలముల మీద తేలి వస్తుంది అది ఎక్కడ ఆగుతుంది ఉందో అక్కడ శివలింగంగా ఆవిర్భవిస్తుంది.
(05:05) ఆవిర్భవించి పరమేశ్వరుడు దాన్ని తీసుకెళ్లి ఆ అమృత ఔషధులను భూమి యందు ఉంచుతాడు. కుంభకోణం అన్న క్షేత్రంలో ఆ కుండ వచ్చి ఆగింది అందుకే ఇప్పటికీ కుంభకోణంలోని ప్రతి సంవత్సరం కూడా విశేషమైనటువంటి ఉత్సవం జరుగుతుంది బహుశా నాకు తెలిసి ఉన్నంతవరకు అక్కడ ఉన్నంత పెద్ద సరోవరం నేను ఇంకెక్కడ చూడలేదు అక్కడే మహాతీర్థము అని చెప్పి జరుగుతూ ఉంటుంది. అక్కడ తెప్పోత్సవం చేస్తారు.
(05:36) అటువంటి కుంభకోణ క్షేత్రంలో ఆ అమృత భాండములతో అమృత భాండమునందు అమృతంతో తడిచినటువంటి ఓషధుల్ని భూమి మీద ఉంచాడు. ఆ కారణం చేతనే ఇప్పటికీ జీవులందరూ బతుకుతున్నారు అంటే భూమి పండుతోంది అంటే దానికి కారణము ఒక్క పరమశివుని యొక్క అనుగ్రహం ఆయన ఈ భూమి కదలవచ్చు అని నిర్ణయం చేశాడు అనుకోండి ఐశ్వర్యము పతనం అయిపోతుంది ఎంత పెద్ద పెద్ద హర్మ్యములు నిర్మించండి భూమి కదిలితే పడిపోతాయి జీవరాశి క్షేమంగా నివాసం చేయలేదు భూమి కదలకూడదు అని నియమం చేసినవాడు ఆయనే అలాగే నీటి యందు బ్రతికించగలిగినటువంటి శక్తిని నిక్షేపించినటువంటి వాడు పరమేశ్వరుడు అందుకే నీటికి అధిష్టాన
(06:23) దేవతగా ఉన్నటువంటి పరమశివుడికి శర్వుడు అని పేరు ఆయన యొక్క భార్యకి శర్వాణి అని పేరు శర్వాణి మూడు అక్షరాలతో ఆడపిల్లకి ఉంచడానికి పరమోత్కృష్టమైనటువంటి పేర్లలో ఒకటి శర్వాణి ఇంట్లో శర్వాణి అన్న పేరుతో ఆడపిల్ల ఉండి శర్వాణి శర్వాణి అని ఆ పిల్లని పది మాటలు పిలిస్తే చాలు ఇంటికి మంగళాలు కలుగుతాయి ఎందుకంటే శివలింగానికి ఐదు ముఖాలు ఉంటాయి సద్యోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని ఇందులో ఉత్తర దిక్కుకి చూసేటటువంటి ముఖాన్ని వామదేవ ముఖం అంటారు మంగళాయతనందేవనం మంగళాయతనందేవం అని ఆయన మంగళమూర్తియై ఎడమ తొడ మీద అమ్మవారిని కూర్చోపెట్టుకొని జలములకు
(07:07) అధిష్టాన దేవతయై ఉంటాడు వేదంలో చెప్తారు ప్రాణములను వెనక్కి తీసుకొచ్చేటటువంటి శక్తి కానీ ప్రాణములను నిలబెట్టగలిగినటువంటి శక్తి కానీ ఆ క్షణంలో దేనికి ఉంటుంది అంటే ఒక్క నీటికే ఉంటుంది అందుకే నీరు లేకపోతే త్వరగా చనిపోతాడు అన్నం తినకపోతే జ్వరం వచ్చి అన్నం తినలేదు అనుకోండి కాసిని పాలు తాగితే శరీరం బలంగానే ఉంటుంది కానీ లోపలికి వెళ్ళిన నీరు చాలా తొందరగా బయటికి వెళ్ళిపోతుంది అనుకోండి అతిసారంగానో వాంతులుగానో వెళ్ వెళ్లిపోతుంటే అతను ఇంటి పట్టున ఉండడం కుదరదు వెంటనే వైద్యుని సంప్రదించి లోపల నీరు నిలవ ఉండేటట్టుగా చూసుకోవాలి నీరు ప్రాణధారకము
(07:52) అని పిలుస్తారు ప్రాణములు దేని చేత నిలబడతాయి అంటే కేవలము నీటి చేతనే నిలబడతాయి అలా నిలబడగలిగినటువంటి ఆ నిలబెట్టగలిగినటువంటి ఆ నీటిని పరమేశ్వరుడు సృష్టి చేస్తాడు అందుకే నీటి యందు విశేషమైనటువంటి శక్తి శక్తులు ఉంటాయి నీటికి పురిటి కాలం ఉంటుంది ప్రకృతిలో ప్రతి వస్తువుకి పురిటి కాలం ఉంటుంది. పురిటి కాలంలో ఇంట్లో ఆడదానికి పురుడు వస్తే ఆ పురుటి గదిలోకి పురుషుడు ఎలా వెళ్లడో పురుడు ఉన్న ఇంట్లో ఎలా జాతా శౌచం ఉంటుందో అలాగే పురిటి కాలంలో ఉన్నటువంటి ప్రతి చెట్టుకి ప్రతి వస్తువుకి కూడా స్పృషించడానికి కానీ దాన్ని మనం పుణ్య
(08:38) సంపాదన కొరకు కానీ వాడడానికి వీలు లేదు నదులకన్నిటికీ పురిటి కాలం శ్రావణ మాసం కొత్త నీరంతా వచ్చి చేరుతుంది శ్రవణ శ్రవణమాసంలో ఎక్కడా నదీ స్నానం చేయకూడదు ఎవరైనా శ్రావణ మాసంలో నదీ స్నానం చేస్తే నదీ స్నానం చేశాడని పుణ్యం ఇవ్వరు వ్యతిరిక్త ఫలితం ఇస్తారు అలాగే చింతకాయ ఉంటుంది చింతకాయకి పురిటి కాలం ఉంటుంది పురిటి కాలమునందున్న చింతకాయని తిన్నటువంటి వాడికి జీర్ణ శక్తి మందగిస్తుంది మందగించి అజీర్ణ వ్యాధి ప్రబలుతుంది ఒక్కొక్క వస్తువుకి వేదం ఒక్కొక్క పురిటి కాలాన్ని నిర్ణయించింది.
(09:15) నదులకు విశేషమైనటువంటి శక్తి తో ఉంటాయి ఎందుచేత అంటే చంద్రుని యొక్క కిరణములలో నుంచి అమృత ప్రసారం అవుతూ ఉంటుంది అందుకే ఆయనకి సుధా కిరణుడు అని పేరు ఆ అమృతపు ధారలే శివలింగం మీద పడుతూ ఉంటాయి పడినప్పుడు ఆ అమృతధారల చేత శివలింగం తడుస్తుంది బ్రహ్మాండ స్వరూపంగా శివలింగం ఉన్నప్పుడు అలాగే లలాటే లావణ్యద్యుతివిలమాభాతితవయత్తని శంకర భగవత్పాదులు సౌందర్య లహరి చేస్తూ చంద్రుడిలో నుంచి శ్రవించేటటువంటి అమృత ధారల గురించి చెప్తారు అందుకే లోకంలో చూసి చూడగానే ఆ బాల గోపాలానికి సంతోషం ఇవ్వగలిగినటువంటి ఉడివి మూడే మూడు ఒకటి ఏనువు రెండు సముద్రం మూడు చంద్రుడు
(10:00) అటువంటి చంద్రబింబాన్ని చూసి సంతోషాన్ని పొందని వాళ్ళు ఉండరు అందుకే సాధారణంగా చంద్రుడు గురించి చెప్తే శంకరాచార్యుల వారు ఎప్పుడు వాడినా కూడా హిమకరః అంటుంటారు హిమకరః అంటే చల్ల ల్లని కిరణములు కలిగినటువంటి వాడు లోకాన్నఅంతటిన సేద తీరుస్తాడు ఆయన కిరణములలోనుంచి వచ్చేటటువంటి అమృత తత్వాన్ని నీరు లాక్కుంటుంది నదికి ఆ శక్తి ఉంటుంది.
(10:28) నది ఏర్పడడం గురించి వేదంలో అద్భుతమైనటువంటి ప్రస్తావన ఉంటుంది. ద్విలోకము అని ఆకాశంలో నుంచి వర్ష రూపంలో పడుతున్నప్పుడు మెరుపులలో ఉండేటటువంటి కాంతిని తాను పుచ్చుకుని నేల మీద పడి ప్రవహిస్తూ చంద్రుడు నుండి అమృతత్వాన్ని గ్రహిస్తుంది అందుకే ప్రవాహంగా వెళ్ళిపోతున్నటువంటి నదిలో అంటే ఓ నిలబడినట్లుగా ఉన్నట్లు కాకుండా ప్రవహించి వెళుతుంది అనుకోండి స్త్రీ పురుషుడు కూడా ఒకలా స్నానం చేయకూడదు నదిలో నదికి అభిముఖంగా నిలబడి పురుషుడు చేయాలి నదికి వాలు వైపుకు నిలబడి స్త్రీ స్నానం స్నానం చేయాలి తప్ప ఇద్దరు ఒకవైపుకే తిరిగి స్నానం చేయకూడదు ఆ
(11:08) తెల్లవారుజావున ఆ నదీ స్నానం చేసినట్లయితే నీటిలో ఉన్నటువంటి అమృతత్వాన్ని అంతటిని కూడా చంద్ర కిరణముల నుంచి స్రవించినటువంటి సుధాధారాలను పొందినటువంటి నీరు మనుష్యుని యొక్క శరీరంలోకి తేజస్సుని నింపుతుంది అందుకే స్నానం అంటే మజ్జనం అని పేరు మధ్యనం అంటే యదార్థమునకు స్నానం చేశాడు అని ఎప్పుడు పిలుస్తారు అంటే తల మునగాలి తల మునిగితేనే స్నానం అంటారు మనం నదికి వెళ్ళామ అనుకోండి స్నానానికి తల ముంచుతాం మళ్ళీ తల ముంచడం కూడా మన ఇష్టం వచ్చినట్టు తల ముంచకూడదు తలని ఇష్టం వచ్చినట్టు నీటిలో ముంచితే ప్రమాదం ఏర్పడుతుంది అందుకని అలా ముంచకూడదు ఎందుకంటే చిన్న
(11:51) చిన్న క్రిములు ఉంటాయి అవి తల ముంచినప్పుడు చెవుల గుండా లోపలికి వెళ్ళిపోతాయి లోపలికి వెళ్ళిపోయాయి అంటే ఒక్కొక్కసారి మస్తిష్కాన్ని చేరుతాయి ప్రమాదాలు ఏర్పడతాయి అందుకే వేదం నదీ ఈ స్నానాన్ని ఎలా చేయాలో కూడా నిర్వచనం చేసింది. ఈ రెండు చేతి పొటన వేళ్ళు తీసుకొని కుంభకం చేయాలి అంటే కుంభకం అంటే దీర్ఘ కుంభకం చేయలేము మనం అని ఊపిరి బాగా పీల్చి ఈ రెండు పొటన వేళ్ళతో రెండు నాసారధ్రములను మూసుకుంటారు ఈ రెండు పెద్దగా ఉన్నటువంటి పొడుగువేళ్ళు తీసి చెవుల యొక్క ఈ రెండు భాగాలని వంచేస్తారు మృదులాస్తి అంటారు అంటే ఎముకలతో ఉంటుంది చెవి చర్మం కానీ మృదులాస్తి వంగుతాయి
(12:31) ఎముకలు వాటిని ఈ రెండు వేళ్ళతోటి మూసుకుంటారు. ఈ ముక్కు రంధ్రాల్ని ఈ రెండు వేళ్ళతో చెవి రంధ్రాలని మూసి నదిలోకి మూడు మాటలు తలని ముంచి తీసి ముంచి తీసి ముంచి తీసి మళ్ళీ ఊపిరి కోసం ప్రాణం కొట్టుకునే లోపల పైకి ఎత్తేయాలి ఎత్తి చేత్తో ముక్కు నుంచి నీరు తుడుచుకొని ఊపిరి తీసేసుకోవాలి వెంటనే ప్రాణాల్ని ఖేద పెట్టేటటువంటి అధికారం మనకి లేదు అలా నది స్నానం చేయాలి చేసినట్లయితే ఈ మూర్ధన్య స్థానం నీటిలో ములుగుతుంది ములిగితే ఈ ద్వారం గుండా శక్తిని పుంచుకుంటాడు పుంచుకుని నదిలో ఉన్నటువంటి అమృతత్వాన్ని తన శరీరంలోకి గ్రహిస్తాడు అందుకే నదీ తీరంలో
(13:16) ఉండేటటువంటి వారికి నదీ జలాలు తాగేటటువంటి వారికి సాధారణంగా ధారణాశక్తి ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజు నదిలో స్నానం చేయగలగడం ఒక గొప్ప అదృష్ట విశేషం అధమాధమమైనటువంటి స్నానము అని దేన్ని చెప్తాం అంటే ఈ తల ముంచడానికి అవకాశం లేక ఏదో ఒక చెంబుతోటో పాత్రతోటో నీరు తీసి తలమించి పోసుకుంటే అధమాధమమైనటువంటి స్నానం చేశాడు అంటారు ఎందుకంటే తల ముంచడానికి అవకాశం లేదు కాబట్టి నీరు తీసి తలమించి పోసుకుంటారు.
(13:50) అసలు యదార్థమునకు నీటి యందు తల ముంచినదే స్నానం అలాగని గిన్నెలు చెంబులు పెట్టి అందులో తల ముంచకూడదు ప్రవాహమునందు చెరువులో కానీ నదిలో కానీ మాత్రమే స్నానం చేయాలి కాబట్టి నీటి యందు పరమేశ్వరుడు అంత శక్తిని నిక్షేపించాడు నిక్షేపించడం కాదు నీటికి ఒక ధర్మం పెట్టాడు ఎందుచేత అంటే నీరు కదలాలి నీరు కదలలేదు అనుకోండి పృధివి కదలకూడదు నీరు కదలాలి నీరు కదలకుండా పృథివిలాగే నిలబడిపోయింది అనుకోండి ఇక ఎక్కడ ప్రాణులు బ్రతకరు ఎందుచేత అంటే నీరు ప్రవహిస్తే తప్ప పంటలు పండవు పంటలు పండితే తప్ప అన్నం దొరకదు నీరు ప్రవహిస్తే తప్ప అన్ని చోట్ల నీరు దొరకదు నీరు దొరికితే తప్ప
(14:33) మనుష్యులకు కాదు ఏ జీవకోటికి ప్రాణాలు నిలబడవు అలా నీరు నిలబడాలి అంటే నీరు ప్రవహించి వెళ్ళాలి ప్రవహిస్తూ వెళ్ళిపోయినటువంటి నదులు పొంగినప్పుడు ఆ నదీ జలాల్ని నిలబెట్టుకోవడానికి ప్రతి ఊళలోనూ చెరువులు పెంచుతారు అనేకమైనటువంటి చెరువులతో ఉండేవి పూర్వం ఊళ్ళు ఈ ప్రవహించిన నదీ జలాలు కట్ట తెంచుకున్నప్పుడు చెరువులలోకి వెళ్లి చెరువులలో నిలవగా ఉండిపోతాయి అప్పుడు వరదలు ఊళ్ళని ముంచేత్తవు చెరువులు నీరు పుచ్చుకుంటాయి కాబట్టి కాబట్టి నదీజలములు ఎప్పుడు ప్రవహించాలి పరమేశ్వరుడి శాసనం ఏమిటంటే నీరు ప్రవహించినప్పుడు ఎప్పుడు కూడా కిందకి వెళ్ళాలి తప్ప పైకి ఎక్కకూడదు
(15:14) నీరు అగ్నిహోత్రం అయితే పైకి ఎక్కాలి తప్ప కింద వెళ్ళకూడదు పరమేశ్వరుడు అలా శాసనం చేయలేదు అనుకోండి ఈ రెండు భూతములకు అసలు మనం ఎవ్వరం ఒక క్షణం కూడా ఈ భూమి మీద బతకలేంు నీటికి పైకెక్కే లక్షణం ఉందనుకోండి అక్కడ ప్రవహి ఆ కాళీశ్వరం పక్కన ప్రవహిస్తున్నటువంటి గోదావరి మంధని గౌతమేశ్వర దేవాలయం పక్కన ప్రవహిస్తున్న గోదావరి పల్లంలోకి వెళ్ళదు అది ఎత్తు ఎక్కింది అనుకోండి ఇక ఈ మంధని గ్రామం ఎక్కడ ఉంటుంది మంధని గ్రామం ఏమిటి సముద్రం పొంగితే సముద్రం ఎత్తిఎక్కింది అనుకోండి ఇక విశాఖపట్నంలో తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఊళ్ళు ఎక్కడ ఉంటాయి నీరు పల్లమెరుగు నిజము
(15:56) దేవుడు ఎరుగు అంటారు అందుకే నీరు పల్లం వైపుకు మాత్రమే ప్రవహించాలి తప్ప నీరు పైకి ఎక్కడానికి వీలు లేదని పరమేశ్వరుడు శాసనం చేశాడు అలా శాసనం చేశాడు కాబట్టే వెంటనే ప్రాణాలు నిలబడడానికి యోగ్యంగా ఎప్పుడు కడుపుని కిందకు ఉంచి నోటిని పైకి ఉంచుతాడు శరీర నిర్మాణంలో విశ్వకర్మ మనుస్పష్ట స్తవిష్టస్తవిరోధ్రువః అని ఏ ప్రాణి కడుపున ఏ ప్రాణి పుట్టాలో పరమేశ్వరుడే నిర్ణయం చేస్తాడు మనుష్యుని కడుపున మనుష్యుడు పుట్టాలి కుక్క కడుపున కుక్క పుట్టాలి పిల్లి కడుపున పిల్లి పుట్టాలి పంది కడుపున పంది పుట్టాలి ఏ ప్రాణి పుట్టనివ్వండి ప్రాణాలు
(16:35) నిలబడడానికి నీరు పుచ్చుకోగానే అది వెంటనే ప్రాణస్థానములను నిలబెట్టడానికి పల్లానికి వెళ్ళిపోవాలి కాబట్టి కడుపు కిందకు ఉంటుంది కడుపు పైకి పెట్టి నోరు కిందకి పెట్టాడు అనుకోండి మీరు ఆలోచించండి అసలు ఎలా ఎక్కుతుంది నీరు ఎవడు బ్రతకడు ఈశ్వరుడు ఉన్నాడు అని నమ్మాలనుకున్న వాడికి దాహం వేస్తే తెలుస్తుంది దాహం ఈ ఊళలో పైన ఏం జరుగుతుందో నాకు కనపడుతుంది నా లోపల నీరు అయిపోయిందని నాకు తెలుస్తుందా తెలియదు ప్రాణములు తమ తమ స్థానములు తప్పిపోవడానికి సిద్ధపడిపోతుంటే నీళ్లు లేవు కాబట్టి ఇక మేము ఇందులో ఉండలేము పిండాండంలో మేము పైకి లేచిపోతామని
(17:16) ప్రాణములు సిద్ధపడతాయి నీరు అయిపోతాయి అప్పుడు పరమేశ్వరుడు అని ఒకసారి ఊపిరి పీల్చాను అనుకోండి ప్రాణ అపాన వ్యాన బుదాన సమాన నాగ పూర్వ కృకర ధనంజిగ దేవదత్తములనిప రూపాలుగా విడిపోతాడు విడిపోయి ప్రాణము శరీరాన్ని నిలబెడతాడు అపానము తినకూడనివి తిన్నాను అనుకోండి కడుపు లోపల మంట పుట్టి సున్నితమైనటువంటి అవయవములు దెబ్బ తినకుండా దుర్గంధ భూయిష్టమైనటువంటి వాయువు అధోముఖంగా వెళ్ళిపోతుంది అపా పానము అంటారు వ్యానము అని ఒక వాయువు శరీరం పడిపోయిన తర్వాత కూడా ఇంకా ఇది నాది అని చెప్పి పట్టు కూర్చుంటాడు జీవుడు ఈ శరీరంలో ఇన్నాళ్ళు నేను ఉన్నాను ఇది నాది అని పట్టుకుంటాడు
(18:00) దాన్ని వ్యానవాయువు అంటారు అలా పట్టుకుంటే ఆ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే తప్ప అతనికి మళ్ళీ ఇంకో శరీరాన్ని ఇవ్వడం కుదరదు పరమేశ్వరుడికి అలా విడిపించగలిగినటువంటి వాడు ఎవరు అంటే ఒక్క కడుపున పుట్టినటువంటి కొడుకుకే అధికారం ఉంటుంది కొడుకు పుట్టాలి కొడుకు పుట్టాలిని ఎందుకు ఏడుస్తారు అంటే జ్ఞానవాయువుని విడిపించగలిగినవాడు దయాశ్రాద్ధం పెట్టి తల్లిదండ్రులు పుణ్యం చేసుకోకపోయినా మోక్షం ఇవ్వగలిగినటువంటివాడు గోదానం చేసి పున్నామ నరకం రప్పించగలిగినవాడు ఇంట్లో సింహాసనానికి నీరాజనం ఇవ్వగలిగినటువంటి వాడు కొడుకు ఒక్కడే ఆ అధికారం కొడుక్కుకు ఉంటుంది కాబట్టే
(18:42) కొడుకు పుట్టాలి కొడుకు పుట్టాలని కోరుకుంటారు వ్యానవాయువు శరీరాన్ని పట్టేసుకుంటే కొడుకు ఒక్కడే వచ్చి కూర్చుని కొన్ని మంత్రాలు చెప్తాడు తెలిసో తెలియకో మా నాన్నగారు ఈ చేతులతో ఎన్నో దోషాలు చేశారు కాళ్ళతో చేశారు కడుపుతో చేశారు గుండెలతో చేశారు మా నాన్నగారు చేసిన దోషములన్నీ విడిపోవు గాక అని జ్ఞాతుల అభివృద్ధి కోసం ఆనంద హోమం చేసి తండ్రి ఉద్దేశించి తల్లి కానీ తండ్రి కానీ ఒక మంత్రం చెప్తాడు నాన్నగారు అమ్మ ఇంకా ఈ శరీరాన్ని వదిలిపెట్టేసి జర్జరీభూతం అయిపోయింది వృద్ధాప్యం వచ్చేసింది దీనికి ఇది ఇక పనికి రాదు ఈశ్వరుడు వేరొక శరీరాన్ని ఇస్తాడు ఆ
(19:22) శరీరంతో పుణ్యకర్మలు ఆచరించు పితృ దేవతా స్థానంలో నిలబడి నన్ను నీ మనవల్ని ఆశీర్వచనం చేయమని ఆనంద హోమం చేస్తాడు అందుకే జ్ఞాతి 11 రోజులు అసౌచం అప్పుడు ఆ వ్యానవాయువు వదిలిపెడుతుంది. శిధిలమైపోయి కూలిపోయిన ఇంటి గోడ మీద కూడా ఇది ఫలానా వారికి సంబంధించినది అని పేరు రాసుకున్నట్టే వ్యాన వాయువు శరీరాన్ని పట్టుకొని ఉంటుంది అభిమాన దేవత అంటారు అదే నేను నేను అన్న అభిమానం ఉంచుతుంది అది లేకపోండి శరీరాలు నిలబడవు దిక్కుమాలిన శరీరం ఇది ఏం బాగుంది ఏం అందంగా ఉంది దీనికి ఎందుకు అన్నం పెట్టడం అన్న భావన వచ్చింది అనుకోండి ఇక ఆ శరీరం నిలబడవు కుష్టరోగ్రస్తుడు కానివ్వండి చీము
(20:02) నెత్తురు కారిపోయి వేళ్ళు కూడా ఊడికి కింద పడిపోతూ ఉండనివ్వండి తాను మాత్రం తన శరీరాన్ని తాను పోషించుకుంటాడు తన శరీరం మీద తనకి అభిమానం ఉంటుంది. శరీరాభిమాన దేవతగా వ్యానవాయువుగా శంకరుడు పరిపాలన చేస్తాడు ఈ శరీరాన్ని ప్రాణ అపాన వ్యాన ఉదానవాయువు అని ఒక వాయువు ఉంటుంది. ఎప్పుడైనా ఒక గృహస్థాశ్రమ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నప్పుడు పితృ రుణాన్ని తీర్చుకోవాలి.
(20:31) తనని తన తండ్రి ఎలా కన్నాడో తాను కూడా సంతానాన్ని కనాలి సంతానాన్ని కనడానికి ధర్మక్షేత్రాన్ని స్వీకరిస్తాడు కామాన్ని ధర్మంతో ముడి వేస్తే కొడుకు కూతురు అనే రెండు అర్థములు ఏర్పడతాయి కూతుర్ని కన్యాదానం చేస్తే దశాపరేషాం దశపూర్వేషాంపది తరాల ముందు పది తరాల వెనక వాళ్ళు ధరిస్తారు కొడుకుని కంటే స్నాతకం చేస్తాడు ఇందాక నేను చెప్పిన ఫలితాలు వస్తాయి అందుకని ఇప్పుడు ప్రత్యుత్పత్తి చేయడానికి తను ఒక సంతాన పొందడానికి తన శరీరమునందు విశేషమైనటువంటి సంతోషము అంకురించిననాడు శరీరంలోనే ఉండేటటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి అవయవములు వాయువు ప్రవేశించినటువంటి కారణం చేత కొంత మార్పు
(21:16) చెంది శరీరంలో తేజోరూపమైనటువంటి వీర్యము విడుదల కావడానికి సహకరిస్తుంది. దాని చేత భార్యలో ఉన్న రేతస్సు పురుషుని యొక్క వీర్యము శుక్రశిని ఏకమై తనలాంటి కుమారుడు జన్మిస్తాడు వేదంలో చెప్తారు హృదయ స్థానము నుండి తేజస్సు పురుషుడికి కదిలింది అనుకోండి కొడుకు పుడతాడు హృదయ స్థానము నుండి కదలకుండా శరీరంగముల నుండి కదిలింది అనుకోండి ఆడపిల్ల పుడుతుంది కాబట్టి అలా కొడుకుని కానీ కూతుర్ని కానీ కదడానికి వీలుగా శరీరంలో ఉన్న కొన్ని అవయవములు ఆ సమయమున నందు మార్పు చెందేటట్టుగా సహకరించడానికి ఉదాన వాయువు పనికవస్తుంది.
(21:58) ఆ ఉదాన వాయువుగా నిలబడేటటువంటి వాడు పరమేశ్వరుడు అందుకే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన శరీరావయవములుఅన్నీ సమానంగా పెరగాలి ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మగారు ఈ శరీరాన్ని కన్నారు కుడి చెయి ఆరు నెలలు పెరిగి ఎడం చెయి ఆరు నెలలు పెరుగుతుంది అన్నాడు ఈశ్వరుడు రెండు చేతులు సమానంగా పెరుగుతాయి తెల్లవారితే గోళ్ళు సమానంగా పెరుగుతాయి వెంట్రుకలు సమానంగా పెరుగుతాయి ఎక్కడ ఏది పెరగాలో ఏది పెరగకూడదో కూడా ఈశ్వర శాసనం కను బొమ్మ మీద వెంట్రుకలు ఉన్నాయి అనుకోండి ఒక స్థాయి నుంచి పెరగకూడదు కను రెప్పకి వెంట్రుకలు ఉన్నాయి అనుకోండి సాధారణంగా వెంట్రుక వాలుతుంది ఒక్క
(22:38) కనురెప్ప వెంట్రుక మాత్రం వాలడానికి వీలు లేదు ఇలా ఉండి కెరటంలా ఇలా పైకి లేస్తుంది అలా పైకి లేస్తుంది కాబట్టి రక్షణ కోసం కంచె వేసినట్టు కను రెప్ప ఇలా మూసుకుంటే వెంట్రుకలు ఇలా పైకి లేచి నిలబడతాయి అలా నిలబడతాయి కాబట్టి నిద్రపోతున్నప్పుడు కూడా కన్ను కొంచెం తెరిచి ఉన్న ఏ క్రిమి కంటి గుడ్డు మీదకి వెళ్ళదు అంత రక్షణ వ్యవస్థ పెట్టాడు ఈ వెంట్రుకలు కనురెప్పకున్న వెంట్రుకలు ఒక స్థాయి దాటి ఇక పెరగకూడదు అవి అలాగే ఉండాలి అంతే పెరిగి వాటిని కత్తిరించవలసినటువంటి అవసరం ఏర్పడనే ఏర్పడవు కాబట్టి సమాన సమానం అనేటటువంటి వాయురూపంతో శరీరంలో ఏవి ఎలా
(23:20) పెరగాలో అలా పెరిగేటట్టుగా నియంత్రణ చేస్తాడు ప్రాణ అపాన వ్యాన బుధాన సమాన నాగ నేను ఏదో కార్యక్రమాల ఒత్తిడితో కడుపు లోపలికి పదార్థం వేయకుండా తిరుగుతున్నాను అనుకోండి నీ లోపల పదార్థం లేదు శరీరం నీరసపడిపోతుంది నీరసపడితే స్పృహ తప్పిపోతుంది కాబట్టి లోపల వెంటనే పదార్థం పడేయ దాన్ని లోపల జీర్ణం చేయాలి సమయం పడుతుంది శక్తి అందించడానికి వెంటనే పడేసేయమని ఆకలి రూపంలో చెప్తాడు మంట వస్తుంది కడుపులో నుంచి ఆయన చెప్పాడు కాబట్టి పదార్థాన్ని లోపల పడేస్తాం లేకోతే ఈ శరీరం ఎలా నిలబడుతుంది లోపల పదార్థం అయిపోయిందో లేదో ఎలా తెలుస్తుంది ఈశ్వరుడు
(24:00) ఆకలి రూపంలో చెప్తాడు అందుకని నాగ కూర్మ అని ఒక వాయువు ఉంటుంది భగవంతుని యొక్క ఆరాధన చాలా విశేషంగా చేసేటటువంటి వారు ఎప్పుడూ భగవంతుని స్మరిస్తూ ఉంటారు కొంతమంది మరి మనసు భగవంతుని పట్టుకొని ఉంటుంది ఈశ్వరుని స్మరించడానికి వాళ్ళకి పూజా మందిరాలు అక్కర్లేదు బాగా కడుపునిండా అన్నం తిన్నవాడికి త్రేణుపులు ఎలా వస్తాయో అలా అంతటా నిండిబిడీకృతమైపోయినటువంటి పరమాత్మ తత్వాన్ని అనుభవించినటువంటి కారణం చేత ఎప్పుడూ భగవంతుని స్మరిస్తూ ఉంటుంది ఆ మనసు అది స్మరించడానికి ప్రత్యేకంగా ఏమి పుస్తకమో మందిరమో అక్కర్లేదు పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్
(24:45) హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాదపద్మ యుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారితుడే తద్విశమున్ భువరా అంటారు ఆ ప్రహ్లాదుడు భాగవతంలో భగవంతుని స్మరించడానికి ఒక కారణం ఉండదు ప్రహ్లాదుడు నీళ్లు తాగుతూ ఈశ్వరా నీటికి ప్రవహించే శక్తి పెట్టి కడుపు ఇక్కడ పెట్టావు లేకపోతే ఏమైపోదును పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ అన్నం తింటూ ఈశ్వరా ఎంత గొప్ప విశేషం కఠినంగా ఉండేటటువంటి ఔషధుల్ని బియ్యం తీసుకొచ్చి నీటితో కలిపి అగ్ని మీద తత్తం చేస్తే అవి గుడికి మెత్తగా తయారై కఠినమైనటువంటి దంతములు నోటిలో ఉండి నాలుక
(25:31) తోస్తూ ఉంటే వాటితో బాగా నమలబడి మెత్తగా తయారవుతుంది ఏమి పరమేశ్వరుడి శక్తి లాలాజనంలోనుంచి మ్యూకస్ స్టైలిన్ అని రెండు వస్తాయి ఆ జిగురు పదార్థంతోటి జారిపోతుంది లోపలికి అమాశయ పాకం ఏర్పడుతుంది అందుకే అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణపానసమాయుక్తం పచాన్ చతుర్విధం అంటాడు గీతాచార్యుడు భగవద్గీతలో ఆయన అనుగ్రహించనినాడు ఈ దవళలు ఎలా కదులుతాయి అసలు అన్నం ఎలా తింటాం ముద్ద లోపలికి ఎలా వెడుతుంది ఆకలి ఎలా తీరుతుంది కాబట్టి మహానుభావుడు అయినటువంటి పరమశివుడు లోపల పదార్థం అయిపోయింది పదార్థం పెట్టు అని ఆకలి రూపంలో చెప్తాడు దానికి ఆ మనం
(26:16) ఆకలి రూపంలో చెప్పడాన్నే నాగము అంటాం ఎప్పుడు భగవంతుని స్మరించేటటువంటి వాళ్ళకి కి దివ్యమైనటువంటి తేజస్సు ఏర్పడుతుంది. ఆరా అంటారు మీరు చూడండి రామకృష్ణ పరమహంస వివేకానందుడు ఇటువంటి వారి చిత్రపటాన్ని గీస్తే చుట్టూ కాంతి వలయాన్ని పెడతారు. అలా ఒక్కొక్కరి యందు విశేషమైనటువంటి కాంతి వలయం ఉంటుంది. వారి ముఖాన్ని పట్టుకున్నటువంటి దీప్తిని బట్టి వారు ఎంత ఉపాసనా తత్పరులో అర్థంవుతుంది.
(26:47) కొంత కొంతమంది తెల్లవారి లేస్తే చారెడు మందుబిళ్ళలు నోట్లో వేసుకొని మింగుతారు అనారోగ్యం అని కానీ వాళ్ళ తేజస్సు చూస్తే ముఖంలో ఎంత కాంతి ఉంటుందో ఆ కాంతికి కారణం ఏమిటి అంటే భగవంతుని యొక్క స్మరణ భగవంతునికి అంత దగ్గరగా ఉన్న భక్తి ఆ భక్తి విశేషం చేత అంత తేజస్సు వస్తుంది. దాన్ని కూర్మము అంటారు కృకరము అని వేరొక వాయువు ఉంటుంది.
(27:18) ఆ ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర అది క్రేణు పునిస్తుంది అంటే నాలుక కడుపుకి శత్రువు ఎప్పుడు ఎందుకంటే కడుపు లోపల మూడవ వంతు మాత్రమే ఘనపదార్థం ఉండాలి మూడవ వంతు నీరు ఉండాలి మూడవ వంతు గాలి తిరగడానికి చోటు ఉండాలి. అలా ఉండకుండా కడుపు ఎందుకు నిండుతుంది అంటే నాలుకకి లొంగిపోతాడు మనుష్యుడు జింహచాపల్యానికి లొంగిపోయి రుచిగా ఉందని ఇంకా ఇంకా ఇంకా తింటాడు అదంతా వెళ్లి కడుపులో చేరిపోతుంది ఇంకా తినాలనిపిస్తుంది ఇంకా తింటున్నాడు అనుకోండి ఇక తినవద్దు లోపల చోటు లేదు నువ్వు అంత తింటే జీర్ణం చేయడం సాధ్యం కాక అనారోగ్యం వస్తుంది కాబట్టి ఇక తినవద్దు
(28:00) అని త్రేణుపు రూపంలో చెప్తాడు వాయువు పైకి తేలుపుగా వస్తుంది కృకర వాయువు అంటారు దాన్ని నాగ కూర్మ కృకర ధనంజయ ధనంజయం అని ఒక వాయువు ఉంటుంది అది పిండాండాన్ని బ్రహ్మాండంలోకి కలుపుతుంది లేకపోతే భయానకం అవుతుంది ఈ భూమి అంతా కూడా ఎవరు అసలు బయటికి రాలేరు పడిపోయినటువంటి ప్రాణులన్నీ అలాగే ఉండిపోయాయి అనుకోండి అవి ఏమి మార్పు లేకుండా కాష్టభూతములు అయిపోయి కర్రల్లా అయిపోయి అలాగే ఉండిపోయాయి అనుకోండి ఈ మంధనీ గ్రామంలో ఇప్పటికి ఎన్ని కుక్కలు చచ్చిపోయి ఉంటాయి ఇన్ని ఎన్ని జీవులు చచ్చిపోయి ఉంటాయి ఆ జీవులు ఏవి కూడా అలాగే ఉండిపోయాయి అనుకోండి బిగిసిపోయి అసలు
(28:40) బయటికి వెళ్ళడానికి చోటు ఉంటుందా ఎంత దుర్గంధ భూయిష్టం అయిపోతుంది అప్పుడు మనుష్యుల్ని అంటే తీసుకెళ్లి దహనం చేస్తారు లేకపోతే ఖననం చేస్తారు మరి మిగిలిన ప్రాణుల్ని ఎవరు తీసుకెళ్లి అంచేష్టి సంస్కారం చేస్తారు చేయరు భగవంతుడే లోపలికి ధనంజయ వాయువు యొక్క రూపంలోకి వెళతాడు వెళ్లి ఆ శరీరం ఉబ్బి ఉబ్బిపోతుంది ఉబ్బిపోయి బద్దలయపోతుంది బద్దలయపోయి ఇందులో ఉన్న పంచభూతములను బ్రహ్మాండంలో ఉన్న పంచభూతములతో కలుపుతారు ఇందులో ఉన్న పృథ్వి పృథ్విలో కలిసిపోతుంది జలము జలములో కలిసిపోతుంది అగ్ని అగ్నిలో కలిసిపోతుంది వాయువు వాయువులో కలిసిపోతుంది ఆకాశము
(29:22) ఆకాశములో కలిసిపోతుంది పంచభూతములను పంచభూతములతో కలిపేసి ఎక్కడా అమంగళకరంగా కనపడకుండా కళలేరాలు చేస్తాడు దాన్ని ధనంజయ వాయువు అంటారు. ప్రాసెస్ ఆఫ్ డీకంపోజిషన్ అంటారు ధనంజయ వాయువు అలాగే దేవదత్తము అని ఒక వాయువు ఎడతెరిపి లేకుండా అర్థ సంపాదన కోసమని కామం కోసంని తిరుగుతున్నటువంటి వాడు బడలిపోయాడని ఒరేయ్ నువ్వు కొంత విశ్రాంతి తీసుకోవాలిరా నీ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు బడలిపోయాయి నిద్రపో అని ఈశ్వరుడు ఆవలింత రూపంలో చెప్తాడు నోట్లోనుంచి ఆవలింత వచ్చింది అనుకోండి బద్ధకంగా ఉంది నిద్ర పోవాలని కోరుకుంటున్నాడు బడలిపోయాడని గుర్తు
(30:07) అందుకే గురువుగారు పాఠం చెప్తుండగా శిష్యులు ఎవరైనా ఆవలించారు అనుకోండి వెంటనే లేపి పంపించేస్తారు ఎందుకు పంపించేస్తారు అంటే గురువుగారి ముందు కానీ ప్రభువు ముందు కానీ రాజసభలో కానీ ఆవలించకూడదు అలా ఆవలిస్తే అది దోషం కింద స్వీకరిస్తారు విరాట పర్వంలో రాజ పురోహితుడైనటువంటి ధౌమ్యుడు పాండవులు అప్పటివరకు ఎవరిని సేవించలేదు విరాట్రాజు గారిని సేవించ చడానికి వెళతున్నప్పుడు చెప్తాడు ఆవలింత తుమ్ము హాసంబు చెరుపు తీస్తాయి ఎక్కడ పడితే అక్కడ అలా ఆవలించకూడదు పెద్దలు కూర్చుని మాట్లాడుతున్న సభలలో గురువుగారు కూర్చున్న చోట ఆవలిస్తే వెంటనే
(30:47) పక్కకు వెళ్ళిపోమంటారు రెండు తుమ్ము ఎక్కడ పడితే అక్కడ తుమ్మకూడదు అందుకే ఒక సభలో ప్రవేశించాలి అంటే ఒక అర్హత ఉంటుంది అందరూ ఆహ్వానితులే అనకూడదు సభలో ప్రవేశించడానికి అర్హత ఒకటి ఉంటుంది ఏమిటి ఆ అర్హత అంటే అంటే నిత్యము కూడా ప్రతి నిత్యము కూడా ఆమ్లాన్ని స్వీకరిస్తారు అందుకే ఉసిరికాయ తింటారు ఇవాళ ఇవాళ యదార్థములకు ఆ పేరు ఉచ్చరించకూడదు ఉసిరికాయ తింటారు ఎందుకు ఉసిరికాయ తింటారు అంటే అది సభా ప్రాంగణముల యందు అనవసరంగా తుమ్ము రాకుండా కాపాడుతుంది తుమ్ము రాకూడదు తుమ్ము వచ్చింది అనుకోండి ప్రభువుకి ఆగ్రహం కలుగుతుంది ప్రభువు ఏదో
(31:26) ఉత్తమ సంకల్పం చేస్తున్నాడు అనుకోండి మనందరం విజయ యాత్రకు బయలుదేరుతున్నాం అంటే ఎవడో సభలో తుమ్మాడు అనుకోండి రాజుగారికి అనుమానం వస్తుంది అప్పుడు రాజు తీవ్రమైన కోపాన్ని పొందుతాడు ధౌమ్యుడు చెప్తాడు పాండవులతోటి హాసంబు అర్థం పర్థం లేకుండా నవ్వకూడదు ఎందుచేత అంటే కారణం లేకుండా నవ్వారు అనుకోండి అవతల వారి యొక్క మనసు యొక్క కేంద్రీకరణ శక్తి నశించిపోతుంది వెంటనే నేను ఉపన్యాసం చెప్తున్నాను అనుకోండి ఎవరో ఎదురుగుండా కూర్చొని పకపకా నవ్వుతున్నారు అనుకోండి నా మనసులో కేంద్రీకరణ పోతుంది.
(31:59) ఎందుకు అలా నవ్వుతున్నారు ఏ దోషం జరిగింది నేను ఏమైనా పొరపాటు మాట్లాడానా ? నేను కూర్చోవడంలో ఏమైనా దోషం ఉందా ? ఎందుకు నవ్వుతున్నారు అలాగా అన్న నా దృష్టి కేంద్రీకరణ పోయింది అనుకోండి నా ఉపన్యాసానికి సంబంధించినటువంటి భావ తంత్రులతో కూడుకున్న ధార తెగిపోతుంది. హాసంబు ఎప్పుడు పడితే అప్పుడు నవ్వకూడదు నవ్వడానికి ఒక సందర్భం ఉంటుంది అంతేకానీ సందర్భం లేని నవ్వు అన్ని చోట్ల నవ్వకూడదు కాబట్టి ఈశ్వరుడు నువ్వు కావలసినంత విశ్రాంతి తీసుకోలేదు విశ్రాంతి తీసుకో నీ ఇంద్రియములు బడలిపోయాయి నిద్ర పొమ్మని ఆవలింత రూపంలో చెప్తాడు ఈ పది వాయువుల రూపంలో పరమశివుడు ఈ శరీరాన్ని పరిపాలన
(32:42) చేస్తూ ఉంటాడు ఆయన ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములు అన్న పేర్లతో శరీరాన్ని పరిపాలించలేదు అనుకోండి అసలు మనందరి జీవితాలు ఏమైపోతాయి లోపల అన్నం ఉందో లేదో తెలియదు నీళ్లు ఉన్నాయో లేదో తెలియదు పడుకోవాలో తెలియదు పడుకోకూడదో తెలీదు ఏమీ తెలియనటువంటి అగమ్య గోచరమైన స్థితి వాయు రూపంలో పరమశివుడు మాట్లాడుతూ ఉంటాడు ఒక్క వాయువు పట్ల ఆయన అంత జాగ్రత్త తీసుకున్నాడు నీరు కిందకి వెళ్ళాలి వాయువు అంతటా తిరుగుతూ ఉండాలి ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉండదు అని ఉండదు వాయువు అంతటా వెళ్ళాలి వాయువుకి శరీరం ఉండకూడదు కానీ అన్ని శరీరాల్లోకి వెళ్ళాలి అలా వెళితేనే
(33:26) శరీరాలు నిలబడతాయి అశరీరః శరీరేషు వాయుచరతిపాలయం అలా అందుకే నమస్తే వాయోత్వమీవ ప్రత్యక్షం బ్రహ్మాసి అంటారు ఆ వాయువుని పీలిస్తేనే ఉన్నాడు అని మంగళకరం వాయువుని తీసుకోకపోతే అమంగళకరం శివము శవమ అయిపోయింది అంటారు కాబట్టి వాయువుకి ఆశాసనం పెట్టాడు అగ్నికి రెండు శాసనములు పెట్టాడు ఒకటి అగ్ని పైకి మాత్రమే లేవాలి అగ్ని కిందకి వెళ్ళకూడదు అగ్ని కిందకి గాని వెళ్ళింది అనుకోండి అసలు ఈ బ్రహ్మాండం నిలబడదు అగ్నిని రగల్చాను అనుకోండి అగ్ని కిందకి వెళ్ళిపోయింది అనుకోండి వంట ఎలా జరుగుతుంది అగ్ని వ్యాపించదు అనుకోండి ఒక ఇనపూత పట్టుకొని ఆ చివర కాలిస్తే ఈ చివరి వరకు
(34:10) రావాలి ఇక్కడ ఉన్నటువంటి పరమాత్మలోని అగ్ని తత్వం శరీరం అంతా వ్యాపించాలి అలా కాకుండా కిందకి వెళ్ళిపోయింది అనుకోండి అగ్ని పాదాల్లోకి వెళ్ళిపోయింది అనుకోండి పై శరీరం అంతా చల్లబడిపోతుంది. రెండు అగ్నిహోత్రం పైకి లేవలేదు అనుకోండి మీరు యజ్ఞం ఎలా చేస్తారు దేవతలకు హవిస్ ఎలా ఇస్తారు కిందకి అగ్ని వెళ్ళిపోతే పైగా అగ్ని భూమిలోకి వెళ్ళిపోయింది అనుకోండి భూమి లోపల ఉన్న ఐశ్వర్యము దగ్దమైపోతుంది దగ్దమైపోతే ఇక లోపల ఉన్నటువంటి పెట్రోల్ బావులు అంటుకుంటాయి ఇక ఈ భూమి మీద నిలబడేవాడు ఎవడు భూమి బద్దలైపోతుంది అందుకే పైకి రావాలి తప్ప అగ్ని కిందకి
(34:46) వెళ్ళకూడదు అగ్ని పైకి రావాలి అగ్నికి ఒక లక్షణం ఉంటుంది వీడు వీడు వాడు అని చూడదు దగ్ధం చేసేస్తుంది అలా దగ్ధం చేయగలిగిన భయంకరమైనటువంటి అగ్నిహోత్రం గృహస్తుల ఇళ్లల్లో వెలిగేటప్పుడు వాళ్ళు ఎంత కావాలని కోరుకొని ఇంధనాన్ని పెట్టారో అంతగానే వెలగాలి కట్టెపుల్ల తెచ్చి వెలిగించారు అనుకోండి అంతా కలిపి భగ్గున కాలకూడదు ఆ చివర మాత్రమే మంట మండుతూ వెనక్కి రావాలి నీటిని తోసుకుంటూ కట్టెలోని నీటిని తోస్తూ మండాలి అలా మండలేదు అనుకోండి వంట ఎలా చేసుకుంటారు రెండు అగ్నిహోత్రుడు ఒక పని చేయాలని చెప్పాడు శివుడు నువ్వు యజ్ఞంలో ఇచ్చినటువంటి హవిస్సుని పట్టికెళ్లి
(35:29) దేవతలకు ఇవ్వమన్నాడు అందుకే ఆయనకి హవ్యవాహనుడు అని పేరు ఆ హవ్యాన్ని పట్టుకొని దేవతలకు ఇస్తాడు దేవతలని తిని సంతోషించి వర్షం కురిపిస్తాడు. అలాగే పితృ దేవతలు ఉంటారు తనని కన్నా తల్లి తనని కన్నా తండ్రి శరీరం విడిచిపెట్టిన తర్వాత పితృ దేవతా స్థానంలో ఉంటారు ఆ తల్లిదండ్రులకి ఆ పిడచ పెడతారు పెట్టి అగ్నిహోత్రం ద్వారా పంపిస్తారు పంపించినప్పుడు అది వెళ్ళలేదు అనుకోండి కన్న తల్లిదండ్రులకు అన్నం పెట్టనటువంటి జన్మ ఇంకెందుకు ఆ జన్మ కాబట్టి హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి ఇళ్లల్లో అందరి ఇళ్లల్లో మొట్టమొదటి వంట బ్రాహ్మణుడు ఎవరు అంటే అగ్నిహోత్రుడు ఆయన
(36:11) కర్మ శివశాసనానికి అలా వంట చేసి పెడుతున్నాడు ఆయన ఆయన వెలగకపోతే పదార్థాలు పచనం ఎక్కడ అవుతాయి ఇప్పుడు నేను ఈ ఉపన్యాసం చెప్పి మధ్యాహ్నం అయ్యేటప్పటికి కడుపు ఖాళీ అప్పుడు తీసుకొచ్చి నాకు ఇంత అన్నం పెట్టాలి అంటే అగ్నిహోత్రుడు పచనం చేయకపోతే అన్నం ఎక్కడి నుంచి వస్తుంది మీకైనా నాకైనా ప్రతి ఇంటిలో వంట బ్రాహ్మణుడై వంట చేసి పెడతాడు శివశాసనం మేరకు దేవతలకు హవిస్సు పట్టిపెడతాడు పితృ దేవతలకు హవ్యాన్ని పట్టిపెడతాడు హవ్యం వహతి దేవానా కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతేవ శంకరశైవ శాసనాత లింగ పురాణంలో వ్యాస భగవానుడు చెప్తాడు అలా పృధివికి
(36:50) ఆపస్ తేజో వాయు ఆకాశము అంతటా పరివ్యాప్తమై ఉండి ఎవరికీ అడ్డు రాకుండా ఉంటుంది అలా ఉండేటట్టుగా ఆకాశభూతము ఈ పంచభూతములకు పరమేశ్వరుడు అటువంటి శాసనాన్ని చేశాడు అలా శాసనం చేశాడు కాబట్టి అన్ని కూడా నిలబడతాయి అగ్ని రెండు రకములైనటువంటి అగ్ని ఉంటుంది వేదాంతంగా నేను మాట్లాడేది ఆ ఉపాసనకు సంబంధించినటువంటి అగ్ని గురించి మాట్లాడటం లేదు నేను తత్వ సంబంధమైన అగ్ని గురించి మాట్లాడుతున్నాను ఒకటి భౌతికమైనటువంటి శరీరాలు నిలబడడానికి కావలసినటువంటి అగ్ని రెండవ అగ్ని ఇక మళ్ళీ శరీరంలోకి రావలసిన అవసరం లేకుండా చేయగలిగిన అగ్ని ఒకటి బాహ్యమునందు
(37:36) కనబడుతుంది అది దగ్ధం చేస్తుంది అది అగ్ని అన్నది ఎక్కడ ఉన్నా సరే దగ్ధం చేస్తుంది అంటే దాన్ని బూదిగా మార్చేస్తుంది అగ్ని స్పర్శ పొందితే ఇక మారడానికి అవకాశం లేని పదార్థంగా మారిపోతాడు బూది అయిపోతుంది ఇక బూది ఏమవుతుంది ఏమీ అవ్వదు రెండవది జ్ఞానాగ్ని జ్ఞానాగ్ని దేని చేత రగులుతుంది అంటే జ్ఞానాగ్ని దేని చేత కలుగుతుంది అంటే కేవలముగా భక్తితో కూడిన కర్మాచరణ చేత ప్రీతి పొందినటువంటి భగవంతుని యొక్క అనుగ్రహ గ్రహం చేత జ్ఞానము కలుగుతుంది.
(38:13) భక్తితో కూడిన కర్మాచరణం అంటే ఏదైనా చేసేటప్పుడు ఇది భగవంతుడికి అందాలి ఆయన ఉన్నాడు ఆయన్ని సేవిస్తున్నాను అన్న భావనతో చేయాలి తప్ప ఏదో అర్థం పర్థం లేకుండా ఇవన్నీ నేనే చేశనన్న అహంకారంతో చేసిన వాటిని ఈశ్వరుడు పుచ్చుకోడు పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చ భక్తితో ఇచ్చినదిఏదో అదే పుచ్చుకుంటాడు ఆయన ఇందులో చమత్కారం ఏమిటంటే భక్తితో కూడిన కర్మాచరణము అన్న మాట మీకు అర్థం అవ్వాలంటే నేను ఒక్క ఉదాహరణ చెప్తే మీరు పట్టుకుంటారు.
(38:46) భర్తగారు ఇంకో గంటలో ఇంటికి వస్తాడు ఆకలితో వస్తాడు అన్నం పెట్టాలి భార్య అయ్యో ఆయన అంత కష్టపడి వస్తారు ఆయనక అంత అన్నం పెట్టాలని చెప్పి రోట్లో కాస్త ఉసిరికాయ పచ్చడి చేసింది ఏదో చారు పెట్టింది కూర వండింది పులుసు పెట్టింది ఇప్పుడు అసలు ఇవన్నీ కలుపుకోవడానికి అన్నం ఉండాలి ఆ అన్నం వండాలి అంటే ఏదో ఆ అన్నా బియ్యాన్ని కడిగి ఓ పాత్రలో పోసి ఏ పాత్రతో బియ్యం పోసిందో పాత్రకి రెండు కొలతల నీళ్లు పోసి అగ్ని మీద అది ఉడికే పర్యంతము మూత పెట్టి చూసి ఉడికింది అన్న తర్వాత అప్పుడు ఆ గంజి వార్చేస్తే లోపల ఉన్న ప్రతి బియ్యపు గింజ మెతుకైపోయిందా లేదా పోనీ అది మర్చిపోయామండి మేము గంజి
(39:30) వార్చరాలు అవి ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి అంటే పోనీ ప్రెషర్ కుక్కర్లో పెట్టి గాస్కెట్ పెట్టి మూత పెట్టి వెయిట్ పెట్టి అగ్నిహోత్రం మీద వెలిగించినప్పుడు స్టవ్ ఒక్కటే మర్చిపోయారు అనుకోండి వెలిగించడం ఉడుకుతుందా అగ్ని ప్రధానం అగ్ని వెలిగింది అనుకోండి ండి కుక్కరు కూత కూసిన తర్వాత అన్ని బియ్యపు గింజలు అన్నం అయ్యాయా అని అనుమాన పడక్కర్లేదు అన్ని బియ్యపు గింజలు అన్నం అయపోతాయి ముక్కలు ఉన్నా అన్నం అయిపోతాయి ఒక పూట చేత లోపల ఉన్న బియ్యపు గింజలన్నీ అన్నం అయపోయాయి అని చెప్పినట్టే భక్తితో కర్మ చేయగా చేయగా ప్రీతి పొందిన పరమేశ్వరుడు జ్ఞానం ఇస్తాడు ఆ జ్ఞానము
(40:07) కలిగిననాడు ఇక అంతటా పరమేశ్వరుడే కనపడతాడు ఆ స్థితిలో ఇక కర్మాచరణం ఉండదు ఆ జ్ఞానాగ్ని ఎవరి యందు మేల్కుంటుందో ఎవరి యందు రగల్చబడుతుందో అటువంటి వాడు ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం ఉండదు అటువంటి మహా జ్ఞానులు కొన్ని కోట్ల కోట్ల కోట్ల మందిలో ఎవరో ఒక్కడు ఉంటాడు అటువంటి వాళ్లే అటువంటి వాళ్ళలో లెక్కించదగినటువంటి వారిలో మహాపురుషులు ఈ మధ్య కాలం వరకు ఉన్నటువంటి వారు భగవాన్ రమణ మహర్షి భగవాన్ రమణ మహర్షి అరుణాచల క్షేత్రంలోనే ఉండేవారు వారు కారణజన్ములు ఇప్పుడో అరుణాచలం అన్న పేరు విని అక్కడికి వెళ్ళిపోయారు ఎన్నడూ వారికి శరీర స్పర్శ
(40:51) లేదు ఆత్మగా నిలబడి ఉండేవారు అసలు శరీరం అన్నదానితో ఆయనకి తాదాత్మత ఉండేది కాదు ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్లి రాత్రి బాగా నిద్రపోయారా అని అడిగితే ఓ ఇది బాగా నిద్రపోయింది అనేవారు ఇది బాగా నిద్రపోతే మీరు నేను ఆత్మ ఈ శరీరం నిద్రపోవడాన్ని సాక్షిగా చూస్తున్నాను తప్ప నేను నిద్రపోవడానికి ఆత్మకి నిద్ర లేదు ఆయన ఎప్పుడూ ఆత్మ భావనగానే ఉండేవారు తప్ప ఆయన ఎన్నడూ నేను శరీరం అనుకోలేదు అందుకే ఆయన శరీరం పడిపోతుంటే ఊపిరి అందని స్థితి ఏర్పడితే డాక్టర్లు ఆక్సిజన్ సిలిండర్ పట్టుకొని పరిగెత్తారు వద్దు వద్దని సౌజ్ఞ చేసి కొన్ని వేల మంది చూస్తూ ఉండగా ఆయన
(41:36) శరీరంలోనుంచి దివ్యమైనటువంటి జ్యోతి బయటికి వచ్చి అందరి మధ్యలోనుంచి పైకెక్కి అరుణాచలా కి ప్రదక్షణం చేసి ఆ అరుణాచలంలోనే ప్రవేశించి అంతర్ధానం అయిపోయింది అరుణాచలం పరమశివుడు కాబట్టి ఆ పరమశివుని యందే ఐక్యం అయిపోయింది అరుణాచల క్షేత్రం అంత గొప్పది అని స్కాందం ఒక్కసారి అరుణాచల క్షేత్రంలో అడుగు పెడితే చాలు కానీ ఒక నియమం ఉంటుంది అరుణాచలం వెళ్లేటటువంటి వారు ఎప్పుడు కూడా నేను ఇంతటి వాడను అన్న భావన మాత్రం మనసులో ఉండడానికి వీలేదు నేను ఇంత అందంగా ఉంటాననో ఇంత పొడుగ్గా ఉంటానో నేను ఇంత విద్వాంసునో నాకు ఇన్ని శ్లోకాలు వచ్చనో నేను ఇన్ని
(42:18) పురాణాలు చదువుకున్నాననో నేను ఇంత అధికారినో నాకు ఇంత డబ్బు ఉందనో నాకు ఇన్ని వ్యాపారాలు ఉన్నాయనో మనసులో పెట్టుకొని వెడితే అరుణాచలంలోకి రానివ్వడు ఆయన ఒకానకొకప్పుడు జ్ఞాన సంబంధ నాయనారంతటి వారు పెద్ద పేరోలగంతో హడావిడి చేస్తూ అరుణాచలంలోకి వెళ్ళబోతే దొంగలు ఎత్తుకుపోయారు సామాగ్రి అంతా అన్నం కూడా లేకుండా అరుణాచలం బయట నిలబడిపోవాలసి వచ్చింది అప్పుడు అరుణ అరుణాచలేశ్వరుడి వైభవం గుర్తుకవచ్చి పత్తికం పాడితే పరమశివుడే పెళ్లివారి రూపంలో వచ్చి అన్నం పెట్టి అరుణాచలంలోకి ప్రవేశపెట్టాడు అరుణాచలం అంత మహిమాన్వితమైనటువంటి క్షేత్రం నేను మీతో మనవి చేశాను కదు
(42:54) ఒక్కసారి అరుణాచలం వెళితే చిత్రగుప్తుడు గీత గీస్తాడట ఈ జీవుడు అరుణాచలం వెళ్ళాడు కాబట్టి తరువాత అని గీత గీస్తాడు అంటే అరుణాచలం పట్టణంలోకి ప్రవేశించినంత మాత్రం చేత అంత గొప్ప అనుగ్రహంగా ఈశ్వరుడు భావన చేస్తాడు. అటువంటి చోటికి వెళ్ళడం ఆ అరుణాచలానికి అంటే అక్కడ ఉన్నటువంటి ఆ కొండకి ప్రదక్షిణం చేయడం అంత గొప్ప విశేషం.
(43:23) ఇప్పటికీ అప్పుడప్పుడు మేము అరుణాచలం యాత్రకు వెళ్తుంటాం వెళ్ళినప్పుడు కాకినాడ నుంచి పెద్ద సమూహాలుగా సత్సంగం అందరం వెళ్లి డప్పులు డోళ్లు భజన చేసేవాళ్ళు దండకాలు పాడేవాళ్ళు పాటలు పాడేవాళ్ళు వీళ్ళందరం కలిసి రాత్రి 10 గంటలకు మొదలు పెడతాం ప్రదక్షణం చేయడం మొదలు పెడితే పరమశివలింగానికి ఎనిమిది దిక్కుల ఎనిమిది స్థానాలు ఉంటాయి దక్షిణాన యమలింగం ఉంటుంది అలాగే నైరుతిలో నైరుతి లింగం అరుణాచలంలో ఉన్నటువంటి నైరుతి దిక్కున ఉన్నటువంటి శివలింగం దగ్గర కూర్చుంటే ఎవరికైనా సరే మనోలయం అవుతుంది ధ్యానం నిలబడుతుంది కావ్యకంట గణపతి ముని తరచు నైరుతి లింగం దగ్గర కూర్చునే ధ్యానం
(44:01) చేసేవారు అక్కడ కూర్చుని ఏవో అష్టకాలు అవి అన్నీ పాడుకుంటాం నైరుతి లింగం దాటితే పశ్చిమాన వరుణలింగం వరుణలింగాన్ని దర్శనం చేస్తే నీటికి లోటు ఉండదు అలాగే పుత్రపౌత్రాభివృద్ధి ఆ వరుణుని యొక్క దర్శనం చేసినంత మాత్రాన వరుణలింగాన్ని దర్శనం చేస్తే జీవితంలో కొడుకుల్ని మనవల్ని మునిమనవల్ని చూస్తారు కడుపున పుట్టినటువంటి బిడ్డలకి ప్రమాదాలు ఏర్పడడం వాళ్ళు శరీరం విడిచిపెట్టడం ఇలాంటివి జరగవు పశ్చిమాన ఉన్న వరుణ లింగాన్ని దర్శనం చేస్తే అరుణాచలంలో అలాగే వాయవ్యంలో వాయులింగం అలాగే ఉత్తరానికి వస్తే కుబేర లింగం కుబేర లింగం అన్నందుకు కుబేరలింగం లాగే ఉంటుంది
(44:43) అంత మహిమాన్వితంగా ఉంటుంది ఈశాన్యంలో ఈశాన లింగం ఉంటుంది. అసలు ఈశాన లింగాన్ని చూసి తీరాలి మీలో ఎంతమంది అరుణాచలం వెళ్లారో నాకు తెలియదు కానీ ఈశాన లింగం ఎంత వైభవోపేతంగా ఉంటుందో తూర్పు దిక్కుకి తత్పురుష ముఖంగా అరుణాచల లింగం అగ్నేయ దిక్కుకి అగ్నిలింగం ఆ అగ్నిలింగం పక్కనే రమణ మహర్షి యొక్క ఆశ్రమం అష్ట దిక్కులా కూడా ఎనిమిది శివలింగాలు ఉంటాయి ఎనిమిది మంది దిక్పాలకులు ఎనిమిది శివలింగ రూపాలలో ఉండి మధ్యలో అరుణాచలం ఉంటుంది ఆది అన్న అన్నామలయ దగ్గరికి వచ్చి చూస్తే పార్వతీదేవి పరమశివుడితో చేరిపోయినటువంటి ఘట్టం కనబడుతుంది. అలాగే పంచభూతములు
(45:25) పంచశిఖరములై కనపడతాయి అక్కడ అరుణాచలం గిరి ప్రదక్షిణం చేసి తీరాలి ఇవన్నీ భజనలు చేస్తూ స్తోత్రాలు చేస్తూ మంగళ వాయిద్యాలు వాయించుకుంటూ నామం చెప్పుకుంటూ మేము ప్రదక్షిణం చేసి తిరిగి మా విడిది చేరుకునేటప్పటికి ఇంచుమించు తెల్లవారుజధాం అవుతుంది స్నానం చేసి సంధ్యావందనం చేసుకొని మళ్ళీ దేవాలయంలోకి ప్రవేశిస్తాం అరుణాచల క్షేత్రానికి వెళ్ళడం అంటే అంత వైభవోపేతమైనటువంటి క్షేత్రం అరుణాచలానికి కి వెళ్ళడం అంత గొప్పదయతే అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణశివ అంటే చాలు దాన్ని స్మరిస్తే చాలు ఒక్కసారి ఆ అరుణాచలం ఆ పర్వతం ఆ అరుణాచలేశ్వరుడి దేవాలయం ఆ
(46:08) నాలుగు గోపురాలు ఆకాశాన్ని చుంబిస్తున్నట్టుగా ఉంటాయి ఆ దేవాలయం ఆ అగ్నిలింగం వాటిని తలుచుకుంటే చాలు మోక్షం ఇస్తాను అన్నాడు ఏ ఒక్క రోజునైనా సరే సూర్యోదయం అవుతూ ఉండగానే మనసులో ఒక్క ఒక్కసారి అరుణాచలాన్ని స్మరించి అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణశివ అంటే చాలు స్మరించాలి అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా అన్నం తినడం ఎలా ఉంటుంది అని నన్ను అడిగారు అనుకోండి బియ్యాన్ని ఉడికిస్తారు అరిటాకులో వేస్తారు కొంచెం నెయ్యి అభినారం చేసుకొని అందులో పప్పు వేసుకుని కలుపుకుంటే మెత్తగా అవుతుంది ఆ ముద్ద చేసి నోట్లో పట్టుకొని పెట్టుకొని నవిని
(46:48) మింగుతుంటే అబ్బా ఎంత కమ్మలా ఉంటుందో అన్నాను అనుకోండి ఏమైనా అర్థం అవుతుందా ఎప్పుడు అలా తినండి వాడికి వాడు పట్టుకోగలడా మనసుతో దాన్ని ఒక్క అన్నం ముద్ద తిన్నాడు అనుకోండి మనసుకి అన్నం ముద్ద తినడం ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు ఒక్కసారి అరుణాచలం వెళ్లి గిరి ప్రదక్షిణం చేశారు అనుకోండి అసలు గిరి ప్రదక్షిణంలో ఉన్న అనుభూతి ఏమిటో అర్థంవుతుంది ఒక్కసారి గిరి ప్రదక్షిణం చేశారు అనుకోండి మనసు పట్టేసుకుంటుంది ఇలా ఉంటుంది అరుణాచలం అని పట్టుకుంది అనుకోండి మీరు అరుణాచలం అనగానే తీసుకొచ్చి చూపిస్తుంది ఇదిగో ఇలా ఉంటుంది స్మరణలో చూపిస్తుంది ఆ బింబాన్ని
(47:22) ఆ బింబాన్ని చూడగానే ఒకసారి స్మరించగానే ఆ రోజు పుణ్యతమ అవుతుంది అలా స్మరించిన వాడు ఎవరు ఉంటాడో వాడికి మోక్షం ఇస్తాను చాలా అని అడిగాడు పరమ సంతోషాన్ని పొందింది మనుష్య జాతి చాలు చాలు ఈశ్వరా ఇంకింతకన్నా ఏం అనుగ్రహించాలి మహానుభావుడు దర్శనాదబ్రసరసి జననా కమలాలయే కాస్యాంతు మరణం ముక్తిహి స్మరణత అరుణాచలే అని కలియుగంలో అనుష్టానం బాగా చేసుకోలేనటువంటి వాళ్ళని అనుగ్రహించడానికి నాలుగిటిని మోక్షకారకములుగా పరమేశ్వరుడు నిర్ణయం చేశాడు అలా నిర్ణయం చేయడం అంటే వైదికంగా జీవనం చేయక్కర్లేదు ఇష్టం
(48:06) వచ్చినట్టుగా పాపభూయిష్టమైన జీవనం చేసి ఓసారి అరుణాచలం వెళ్ళవచ్చి అరుణాచలాన్ని స్మరించమని కాదు దాని ఉద్దేశ్యం ధర్మమునందు అనురక్తి పొందమని నేను ఎలాగైనా ధార్మికంగా జీవించాలన్న తాపత్రయం ఒకటి ఉంటే భగవంతుడు దాన్ని పెంచి పోషించి కాపాడతాడు రామకృష్ణ పరమహంస చెప్పినట్టు గోడకి గుల్లతనం ఉంటే కదు మీకు దిగడం అసలు గోడకి గుల్లతనమే లేదుఅనుకోండి ఇంకా మీకు ఎక్కడ దిగుతుంది అందుకే పరమశివుడు ఒక్కడే మోక్షమునకు ప్రదాత ఆయన ఒక్కడే మోక్షాన్ని ఇస్తాడు
No comments:
Post a Comment