Friday, September 4, 2026

The Truth About True Happiness, Subtle Body & Hell | Poduri Venkataramana Sharma #sreesannidhitv

The Truth About True Happiness, Subtle Body & Hell | Poduri Venkataramana Sharma #sreesannidhitv

Author Name:Sree Sannidhi TV

Youtube Channel Url:https://www.youtube.com/@sreesannidhitvofficial

Youtube Video URL:https://www.youtube.com/watch?v=2t9M2WeZbLQ



Transcript:
(00:02) [సంగీతం] అంటే ఇప్పుడు చక్కగా మన సాంప్రదాయబద్ధంగా సనాతన ధర్మంలో ఇచ్చినటువంటి ఏవైతే మనకి పూజలు ఉన్నాయో మంత్ర జపం ఉన్నదో యజ్ఞ యాగాదులు ఉన్నాయి అవన్నీ మనం పెద్దగా ఫోర్స్ లేకుండా మన ప్రయత్నం లేకుండానే మనకి ఒక ఒక కుటుంబ పరంపరంగానో లేదో ఒక దీని పరంపరంగా మనకు అందుతుంటే చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతా ఉండే అవకాశం డెఫినెట్గా దీని ఒకటే ఒకటే సూత్రం అండి చాలా మంది నన్ను అడుగుతూఉంటారు
(00:48) ఒక ఆవిడ శిరిడీ సాయి భక్తురాలు ఒక ఆవిడ వెంకటేశ్వర స్వామి భక్తురాలు ఒక ఆవిడ దత్త పీఠాధిపతి భక్తురాలు ఒకటే చెప్తాను నేను మీ మనసుకి ఏది చేయాలని అనిపిస్తే మ్ అది చేయండి. అది తర్వాత ఏది జరిగినా కూడా మీ మీ చేత అలా చేయించింది పరమాత్మ అని నమ్మండి. ఇప్పుడు అలాంటి మార్గంలో ఉన్నవాళ్ళు ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించాలి అనుకున్న ఔత్సాహికులు ఉన్నారనుకో వాళ్ళు ప్రవేశించాలి అంటే ఆ ప్రవేశించాలన్న ఆలోచన వాళ్ళకి వస్తుంది అంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తీసుకోక్కర్లేదు ఆ శక్తి వాళ్ళు ఆప మీరు నేను ఒకప్పుడు ఎవరికైనా జవాబు
(01:30) చెప్పండి ఎందుకంటే వాళ్ళు ఎవడో అడిగాడు ఇలా ఆధ్యాత్మికలో ప్రవహించాలంటే ఏం చేయాలి అంటే ఏమనా సత్యానమా ప్రారంభించడానికి [నవ్వు] నువ్వు నీకు ఏ ఆలోచన వస్తే ఆ ప్రకారం చేసి వెళ్ళిపోవాలి ఒకటే నమ్ము నీకు ఇచ్చిన ఆలోచన పరాశక్తిది నిన్ను నీ ఎక్కడికి వెళ్ళబడి ఏం చేయమంటే పూజ చేయబడి చెయి పాయింట్ ఏంటండి ఇక్కడ మీలాగే మీ ఛానల్లో అనేకమంది ఉపన్యాసాలు ఇవ్వచ్చు అనేకమంది ప్రవచనాలు ఇవ్వచ్చు అనేకమంది చాలా విషయాలు హరికథలు చెప్పొచ్చు అన్ని ఏది నీకు వినాలనిపిస్తే ఏది చదవాలనిపిస్తే ఏది చూడాలి అన్ని చూడు ఇవన్నీ అయిపోయిన తర్వాత అంటే అంటే ఇదంతా ఏమవుతుందండి కండిషనింగ్
(02:10) అవుతది వాళ్ళకి అవునా అండి ఇదంతా చేయను నీకుతోటి కానీ అయిన తర్వాత నీకు లోపల నుంచి ఏది చేయాలని ఆలోచన వస్తే అది చేయు అంటే అర్థం ఆ ఆలోచన మట్టికి ఇందులోనుంచి సెలెక్ట్ చేస్తుంది పరాశక్తి పరాశక్తి అంటే అమ్మవారిని నువ్వేమో ఇంత వేదాంతం చెప్పి మళ్ళీ అమ్మవారు అంటావ అనకండి పరమాత్మలో ఉన్నటువంటి శక్తినే నేను పరాశక్తి అంటాను అది వ్యక్తి కాదు నువ్వు మళ్ళ దానికి లింగం అంటేపురుష లింగం స్త్రీలింగం [నవ్వు] అదే లేదు అక్కడ పరమాత్మని శక్తిని పరంపరాశక్తి అంటాం అది మీరు చెప్తున్నప్పుడు ఇవంతా బాగుంటది గురువుగారు అంటే చివరికి ఏది తెలుసుకోవాలో అది ఇదే
(02:50) అని అనిపిస్తా ఉంటది. ఒక గొప్ప రహస్యం అంటే ఆ మీరు ఆ స్టేజికి రాగాలు మీకు తెలిసిపోతుంది మీరు ఒక రకమైన అనంతమైన ఆనందం ఫీల్ అవుతారు ఎందుకంటే ఇంకా అక్కడ మీకు తెలుసుకోవాల్సింది పొందవలసింది పొందారు కాబట్టి ఇంకా ఒక రకమైన దాన్నే ఆ సత్యం జ్ఞానం ఆనందం అనగా అస్తి భాతి ప్రియం అన్నారు కదా అది ఆనందం ఆనందం అంటే స్వభావం అది ఇది స్వభావం ఆనందం అంటే చాలా మంది ఏదో అనో అదేమి లేదు ఆనందం అంటే ఇంకేమి అక్కర్లేకపోవడమే ఆనందం యాక్చువల్గా రెండు కోరికల మధ్య ప్రాబ్లం ప్రాబ్లమే కోరిక లేకపోతే ఆనందం అది విడిపోతుంది వ్యాపించిపోతుంది అంటే ఇప్పుడు మీరు ఏదైనా కూడా ప్రపంచానికి
(03:38) అన్యంగా అంటే ప్రపంచంలో లేకుండా ఉంటూ ప్రపంచం చూస్తున్న విధంగా మన ఇదంతా చెప్పుకుంటూ వస్తున్నారు అంటే పూర్తిగా అంతా మీరే విస్తరించి ఉన్నారు మొత్తం ఆ ప్రపంచం అదే నా జ్ఞానం వ్యాపించింది అనే భావం ఉంటుంది అది ఉంటుంది కదా ఇలా ఉన్నప్పుడు మీ దగ్గరికి వాళ్ళు ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించిన విషయాలు అడగడానికి వస్తారు వస్తాడు ప్రాపంచికంగా వాళ్ళు ఎదుర్కొనే కష్టాలు గన అనుభవాలు చెప్తారు ఓకే అలాంటప్పుడు మీకు మరి వాళ్ళు వీళ్ళు ఎదగాలి ఇవన్నీ ఎందుకు చెప్పాలి అనిపిస్తే నువ్వేం చెప్ప వా అడిగితే ఇలా ఇలా వెళ్లి ఇప్పుడు నేను బోర్డు పెట్టుకునే స్ట్రీట్
(04:10) లో నుంచి దాని విలువ ఉండదు వాడికి లోపల నుంచి అడగాలి లేకపోతే విలువ ఉండదని మనం చెప్పినా అందుకనే మనం ఏదో ప్రతిరోజు నేను 9:30 సెత్ అన్ని సత్సంగం పెడతాను అని కూర్చున్నా వాడికి ఉండాలని బలవంతంగా అందుకనే ఎవరు వ్యక్తిగతంగా ఎవరు ఆ స్థాయికి ఇచ్చినవాళ్ళు నాకు ఫోన్ చేసి నాకు మాట్లాడుతున్న వాళ్ళకి అందరికంటే ఎన్ని గంటనే రాత్రి అయినా నా నోరు ఇదైనా కూడా చెప్తూనే ఉంటారు ఇప్పుడు అలా ఎవరైనా వచ్చి గురువుగారు ఇప్పుడు మేము చిన్నప్పటి నుండి చూస్తున్నాము మా తాతల దగ్గర నుంచి చూస్తున్నాము చాలా శాస్త్రాల్లో కూడా ఉన్నది అవన్నీ కూడా వేదం నుంచి వచ్చిన
(04:46) శాస్త్రాలు అని చెప్తున్నారు శాస్త్రాల్లో ఏమున్నదిఅంటే నువ్వు తప్పు చేస్తే నీకు నరకంలో శిక్షలు పడతాయి అంటున్నారు. ఇప్పుడు నన్ను నా దేహాన్ని ఇక్కడనే కాల్చేశరు పూర్చి పడేసారు ఏదో చేశారు ఇప్పుడు ఈ శిక్షలు అనేది నా ఆత్మ అనుభవిస్తదా ఎలా అనుభవిస్తది ఏంటి అని అడిగితే [నవ్వు] ఇదంతా కూడా అండి అంటే వాళ్ళు ఫస్ట్ థింగ్ స్వర్గం నరకం అని నమ్మకం నమ్మకాలు ఇవి అవి ఎవరు చూసింది లేదు ఏం లేదు నమ్మిన వాళ్ళకి నమ్మకం అది ఇందాక మనమే అనుకున్నాం కదా వీరు ఈ వాసనలు ఉన్నాయి కదా ఈ వాసనలు ఇది కక్కక పూర్తి అవ్వకపోతే ఇంకోసారి మళ్ళీ శరీరం విడిచినా కూడా అంటే
(05:25) ఇక్కడ ఎలా విడుతాయి అంటే ఫస్ట్ థింగ్ ఇది ఒక పదార్థం కాదు మేటర్ కాదు శక్తి [గురకలు] అండి అది కలిసిపోతుంది అలా అంటే ఆ శక్తిలోనే తరంగాలు తరంగాల్లా వేవిల అడపట్లే కద బాగా మంచి పాయింట్ వచ్చింది. రేడియోలో ఒక్కొక స్టేషన్ ఉందనుకోండి ఒక్కొక్క వేవి లెంగ్త్ అని పెడతారు వాళ్ళు అవి ఏమైందో అలా అట్లాగే శక్తిలోనే ఇవన్నీ కూడా డిఫరెంట్ లెవెల్స్ అన్నమాట ఇవి శక్తే మొత్తం అంతా ఫ్రీక్వెన్సీస్ ఎలాగంటే మనక సముద్రం మంచి నది ఉందండి నది ప్రవహిస్తుంది.
(06:03) అది మంచి శక్తి ప్రవాహంలో శక్తి వస్తుంది. ఆ శక్తి వల్ల సుడిగుండం సుడిగుండంలో ఏముంది శక్తి నీరు తప్ప ఇంకేమఉన్నాయా ఏమి లేవు కానీ ఒక ఆకారం వచ్చింది అక్కడ శక్తి నీరు తప్ప ఏమి లేవు కాన ఆకాం కానీ ఎలాగైతే శక్తి అదే శక్తి మళ్ళీ ఆ పురులో విడగొట్టేసి మళ్ళీ అందులో కలిసిపోతుంది అలాగే ఇక్కడ కూడా ఈ ఇదంతా కూడా జరిగే ఒక శక్తిలో జరిగేటువంటి విన్యాసం అది మనం ఊహించలేం నాన్ మెటీరియల్ నాన్ మేటర్ అందుకనే ఊహించ ించకూడదు ఏదో కొంతమంది ఊయించుకుంటే సూక్ష్మ శరీరం ఉంటుంది సూక్ష్మ శరీరం అనేది ఏం లేదండి యక్చువల్గా సూక్ష్మ శరీరం అనేది ఈ ఇక్కడిదే ఇక్కడ
(06:44) అయిపోతుంది అది కారణ శరీరం అంటే అజ్ఞానం అంటే అంటే నేను శరీరాన్ని పరిమితం అనేది ఉంటుంది అది అజ్ఞానం అది కంటిన్యూ అవుతుంది ఓకే అది వదిలేదాక ఈ ఇదంతా శక్తి యొక్క ప్రసరణ్ శక్తి లాగే ఇదండి శక్తి యొక్క విన్యాసం అండి అంతగని ఇంకేమీ లేదు మీ కళలో మధ్యలో ఎన్ని రకాలు ఉన్నాయో అలాగన్నమాట అది ఎక్కడ ఎక్కడ ఎక్కడ భౌతికం ఏం లేదు అందులో ఆ అసలు ఈ నరకాలు స్వర్గాలు అవి అంత ఎక్కువ అసలు ఆధారం లేనివి అంటే పురాణాలు ఏవండీ వాడు చెప్పడం అర్థం అవ్వడం కోసం ఆ స్థాయి కొంతమంది స్థాయి వాళ్ళకి అర్థం అవ్వడం కోసం అలా చెప్తారు అది వాడు రెండురెండు రెండు అంటే రెండు మామిడి
(07:28) పళ్ళు రెండు మామిడి పళ్ళు ఇటు పెట్టిరెండుప్ రెండు అని నాలుగు మామిడి పళ్ళు చూపించారు వాళ్ళు అది ఆ స్థాయిలో వాడికి అవసరం అది ఎరిగిపోయిన తర్వాత ఇవన్నీ ఎక్కడ అంటే మీరు ఒక సందర్భంలో అంటున్నారు గురువుగారు అసలు వేదాలే పూర్తిగా అందలేదు ఇంతవరకు మానవాడికి ఇప్పుడు వేదాలు అంటే ఏమిటంటే స్మృతులుండి స్మృతులు అంటే అర్థం ఏమిటంటే మీకు స్ఫురించింది అని అప్పట్లో సృష్టులకి స్ఫురించాయి స్పురించినవి వాటిని స్మృతులు అంటే మ గుర్తుపెట్టుకొని చెప్పినవి కొన్ని వచ్చాయి కొన్ని అవే ఆ స్మృతులే నోటి ద్వారా కొన్ని కొన్ని కనుక కమ్యూనికేట్ చేశారు తర్వాత గంధత్వం
(08:06) అయ్యాయి అనుకోండి కానీ ఒకటి మనకు లాజిక్ అందితే అప్పుడఏదో ఒక ఋషిగా మన అనుక చూద్దాం ఆ ఋషికి అక్కడ శృతి వల్ల వచ్చి స్పరించాను ఉపనిషత్తు ఇప్పుడు అదే స్థాయిలో ఇప్పుడు ఎవరైనా సాధన చేస్తే రమణ మహర్షికి అది అందింది అంటే అంటే అప్పట ఋషికి ఎలాగ వినపడి శృతి అయిందో ఇప్పుడు ఇప్పుడు దానికి అయింది ఎప్పుడు అవుతాయి ఎప్పుడైనా అవ్వచ్చు అది ఆ స్థాయికి వెళ్ళినవాళ్ళకి ఎవరికైనా ఆ జ్ఞానం అందొచ్చు అందుచేత అది వాట ఒక స్థాయిలో ఒక కాలంలో గంధస్తం చేశారు కానీ ఎవల కంటిన్యూ ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్
(08:52) ఓకే ఓకే వీళ్ళు చెప్పేది అప్పుడు గంధస్తం అంతక దాటి ఇంకేమి లేదు అన్నది సతాత్రీయం కాదు [సంగీతం]

No comments:

Post a Comment