Friday, September 4, 2026

 🦚జ్ఞానప్రసూనాలు🚩

1) మనసు ఆత్మ అంటూ రెండు లేవు. మనసు కుదురుగా ఉంటే ఆత్మ. కదిలితే మనసు. 

2) .నీ దేహామే అర్థనారీశ్వరం లోపలున్నది శివుడు వెలుపలున్నది పార్వతి.

3) తెర(ఆత్మ)ను గుర్తులో ఉంచుకొని ప్రపంచమనే సినిమాను చూడు.

4) కలకు నిద్ర ఆధారం.మెలకువకు మాయ ఆధారం.మొదటిది చిన మాయ రెండవది పెను మాయ.

5) జీవితానికి ఆధార అంశాలైన మెలకువ - శ్వాస అనేవే మనకు సంబంధం లేకుండా జరుగుతున్నప్పుడు మిగతా జీవితంలో మాత్రం మన పాత్ర ఏముంటుంది?

No comments:

Post a Comment