Saturday, September 5, 2026

Relationship Red Flags: Victim Card & Ego | తప్పు ఎవరిది? Psychology Analysis

Relationship Red Flags: Victim Card & Ego | తప్పు ఎవరిది? Psychology Analysis

Author Name:Beyond Civils

Youtube Channel Url:https://www.youtube.com/@BeyondCivils

Youtube Video URL:https://www.youtube.com/watch?v=zDyjCu8_Hl8



Transcript:
(00:01) స్త్రీలు వీళ్ళు వింత మనుషులు అర్థం కారు కానీ నిశితంగా గమనిస్తే స్త్రీలలో రెండు రెడ్ ఫ్లాగ్స్ ఉంటాయి. ఒకటి ఎప్పుడూ తనని తాను బాధితురాలుగా చూపించుకునే మనస్తత్వం దీన్నే పర్ఫెక్చువల్ విక్టిమ్ అంటారు. రెండోది ఎప్పుడూ నేనే కరెక్ట్ అనుకునే మనస్తత్వం. [సంగీతం] ఇక మొదటి విషయానికి వస్తే స్త్రీలు తమ జీవితంలో జరిగే ప్రతి చెడు విషయానికి తనని తాను నేను బాధితురాలిని అని చెప్పుకుంటూ ఉంటారు.
(00:36) తమ ద్వారా జరిగిన నష్టానికి బాధ్యత తీసుకోవడం అనేది వీళ్ళకి రాదు. నా వల్ల ఏం జరగలేదు [సంగీతం] పైగా అందరూ నన్ను ఇబ్బంది పెట్టారని చెప్పుకుంటూ ఉంటారు. ఇదే వీళ్ళ డీఫాల్ట్ సెట్టింగ్ [సంగీతం] మొదట్లో వీళ్ళ మీద సానుభూతి వస్తుంది. కానీ టైం గడిచే కొద్దీ ప్రతి సమస్యలోనూ వాళ్లే బాధితులుగా కనిపిస్తే అది ఒక మనిపులేషన్ కి ఒక టూల్ గా మారుతుంది. సైకాలజీలో దీన్ని విక్టిం మెంటాలిటీ అంటారు.
(01:05) ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ కి లేట్ గా వెళ్తుంది. [సంగీతం] బాస్ తిడతాడు కానీ ఇంటికి వచ్చి ఏం చెప్తుందో తెలుసా బాస్ నన్నే ఎక్కువ టార్గెట్ చేస్తున్నాడని చెప్తుంది. [సంగీతం] తన ఫ్రెండ్స్ తో గొడవ జరిగితే తప్పు తనదైనా కూడా అందరూ నన్నే ఆడుకుంటారని చెప్తుంది. డైట్ ఫాలో చేయదు బరువు పెరుగుతుంది. కానీ ఆమె ఏమని చెప్తుందంటే నా మెటబాలిజం బాగోలేదు నా తప్పేమీ లేదు అని చెప్తుంది.
(01:31) [సంగీతం] ఇక్కడ పాటర్న్ ఏంటంటే ప్రతిసారి తప్పు వేరే వాళ్ళదే తనది ఎప్పుడూ ఉండదు. [సంగీతం] ప్రతి సమస్యకి తనను తప్ప అందరిని బ్లేమ్ చేస్తుంది. తనేమి తప్పు చేయనట్టు ప్రపంచమంతా ఆమె ఒక్కదానిపై కక్ష కట్టినట్టు ఆమెకు అన్యాయం చేస్తున్నట్టు చెప్తుంది. [సంగీతం] ఆమెకు ప్రతి జాబ్ లో బాస్ అనేవాడు టాక్సిక్ ప్రతి ఫ్రెండ్షిప్ ఫేక్ ప్రతి ఎక్స్ చెడ్డవాడు [సంగీతం] తన ఎక్స్ బాయ్ఫ్రెండ్స్ అందరూ అబ్యూసివ్ అని చెప్తుంది.
(02:01) కానీ తన వైపు ఏం జరిగిందో ఎప్పుడూ ప్రస్తావించదు. [సంగీతం] మీరు కూడా ఏదైనా పాయింట్ అవుట్ చేస్తే వెంటనే నువ్వు కూడా వాళ్ళలాగే నన్ను హర్ట్ చేస్తున్నావ్ అని అలిగి వెళ్ళిపోతుంది. [సంగీతం] పార్ట్నర్ గా మీరు ఎప్పటికీ హానెస్ట్ ఫీడ్బ్యాక్ ఇవ్వలేరు. ఎందుకంటే ఏం చెప్పినా అది అటాక్ లాగే తీసుకుంటుంది. [సంగీతం] ఇక రెండవది ఎప్పుడూ నేనే కరెక్ట్ ఇది నార్సిస్టిక్ ధోరణకి దగ్గరగా ఉంటుంది.
(02:27) వీళ్ళతో వాదన పెట్టుకుంటే ఎప్పటికీ ఓటమిని ఒప్పుకోరు. తప్పు జరిగినా దాన్ని ఎలాగో అలా తిప్పి [సంగీతం] రీఫ్రేమ్ చేసి తమని తాము సరైన వాళ్ళుగా నిలబెట్టుకుంటారు. దీనివల్ల రిలేషన్షిప్ లో అసలు కమ్యూనికేషన్ే ఉండదు. ఎందుకంటే ఒక సైడ్ ఎప్పుడూ తప్పు ఒప్పుకోరు కాబట్టి ప్రూఫ్ చూపించినా [సంగీతం] ఫ్యాక్ట్ చెప్పినా తప్పు మాత్రం ఒప్పుకోరు.
(02:53) వీళ్ళకి ఆర్గ్యుమెంట్ గెలవడం [సంగీతం] కరెక్ట్ గా ఉండడం కంటే ముఖ్యం. ఈవెన్ అది రిలేషన్షిప్ ని ధ్వంసం చేసినా సరే. [సంగీతం] ఫర్ ఎగ్జాంపుల్ అడ్రెస్ తప్పుగా చెప్తుంది. బదులుగా మీరు లేట్ వస్తారు. [సంగీతం] స్క్రీన్ షాట్ చూపించినా నేను చెప్పిందే కరెక్ట్ నువ్వే సరిగ్గా వినలేదు అంటుంది. చిన్న విషయమైనా పెద్ద ఫైట్ [సంగీతం] అయినా ఎప్పుడు ఆమె విన్నర్ గా ఉండాలి.
(03:19) వండిన కూర ఉప్పు ఎక్కువ అవుతుంది. ఒప్పుకోదు నీకే టేస్ట్ తెలియదని కూడా అంటుంది. మీటింగ్ టైం మర్చిపోతుంది. లేట్ గా వస్తుంది. ఏంటని అడిగితే నువ్వు నాకు సరిగా గుర్తు చేయలేదని నిన్నే అంటుంది. [సంగీతం] ఇక్కడ పాటర్న్ ఏంటంటే ఏం జరిగినా తప్పు ఎప్పుడూ ఆమెది కాదు ఒప్పుకునే మాటే రాదు. గొడవ వస్తే ఆమె బాధితురాలు అవుతుంది.
(03:44) అదే టైంలో ఆమె కరెక్ట్ అవుతుంది. [సంగీతం] మీరు మాత్రమే వీలని అవుతారు. ప్రతిసారి ఇదే అసలు ప్రాబ్లం మాట్లాడాలంటే ఇద్దరు తప్పు ఒప్పుకోవాలి కానీ ఇక్కడ ఒక్కరే ఎప్పుడు ఒప్పుకుంటారు అదే [సంగీతం] మీరు

No comments:

Post a Comment