Saturday, September 5, 2026

నాకు ఆ ఉద్యోగం వస్తే, ఆ ఇల్లు దొరికితే నేను ఆనందంగా ఉంటాను అనుకోవడం భ్రమ. కారణాలు వెతికితే ఆనందం ఎప్పటికీ దొరకదు; ఏ కారణం లేకుండా ఆనందంగా ఉండటమే నిజమైన సంతోషం.

లోపల నిశ్శబ్దం, శాంతి ఉన్నప్పుడు ఆనందం సహజంగా ఉద్భవిస్తుంది..

.ఇతరులను మెప్పించడానికి బతకకుండా, సమాజం వేసిన ముసుగులు తీసేసి మన అసలైన సహజత్వాన్ని  స్వీకరించినప్పుడే అంతర్గత స్వేచ్ఛ, ఆనందం లభిస్తాయి.


 http://youtube.com/post/UgkxMB6ZHaQhAJBr50DsxgBL7EUicBzCZTXy?si=zMEv9YOUS9BYIli4

No comments:

Post a Comment