రిలేషన్‌షిప్‌లో 💔 గొడవలు వస్తే..? 😱 | Smt. Usha Vemuri Sensational Comments On Relationship | iDream
Author Name:iD Women life
Youtube Channel Url:https://www.youtube.com/@iDWomenlife-bn9uk
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Zc9rL72xkqg
Transcript:
(00:00) మండిత ఇన్ఫ్రావారి అమేజ్ కౌంటీ ప్రీమియం 2బిహెచ్కే ఇండిపెండెంట్ సింప్లెక్స్ ఇల్లు కేవలం 55 లక్షలు మాత్రమే ఈరోజే బుక్ చేసుకోండి. వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఈరోజు మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ అండ్ ట్రైనర్ ఉషా వేమూరి గారు ఉన్నారు నమస్తే మమ్ నమస్తే అమ్మ మమ్ ఒక ఇల్లు ఆనందంగా ప్రశాంతంగా ఉండాలి అంటే భార్యా భర్తల్లో అంటే ప్రతి విషయంలో ఏదో ఒకటి ఇల్లందకి ఆర్గ్యుమెంట్స్ అవుతూ ఉంటాయి గొడవలు అవుతూ ఉంటాయి అయితే ఎవరు ఏ విషయాల్లో వెనక్కి తగ్గాలి అలాగే భార్యకి ముందుగా ఒక మహిళకి ఏ విషయాల్లో ఓర్పు పరిమితి ఎంతవరకు ఉండాలనేది చెప్పండి.
(00:35) తప్పకుండా అమ్మ ఇది భార్యకే ఓర్పు అనేందుకు ఇద్దరికీ ఉండాలి ఉండాలి సో నేను ఒక ట్రైనర్ గా నేను గమనించేది చెప్పేది ఇప్పుడు ఏంటంటే ఒక చేతితో ఎప్పుడూ చప్పట్లు రావు. రెండు చేతులు ఉండాలి చప్పట్లు రావడానికి శబ్దం అవ్వడానికి కదా గొడవకరి నా నోరు రెండు కలిసి ఊళలో వాళ్ళందరూ వినేంత నోరు అవుతుంది అట్లా కాదు ఐ విన్ యు లూస్ అనే అప్రోచ్ నుంచి వెళితే లేకపోతే యు విన్ ఐ లూస్ అనే అప్రోచ్ నుంచి వెళ్ళినా ఎప్పుడు ఎవరో ఒకళ్ళు నష్టపోవడం అవతల వాళ్ళు ఎక్కువ అగ్రెసివ్ గా ఉండం రిలేషన్షిప్ విన్ అవ్వాలంటే ఒకరు తగ్గాల్సిందేనా మమ్ అప్పుడు అప్పుడు తగ్గాలి అదే నేర్చుకోవాలి సహనం
(01:15) అంటే ఎక్కడ చూపించాలిఅంటే ఇప్పుడు నేను గెలిచాను ఇప్పుడు ఇద్దరి మెయిన్ గోల్ ఏంటమ్మా ఆ టీమ్ ఒక టీమ్ అంటే ఇద్దరు మినిమం మెంబర్స్ ఉంటారు. పెళ్లి అనేది ఒక వివాహం అనేది ఒక టీం తెలుసా భార్యా భర్తలు ఇద్దరు కలిసి ఒక టీం మెంబర్స్ ఒక టీం లో ఉన్నప్పుడు వాళ్ళఇద్దరి గోల్ ఏమఉండాలి ఇప్పుడు ఆర్గనైజేషన్ పని చేస్తుంటే ఎట్లా అయితే మనం ఆర్గనైజేషన్ గోల్ మనం గుర్తుపెట్టుకుంటామో ఇండివిడ్యువల్ గోల్ ని ఆర్గనైజేషన్ గోల్ తో అలైన్ చేసుకుంటామో అలాగే మనం కూడా ఇంట్లో మనం ఒక వివాహాన్ని నిలబెట్టుకోవాలి ఆ బంధాన్ని నిలబెట్టుకోవాలి అంటే ఇద్దరూ ప్రయత్నించాలి. ఇక్కడ ఎంప్లాయి లాగా
(01:50) బిహేవ్ చేయకూడదు అంటారు ఎంప్లాయి లాగా అంటే ఇప్పుడు ఎంప్లాయి లాగా ఆర్గనైజేషన్ పరంగా మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం ఇప్పుడు బాస్ ఏదైనా మనకి ప్రాబ్లం ఉన్నప్పుడు ఏదైనా అరిచారు. అప్పుడు ఆయన మీద అరుస్తాపబోయ్ నువ్వు చెప్పొచ్చో నాకు ఇక్కడ నేను చేసిందే కరెక్ట్ ఏం చేస్తావ్ అట్లా మాట్లాడతామా అవును కానీ ఇప్పుడు ఈ జంజీలో ఒక ఆఫీస్ లో నచ్చకపోతే ఇంకో జాబ్ దానికి ఒక పద్ధతి ఉంది పద్ధతి ఉంది ఇది కూడా నేను అదే చెప్తున్నా వివాహం అన్నాక ఒకసారి అయిపోయింది అంటే వాళ్ళు ఎలా అయినా ఉండని సహనం అన్నారు కదా అని అలాగే సద్దుకుంటూ వెళ్ళవల పార్ట్నర్స్ లా ఉండాలి
(02:19) పార్ట్నర్స్ లా ఉండాలి ఇద్దరు ఒకలా కాదు ఒకళ్లే సర్దుకొని ఉండడం లాగా కాదు కదా ఎప్పుడు ఇప్పుడు అదే ఫిజికల్ అబ్యూస్ ఉంది లేకపోతే గట్టిగా తిట్టడం కాానీ ఈగోయిస్టిక్ గా ఉండడం కానీ లేకపోతే బ్లేమ్ చేయడం కాానీ ఫైనాన్షియల్లీ వీళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయడం కానీ ఇలాంటివన్నీ ఉన్నాయి అనుకోండి కంటిన్యూస్ గా ఒకళ్ళకఒకళ్ళు హెల్ప్ చేసుకోవడంలో తప్పు లేదు ఎప్పుడూ కూడా కానీ కంటిన్యూస్ గా ఉంటున్నప్పుడు సహనానికి ఒక పరిమితి పెట్టుకోవాలి.
(02:43) మామూలుగా అక్కర్లేదు కదా ఇప్పుడు మామూలుగా ఇద్దరు అన్నప్పుడు ఒకళ్ళకి ఒక విధమైన తెలివితాటలు ఉండొచ్చు ఒకళ్ళక డబ్బు ఎక్కువ ఉండొచ్చు ఒకళ్ళకి కొంచెం తక్కువ ఉండొచ్చు అంతమాత్రం చేత నేను చెప్పినట్టు నువ్వు వినాలి అనేది ఎల్లవెళ్ళలా కాదు ఒక రిలేషన్షిప్ ముందుకి సవ్యంగా వెళ్ళాలి అనిఅంటే ఎక్కడ తగ్గాలి ఎక్కడ మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడాలి అనేది తెలుసుకోవాలి ఇప్పుడు బాగా కోపంలో ఉండి అవతల ఒక పార్ట్నర్ కోపం ఎక్కువ అనుకోండి ఇద్దరిలో కోపంలో ఉండి అరుస్తూన్నప్పుడు వీళ్ళు ఏం చేయాలి అప్పుడు ఆగాలి ఆగినంత మాత్రాన తగ్గినంత మాత్రాన వాళ్ళు ఓడిపోయినట్టు కాదు ఎప్పుడు చెప్పాలి
(03:19) వాళ్ళు రియలైజ్ అయ్యే టైంలో చెప్పాలి రియలైజ్ అయ్యే విధంగా పిల్లలతో కూడా ఇప్పుడు జరుగుతున్నది పేరెంటింగ్ లో కూడా నేను గమనించింది మా దగ్గర కౌన్సిలింగ్ దీనికి చాలా మంది పేరెంట్స్ పిల్లల్ని తీసుకొస్తే నేను గమనించేది ఇదే తల్లి తండ్రి ఇద్దరికీ ఆ సహనం లేక టైములు లేక పిల్లల ముందు అన్ని విషయాలు కొట్టుకుంటారు కొట్లాడుకుంటారు అసలు ఆ చిన్న బుర్రలకి అవసరం లేదు కాదు కూడా అర్థం కూడా కాదు ఎందుకు అమ్మ నాన్న కొట్లాడుకుంటున్నారు వాళ్ళు చాలా టెన్షన్ లోకి స్ట్రెస్ లోకి వెళ్ళిపోతారు.
(03:49) అవును ఎవరి మాట గౌరవం ఉండదు ఇప్పుడు అమ్మ నాన్న ఇద్దరు బాబా బామ అని ఇద్దరు కుక్కల్లాగా కాట్ల కుక్కల్లాగా కొట్లాడుకుంటుంటే వాళ్ళు ఏమనా చెప్పినా పిల్లలకి వినడానికి ఏమనా ఇది ఉంటుందా అండి అలాగంటే వాళ్ళ ముందు గౌరవంగా ఉంటూ ఏం మాట్లాడుకోకుండా డిస్కస్ చేసుకోండి డెఫినెట్ గా ఒకళ్ళ మాటే వినాలని లేదు కానీ అప్పుడు కొంచెం సమయమనం పాటించి ఇప్పటికి నేను తగ్గుదాం తను గట్టిగా చెప్తున్నారు కదా ఇద్దరం మాట్లాడుకొని తర్వాత వీళ్ళ ముందు ఒకటి చెప్దాంని వాళ్ళ ముందు అంతేగాని నాన్న ఇట్లా చేశడు చూసావా ఎప్పుడు పొరపాటున కూడా ఒక పార్ట్నర్ ని ఇంకో పార్ట్నర్
(04:21) పిల్ల గురించి పిల్లల ముందు అసలు బ్లేమ్ చేయకూడదు వాళ్ళకి ఒపీనియన్స్ ఎట్లా ఫామ్ అవుతాయి వాళ్ళ దృష్టిలో నాన్న అంటే పెద్ద హీరో అమ్మ అంటే చాలా లవింగ్ నాకు ప్రేమ మొత్తం నాకోసం అలా ఉంటుంది ఇస్తుందని అంత ఇదిగా ఒపీనియన్ మీ మీద ఉన్న వాళ్ళ మీద వాళ్ళ మనసులు విరిచేసేటట్టుగా మీరే ఒపీనియన్ వేరే ఫామ్ చేసి నా మాట వినటంలేదని మళ్ళీ తర్వాత బ్లేమ్ చేస్తే ఎట్లా పిల్లలు వింటలేదని కాబట్టి ఒక రిలేషన్షిప్ మనకి ముందుకు వెళ్ళాలి ఎప్పుడు హెల్దీగా ఉండాలి అనిఅంటే ఎప్పుడు తగ్గాలో ఎప్పుడు ఎక్కాలి ఈవెన్ యు లూస్ కాకుండా విన్ విన్ అప్రోచ్ లో ఉండాలి
(04:54) అయితే పరిమితి గురించి మాట్లాడుకుందాం పరిమితి ఎంతవరకు ఉండాలి ఏ విషయాల్లో పరిమితి ఉండాలి అనేది చెప్ప ఇప్పుడు మాట్లా బ్యాక్గ్రౌండ్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మ పెళ్లిలో ఎప్పుడూ కూడా ఒక పార్ట్నర్షిప్ భార్యా భర్తలు అంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు అనేది బిహేవియర్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది.
(05:13) తెలంగాణ ఆంధ్ర తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి అలవాట్లలో గాని భాషలో గాని ఎక్స్ప్రెషన్ లో గాని తేడాలు ఉన్నాయా చాలా డిఫరెన్సెస్ చాలా డిఫరెన్స్ ఎంత మంచివాళ్ళ తెలంగాణ వాళ్ళు నా ఫ్రెండ్స్ లో ఈ దీనికి వచ్చే వాళ్ళల్లో కౌన్సిలింగ్ కి వచ్చే వాళ్ళలో ఎంతో మందిని చూసాను ఎంతో మంచివాళ్ళు లోపల ఏముందో ఆలోచన ఆచరణ ఒకటేలా ఉండేటట్టుగా లోపల భావం ఏముందో అది ఎక్స్ప్రెస్ చేసేసే టైపు అవును ఓపెన్ గా మాట్లాడే ఓపెన్ గా మాట్లాడతారు అది వాళ్ళ లక్షణం అది వాళ్ళ లక్షణం లోపల ఏమ ఉందని కాదు ఏ ఇది నీకేం బాగలే అంటారు మనమైతే బాగలేకపోయినా నవము నవ్వు
(05:47) పులుంకుని ఎంత బాగుందో నీకుని అబద్ధాలు ఆడతా అట్లా ఆడరు వాళ్ళు ఎక్కువమంది అవును కాబట్టి ఇప్పుడు ఇలా ఉన్న వాళ్ళలోంచి ఒక భార్యా భర్తలు ఒక తెలంగాణ ఒక ఆంధ్ర ఉన్నారు అనుకుందాం. అనుకుంటే ఏ నీకేం బాగలే ఇది మార్చుకో అని గట్టిగా అన్నాడు అనుకోండి తెలంగాణ అబ్బాయి అయి ఉంటే అయఉంటే అది ఆంధ్ర అమ్మాయి ఆంధ్ర అమ్మాయి పర్సనల్ గా తీసుకుంటుంది.
(06:08) లేకపోతే మా అమ్మవాళ్ళు వస్తున్నారు ఏం చేయలే ఈరోజు అని మామూలుగా ఫ్రాంక్ గా అడిగాడు అనుకోండి పర్సనల్ గా తీసుకుంటుంది ఎందుకు ఎక్స్ప్రెషన్ భాష అలా అలా అనిపిస్తుంది తనకి అదేంటి అలా అడిగాడే నేను పని నేను పని మనిషి కానీ చెప్పే విధానం అలా చేసి పెట్టాల నేను నేను అందుకే నేను చదువుకున్నా నేను ఉద్యోగం చేస్తున్నా అహంకారం వస్తుంది వెంటనే అట్లా కాకుండా ఇప్పుడు వాళ్ళ తీరే ఇంత వాళ్ళ మాట తీరే ఇంత అనుకుని మనవాళ్ళే కదా అలా చెప్పారు అని కొంచెం వాళ్ళకి అర్థం చేయించి వీలైనప్పుడు ఎప్పుడైనా మంచిగా ఉన్నప్పుడు మూడు బాగున్నప్పుడు అలా కాదు అవతల వాళ్ళకి
(06:42) ఈ సిగ్నల్ వెళ్తుంది కాబట్టి ఇట్లా మాట్లాడకూడదు. నేనంటే ఏమ అనుకోను కానీ కొత్తవాళ్ళు వీళ్ళు ఉన్నారు అనుకోండి ఏమ అనుకుంటారు చెప్పుకోవాలి కదా ఒకళ్ళక చెప్తే వినేవాళ్ళు కూడా ఉండకపోతే ఎప్పుడు వినకపోతే ఇంకా ఎక్స్ట్రీమ్స్ చెప్పే అంతే కదా ఇప్పుడు ఎక్కువసార్లు నేనే నేను ఇందాకే అన్నాను నేను నేను చెప్పిందే వినాలి నేను చెప్పిందే వినాలి నేను బాస్ చేయాలి లైఫ్ లో నేను మ్యాన్ ఆఫ్ ద హౌస్ అనుకున్నట్టుగా ఎప్పుడు బిహేవ్ చేస్తున్నాం అనుకోండి కష్టం అవుతుంది కదా ఎవరికైనా ఎంతవరకు ఒకళ్లే సర్దుకుంటూ ఉంటారు అవును కదా అవును ఇంకా బియాండ్ ఇది ఫిజికల్ అబ్యూస్ బియాండ్
(07:16) ఇది చాలా మెంటల్ గా కూడా స్ట్రెస్ ఆగని అవన్నీ ఉన్నాయి అనుకోండి బెటర్ ఫ్రెండ్స్ లాగా వాళ్ళు పార్ట్ అయిపోయి ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేయడమే బెటర్ ఒక విధంగా ఎప్పుడు ఒకళ్లే సర్దుకుంటూ ఉండే బదులు నష్టపోతూ ఉండే బదులు పిల్లలు లేదు వాళ్ళ కూడా పిల్లలు అనేది రెస్పాన్సిబుల్ పేరెంటింగ్ అనేది చాలా అవసరం కాబట్టి ఈ బిహేవియర్ అంతా వాళ్ళ మైండ్ మీద కూడా పడుతుంది కాబట్టి పిల్లలు అనే బాధ్యతని మనం తీసుకునే ముందు ఇలాంటివన్నీ బాగా ఆలోచించ ంచుకొని పిల్లల్ని ఈ భూమి మీదకి తీసుకురావాలి.
(07:48) ఉమ్ అది ఏదో క్యాజువల్ గా దేవుడు ఇచ్చాడు భగవాన్ కా దేనిన్ హైయ అనుకోవడం కాదు పిల్లలు ఒక పిల్లవాడిని పిల్లని మనం భూమి మీదకి తీసుకొస్తున్నాం అంటే మన బాధ్యత ఎంత ఉంది ఆ పిల్లవాడిని పెంచడంలో సాక్రిఫైసెస్ ఏమేం చేయాలి వాళ్ళని ఒక మర్యాద గల గౌరవమైన సొసైటీలో ఒక సభ్యుడిగా పెంచాలంటే ఎట్లా ఉండాలి నేను ముందు నా బిహేవియర్ ఎలా ఉండాలి దానికి నేను ప్రిపేర్ ఇప్పుడు నేను దానికి నాకున్న దీంట్లో నేను దానికి ప్రిపేర్ ఎవరి మీదో ఆయాల మీదో వేరే దీని మీదో వదిలే ేస్తాను ఉంచితే వాళ్ళ సంస్కారాలే వస్తాయి.
(08:19) కల్చర్ ని ఎలా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు ఒక రెస్పాన్సిబుల్ గా అలా ఇద్దరు అనుకున్నప్పుడే దీనికి ప్రిపేర్ అవ్వాలి పిల్లల్ని తేవడం అనేది ఇలా గనుక చేస్తూ ఉంటే గనుక ఆ అయినా కూడా ఉంటాయి అబ్రేషన్స్ ఎక్కడో మనకి నామ జనరల్ రూల్ నుంచి ఎక్సెప్షన్స్ అనేవి ఎప్పుడూ ఉంటాయి అలా ఉన్నప్పుడు ఇంకా సహనం పడి అలాగే ఎప్పుడు నష్టపోతూ ఉండి తన ఆత్మ ఆత్మ అభిమానం దెబ్బ తినేటట్టు సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బ తినేటట్టు ఉండి ఎప్పుడు ఒకే సదు చదువుకోవడం అనేది అక్కర్లేదు.
(08:51) మ్ అదేదో పెద్ద దానికి ఎమోషనల్ గా మనం అయ్యో ఒకసారి పెళ్లి అయిపోయింది కదా ఇంక జీవితాంతం ఇంతే అని అలాంటప్పుడు అనుకోక్కర్లేదు. సాధ్యమైనంత వరకు రిలేషన్షిప్ ని ముందుకు తీసుకెళ్ళడానికే ఇద్దరూ ప్రయత్నం చేయాలి. నా వంతు ప్రయత్నం నేను చేస్తా నీ వంతు ప్రయత్నం నువ్వు చెయి అని ఇద్దరం మనం మనం అనడం నేర్చుకోవాలి కానీ నేను నువ్వు అనేది మానేయాలి అసలు ఒకసారి పెళ్లయ్యాక మనం మన ఇల్లు మన ఇంటిని ముందుకు తీసుకెళ్ళడానికి మనం ఏం చేయాలి అనే అనాలి తప్ప నువ్వు ఇలా చేసావు నువ్వు ఇలా చేసావు అంటే బ్లేమ్ గేమ్ లాగా కాకుండా కరెక్టివ్ మెజర్ లాగా తీసుకోగలిగితే ఏదైనా
(09:23) జరిగినప్పుడు ఆ ఇల్లు సంతోషంగా ఉంట స్వర్గం లాగా ఉంటుంది గృహమే కదా స్వర్గం స్వర్గ సీమ అవన్నీ అందుకే అన్నారు రిలేషన్షిప్స్ గురించి చాలా బాగా ఎక్స్ప్లైన్ చేశారు థాంక్యూ థాంక్యూ మమ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ
(09:54) డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తుపట్టు. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్
(10:22) ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొద్ది పడేసారు ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా యస్ ఆఫ్ నౌ వి ఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను.
(10:57) రష్మిక గారిది నీది ఒకే ఊరు అంటే కదా నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా ఆ తిట్టేద్దామే నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలలో నేను 6 లక్షలు కట్టాను. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఇస్ అస్ డిఫికల్ట్ అస్ రైడింగ్ ఎట్ టైగర్.
No comments:
Post a Comment