🌅 శుభ అరుణోదయం 🙏
*🕉️ ఈరోజు భగవద్గీత సందేశం*
📖 “యోగస్థః కురు కర్మాణి”
— భగవద్గీత 2:48
మనసును స్థిరంగా ఉంచుకొని
మన కర్తవ్యాన్ని మనస్ఫూర్తిగా చేయాలి.
విజయం వచ్చినా… వైఫల్యం ఎదురైనా…
ప్రయత్నంలో నిజాయితీ తగ్గకూడదు.
🌱 “మంచి పని చిన్నదైనా సరే…
నిరంతరం చేస్తే అదే గొప్ప మార్పుకు నాంది.”
*💚 ఆరోగ్య జీవన యాత్ర*
“ప్రతిరోజు ఒక మంచి అలవాటు — జీవితాంతం ఆరోగ్యానికి బాట.”
*✍️ వేల్పుల బోస్*
ఆరోగ్య జీవన యాత్ర 🌿
No comments:
Post a Comment