Are you wearing tight jeans? 👖🛑 Your legs will go numb! 😱 (Nerve Damage) | #shorts | @FactsCola
https://youtube.com/shorts/gxkdqiiuvlk?si=yU-yxh3b6k8uUOgM
https://www.youtube.com/watch?v=gxkdqiiuvlk
Transcript:
(00:00) ఫ్యాషన్ అని ఊపిరి ఆడనంత టైట్ జీన్స్ వేసుకుంటున్నావ్ మామా ఆపు నువ్వు నీ కాళ్ళకి రక్త ప్రవాహాన్ని ఆపేస్తున్నావ్. జీన్స్ మరీ టైట్ గా ఉంటే తొడల దగ్గర ఉండే నరాలు నలిగిపోయి కాళ్ళు మొద్దు పారిపోతాయి. దీన్నే టింగ్లింగ్ తై సిండ్రోమ్ అంటారు. మగవాళ్ళు మరీ టైట్ గా వేసుకుంటే అక్కడ వేడి పెరిగిపోయి స్పర్మ్ కౌంట్ పడిపోయే ప్రమాదం ఉంది మామా ఫ్యాషన్ కోసం ఫ్యూచర్ ని రిస్క్ లో పెట్టుకో దీనికి సొల్యూషన్ ఏంటంటే గాలి ఆడేలా లూస్ గా ఉండే బట్టలు వేసుకో కాస్త ఫ్రీగా ఉండు మామ బాడీని బంధించకు
No comments:
Post a Comment