Thursday, January 22, 2026

Your face is not fresh, mama… it's a graveyard of insects 😱🕷️ | @FactsCola

 Your face is not fresh, mama… it's a graveyard of insects 😱🕷️ | @FactsCola

https://youtube.com/shorts/5ZHSHRUNft4?si=oXdUauBSvgaKlD55


https://www.youtube.com/watch?v=5ZHSHRUNft4

Transcript:
(00:00) ఏంటి మామా పొద్దున్నే అద్దం చూసుకుని నా పేస్ ఎంత ఫ్రెష్ గా ఉంది అని ముడిసిపోతున్నావా కానీ అసలు నిజం తెలిస్తే వణకిపోతావ్. నీ కనుబొమ్మల సందుల్లో డిమోడెక్స్ మైట్స్ అని ఎనిమిది కాళ్ళ పురుగులు వేలల్లో కాపురాలు పెట్టేసాయి. నువ్వు రాత్రి నిద్రపోగానే ఇవి బయటికవచ్చి నీ మొహం మీద జాతర చేసేస్తాయి. కానీ అసలు దరిద్రం ఏంటంటే వాటికి మోషన్ పోవడానికి దారి ఉండదు.
(00:26) అవి తిన్న ఆయిల్ మురికి అంతా కడుపులోనే దాచుకొని వాటి టైం అయిపోయాక నీ చర్మం రంద్రాల్లోనే టపాసుల్లా పేలిపోయి ఆ బ్యాక్టీరియా అంతా నీ మొహం మీదే కక్కేసి సస్తాయి. సో నీ మొహం ఫ్రెష్ గా లేదు మామా అదొక పురుగుల స్మశానం ఇప్పుడు వెళ్లి అద్దంలో చూసుకో ఇంకెన్ని పేలడానికి రెడీగా ఉన్నాయో ఇటువంటి దిమ్మ తిరిగే నిజాల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ కొట్టేసుకో

No comments:

Post a Comment