Sunday, January 18, 2026

ఈ భూమిమీద నీకెవ్వరూ తెలియదు అని తెలుసుకో🌹మనల్ని మనం మోసం చేసుకోవద్దు కదా🌹Kanthrisa

ఈ భూమిమీద నీకెవ్వరూ తెలియదు అని తెలుసుకో🌹మనల్ని మనం మోసం చేసుకోవద్దు కదా🌹Kanthrisa

https://youtu.be/JQniymFJ5ug?si=Wt2QdXn70utv1Sly


https://www.youtube.com/watch?v=JQniymFJ5ug

Transcript:
(00:00) ఎస్ మనక ఎవ్వరి గురించి తెలియదు ఇది ఒక సాధికారితతో చెప్తున్నా నేను హంపుల్ గా నాకు మా అమ్మ గురించి తెలియదు మా అమ్మ గురించిన కొన్ని విషయాలు మాత్రమే తెలుసు నా పక్కన ఉన్న వ్యక్తి మా బ్రదర్ గురించి నాకు తెలియదు. కానీ అతని కొన్ని అభిరుచులు అతని కొన్ని అలవాట్లు అతని ఊత పదాలు అతనికి నచ్చే సినిమాలు అతని టీషర్ట్ కొలత ఇవి తెలుసు నాకు రియలీ ఐ డోంట్ నో హద హయస్ మనమంతా ఏలియన్సే సరిగ్గా చూస్తే సో మన పక్కన ఉన్న వ్యక్తి గురించే మనకు తెలియనప్పుడు మనం చరిత్రలో ఎవడెవడు ఏం చేశడు అన్నది ఎట్లా తెలుస్తది ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే వాళ్ళ వల్ల సమాజం ఏమనా
(00:50) ఇంపాక్ట్ అయిందా అన్నది ప్రమాణంగా తీసుకొని చూస్తున్నాం ఇప్పుడు మొగల్స్ ఉన్నారనుకో అసలు ఇస్లాం వ్యాప్తి చెందడానికి వచ్చారు. హిందూ టెంపుల్స్ ని కూలగొట్టారు. మనం చెప్పడం కాదు డాక్యుమెంట్స్ ఉన్నాయి అది ఎవరో రాసిన హిస్టరీ కాదు ఫర్మాన్స్ ఉన్నాయి అక్బరే ఇలాహిలో ఉంది లేకపోతే షాజహాన్ దగ్గర వాళ్ళు రాసినటువంటి ఫర్మాన్స్ ఉన్నాయి.
(01:16) ఈ డేట్స్ తో సహా పార్షియల్ ఇది అబద్ధం కాదు ఇప్పుడు దాన్ని చూసి కొందరు హిస్టారియన్స్ వాటిని లెక్కలోకి తీసుకోకుండా ఒకడిని గొప్పోడిని చేయాలి కాబట్టి అందంగా రాస్తే మనం అది చదువుతున్నాం. అట్లా కాకుండా ఒరిజినల్ కాంటెక్స్ట్ లోకి వెళ్తే ఏదేదో తెలుస్తుంది. అందుకని చరిత్ర మనకి ఒక ప్రమాణం ఒక్కొక్క రాజు ఒక్కొక్క మైండ్సెట్ అది కొందరికి రాజకాంక్ష కొందరికి మతకాంక్ష కొందరికి విస్తరణవాదం కొందరికి అహంకారం నేను ఇప్పుడు చెప్తున్నా మన కుటుంబ సభ్యులు ఇద్దరు అన్నదమ్ములు కొట్లాడుకుంటున్నారు సార్ వీళ్ళద్దరికీ రాజ్యాలు ఉంటే రెండు రాజ్యాల మీద యుద్ధం అవుతది
(01:53) రాజ్యాలు లేవు కాబట్టి వాళ్ళ కొట్లాడుకుంటారు ఒక అత్తకి కోడలకి రాజ్యాలు ఉంటే పోయి రాజ్యాలను సైనికులని కిందుకు తెచ్చుకొని కోడల మీద యుద్ధానికి వెళ్లరా ఏంది కోడలు ఊరుకుంటదా అప్పుడు సో రాజ్యాలు లేవు కాబట్టి ఇంటింట్లో కొట్టక చస్తున్నారు నిజంగా రాజ్యాలు గుర్రాలు తుపాకులు తోపులు ఉంటే ఎప్పుడు చంపేసుకుందాం. అసలు మనిషికి ఉన్న ఆవేశానికి ఎప్పుడో భూమి వల్లకాడవు అందుకే తుపాక లైసెన్స్ ఇయర్ ఎందుకంటే తీట్లు వేస్తే చెంబిసిరేస్తున్నారు తీట్లు వేస్తే కాల్చేస్తే అసలు నియంత్రణే లేదు మనిషి మీద మనసు మీద అందుకే ఎవరికైతే మీకు ఆ పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి ఎవరి చేతిలో గన్
(02:34) ఉంటదో వాడు చాలా నియంత్రణ ఉంటాడు. కంట్రోలింగ్ వాడు వాడిని వికరించిన తిట్టినవాడు దాన్ని పేర్లు చూడ ఎందుకో తెలుసా ఎవరి దగ్గర పవర్ ఉంటదో వాడు సౌమ్యుడై ఉండాలి ఇది లెక్క వాడు కీడ లేపుకునేమంట అంటున్నాడు అనుకో వాడు ఈ అమ్మాయి ఎస్ఐ తిట్టి గన్ ఏది ఈ అమ్మాయి అని కాదే అనుకో అప్పటికి కొన్ని అయితున్నాయి వాళ్ళని వాళ్ళని చంపేసుకుంటారు ఎవళ చంపేస్తారు ఇప్పుడు అమెరికాలో షూట్ అవుట్స్ అయితాయి జస్ట్ ఫ్రస్ట్రేషన్ జస్ట్ నీ మాట ఎవడో వినలే నీ మాట చెబడ అడగాలి నీకు నిన్ను ఎవడు ఇన్సల్ట్ చేశడు ఖతం లైఫ్ వేస్ట్ అట్లాంటి వాళ్ళది ఆ కులం వాళ్ళది ఆ మతం వాళ్ళది అయిపోద్దు ఎంత నారో
(03:14) మైండెడ్నెస్ ప్రపంచం అంతుందంటే ఈ ఈ కలుపు మొక్కల మధ్యన గులాబి పువ్వు వచ్చిన ద్వంసం అయిపోతుది. మళ్ళీ కూడా వినలేమ నేను చిన్న కథ విన్నాను ఒకడు తెలుగుదేశం నుంచి వాడి భాష కాని దేశంకి వెళ్ళాడు డబ్బు సంపాదిద్దాం వాట్ఎవర్ కానీ తీరా డబ్బుకి ఇబ్బంది సంపాదించాడు ఇప్పుడు ఆ దేశం నుంచి ఈ దేశానికి వచ్చే అవకాశం లేదు అక్కడ తెలుగు మాట్లాడేవాడు ఒక్కడు దొరికితే చాలని నిర్ణయానికి వచ్చాడు కానీ అన్ని సెకండరీ అయిపోయినాయి ప్యాలెస్ ఉంది బెంజ్ కార్ ఉంది అప్సరసులు ఉన్నారు అమ్మాయిలు ఉన్నారు ఏది రుచించట్లేదు నా తెలుగు మాట్లాడే మాతృభాష ఉన్నోడు ఒక్కడు
(03:51) అప్పుడు అక్కడ నాకు ఎవరు కనిపించినా తెలుగు వస్తదా మీకు సార్ మీకు తెలుగు వస్తదా తెలుగు వస్తదా తెలుగు వస్తదా తెలుగు వస్తదా ఏదో ఓటుకున్నలాగా ఫైనల్ గా ఒక 20 ఏళ్ళ అయింది. వాళ్ళఇద్దరిలో కూడా ఇక జీవితంలో నాతో తెలుగు మాట్లాడేవాడు దొరకడు అయితే నేను జీవితంలో తెలుగు మాట్లాడలేదు నేను తెలుగు మర్చిపోతున్నాను.
(04:10) నాకున్న ఒకే ఒక కోరిక తీరదు ఈ దేశం దాటిపోలేదు. ఇంకొకడు ఈ దేశానికి రాడు. నా జీవితం ఇంతే ఈ జన్మకి ఇంతే అనుకున్న తర్వాత ఒకడు వాడు రోడ్డు మీద పోతున్నాడు పిచ్చోడు ఎనకూడ పిలిచాడు సార్ ఎవరు సార్ మీద అంతే తెలుగు మాట్లాడుతున్నా అంటున్నాడంట ఎవరైతే ఏం లేదు సార్ తెలుగు మాట్లాడ లేదు నా జీవితం వేస్ట్ పోతా ఉన్నాడు వాడు నేను మాట్లాడేది తెలుగు సార్ అన్నా వినడం లేదు వాడు అయిపోయింది అంటే నీ మైండ్ ఫిక్స్ అయిపోయిన తర్వాత ఈ ప్రపంచం వేస్ట్ అని ఫిక్స్ అయిన వాడికి అంత వేస్ట్ గానే కనిపిస్తది.
(04:38) ఈ ప్రపంచంలో అంతా కుట్రలు పోతుంది వాడు వేరేది చూడడు ఇంకా ఓ కమ్యూనిస్ట బిల్డింగ్ చూస్తే ఇప్పుడు ఆర్టికల్ చూడడు బూర్జువా సిద్ధాంతం ఇది ఎవడో రక్తం పేదల రక్తం దాగి కట్టిన వాడికి అదే తాటగా ఆలోచించినవాడు సో అందుకని మనకున్న ధారణలు అవన్నీ పక్కన పెట్టి ఇంకేదన్నా కొత్త పద్ధతి ఉందా ఒకదాన్ని చూడడానికి కొన్నిసార్లు న్యూట్రల్ కూడా చూడగలిగాలి ఒక విషయాన్ని మనం అట్లా చూడం అందుకని నా కంక్లూసివ్ అండర్స్టాండింగ్ అంటే నాకు ఎవ్వరి గురించి తెలియదు.
(05:13) ఎవరనా చెప్తే తెలుసుకుంటా నేను ఇదేని లేదా వాడు చేసే పనుల వల్ల తెలుసుకుంటా ఇదని అదర్వైజ్ ఎవడి గురించి ఎవడికి తెలుసు ప్రతి మైండ్ ప్రతి మనిషిలో పిచ్చికపోతుంది మైండ్ అది అదేదో చేస్తా ఉంటుంది అట్లీస్ట్ నా గురించి నాకు తెలుసు నేను నా గురించి చెప్పాల్సి వస్తే నా వల్ల ఎవరికీ లాభం లేకపోతే నష్టం లేకుండా చూస్తాను. ఫస్ట్ ఒకటి రెండోది నేను ఎక్కడెక్కడ ఉంటానో అక్కడ సామరస్యం చెడకుండా చూస్తాను.
(05:39) అంటే నా వల్ల డిస్టర్బెన్స్ అయితుందంటే అవసరమైతే నేను నోరు మూసుకొని పక్కకెళ్లి మూల కూర్చుంటాను నాకు ఈగో ఏం లేదు అంటే నేనే నెగ్గాలని నాకు లేదు సామర్స్యం చెడకూడదని మాత్రం చూస్తాను లేదా ఎవరైనా అడిగితే నా ఒపినియన్ బలంగా చెప్తాను కానీ ఒప్పించే ప్రయత్నం చేయను ఇది లైఫ్ అని చెప్తాను తప్ప ఇది మీరు ఒప్పుకొని తీరాలి అని అనను నేను దానివల్ల ఎందుకంటే ఎవడో ఒప్పిస్తే నాకు ఇది అర్థం కాలేదు.
(06:05) అలాంటప్పుడు నేను ఎట్లా ఒకడిని ఒప్పిస్తా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను యస్ ఏ హ్యూమన్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ శ్రీకాంత్ నువ్వు సరైన మార్గం వచ్చిందావు ఏద తగకుంటే కూడా పోయే మార్గం కూడా ఉంటది తర్ అడిచుకుంటే ఇది పోతదా కూడా కొంతమంది ఆ ప్రతిదానికి వత్తమ ఉంటాయి కానీ అవి తిరిగి బానిసగానే మారుస్తాం ఓన్లీ అవేర్నెస్ ఈ థాట్ ప్రాసెస్ ఎందుకు ఎట్లా వచ్చింది బిహేవియర్ పాటర్న్ ఏమిటని మనం ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతది కానీ మైండ్ యక్సెప్ట్ చేయదు.
(06:36) మైండ్ కి ఉన్న ఒక టెండెన్సీ అంటే ప్రపంచంలో ఉన్న అన్నిటిని క్వశ్చన్ చేస్తది అది సెల్ ఫోన్ క్వశ్చన్ చేయదు. నాది తప్పు అని చెప్పనియదు ఒప్పుకోలేదు సార్ అసలు ఒప్పుకో ఒక చర్య చేస్తున్నప్పుడు దాని వల్ల కలిగే లాభాల కంటే ఒక్కసారి మాత్రం దాని వల్ల జరిగే నష్టం ఒకటి స్పార్క్ అవుతది సార్ అవును స ఇప్పుడు మీరు స్పాక్ చేసేది ఎవరు సందర్భం నుంచి మీ యొక్క ఆటిట్యూడ్ నుంచి ఏదైనా జరగొచ్చు నాకు తెలియదు అది.
(07:03) మీరు స్పెసిఫిక్ గా చెప్తే చెప్పొచ్చు. సో మనం కాంటెక్స్ట్ జనరల్ గా ఉండకూడదు ఎప్పుడైతే అదే ఇప్పుడు నేను వెరీ స్పెసిఫిక్ గా నాకు ఎవరి గురించి తెలియదు. అందులో చివరికి మా అమ్మని మాన కూడా పెట్టేసి నేను ఫస్ట్ే అంటే చిన్నప్పటి నుంచి ఒక ఇంట్లో పుట్టి పెరిగిన నాకు వాళ్ళు ఎవరో తెలియదు. తెలిస్తే గొడవ ఎందుకు సార్ తెలియదు కాబట్టి గొడవ ఎక్కు ఒక మనిషికి బండి గురించి తెలుసు ఒక మనిషికి ఫోన్ గురించి తెలుసు ఒక మనిషికి ఒక యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసు.
(07:33) కానీ వ్యక్తి తెలియదు ఎందుకో తెలుసా ఆ వ్యక్తి లోపట ఎవ్వరికీ అర్థం కాని మైండ్ అనేది ఒకటి ఉంది. అది ఎదుటి వ్యక్తికి ఫిక్స్ అయితే తెలుస్తది. కానీ ఎదుటి వ్యక్తిది ఎప్పుడు నిరంతరం మారుతుంది అనుకో ఎదుటి వ్యక్తికి అంకితం అయతే తెలుస్తుంది ఆఫిక్స్ ఎదుటి వ్యక్తి ఇప్పుడు నేను ఉన్నా అనుకో నన్ను మీరు తెలుసుకోవచ్చు ఇక్కడ నా మైండ్ స్థిరపడ్డది కానీ స్థిరపడిన వ్యక్తి ఎట్లా తెలుసుకుంటారు మీకు ఇప్పుడు నేను ఒక వ్యక్తిని తెలుసు మా వచ్చారెడ్డి గారిని నేను గుర్తించాను ఆయన ఆయన ఎవరో నాకు తెలుసు ఎందుకంటే అతని మైండ్ స్థిరపడ్డది కాబట్టి నేను అతన్ని గుర్తించగలను అతను
(08:07) సందర్భాన్ని బట్టి మారే వ్యక్తి కాదు మ్ అతనికి ఒక జీవితం పట్ల ఒక అవగాహన ఉంది అవగాహన నుంచి ఆయన పని చేస్తున్నారు. కానీ నేను చూసిన సమాజంలో గంట గంటకు మాటలు మారుస్తారు అప్పుడే ప్రామిస్ చేస్తారు అప్పుడే బ్రేక్ చేస్తారు అప్పుడే ప్రేమ అంటారు అప్పుడే ఇష్టం లేదు అంటారు. అసలు ఇది లేకపోతే బ్రతుకలేదు అంటారు అది నాకు అవసరమే లేదు అంటారు అంటే ఏది పడితే అది మాట్లాడుతారు అసలు అట్లాంటి వాళ్ళని మనం ఎట్లా తెలుసుకున్నాం వాడికే తెలుస్తది వాడికి ఏమ అయ్యే పని కాదు ఎట్లీస్ట్ నా వల్ల అయితే కాదు నాకు అంత శక్తి లేదు.
(08:35) నేను డిక్లేర్ చేస్తున్నాను నేను జీవిత కాలానికి. ఈ ఆర్ట్లో ఏం మీనింగ్ సార్ ఆర్ట్లో ఏ మీనింగ్ ఉండదు మనకు తెలియాలంటే ఆర్ట్లో ఇప్పుడు ఆకాశం ఏమనా మీనింగ్ ఉంటదా మామూలుగా మిమ్మల్ని అడుగు అది వదిలేద్దాం ఆకాశం చూసినప్పుడు మీరు ఏమనా మీనింగ్ కోసం ఎదుగుతారా ఒక ఫ్లవర్ని చూసినప్పుడు ఆకారం చేసుకుంటాం ఆ మీనింగ్ అంటే దానికి కూడా ఏం మీనింగ్ లేదు.
(09:01) మీనింగ్ ఉందంటే ఆ చచ్చిపోతది బేసికల్గా అందుకని నేను మీకు చెప్పాలనుకున్నది సలహా కాదు నా అబ్సర్వేషన్ నేనైతే నా మాట నెగ్గాలనుకోను మాట నెగ్గాలను మాట కాదు నేను ఒక వ్యక్తిని మార్చాలనుకున్నప్పుడు ఫస్ట్ ఆ వ్యక్తి యొక్క స్థితిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాను. నేను అనేది నా స్థితిని మీకు రెండు సందర్భాల్లో చెప్పాలనుకుంటున్నాను.
(09:25) ఉమ్ నాకు అలా అనిపిస్తుంది కానీ నేను రియాక్ట్ అవ్వట్లే నా ముందు చిన్న పిల్లలని కొడితే నాకు కోపం వస్తుంది కానీ నాకు చెప్పాలని అనిపిస్తుంది కానీ నేను రియాక్ట్ అవ్వట్లేదు. నేను ఒప్పుకుంటున్నాను నాకు కూడా కోపం వస్తది. కానీ కానీ మన అల్టిమేట్ ఉద్దేశం ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి. ఇంపల్సివ్ గా మీకే కాదు సార్ ప్రతి ఒక్క వ్యక్తికి ఏదో సందర్భంలో బుద్ధుడు కూడా కోపం రావచ్చు.
(09:45) కానీ తన అల్టిమేట్ లక్ష్యం ఏమిటంటే ఎదుటి వ్యక్తి అలా చేయకుండా ఉండేటువంటి ఒక ప్రజ్ఞని ఒక అవగాహనని ఇస్తున్నామా లేదా అది పాయింట్ నా కొడుకు నా ఇష్టం ఉంటుంది కరెక్టే కదా మరి మీరు ఎట్లైతే అంటున్నారో నా ఇష్టం అని నేను నా ఇష్టం అనట్లేదు మరి ఆ స్థితి ఎందుకు వస్తుంది అడుగుతున్నాను నేను అనేది బ్యాక్గ్రౌండ్ ఇంకా మైండ్ పరిపక్వం కాలేదు కాబట్టి అంటే సంపూర్ణంగా ఒక విషయాన్ని గ్రాస్ప్ చేయనంత వరకు మైండ్ ఎగిసిపడుతూనే ఉంటుంది.
(10:15) దాని స్వభావం అది మీ మైండ్ నా మైండ్ అన్ని మైండ్లు ఒకటే దాని మూల దాన్న ఏమంటారు ప్రవర్తన స్థితి అది ఇ ఆల్వేస్ పరేషాన్ అయితా ఉంటది బాయిల్ అయితా ఉంటాి నేను ఎంఎస్సి బీడి సార్ క్వాలిఫికేషన్ ఓకే రేపు ఎగ్జామ్ అయినా కూడా ఈ రోజు నైట్ బుక్కులు ఇస్తే బ్యాచ్ మా నా లైఫ్ లో నేను ఫస్ట్ టైం బుక్కులు కంటిన్యూ చేయాలంటే మీ ఒక అడాల్ ఇట్లా బుక్ ఇది మైండ్ క్యాంప లేదు సార్ ఆ అడాల్ఫ్ హిట్లర్ ఆటోబయోగ్రఫీ ఉంటది.
(10:46) ఆ అదే మైన్ క్యాంపే తెలుగులో చదివారా స్వర్ణ స్వర్ణ అనే వాళ్ళు రాసారు అది మైన్ క్యాంపే అది ఇప్పుడు అడాల్ఫ్ హిట్లర్ చెప్పిన మాట చూడండి ఎంత స్ట్రేంజ్ ఉంటుందో మన కాంటెక్స్ట్ కాదు గానీ అసలు సత్యం అనేది లేదు భూమి మీద కానీ వాడు ఒక 100 సార్లు ఒక అబద్ధాన్ని రిపీట్ చేస్తే అదే సత్యం అవుతది అని చెప్పాడు. అట్లా అనుకున్నవాడు కూడా అట్లా అయ్యాడు.
(11:10) అదే మన భారతీయ తత్వ దర్శనానికి రండి సత్యం ఉంది ఎప్పటికీ మారినది ఉందా ఉంది నేను చెప్తున్నా ఎప్పటికీ మారిన ఉంది హ్యూమన్ లైఫ్ లో మైండ్ అనేది సత్యానికి ప్రతీకగానే కాదు అది సందర్భానికి ప్రతీక అన్వేషిస్తే కొన్ని తెలుస్తాయి కచ్చితంగా కానీ దానికి ఒక ఒక నిశ్చలమైనటువంటి స్థితి సో లైఫ్ లో రకరకాలుగా అట్లా అట్లా అట్లా దొల్లుతూ పడుతూ లేస్తూ నేర్చుకుంటూ సగం సగం తెలుసుకుంటూ ఇంత దూరం వచ్చాం ఒక సంవత్సరం ఇయ్యండి టు అండర్స్టాండ్ మైండ్ అసలు మీరు మీరు ఏం చేయగలరు మీకు తెలిసింది ఎంత మీరు ఉన్న సందర్భం ఏంది మీరు పుట్టిన ఏరా ఏంది మీ హోదా ఏమిటి మీ
(11:45) ఆర్థిక పరిస్థితి ఏమిటి మీ మాటకు ఉన్న శక్తి ఎంత ఇట్లాంటి వాటి పట్ల ఒక అవగాహన కలిగిన తర్వాత మళ్ళ ఒక స్టెప్ తీసుకుందాం. ఒక పెళ్లి చేయాలంటే ఆలోచిస్తాం కదా ఎన్ని డబ్బులు ఉన్నాయి ఎవరు కావాలి ఏ ఫంక్షన్ అలో చేయాలి ఉత్తగనే చేయం కదా అలాంటప్పుడు మనం సమాజాన్ని మార్చే ఉద్దేశం ఉన్నవాడు ఫస్ట్ ఒక కపుల్ ఆఫ్ డేస్ ఆర్ మంత్స్ ఆర్ అట్లీస్ట్ వన్ ఇయర్ నా దృష్టిలో యు షుడ్ బి అలోన్ వాడు తనను తాను అసెస్ చేసుకోవాలి.
(12:11) చేసుకొని ఇది నా కార్యాచరణ ప్రణాళిక నాకున్న రిసోర్సెస్ ఇవి నాకున్న నాలెడ్జ్ బేస్ ఇది నేను అనుకుంటే ఇవి చేయగలను ఫిజికల్ గా సైకలాజికల్ ఇది చేయగలను నా మాట శక్తి ఇంతవరకే ఉంది. ఇట్లాంటివన్నీ తెలిసిన తర్వాత ఆ సందర్భంలో నుంచి కార్యచరణ పోతది. అప్పుడుది కచ్చితంగా వర్కవుట్ అయింది. కానీ మనిషికి తొందర సంవత్సరం వేస్ట్ చేయడం ఎందుకు జీవితంఅంతా వేస్ట్ చేసుకుంటాడు సగం సగం పని చేసి శాగా ఆలోచించ అయిపోతుంది జీవితమే మంచిగా ఉంటది కానీ ఆ శాట ఆలోచించక జీవితం అంతా బాధపడుతుంటాడు.
(12:44) సో ఎవరైతే డిక్లేర్ చేయారో నా పరిధి ఇదని వాడి వల్ల ప్రమాదం ఉంటది సమాజానికి ఉండదు ఉంటది డిక్లేర్ చేయకపోతే అంటే వాడు ఏం చేస్తాడో వాడికే తెలియదు ఇప్పుడు అసలు చేయలేదు అప్పుడు చేయాలంట నేను చేయని వాడు ఎలాగో ఏం చేయలేడు డిక్లర్ చేయడు ఎవరు ఆ వ్యక్తే చేయరు కానీ ప్రపంచంలో ఎవరెవరి వల్ల అయితే ఉపయోగం కలిగిందో దే ఆర్ ఆల్ డిక్లేర్డ్ అట్లాగే హింస జరిగిందో వాళ్ళు కూడా డిక్లేర్ చేశారు మ్ ఎట్లీస్ట్ స్పష్టత వస్తది అక్కడ మనకు వీడు వాడే వీడ ఆ అదర్వైజ్ ఎప్పటికీ తెలియదు అసలు తెలియదు ఇప్పుడు మీరు ఏం తింటారో నాకు చెప్పకపోతే నాకు ఎట్లా తెలుస్తది ఏదో ఒకటి రెండు
(13:26) చూద్దాం అను ఫోన్ చేసి నాకు ఒక షర్ట్ కుట్టండి సార్ అంటే సైజ్ ఏ సైజ్ గీజ అంతా వదిలేయ్ మంచి షర్ట్ కుట్టా కుదరదు చెప్పాలి మీరు ఎవరో మీ సైజ్ ఏమిటో మీ కొలత ఏమిటో చెప్పాలి కదా అప్పుడు నాకో స్పష్టత వస్తది ఎట్లీస్ట్ మీరు అబద్ధం చెప్పినా నాకు స్పష్టత వస్తది నేను అట్లీట్స్ అది చెట్టు కుట్టిస్తాను. మీరు చెప్పిన దాన్ని బట్టి చేసినా అది మీకు సరిపోతులేదు నాకు తెలియదు అని చెప్పొచ్చు.
(13:53) అందుకని మనం చాలా విషయాలు సర్దాగాలన్న ఆలోచన తీసి ఫస్ట్ కొన్నిటి మీద దృష్టి పెట్టి ఒక మూడు నాలుగు సంవత్సరాలు మిగతావి నాకు తెలియదు ఫస్ట్ ఇంతవరకే నేను పని చేస్తాను. ఈ విషయంలో నాకు స్పష్టత వచ్చే వరకు నేను ప్రశాంతంగా ఈ విషయాన్ని డీల్ చేసే వరకు నేను వేరే ముట్టుకోను. ఈ చిన్న అవగాహన వల్ల చాలా పనులు భవిష్యత్తులో చక్కదిద్దబడతాయి. నాకు తెలిసి మెయిన్ వాక్కు శుద్ధి జరగాలి.
(14:18) నాకు నా లైఫ్ లో నేను చూసింది చిన్నప్పటి నుంచి మంచి మంచి వాళ్ళు వాళ్ళ వాక్కు బాలేని కారణంగా చాలా కోల్పోయారు. మ్ వాడు మంచివాడు కానీ దురుసుగా మాట్లాడతాడు. ఎదుటి వ్యక్తికి తప్పుడు సంకేతం వస్తది. హటాత్తుగా ఒక బూతు అంటాడు. వీడు మంచివాడు నిజంగా చాలా మంచివాడు వాడు ఒక మంచి దేవుడు వాడు కానీ వాడి మాట వల్ల ఊర్లో చెడ్డ పేరు వాడు మాట మాడుచుకో అంటే వాడు మార్చుకోడు అందుకని మౌనంగా పని చేస్తే చాలా బాగుంటుంది.
(14:52) లేదా మాటలో స్పష్టత ఆ తర్వాత ఒక అంటే ఒక హంబుల్నెస్ పదును ఉండొచ్చు మాట మనం ఒక వ్యక్తి ఒక విషయాన్ని చెప్పడానికి అరవక్కర్లేదు సార్ స్పష్టమైన వాక్కు చేరుతది అరుపుకు భయపడతారు ఇప్పుడు ఎవరనా పోలీస్ ఆఫీసర్ వచ్చి ఏయ్ అంటే అతని మాటకి లేదు విలువ అతని హోదాకి వచ్చింది కాబట్టి భయపడుతున్నారు దాన్ని అది మనం అనుకోం మనకు అట్లా కాకుండా మీకు నిజంగా విషయం తెలిస్తే మీరు గుసగుసలాడిన వినబడుతది అది ఎదుటి వ్యక్తి యొక్క మనసు ఎరిగి మనం చెప్పడం అనేది అలవాటు చేసుకోవాలి మనం ఎవరు చెప్పరు కూడా అట్లీస్ట్ మన సందర్భం వచ్చింది కాబట్టి అట్లీస్ట్ చెప్పుకుంటున్నాం ఇట్లా ఇంత హెల్తీ
(15:31) యంబియన్స్ లో ఇట్లా ఎవరు మాట్లాడుకుంటారు అంత గందరగోవడం పార్టీలు తిట్టుకోవడము అరుచుకోవడం కేకులు వేసుకోవడం నీ తప్పు నా తప్పు అనుకోవడం అందులో ఫోన్లు తీసుకోవడం చూసుకోవడం ఇద అంతే ఇప్పుడు ఈ గదిలో ఒక వేలు మనిషి ఎట్టు అట్టు ఉంటారు కాసేపు ప్రశాంతంగా అట్లీస్ట్ కాసేపు ఒక ఇంటిగ్రిటీ తో ఉంటారు ఇక్కడికి ఎవరు వచ్చినా దానికి కారణం ఏంది ఆల్రెడీ మైండ్ ప్రిపేర్ అయి వస్తారు కాబట్టి నేను చెప్పక్కర్లే ఇలా ఉండండి అలా ఉండండి నేను ఎవరికీ ఏమీ చెప్పను ఇక్కడ అందరూ బాగానే ఉంటారు.
(16:01) దానికి కారణం నేను నా ఇంటిగ్రిటీ నేను ఎప్పుడు దుర్భాషలాడను. నేను మహా అంటే టాక్ లో కూడా అంటే మనిషి అంత దొంగ నా కొడుకు లేడని చెప్తా తప్ప ఐ డోంట్ యూస్ ఫిల్ ది వర్డ్స్ నాకు రాకని కాదు. బూతుల గురించి పుస్తకమే రాయగల ఎందుకంటే అన్ని బూతులు ఇందా చిన్నప్పటినుంచి స్కూల్లో ఎక్కడనా ఇస్తారా టైమింగ్ ఎప్పుడ తప్పకుండా తప్పకుండా చెప్పడానికి ఏమ లేదు సార్ ఈ విషయం తెలుసుకున్న చెప్పినా ఎవరు వినరు ఎవరు మారరుని తెలుసుకొని చెప్తా ఎందుకంటే మారేవాడు ఎప్పుడన్నా మారొచ్చు తుమ్ములాగా ఉంటది మార్పు ఎప్పుడు వస్తదో తెలియదు. మనందరం కలిసి సాయంత్రం ఆరు
(16:40) గంటలకు తుమ్ముదాం అంటే ఎవరికీ రాదు. కానీ తుమ్ము రాదా అంటే వస్తది కచ్చితం అలా సమాజంలో మార్పు వస్తదా ఒక్కసారి రాదు కానీ మార్పు వస్తదా వస్తది. ఒక్కడు మారితే అట్లీస్ట్ వాడి చుట్టూ వంద మంది జీవితాల్లో మార్పు వస్తది. కుటుంబ సభ్యుల్లో ఒక్కడు పరివర్తన చెందితే అట్లీస్ట్ రెండు మూడు జనరేషన్స్ అప్లిఫ్ట్ చేయబడతాయి. కుటుంబ సభ్యుల్లో మెయిన్ పర్సన్ పతనం అయితే ఒక మూడు జనరేషన్లు పతనం అయిపోద్ది ఆర్థిక పరంగా ఒక్కడు మర్డర్ చేస్తే ఆ మచ్చం మూడు జనరేషన్లు ఉంటది ఆ కుటుంబాల మీద ఒక్క అమ్మాయి లేచిపోయి ఏదో తప్పు చేసింది అనుకోండి ఎంటైర్ ఫ్యామిలీ సఫర్ అవుతది సో
(17:20) ఒక వ్యక్తి సరైన పని చేస్తే చాలు వాడు మార్చక్కర్లే నువ్వు ఫస్ట్ స్థిరపడు నువ్వు ఫస్ట్ సిన్సియర్ గా ఉండు నీ ఫస్ట్ నీ వాక్కు శుద్ధి చేసుకో నీ కదలికలో స్పష్టత రాని సరే రకరకాల సందర్భాల్లో నీకున్న ఒక స్థిర చిత్తాన్ని ప్రదర్శించు ఎవరు చూడాలనుకోకుండా ఇది ఒక హోప్ ఇస్తది మనిషికి ఓహో ఇలా జీవించొచ్చు గొడవ జరిగితే ఒక్క బూతు లేకుండా అతను క్లియర్ చేశాడు.
(17:46) అతను కోప్పడ్డా అందులో రెస్పెక్ట్ ఉంది అని ఎదుటి వ్యక్తి గుర్తించే అవకాశాన్ని ఇస్తే చేంజ్ స్టార్ట్ అవుతది. మెల్లగానే ఉంటది చేంజ్ ఏ చేంజ్ టక్కున జరగదు ఒకవేళ టక్కున మారిందంటే అది నిలబడదు. మీకు తెలుసో తెలియదో మీరు బాడీ గురించి ఒక అవగాహన ఉంటది కాబట్టి లావు ఉన్నవాడు తొందర తగ్గాడు అనుకో మళ్ళ అంతకు మూడు రెట్లు లావేతాడు.
(18:09) మెల్లగా తగ్గినవాడు నిలబడతాడు. సో చేంజ్ మానసికంగా టక్కన వస్తది కానీ నిలబడదు. ఇదంతా వేస్ట్ అని చాలా మందికి వైరాగ్యం వస్తది. ఇ జీవితంలో ఏతో మాట్లాడితే చెప్పు తీసుకొని కొట్టు రియలైజేషన్ వచ్చింది కానీ మళ్ళ గంట తర్వాత మాట్లాడతాడు పోయి స్వామి ఇప్పుడు ఆ తాత్కాలిక వియోగము తాత్కాలిక జ్ఞానోదయాలు తాత్కాలిక వైరాగ్యాలు అనంతంగా వస్తాయి మనిషికి ఏం నిలబడదు.
(18:35) పెళ్లి మీద మీరు నాకే అభిప్రాయం లేదు. పెళ్లి పెళ్లి అనే వ్యవస్థ ఆ ఉంది నేను చేసుకు నేను చేసుకున్నా కాబట్టి నాకు పూర్తి అవగాహన వచ్చిన తర్వాతనే చేసుకున్నా ఆ అవగాహన ఏద ఏమీ లేదు ఇప్పుడు మనిషి ఇంకొక మనిషి ఇద్దరు కలిసి ఉండాలంటే ఒక ఆలోచన విధానాలు సమానంగా ఉండాలి. అసో ఆలోచనలో వ్యత్యాసాలు వచ్చినప్పుడు మనుషుల మధ్యన వ్యత్యాసాలు వస్తుంది.
(19:00) సో మనకు మనిషితో ఇంకొక మనిషి యొక్క అవసరం ఉంది ఎంత లేదు అనుకున్నాం నువ్వు ఐలాండ్ లో బతకలే ఒక స్వామీజీకైనా వెనక మనుషుడు ఉండాలి. దేవుడు కూడా మనుషులు ఉన్నారు. సో యు హావ్ టు బి విత్ పీపుల్ అలాగని ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు బాగుంది. కానీ ఆ కంపానియన్షిప్ ఎక్కువసేపు మనం మెయింటైన్ చేయలేం. సో నా దృష్టిలో పెళ్లి అంటే ఏందంటే జీవితకాలం ఎవరితో ఉంటే నీకు హాయిగా ఉంటదో అట్లాంటి కంపెనీని వెతుక్కోవడం అంతే నేను ఈ మ్యారేజ్ అనే దానినుంచి కుటుంబ బాధ్యతలు పోషించడం లేకపోతే అత్త మాట కూడా ఇట్లాంటివన్నీ తీసేస్తున్నా నేను నేను ఐ యమ్ లిమిటెడ్ టు టూ పీపుల్
(19:35) ఈ అబ్బాయిని తీసుకుంటే బానే ఉంటుంది ఈ అమ్మాయి తీసుకుంటే బానే ఉంటుంది మీరే గుర్తు చేస్తున్నారు. అద ఇద అది చేయకూడదు కదా వెళ్ళపోతే అదే కుటుంబ అది కుటుంబానికి సంబంధించింది నేను చెప్పింది నా నిర్వచనం నేను ఆ స్థితిలో పడటానికి కారణం వాళ్ళ మీద ఉన్న ఒక టైప్ ఆఫ్ అట్రాక్షన్ లేదా వాళ్ళ మీద ఉన్న ప్రేమనే కదా కారణం అంటున్నాను నాకు తెలీదు వేరే వాళ్ళ గురించి నేనంటే చెప్తా ఒక తండ్రికి రెస్పెక్ట్ ఇచ్చి కూతురు తండ్రి తీసుకున్న సంబంధం చేసుకుంది సార్ చేసుకుంటది అప్పుడు దాని రిపర్కాషన్స్ అన్ని అనుభవించాలి తను మ్ ఒక దాన్ని మీరు సపోర్ట్ చేయరు
(20:09) నేను అసలు సపోర్ట్ చేయను కానీ సమాజం ఒప్పుకోదు గా అందుకనే అంటున్నా సమాజం ఎవరి ఫ్యామిలీ నిర్ణయాలు వాళ్ళవి మా ఫ్యామిలీకి ఒక చేతితో ఉంది ఒక గౌరవం ఉంది మా వంశ చరిత్ర మా వంశం వాళ్ళు వీళ్ళే చేసుకోవాలని మొండి వాదన వాద వాళ్ళకి నేను చెప్పేది ఒక్కటే ఆల్ ద బెస్ట్ ఎంజాయ్ ఆ పెళ్లికి పిలిస్తే నేను కూడా వస్తా నా ఉద్దేశం అది కాదా డౌట్ స్వామి కొంతమంది చెప్పారు సరే ఇప్పుడు బాబు చెప్పినట్టల వచ్చినప్పుడు దాన్ని నిబ్బరించుకునేటప్పుడు దాన్ని చేసుకుంటూ ఎవరైనా దొబ్బాల దేవుడి మీద దొబ్బాలనా నువ్వు చూసుకోవాలి వాళ్ళ తప్పు జరుగుతుంటది రియల్ గా ఉంటున్నారు అనుకోండి
(20:41) చెప్తే వినరు చెప్పాలంతా ఆధాడు సరే మీరు చెప్పినట్ట శాంతమ్మ ఉండలే అని ఎవరి మీద దొబ్బాల దేవుని మీద దొబ్బాలనా చూసుకోండి అసలు అంటే అదంతా వ్యక్తిగతం సార్ అది ఎవరి మీద దొబ్బ సార్ వ్యక్తిగతం అనేది ఎవ్వర అంటున్నారు మీకు ఒక అవగాహన ఉంది కాబట్టి ఆ ఇప్పుడు నేను ఎందుకు అంటున్నా ఇప్పుడు ఈ సార్ అన్నారు వీళ్ళ అమ్మాయి నేను చేసుకున్నాను నాకు ఉద్యోగం ఉందని ఇచ్చారు.
(21:00) ఓకే చేసుకున్నాను ఒక వన్ ఇయర్ బానే ఉంది నేను హ్యాపీ ఉంది. మా ఇద్దరికి అట్లా మా ఇద్దరికి ఆలోచన కుదరలే పోయింది. మంచోడని ఆయన ఒకప్పుడు అనుకున్నా ఇప్పుడు నన్ను చెడ్డోడు అనుకుంటాను ఈ అమ్మాయి మంచిదని చేసుకున్న రోజు అనుకొని ఈ అమ్మాయి వల్ల నేను డిస్టర్బ్ అయితుని ఈ రోజు నేను అనుకుంటున్నాను ఆ రోజు అభిప్రాయం వేరే ఈ రోజు అభిప్రింది ఏంటంటే వీళ్ళ మధ్య ఏర్పడిన బంధం వల్ల వీళ్ళద్దరు బాధపడతారు సమాజం మొత్తం ఉంది వీళ్ళద్దరు ఇంటరాక్షన్ అయిపోతే వాళ్ళ కూతురు అయిపోయిందట అది మంచిది కాదట అని అనటం వల్ల అతని ఎఫెక్ట్ అయితే ఎఫెక్ట్ కాదు నేను అందుకే అంటున్నా
(21:29) ఇంతసేపు చర్చలో వచ్చిన రెండు మూడు విషయాలు మీరు తిరిగి చెప్తున్నారు అంతే ఇప్పుడు రియల్ నేచర్ రివీల్ అయింది అంతే వాళ్ళ ఒరిజినల్ నేచర్ే అది ఇప్పుడు మేకప్ వేసుకొని వస్తారు కదా మనం దాన్ని చూసి ప్రేమలో పడకూడదు మొహం కడుక్కొని రాపో అని చెప్పాలి. పాత మీరు నిద్ర లేసి పాసి మొహంతో రా అది నచ్చితే ఏ ప్రాబ్లం లేదు కానీ మనం మేకప్ ని లైక్ చేస్తున్నాం కదా మనం నిర్వచనం అందానికి కింద మేకప్ చూసే అమ్మాయి అందంగా ఉంది అంటున్నాం.
(21:58) మనం అందుకే మేకప్ చేసే కూర్చోపెడుతున్నారు. అంటే అబద్ధాన్ని పరిచయం చేస్తున్నారు. నిజమైన తల్లిదండ్రులు ఎట్లా ఉండాలంటే బాబు నువ్వు నిద్ర లేసి రా పళ్ళు కూడా దోముకో చెడ్డు వేసుకొని రా మా అమ్మాయి పళ్ళు కూడా దొమ్ముకోదు చింపిరి జుత్తుతో వస్తది ఎందుకంటే అది తన రియల్ నేచర్ ఎక్కువ సంవత్సరాలు నువ్వు ఆమెని అట్లాగే చూడబోతున్నావ్.
(22:14) ఒరిజినల్ అది నీకు ఎగజంపుల్ చెప్తు నేను చెప్పిన ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇంత బ్రూటల్ రియాలిటీలో ఉంటే అప్పుడు దానికి కూడా సొల్యూషన్ ఉంది. పేరెంట్స్ పెళ్లి చేయగానే పిల్లని వదిలిపెట్టకూడదు ఫస్ట్ పిల్లల్ని పక్కకి జరిపారనుకో పేరెంట్స్ దాన్ని తీసుకోవద్దు పట్టించుకోవద్దు అది వాళ్ళ ప్రాబ్లం ఇప్పుడు వాళ్ళు ఒక ఫ్యామిలీ కదా పిల్లల జీవితాలు చెడిపోతే పేరెంట్స్ ఎట్లా బాధపడతారు పేరెంట్స్ కి ఒక లైఫ్ ఉందని తెలుసుకొని వాళ్ళు పక్కకి తోసేసిరు వాళ్ళక అంత జ్ఞానం ఉంది కదా అది మనకు సంబంధం లేదు ఇది ఆన్సర్స్ లేవు వీటికి సత్యం ఏందంటే ఆన్సర్ లేదు దానికి అందుకే
(22:50) ఏంది అందరూ తిరుపతికి వెళ్ళండి అంతే దేవుడికి చెప్పుకోండి ఎవరు చెప్పలేదు ఆ ఇప్పుడు నేను నా అబ్సర్వేషన్ ఏందంటే నేను ఇప్పుడు మా ఇంటి కుటుంబ వ్యవస్థలో నేను చేసిన ప్రయోగాలు ఎంత మంది చెప్పినా నేను పెళ్లి చేసుకోలే అది ఏంటో నాకు తెలిసే వరకు చేసుకోనున్నా ఇప్పుడు నేను ఎవరినైతే చేసుకుంటున్నాో వాళ్ళ ఇంటికి వెళ్లి నేను చెప్పింది ఏంటే నాకు మీ ఆస్తి వద్దు బంగారం వద్దు మీరు ఇచ్చే గౌరవం కూడా వద్దు అంటే సమాజంలో వేటి వల్ల కాన్ఫ్లిక్ట్ వస్తుందో అవి దూరం చేసినా ఫస్ట్ రెండోది మీ అమ్మాయి ఇంటి పేరు కూడా మార్చుకోక్కర్లేదు.
(23:22) వ్యవహారికంగా మారుతది బట్ మీరు మీ అమ్మాయి ఆ అమ్మాయి ఆల్వేస్ రెండోది కుటుంబ పరంగా మా ఇంటికి ఏదైనా ప్రాబ్లం్ వస్తే మా ఇంట్లో వాళ్ళు ఏమైనా చేస్తే ఆ అమ్మాయి నాకు చెప్తది నేను వెళ్లి మా ఇంటి వాళ్ళతో మాట్లాడతారు. వాళ్ళు డీల్ చేసుకోండి డైరెక్ట్ గా అట్లాగే నాకు మీతో ఏదైనా ఇష్యూ వస్తే నేను మీ అమ్మాయికి చెప్తా మీ అమ్మాయి నా తరపున మాట్లాడుతాది అంతే నేను మీతో గొడవ చేసుకోను ఇవ నేను చెప్పున్నాను ఇవన్నీ నాకు అవగాహన వచ్చిన తర్వాత దీని వల్ల నాకు ఏ ఇష్యూ లేదు.
(23:47) మ్ రెండోది పెళ్లి చేసుకున్న అమ్మాయి నాకు సేవ చేయాలని నేను అనుకోవట్లేదు నా దగ్గరికి వచ్చింది తను ఎదగడానికి లైఫ్ లో నాకు బానిస అవ్వడానికి కాదు అందుకని తను ఏదనా వ్యక్తిగతంగా ఉద్యమం చేయాలనుకున్నా దేశ సేవ చేయాలనుకున్నా గో సేవ చేయాలనుకున్నా షి విల్ గో ఆఫ్టర్ ఇట్ నేను పుస్తకాలు రాసుకుంటే నేను వెళ్తాను ఇట్లా మరి వంటే ఎవరు చేయాలి ఎవరి సమయం ఉంటే వాళ్ళు చేయాలి ఆడమొగ సమానం ఇప్పుడు ఈ అవగాహన ఎవ్వడు ఎవ్వడు అంగీకరించడు నేను చేసిన కాబట్టి అసలు నా కాన్ఫ్లిక్ట్ లేదు ఇంట్లో తర్వాత మా అమ్మకి చెప్పిన షి ఇస్ ఆల్వేస్ ఏ ఫ్రెండ్ కోడలుగా ట్రీట్ చేయకు పెత్తనం పనికి రాదు.
(24:24) అట్టయితే నువ్వు పెట్టబడి తీసుకొని దొబ్బే ఇంట్లోకి వెళ్ళి ఫ్రెండ్ గా ఉండు ఒక కంపార్ట్మెంట్ లో ఒక ప్రయాణికుడితో ఎట్లా ఉంటావో కుటుంబ సభ్యులు ఒకరితో అంత గౌరవంగా ట్రీట్ చేయాలి. ఇంట్లో ఉన్నారు కదా అని తిట్టడము దాడిచడం కరెక్ట్ కాదు అడిగి చేయించుకో గౌరవంగా మాట్లాడు. ఇది ఇంపార్టెంట్ చెడిపోవడానికి కారణం డబ్బు గిబ్బు కాదు ప్రవర్తనని సూటుపోటి మాటలు ఎవరైనా ఏదైనా చేసినప్పుడు అంగీకరించకపోవడము ఆ వ్యక్తి గురించి వేరే వాళ్ళ సమక్షంలో మాట్లాడడం ఇవి చెడగొడుతున్నాయి కుటుంబాన్ని నేను చెప్పి కదా మాట చెడగొట్టినంత ఏది చెడగొట్టలేదు ఎస్ సార్
(25:00) అందుకని మాటను సంస్కరించను నేను అంతే ఇప్పుడు మా ఇంట్లో ఎవర మాడిపో అవసరమైతే మాట్లాడు అతి క్లుప్తంగా విషయాన్ని విషయంగా చెప్పు అంతేగని ఆ ఊరికే కూర్చొని సుత్తేసుకోవద్దు కాస్త ఒక పాయింట్ నాకు టాలీ చెప్పలేదు చెప్పారు ఒక గాని మా బాబా ఏం మాట వినలేదు అనుకో ఏం చెప్పలేనప్పుడు సరే దేవుడా చూసుకో అంటామా అసలు మీ మాట ఎందుకు వినాలి మనం చెప్తున్నది అది చెప్పడం వరకే మీ ధర్మం వినకపోతే అతని కర్మం మనకేం సంబంధం అవసరం లేదు ఇప్పుడు ఒక వ్యక్తి వినడం నిర్ణయించుకుని చెప్పకూడదు అంటుంది నేను ఇంకోటి మీరు ఒక పేపర్ మీద రాసి లిఫాఫెట్ అసలు ఎందుకు చెప్పాలంట నేను ఇప్పుడు
(25:43) గవర్నమెంట్ ఆర్డరే మీరు ఉద్యోగం వచ్చినప్పుడు మీకు ఫోన్ చేసి చెప్పారా మీకు లెటర్ పంపించారా లెటర్ పంపించాల ఆ లెటర్ ఇయండి ఇప్పుడు నాకు ఈ చిన్న విషయంలో నీ ఇవాళ ఇబ్బంది అనిపిస్తున్నది ఇది కొంచెం మార్చుకో నువ్వు మార్చుకుందాం మార్చుకోకపోయినా మన కుటుంబ సభ్యులు లైవ్ అంతా కలిసి ఉండేవాళ్ళు ఐ రెస్పెక్ట్ యు నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నాకు సంతోషం ఒకవేళ నువ్వు అది కొనసాగిస్తే నేను వేరే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటది.
(26:06) ఈక్వల్ టు మైండ్ ర్ది నేను అంటున్నది నీ ప్రయత్నం సక్రమంగా చెయ ఎవ్వడు మారని మారకపోని ఒకవేళ అది నీ క్షేత్రం కాదని తెలిస్తే నీ బాడీని ఎవ్వడు కట్టేయలే పక్కకు జరుగు నేను అంటున్న రాంగ్ పర్సన్స్ తో ఉండి లైఫ్ అంతా ఈ ప్రయోగాలు చేసుకుంటున్నా నేనుఏం చెప్తలేను గివ్ ఇట్ ఏ ట్రై రెండు సార్లు మూడు సార్లు ఎవ్వరు మీరు పుట్టుకొని పోయినా పిల్లలు బతుకుతారు.
(26:30) అందుకని పెద్దల నుంచి ఒక ఒప్పందం చేసుకోండి లేదా పిల్లల కోసం ఏదైనా కలిసి ఉండండి ఏదో స్టాండ్ తీసుకోండి నేను అంటున్నది ఎక్కువ మాట్లాడుకోకండి ఇది అత్యంత ముఖ్యమైనది నేను గమనించింది నేను పాటిస్తున్న నేను అస్సలు ఎక్కువ మాట్లాడను నేను ఎవరితో జోక్స్ చేయను ఏదైనా సలహా ఇస్తే పక్కకు పిలిచి ఏకాంతంగా సలహా ఇస్తాను అందరి ముందు చెప్పను ఒకరి గురించి ఒకరికి చాటలు చెప్పను నా కుటుంబ సభ్యుల గురించి గాని మిత్రుల గురించి గాని వేరే వాళ్ళ ముందు ఒక్క నెగిటివ్ కూడా మాట్లాడను రకరకాలుగా నేను వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తా నా గురించి వాళ్ళు ఏం చెప్పాడో నేను
(27:02) పట్టించుకోను ఇది నా ప్రవర్తనకు సంబంధించింది. ఇప్పుడు పక్కన పిచ్చి పువ్వు ఉందో ఒక గులాబ్ పువ్వు ఉంది గులాబ్ పువ్వు ఎందుకు కరప్ట్ కావాలి దాన్ని చూసి వాళ్ళు అలా చేశారు మనం ఎందుకు చేయాలి మనం మంచిగా ఉందాం అట్లీస్ట్ నీ సైకిక్ ని క్లీన్ పెట్టుకో నీ మాట వినొచ్చు వినకపోవచ్చు నిన్ను ఇన్సల్ట్ చేయొచ్చు నువ్వు ఇన్సల్ట్ చేయకూడదు ఇది నీ స్వభావం నేను చేయను ఇన్సల్ట్ చాలా సార్లు జరుగుతుంది ఎవరైనా నన్ను దుర్భాషలు ఆడితే అది మీకు అలవాట అయితే మీరు కంటిన్యూ చేయండి నేనైతే రెస్పెక్ట్ ఫుల్ గానే నా ఆర్గ్యుమెంట్ పెడతా మీరు మారుతారా నేను నేను మడతారా అది నా
(27:35) స్వభావం మీరు తిట్టారని నేను తిట్టాను. వృత్తి పరంగా వస్తే కోపం మరి వృత్తి అంటేనే దానికి పరిధి ఉంది సార్ కోపం ఎందుకు వస్తది మీరు రాసుకున్న దాంట్లో కోపం ఉందని ఉందా ఏంది లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసేటప్పుడు ఆ టైం లో మీకు కోపం నటించ మీరు ఐసోలేటెడ్ గా మీరు లేరు సార్ మీరు ఒక వ్యవస్థలో ఉన్నారు. ఆ అదే సార్ ఆ వ్యవస్థలో భాగంగానే నన్ను పలానా దగ్గర ఇక్కడ క్రౌడ్ బయటికి రాకుండా చూడండి లేకుంటే అది చేయండి వదిలేసి కిరణ షాప్ పెట్టుకోండి.
(28:02) ఉ ఎందుకు పో ఎందుకు పోరాడుతున్నారు దానితోటి దాంట్లో ఫిట్ కానప్పుడు ఎందుకు ఇప్పుడు ప్ాంట్ ఫిట్ అయింది తీసాడు పక్కన నూకండి ఎందుకు ఫిట్ అయ్యేవాళ్ళు చేసుకుంటారు కదా మీ ప్లేస్ లో చేయడం ఎందుకు అనవసరంగా ఇంకోటి ఇవ్వట్లేని కాన్ఫ్లిక్ట్ మీకే ఎందుకు వస్తుంది మీ ఆటిట్యూడ్ ప్రాబ్లం్ పోలీస్ మా అంటే అది వృత్తి ధర్మంలో అది భాగమని యాక్సెప్ట్ చేయండి.
(28:21) వృత్తి ధర్మంలో భాగమే పోయి మెడిటేషన్ చేసుకోండి. స మీకు వ్యక్తిగతంగా రైవలరీ ఉండదు సార్ మీరు ఉన్న సందర్భాల్లో కొంచెం అన్ప్లెజెంట్ సిచువేషన్స్ లేకపోతే బ్యాడ్ పీపుల్ రోక్స్ లైఫ్ లోకి వస్తారు కాబట్టి ఎంత అనుకున్నా దాని ఇంపాక్ట్ ఉండదు. మీరు దాన్ని తాత్కాలికంగా డీల్ చేసి రెండు నిమిషాలు ఫ్రీ అయిపోవడం నేర్చుకోవాలి ఫస్ట్ దాన్ని క్యారీ చేయొద్దు చర్చించకూడదు వృత్తి వృత్తిగా చూస్తే అయిపోతుంది ఎవడో ఒక దొంగనా కొడుకు వచ్చాడు వాడి గురించి మాట్లాడుకోవద్దు.
(28:46) వాడికి సలహా ఇచ్చారు దవడికట్టు కొట్టారు కొన్ని తీసి బొక్కలు వేశారు ఏదో చేశారు. అది అయిపోయిన క్షణం మీరు మళ్ళీ ఎంటీ మైండ్ అయిపోతే బాగుంటది యక్చువల్గా అట్లా అయిపోతుంది సర్ నేను దాన్ని అనలేదు అసలు నా క్వశ్చన్ ఏంటంటే ఆ టైంలో ఆ క్షణంలో నాకు ఎందుకు ఆ కోపం వస్తుంది అనేదే అడుగుతున్నాను నేను ఇప్పుడు అది వేరు కాంటెక్స్ట్ ఎందుకు వస్తుంది ఎట్లా చెప్తాం సార్ దానికి రాంగ్ వెళ్తుంది యాక్చువల్ గా నేను చెప్పాలనుకున్న కాంటెక్స్ట్ నేను అది వదిలేద్దాం అదంతా ఊరికే గాలికి వదిలే మనకు సంబంధం లేని మీకు అవసరం లేదు అది మాటలు వెళ్ళిపోయినాయి ఓకే నేను అంటున్నది ఒక సందర్భం
(29:22) వచ్చినప్పుడు మీకు ఎందుకు కోపం వస్తుందిని మీరు అడుగుతున్నారు. కొన్ని సందర్భాలు చూసినప్పుడు అది ఏదో నాకు తెలిీదు బీ స్పెసిఫిక్ ఇప్పుడు చెప్పి పిల్లల విషయం చెప్పారు ఒక చిన్న అవకాశం దాని పట్ల మీకు ఒక ధారణ ఏర్పడ్డది ఎందుకు ఏర్పడ్డదో చెక్ చేయండి. మళ్ళీ ఈ అబ్బాయి ఇంతకంటే తక్కువన్నోళ్ళ మీద చేస్తుంటేనే వీళ్ళు అనాగరికంగా చేస్తున్నారు అన్న విషయంలోనే నాకు కోపం వస్తది కానీ ఇంకా మామూలుగా పెద్దోడు వాడిని తప్పు చేసుకున్నా చిన్నగా ఉన్నప్పుడు ఎవరైనా అట్లా మిమ్మల్ని దాడి చేశారా? గుర్తు ఇక్కడ ఏదో మా ఏదో ఒక డీప్ రూటెడ్ థాట్ ఆ టైంలో సర్ఫేస్
(29:53) అవుతుంది మా అమ్మ ప్రకాష్ లో ఉన్నారు సార్ నాకు ఫైవ్ ఇయర్స్ అప్పుడు మా నాన్న చంపబడ్డాడు. తర్వాత మా మదర్ దగ్గర నేను ఓన్లీ ఒకడిని కూర్చుని మా దగ్గర పెరిగా ఆమె నన్ను పనులు చేయించుకుంటే ఎంఎస్ఐ మీడియా వరకు చదివేసింది. తర్వాత నాలుగు ఉద్యోగాలు చేస్తాను నాలుగు ఉద్యోగాలు చేస్తే ఐదో ఉద్యోగాలు ఇక్కడ ఉన్నాయి నేనుంటున్నా ఆ ఒక్క సందర్భమే ఎందుకు నాకు రైస్ రైజ్ రేజ్ రేజ్ అదొకటే కంట్రోల్ చేయడానికి ఛాన్స్ ఉంది వాడికి దూరంగా ఉండండి.
(30:17) ఔషధంగా కనబడుతుంది కనబడ్డప్పుడు దానికి ఆల్రెడీ దానికి దేర్ మస్ట్ బి ఏ సెకండ్ వే అంటుంది సెకండ్ మెథడ్ కూడా ఉంటది అంటున్నా స నేను ఒకటి ఇంతకుముందు చెప్పిందే మళ్ళీ చెప్తున్నా అదే బెస్ట్ వే అనుకుంటే కంటిన్యూ చేయండి బికాజ్ మీ ఇంపల్స్ బిహేవియర్ మీ చేతిలో ఉంటది ఎదుటి వ్యక్తి ఎట్లా చెప్తాడు ఇప్పుడు లడ్డు చూడగానే నాకు తినాలని ఎందుకు అనిపిస్తుంది అంటే మీరు ఎట్లా చెప్తారు దానికి తినకూడదని తెలుసుకుంటే పడిపోతది అది దానికి వేరే ఆప్షన్ లేదు మ్ అది అనవసరం అని మీరు గుర్తిస్తే పడిపోతది.
(30:43) అట్లీస్ట్ ఇంటెన్సిటీ తగ్గుతది అది ఇంపార్టెంట్ అని మీరు అనుకున్నప్పుడు కొనసాగించవలసింది దాన్ని రిపర్ట్స్ మీరు ఫేస్ చేయవలసిందే కొన్ని కొన్ని విషయాలు పూర్తి మీ పరిధిలో ఉంటాయి అది ఒకటి ఇప్పుడు ఉదాహరణగా తప్పు అని చెప్పినా రైట్ అని చెప్పినా మీది మైండ్ ఎందుకు వింటది మీరు అలా చేయడానికి ఒక జస్టిఫికేషన్ ఎక్కడో ఉంది మీకు అంతర్గతంగా అది మీరు క్లియర్ చేసుకోవాల్సిందే.
(31:10) ఉమ్ కానీ ఒక బర్డ్స్ ఐవూ లో మాట్లాడితే మీ వృత్తి ధర్మంలో అది భాగమైతే అది చేయండి అట్లీస్ట్ యాక్ట్ చేయండి. యక్ట్ పోలీస్ అంటేనే యక్ట్ నాకు కోపం వచ్చినట్టు అది మీరు పర్సనల్ గా తీసుకోవడానికి లేదనేది నా సజెషన్ పర్సనల్ లేదు జీరో అలాంటప్పుడు కోపపడండి ఏముంది సాయికుమార్ గారు అసలు ఏది లేదు జీరో కానీ పర్సనల్ గా ఏది లేనప్పుడు ఈ చర్చ లేదు అసలు నాకు కోపం ఎందుకు వస్తుందని మొత్తం మొదలుపెట్టి 20 గంటలు ఆలోచించాక నాకు వచ్చిన ఒక్క సందర్భంలో అక్కడ వస్తుంది అదే దాన్ని ఇంకొక విధంగా డీల్ చేసి ట్రై చేయండి అంటున్నా అంటే దేర్ మస్ట్ బి ఏ వే ఇప్పుడు చెట్టుని తల కొట్టుకొని ఇటఇట్లా
(31:45) ఊపి ఊపి ఇరగొట్టేటోడు ఒక ఆదిమానవుడు ఇంకొక పద్ధతి కూడా ఉంటదని తెలుసుకుంటే గొడ్డలు పుట్టింది ఇంకో పద్ధతి ఉండ తెలిస్తే రంపం వచ్చింది. ఇంకో పద్ధతి ఉందంటే మిషన్ వచ్చింది. అంతేగానీ అదే ఫైనల్ అనుకుంటే దేర్ ఇస్ నో వే దానికి 100 మార్గలు ఉంది మీరు కోప్పడం వల్ల మీరు చెడిపోతారు లేదా మీరు మీరు బర్న్ అయిపోతారు.
(32:07) మీ ఉద్దేశము ఫస్ట్ నుంచి అడిగిందే మళ్ళీ అడుగుతున్నా ఎదురు విషయాన్ని మార్చడమా మీరు కోపం ప్రదర్శించడమా అనేది మీరు ఇంత డిక్లేర్ చేయలేదు. నేను మారాలి అది అనేది నేను చెప్పేది వాట్ ఇస్ యువర్ మెయిన్ రీజన్ ఇప్పుడు మీరు కోపపడడానికి కారణం నేను కోపం పడట్లే నాకు కోపం వస్తుంది విషయం తెలుసు వాట్ఎవర్ ఇట్ మే బి కోపం వస్తుంది అంతే ఆ దాని కోర్లో ఎదుట ఎదుటి వ్యక్తి మారితే బాగుండని మీకు ఉద్దేశం ఏమనా ఉందా అలా చేయకుండా ఉంటే బాగుంటుంది అలాంటప్పుడు ఎదుటి వ్యక్తిని మార్చే ప్రయత్నం చేయండి తప్ప మీ కోపానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వద్దు.
(32:39) ఎక్కడిక పోయినా మళ్ళీ అక్కడికే వస్తది. లేదు సార్ అక్కడికి వస్తాయి ఎందుకంటే ఇది ప్యూర్లీ పర్సనల్ థింగ్ అది ఇవన్నీ ఇంపల్సెన్స్ చాలా మందికి ఉంటాయి గొప్ప గొప్ప వాళ్ళకి కూడా ఒక ఒక రంగు చూసినప్పుడు హటత్తగా కోపం రావడం లేకపోతే ఒక తరహా వ్యక్తిని చూసిన బాబు పోత చాలా నేనే అని కాదు నీ మీద ఎవరో బాగా చూసుకుంటారు బాగా చూసుకుంటారు ఆ వ్యవస్థ యు ఆర్ నాట్ ఏ సపరేట్ ఎంటిటీ మీరు ఆ వ్యవస్థలో బాగా ఫుల్ పవర్ ఉంటే చేయడం ఇది బాస్ కాదు నీ మీద అది తెలియాలి కదా ఆ మైండ్ కి అదే కాదీ డిపార్ట్మెంట్ కావచ్చు నేను చిన్న జోక్ కూడా ఉద్యోగం చెప్పన నేను అనేది డిపార్ట్మెంట్ పరంగా కాదు
(33:18) మాట్లాడ ఆయన చెప్పేది డిపార్ట్మెంట్ పరంగా కాదు అలా ఆ ఒక్క సందర్భం చూసినప్పుడే తనలో కోపం వస్తుంది అని చెప్తున్నాడు మాటి మాటికి అనలేదు అట్లా ఎందుకు వస్తుంది అని అడుగుతున్నాడు నేను మా ఇంటిగాడు ఉన్నాను పొద్దున్న మొఖడు ఒక ఆమె ఎందుకో కొడుతుంది ఆ పిల్లోడికి ఏం తెలవదు కదా ఎందుకు కొడుతుంది అనేది ఆ సందర్భంలో మాత్రమే ఆ ఒక్కటే సార్ మొత్తం అయితే ఇలా పెద్ద పెద్ద నిశశబ్దంగా ఆ తల్లి నుంచి ఆ పిల్లవాడిని వేరు చేయండి.
(33:42) మీరు కోప్పడాల్సిన అవసరం లేదండి అే మీరు కోపడ వాడిని పక్కకి జరపండి వాళ్ళు తొమ్ముకుంటూ పక్కకి జరిపి ఆమెను కొట్ట కూడా చూడండి అది అట్లీస్ట్ యు కెన్ డూ దట్ నేను అది వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు. లేదా మీరు ఒక స్టాండ్ తీసుకోవాలి ఇలాంటి సందర్భం ఇలా చేస్తాను ఇది హెల్దీ వే సమాజంలో ఎవడు ప్రశ్నించన విధంగా ఒక మార్పు వచ్చి మార్పు కోసం ఇలా చేయొచ్చు నిర్ణయానికి వస్తే లైఫ్ అంతా అలా చేయద్దురు.
(34:07) అంతేగన ఏదో నిర్ణయం అయితే జరగాలి. కానీ ఎందుకు కోపం వస్తుంది అంటే దానికి బోల్డ్ అన్ని రీజన్స్ ఉన్నాయి ఒక్కటి ఎట్లా చెప్తాం ఒక డీప్ రూటెడ్ థాట్ ఉంటది అది సర్ఫేస్ కాదు ఎప్పుడో ఉంటది చిన్నప్పుడు పడ్డది మ్ లేతే కొన్ని విషయాల పట్ల మనకుఉన్న ప్రత్యేక ధారణలు కారణం అయఉండొచ్చు మ్ లేదా ఒక సడన్ ఫ్రస్ట్రేషన్ ఎవరి మీద తీర్చుకోవాలో తెలియక కొన్ని సందర్భాలు చూసినప్పుడు అది రివీల్ అవుతది తెలియదు మనకు ఇప్పుడు ఎందుకు చర్చ అవసరం అంటే అసలు ఆ డీప్ రూట్ లో ఏముందనేది మాట్లాడితేనే తెలుస్తది ఇప్పుడు కోపం ఉంటదంటే కోపం ఉండదు కోపం వచ్చినాక ఏం చేస్తారు నెక్స్ట్
(34:45) ఇప్పుడు నేనే ఒక కొడుతున్నా మీకు కోపం వచ్చింది వాళ్ళు తమ్ముకుంటున్నారు మీరు నెక్స్ట్ చేయబోయే కార్యక్రమం ఏంటి పోయి స్నానం చేసి వెళ్ళిపోతారా ఊర్లో అందరూ ఇంతే అనుకుంటారా లేకపోతే వచ్చింది నాకేమనా చెప్తారా నేను వింత అంటే చెప్తారు అంతకంటే ఇంకేం లేదు అంటే సందర్భాన్ని బట్టే మనం నిర్ణయం తీసుకుంటుంది అంతటి దానికి కోపడడం ఎందుకు నేను కోపడట్లేదు సార్ నాకు వస్తుంది అంటారు అంతే అట్లా ఉండదు సార్ అంటే ఏదో ఒక డీప్ రూటెడ్ థాట్ కచ్చితంగా ఉంటది.
(35:15) ఇప్పుడు సమాజంలో ఒక ఎదురుగా ఒక చిన్న అన్యాయం జరుగుతుంది అనుకోండి మనక దాని ఆప ఆ నిర్వచనం అదే అంటున్నా మీరు దాన్ని ప్రత్యేక దృష్టితో చూడటం వల్ల అట్లా అనిపిస్తుంది. మిమ్మల్ని చూసినప్పుడు ఎవరెవరికి ఏమ అనిపిస్తుంది పోలీస కనీసం అక్కడ జరిగితే నేను అదే అనుకుంటారు అట్లా అసలు అందుకని రకరకాల మైళలు రకరకాలుగా కొందరికి బట్టలు అంటే ఇష్టం ఎందుకు ఇష్టం అంటే ఏం చెప్తాం అసలు బట్టలు దేనికో వాళ్ళు గుర్తించలే అందుకని ఇష్టం ఏర్పడ్డది.
(35:42) ఇలా సమాజాన్ని మార్చే ఉద్దేశం ఉన్నవాడు దాన్ని నిర్వసించాలి. అదిఒక సపరేట్ బాగుంది టాపిక్ ఇప్పుడు చైల్డ్ అబ్యూస్ అనేది యూనివర్సల్ గా ఉన్న సబ్జెక్టే పేరెంట్స్ కూడా అవగాహన ఉంటది గుమ్మ గుమ్మ గుద్దేస్తారు. ఇంట్లో ఉన్న పెద్ద వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళని దూరం చేస్తారు ఎందుకంటే వీళ్ళు అది ఒకప్పుడు అది చేసినవాళ్లే. వాల తెలుసు ఆ ఏజ్ దాటిన తర్వాత సలహాలు ఇస్తారు అంతే ఇప్పుడు పగవాళ్ళ గొడవ పదం అని చెప్పినవాడు వీళ్ళు ఎప్పుడైనా గొడవ పడకుండా ఉంటారా వీళ్ళకి బోల బొక్కలు ఉన్నాయి మన సలహా బయటకి చూసినప్పుడు బాగుంటది అసలు ఆ కోపం ఎందుకు వస్తుంది అనేది మీరు
(36:17) అన్వేషించాల్సిందే నాకు తెలిసి దేర్ మస్ట్ బి ఒక ధారణ ఏదో ఏర్పడి ఉంటది ప్రాబబ్లీ అదేమిటో మీరు ఎప్పుడూ అన్వేషించని కారణంగా అట్లే సస్టైన్ అవుతుంది. నేను అంటుంది అది దాని తర్వాత ఏం చేస్తారంటే సందర్భాన్ని తీసుకొస్తున్నారు సందర్భాన్ని కాకుండా అసలు ఒకవేళ అవకాశం ఉంటే ఏం చేస్తారు అలా అసలు ఆ పిల్లలకి ఏం తెలియదు కదా వాళ్ళకి నేర్పాల్సిన మనమే కొట్టడం కరెక్ట్ అంతే అది అది అన్ని సందర్భాల్లో చేయండి ఎవడు తప్పుగా అనుకోడుగా ఏ సందర్భమైనా ఎవరైనా ఆ మాటకైతే తప్పుగా అనుకోరు వీడు కొడితే కంట కొడితే కని అదే కదా మీకు ఎట్లా స్పష్టత ఉందో వాళ్ళకి
(36:57) వస్త ఇంకోటి అది వాళ్ళ ప్రొడక్ట్ అనుకుంటున్నారు పిల్లల్ని వాళ్ళ ప్రొడక్ట్ అనుకుంటున్నారు తల్లిదండ్రులే ఎత్తు అయ్యే వరకు పిల్లలకు చాలా కష్టం ఉంటది. పిల్లలకు పేరెంట్స్ కంటే కొంచెం పెద్దగా అయిన తర్వాత అప్పుడు డిస్కషన్ వస్తది. ఎందుకంటే వాడు తన బల్ల వాదాన్ని వినిపిస్తాడు కదా మమ్మీ దగ్గర రావద్దు బాగుండదు అంటాడు వాడు చిన్న పిల్లలు కాబట్టి పెద్దగా ఉన్నదాన్ని ఇప్పుడు పిల్లి ఎట్లైతే ఎలక మీద దాడి చేస్తాది చిన్నగా ఉందది.
(37:24) ఎలక గనుక ఏనుగంత ఉంది అనుకో పిల్లి పారిపోతది. ఇదంతా మీరు పిల్లలు అని చూస్తున్నారు కదా అక్కడ మైండ్స్ ఉన్నాయి అంతే అదే ఇల్లిటరేట్ మైండ్స్ లేకపోతే విషయం అర్థం చేసుకునే వాళ్ళు రకరకాల కష్టాలు కన్నీళ్లు ఉండి ఎవడి మీద తీర్చుకోవాలో తెలియక పిల్లని కొట్టేవాళ్ళు నేను గమనించింది అయితే ఫ్రస్ట్రేషన్ ఎవడి మీద తీర్చుకోవాలో తెలియక పిల్లల మీద తీసుకుంటారు ఇది నా అబ్సర్వేషన్ కొంతమంది ఎక్కువమంది ఎక్కువ మంది భార్య మీద ఎక్కువ మంది ఎవరు అంటే నువ్వు ఎవ్వడు నీ మాట వినడు అందుకని పిల్లలకి చెప్తారు ఎక్కువ సలహాలు ఇస్తారు పిల్లలకి ఎందుకంటే వాళ్ళు వల్నరబుల్ సిచువేషన్ లో ఉంటారు.
(37:57) రెండు కొట్టడానికి కారణం ఫ్రస్ట్రేషన్ పక్కడ కొడితే ఊకుంటాడా భర్తని కొట్టాలనిపిస్తూ ఊకుంటాడా అందుకని ఏం చేయా అంతా తీసుకొచ్చి వీడిని మీద నూకుతారు డైరెక్ట్ నొక్కకూడదు కాబట్టి చదువు నేపము అన్నం మెతుకులు కింద వేసినావు సింక్ పని చేయలే అంటే ఏదో రీజన్ కావాలి ఎందుకంటే మళ్ళీ ఈమెక ఒక మైండ్ ఉంది కదా అందుకని ఇది ఎక్స్పోజ్ అవ్వడం ఇష్టం ఉండదు.
(38:16) ఉ ఎవరనా బయట వాళ్ళు చూసినా కారణం చెప్పినందుకు ఉంటది అట్లా రియల్ గా నా అబ్సర్వేషన్ అయితే నేను తిట్లు తిన్నది నేను తిట్టించుకున్నది కొట్టించుకున్నా అందుకే నేను దెబ్బలు తింటూ నేను చూసింది ఈమె బేసికల్ గా ఈమె ఫ్రస్ట్రేషన్ నా మీద తీర్చుకుంటుందిని నేను తెలుసుకుని ఎప్పుడు అందుకే నాకు కోపం లేదు వాళ్ళ మీద ఫ్రస్ట్రేషన్ పోవడానికి నేను ఉపయోగపడుతుంది సంతోషపడలేదు అప్పుడు సంతోషపడలే ఈ వాచిపోతే సంతోషపడలే కానీ ఐ అండర్స్టుడ్ అదొకట నేను అర్థం చేసుకు ఇప్పుడు ఎవరనా నా సమక్షంలో ఉంటే నేను సలహా ఇయ్యాను కానీ మీ ఫ్రస్ట్రేషన్ ఎవరి మీద అని అడుగుతాను అంతే నేను
(38:52) నాకు చాలా మంది సూటిగా ఆన్సర్ ఇచ్చారు మా ఆయన మీద అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. మరి ఈయన కొట్టకుండా అక్కడి దీకి ఏమనా క్లియర్ చేసుకునే ట్రై చేస్తే వీడు బాగుంటాడు నువ్వు బాగుంటాడు వాడు బాగుంటాడు కదా ఆలోచిద్దాం అంటే చెప్పి మాట్లాడుకుందాం కాసేపు అని చెప్పి కొంత క్లియర్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అయినా సరే ఇష్టం ఉండదు మనిషికి ఒక సినిమాకు చూడడానికి చూపించే ఆసక్తి జీవితం అర్థం చేసుకోవడానికి ఇవ్వట్లే టైం ఇప్పుడు సినిమాకి తయారైపోతారు కదా ఇట్లా తయారయి కూర్చొని అసలు మాట్లాడుకోరు అసలు అంటే దే డోంట్ నో వాట్ ఇస్ లైఫ్ ఎంతసేపు ఎక్స్టర్నల్ గా వేరే వాళ్ళ దృష్టిలో మనం
(39:25) ఎట్లా ఉంటాం వేరే వాళ్ళ దృష్టిలో మనం ఎట్లా కనబడాలి ఇదే ఉన్నది కథ అసలు ఇక్కడ ఎవరు లేరు మనసులు ఉన్నాయి వాళ్ళ మనసులు ఉన్నాయి వాటిలో ఒక అపరిపక్వత ఉంది. ఒకరి పట్ల ఒకరికి దురభిప్రాయాలు ఉన్నాయి. దాని వల్ల డిస్టర్బెన్స్ వస్తున్నాయి. ఇవి కొంచెం క్లియర్ చేసుకుందాం కదా అని అనుకోరు. అందుకే నా లైఫ్ లో నేను రాయాలనుకున్న పుస్తకాల్లో ఫ్యామిలీ కాన్స్టిట్యూషన్ కూడా ఒకటి నేను కచ్చితంగా రాస్తే సాధికారితదా ఎక్కువ సేల్ గురించి సేల్ గురించి కాదు అంటే నేను చిన్నప్పటి నుంచి నేను ఒక ఫ్యామిలీ మెంబర్ గా నేను ఇప్పుడు ఒక సంసారిగా నేను అర్థం చేసుకునేది ఏందంటే అసలు భార్యా
(39:57) భర్త అన్నది ఆ ఇద్దరు ఎదురెదురుగా ఉన్నప్పుడే ఉండాలి. ఉమ్ ఇప్పుడు ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆడ మగ కూడా లేరు మనుషులుగా ఉన్నారు అంతే మగవాడు ఎదురుగా వచ్చినప్పుడు నువ్వు ఆడవాళ్ళ అయితావ్ అంతే ఎవరు లేకపోతే నువ్వు ఆడ కాదు మొగ కాదు మనిషిగా ఉంటావు తింటున్నప్పుడు మనిషిగా తింటావ్ సో భర్త సమక్షంలో భార్యగా ఉండు ఒక ఐదు అడుగులు దూరం జరిగితే మనిషిగా మారు మల్ల పిల్లల సమక్షంలో తల్లిగా ఉండు పిల్లలు స్కూల్ కి వెళ్ళగానే మళ్ళా మనిషివై నీ పని నువ్వు చేసుకో మన జీవితం ఒకరికి ధారపోయిన అవసరం లేదు.
(40:29) మనం ఇవ్వల్సింది అవగాహన ఇస్తూ మన లైఫ్ ని మనం పరిపక్వం చేసుకుంటే బాగుంటది అంతే తప్ప లేకపోతే బ్లేమ్ గేమ్ స్టార్ట్ అయిపోతది నీ కోసం ఎంతో చేశను. ఇప్పుడు నాకు నన్ను ఇట్లా ఎందుకు చేసి సన్యాసి అంటే మీరు డెఫినెట్ ఏమీ లేదు సార్ సంసారం అన్నది మన మనసులో ఉన్న ఆలోచనల సముదాయం మ్ అంటే నువ్వు కొన్ని ఆలోచనలకి నీ మనసులో ఒక పెద్ద పీఠ వేసి పెట్టాం.
(40:56) అంటే అందులో కుటుంబం ఉంది ఉద్యోగం ఉంది పెళ్లిలు చేయాలి ఇల్లు కట్టుకోవాలి వీటివల్ల నీ వ్యక్తిగత విషయాల మీద నీ ఆనందం మీద నీ ప్రశాంతత మీద నీ ధ్యానం మీద నువ్వు దృష్టి పెట్టట్లే అట్లా సంసారంలో పడి కొట్టుకపోయి జీవితం అట్లా వెళ్ళిపోతుంది. సన్యాసి ఎవడు ఎవడైతే ఈ కుటుంబ విషయాలు ఇట్లాంటి వాటిని నేను జీవితంలో సెటిల్ చేయలేదు.
(41:20) అని తెలుసుకొని వాడికి టాటా బాయ్ బై చెప్పి వాడు ఇప్పుడు తన పర్సనల్ మీద పని చేసుకోవడానికి బయలుదేరినవాడు అంతే కానీ సరిగ్గా చూస్తే సంసారంలోనూ సన్యాసులు ఉన్నారు సన్యాసులోన అంత సంసారం ఉంది. నేను దీనికి మధ్యన కొత్త పదం కనుకొని అది నేను జీవిస్తున్నాను నేను సంసారిని కాదు నేను సంసారిని కాదు నేను సన్యాసిని కాదు నేను సామరస్యాన్ని ఈ క్షణం సన్యాసిగా మాట్లాడుతున్నాను.
(41:43) ఇంట్లోకి వెళ్ళినప్పుడు సంసారిగా ఉంటాం కాసేపు కానీ ఏదైనా సామరస్యం చూడకుండా చూస్తా అల్టిమేట్ గా సామరస్యం ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు కోటు సంపాదించారు మీ కొడుకు ఏదో అయ్యాడు నీ భార్య ఏదో అయింది కానీ అందరి మధ్యన సామరస్యం లేదుఅనుకో ఆల్రెడీ సంథింగ్ రాంగ్ హాపెన్డ్ కదా నేను అంటుంది ఏమీ లేదు కానీ సామరస్యం ఉంది.
(42:03) ఏదైనా విషయం గురించి ఓపెన్ గా మాట్లాడుకోగలరు. ఉమ్ క్రిటిసి చేస్తే తీసుకోగలరు ఇది లేనప్పుడు కుటుంబం ఎందుకు అసలు ఇట్లా మాటంటే పడినప్పుడు వాళ్ళు కుటుంబ సభ్యులు కాదు పరమ దుర్మార్గులు దుష్టులంతో ఇంట్లో చేరినట్టు ఉంటది నాకైతే కుటుంబాలు కనిపిస్తలేదు. ఈగోయిస్టిక్ పీపుల్ అంతా ఒక దగ్గర చేరారు కొట్లాడుకోవడానికి బయట కుదరదు కాబట్టి నీ ఫ్రస్ట్రేషన్ ఎక్కడ తీర్చుకోలేవు కాబట్టి అక్కడ చేరారు చేరి అవకాశం కోసం అదురు చూస్తా ఉంటారుఅన్నమాట అక్కతో ఎవ్వరు నన్ను లేదు కోడల్ని పట్టుకుంటది భర్త ఎవరిని అనలేడు భార్యని పట్టుకుంటాడు.
(42:37) ఈమె ఎవరిని అనలేదు పిల్లల్ని పట్టుకుంటది. పిల్లల్ని ఎవ్వరు అనలేరు టీవీ ని పట్టుకున్నారు అట్లా ఎవ్వడికి ఎంజాయ్మెంట్ వాడు చూసుకుంటున్నాయండి ఒక 10 15 పిచ్చి కోతులన్నీ కలిసి ఒక బోన్లో ఉన్నట్టు కుటుంబ సభ్యులంతా ఒకచోట పిచ్చోళ్ళ కంటే అధ్వానంగా ఉన్నది పరిస్థితి కానీ దానికి బియాండ్ గా లైఫ్ ఉందని వాళ్ళు ఆలోచించరు ఆలోచిస్తే అందరికీ ఆలోచన కలగాలి.
(43:05) అట్లీస్ట్ నేను అంటున్నా అందరూ కలిసి ప్రశాంతంగా హెల్దీగా మాట్లాడుకోరు అందరూ కలిసి ఒక పుస్తకాన్ని చదివి డిస్కస్ చేసుకోరు అందరూ కలిసి ఒక పాట పాట్ ఎవడు అభిప్రాయాలు వాడుకున్నాయి ఎవడు అభిరుచులు వాడుకున్నాయి ఏం పొందా కుటుంబం అది కోడలు వచ్చిన సార్ అవి బాన దానికి రీజన్స్ ఉన్నాయి ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా యమ సలహాలు ఇస్తారు వాళ్ళకి చెడగొడతారు ఇంటికి వచ్చిన తర్వాత సంవత్సరం తర్వాత ఏకాంతంగా తీసుకెళ్లి సంవత్సరంలో కొన్ని విషయాలు గమనించినం తల్లి అవి కొంచెం సరి చేసుకోరాదు బాగుంటది కొంచెం ఉప్పు ఎక్కువ వేస్తున్నావ్ నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది. తర్వాత ఇంట్లో
(43:39) షాట్ వేసుకొని తిరుగుతున్నావు కదా కొంచెం పెద్దాయన ఇబ్బంది పడుతున్నాడు జర చూడు టైం తీసుకొని కొంచెం అంటే ఎవ్వరైనా అర్థం చేసుకుంటారు. అట్ట కాకుండా నువ్వు అవట్ రైట్ గా వచ్చిన రెండు రోజులకి ఇట్లా నా పప్పు చేసేది అవ్వా ఇదేనా మీ అమ్మ నేర్పించింది అంటే ఘోరంగా గాయం తుపాకు కూడా చంపేస్తారు అప్పుడు జస్ట్ వాళ్ళక ఉన్న కంపాషన్ తో చాలా మంది కోడల చేతులు అత్తలు బతికిపోయారు.
(43:59) లేకపోతే రాగానే దాడి చేస్తారు ఈ అత్తలు తక్కువోళ్ళు కాదమ్మో అంటే నేను ఆ మనిషిని నమ్మను ఇక్కడ లేని తాపన అంతా చూపిస్తాడు ఆయన పప్పు ఇట్లా చేయొద్దు నువ్వు ఎట్లా చేసినా ఓకే నువ్వు 25 ఏళ్లు ఏదో ఒకటి నేర్చుకొని వచ్చే ఉంటావు మేము చేసినట్టు నువ్వు ఎట్లా చేస్తావ అమ్మా ఒక రెండు మూడు నెలలు అయిన తర్వాత చూసుకుందాంలే మధ్య మార్గం ఉండే ఉంటది అంటే ఎవ్వరు కోపపడరు ఎవ్వరిని అర్థం చేసుకుంటారు పక్కకి పిలిచి చూడు తల్లి ఇట్లా అందరి ముందు ఇట్లా చేశవు కదా కొంచెం ఇబ్బంది అనిపించింది.
(44:27) కొంచెం మార్చుకునే ప్రయత్నం చేద్దామా ఆలోచించు ఒకవేళ నీకు కుదరదుఅనుకో మేమ కూడా చిన్న నిర్ణయం తీసుకుంటాం అట్లా బంధువులు వస్తే బయటకి కలిసి వస్తాం ఏంది మన కుటుంబం బాగుంటే చాలు నా కోసం నువ్వు కొన్ని మార్చుకోలేవు నీ కోసం నేను కొన్ని మార్చుకోలేదు బట్ ఎక్కడో చోట ట్రై చేద్దాం ఏమంటావ అంటే నో అనేవాడు నాకే తారసపడలేదు అట్ట కాకుండా అవుట్రైట్ గా మొహం మీద కుండ బద్దలు కొట్టినట్టు విమర్శించినప్పుడు అందరి ముందు క్రిటిసైజ్ చేసినప్పుడు చాలా గాయమే అంటే అంత బతుకు బతికి ఇంటికి వచ్చి ఈమెతో చెప్పించుకోవడానికి అంటే నాకు తెలవదు తప్ప చేయాలి ఫోన్ చేసి పక్కోళ్ళకి చెప్తే మరి
(45:00) అత్త ఏం చేస్తున్నావ్ ఏదో ఆమె వద్ద పనికి ఐడియా అట్లా మెల్లగా ఒక విషయం కారణాల వల్ల కోర్ట్లో అప్లికేషన్ ఉంది చిన్న చిన్న కారణాలే అసలు నేను నాకున్న ఒక అడ్వకేట్ తను ఫ్యామిలీ కోర్టులో పని చేస్తది నేను చాలా మంది పేరెంట్స్ ని కోర్టు కి వెళ్లి కలిసిన కోర్టు కి వెళ్లి ఇంకా గంట అయితే డైవోర్స్ వస్తది.
(45:24) ఎంత బాగుంటారో ఫ్రీ అయిపోతుంది మైండ్ ఆ భార్యా భర్తలు ఎంత బాగుంటారో పిల్లలతో చక్కగా ఆడుకుంటారు అసలు బికాజ్ దే ఒకరి నుంచి ఒకరికి ఏమో పంచాయతి దిగుతుంది. డైవర్స్ అయిపోయినాక వారం వారం కలిసేటవాళ్ళు ఉన్నారు. ఫ్రెండ్లీగా డైవర్స్ నేను చూసిన ఒక సార్ డైవర్స్ అయింది మామూలుగా నా దగ్గరికి వచ్చి సార్ ఆ కేసు లో ఇద్దరు ఉన్నారు కదా డైవర్స్ అయిపోయింది సార్ అంటే రివర్స్ అయింది కదా ఏ నేను తీసుకోకుండా మీరు వన్ ఇయర్ ఉన్నది అన రెండు నెలలకి వాళ్ళద్దరు డేటింగ్ చేసుకుొని నా దగ్గర చెప్తాను నేను మీతో ఉన్నా నేను వాళ్ళతోనే ఉన్నాను అవును అంటే స చిన్న చిన్నవి మనం ఎవ్వరైనా ఒక్కడు కోరుకుంటాడు సార్ సెల్ఫ్
(45:54) రెస్పెక్ట్ ఒకటి కోరుతుంటాడు. మ్ దానికి భంగం వాడి వెళ్తే మనిషి తట్టుకోలేదు. మ్ దాన్ని చాలా మంది నిర్వచించలేరు. కానీ సమవేర్ తాను అనుకున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ముందు ఇతన్ని ఏమన్నా అన్నా ఈమెని ఏమన్నా తట్టుకోలేదు ప్రాణం మనసు విలవిల్లాడిపోతుంది నేను చూసిన నేను కొన్నిసార్లు అట్లా ప్రవర్తించినప్పుడు గుర్తించిన ఎందుకు ఏడుస్తున్నావు అని అన్నదా తప్పు ఏంటే నువ్వు అన్నదాం తప్పు లేదు వాళ్ళ ముందు అనడం తప్పు నేను వెంటనే క్షమాపణ చెప్పి నెక్స్ట్ ఏదైనా సజెషన్ వస్తే నన్ను బయట పిలిచి చెప్తాను నీకు ఓకేనా ఓకే నేను చాలాసార్లు టెస్ట్ చేసిన
(46:24) వింటున్నారు గుసముసలాడి చెప్పి ఆలోచించు ఇప్పుడే మారాలని కాదు ఆలోచించు ఆలోచించి నాకు మళ్ళీ ఒక గంట తర్వాత రెండు రోజుల తర్వాత చెప్పు వల్ వర్క్ ఆన్ ఇట్ అంటే కచ్చితంగా మాట్లాడుతున్నారు ఇది సాధ్యమని కొంత సాధ్యమని అసలు సాధ్యం కానీ ప్లీజ్ ఒక్కటి వదిలేయమని చెప్తున్నారు. దాన్ని మనం కన్సిడర్ చేస్తే సరిపోతది. జిద్దుక వెళ్తున్నారు నేను ఆ మాట నెగ్గాలంతే శాసనం కుదరదు ఒక మాట చెప్పను సార్ చివరిగా చిన్న పిల్లలకు కూడా సొంత ఆస్తి బ్యాంక్ అకౌంట్ వేరే ఇల్లు ఉంటే వేరే ఇల్లు కనుకుంటే పేరెంట్స్ తో ఉండరు వాళ్ళకు వసతి లేక మనతో ఉంటున్నారు ఇది నా
(47:02) అబ్సర్వేషన్ ఎవ్వరికీ ఇష్టం లేదు ఆ స్కూలు ఆ ప్రెషర్స్ ఆ హోం వర్క్ ఈ పేరెంట్స్ వీళ్ళ సోకాళ్ళ సలహాలు వీళ్ళే బాగలేరు మళ్ళ వీళ్ళు సలహాలు ఇస్తారు. సో వాళ్ళకి తెలుస్తది వీడే బాలేడు అసలు ఓపికగా చదువుకో అంటే వీళ్ళఏం చదువుకున్నారు ఏం చదువుకున్నావ్ డాడీ నువ్వు అంటే చెప్తాడు కదా చిన్నప్పటి నీ మార్కులు తీసుకురా అప్పుడు నువ్వు ఏంటంటే మేము చదువుకోలేదు కాబట్టి నీవు చదువుకో మరి మేము కూడా మా పిల్లకి చెప్పాలంటే నేను చదువుకోవద్దు కదా మరి ఇదొక ఇదొక చిన్న ఆట సార్ ఇది దీన్ని సీరియస్ తీసుకోకూడదు నాన్ సీరియస్ గా అంటే మనసుకు తీసుకోకుండా
(47:37) ఉంటే బాగుంటుంది నిజంగా కుటుంబం బాగుండాలనుకుంటే నోరు కొంచెం తగ్గించుకొని సలహా ఇవ్వాలనుకుంటే నేను చిన్న నేను ఫ్యామిలీ కాన్స్టిట్యూషన్ కోసం చాలా ఐడియాస్ ఉన్నాయి నా దగ్గర పేపర్ మీద రాసి ఇవ్వడం ఒక గొప్ప టెక్నిక్ దాంట్లో భావం తెలియదు ఓన్లీ భాష మాత్రం ఉంటుంది. ఇప్పుడు తిన్న కంచము ఎక్కడ పెడితే అక్కడే పెడుతున్నావు దయచేసి కడిగి పెట్టు లేదా అట్లీస్ట్ అందులో వేయ అన్నది అందరి ముందు చెప్తే కోపం వస్తది.
(48:06) అంటే కాకుండా చిన్న పేపర్ రాసి ఆలోచించుకొని చెప్పు లేకపోతే నీ ఐడియా చెప్పు అసలు ఇట్లా ఎందుకు పెడుతున్నావ్ దేర్ మస్ట్ బి ఏ రీజన్ మర్చిపోతున్నావా సరే నేను గుర్తు చేస్తే పర్వాలేదా ఎక్కడో చోట దొరుకుతది ఆ గుర్తు చేయండి. అందరి ముందు గుర్తు చేస్తే బాగుంటుంది కాబట్టి నేను అక్కడికి వెళ్లి చిటికేస్తా అట్లా గుర్తుపెట్టుకో వింటారు ఎట్లాంటి వాడైనా వాడిని మనం లొంగ తీసుకోవచ్చు మన చక్కటి ప్రవర్తనతో కానీ అంత పేషెన్స్ లేదు.
(48:31) అసలు నాకు తెలిసింది ఏంది అసలు ఈ పెళ్లిలు వెళ్లి చేసుకునేదంటే కొట్లాడుకోవడానికి మనిషి లేడబ్బా అని పెళ్లిలు చేసుకుంటున్నారు. నాకు అర్థమైంది కొట్లానికి గానే పెళ్లి చేసుకోవాలి మీరే అన్నారు ఎక్కడైతే నీ అల్లరి చెల్లుద్దో వాళ్ళే ఎక్కడైతే నీ అల్లరి చెల్లుతదో వాళ్ళే నీ వాళ్ళ గుర్తించారు మీరు మాట్లాడారు అది కాంటెక్స్ట్ ని బట్టి కాంటెక్స్ట్ ఏదైనా అదే కదా రియాలిటీ అట్లా అట్లా ఉంటది ఇప్పుడు మీరు నా ఇంట్లో ఉంటే ఎగజాంపుల్ నేను చేసే ఏ పని మీరు చేయలేరు.
(49:01) ఎందుకంటే నాకున్న కుటుంబం వాళ్ళకుఉన్న మానసిక పరిపక్వత వేరేవాళ్ళకి ఉండకపోవచ్చు. ఇప్పుడు నేను 2009 నుంచి నిరంతరం మాట్లాడుతూ మాట్లాడుతూ నేను చెప్పిన దాని మీద నిలబడుతూ ఉంటం వల్ల ఒక స్పష్టత వచ్చింది అందరికి ఇప్పుడు హటాత్తుగా ఎవడైనా నాతో నాలా జుట్టు పెంచి కూడా తడిపోయారు పేరెంట్స్ వదిలేయి ఫిలాసఫీ ఇప్పుడు నా అల్లరిని వాళ్ళు అంగీకరిస్తున్నారు అని చెప్తున్నా అది నా కాంటెక్స్ట్ అది అది నా మీద నేను వేసుకున్న జోక్ అది అందరికీ చెలుబాటు కాదు.
(49:27) మీరు జో గురించి మాట్లాడ ఎక్కడైతే ప్రేమ అనే కాంటెక్స్ట్ లో మీరు మాట్లాడ అవును ఎక్కడ ఈగో ఉండదో ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళ దగ్గర మన ఈగో ఎందుకు కోల్పోతాం అంటే వాళ్ళు పర్సనల్ గా ఏది తీసుకోవట్లేదు పిల్లలు అందుకని వాళ్ళు ఏం చేసినా గుండెల మీద తనినా మనం పట్టించుకోవడం లేదు అదే మానసిక స్థితి ఉంటే నువ్వు ఎక్కడన్నా హాయిగా ఉండొచ్చు.
(49:46) అది ఆ కాంటెక్స్ట్ లో చెప్పారు అవును అది బాగా ఆ ఇప్పుడు నేను నాకు ఎవరితో పాటు లేదు. ఇప్పుడు నన్ను ఎవరైనా క్రిటిసైజ్ చేసినా ఇప్పుడు నాకే నియమాలు ఉండవు. ఎవరైనా ఏదైనా అనొచ్చు నేను చేసే పనికి వాటిని లెక్కలోకి తీసుకోవద్దు అని చెప్తా నేను ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి వచ్చింది నాకు ఫ్రెండ్ అయినా అది మీకు సంబంధం లేదు. అది అది నా పర్సనల్ విషయం మీకుేదైనా నచ్చకపోతే నాకు అద్భుతంగా మీరు చెప్పొచ్చు.
(50:12) ఆ డోర్ ఎప్పటికీ ఓపెన్ ఉంది. మీరు నన్ను క్రిటిసైజ్ చేయొచ్చు. మీరు నన్ను ఉత్తుకారయొచ్చు. ఈ డిస్కషన్ ఎప్పుడు ఉండాలి. ఎట్ ద సేమ్ టైం నేను కూడా నా రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ మిమ్మల్ని అర్థం చేసుకొని నేను చెప్పసి చెప్తాను. కానీ పర్సనల్ గ్రజ్ ఏమి లేదు మీరు అర్థం చేసుకోండి నేను మీకు ఏదనా చెప్తున్నాంటే ఏదో సాధించడానికో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు.
(50:32) ఇలా ఉంటే బాగుంటదేమో అని ఒక సలహా సూచన మీరకి ఒకవేళ మీరు మారకూడదని నిర్ణయం తీసుకుంటే నేను అస్సలు మార్చను నాకఏ ఆసక్తి లేదు. ఎలాంటి నాకు నిజంగా ఇబ్బంది ఉంటే నేను ఇల్లులో వదిలి వేరే వెళ్లి ఉంటాను. మనమేమ బాండ్ రాసుకుని పుట్టలే అందరం కలిసి ఉంటాం లైఫ్ అంతా ఈ విషయాన్ని నేను ఎప్పుడు చెప్తాను నాకు నిజంగా ఎగజస్ట్ నా ఎగ్జిస్టెన్స్ కి నా యొక్క ఏకాంతం నిజంగా భంగం వాడెళ్లుతుంది అనుకో కుటుంబం వల్ల ఇక వాళ్ళు మారని నిర్ణయించుకుంటే నేను కచ్చితంగా నాకు ఏ ఆస్తి వద్ది ఏమ వద్దు నాకు ప్రశాంతతనే కావాలి.
(51:08) నేను అనుకుంటే ఒక నెల రోజుల్లో మళ్ళీ ఒక 5000 సంపాదించుకోగలను. ఆ జ్ఞానం నేను సంపాదించుకున్నాను. ఒక పెయింటింగ్ వేస్తానో లేకపోతే నా YouTube టాస్క్ కంటిన్యూ చేస్తానో రోడ్డు మీద నేను నాకు అన్ని పనులు గౌరవప్రదమైనవ అన్న అవగాహన కలిగింది కాబట్టి నేను అవసరమైతే రోడ్డు మీద ఇడ్లీ బట్టి పెట్టుకొని బతుకుతాను నాకేం ప్రాబ్లం లేదు.
(51:24) ఈ అవగాహన వచ్చింది కాబట్టి నేను ఒకవేళ సంపాదించిన వాటి మీద నేను సందర్భోచితంగా ఉపయోగించుకుంటున్నాను తప్ప అవి లేకపోతే నా లైఫ్ లేదని నాకేమ లేదు. ఏది ఉన్నా లేకపోయినా నేను ఉన్నాను. నాకు నిజంగా నన్ను కాపాడేది ఉందంటే నాకున్న అవగాహన తప్ప మనిషి కాదు డబ్బు కాదు బంగారం కాదు అవేవి కాపాడ మై అండర్స్టాండింగ్ ఈస్ మై గైడింగ్ లైట్ అన్నమాట అది నన్ను కాపాడుతుంది.
(51:51) రకరకాల సందర్భాల్లో నేను ఎలా ఉండాలని నా దిశా నిర్దేశం చేస్తున్నది నా అవేర్నెస్ే నేను చాలా సందర్భాల్లో నిశశబ్దం ఉండటానికి తోడుపడుతుంది అన్నమాట ఇప్పుడు అనవసరం చెప్పి అంటే ఉండిపోతాను ఇప్పుడే చెప్పాలి ఇప్పుడే నా మాట నెగ్గాలి అట్ల ఏమ లేదు ఇది వ్యక్తులకు సంబంధించిన కాంటెక్స్ట్ ఎవరున్నా లేకు నేను ప్రశాంతంగా ఉన్నది నా రియలైజేషన్ నేను దేని గురించి ఎదురు చూడదు.
(52:18) నాకు ఆకలైతే నేను చూస్తాను భోజనం ఉంటే తింటా చేసుకొని తింటా నవ్వుకుంటే అందరూ చేసి పెట్టి మరి తింటారు తీసేసిన ప్రతి తిస్పడ నేను ఇది చేస్తున్నా ఇంత కష్టపడుతున్నా మీరు నాకోసం అందంటే పెట్టలేదా ఏదో చెడిపోయే వ్యవహారం ఇది అసలు అసలు ఏ ఎక్స్పెక్టేషన్ లేదు నాకు ఎవరి మీద కొందరు దీన్ని చేతగానం అన్నారు. నేను అట్లా అనుకుంటే నీకు బాగుంటే అట్లే అనుకోపో అని చెప్పి పంపించి అంటే ఐ యమ్ నాట్ హియర్ టు ఫైట్ విత్ పీపుల్ అవగాహనలో నుంచి పని చేయడం తప్ప ఇది ఫైనల్ అని ఎవరికి తెలుసు ఎవరికి తెలియదు అంటే మీరు ఫైట్ చేయొద్దని డిసైడ్ అయిపోయారు అక్కడ ఎవరితో కాదు తినవలసింది నేను నాకు ఆకలిసింది నేను
(52:58) చేసుకొని తింటాను నాకోసం అనేమి లేదు వాళ్ళకి అనిపిస్తే చేయాలి తప్ప నేను బలవంతం ఎట్లా చేస్తే మళ్ళ హిట్లర్ శా అయిపోతది ఎవరి స్పృహ వాళ్ళకి ఉండాలి కొన్నిసార్లు మర్చిపోవచ్చు వాళ్ళక కూడా ఆరోగ్య సమస్యలు రావచ్చు హటాతగా ఫోన్లో ఉండి మర్చిపోవచ్చు ఏదో కారణం వచ్చి దాన్ని అర్థం చేసుకోవాలి తప్ప మనం దాడి ఎట్లా చేస్తాం ఒకవేళ వాళ్ళు నిజంగా ఉండడం ఇష్టం లేదని డిక్లేర్ చేశారు అనుకో హాయిగా ఉండుకొని తిను బాధ కదా నేను చాలా సింపుల్ వేలో చూస్తున్నాలే అంటే నా కోసం ఒకరు ఇట్లా చేయాలని నేను అనుకోవట్లేదు అంతే అంతకుమించి ఏమ లేదు.
(53:33) ఇవన్నీ చేస్తే చాలా హంబుల్ గా దాన్ని గౌరవించి ఆ దాన్ని రెస్పెక్ట్ ఇస్ తింటాను. కానీ నాకోసం మీరు ఖచ్చితంగా ఇది చేయాలి అన్నది ఒక్కటి తీసేసిన అలా ప్రెస్టేజ్ పోయి ఇంతవరకు లైనే కాబట్టి దాన్ని కొంచెం మాడిఫై చేసుకొని మాడిపల నిబ్బరించుకున్నట్ల దాంట్లో ఇద అంతే అంతకు మించి మరేమీ లేదు ఇదో బాగా చేస్తే బాగు మీరు మీరు డ్యూటీ ఎక్కడ రకరకాలుగా ఎక్కడ స్థిరంగా లేదు సార్ ఓకే మా ఇంటి దగ్గర అచ్చా ఓకే గుడ్ ఏదైనా ఉన్న చోట హాయిగా ఉండండి.
(54:07) డోంట్ టేక్ ప్రొఫెషన్ టూ సీరియస్లీ సీరియస్ లేదు నేను చెప్పేది మీకు సలహా కాదు వినేవాళ్ళు ఎవరైనా యక్చువల్గా నేను మాట్లాడత లేదు ఇప్పుడు మాట్లాడలేదు మళ్ళీ మాట్లాడుకుందాం పర్సనల్ మాట్లాడా అలాగేలా

No comments:

Post a Comment