Dr.Harish Tenneti: భార్య భర్తలు ఫిజికల్ గా కలవకపోతే.. | Wife & Husband Physical Relation | iDream
https://m.youtube.com/watch?v=FLbz359N5Uk
https://www.youtube.com/watch?v=FLbz359N5Uk
Transcript:
(00:11) వెల్కమ్ టు మై డ్రీమ్ నా పేరు ఉంబిని ఈరోజు మనతో పాటు ఎమోషనల్ థెరపిస్ట్ అండ్ లైఫ్ కోచ్ హరీష్ తెన్నెట్టి గారు లెట్స్ టాక్ టు హిమ హలో సర్ హలో ఐ యమ రెడీ ఫర్ మీనింగ్ఫుల్ సెన్సిటివ్ అండ్ సెన్సిబుల్ కాన్వర్సేషన్ విత్ యు అసల్ట్లీ సో టాకింగ్ అబౌట్ డివోర్సెస్ డివోర్స్ సో డివోర్స్ అంటేనే మనకు చాలా డేస్ నుండి ఇన్ఫాక్ట్ ఈ పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుండి ఎక్కువగా డిస్కషన్ లో ఉంది.
(00:35) సో డివోర్స్ అనే దానికన్నా సైలెంట్ డివోర్సెస్ దీని గురించి మాట్లాడాల్సిన ఐ థింక్ దిస్ ఇస్ ద టైం సో యూజవలీ మనం కంపేర్ చేస్తే డివోర్స్ రేట్స్ వెస్టర్న్ కంట్రీస్ తో చాలా డిఫరెన్స్ ఉంటది మన దాంట్లో ఎప్పుడు నెగిటివ్ సెన్స్ లో కాకుండా పాజిటివ్ సెన్స్ లో చూస్తే చాలా డిఫరెన్స్ ఉంటది మన దాంట్లో ఈ మధ్య పెరుగుతున్నాయి అని అనుకుంటున్నాం కానీ సైలెంట్ డివోర్సెస్ ఇంకా ఎక్కువ అవుతున్నాయి అని చెప్పేసి దేర్ ఇస్ ఏ రీసెంట్ సర్వే అన్నమాట సో వాళ్ళు కలిసే ఉంటారు స్టిగ్మా ఫ్యామిలీ ప్రెజర్ పిల్లల కోసం కలిసే ఉంటూన్నారు.
(01:03) బట్ సైలెంట్ డివోర్సెస్ అనేటివి పెరుగుతూన్నాయి. సో దీన్ని మనం ఎలా చూడాలి అండ్ వాట్ ఇస్ ద థింగ్ టు డు అబ్సల్యూట్లీ అంటే సైలెంట్ డివోర్స్ ఇప్పుడుది కాదు జనరేషనల్ ఓకే చాలా మంది ఇంకా ఆ పేపర్ ఒకటి తీసుకోరు అంతే బట్ దే ఆర్ ఆల్వేస్ డివోర్స్డ్ అలా ఉండిపోతారు. దీన్ని మనకి కంపాటిబిలిటీ ఇష్యూస్ లో చెప్తారు.
(01:26) ఓకే నెంబర్ వన్ గా ఎప్పుడైనా ఎవరిదైనా మనకి జాతకాలు చెక్ చేయించుకుంటారు చూసారా మ్యారేజ్ కుదురుతుందా లేదా అలాంటప్పుడు కూడా ఐదారు పాయింట్స్ ఎయిట్ గాని 12 గాని పాయింట్స్ చెక్ చేసుకుని వీళ్ళు కంపాటిబుల్ ఉంటారా లేదా అనేది చెక్ చేస్తారు. అంటే గణ చూస్తారు వీళ్ళు రాక్షస దైవ లేకపోతే మనుష్య ఇలా గణాలు చెక్ చేసుకుంటూంటారు. అలా వేరియస్ ఆస్పెక్ట్స్ లో వీళ్ళు కలిసి ఉంటారా లేదా అన్నది మనకో పెద్ద ప్రక్రియ ఓకే ఎందుకు అంటే అది నక్షత్రాలు చూసో లేకపోతే క్యారెక్టర్స్ చూసో రకరకాలుగా చేసిన పాయింట్ ఇస్ ఒక మనిషి ఇంకో మనిషికి ఎమోషనల్ గా బాండ్ లేకపోతే చిన్న విషయాల్ని కూడా భూతద్దంలో పెట్టి
(02:06) పెద్దది చేసుకుని భయపడిపోయి గొడవ పడిపోయి ఇక ఈ మనిషి నన్ను అర్థం చేసుకోడు అనే స్టేజి కి వెళ్ళిపోయి ఉమ్ బయట పడే ధైర్యము లేక ఆర్ సందర్భం కలిసి రాక ఉండిపోతారు. పిల్లల కోసమనో డబ్బుల కోసమనో లేకపోతే ఇంకా ఇప్పుడు బయటికి వెళ్లి నేను ఏం చేయాలనో ఏజ్ అయిపోయిందనో చాలామంది ఇలా సైలెంట్ డైవర్స్ ఇప్పుటిది కాదు ఎప్పటిదో జన్మ జన్మలుగా చాలా ఏళ్లగా చూస్తున్నాము ఇప్పుడు డైవర్స్ ఈజీ అయిపోయింది కాబట్టి తీసుకొని సో వాట్ నాకు నచ్చకపోతే డైవర్స్ తీసుకుంటా అనేటట్టు వెళ్తున్నారు.
(02:41) బట్ సైలెంట్ డైవర్స్ అవుతోంది. అంటే ఫస్ట్ థింగ్ వాళ్ళకి ఎమోషనల్లీ దే ఆర్ నాట్ కనెక్టెడ్ సెకండ్ దే ఆర్ లివింగ్ సెపరేట్ లైఫ్స్ అండర్ వన్ రూఫ్ ఒకే ఇంట్లో ఇద్దరూ సెపరేట్ గా బ్రతుకుతుంటారు. నో ఇంటిమసీ ఎమోషనల్ ఇంటిమసీ లేకపోవడం అండ్ ఏదో తెలియని బ్లాక్ అడ్డు పెట్టుకోవడం వల్ల వస్తుంది. నేను ఇప్పుడు ఈ మాట చెప్తే వినడు. ఆమె వినదు.
(03:08) అర్థము చేసుకోదు. అనే పాయింట్ దగ్గర చాలా మంది ఆగిపోతారు. ఓకే ఇది ఈ ఎమోషనల్ ఇంటిమసీ అనేది సో వెరీ వెరీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏ రిలేషన్షిప్ అన్నా నడవడానికి ఈ రోజుల్లో ఏమవుతుందంటే ఇగో ని పుష్ చేసుకుని ఇగోని హైఫై చేసుకొని అట్ నేను మగాడిని రా అనే ఒక ఆటిట్యూడ్ లేకపోతే ఆడదాని నాకేం తక్కువరా అనే ఆటిట్యూడ్ రెండిటిని పుష్ చేస్తూ ఉంటుంది.
(03:38) అది మనం చూసే రీల్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి మార్కెట్ లో దొరికే ఇన్ఫర్మేషన్ వరకు ఎవ్రీథింగ్ నేనేం తక్కువ నేనెందుకు తగ్గాలి ఆర్ అనే ఒక ఆటిట్యూడ్ వస్తుంది. ఇక్కడ ఫస్ట్ స్టెప్ చెప్తాను తగ్గడము ఎదగడము రిలేషన్షిప్స్ లో ఉండదు. మా నాన్న నన్ను చదువుకోరా అని చెప్పి నన్ను తిట్టి టీవీ ఆఫ్ చేయించి కూర్చోబెట్టాడంటే మా నాన్న నన్ను మీద డామినేట్ చేస్తాడా అని అనుకోవడానికి ఉండదు.
(04:09) ఎందుకు అంటే దట్ ఇస్ ఇట్ అది కొన్ని కొన్ని కొన్ని సందర్భాల్లో నేను క్రికెట్ చూసి తర్వాత రేపు పొద్దున్న నేను గొప్ప క్రికెటర్ ని అవ్వచ్చేమో అని రావచ్చు కానీ నాన్న ఆస్పెక్ట్ లో అమ్మో వీడు టైం వేస్ట్ చేసుకుంటాడేమో చదువుకోవడేమో రేపు ఎగ్జామ్ ఫెయిల్ అవుతుందేమో అని కూడా ఉంటుంది. సో బోత్ సైడ్స్ కరెక్ట్ ఉంటాం. ఓకే అది విలనిజంగా గా తీసుకున్నన్ని రోజులు ఎమోషనల్ గొడవ నేను వైఫ్ అండ్ హస్బెండ్ ని తీసి తండ్రి కొడుకు అని ఎందుకు పెడుతున్నాను అంటే అర్థం చేసుకోవడానికి మైండ్ ఆపేస్తుంది నా ఇగో ఎలా బూస్ట్ చేస్తుంది అంటే చెప్పడం ఈజీ రా నువ్వేంటిరా చెప్తావు అన్నట్టు ఉంటుంది.
(04:39) బట్ ఒక్కసారి కమ్ బ్యాక్ అండ్ సీ వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళక ఒక స్టోరీ ఉండుంటుంది. ఆ స్టోరీ కరెక్ట్ అయి ఉండుంటుంది. నా స్టోరీని అర్థం చేసుకునే మైండ్ వాడికి లేదు అనేది గనుక మనం పర్స్పెక్టివ్ లోకి తీసుకొస్తే చాలా ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఆగిపోతాయి. ఓకే కానీ ఎప్పుడు కూడా నేను ఎన్ని సార్లు ట్రై చేశనండి వాడు మూర్ఖుడు మారడు అనే దాంట్లోకి వెళ్తారు.
(05:03) బట్ ఇక్కడ టూ ఈక్వల్స్ అనే అనుకుంటాం కదా పెళ్లిలో సో ఆబియస్లీ అక్కడ ఈక్వలే ఆ ఈక్వలే అదే ప్రాబ్లం అవతల వాడు అది ఈక్వల్ అని అనుకోడు దాంతో ప్రాబ్లం నేను ఈక్వల్ నువ్వు ఈక్వల్ నువ్వు ఈక్వల్ నేను ఈక్వల్ అనేది రాదు. ఎప్పుడు రాదు ఎవరో ఒకళ్ళ సైడ్ తక్కువ ఉంటుంది. ఇంకా అది ఈక్వల్ అని ప్రూవ్ చేయించుకునే గొడవలో పడి ఉన్న ప్రశాంతత కోల్పోయి ఎమోషనల్ గా సెపరేట్ అయిపోతుంది.
(05:29) దట్ లీడ్స్ టు సైలెంట్ డైవోర్స్ అది మెంటల్లీ ఎంత స్ట్రెయిన్ అయిపోతుంది అంటే ఎవ్రీ సెకండ్ నా పాయింట్ కరెక్ట్ అరే అర్థం చేసుకో నేను చూసానండి లిట్రలీ ఇంట్లో బట్టలు సద్దలేదని టవల్స్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తారని గ్లాసులు ఉండిపోతాయని ఇల్లు సర్దుకోలేదని గొడవ పడి డైవర్స్ తీసుకున్న వాళ్ళు తెలుసు ఓకే సో పాయింట్ ఇస్ డైవర్స్ కి వెళ్ళకపోయినా సైలెంట్ డైవర్స్ ఇంకా ఈ మనిషి మారడండి ఎంత చెప్పినా అనే దాంట్లో ఉంటారు.
(05:57) మన ప్రయత్నం మా ప్రయత్నం జనరల్లీ ఏముంటదింటే సరే వాట్ ఆర్ యు లివింగ్ యువర్ లైఫ్ అప్ టు ఒకవేళ నిజంగా ఇల్లంతా నీట్ గా సద్దేసే ఉంది అనుకుందాం ఏం బెటర్ అయింది ఎనీథింగ్ ఎల్స్ బెటర్ అయిపోయిందా అనే సైడ్ కి వెళ్ళాలంట అంటే అవతలవాడు అర్థం చేసుకోలేదు పోనీ ఈరోజు వెంటనే తల మీద దెబ్బ తగిలి అర్థం చేసుకోవడం స్టార్ట్ చేసాడు అనుకుందాం. ఏమవచ్చింది దాని వల్ల నీకు అనేది ఐడియాలోకి రానివ్వరు అందుకే డైవర్స్ అయిపోతుంది.
(06:25) సైలెంట్ డైవర్స్ ఎందుకు అవుతుంది అంటే వీళ్ళు తెలియకుండానే అవతల వాడు మారాలి అవతలవాడు మారాలి అవతల వాడు మారాలి మా ఆవిడ అర్థం చేసుకోవాలి మా ఆయన అర్థం చేసుకోవాలి ఇందులో ఉండిపోతారు సరే ఈరోజు అర్థం చేసేసుకున్నాడు అనుకుందాం. నీకు దాని వల్ల ఏం వచ్చింది ఏమి రాదు నీ ఇగో తింటూంటుంది అక్కడ యువర్ ఇగో ఇస్ కాన్స్టెంట్లీ ఫీడింగ్ యు ఎవరైనా ఈ మాట వింటుంటే గట్టిగా ఎక్కించుకోండి బ్రెయిన్ కి నిజంగానే ఈరోజు మీ ఆయన టక్కుమని మారిపోయాడు అనుకుందాం.
(06:52) మీ ఆవిడ సడన్ గా గొప్ప మనిషి చెప్పి మీ అమ్మ నాన్నని గౌరవించేసింది అనుకుందాం. ఏమవచ్చింది దాని వల్ల నీకు ఏమి రాదు తెలుసా నిజంగా ఏమి రాదు మనం అనుకునే ప్రశాంతత దానికి లింక్ పెట్టాం కాబట్టి ఇది జరగకపోతే నేను సంతోషంగా లేను అనుకుంటారు. దిస్ వాట్ ఐ యమ ట్రయింగ్ టు టెల్ ఇస్ ఏ లైఫ్ చేంజర్ గేమ్ చేంజర్ ఇన్ ఎవరీ ఆస్పెక్ట్ ఇది ఒక్కటి పెట్టుకోండి నిజంగానే నీ హస్బెండ్ ఈరోజు మారిపోయాడు.
(07:19) భార్య మారిపోయింది. మారిపోతే నీకు వచ్చిన లాభం ఏంటిరా జస్ట్ నీ ఈగో సాటిస్ఫాక్షన్ ఓకే అంతకుమించి ఏమీ లేదు. లైఫ్ ని ఈ ఎమోషనల్ డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే మైండ్ ని పట్టుకోవాలి. దట్ వాడి లైఫ్ వాడు బ్రతుకుతాడు నేను నా లైఫ్ నేను సిన్సియర్ గా బ్రతుకుతా వితౌట్ ఎనీ ఎక్స్ప్లనేషన్ ఏ ఎక్స్ప్లనేషన్ లేదు నేను బ్రతికేస్తున్నా అంతే వాళ్ళు కూడా బాగుంటే మా ఆయన నన్ను అర్థం చేసుకుంటే మా ఆవిడ నన్ను అర్థం చేసుకుంటే దీనిలోంచి వాడు అర్థం చేసుకొని చేసుకోపోండి నేను ఐ యామ గ్రోయింగ్ నాకు కావాల్సింది నేను సిన్సియర్ గా చేస్తున్నా వాళ్ళు అడ్డు పెట్టారా ఐ విల్ ఫైట్ ఇట్
(07:57) అవుట్ దేర్ అండ్ ఫర్గెట్ అబౌట్ ఇట్ ఎమోషనల్లీ డిస్టర్బ్ అయ్యాను అంటే డైవర్స్ కి దారి తీస్తుంది ఓకే ఇది ఫస్ట్ ఫస్ట్ స్టెప్ సైలెంట్ డైవర్స్ కి ఫస్ట్ సెకండ్ వచ్చేసి వీళ్ళు అసలు ఇంటిమేట్ గా మాట్లాడుకోరు అంటే ఒక పాజిటివ్ లైఫ్ లో ఒక ఆ చేసావులే ఆ ఎప్పుడు ఇదేలే అనే దాంట్లో ఉండే కంటే సమ హ్యూమన్ బీయింగ్ ఒక సీక్రెట్ ఆఫ్ ద సీక్రెట్ ఏంటంటే పొగిడితే పడిపోతాడు.
(08:23) చెప్పి పొగిడినా నేను పొగుడుతున్నాను రా అని చెప్పి నీ కళ్ళు ఏమ ఉంటాయో తెలుసా అసలు నువ్వు ఎంత బాగుంటావో తెలుసా నువ్వు ఎంత బాగా మాట్లాడుతావ్ అంటే పడిపోతాడు. ఎనీవన్ ఇన్ దిస్ యూనివర్స్ ఇంక్లూడింగ్ గాడ్ మనం పొగుడుతాం ఫస్ట్ అవును ఓకే సో ఫస్ట్ పొగడ్తకి పడనివాడు ఉండడు సో నీ రిలేషన్షిప్ బాగుండాలంటే ముందు పొగుడు అది భార్య భర్త అవ్వచ్చు భర్త భార్య అవ్వచ్చు చెప్పి పొగిడిన పొగుడతారు నిజంగా కూడా అసలు ఫెంటాస్టిక్ లాజిక్ ఏంటంటే ఒక 10 టైమ్స్ మనం పాజిటివ్ లో ఆలోచించడం స్టార్ట్ చేస్తే సమహౌ యూనివర్స్ విల్ చేంజ్ దెమ ఆల్సో దట్స్ మ్యాజిక్ అది అర్థం చేసుకునే టైం
(08:59) ఇవ్వం ఓప 10 సార్లు అంత టైం మా దగ్గర లేదు ఇవ్వలేము అండ్ అది సిన్సియర్ గా రాదు పొగడాలన్నావు కదంటే ఓకే ఇంత వాడిని పట్టుకుని నువ్వు అంత పొడుగున్నావురా అంటే అది పొగడత కాదు అది ములగ చెట్ట ఎక్కి అట్లా కాదు సిన్సియర్ గా మేక్ ఆన్ ఎఫర్ట్ ఫర్ ఆన్ ఎమోషనల్ ఇంటిమసీకి పొగడత అవసరం నా భార్య చాలా గొప్పది నా భర్త చాలా గొప్పవాడు అని ఫీల్ అవ్వడం జెన్యూన్ గా లోపల నుంచి రావడం మ్ వెతికి వెతికి పాజిటివ్స్ చూడడం స్టార్ట్ చేస్తే సమహౌ మ్యాజికల్ గా ఇంటిమసీ వచ్చేస్తుంది ఫిజికల్ అండ్ ఎమోషనల్ ఇంటిమసీ విల్ కమ ఫ్రమ దట్ ఆ కాన్షస్నెస్ ఆఫ్ అన్ని బ్యూటిఫుల్ రా అనే దాంట్లో
(09:39) చూస్తున్నాం. ఓకే థర్డ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏదో తెలియని డిఫరెన్స్ మధ్యలో పెట్టేసుకుని ఆ ఆ ప్లేన్ నుంచి వర్కవుట్ చేస్తారు వీళ్ళు వీళ్ళు అందుకే సైలెంట్ డైవర్స్ అయిపోతాయి నాకేదో చేంజ్ కావాలి నా నేను చెప్పినట్టు వినాలి నేను చెప్పినట్టుగా ఆడాలి అనే ఒక పరద అడ్డు పెడతారు. అండ్ నిజంగా వాళ్ళని అడిగితే కూడా నాకు అలాంటివి ఏం లేవండి కానీ అని వస్తుంది.
(10:05) వెంటనే ఆ మాట వస్తుంది. ఓకే నాకేం వాళ్ళు పొగడాలని లేదు కానీ నేను వంట చేస్తే కనీసం బాగుందని అనొచ్చు కదండీ దాని అర్థం అదే కదా అబ్సల్యూట్లీ ఆ పాయింట్ ఒప్పుకోరు తెలుసా 99% మా దగ్గరికి వచ్చేవాళ్ళు నాకు అలా లేదండి పొగడాల్సిన అవసరం లేదు కనీసం ఎక్నాలెడ్జ్మెంట్ కనీసం బాగా చేశవు అని చెప్పొచ్చు కదా వై అంటున్నా నేను నువ్వు ఆ ఏరియా నుంచి ఆపరేట్ చేస్తే నెవర్ యు విల్ అకంప్లిష్ నెవర్ అది ఎంత ఇంపార్టెంటో అంత ఇంపార్టెంట్ అండ్ మనం అర్థం చేసుకోవాల్సింది అంటే ద మస్కులైన్ అండ్ ఫెమినిన్ ఎనర్జీస్ ఆర్ డిఫరెంట్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది సత్యం
(10:46) అందుకని ఒకవేళ కలిసి ఉండాలి ఈ ఎమోషనల్ సఫరింగ్ నేను దాటి బయటకు రావాలి సైలెంట్ గా ఒకే ఇంట్లో ఉంటున్న శత్రువుల్ లాగా ఎవడో పట్టని వాళ్ళ లాగా ఉంటున్నాము అంటే ఎక్కడో యువర్ ఎనర్జీస్ ఆర్ నాట్ మ్యాచ్డ్ అప్ ఓకే ఒక బ్యూటిఫుల్ గా రిలేషన్షిప్ తీసుకెళ్ళాలి అంటే అంటే రెస్పెక్ట్ బోత్ పార్టీస్ అండ్ ఇద్దరిని నర్చర్ చేసే ఆ ఫెమినాన్ ఎనర్జీ అండ్ మాస్క్లన్ ఎనర్జీని నర్చర్ చేసేలాగా ఇద్దరూ ఆలోచించాలి.
(11:16) ఒక సైడ్ నుంచి వస్తే ఆబియస్లీ వర్కవుట్ కాదు బోత్ సైడ్స్ నుంచి ఐ విల్ నర్చర్ దిస్ నా జీవితంలోకి ఒక అమ్మాయి వస్తే ఆర్ నా జీవితంలోకి ఒక అబ్బాయి వచ్చాడు అంటే వాళ్ళద్దరు ఏదో మనకి బంధనం అయిపోయి మనని కట్టేసేవాళ్ళు కాదు దే ఆర్ ఇన్ మై లైఫ్ టు ఎన్రిచ్ మై లైఫ్ నా లైఫ్ ని గ్రో చేయడానికి వచ్చారు నా పని మనిషి కాదు ఆమె వీడేదో నాకు పని చేసేవాడు కాదు అనే స్టేజ్ నుంచి మనం దాటి బయటకి వచ్చి నా లైఫ్ లోకి ఒక బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్ నాతో పాటు ఇంకొక 75 ఇయర్స్ బ్రతకడానికి వచ్చింది అని అనుకున్నప్పుడు వచ్చాడు వచ్చింది అని అనుకున్నప్పుడు లైఫ్ విల్ బి డిఫరెంట్
(11:57) నిజంగా చెప్తున్నాను ఏదో పని చేయడానికి వచ్చింది. ఆ ఆఫ్టర్ ఆల్ భార్య ఈ మాత్రం చేయదా అని గానీ లేకపోతే మొగుడు అన్నాక నన్ను కనీసం చూసుకోడా అని ఇలా వచ్చినా కానీ మొగుడు ఎవడురా నువ్వు అనేటట్టుగా కానీ ఎప్పుడు వెళ్ళకూడదు రిలేషన్షిప్ అది బయట మార్కెట్ మనల్ని మోసం చేయడానికి చాలా చెప్తుంది కానీ డోంట్ గో ఇంటూ దట్ నిజంగా నీ లైఫ్ లోకి వచ్చిన ఎవరైనా సరే ఒక భార్యని ఇంటికి తెచ్చుకుంటే నా లైఫ్ లోకి ఒక మంచి పర్సన్ వచ్చింది టు స్పెండ్ బ్యూటిఫుల్ టైం విత్ హర్ అనేది గుర్తుపెట్టుకోవాలి ఎప్పటికప్పుడు ఏదైనా చిన్న మాట మాట మాట మనస్పర్ధ వచ్చిందంటే
(12:31) ఒకసారి సిట్ డౌన్ దేర్ అండ్ థింక్ ఫార్వర్డ్ చేసడు ఏమవుతుంది దీని వల్ల గాడ్ అవే పెరుగుతుంది. అనవసరంగా గొడవ అవుతుంది. దీనికంటే బెటర్ ఐ కెన్ థింక్ ఆన్ సం పాజటివ్స్ థింక్ ఆన్ మై గ్రోత్ థింక్ ఆన్ బెటర్మెంట్ ఇంకెంత బాగా చేయొచ్చు అండ్ ఇది రియల్లీ వర్క్ అవుట్ అయ్యి తీరుతుంది ఇఫ్ యు రియలైజ్ దిస్ దట్ ఒకసారి వాళ్ళ సైడ్ నుంచి గొడవ వస్తుంది.
(12:55) ఇలా కొట్టడానికి ట్రై చేసింది రెండు చెయ్యి కలిపితేనే చెప్పటి సౌండ్ వస్తుంది. ఒక చెయి ఒక చెయి ఎంతసేపు చేస్తారు చేయలేరు. సో డోంట్ రెస్పాండ్ ఇమ్మీడియట్లీ నీకు ఎమోషనల్ డైవర్సస్ సైలెంట్ డైవర్స్ అవ్వడానికి కారణం ఎమోషన్ కి ఎమోషన్ ఎమోషన్ కి ఎమోషన్ ఎమోషన్ కి ఎమోషన్ యాడ్ చేస్తారు. ఎమోషనే గెలుస్తుంది నువ్వు గెలవలేవు ఎమోషన్ ఎప్పుడు ఇది నిజం నిజం నిజం సత్యం నేను 100 మందికి 100 సార్లు చెప్తాను ఇదే మాట దట్ నా టెక్నిక్ ఒక్కసారి ఫాలో అయ్యి చూడండి ఎవరైనా ఎమోషన్ త్రో చేస్తున్నారు వాళ్ళు ఆవేశపడుతున్నారు కోపపడుతున్నారు నీ కెపాసిటీ పెంచుకో
(13:30) కెపాసిటీ టు హ్యాండిల్ లుక్ ఇంటు దేర్ ఐస్ ఒకటే ఒక లుక్ దే షుడ్ గెట్ కంట్రోల్డ్ ఓకే అసలు నువ్వు చేయలేవు ఏమి పీకలేవు నువ్వు ఏమీ కాదు అనే స్టేజ్లో లోకి ఎవ్వరు ఇద్దరు వెళ్ళకూడదు. ఇద్దరు ఈక్వల్స్ ఇద్దరు చాలా బ్యూటిఫుల్ ఈక్వల్ కంటే కూడా ఇద్దరు ఆర్ కాంబినేషన్ ఫర్ ఏ గ్రేట్ రెసిపీ అని తెలుసుకోవాలి. ఓకే నేను ఇంత కూర వేశను కాబట్టి ఇంత ఈక్వల్ గా సాల్ట్ వేయాలని అనుకోవద్దు.
(13:59) సాల్ట్ కొంచెమైనా ఇట్ ఎన్హాన్సస్ ద టేస్ట్. సో అలాగే ఇద్దరు ఇట్స్ ఏ కాంబినేషన్ ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు. సైజ్ ఆర్ వాళ్ళకు ఉండే పొజిషన్ మేటర్ కానే కాదు. ఇట్ ఇస్ ఏ బ్యూటిఫుల్ బ్లెండ్ అది మేటర్ సో వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైనా రియల్ లైఫ్ ఎంజాయ్ చేయాలి 70 ఏళ్ళు ఒకళ్ళతో ఉండాల్సి వస్తుంది అన్నప్పుడు నువ్వు ఎన్ని అడ్డు పెట్టుకుంటావో నీ జీవితానికి అంత చేదుగా మారిపోతుంది.
(14:24) ఈ సైలెంట్ డైవర్స్ అంతా అందుకే ఆ పోటీ ఆఫ్ పవర్ నా మాట నెగ్గాలి నా మాట నెగ్గాలి అనేదానికంటే ఇద్దరము కలిసి నెగ్గాలి. వి ఆర్ వన్ టీం ఇద్దరము కలిసి ముందుకు వెళ్దాం ఇద్దరము వి ఆర్ టుగెదర్ సో ఫస్ట్ వచ్చేసి ఎమోషనల్ గా ఆ డిస్రెగ్యులేట్ అవ్వకూడదు వన్ రెండు ఒకే ఇంట్లో ఉంటూ డిఫరెన్సెస్ క్రియేట్ చేసుకోకూడదు టూ థర్డ్ వచ్చేసి ఎంత కుదిరితే అంత బార్డర్స్ తీసేసి లవ్ దెమ్ యస్ యు లవ్ యువర్సెల్ఫ్ ఓకే ఓకే నీ చెయ్యి కొన్ని కొన్ని సార్లు రాంగ్ ప్లేస్ లోనో ఎక్కడనా పెట్టి ఏదైనా అంటుకుంటే దుమ్ము దులుపుకుంటాము కానీ దాన్ని కోసేసుకో నాకు అది ఇష్టం లేదు ఇంకా
(15:01) అనే దాంట్లోకి వెళ్ళద్దు ఎప్పుడు ఎప్పుడు వెళ్ళద్దు అది ఒకటి దెన్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మాట్లాడడం కమ్యూనికే కేటింగ్ లో ఇగోని కొడుతూ మాట్లాడద్దు 99% గొడవలకి కారణం వాళ్ళ ఇగో మీద కొడుతూ మాట్లాడతారు. నేను చూసాను చాలా మందిని ఇట్లాగా మాట్లాడుతూ మాట్లాడుతూ వాళ్ళ ఇగోని దెబ్బతీసే మాట అంతా చేసి చూసాలే నువ్వు ఎట్లాంటోడివో అది వాడి ఈగోని దెబ్బ తీస్తున్నట్టు వాడు ఆర్ ఆమ ఆ మీ అమ్మ నాన్న ఇట్లాగే అని అమ్మాయి ముందు అనకూడదు.
(15:36) అనకూడదు దట్ ఇస్ నాట్ ద పాయింట్ ఇక్కడ అమ్మ నాన్న ఎలాంటి వాళ్ళు అని ఎవరితో అన్నా కోపమే వస్తుంది. నువ్వు కోపం తెప్పించడానికి మాటలు అనకు సాల్వ్ చేయడానికే మాటలు పెట్టుకోవాలి. ఇది గనుక ఫాలో అవ్వగలిగితే ఐ థింక్ థింగ్స్ విల్ బి మచ్ మోర్ బ్యూటిఫుల్ అది అర్థం చేసుకోరు ఆ టైంలో వినాశకాలే విపరీత బుద్ధి అని ఆ ఆ టైంలో అలా జీవితంంతా పాడు చేసేసుకుని ఒక 30 40 ఏళ్ళు సైలెంట్ గా బతికేసేసి తిట్టేసుకుని వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో చేదుతనాన్ని పెంచుకొని ఎవడి కోసం బ్రతుకుతున్నారు రా అనిపిస్తుంది.
(16:10) ఎందుకు ఆ గొడవ పడి అంత ఫైట్ చేసుకుని ఒక్కొక్కళ్ళ హస్బెండ్ ని నేను చూస్తానండి వాడికి ఏంటో తెలీదు అంత కోపం భార్య మీద. నీ భార్య రా అంత కోపం ఏంటి ఫర్ వాట్ ఇంట్లో ఇట్లా వణుకుతూ ఉండాలి భార్య ఎందుకు ఫర్ వాట్ ఏం బతికేస్తావ్ అట్లా నిజంగా నువ్వు చాలా గొప్ప మహారాజువే అనుకుందాం. ఏం బతికావో అట్లా ఉండి ఇంట్లో నీ సొంత నీ సొంత వ్యక్తి నీ భార్య హాఫ్ ఆఫ్ యువర్ బాడీ నీకు సఫర్ అవుతుంటే నువ్వు ఏం బతికినట్టు నీ బ్రతుకు అది భార్య కావచ్చు భర్త కావచ్చు షుడ్ నెవర్ డ దట్ నెవర్ ఎవర్ డ దట్ నీ హస్బెండ్ ని నువ్వు తక్కువ చేస్తూ మాట్లాడిన నీ భార్యని నువ్వు కించపరుస్తూ బ్రతికినా
(16:46) యువర్ సెల్ఫ్ నీలో నుంచి బ్రేక్ అయిపోయావు ఈ ముక్క అర్థమైన రోజున లేలే మేమిద్దరం వన్ టీం కదా నేను నన్నే ఎందుకు అనుకుంటున్నాను అని వచ్చిన రోజున కరెక్ట్ చేస్తాం ఓకే నేను చెప్పిన అర్థం కాదండి దాని అర్థం కావట్లేదుగా చెప్పకు కొంచెం ఓపిక తెచ్చుకొని నువ్వే చేసుకో బికాజ్ యు ఇట్స్ యువర్ పార్ట్ అట్లా ఆలోచించినప్పుడే సైలెంట్ డైవర్స్ లో అవుతాయి.
(17:09) అమేజింగ్ బట్ అగైన్ మళ్ళీ సేమ్ ఆ పాజిటివ్ యాంగిల్ ఏదైతే ఉందో పాజిటివ్ ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో అది ఓన్లీ వన్ సైడ్ ఉండే ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చెప్పిన ఇంత పెద్ద డిస్కషన్లో మనం చేసిన దాంట్లో కూడా ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే ఇద్దరు కపుల్ కలిసి చూడారు కదా ఒకరే చూస్తారు అబ్సల్ూట్లీ ఇదర్ హస్బెండ్ చూస్తారు లేదంటే వైఫ్ చూస్తారు అబ్సల్యూట్లీ వాళ్ళు వెళ్లి వీళ్ళకి కన్వే చేయలేరు అక్కడ నుండి నెగిటివ్ బాషింగ్ వస్తూనే ఉంటది అబ్సల్యూట్లీ సో మళ్ళీ అక్కడ ప్రాబ్లమాటిక్ గా అయిపోతూ ఉంటుంది.
(17:41) సో ఏంటంటే ఇప్పుడు ఏం చేయొచ్చు అనేది ఎందుకంటే చాలా మంది జస్ట్ వన్ టూ ఇయర్స్ ఇంటూ ద రిలేషన్షిప్ బ్రేక్ బ్రేక్ యా సో ఆ ఎందుకంటే ఇప్పుడు ఛాన్స్ ఉంది ఇప్పుడు వన్ టూ ఇయర్స్ లోనే బ్రేక్ అవుతున్నారు సో దట్ మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పేసి చాలా ఇంపార్టెంట్ వెరీ ప్రొఫౌండ్ క్వశ్చన్ అమ్మ ఫస్ట్ వచ్చేసి చెడ్డవాడే అనుకో అంటే వాడు ఆమో ఆర్ ఆయన చెడ్డవాడే దే ఆర్ ఇన్ మల్టిపుల్ రిలేషన్షిప్స్ ఎప్పుడు అబద్ధాలు చెప్తాడు రాంగ్ ఉన్నాడు దేర్ ఇస్ నో పాయింట్ కంటిన్యూంగ్ ఇట్ ఎందుకంటే నిజంగా కూడా చెప్తే విన వినగలిగితే అందరూ మారిపోవాలి ఈ పాటకి మేము చాలా చెప్పాం
(18:15) వినరు సో బుద్ధే చెడ్డగా ఉంది దే ఆర్ బై బార్న్ బర్త్ వాళ్ళ ఇంటెన్షన్స్ే రాంగ్ అలాంటి వాళ్ళని వదిలించుకోవడమే నయం వాడు కొడతాడు నార్సిస్టి గా బిహేవ్ చేస్తాడు ఆమె అలాగే ఉంటుంది మారరు ఓకే నేను చూశాను అట్లాంటి వాళ్ళని బోత్ అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కూడా అమ్మాయి 10 మందితో అట్లాగే బాయ్ ఫ్రెండ్స్ తో అలాగే మాట్లాడుతూ ఉంటే వీడు వద్దు వద్దు వద్దు అని గొడవ పడ్డ వాళ్ళని చూశాను వీడు వద్దు వద్దు అన్నా నాకు అలా కావాలి ఇలా కావాలి మీ ఇంట్లో నుంచి డబ్బులు తీసుకురా లేదా నేను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతా అనే వాళ్ళు ఉంటారు. అలా దే ఆర్ కండిషనల్లీ
(18:48) బ్యాడ్ అలాంటి వాళ్ళని వదిలించుకోవడమే నయం పట్టుకొని వేలాడి టైం వేస్ట్ ఇది నెంబర్ వన్ నేను మాట్లాడుతున్న ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ దే ఆర్ నాట్ బ్యాడ్ బట్ దేర్ ఈగో ఇస్ ప్లేయింగ్ అలాంటి వాళ్ళకి మాత్రం నిజంగా చెప్తున్నాను ప్యార్సే కన్విన్స్ చేయాలి. ఓకే వాళ్ళు ఏం తప్పు పని చేయరండి రాంగ్ అలవాట్లు లేవు తాగేసి రారు కొట్టరు అండ్ అట్లా కాదు గానీ ఎప్పుడు కోపం ఉంటదండి నేను ఇలా చేస్తే అలా చేస్తే ఎలా ఉంటారు చూసారా వేర్ చిన్నప్పటి నుంచి తెలియక పెరిగి ఒక భార్యతో ఎలా బిహేవ్ చేయాలో తెలియని వాళ్ళకి అలాంటి వాళ్ళకి మాత్రం నిజంగా ప్యార్సే
(19:23) వాళ్ళకి ఆ లోపల ఒక డెవిల్ అరుస్తూ ఉంటుంది. వాళ్ళకి చెప్పిన కొంతమందికి వినిపించుకోరు వినిపించుకోరు అసలు అలాంటి వాళ్ళని స్లోగా టైం చెయ్యాలి. వాళ్ళని స్లోగా తీసుకురావాలి ఆ స్మూత్ రిథం లోకి తీసుకురావాలి అండ్ నేను చెప్తున్నాను కదా కొంతమంది టక్కుమని మారిపోతారు. అరేయ్ నిజమే కదా నా భార్యతో ఎందుకు ఇట్లా చేస్తున్నా మనకి ఇలాంటి వాటికి అరే భార్యతో కన్నీరు పెట్టించకూడదురా భర్తని ఇట్లా తప్పుగా చూడకూడదురా అని కొన్ని రూల్స్ పెట్టారు.
(19:53) అలాంటి వాటిని మనం స్లోగా ఇంకల్కేట్ చేసి చేయొచ్చు ఇది ఒకటి అథారిటేటివ్ గాను రెండు లాట్ ఆఫ్ లవ్ అండ్ ఎంపతీతో చేయాలి. ఇట్ నీడ్స్ కరేజ్ తెలుసా చాలా చాలా ధైర్యం చాలా చాలా మానసిక స్తోమత కావాలి. స్తోమత దట్ స్టేజ్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ రావాలి. అందుకని ఫస్ట్ ఇంటెన్షనలీ బ్యాడ్ నార్సిస్టిక్ ఫెలోస్ వాళ్ళతో ఎక్కువ రోజులు ఉండి టైం వేస్ట్ చేసుకోవద్దు యు లైఫ్ స్ యువర్ లైఫ్ ఇస్ ప్రెషియస్ ప్లీజ్ మూవ్ ఆన్ ఫ్రమ్ దేర్ ఓకే లేదు మనిషి మంచివాడే కానీ ఇన్ఫ్లయెన్స్ అవుతున్నాడు అమ్మా నాన్నతో లేకపోతే ఇంకోళ్ళు ఏదైనా బయట నుంచి అలవాట్లు చేయిస్తున్నారు సో వాళ్ళకి జస్ట్ యు ఆర్ ప్యూర్ లవ్
(20:33) మాట్లాడొద్దు గొడవ పడొద్దు ఇరిటేట్ చేయొద్దు ప్యూర్ లవ్ నిజంగా ట్రై చేసి చూడాలి ఒక సిక్స్ మంత్స్ నేను చెప్పినట్టు జస్ట్ జస్ట్ లవ్ దెమ ఇంటు దర్ పోసిషన్ అండ్ లవ్ దెమ విత్ లాట్ ఆఫ్ కేర్ అండ్ ఎంపతీ విత్ అథారిటేటివ్ లేదు నాకు ఇది నచ్చదు అని నచ్చని చోట నచ్చనట్టే ఇది ఒక తల్లి లాంటి ప్రేమ ఇచ్చేది నా కొడుకు తాగుబోతే అవుతాడు అంటే తల్లి ఒప్పుకోదు ఎట్ ద సేమ్ టైం వాడు ఏదైనా గొప్ప పని చేస్తే చాలా మెచ్చుకుంటుంది.
(21:03) ఓకే సో బి వెరీ అకామిడేటివ్ గా చేసుకోవాలి అది చాలా ఇట్ నీడ్ స్ట్రెంత్ ఓకే సెకండ్ ఒకవేళ ఇలాంటి పొజిషన్ లో ఎవరైనా ఉంటే నేను చెప్తున్నాను కదా యు స్టాప్ గివింగ్ దట్ బ్యాక్ వాళ్ళు అసలే రాంగ్ పొజిషన్ లో రోగిష్టిగా ఉన్నారు ఆ రోగం నుంచి బయటకి రండి. ఇట్ విల్ బి బ్యూటిఫుల్ జర్నీ అండ్ అందరూ కూడా ఇది ఎంజాయ్ చేశక ఈ రిలేషన్షిప్ ఇట్లా ఒక బ్యాడ్ రిలేషన్షిప్ నుంచి స్ట్రాంగ్ రిలేషన్షిప్ అయితే అది బ్యూటిఫుల్ బంధం అది ఇట్స్ నెవర్ ఎండింగ్ ఎంత ఉంటుందంటే ఇటర్నల్ గా ఉంటుంది అంత సో ప్రేమించండి ఎంత కుదిరితే అంత లవ్ దెమ్ ఏ లాట్ వాళ్ళు ఉన్న వాట్ఎవర్ వే దే ఆర్ లవ్
(21:41) దెమ్ అట్ ద సేమ్ టైం బి అథారిటేటివ్ టు స్టాప్ వాట్ ఇస్ రాంగ్ ఇది గనుక తెలిస్తే చాలా చాలా బాగుంటది. ఇట్స్ కొంచెం లోపల నుంచి అది తెచ్చుకోవాల ఫీల్ దట్ ఇస్ మై హస్బెండ్ మై వైఫ్ నేను సెట్ చేసుకుంటా నేను మంచిగా మార్చుకుంటా కోపంతో కాదు ప్రేమతో ఇట్ విల్ బి బ్యూటిఫుల్ జర్నీ ఓకే ఓకే బట్ అగైన్ ఇక్కడ మళ్ళీ ఇందాక అన్నట్టుగా టూ త్రీ ఇయర్స్ ఇంటు ద రిలేషన్షిప్ ఇంకా పిల్లలు అవ్వలేదు.
(22:07) ఏదనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు లేదంటే ఇంకొంచెం పెద్దగా ఎక్స్ట్రీమ్ గొడవలు అవుతున్నప్పుడు ఇక బ్రేక్ చేసుకుంటారు ఎందుకంటే ముందుకు వెళ్తే ఎట్లాగో పిల్లలు ఉంటే ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది అని చెప్పేసి ఆ వన్ టూ ఇయర్స్ లోనే ఎక్కువ అవుతున్నాయి రిలేషన్షిప్స్ లో గొడవలు గాని డివోర్సెస్ కానీ సో ఆ పాయింట్ ఆఫ్ టైం లో ఏం సార్ మేము ఎప్పుడు అంటాం అందుకే ప్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్ మ్యారేజ్ కి ప్రిపేర్డ్ ఉన్నారా లేదా అండ్ సెలక్షన్ ఆఫ్ ఆ ఇద్దరి పర్సన్ సెలెక్షన్ నాట్ బేస్డ్ ఆన్ మనీ ఎప్పుడూ కూడా ఏ అమ్మాయికైతే కంపల్సరీగా అమ్మాయిల అబ్బాయిలకి ఈ ఏజ్ లో ఉన్నవాళ్ళకి
(22:39) చెప్తాను నేను ఎప్పుడు లుక్స్ తో కానీ డబ్బుతో కానీ వెళ్ళకండి చెక్ దేర్ ఎమోషనల్ బాలెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ బ్యాంక్ బాలెన్స్ కాదు ఎమోషనల్ బాలెన్స్ ఒక సిచువేషన్ వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతున్నాడు మనిషి ఎందుకంటే ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనిషి కళ్ళ ముందు టింగ్ అని రెండు ఓపెన్ అయితాయి ఒకటి బ్యాడ్ దారి ఒకటి కరెక్ట్ దారి కరెక్ట్ దారి ఎంచుకున్న వాడిని పెళ్లి చేసుకోండి.
(23:09) నిజంగా ఎమోషనల్ డిస్టర్బెన్స్ వచ్చిన రోజున ఎలా బిహేవ్ చేస్తున్నాడో కోపంలో నాకు కోపం రావచ్చు సహజం అండ్ ఆ కోపంలో నేను ఇష్టం వచ్చినని మాట్లాడలేను. ఐ హావ్ నో అథారిటీ అది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే అది ఎవరికైనా సరే సో ఎవరైనా పెళ్లి చేసుకునే ముందే అది తెలుసుకోవాలి దట్ వీడు ఎమోషనల్ గా ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడు ఓకే రీసెంట్ గా గొడవ అయినప్పుడు ఎట్లా బిహేవ్ చేశాడు చాలా మంది ఇంట్లో నుంచి ఇసురేయడాలు సామాన్లు అట్లాంటి జోలికే పోవద్దు అలాంటి వాళ్ళు వద్దే వద్దు వద్దే వద్దు అసలే వద్దు అండ్ నేను ఎప్పుడు నమ్ముతాను ఇది మనకి తెలియదు ఇట్ ఇస్ సంహౌ డిస్టైన్డ్
(23:46) అట్లాంటి వాళ్ళు మన లైఫ్ లోకి వస్తారు బట్ తెలుసుకోవాలి అనుకుంటే సింపుల్ గా ఆస్ట్రాలజికల్ కో చాట్ వేయించుకోండి ఇప్పుడు మనకి ఎవరెవరి దగ్గరికో వెళ్లాల్సిన అవసరం లేదు ఆన్లైన్ దొరుకుతున్నాయి. సింపుల్ గా ఫ్రీగా వస్తుంది ఒకసారి చెక్ చేసుకోండి మీరు అవగాహన తెచ్చుకోండి సెకండ్ ఎమోషనల్ గా ఎలా ఉంటాడో తెలుసుకోండి. థర్డ్ వచ్చేసి సిచువేషన్ హై కి గాని లో కి గాని వెళ్ళినప్పుడు ఆ మనిషి ఎలా హ్యాండిల్ చేస్తాడు తెలుసుకోండి ఎందుకంటే బాగున్నప్పుడు సూట్ వేసుకున్నప్పుడు అందరూ మంచిగా బిహేవ్ చేస్తారు.
(24:20) అది లేని రోజున అది అసలు మజా ఆ ఎలా ఉన్నా సరే హి ఇస్ ఆల్వేస్ లవింగ్ స్మైలింగ్ మంచిగా ఉన్నాడు అండ్ అబ్బాయిలకి ఇది నేర్పించాలి అరే కష్టాలు వస్తాయి బాస్ నువ్వు ఆర్వక ఆవేశపడకు తట్టుకో ముందుకెళ్ళు బికమ్ రెజీలియంట్ ఇలా ఎంత నిన్ను బెండ్ చేస్తే అంత స్ట్రాంగ్ అవ్వాలి నువ్వు అలా నేర్పించాలి అమ్మాయిలకు కూడా అది నేర్పించాలి. దట్ అన్ని ఎమోషన్స్ కి పడిపోద్దు చిల్లర అయిపోవద్దు.
(24:43) బి స్ట్రాంగ్ బి బోల్డ్ బి బ్రేవ్ ఎమోషన్ కి ఎమోషన్ మాటకు మాట మాటకు మాట పెంచుకోవద్దు. ఎప్పుడైనా అట్లా ఎవరైనా ఎమోషన్లో వస్తున్నారంటే వ విల్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ సం టైమ్ అండ్ టాక్ ఓకే చాలా డీసెంట్ గా హుందాగా బిహేవ్ చేయొచ్చు హుందాగా ఆఫీస్ లో మాకు చాలా మంది సఈఓస్ ఇట్లాంటి కంపెనీ మా ఆఫీస్ లో ఏదో గొడవలు పడుతుంటే చాలా హుందాగా డీల్ చేయొచ్చు. ఉమ్ హుందాగా చాలా బ్యూటిఫుల్ గా అది చాలా ఇంపార్టెంట్ ఎర్లీగా వన్ టూ ఇయర్స్ లో వస్తున్నాయి గొడవలు అంటే అది ఎవరో క్రియేట్ చేసే తలలో పెట్టినవే అడ్జస్ట్ కాలేకని ఇద రాంగ్ ఓకే య అండ్ ఆల్సో ఈ ఎమోషనల్ డిపెండెన్సీ ఉన్నప్పుడు ఎక్కువగా ఆ వైఫ్ అండ్ హస్బెండ్
(25:19) మధ్యలో ఆ గ్యాప్ ఏదైతే క్రియేట్ అవుతుందో వాళ్ళు వేరే పర్సన్ దగ్గర మాట్లాడుతూ ఉంటారు ఎమోషనల్ గా వాళ్ళ హైస్ అండ్ లోస్ అన్ని డిస్కస్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఫిజికల్ గా ఏ రిలేషన్షిప్ ఉండదు జస్ట్ ఆ ఎమోషనల్ గా మాత్రమే వాళ్ళ మీద డిపెండ్ అవుతూ ఉంటారు. సో ఈ ఒరిజినల్ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి హూ యమ్ ఐ నేనుఎందుకున్నా ఇంకా అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది.
(25:42) సో ఆ పాయింట్ ఆఫ్ టైం లో అది ఎలా కట్ చేయాలి అండ్ యనో ఆ ప్రాపర్ వేలో ఎలా తీసుకెళ్ళాలి వాళ్ళని నేను ఇది ఎప్పుడు చెప్తుంటాను ఒకసారి వైఫ్ అయిపోయాక ఈ ప్రపంచంలో ఇంకా ఏ లేడీ ఈ హ్యాండ్ డిస్టెన్స్ లోపల రావద్దు. సింపుల్ యస్ లాజిక్ నీకు భార్య ఉన్నాక ఆర్ భర్త ఉన్నాక ఇంకా ఏ ఆపోజిట్ జెండర్ వ్యక్తి అయ్యో పాపం అనేది రాకూడదు. ఉమ్ నువ్వు దగ్గరికి తీసుకోవాల్సింది ఎమోషనల్ గా బాండ్ అయిపోవాల్సింది ఉండదు ఉండదు సింపుల్ నువ్వు ఎవ్వరితోనూ అంత అటాచ్ అవ్వాల్సిన అందుకోసమే భార్యని పెట్టారు అందుకోసమే భర్తని పెట్టారు.
(26:19) నీకు ఏదైనా ఎమోషన్ ఉంది యు షేర్ విత్ యువర్ వైఫ్ యు షేర్ విత్ యువర్ హస్బెండ్ మిగతా బయట ఎవరైనా సరే వన్ ఆమ్ డిస్టెన్స్ అందరూ హాయ్ హలో మంచివాళ్ళు ఫ్రెండ్స్ ఎవ్వరి దగ్గర రావాల్సిన మాట్లాడాల్సిన షేర్ చేసేసుకోవాల్సినవి ఏమి ఉండవు. అంతగా షేర్ చేసుకోవాలంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఒక కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళాలి వాళ్ళతో షేర్ చేసుకోవాలి మిగతా వాళ్ళందరూ వన్ ఆమ్ డిస్టెన్స్ ఆల్వేస్ అది రూల్ అందుకే ఒక భార్యని చేసుకోవడమో భర్తని చేసుకోవడం అంటే పాయింట్ నీకు అలాంటి ఎమోషనల్ గా వీక్ మూమెంట్ అనిపిస్తే చెప్పుకోవడానికి ఉండ వాడు చెప్పుకోవడానికి వినలేకపోతే యు స్టే
(26:54) సైలెంట్ నీతో నువ్వు చెప్పుకో లేదా అమ్మ నాన్న చెప్పుకో లేదంటే ఒక కౌన్సిలర్ చెప్పుకో కానీ వేరే ఆపోజిట్ జెండర్ వాడికి చెప్పుకోవాల్సిన పని లేనేలేదు ఇది ఇది ఒక 10 ఏళ్ల యాంగ్విష్ తగ్గిస్తది మీకు 10 ఏళ్ల మానసిక రుగ్మత తగ్గించేస్తది. ఈ పాయింట్ ఎవరైనా సరే వాడు మంచివాడై ఉండొచ్చు గొప్పవాడై ఉండొచ్చు చాలా బాగా మాటలు చెప్పి కన్విన్స్ చేసేయొచ్చు అయినా నేను చెప్పను.
(27:17) ఐ హావ్ ఏ లిమిట్ ఐ హావ్ ఏ డిస్టెన్స్ అంతే ఇది సేఫెస్ట్ నాకు ఎమోషనల్లీ వాళ్ళు డిపెండ్ అయిపోయారు నా మీద కాబట్టి అలా అలవ్ చేస్తే 100 మంది డిపెండ్ అవుతారు ఎమోషనల్ గా మన మీద మన తప్పు ఓకే ఇది సింపుల్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఇది దట్ భార్య ఉంది కదా నాకు నేను ఇంకొక అమ్మాయిని ఎవరిని దగ్గర రానివ్వను డన్ డన్ అయిపోయింది అన్లెస్ అది నిజంగా అంతగా అవసరమై ఉండి ఏమనా ఉంటే నీ భార్యతో పాటు వెళ్తా దట్స్ హౌ యు మెయింటైన్ యువర్ ఇంటిగ్రిటీ దట్స్ అలాంటి ఇంటిగ్రిటీ ఉన్నచోట నిజంగా ఏ భార్య వదులుకోదు ఏ భర్త వదులుకోడు వదులుకోడు ఇది చాలా చాలా వర్త్ ఇంపార్టెంట్ పాయింట్
(28:02) దట్స్ ఇట్ నాకు భార్య ఉంది బాస్ ఓకే నేను వేరే వాళ్ళతో నాకు పని లేదు అనే ఒక బ్యూటీ రావాలి మన లోపల ఆ అది వచ్చిన రోజున అన్ని బాగుంటాయి. నిజంగా ఎమోషనల్లీ అట్లా డిపెండ్ అయిపోయే వాళ్ళు మన మీద ఉంటే ఓరోజు కూర్చోబెట్టేసి ఓరోజు బాధపడ్డా సరే చెప్పేయాలి నాకు భార్య ఉంది ప్లీజ్ ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్ నా భర్త ఉన్నాడు ప్లీజ్ ఐ విల్ స్టే లైక్ దిస్ హ్యాపీ అంతే ఎమోషనల్ గా ఇన్వాల్వ్ అయిపోయిన వాళ్ళు ఎంతమంది మా దగ్గరికి వస్తారు ఎంతమంది వస్తారు ఎందుకు భర్త నా మాట వినట్లేదనిఇగ లో ఫ్రెండ్షిప్ చేసుకుని తర్వాత ఫోటోలు షేర్ చేసుకుని ఇప్పుడు అవి
(28:37) సైబర్ నేరాలు అయిపోయి చాలా ఘోరం ఉన్నారు. సో అవసరం లేదు ఒకసారి లేదు నీకు అంతగా అవసరం పడింది కట్ ఇట్ ఆఫ్ హియర్ ఇది ఫినిష్ చేసేసుకొని ఈ రిలేషన్షిప్ ఎండ్ చేసేసుకొని నెక్స్ట్ మూవ్ ఆన్ తప్పులేదు. కానీ ఇక్కడ ఉండగా షుడ్ నెవర్ డు దట్ అందుకే మనకి దేర్ ఇస్ ఏ కాస్మిక్ కనెక్షన్ పైన అన్ని లెక్కలు వేసేవి ఇవే దట్ నీకు తెలిసి నీకు ఇంట్లో భార్య ఉందని తెలిసి నీకు భర్త ఉందని తెలిసి ఇంకోళ్ళని ఇంటిమేట్ గా నువ్వు నువ్వు వెళ్లి కూల్ డ్రింకులు తాగి లేకపోతే నేను బాధ షేర్ చేసుకున్నావ అంటే యు ఆర్ ఇన్హరెంట్లీ రాంగ్ లోపల ఏదో మైండ్ లో తప్పుఉంది.
(29:14) షుడ్ నాట్ డ దట్ ఎవరనా సరే అందరూ మంచివాళ్ళే అందరికీ నమస్కారం చెప్తాం అందరూ ఫ్రెండ్స్ అందరూ గొప్పవాళ్ళు ఎవరనా ఎమోషనల్ ప్రాబ్లం ఉంటే అవునా ప్లీజ్ గో అండ్ టాక్ టు ద మనేజ్మెంట్ ప్లీజ్ నువ్వు వెళ్ళని కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళు అని చెప్పొచ్చు అందరికీ నీ ప్రేమ పని చేసేసి అవసరం లేదు హోప్ఫుల్లీ ఇది అర్థం అవ్వాలి అండ్ అలా చేసిన వాళ్ళు నిజంగా బాగుంటారు అలా చేయక ఎమోషనల్లీ డిపెండ్ అవుతున్న వాళ్ళు నిజముగా ఏదో ఒక రోజున అనుభవిస్తారు వాళ్ళు అప్పటికప్పుడు సొలేసి ఇవ్వచ్చు అప్పటికప్పుడు నీ ఎమోషనల్ బాండింగ్ అర్థం చేసుకోవచ్చు కానీ తర్వాత ఇట్ విల్ బి
(29:50) హెల్ప్ పర్ఫెక్ట్ సింపుల్ యస్ దట్ బట్ అగైన్ మళ్ళీ కాంప్లికేట్ చేసుకుంటాం అబ్సల్యూట్లీ కాంప్లికేట్ చేసుకుంటాం అందుకే హ్యూమన్ బ్రెయిన్ హ్యూమన్ మైండ్ ఇస్ సో బ్యాడ్ దట్ తెలుసు మనకి తప్పు అవుతుందిరా ఇది తప్పురా ఇది రాంగ్ రా ఈ మెథడ్ రాంగ్ రా అని అయినా కూడా పాపం ఓకే అదంతే ఓకే సో ఆర్ యు రెడీ ఫర్ ఏ మ్యారేజ్ అని అడిగితే ఎవ్వరైనా ఆఫ్టర్ 30ఏ చేసుకుంటున్నారు ఇప్పుడు అందరూ బిఫోర్ దట్ అడుగుతా కూడా అస్సలు ఛాన్సే లేదు సెటిల్మెంట్ లేంటే వేరే వేరే రీజన్స్ చెప్తారు బట్ అగైన్ ఇక్కడ మళ్ళీ ఆ ఉండదు ఆ ఏమవుతదో రిలేషన్షిప్ అంటే ఎట్లా ఉంటదో ఆ
(30:28) భయాలు ఉండిపోతాయి సెటిల్మెంట్ ఒక్కటే కాదు వాళ్ళ రీజన్ సో ఇవన్నీ ఉంటాయి కదా సో అలాంటి వాళ్ళ కోసం ఎలా చెప్పి కన్విన్స్ చేశారు ఎందుకంటే ఇప్పుడు బయాలజికల్లీ 30 తర్వాత అనేది ఇట్స్ నాట్ గుడ్ ఎనీవే సో దాన్ని ఎలా చేయొచ్చు అసలు 30 కాదు 40 కాదు వీళ్ళకి ఎమోషనల్లీ రెడీ ఉన్నారా లేదా ఇంపార్టెంట్ నిజంగా కూడా 25 అయిపోయింది మ్యారేజ్ చేసేయాలి 30 అయిపోయింది మ్యారేజ్ చేయాలి కాదు ఒక మ్యారేజ్ చేసుకుంటే అసలు ఆర్ దే కేపబుల్ టు యు నో రన్ ఏ లైఫ్ ఫ్యామిలీ టుగెదర్ గా బ్రతకడానికి కావాల్సినవన్నీ ఉన్నాయా ఇది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ అలా లేదు అనుకుంటే వాళ్ళని వదిలిపెట్టడమే నయం
(31:05) వాళ్ళని అందులో గుంజుకొచ్చి మళ్ళీ అక్కడ ప్రాబ్లం చేసి అది ఐ డోంట్ సజెస్ట్ బికాజ్ టైం అయిపోతుంది తుంది కాబట్టి ఏజ్ అయిపోతుంది కాదు ఒక మెచూరిటీ వచ్చాక 25 ప్లస్ అయ్యాక కామన్ సెన్స్ తో ఆలోచించుకుని డెసిషన్ తీసుకోవాలి. దట్ నేను ఇట్లా ఉండిపోలేను ఎప్పటికీ 25 అయిపోయింది నేను 45 వరకు ఇలాగే ఉండిపోతానేమో 45 వరకు నా శరీరం గట్టిగా ఉంటుంది.
(31:30) బట్ ఏదో ఒక రోజు నాకు ఎమోషనల్ నీడ్ గాని ఫిజికల్ నీడ్ గాని సోషల్ నీడ్ గాని ఒక స్ట్రాటాలో నీడ్ గాని ఉంటుంది. అప్పుడు ఏంటి పరిస్థితి లేదా ఐ ప్రిపేర్డ్ ఫర్ ఇట్ అని ఇప్పుడు అనిపిస్తుంది అప్పుడు ఏంటి పరిస్థితి అని గుర్తుపెట్టుకోవాలి. 45 కి మ్యారేజ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు అనుకో ఓకే వాడు 20 ఏళ్ళ ఆ కుర్రాడు అయితే రాడు. చిన్న అమ్మాయి అయితే రాదు.
(31:52) సో 45 అంటే 50 వాళ్ళు వస్తారు ఆర్ 45 ఏజ్ వాళ్ళు వస్తారు కాంటెంపరరీ మేబీ 45 వరకు వాళ్ళు మ్యారేజ్ చేసుకోకుండా అంటే వాళ్ళ మైండ్ లో ఎంత నడుస్తుంది అనేది ఇంపార్టెంట్ అండ్ ద కాంబినేషన్ ఆఫ్ 45 కి నేను పెళ్లి చేసుకున్న 35 కి పెళ్లి చేసుకునే వాళ్ళ మైండ్సెట్లు గొప్ప మైండ్సెట్లు కలవడానికి ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్ ప్రాక్టికల్ ఇది ప్రాక్టికల్ ఇది సో నేను 35 ఉన్నా నేను 40 కి చేసుకుంటానులే అనుకుంటే నువ్వు 40 కి చేసుకుంటావ్ వెరీ గుడ్ బికాజ్ నీకు అంత మెంటల్ ఇంటర్ మెచూరిటీ ఉంది బట్ నీకు 40 కి వచ్చే వాళ్ళు అంత డైరెక్ట్ గా దొరకరు.
(32:25) సో దాంతో ఏమైపోతది మ్యారేజ్ కాంప్లికేషన్స్ పెరుగుతాయి అంటారు. స అల్టిమేట్లీ ఎవరు ఏ ఏజ్ లో పెళ్లి చేసుకోవాలి ఎందుకు చెప్తారు ఇలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయేమో ఇలా ప్రాబ్లం్ అవుతుందేమో అని చెప్తారు ఆల్రెడీ ఎక్స్పెరిమెంటెడ్ టెస్టెడ్ టెస్ టైం టెస్టెడ్ కాబట్టి నువ్వు చిన్న ఏజ్ లో స్టార్ట్ చేసుకున్నావ అనుకో ఏమైనా డిస్టర్బెన్స్ వచ్చిన ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ సెటిల్ అవుతుంది.
(32:46) దెన్ చిల్డ్రన్ వాటిలో పడిపోతే మీరు కొంచెం ముందుకు వెళ్ళాక ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తారు అనే కాన్సెప్ట్ తో వచ్చింది. వెల్ ఏ సిస్టం కూడా అందరికీ వర్తించకపోవచ్చు ఎవరిది వాళ్ళకి సెపరేట్ గా ఉంటుంది ఎవ్రీ బాడీ ఇస్ డిఫరెంట్ అయితే ఇందులో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడైతే మనం ఏజ్ పెంచుకుంటూ పోతామో కాంప్లికేషన్స్ పెంచుకుంటూ పోతాం ఇది వన్ సెకండ్ వచ్చేసి ఇలా కాంప్లికేషన్స్ పెరుగుతుంటాయి కాబట్టి మ్యారేజ్ చేసేసుకోవద్దు.
(33:15) నిజంగా నీకు లోపల నుంచి యు షుడ్ బి ప్రిపేర్డ్ ఇప్పుడు ఒక కార్ కొనుకుంటున్నాను నేను కార్ కొనుకున్నప్పుడు సేఫ్టీ ఉందా లేదా సస్పెన్షన్స్ బాగున్నాయా లేదా మన రోడ్ల మీద నడుస్తాయా లేదా చూసుకుంటాం కదా అలాగే నేను 35 40 కి చేసుకుంటే ఎలా ఉంటాను నేను నా పరిస్థితి ఏంటి అనేది ఆలోచించుకోవాలి. అప్పుడు నీ అంత ఐడియాలజికల్ గా గొప్పగా ఉండేవాళ్ళు నీకు దొరకాలి అంటే టైం పడుతుంది.
(33:37) సో అది ఒక్కటే కండిషన్ కానీ అదర్వైస్ ఎవరు ఎప్పుడు ఎలా అన్నా పెళ్లి చేసుకోవచ్చు ఎవడికైనా హక్కు ఉంది పెళ్లి చేసుకోవచ్చు చేసుకోకపోవచ్చు మన గొప్ప గొప్ప ఋషులు ఎవరు పెళ్లిలు చేసుకోలేదు అలాని మ్యారేజే అవసరం లేదని కాదు మ్యారేజే చేసుకోవాలని లేదు. ఓకే ఇది ఈ ఈ విచక్షణ వచ్చిన వాడు పెళ్లికి అర్హుడు. ఓకే దట్ నా లైఫ్ లోకి నేను ఇంకొక అమ్మాయిని అబ్బాయిని వెల్కమ్ చేస్తున్నాను అంటే దే ఆర్ నాట్ మై సర్వెంట్స్ దే ఆర్ నాట్ మై వర్కర్స్ దే ఆర్ నాట్ మై ఏదో నాకు నేను వాడిని ఉద్ధరిస్తున్నట్టు కాదు నన్ను నేను ఈ జర్నీలో ఈ ఫిజికల్ బాడీలో సో మెనీ నీడ్స్ ఉంటాయి ఫిజికల్ సోషల్ ఎమోషనల్
(34:10) నీడ్స్ ఉంటాయి కాబట్టి ఆ నీడ్స్ ని ఎక్కడ పడితే అక్కడ చూసుకోకుండా ఒక భార్యలో చూసుకుంటా ఒక భర్తలో చూసుకుంటా అండ్ ఇద్దరు ఆ అగ్రిమెంట్ కి వస్తారు కాబట్టే ఇట్స్ ఏ బ్యూటిఫుల్ లైఫ్ అవుతుంది. ఓకే లేనన్ని రోజులు ట్రబుల్ ట్రబుల్ ట్రబుల్ హోప్ దస్ నో సింగల్ ఫార్ములా అబ్సల్ూట్లీ ఇట్ షుడ్ నాట్ బి హ్యూమన్స్ ఆర్ మీకు ఒక సింపుల్ లాజిక్ చెప్తాను అవే రెండు కళ్ళు ముక్కు నోరుతో ఇన్ని రకాల ఫేసులు వచ్చాయి సేమ్ అదే ఫీచర్స్ కళ్ళు ముక్కు నోరు వీటితోనే ఇన్ని రకాల వైవిధ్యాలు ఉన్నాయి సో ఎవ్రీబడీ ఇస్ డిఫరెంట్ ఎవ్రీవన్స్ ఫార్ములా ఇస్ డిఫరెంట్ ఎవ్రీవన్స్ ఫింగర్
(34:51) ప్రింట్ ఇస్ డిఫరెంట్ అలాగే సేమ్ ఉంటాయి చూస్తే దూరం నుంచి చూస్తే అన్ని సేమ్ గా ఉంటాయి కానీ వి ఆర్ ఆల్ డిఫరెంట్ ఆ యూనిక్నెస్ ని ఎంజాయ్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం ఎవ్రీవన్ ఇస్ డిఫరెంట్ అనేది మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఫైనల్లీ ఆర్ యు ఇన్ ఏ హెల్దీ రిలేషన్షిప్ అన్నప్పుడు చెక్ లిస్ట్ లాగా మనం చూసుకోవాల్సినవి ఏంటి ఓకే ఐ యమ్ డూయింగ్ దిస్ టిక్ టిక్ టిక్ అలా యా ఫస్ట్ వచ్చేసి ఏదైనా చెప్పుకోగలగాలి రిలేషన్షిప్ లో ఏదైనా చెప్పగానే ఆ ఇట్లా చేస్తావా అనేది వస్తుందంటే రాంగ్ రాంగ్ ఓకే వన్ నెంబర్ టాప్ పొజిషన్ అన్నమాట నా భార్య నాతో వచ్చి ఏదైనా చెప్పొచ్చు చెప్తేనే
(35:28) వింటా ఫస్ట్ రెస్పాండ్ అవ్వడమా తర్వాత రియాక్ట్ అవ్వడమా సెకండరీ ఫస్ట్ నాకు ఫ్రీడమ ఉంది చెప్పుకోవడానికి నా భార్యకి నాకు ఏదైనా చెప్పుకునే హక్కు ఉంది. చెప్పి తీరుతుంది వచ్చి. ఆమె చిన్నది చిన్న థాట్ అవ్వచ్చు, వాడికి చాలా బ్యాడ్ థాట్ అవ్వచ్చు, ఏదైనా ముందు నాకు చెప్పుకునే ఫ్రీడం మీ అమ్మ నాన్న అంటే ఇట్లా చేశారు అని నేను అనగలిగే హక్కు ఉంటుంది.
(35:52) ఆమె వచ్చి చెప్తే అవును అట్లా అనిపించిందా కూర్చు మాట్లాడడం మ్ అనే ఫ్రీడమ్ ఇవ్వగలగాలి. ఆ నువ్వు అట్లా అట్లా అంటావ అని ఆ తనకి చెప్పుకునే హక్కు ఉంటుంది ఎవరి దగ్గరికి వచ్చి చెప్తుంది భర్తకే భార్యకే వీళ్ళకే చెప్పుకుంటారు ఇంక ఎక్కడికి వెళ్లే సో ఫస్ట్ థింగ్ మాట్లాడే ఫ్రీడమ ఇవ్వని రిలేషన్షిప్ నాశనం అయిపోతుంది. ఫస్ట్ మాట్లాడే ఫ్రీడమ అట్లీస్ట్ టు ఎక్స్ప్రెస్ సెకండ్ వచ్చేసి నేను మాట్లాడే ఫ్రీడమ ఉంది కాబట్టి నేను ఏది పడితే అది వాగను అనే అండర్స్టాండింగ్ తో ఉండాలి.
(36:23) ఓకే ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ ఇది నాకు మాట్లాడే ఫ్రీడం ఉంది సో నేను ఏదైనా మాట్లాడేసాను కాదు నేను మాట్లాడుతున్నవాడు నా భర్త నా భార్య నేను అంత రెస్పెక్ట్ ఫుల్ గా మాట్లాడాలి ఇస్ ఏ సెకండ్ చెక్ లిస్ట్ థర్డ్ వచ్చేసి ఎప్పుడైనా ఎమోషనల్ సర్జ్ వస్తే హ్యాండ్ హోల్డింగ్ ఉన్నాడా లేదా ఉందా లేదా ఎప్పుడైనా నాకు కోపం వచ్చింది ఎప్పుడైనా నాకు ఇరిటేషన్ వచ్చింది నాకు ఫ్రస్ట్రేషన్ వచ్చింది ఆకలి వేసింది ఉన్నా అంతే అనేది బ్యూటిఫుల్ రిలేషన్షిప్ లో చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఎంత కుదిరితే అంత ప్రేమగా ఉన్నారా లేదా ఏదైనా గాని ఏది జరిగినా పొద్దునే
(37:01) జరిగింది సాయంత్రం మర్చిపోయి ఇద్దరు హ్యాపీగా నవ్వుకుంటూ తినాలి. రాత్రి జరిగింది పొద్దునే మొహం కడిగేసుకొని మర్చిపోయి మళ్ళీ స్టార్ట్ చేయాలి లైఫ్ అలా లేకుండా క్యారీ ఆన్ చేస్తున్నాడు క్యారీ ఆన్ దట్స్ ఏ బ్యాడ్ రిలేషన్షిప్ ఆ రోజు ఏమన్నావో తెలుసా ఆ ముందు రోజు ఏమన్నావో తెలుసా అని ఇద్దరిలో ఎవరు అనుకున్నా తప్పు అయిపోయింది ఇట్స్ ఓవర్ అందుకే మేము మా క్లాసెస్ లో చెప్తాం సన్రైజ్ అండ్ సన్సెట్ రూల్ ఓకే సన్ రైజ్ తర్వాత జరిగిన గొడవ సన్సెట్ అయ్యాక మర్చిపోవాలి.
(37:28) సన్సెట్ తర్వాత జరిగిన గొడవ సన్రైజ్ అవ్వగానే మర్చిపోవాలి. ఫేని ఎండ్ ఇట్ అప్ దేర్ అయిపోయింది ఇద్దరు టుగెదర్ జర్నీ చేయాలి ఒక గొడవలు పడుతూ చేయలేరు అంతే ఇది జరగాలి హోప్ఫుల్లీ ఇది అర్థమైతే దిస్ ఇస్ ద చెక్ లిస్ట్ అండ్ దీని తర్వాత మిగతావన్నీ వస్తాయి మాస చెప్పాలంటే చాలా ఉంటాయి చాలా ఉంటాయి పర్ఫెక్ట్ అండ్ థాంక్యూ సో మచ్ దట్ ఇస్ ఏ లవ్లీ కాన్వర్సేషన్ థాంక్యూ థాంక్యూ సో మచ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ఫర్
(38:00) ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుపట్టరు.
(38:28) ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్
No comments:
Post a Comment