Monday, January 19, 2026

ఇలా వింటే ఎప్పటికీ ఒకరికొకరు అర్థం కారు EMOTIONAL TALK TELUGU

ఇలా వింటే ఎప్పటికీ ఒకరికొకరు అర్థం కారు EMOTIONAL TALK TELUGU

 https://youtu.be/RkCJcBUB3HY?si=wYKp2AtSXpNXs53Z


https://www.youtube.com/watch?v=RkCJcBUB3HY

Transcript:
(00:00) మీ ఇంట్లో కూడా ఇలాంటి కాన్వర్సేషన్ అవుతున్నాదా అండి నేను చెప్పేది మీరు విన్నారా వింటే ఎందుకు అర్థం కావట్లేదు ఇక్కడే ఉందండి అసలు సమస్య మనందరం వింటున్నాం కానీ వినటంలేదు. విచిత్రంగా ఉంది కదండీ ఈ వీడియోలో మన రిలేషన్షిప్స్ ఎందుకు డామేజ్ అవుతున్నాయి ఎందుకు మన పిల్లలు ఫోన్ లో ఎక్కువసేపు ఉండిపోతున్నారు ఎందుకు మన పేరెంట్స్ ఒంటరి వాళ్ళు అవుతున్నారు అసలు ఎందుకు ఎక్కువ మ్యారేజెస్ ఫెయిల్ అవుతున్నాయి అనేదానికి రీజన్ తెలుస్తుందండి.
(00:34) తప్పు అవతల వారిదే కాదు మనది కూడా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి అండ్ యూస్ఫుల్ గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వెల్కమ్ టు సైలూస్ మనసున మనసై ముందుగా ఒక చిన్న విషయం క్లియర్ చేస్తానండి. మనం చిన్నప్పుడు స్కూల్లో హియర్ లిజన్ వీటికి డిఫరెన్స్ చెప్పే ఉంటారు.
(01:01) హియరింగ్ అంటే వినటం ఎవరో దూరంగా మాట్లాడుతున్నది వినటం ఎవరో కేకలు వేసుకుంటుంది వినటం ఈ వీడియో చేస్తున్నప్పుడు వస్తున్న బస్ హార్న్ వినటం ఎవరో డిస్టర్బెన్స్ గా ఉండటం వినటం ఇదంతా కూడా జస్ట్ అలా అలా తేలిపోయే విషయం మన శరీరంతో చేసే పని కానీ లిజనింగ్ మనసుతో చేసే పని పర్టిక్యులర్ గా వినటం శ్రద్ధగా వినటం విన్న భావాన్ని అర్థం చేసుకోవడం చెప్తున్న వారి భావన అర్థం చేసుకోవడం మాటల వెనుక బాధను గుర్తించడం ఆల్ ఆఫ్ యు లిజన్ మై వర్డ్స్ కెన్ యు హియర్ దట్ మన చిన్నప్పుడు టీచర్స్ ఎగ్జాంపుల్ గా అడిగేవారు అప్పట్లో తెలియదండి పర్టిక్యులర్ గా వినేది లిజనింగ్ అని ఏదో పెడచెవిన వినేది హియరింగ్ అని తెలుసు కానీ
(01:45) ఇది మన జీవితంలో ఇంత పెద్ద పాత్ర పోషిస్తుందని ఇప్పుడే నాకు తెలిసిందండి మొన్న బుక్ చదువుతూ ఈ టాపిక్ గురించి చదివాను నాకు చాలా బాధగా అనిపించింది మనందరం చేసే మిస్టేక్ ఇది. ఏమనుకుంటాం ఉదయం నుంచి సాయంత్రం వరకు పనులు చేసి అలసిపోయి ఆ అలసటని మన భర్తకి చెప్పాలి అనుకుంటాం. ఆయన కోసం ఎదురు చూస్తాం సాయంత్రం ఫ్రెష్ గా ఒక టీ పెట్టి మనం తయారయ్యి ఆయన రాగానే ఆ టీ ఇచ్చి ఈరోజు నేను చాలా అలసిపోయాను చాలా వర్క్ ఎక్కువైపోయింది అని ఎంతో ఆరాటంగా చెప్తాం.
(02:18) దానికి ఆయన అవునా అలసిపోయావా అయ్యో ఎందుకు అంత పని పెట్టుకున్నావ్ రెస్ట్ తీసుకో మొహం నీరసంగా ఉంది అని అంటే అసలు ఈ వీడియోఏ లేదండి కానీ వాళ్ళు అలా అంటారా అటు నుండి సమాధానం అవునా అంతే ఇంకా మనం చెప్పాల్సిన పనిలేదండి ప్రతి ఒక్కరికి ఎక్స్పీరియన్స్ తెలుసు దీని గురించి విడమరిచి చెప్పాల్సిన అవసరం అయితే అస్సలు లేదు ఇంకా మన మనసు ఎటు వెళ్ళిపోతాదో కూడా తెలీదు ఇంక అంతవరకు ఎదురు చూసిన చూపు అంతా కూడా మళ్ళీ ఒక నిట్టూర్పుగా అయిపోయి మనం కూడా వేరే పనిలో పడిపోతాం.
(02:58) మరి ఇంత బాధపడిన మనం మన పిల్లల విషయంలో ఏం చేస్తున్నామఅండి స్కూల్ నుండి వచ్చిన పిల్లాడు అమ్మ ఈరోజు స్కూల్లో ఏమైందో తెలుసా అనగానే ముందు వెళ్లి షూస్ విప్పి యూనిఫామ్ తీసి రెడీ అవ్వు అనలేదా అండి మరి మనం చేసింది ఏంటి మన అలసటిని గుర్తించాలని మనం మన భర్త ముందు ఎంత ఎక్సైటింగ్ గా వెళ్ళామో మన బిడ్డ కూడా తన అలసటిని గుర్తించాలని తన్ని గుర్తించాలని అంతే ఆశతో మన దగ్గరికి వచ్చా వచ్చాడండి మన బాధ అతనికి ఎలా చేరలేదో మన బిడ్డ చెప్పే మాట కూడా మనల్ని చేరలేదు.
(03:35) ఇంక గ్యాప్ రాకుండా ఏమవుద్దండి వాళ్ళు ఫోన్లో పడిపోతారు ఈయన టీవీలో పడిపోతారు మీరు నిశశబ్దంలో పడిపోతారు. ఇంట్లో ఏ మంచి అలవాటైనా అలవాటు కావాలి అంటే అక్కడ ఫస్ట్ మనమే ఉండాలి. ఇంటిని సరిదిద్దడంలో ఫస్ట్ మనమే ఉండాలి ఏదైనా ఇది చేయాలి అని చెప్తే అది చేయడంలో ముందు మనం ఉండాలి. ఎప్పుడైతే మన భర్త మనల్ని వినట్లేదని మనం సీరియల్స్ లోనో YouTube్ లోనో లేకపోతే గాసిప్స్ లోనో ఎందులో పడతామో మనకే తెలియదు.
(04:05) అలానే మనం నిర్లక్ష్యం చేసిన మన పిల్లాడు మౌనంగా ఉండిపోవచ్చు మొబైల్ తో ఉండిపోవచ్చు లేదా ఏ విషయం కూడా మనతో చెప్పకపోగా ఫ్యూచర్ లో మనం చెప్పే విషయాలకి ఆయన వినకపోవచ్చు. మనం ఏం చేస్తే అదే వాళ్ళు చేస్తారు కదండీ మనం చెప్పేది వాళ్ళు చేయరు మనం చేసేదే వాళ్ళు చేస్తారు. తిను తిను అని ఒక మంచి ఆహారం ఇస్తే వాళ్ళు తినరండి మీరు తింటే వాళ్ళు తింటారు కానీ ఇవన్నీ వదిలేసి ఎందుకు ఈయన అలా ఉన్నారు ఎందుకు మన పిల్లలు ఇలా మారిపోతున్నారు ఎందుకు వాళ్ళు మౌనంగా ఉంటున్నారు ఎందుకు మనల్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదు ఇలా బాధపడుతూ ఉంటాం ఎందుకంటే ఈ విషయం మనకు కూడా తెలియదండి. ఇది మన తప్పు కాదు మనక
(04:46) ఎవరూ చెప్పలేదు. అసలు ఎందుకు వినము అంటే ఒక ఐదు కారణాలు ఉన్నాయండి ఒకటి మన దగ్గర సమయం లేదుఅనుకుంటాం. రెండు మన దగ్గరే ఎన్నో సమస్యలు ఉంటే ఎన్నో బాధలు ఉంటే మళ్ళీ ఇది ఎవరు వింటారురా బాబు అనుకుంటాం. మూడు అవతల వారు చెప్పేది చాలా చిన్న విషయంగా ముందే జడ్ చేసేస్తాం. నాలుగు వినటం అంటే బాధ్యత అనుకుంటాం. మారాలి అనుకుంటాం.
(05:14) వాళ్ళ దగ్గర పెద్దగా కష్టాలు ఏముంటాయండి మన కష్టాలతో పోలిస్తే వాళ్ళది ఏముంటాది చెప్పండి అని ముందే జడ్జ్ చేసేస్తాం. ఐదు వినటం అంటే స్పందించాలి ఊరటనివ్వాలి వారి కోసం మనం మారాలి ఇవన్నీ ఎక్కడ పడతాం లేండి బాబు అందుకే వినడం మానేస్తాం. చాలా పెళ్లిళ్లు విడిపోవడానికి కారణం మోసం దగ గొడవలు ఇది కాదండి సరిగ్గా వినకపోవడం ఒకరు చెప్తుంది ఒకరు సరిగ్గా వినరు.
(05:43) అసలు సరిగ్గా వినట్టే చాలా వరకు పెళ్లిళ్లు ప్రాపర్ అయిపోతాయండి. వింటే కదండీ ఒకరి మనసు ఒకరికి అర్థంఅవుతుంది. నువ్వు నాకు కావాలి అని ఒక భార్య అంటే సరిగా వినక ఈవిడికి నేను తెచ్చే డబ్బులు కావాలి అని అతనికి అర్థం అవుద్ది. మనం మీరు నాతో టైం స్పెండ్ చేయండి మీరు నాతో కబుర్లు చెప్పండి మీరు నన్ను ఇక్కడికి తీసుకువెళ్ళండి అంటే వీళ్ళందరికీ కూడా డబ్బులతోనే అవసరం మనతో కాదు షాపింగ్ చెయ్యాలి.
(06:13) సినిమాకి తీసుకెళ్ళాలి డబ్బులతోనే అంటే ఆవిడ కోరుకునేది మిమ్మల్ని కానీ మీరు అనుకునేది మీ డబ్బు కావాలని ఒక్కసారి మాట్లాడి చూడండి ఎంత హాయిగా ఉంటది పెళ్లియన కొత్తలో మాట్లాడుకుంటారండి కానీ పెళ్లియిన తర్వాత ఈ పిల్లలు బాధ్యతలు రొటీన్లో పడిపోయి జిడ్డు మహాలతో మనము ఆయన మీద పడి తింటున్న ఫీలింగ్ తో ఆయన ఆఫీస్ లో టెన్షన్స్ ఇంటికి రాగానే రిలాక్సేషన్ అంటే ఓ టీ తాగేసి టీవీ చూడాలి క్రికెట్ చూడాలని ఆయన అనుకుంటాడు.
(06:42) చెప్పేదిఏది వినరు కాబట్టి శ్రావణ మేఘం సినిమా ఉంటాది కదండీ లక్ష్మి గారు అలా మనం చాలా మంచి సినిమా అండి సూపర్ యాక్షన్ ఆమెది లక్ష్మి గారు మురళీ మోహను ఎంతసేపు పని పని పని ఆ ఇల్లాలికి కోరికలు ఉంటాయని మీకెందుకు మీరు వెళ్ళండి హాస్పిటల్లో ఎవరో ఉన్నారు కదా నస నస అండి గాడిదిలా సకిలంతలు భలే ఉంటది మూవీ పాపం చాలా బాగుంటదండి సినిమా చాలా చాలా బాగుంటది ఎవరికైనా వీలైతే పాత సినిమాలు చూడండి.
(07:19) నాకైతే చాలా ఇష్టం మూవీ శ్రావణ మేఘాలు ఒక్క మాట అండి అసలు ఎవరి మాటనైనా ఎలా వినాలి అనేది మీకు ఎప్పుడైనా ఐడియా ఉందా అండి ఫస్ట్ అవతల వారు మాట్లాడుతున్నప్పుడు మాట కట్ చేయకూడదు. రెండు మొబైల్ పక్కన పెట్టాలి. మూడు వాళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారా అని వాళ్ళ మొహం వైపే చూడాలి. శ్రద్ధగా వింటున్నట్టుగా కనిపించాలి సలహాలు ఇవ్వకూడదు జడ్జ్ చేయకూడదు.
(07:46) ఇవే స్కిల్స్ అండి ఒక రిలేషన్ బాగుండాలంటే ఈ స్కిల్స్ చాలు నోరు మూసుకొని జాగ్రత్తగా అవతల వారు చెప్పింది వింటే మీరు సగం వాళ్ళ సమస్యని పరిష్కారం చేసేసినట్లే ఏండీ సైకియాట్రిస్టుల దగ్గరికి వారి దగ్గరికి వెళ్ళామ అనుకోండి ముందు మన పక్కన ఎవరున్నా సరే ఎవరి ప్రాబ్లం అయితే వారే మాట్లాడాలి. వాళ్ళకి చెప్తూ చెప్తూ చెప్తూ ఆయన అటువైపు క్వశ్చన్స్ వేస్తాడు అంటే మన టాపిక్ ని ఇంకొంచెం ఇంకొంచెం ఇంకొంచెం డీప్ గా చెప్పడం కోసం ఆయన క్వశ్చన్స్ వేస్తూ ఉంటే ఆయనకు చెప్తున్నందులోనే మనకి సగం సమస్యలు పోతాయండి లేడీ అయినా అంతే జెంట్ అయినా అంతే అండి సమస్యను వినాలి ముఖ్యంగా జెంట్స్ కంటే
(08:24) కూడా మనము ఎవరికన్నా సమస్య చెప్పుకుంటే మనకి సొల్యూషన్ వచ్చేస్తదండి కొన్నిసార్లు సమస్యకు పరిష్కారం విన్నారన్న భావనతో నే పరిష్కారం దొరుకుతుంది. వినడంలోనే సమస్యకు పరిష్కారం దొరుకుద్ది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ ప్రపంచంలో చాలా మందికి సలహాలు అవసరం లేదండి. తమను వినే ఓ మనసు చాలు ఒక స్నేహితురాలు చాలు ఒక స్నేహితుడు చాలు.
(08:52) అది మీరే ఎందుకు కాకూడదు మీతోనే ఎందుకు స్టార్ట్ చేయకూడదు మన భర్త గురించి మన పిల్లల గురించి మన ఇంట్లో వాళ్ళ గురించి మనమే ఎందుకు వాళ్ళతో డైరెక్ట్ గా వినకూడదు వారు చెప్తున్నది మనం ఎందుకు వినకూడదు ఈ అలవాటు మన నుండే స్టార్ట్ కావాలని నా ఆశ అండి ఎందుకంటే ఎవరినన్నా మారండి అనేదానికంటే కూడా మనం మారటం అన్నింటికంటే ఉత్తమం.
(09:16) ఫైనల్గా హియరింగ్ మేక్స్ నాయిస్ బట్ లిజనింగ్ మేక్స్ రిలేషన్షిప్స్ ఇదేనండి నేను చెప్పదలుచుకుంది మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థాంక్యూ ఫర్ వాచింగ్

No comments:

Post a Comment