Thursday, January 22, 2026

Ee Habit Valla Chevudu Vastundi ⚠️ | #interestingfacts #viralreels | ‪@FactsCola‬

 Ee Habit Valla Chevudu Vastundi ⚠️ | #interestingfacts #viralreels | ‪@FactsCola‬

https://youtube.com/shorts/xR9RoNiT0ck?si=w-1fg8Yk2Gfp471t


https://www.youtube.com/watch?v=xR9RoNiT0ck

Transcript:
(00:00) ఏంటి మామ చెవుల్లో ఇయర్ బాడ్స్ పెట్టుకొని పాటల్లో మునిగిపోతున్నావా ఆపు లేకపోతే నీ చెవిలో ఒక ఫంగస్ ఫ్యాక్టరీ తయారవుతాయి. గంటల తరబడి ఆ రంద్రాలను మూసేస్తే లోపల గాలి ఆడక చెమట పట్టి చీకటిగా ఉండి బ్రెడ్ మీద బూజు వచ్చినట్టు ఫంగస్ పెరగడం [సంగీతం] స్టార్ట్ అవుద్ది. ఆ ఫంగస్ పెరిగి పెరిగి లోపల కర్ణబేరుని తినేస్తది. విపరీతమైన నొప్పి పుట్టి చెవిలోంచి చీము కారుతూ చివరాఖరికి నీకు వినపడడం [సంగీతం] పోద్ది.
(00:30) శాశ్వతంగా చెవిటివాడిలా మిగిలిపోతావ్. పాటలు ముఖ్యమే మామ కానీ చెవులు ఇంకా ముఖ్యం కాసేపు అవి తీసి పక్కన పెట్టు ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫాక్ట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి [సంగీతం]

No comments:

Post a Comment