Thursday, January 22, 2026

మనకు తెలియని ఒక మానసిక రహస్యం🌹nostalgia గురించి కొన్ని ఆసక్తికర సంఘటనలు🌹Kanthrisa

మనకు తెలియని ఒక మానసిక రహస్యం🌹nostalgia గురించి కొన్ని ఆసక్తికర సంఘటనలు🌹Kanthrisa

https://youtu.be/ADsWbV_Ahq0?si=S3UWij1PevpAbZ4q


https://www.youtube.com/watch?v=ADsWbV_Ahq0

Transcript:
(00:01) అన్న చాలామంది పాంపరింగ్ కోరుకుంటారు వాళ్ళని పాంపర్స్ చేయాలని రేయ్ ఎందుకు వస్తుంది అలా దానికి కారణం ఒక డీప్ రూటెడ్ సైకలాజికల్ ఫినామినా ఏ మనిషి ఏది అకారణంగా కోరుకోడు. దర్ మస్ట్ బి సం రీసన్ బిహైండ్ ఇట్ మనకి సైకాలజీలో నోస్టల్జియా అని ఒక వర్డ్ నోస్టల్జిక్ ఐ యమ బీయింగ్ నోస్టల్జిక్ సారీ అని చెప్తారు సో నోస్టల్జియా అంటే ఏంటంటే గతానికి సంబంధించిందే నోస్టల్జియా ఎప్పుడైనా సో చిన్నగా ఉన్నప్పుడు ఒక నువ్వు ఎలా చూడాలి అంటే టు అండర్స్టాండ్ ద మైండ్ మ్ ఈరోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఎవ్రీ క్షణం ఒక ఫోటో అనుకో ఇట్లా చూసిన ఇదొక ఫోటో ఇట్లా చూసిన ఇది ఒక
(01:05) ఫోటో ఇట్లా చూసిన ఇది ఒక ఫోటో అట్లా చూసినది అంటే ఎవ్రీ మినిట్ నా మైండ్ ఫోటోస్ తీసి ఫోల్డర్ లో పెట్టుకుంటుంది. ఉదాహరణకి ఒక రోజు మొత్తం కలిపి 100 క్షణాలు అనుకుందాం ఎగ్జాంపుల్ హైపోతేటికలీ అంటే యు క్లిక్ ద 100 పిక్చర్స్ కానీ ఈ 100 పిక్చర్స్ ని మైండ్ ప్రిజర్వ్ చేసుకోలేదు. దానికి అంత కెపాసిటీ లేదు సో మైండ్ అప్పుడు ఏం చేస్తది ఈరోజు క్లిక్ చేసిన 100 ఫోటోల్లో ఒకటి నీకు నచ్చిన వ్యక్తిని కలుసుకోవాలి అన్న ఒక భావన కూడా ఉంది.
(01:42) అది ఆరో ఫోటో 91 ఫోటో ఆ వ్యక్తిని కలుసుకుంది. నీకు ఒక రకమైన ఆనందం కలిగింది. ఈ రెండు ఫోటోలను మాత్రమే ఈ రోజుల్లో అది తీసిపెట్టుకుంటుంది. మిగతావన్నిటిని విస్మరిస్తుంది అందుకే నీ మొత్తం ప్రయాణంలో మూడు నాలుగు అంశాలు గుర్తుంటాయి. అవును ఒక సినిమాలో ఏది డైలాగులు గుర్తుంటాయి ఎవడైనా మొత్తం చెప్పాను వాడికి ఆ సినిమా మొత్తం ఒక 100 ఫోటోలు అనుకుంటే ఆ 100 ఫోటోలు మూడు నాలుగు ఫోటోలు గుర్తుపెట్టుకొని ఇంటికి వచ్చి వాడు దాని గురించి చర్చిస్తా ఉంటాడు అన్నమాట ఐ లైక్ దిస్ సీన్ అంటాడు.
(02:10) నోస్టల్జియా అంటే ఏంటంటే మనిషి పుట్టిన తర్వాత మైండ్ ఎవాల్వ్ అవుతున్న దశలో కొన్ని ఈదర్ చాలా ఆనందపడ్డ క్షణాలు సంథింగ్ యు లవ్ టూ మచ్ లేదా నువ్వు కోరుకున్నది ఇట్లా వచ్చి మిస్ అయిన క్షణం అది నీ మైండ్లో ఒక తిష్ట వేసుకొని కూర్చుంది ప్రతి ఒక్కరికి ఓన్లీ ఎన్లైటన్ మన్ కి నస్టజి మిగతా అందరికీ నోస్జా ఉంటది వాడు ప్రైమ్ మినిస్టర్ కావచ్చు సరే ఆయన ప్రైమ్ మినిస్టర్ కావచ్చు లేకపోతే ఒక స్వామీజీ కావచ్చు లేకపోతే ఒక బిజినెస్ టైకోన్ కావచ్చు లేకపోతే ఒక పెద్ద సెలబ్రిటీ కావచ్చు ఎవ్రీవన్ హాస్ ఆస్ట్రాల్జిక్ మూమెంట్స్ చెరిషింగ్ ద పాస్ట్ ఆ అప్పుడు ఇట్లా ఉంటదిన్నమాట
(03:02) ఓన్లీ ఎన్లైటన్మెంట్ అంటే యు ఆర్ ఇన్ ద ప్రెసెంట్ నోస్టర్ లేదు ఫ్యూచర్ లేదు. అందుకని ఎవరైతే పాంపరింగ్ కోరుకుంటున్నారో ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు ఈదర్ వాళ్ళక అది మస్తు నచ్చింది ఎన్నో జరిగినయి చిన్నతనంలో బట్ ఎవరో దగ్గరకి తీసుకొని నా బంగారు తండ్రి అన్నది దట్ పర్టికులర్ పార్ట్ ఆఫ్ మూమెంట్ మ్ అదిఒక గ్రేటర్ ఇమేజ్ గా మారిపోయింది అండ్ ప్రస్తుతం దొరకదు.
(03:31) అందుకని ఎప్పుడైనా ఎందుకంటే మనిషి పెరిగిన తర్వాత ఎవ్వరు దగ్గరికి తీసుకోరా ఎవ్వరు బుజ్జగించరు ఒక 60 ఏళ్ల వ్యక్తిని ఎప్పుడైనా నువ్వు బుజ్జగిస్తావా ఇంత వయసు వచ్చింది అని అంటాము తప్ప అరే వాడిలో ఒక నోస్టల్జిక్ మూమెంట్ ఉంది దాన్ని అడ్రెస్ చేద్దామని అనుకునే ఒక మనిషి లేకుండా పోయింది భూమిమీద అంతా దాన్ని విస్మరిస్తారు నీకు అడగాలంటే సిగ్గు బిడియం ఇట్లాంటివన్నీ ఉన్నాయి ఏం చేయాలి ఇప్పుడు అందుకని నీ జీవితంఅంతా ఫుల్ఫిల్ అయినా అందుకే చాలాసార్లు మనిషి ఏడిచినప్పుడు కొన్ని సత్యాలు చెప్తున్నాడు తన గురించి నాకు అడిగితే నీళ్ళ ఇచ్చేవాడు కోట్లు ఆస్తుంది అతను చెప్తే 10 పనులు
(04:10) అయిపోతున్నాయి అతను ఫోన్ చేస్తే ముఖ్యమంత్రి లేపుతున్నాడు కానీ ఇంటికి వస్తే చిరునవ్వుతో పలికరించేవాడు ఒక్కడు లేడు. నోస్టాల్జిక్ దాన్ని అడ్రెస్ చేయాలంటే నేను అడ్రెస్ చేస్తే లైఫ్ ఫుల్ఫిల్ అయిపోతుంది. ఇప్పుడు కొంతమంది పాంపరింగ్ అలవాటు అయిపోయి ఇట్స్ నాట్ ఇట్స్ నాట్ అబౌట్ హాబిట్ స రెండు రకాలుగా చేయబడుతది ఒక వ్యక్తి తాగుడు కోరుకున్నప్పుడు మ్ ఒక అజ్ఞాని వాడితో పాటు తాగుతాడు.
(04:41) వాడికి కావాల్సింది ఇచ్చేస్తే అయిపోతది కదా ఇది ఒక ఆటిట్యూడ్ దిస్ ఇస్ ఏ రాంగ్ ఆటిట్యూడ్ రెండవది అది ఇస్తూ దాని గురించి దానినుంచి మేలుకొలపడం కూడా ఉంది. ప్రతి దాంట్లో పార్శ్వాలు ఉంటాయి అందుకని మనం జస్ట్ నెక్ అయితో చూసింది సత్యం అనుకోవద్దు. ఇప్పుడు నన్ను ఎవరన్నా చిన్న కోరిక కోరారు అనుకుందాం. ఐ ఫుల్ఫిల్ ఇట్ దాని అర్థం లైఫ్ అంతా ఫుల్ఫిల్ చేస్తాని కాదు నేను ఆ ఫుల్ఫిల్ చేసే క్రమంల ఆ నోస్టల్జిక్ మూమెంట్ ని నేను కాస్త జ్ఞానంతో కూడా నింపుతాను.
(05:15) ఎందుకంటే నాకు స్పేస్ దొరికింది కదా సో ఐ అప్లిఫ్ట్ దెమ అది వాళ్ళకి అర్థమవుతదా కాదా అని నాకు సంబంధం లేదు. నేను చూస్తాను ఆ క్షణం కోసం చూసి ఎలాగైతే ఒక నోస్టిల్జిక్ మూమెంట్ నీ మైండ్ లో ఫామ్ అయిందో అట్లాగ ఒక ఇంటెలిజెంట్ మూమెంట్ కూడా ఫామ్ చేయొచ్చు అప్పుడు ఇది ఇరాడికేట్ అయిపోతది. అట నేను చాలా చేసిున్నాను. నేనేం సిగ్మెంట్ ఫ్రైడ్ ని కాదు సైకాలజిస్ట్ సైకాలజీ సంబంధించి మాట్లాడడానికి బట్ ఐ హావ్ మై మైండ్ సో ఇన్ ఏవే ఎవరీబడీ ఇస్ ఏ సైకాలజిస్ట్ బికాజ్ ఎవరీవన్ హస్ ఏ మైండ్ అది మంచిదో చెడ్డదో పిచ్చిదో వెర్రిదో బట్ ఎవరీవన్ హాస్ ఏ మైండ్ అండ్ ఎవరీవన్ హాస్ ఏ సైకాలజీ ఇది
(05:57) ఎట్లఉందంటే ఎవరీవన్ హాస్ ఏ సైట్ ఐ సైట్ అనేది ఉంటది. ఎక్కువ తక్కువైనప్పుడే అర్థాలు వచ్చినాయి కదా సో [నవ్వు] సైట్ లేని మనిషి లేడు భూమిమీద నీకు సైట్ ఉందా అని అడుగుతారు సైట్ లేని మనిషి లేడు సైట్ ఉండాలి నీకు సైట్ లేకపోతే యు ఆర్ బ్లైండ్ యు హావ్ నో సైట్ నౌ అందుకని ఎవరన్నా ఏదన్నా అడిగారనుకో యక్సెప్ట్ చెయ్ డోంట్ ఫైట్ విత్ ఇట్ కానీ ఈ స్ఫురణలు ఆ యాక్సెప్ట్ చేసే క్రమంలో వాళ్ళ మైండ్ అడుగుతది.
(06:34) మ్ అప్పుడు నీకు ఒక ఐదు నిమిషాలు సమయం దొరికింది. అప్పుడు నువ్వు నాలెడ్జ్ చెయ్ ఉదాహరణ చిన్న పిల్లవాడు చాక్లెట్ అడిగితే ఇవ్వనంటే చాక్లెట్ అనేది నోస్టల్జీగా మారిపోతుంది. అది తీసుకోకుండా వాళ్ళకి ఇది మాత్రమే అలవాట ఏది అలవాటు కాదు. సి వెన్ యు ఆర్ ఏ రైట్ పర్సన్ నీకు ఏది నీ ఉద్దేశమే లిబరేట్ చేయడం అయినప్పుడు నువ్వు ఎట్టి ఇరుకుతావ్ అందులో కానీ నువ్వు ఎండికేట్ చేస్తావ్ రెండోది ఎవ్వరు నాకుొక చిరునవ్వు నవ్వితే బాగుండు అని కోరుకునేవాడు చిరునవ్వు ఐదు గంటలు నవ్వాలని ఎవరు కోరుకు ప్రతిదానికి ఒక టైం లిమిట్ ఉంది టైసన్ గుర్తుపెట్టుకో ఈవెన్ ఆస్కార్ అవార్డు స్టేజ్ మీద కూడా
(07:16) రెండు నిమిషాల కంటే ఎక్కువ ఉండనియారు కింద దోసేస్తారు కొత్తని పిలుస్తారు. సో మన మైండ్ కి ఉన్న ఒకానొక ఆ క్వాలిటీ అండ్ డిస్క్వాలిటీ ఏందంటే ఇట్ కెనాట్ స్టాండ్స్ ఫర్ లాంగ్ టైం ఎక్కువసేపు అది హోల్డ్ చేయలేదది అంటే నేను చూసింది ఏందంటే వాళ్ళు అనుకున్న సాధించుకోవడం కోసం వాట్ఎవర్ నీకు ఒక హైయర్ మైండ్ ఉంటే అండర్స్టాండ్ రథర్ దన్ ఫైట్ మూర్ఖుడు ఫైట్ చేస్తాడు జీవితాన్ని అర్థం చేసుకున్నవాడు అర్థం చేసుకుంటాడు సందర్భాన్ని హి అండర్స్టాండ్స్ అతను ఎప్పుడు ఒక ఉన్నత స్థితిలో దర్శిస్తా ఉంటాడు.
(07:58) హి హాస్ నో ప్రాబ్లం్ ఇది ఎలా ఉందంటే ఒకప్పుడు ఊరల్లో పెళ్ళీలు చేసినప్పుడు విడిదిల్లు అని పెట్టేవాళ్ళు తెలుసా విడిదిలు అంటే అంటే అదే ఊర్లో వేరే ఇంటి దగ్గర వేరే ఇంటి దగ్గర ఎందుకు తెలియదు మనకు పెదిల్లు లేదుగా ఓకే అంటే ఊర్లో ఇంలే చిన్నవి ఉమ్ [నవ్వు] పెళ్లి కొడుకు వాళ్ళందరూ వచ్చినప్పుడు ఒక 50 మందో 100 మందినో అకామిడేషన్ చేసేది మన ఇంట్లో లేదు కాబట్టి ఉమ్ హమ్ అప్పుడు ఆ టైంలో మనం వేరే వాళ్ళ సహాయం తీసుకున్నాం.
(08:29) మ్ అది ఒక సాంప్రదాయంగా మారిపోయింది విడిదిల్లని మ్ ఇప్పుడు చిరంజీవి విడిదింటికి పంపిస్తాడా ఏమ అవసరం నా ఇల్లే బోషన అంత ఉంది ఒకటి అవసరమైతే నా దగ్గర కోట్లు ఆస్తుంది స్టార్ హోటల్ బుక్ చేస్తా నేను బంధువులు ఇంటి ఎందుకు పంపిస్తారు నాకు అవసరమే లేదు. మ్ సో నీ సందర్భాన్ని బట్టి విడిదిల్లు వచ్చింది లైఫ్ లోకి అట్లానే మన సందర్భాన్ని బట్టి కొన్ని చేయాలి.
(08:57) ఒక వ్యక్తి ఎన్ని ఉన్నా అది ఒక్కటి ఉంటే నేను ఫుల్ఫిల్ అయితా అన్నప్పుడు నా కంపాషన్ ఏం చెప్తది జస్ట్ డూ ఇట్ అలాగని రోజంతా చేయాలంటే మూతి పని రాల నాకు తెలిసి మైండ్ కి ఆ స్టామినా లేదు రోజంతా నువ్వు నార్మల్ గానే ఉండగలవు ఎమోషన్స్ లో ఎవడు రోజంతా ఉండలేడు. మ్ నార్మల్ గా నువ్వు నీళ్లుు తాగొచ్చు రోజంతా థమ్స్ అప్ రోజంతా ఎవడు తాగలేడు.
(09:23) అద నీ బాడీ యక్సెప్ట్ చేయదు నీ మైండ్ యక్సెప్ట్ చేయదు నువ్వు రోజంతా పళ్ళు తినొచ్చు లేకపోతే వెజిటబుల్ తినొచ్చు నువ్వు రోజంతా స్వీట్స్ తినలేవు అది ఎక్స్ట్రీమ్స్ అవి అవి నీకు ఒక ఎక్సైట్మెంట్ ఇస్తారు అందుకని నేనుంటా జస్ట్ ఒక వ్యక్తిని మేలుకొలపడానికి ఇప్పుడు నీకు పరిచయం ఉన్నదే కొందరు వాళ్ళ విష్ అనేది నువ్వు ఫుల్ఫిల్ ఎట్లా చేయి దాంట్లో వాళ్ళని పొట్టుకపోయేలా చేయకుండా దాన్ని మేలుకొలపడానికి ఒక సాధనంగా వాడుకునే ఒక తెలివి నీకు ఉంటే నువ్వు చేయొచ్చు.
(10:01) రెండవది నీకు కొంచెం కొత్తగా ప్రవర్తించే అవకాశం వచ్చినప్పుడు ఎంజాయ్ చేయదా ఈ ప్రపంచంలో ఒక మనిషి కొన్ని కోట్ల మంది ఉన్న ఒకతోనో ఇద్దరితోనో వాడు పాపం తెలుసో తెలియక అటాచ్మెంట్ క్రియేట్ చేసుకున్నాడు. అది అది అజ్ఞానమే కానీ నాకు వీలు కూడా లేకపోతే ఎట్లా అంటే ఇదఏందో హోల్డింగ్ టు ద లాస్ట్ లీఫ్ అంటాడు దాన్ని అంటే అన్ని ఆకులన్నీ వీకినాయి ఒక ఆకును పట్టుకొని వెళ్లాడుతున్నాడు ఇప్పుడు అది కూడా పోతే ఎట్లా అన్న భయం ఉంటది.
(10:34) అది మనిషికి ఉన్న ఫిత్రత్ అందుకని నేనేమంటా హోప్ ఇస్తూ లైఫ్ ని నేర్పించాలి మనం వదిలేస్తే నువ్వు లైఫ్ ని నేర్పించలేవు. ఒక నీతో కొడు నేర్పియాలనుకో వాడిని పుట్ట కింద చేతులు పెట్టాలి వాడిని లాగ పట్టుకోవాలి. నువ్వు పట్టుకున్నది పుట్ట కింద చేతులు పెట్టేది ఎందుకో తెలుసా ఆఫ్టర్ ఫైవ్ డేస్ వదిలేయడానికి ఇది మర్చిపోకు నువ్వు లైఫ్ అంతా పట్టుకొని నేను లేపుతా నువ్వు లైఫ్ అంతా ఉంటావా నాకు అంటే ఉంటానే చెప్తావ్ కానీ చెప్తున్న వాడికి 100% తెలుసు ఏరోజు వాడికి తేలడం తెలిసిందో వాడుంటాడు వదిలే నేను కొడతా అంటాడు.
(11:06) మ్ మైండ్ చాది చెప్తే కదా దానికి గొప్ప క్వాలిటీస్ ఉన్నాయి. అలాగే ఆ కొన్ని డిస్క్వాలిఫికేషన్స్ కూడా ఉన్నాయి అందుకని జీవితాన్ని ఒక సమగ్ర దర్శనం చేసినప్పుడు కొన్ని అనుభవం వల్ల తెలుస్తాయి. అప్పుడు ఏం తెలుస్తది యు డోంట్ ఫైట్ విత్ లైఫ్ యు యక్సెప్ట్ అలన్ వార్డ్స్ చెప్తాడు దిస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ టీచర్ ఆన్ ద ప్లానెట్ ఎర్త్ ఇస్ వాటర్ బి లైక్ ద వాటర్ సో వాటర్ కనిపిస్తుంది కానీ నువ్వు దాన్ని పట్టుకోలేవు.
(11:42) నువ్వు వాటర్ లో దిగు యు ఆర్ ఇన్ ద వాటర్ బట్ యు కెనాట్ క్చ్హోల్డ్ ఆఫ్ ద వాటర్ అండ్ వాటర్ ఇస్ సో ఫ్లక్సిబుల్ యు నో ఏ పాత్రలో పెడితే ఆ పాత్ర షేప్ తీసుకుంటుంది. ఎట్ ఇట్ ఇస్ ఫామ్స్ పాత్ర పగిలిపోగానే వాటర్ బ్రేక్ ఫ్రీ అయిపోతుంది. వాటర్ పోతున్నప్పుడు రాయి వచ్చిందనుకో రాయి దగ్గరే వాటర్ ఆగిపోతుంది. రాయిని అల్లుకొని దారి చేసుకొని వెళ్ళిపోతుంది.
(12:10) అలాగని రాయిని నెగేట్ చేయదు రాయిని తోసి పక్కన పడేది. రాయిని తనలో కలిపేసుకుని వెళ్ళిపోతుంది. దాంతో పాటు ఆ రాయికి తగిలే విధానంలో ఒక సుందర సంగీతాన్ని సృష్టిస్తుంది. దాని కదలికలో ఒక సాఫ్ట్నెస్ ఉంటుంది. అదే వేగం పెరిగితే అది చెట్లు అడవుల్ని కూడా నాశనం చేసేంత శక్తి కలిగి ఉంటాయి. సో ప్రకృతిలో ఒక గ్రేటెస్ట్ మిస్టరీ యూనివర్స్ ఎలా ఫంక్షన్ అయితదింటే ఇట్ ఫంక్షన్స్ లైక్ వాటర్ ఒక జ్ఞాని ఎలా పని చేస్తాడు హి ఫంక్షన్స్ లైక్ వాటర్ హి ఫ్లోస్ లైక్ వాటర్ వాటర్ ఉందా ఉంది పట్టుకోగలవా పట్టుకోలేవు జ్ఞాని ఉన్నాడో ఉన్నాడు పట్టుకోలేవు పట్టుకోలేవు
(12:55) పట్టుకోగలవా ఒక పాత్రలో పట్టుకోవచ్చు నువ్వు పాత్రను పట్టుకోవాల్సిందే నీటిని పట్టుకోలేవు. అట్లా నువ్వు జ్ఞాని నువ్వు ఉన్నట్టు అనిపిస్తది నువ్వు జ్ఞానాన్ని ఎట్లా పట్టుకుంటావ్ అప్పుడు నీ పాత్ర నువ్వు క్రియేట్ చేసుకోవాలి నీ నీళ్లుు పట్టుకోవాలి. అందుకని ఈ నోస్టల్జియా అన్నది చాలా మందికి ఉంటారు. మరణించే వ్యక్తి కూడా ఉంటారు బాబు ఇప్పుడు ఎంతమంది వచ్చి పలకరించినా అతను వచ్చి పలకరిస్తే బాగుంటుంది.
(13:25) చిన్నప్పటి నుంచి ఎవరో ఒక పర్టికులర్ పర్సన్ పలకరించాలని ఒక థాట్ ఉండిపోయింది. నన్ను ఎవరన్నా ఒక స్పెషల్ గా చూస్తే బాగుంటదని ఒక థాట్ ఉంటది కొందరికి ఆ చిన్నప్పుడు ఎప్పుడో అది ముద్రింపబడ్డది మనసులో అది ఈనాటిది కాదు అది ఈగో వల్ల కాదు వాళ్ళు కావాలని చేస్తురు అది నోస్టల్జిక్ మూమెంట్ అది అది ముద్రింపబడ్డది ఎన్ని ఉన్నా అప్పుడప్పుడు అది గుర్తొస్తా ఉంటది ఎప్పుడైనా ఖాళీగా ఉంటే ఆ టైంలో గుర్తించిన వాడు ఏం చేస్తాడు ఈరోజు ఒక స్పెషల్ పర్సన్ అమ్మ రండి మీరు అనిస్తే ఆ నోస్టల్జిక్ మూమెంట్ కాస్త ఫుల్ ఫుల్ఫిల్ అయి ప్రశాంత స్థితిలోకి వస్తారు.
(14:01) లేకపోతే లైఫ్ లో ఎన్ని ఉన్నా తాను కోరుకున్న ఆ ఆనంద క్షణము గాని లేదా తను మిస్ అయిన క్షణము గాని తిరిగి పొందలేక బికాజ్ ఆఫ్ వయసు కావచ్చు హోదా కావచ్చు ఉదాహరణకి ఇట్లా చెంపలు గిలిచ్చుకోవాలి ఉంటదా ఒక కలెక్టర్ అయిన తర్వాత నువ్వు అడగగలవు ఏమనా ఇవ్వన్నా అసలు లేక లేక నీ లైఫ్ లో ఒక ఒప్పురాలు వచ్చింది. నువ్వు క్లోజ్ ఇంటిమసీ అతనితో ఆమెతో ఉండగలవు.
(14:28) ఇప్పుడు ఈ మగవాడు ఏమి ఒక్కసారి నా చెంపలకి వెళ్ళి అంటే ఛి అసలు మీరు కలెక్టర్ అయండి ఏంటండి అన్నది అనుకో అది నోస్టల్ జీమ అట్లే ఉండిపోతుంది చచ్చిపోయేటప్పుడు అది గుర్తు రావచ్చు అందుకని ఈ భూమిమీద చాలాసార్లు కొందరు గురువులు వాళ్ళ జీవితాల్లో దే నో ద మైండ్ గుర్తుపట్టొచ్చు చిన్న చేష్టతో వాళ్ళని విముక్తి చేసేద్దాం ఒకసారి నేను బస్ స్టాప్ లో ఉన్నా బస్ స్టాప్ లో ఉన్నప్పుడు ఒక పెద్ద ఆవిడ అదే బస్ స్టాప్ లో నిలబడి ఉంది.
(15:07) నేను వైలిన్ క్లాస్ అయిపోయి కార్ అక్కడ పార్క్ చేసుకొని ఊరికే బస్ స్టాప్ లో కూర్చునేవాడిని స్కెచ్చింగ్ చేసుకోవడం ఒక హాఫ్ అన్ అవర్ అట్లా నన్ను చూస్తా ఉన్నట్లు చూసి నేను చూడగానే పక్కక తీసుకుంటుంది. ఒక అరేళ్ళు ఉండవచ్చు నేనేం చేశాను ఏమ్మా ఏమనా చెప్పాల నాతో అని అడిగాను అంటే డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చాను ఆ లేదు లేదండి సారీ సారీ ఆమె ఆశ్చర్యం ఏందంటే నేను మెల్లగా వెళ్లి ఆమె అటు పక్కన నిలబడ్డాను ఆమె తిరిగి చూస్తే అక్కడ నేను లేను నేనేం చెప్పాను నేను మీ పక్కక వచ్చాను మీ మనసులో ఏదో ఆలోచన ఉంది. దాన్ని క్లియర్ చేయండి.
(15:52) అంత ట్రాఫిక్ ఉన్న ఆ పర్టికులర్ మూమెంట్ తన మనసులో ఒక సైలెన్స్ ఏర్పడ్డాడు. నేను రోడ్డు మీద మాట్లాడలేదు మీకు అభ్యంతరం లేకపోతే నేనే టీ తాపిస్తాను అంటే పక్కన సుధా దర్శన హోటల్ దాంట్లోకి వెళ్లి కూర్చుంది. పోగానే కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె ఎవరో కూడా నాకు తెలియదు. నేను అడిగాను విషయం చెప్పండి బికాజ్ నేను వెళ్ళాలి మా ఫాదర్ కి బ్యూటిఫుల్ బియర్డ్ ఉండి చూడు అసలు కాంటెక్స్ట్ కంప్లీట్లీ డిఫరెంట్ కాంటెక్స్ట్ ఇది మా ఫాదర్ కి బ్యూటిఫుల్ బియర్డ్ ఉండేయి నాకు ముట్టుకోవాలని దాన్ని ఇట్లా ఇట్లా అనాలని నా కోరిక కానీ ఆయన ముట్టుకొని ఇచ్చేవాడు కాదు
(16:37) అది నా మనసులో ఉండిపోయింది. ఐ జస్ట్ వాంట్ టు టచ్ సంబడస్ బయర్ లైక్స్ ఇదేమనా కోరికనారా కానీ ఉండిపోయిద్ది ఐ రియలీ వాంటెడ్ టు ప్లే విత్ మై ఫాదర్స్ బియర్డ్ యనో సరేలే ఇప్పుడు నాకు 60 ఏళ్ళు వచ్చినాయి నేను చెప్తే ఏమనుకుంటారు అది చెప్పడానికి వస్తదా ఆ రాదు అందుకని ఎవరికన్నా మా ఫాదర్ లాంటి బియర్డ్ ఉన్నప్పుడు నేను వాళ్ళలో నా ఫాదర్ ని చూసుకుంటాను.
(17:15) బికాజ్ ఆఫ్ ద బియర్డ్ అండ్ బికాజ ఆఫ్ ద పర్సన్ ఒకసారి వాళ్ళని అడగాలనిపిస్తది. యునో కానీ సిగ్గు బిడియం వయసు నాకు ఇద్దరు ముగ్గురు మనవరాళ్ళు వాట్ఎవర్ ఒకసారి రండి అని చెప్పి పక్కన మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఉంటే వాళ్ళక ఫోన్ చేసి ఓ ఫ్రెండ్ తో వస్తున్న ఒక పెద్దమ్మ ఈమె వెళ్ళిన తర్వాత మీరు రండి ఒకసారి చెప్పిన తర్వాత వీళ్ళు ఏమ అనుకోరు నేను కళ్ళు మూసుకొని కూర్చుంటా బిఎండి టచ్ చేయండి నాకేం ప్రాబ్లం లేదు అని చెప్పి వితిన్ ఏటూ సెకండ్స్ చిన్న హోల్డ్ బ్యాక్ అయి షి జస్ట్ టచ్డ్ మై బిడ్ వెరీ జెంట్లీ ఒక ఫ్లవర్ ని ముట్టుకున్నట్టు ముట్టుకొని
(18:08) ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ హి జస్ట్ టచ్డ్ అండ్ షి క్రైడ్ లైక్ ఎనీథింగ్ హై రోజులు పరిగెత్తుకొని వచ్చిరు ఏమైంది కంటిన్యూ చూపురా ఇది అర్థమయ్యే విషయం కాదుఇది ఆ తర్వాత షి టచ్ మై ఫీట్ నా జీవితంలో నేను ఇక హాయిగా మరణిస్తాను. థాట్ ఇస్ కాల్డ్ థాంక్యూ అండ్ నేను మీకు ఏం కావాలంటే తీస్తా షి వాస్ సో హ్యాపీ దాంట్లో కొంత డబ్బు ఉంది ఒక 20,000 30,000 [నవ్వు] నో విషయం అది కాదు ఈరోజు నీ థాట్ ని పీక్ అవతలు వేసేసిన నేను నేనేం చేయలేవా జస్ట్ నేను నీకు అవైలబుల్ గా వచ్చాను అంతే నేను చేసిందో నువ్వు ఏమి ఒక వ్యక్తి తీర్చలేని కోరిక అట్ల ఏం కోలేదు.
(19:09) ఆర్డినరీ థింగ్ అది బట్ ఐఫోన్ దొరుకుతదిరా బియర్డ్ దొరకదు భూమిమీద ఎట్లీస్ట్ ముట్టుకుందాం అంటే అట్లా చాలామందికి చాలా చిన్నప్పుడు తీరని ఆ చిన్న డిజైర్ ఉంటదో లేదా తీరింది కానీ ఆ తీరిన దాని పట్ల చిన్న వ్యామోహం ఉంటదో అదిఇంకా కొంచం అందులో డబ్బుకు సంబంధించింది కాదు అదివరకు చెప్తే ఇదా ఇంత చిన్నదానికా అంటారు కానీ ఆట చెప్తున్న వాళ్ళ కూడా చిన్న చిన్నవి ఉండే ఉంటాయి సో ఎవడి మైండ్ క్లియర్ అయిందో వాడికి నోస్టల్జియా ఉండదు.
(19:47) మిగతా అందరికీ ఏదో ఒక నోస్టల్జిక్ ఎమోషన్ ఉంటది. ప్రతి ఒక్కరికీ ఒక వ్యాధి ఉంటుంది సిజోఫ్రేనియా అట్లాగే ప్రతి ఒక్కరికీ ఒక చైల్డ్ చిన్నప్పటి పాస్ట్ ఎమోషన్ ఒక థాట్ గా క్యారీ అయి ఉంటుంది నోస్టింజియా ఓన్లీ ఎన్లైటన్డ్ అంటే ఎవడైతే తనలో తాను ఉన్నాడో ఎవడైతే తన పని తాను చేసుకుంటున్నాడో ఎవరికైతే ఎవ్వరి పట్ల ఏ భావ లేదు అట్లా కొంతకాలం ఉన్నాడు అప్పుడు ఈ నోస్టల్జియాలు గతం తాలూకు రకరకాల ధారణలు లేకపోతే వాడిని బాధ పెట్టేవి ఇవన్నీ డిసపర్ అయిపోయింది.
(20:27) అప్పటివరకు ఈ గేమ్ నడుస్తూనే ఉంటాను. అందుకని ఎవరన్నా నన్ను ఏదైనా అడిగారునుకో నేను చేస్తాను అలాగే నటించాను జెన్యూన్ గా చేస్తాను కానీ నా ఉద్దేశం అది కొనసాగించడం కాదు దానినుంచి ఒక వ్యక్తిని బయట పడేయడం అట్లా అట్లా నేను చేసి ఉన్నాను అంటే నేను పేర్లు చెప్పకూడదు. ఎవ్వరు ఊహించని చిన్న చిన్న పనులు చేస్తే వాళ్ళు ఫ్రీ అయిపోయారు ఎందుకంటే అది కొన్నిసార్లు అది ఒక్క థాట్ ఉంటది.
(21:00) ఒక చివరి మాట చెప్తే అయిపోతది. నాకు తెలిసిన ఒక ఆయనకి స్టేజ్ మీద అవార్డు తీసుకోవాలని ఒక ఆలోచన మ్ చిన్నప్పుడు ఎప్పుడో తనకి ఆ ఒక ప్రైజ్ వచ్చినట్టే వచ్చి మిస్ అయిపోయి ఆ తర్వాత రకరకాల కారణాల చేత పల్లెటూరు కాబట్టి ఒక స్టేజ్ గాని ఒక ప్రోగ్రాం్ గాని లేకపోతే కాంపిటీషన్ గాని ఇతనేం పెద్ద టాలెంట్ పర్సన్ కాదు కానీ నాకు థాట్ ఉండిపోయింది నాకు స్టేజ్ మీద ఎవ మనక ఎవరు అవార్డు ఇస్తారు ఇంక ఎప్పుడు వచ్చినా ఆ థాట్ వచ్చేది మనక ఎవరు ఇస్తారు అవార్డు అంత వాళ్ళ వాళ్ళ దొబ్బుతారు.
(21:30) మనకు అవార్డు రావాలంటే పెట్టి పుట్టాలి చిన్నదో పెద్దదో అవార్డు ఇస్తే ఆ సంతోషం మనం కూడా ఇంట్లో ఒకటి బూట్లో పెట్టు ఇది అప్పుడప్పుడు అప్పుడు వచ్చింది నోస్టెల్జియా నేను రెండు మూడు సార్లు అడిగినా వాట్ ఇస్ మటర్ అంటే ఏ చిన్నప్పుడు నాకు ఇట్లా వచ్చినట్టే వచ్చింది అట్లా ఉండిపోయింది అది కానీ మనక ఎవడు ఇస్తాడు ఆవాడు ఒకసారి త్యాగరాయ గాన సభలో అయితే ఒక ఒక చిన్న సంస్థ ఉంది.
(21:57) వాళ్ళు ఏం చేస్తారు ఎవ్రీ ఇయర్ వాళ్ళంతా డబ్బులు దుబ్బడానికే ఎవ్రీ ఇయర్ ఒక 20 మందికి అవార్డ్స్ ఇస్తారు. అంటే ఔత్సాహక యువకులని ఎంకరేజ్ చేద్దాం ఉద్దేశంతో అంటే పాటలు రాసేటోనికి పాటలు పాడేటోనికి డ్రెస్ డిజనర్కు హెయిర్ కటింగ్స్ సెల్లుకి అందరికీ ఇస్తారు అవార్డు ఉగాది పురస్కారాలులాగా నేను ఇతనికి ఏం చెప్పానంటే నువ్వు అవార్డు గురించి మర్చిపోయి నువ్వు ఏదన్నా ఒక పాఠ ఏదనా రాయి నాకు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళకి చూపిస్తా వాళ్ళకి నచ్చింది అనుకో అవార్డు ఇస్తారు అంటే ఎట్లా రాయాల తమ్మి ఎట్లా రాయాలంటే నేనుేదో సలహా ఇచ్చిన ఏ ఇంటర్నెట్ లో పాట తీసుకో ఆ పాటలో దాన్ని బట్టి
(22:33) నువ్వు లైట్గా కాపీ కొట్టి నువ్వు వేరే దేవుడి మీద రాయి అటో 20 పాటలు రాయి చిన్న బుక్ కి అంటే నువ్వు ఏదైనా చేస్తే కదా వాళ్ళు నువ్వు ఉన్నావ అని గుర్తించేది పరిచయాలు ఉన్నాయ అంటే నాకు ఇద్దర ముగ్గురు తెలుసు నేను వాళ్ళకి చూపిస్తా ఒక మంచి రచయితున్నాడు ఏమో వాళ్ళకి నిజంగా నచ్చితే ఆడి ఇస్తారు వాళ్ళు కోట్ల రూపాయలు ఇచ్చిన తీసుకో ఈ ఇయర్ అని చెప్పి అండ్ హి టుక్ ఇట్ సీరియస్లీ తర్వాత నాన్న కష్టాలు పడి ఒక మూడు నెలలో పుట్ట వచ్చిందో బుక్ రాసిండు నా ఆధ్వర్యంలోనే దానికి ప్రింట్ చేయబడ్డది.
(22:59) చాలా తక్కువ క్వాలిటీ పేపర్ అంటే అప్పట్లో 8000 పెడితే 500 కాపీలు వచ్చినాయి. ఉమ్ ఆ తర్వాత అసలు ఈ పుస్తకంతో సంబంధం లేదు నేను తీసుకెళ్ళే వాళ్ళకి చూపిస్తా అని చెప్పి అతనికి స్టేజ్ మీద ఒక అవార్డు ఇప్పించినా అసలు ఆ రోజు తన ఆనందం చూడాలి యుకాంట్ బిలీవ్ అసలు బట్టలు చిబ్బుకొని రోడ్డు మీద నగ్నంగా డాన్స్ చేసే ఒకటి తప్పు హి కంటిన్యూ కంటిన్యూస్ల స్పోక్ ఫర్ 10 టు 12 అవర్స్ కంటిన్యూస్ నాన్ స్టాప్ నేను ఇట్లా పడుకున్నా ఒక దగ్గర మాట్లాడుతూనే ఉన్నాడురా మాట్లాడుతూనే ఉన్నాడు మాట్లాడుతూనే ఉన్నాడు మాట్లాడుతూనే ఉన్నాడు మాట్లాడుతూనే ఉన్నాడు మాట్లాడుతాడు
(23:48) అక్కడక్కడ మాట్లాడుతూనే ఉన్నాడు కంటిన్యూస్లీ ఏమేమో చెప్తున్నాడు అందులో రకరకాల విషయాలు వచ్చినయి నా ఫ్రెండ్స్ కి ఇప్పుడు నేను చెప్తా కొడుకులారా అది అంటున్నాడు తర్వాత మా చిన్నప్పుడు అది పోతే పోయాయిగా నీ అమ్మ నువ్వు పుస్తకాన్ని రాసిన ఇప్పటి నుంచి నేను పుస్తకాలు రాస్తా చూడు ఎవడైనా వాడు ఇయాల్సింది మన పుస్తకాలు ఇట్లా ఈగోయిస్టిక్ మాటలు వచ్చినాయి అసలు వాళ్ళు ఇవ్వడం చాలా గ్రేట్ అసలు నేనుేం గొప్పగా రాసినని ఆయన నేను రకరకాలుగా అసలు నువ్వు గ్రేట్ రా నువ్వు లేకపోతే నాకు వాళ్ళు ఎట్లా పరిచయం అయతారురా నీకు చిన్నోడివని నీ కాలు మొక్కాలిరా
(24:25) ఇట్లాంటి బోల్డ్ అన్ని మాటలు మాట్లాడి మాట్లాడి మాట్లాడి మాట్లాడి తాను అలిసిపోయి పడుకోలేదు నోరు అలిసిపోయి పడుకున్నాడు మ్ ఆ తర్వాత మళ్లా కొంత కాలానికి చర్చ వచ్చింది. నేను మళ్లా బుక్ రాస్తున్నా రాయన్నా తర్వాత దానిి ఏం తెలుసుకున్నాడు ఏదనా మంచిగా రాస్తే అవార్డు ఇస్తారు అన్నది తెలిసింది ఇప్పుడు అవార్డు మీద ఆసక్తి పోయింది మ్ ఇంకా మనక అంత గొప్ప రచయితలం కాదు కదా వచ్చిన కాడికి సంతోషపడాలి అన్నది తాటి సో నేను అంటా ఒక చచ్చిపోయే వ్యక్తికి కూడా దేర్ మస్ట్ బి ఏ నోస్టల్జిక్ థాట్ ఉండొచ్చు ఉండవచ్చు అది చాలా చిన్నది ఎవరనా నా భుజం మీద చేయిస్తే బాగుండు ఎవరనా నాకు కొత్త
(25:16) బట్ట పెడితే బాగుండు ఆ ఎవరనా నుదుటి మీద ముద్దు పెడితే బాగుండు ఎవరనా గట్టిగా నన్ను కౌగలించుకుంటే బాగుండు. ఏదో ఒక నోస్టల్జిక్ థాట్ అనేది ఉంటది. అబ్బా అసలు ఇట్లా చాపుకొని ఇట్లా కాళ్ళు చాపుకొని ఆకాశం కింద బట్టలు లేకుండా వండుకోవాలి. అసలు వర్షంలో నానాలిరా ఇట్లాంటివఏమవో ఆలోచన ఉంటది. కానీ ఏజ్ పెరగడం వల్ల వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడానికి భయపడతారు.
(25:44) అట్లా నీకున్న నోస్టల్జిక్ థాట్ కి నువ్వు అనుభవిస్తున్న ప్రెజెంట్ మూమెంట్ కి నీకున్న రకరకాల సందేహాలకి సంశయాలకి నిండోలయమాన పరిస్థితికి మధ్యన అంతులేని అంతరం ఏర్పడి ఇక తీరదేమో చిన్న కోరిక తీరదేమో అంతే అని ఒక నిరాశలోకి వెళ్ళిపోతారు. అలాంటి సందర్భం ఎవరైనా వచ్చినప్పుడు ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఎవరైనా ఫుల్ఫిల్ చేశారు అనుకో పట్టుకుంటాది అది ఎందుకంటే అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్ దొరుకుతది అక్కడ ఒక ప్రియుడు ప్రియురాలని కవలించుకున్నప్పుడు అది కోటి రూపాయలు ఇచ్చిన అది ఇక్కడ దొరక అందులో ఏముంది జస్ట్ ఇద్దరు బాడీస్ కవలించుకు ఏముంది బొందా అన్నిక లేదు సంథింగ్ మజికల్ ఇస్
(26:16) హాపెనింగ్ ఒక సెలబ్రిటీని షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు ఒక గూస్ బంస్ ఏదో వస్తుంది అది సంథింగ్ ఏ ఏముంది ఒక థర్మకోల్ షీట్ ని షేక్ హ్యాండ్ ఇస్తే రెండు ఒకటి కాదు అంటే ఆ సర్ప్రై దాన్ని ఏమంటారు ఒక థాటే కదా అది వాళ్ళ వాళ్ళ గురించి అది తీసేయాల వద్దా నేను చెప్పేది థాటే అది ఫుల్ఫిల్ అవ్వాలా వద్దా అన్ని ఇప్పుడు నాకు ప్రాపంచికమైన థాట్స్ డబ్బు ద్వారా ఫుల్ఫిల్ అయితాయి కొన్ని థాట్స్ దేనికి సంబంధం లేదు అవుట్ ఆఫ్ ద బ్లూ మైండ్ వచ్చి తిష్టం వేసుకొని కూర్చున్నాయి అవి అది అడ్రెస్ చేయాలంటే వాడికి తెలిసి ఉండాలి ఎవరి సమక్షంలో వ్యక్తపరుస్తున్నామో వాడు దాన్ని రిసీవ్
(26:54) చేసుకోగలగాలి లేకపోతే ఆ థాట్ థాట్ గానే ఉండిపోద్ది ఆ థాట్ ని థాట మాట తీస్తది మ్ అందుకని చాలా డెలికేట్ అంశం మనం మాట్లాడుతున్నాం. అందుకని నా అబ్జర్వేషన్ ఏందంటే మనిషి ఎన్ని సంపాదించినా ఎన్ని కోట్లు ఉన్నా సమవేర్ హి ఇస్ స్టక్ ఇన్ ద పాస్ట్ ఏదో ఒక చిన్న క్షణంలో చాలామంది అట్లా ఇరుక్కుపోతారు. ఇప్పుడు మనకు మధుర జ్ఞాపకాలు అంటారు మ్ మా పాతిల్లు మా పాత ఇంటికి వెళ్తే భలే ఉంటది నోస్టేజియా పోయి పీకేది ఏమ ఉండదు మల్ల కానీ ఆ థాట్ అట్లా ఉండిపోతది.
(27:31) మా నాయనమ్మ అసలు మంచి కలిపి ముద్దలు పెట్టేది అసలు ఆ టేస్ట్ అంటారు నస్టాల్జియా బోడి అంతకంటే బెస్ట్ షెఫ్లు ఉన్నారు టేస్ట్ ఉంది బట్ నీ మైండ్ ఇరుక్కపోయింది అక్కడ నువ్వు ఎందన్నా చెప్పు మా నాయనమ్మ కలిపి పెట్టిన పుట్నాల పొడి ఆ నెయ్యి వేసి పెడితే అసలు నో అసలు ఏదో చెప్తే సోది చెప్తారు అట్ల అరే వర్తమానంలో బెస్ట్ ఫుడ్ ఉందంటే నాయనమ్మ గుర్తొచ్చింది కొందరికి ఉంటది ఒక టచ్ గుర్తు ఉంటది అట్ల నో స్టేజ్ ఇప్పుడు వాడు చ్చిపోయిండు వాడు తప్ప ఎవడు ముట్టుకోలేడు చచ్చిపోతారు అప్పుడప్పుడు దుఃఖం వస్తది.
(28:03) కొందరేమో నోస్టల్జియాని పాజిటివ్ గా తీసుకుంటారు కొందరు నెగిటివ్ తీసుకొందరు దుఃఖంలోకి ఎంటర్ అయితారు నోస్టల్జిక్ మూమెంట్ రాగానే బికాజ్ అది ఫుల్ఫిల్ అవ్వలే కొందరు నోస్టల్జి మూమెంట్ రాగానే త్రిల్ అవుతారు అసలు అనే అద చిన్న పాజిటివ్ అనేది కొంచెం బెటర్ అంటే అక్కడ వాడు కోరుకోవడంలే వాడు తలుచుకొని త్రిల్ అవుతున్నాడు అట అది కొంతవరకు ఆరోగ్యకరం కానీ కొందరికి ఆ నోస్టల్జిక్ మూమెంట్స్ తీరితే బాగుండు అని అనిపిస్తుంది ఒక మూవీ చూసిన సినిమా పేరు వాటర్ అట్లాంటి సినిమా ఉంది ఒకటి [నవ్వు] దాంట్లో ఒక చిన్నప్పుడే భర్త చనిపోవడం వల్ల ఫర్ సం రీజన్ అప్పుడున్న సాంప్రదాయం ప్రకారం ఆమె
(28:46) విడో అంటే భర్త లేని భార్య ఉంటది కదా మ్ భర్త లేకపోతే భార్య ఎట్లా లేదు భర్త లేని విధ ఉంటది కదా అట్లా ఆమె ఉంటది. ఇ ఆమె ఊరికి దూరంగా ఉండాలి ఆ సాంప్రదాయం ప్రకారం వాళ్ళు తెల్ల బట్టలు వేసుకొని గుండు కొట్టించుకుంటారు. వాళ్ళ వాళ్ళ వాళ్ళని ఏ శుభకారాలు పిలవరు అవుట్కాస్ట్ ఇప్పుడు ఆమె ఎట్లంది ముసలిగ అయిపోయింది. ఇప్పుడు మరణశయ మీద ఉంది అప్పుడు ఎవరో వచ్చి అడుగుతారు నీకుేమనా కోరికలు ఉన్నాయా అంటే ఒక్క లడ్డు తినాలి లడ్డు అని అడుగుతాం దట్ ఇస్ మస్టర్ 12 ఇయర్స్ ఏ స్లేవ్ అని ఒక సినిమా ఉంది.
(29:28) మ్ అందులో వాళ్ళంతా బానిసలు కట్టు బానిసలు చాలా దారుణంగా ట్రీట్ చేయబడుతుంటారు. అసలు వాళ్ళకి ఒక క్షణం తీరిక ఉండదు. నల్ల జాతీయులు తెల్ల జాతీయుల పిల్లలు వాళ్ళని కొట్టుకుొని ఆటాడుతారు కొట్టి ఆటాడతారు. అటువంటి ఒక కల్చర్ ఉంది ఇప్పుడు రీసెంట్ గా లించింగ్ అనే పదం వినిపిస్తుంది ఆ లించింగ్ అనే పదం లించ్ అనే ఒక వ్యక్తి నుంచి వచ్చింది అంటే అకారణంగా చంపడం ఒక వ్యక్తిని దాన్ని చంపుతూ ఆనంద పడ్డం బంగ్లాదేశ్లో దీపుదాస్ని చంపేశరు.
(29:54) మోబ్ అంతా అండ్ దే వర్ సెలబ్రేటింగ్ యస్ ఇఫ్ ద దే హావ్ డన్ ఏ గుడ్ థింగ్ ఎందుకంటే గుంపుక ఒక బలం ఉంటది. జ్ఞానం ఉండదు గుంపుకి బలం ఉంటది. ఆ గుంపును చూసుకొని విర్ర విగుతారుట ఆ 12 ఇయర్స్ ఆ ఎస్లేవ్ సినిమా చాలా వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మూవీస్ అసలు చూస్తే అసలు అంటే ఒక స్లేవ్ ఎట్లా సఫర్ అయితాడు అండ్ అతని ఫ్రీడమ్ కోరుకుంటున్నాడు.
(30:18) పీవర్ వాళ్ళు వాళ్ళు అసలు ఇది ఎట్లా ఉందంటే ఇప్పుడు దీనికి ఒక రెండు మూడు కిలోమీటర్ల అవతల బౌండరీ ఉందిరా ఆ బౌండరీ ఒక 20 ఫీట్లు ఉంది దానికి పెద్ద పెద్ద గేట్లు ఉంది సిసిీ కెమెరాలు నువ్వు ఎట్లా తప్పించుకుంటావ్ అసలు నువ్వు వేరేవాడితో మాట్లాడితే తెలిసిపోతుంది నువ్వు ఎట్లా తప్పించుకుంటావ్ అప్పుడు నువ్వు సైగల్ చేసిన తెలిసిపోతుంది ఎట్లా తప్పించుకుంటావ్ అందులో ఒక లేడీ ఉంటది ఆమె కూడా స్లేవ్ మ్ ఆమె నాకు సీన్ గుర్తున్నంత వరకు చెప్తా ఒక సమయం ఒక్క హాఫ్ న్ అవర్ ఎవ్వరు ఉండరా ఇంట్లో అప్పుడు ఆమె తప్పించుకొని మళ్ళీ వెనక్కి రావల్సిందే మ్ అప్పుడు దొంగతనం చేసి ఏం తింటది స్పూన్
(30:54) చెక్కర తిన్నా అంటే చక్కర తినాలన్నా చప్ప చెక్కర చేతిలో వేసుకొని చప్పర వేయాలని ఒక థాట్ ఉండిపోయింది. అది తినుకుంటే అసలు ఏడ్ చేస్తా సో నోస్టెల్జియా అనేది చిన్నదే బట్ సం టైమ్స్ అది డామేజింగ్ సం టైమ్స్ అది కాస్త కొందరు కొంచెం సమాజంలో సక్సెస్ సిక్స్ అయిన వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు నోస్టల్జియా గత దాన్ని తలుచుకొని ఆ ఒక్క మూమెంట్ తలుచుకొని ఇప్పటికి నాకు గుర్తు మా నాన్నగారు నా భుజం ఇచ్చి వేసి ఆ అసలు అది ఒక నోస్టల్జియా మూమెంట్ అది ఎప్పుడో వీకిన ఆయనతో మనకేం పని వర్తమానంలోకి వద్దాం అప్పుడప్పుడు త్రిల్ అనిపిస్తుంది.
(31:40) ఎప్పుడు వాళ్ళు ఖాళీగా ఉన్న ఆ నోస్టల్జిక్ మూమెంట్ తీసుకొస్తారు. కొందరు నోస్టల్జియా అని బాధగా మార్చుకుంటారున్నమాట బికాజ్ దే డోంట్ హావ్ కొందరికేమో థాట్ థాట్ కాబట్టి ఓకే అక్కడితో ఎండ్ అయిపోతది. తలుచుకొని ఎంజాయ్ చేస్తారు మళ్ళ మర్చిపోతారు ఏదో రా ఆ రోజులు వేరు కచ చిల చల చలో కొందరేమో తీరితే బాగుండు అనుకుంటారుఅన్నమాట అలాంటి తీరే అవకాశం ఒకవేళ నీకు వస్తే తెలుసుకొని నేనంటా ఫుల్ఫిల్ ఇట్ అలాగని ఏది పడితే అది ఫుల్ఫిల్ చేయకు చేయగలిగింది అయితే అన్కండిషనల్ గా చేసి దీని నుంచి బయట పడు అని చెప్పడానికి దాన్ని ఉదాహరణ ఈత ఎగ్జాంపుల్ ఇచ్చిన కదా పొట్ట కింద చేతులు
(32:17) పెట్టి లాగ పట్టుకొని ఈత కొట్టించేవాడు వాడి లైఫ్ అంతా అట్లా పట్టుకుంటాడు అని కాదు వాడి ఉద్దేశం వాడు వదిలేయడానికే పట్టుకున్నాడు. ఇది నువ్వు మర్చిపోవద్దు రిమెంబర్ నువ్వు ఎవరికన్నా ఏదైనా చేస్తున్నావ అంటే లైఫ్ అంతా చేస్తావ అని కాదు. చేయకున్నా వాళ్ళు సంతోషంగా ఉండి ఆనందంగా ఉండి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు జీవించే అవగాహన ఇవ్వడానికి నువ్వు వాళ్ళని పట్టుకున్నావు తప్ప వాళ్ళకి నువ్వు బానిసయి నువ్వు నోస్టల్జిక్ మూమెంట్ లోకి ఎంటర్ అవ్వడానికి కాదు సోదనట్షల్ వాట్ ఇస్ ద కంక్lూజన్ ఓన్లీ ఎన్లైటన్ మైండ్ హస్ నో నోస్టల్జిక్ మూమెంట్స్ అండ్ నో ఫ్యూచర్
(32:49) ప్లాన్స్ అతను గతం వల్ల గాని భవిష్యత్తు వల్ల గాని బాధింపబడిన ఒకానొక మానసిక వికాసాన్ని ఆకాశాన్ని ఆ వైశాల్య అతనికి కలిగి ఉన్నాడు ఇది ఎవరిది వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన నాకు ఏ నోస్ ఎప్పుడనా నా గతం గురించి చెప్తే కామెడీగా చెప్పుకోవాల్సిందే కాని తలుచుకొని అట్ల ఏమఉంది అసలు అటువంటిది ఏమీ లేదు నాకు ఊరి మీద మమకారం లేదు అది ఒక ఊరు అంతే [నవ్వు] ఇప్పుడు నా ఇంటర్వ్యూస్ అడిగితే చెప్తా చిన్నప్పుడు ఎక్కడ పుట్టిన అంతా పిచ్చకుంట్ల జోలు వద్ది అనుకోకుండా ఎక్కడో పుట్టాను బాధ ఖతం హోగయా ఎక్కడ పుట్టినా ఆ ఊర్లో పుట్టిన వాళ్ళతో
(33:24) అలా లేరు కదా సో ఐ క్రియేటడ్ మై లైఫ్ ఇట్స్ నథింగ్ టుడు విత్ విలేజ్ రైట్ అందుకని అటువంటిది ఏమీ లేదు ఈ క్షణం గురించి మాట్లాడుకుందాం. నేను ఏ ఊర్లో ఉంటే ఆ ఊరే కానీ ఏ ఊర్లో పుట్టినవ అంటే జవాబుగా చెప్పడమే దాని పట్ల కన్న ఊరు ఆ బావి ఆ పిట్టగోడ దాని వెనుకున్న తుమ్మ చెట్టు దాని కింద రెట్ తేస్తున్న కోడి ఇట్లాంటి లఫుడ్ ఐడియాలు ఏమ లేవు ఆల్గాన్ [నవ్వు] సరే మరి

No comments:

Post a Comment