🌺 జ్ఞాన ప్రసూనాలు 🌺
03/12/2025
1) ఆలోచనలను వదులుకోండి. మీరు మరేదీ వదులుకోవలసిన అవసరం లేదు.
2)నీ గురువాక్కే నీకు ప్రమాణం..!
3)శూన్యంగా ఉండడం అంటే
'అకర్త'గా ఉండడం...
4)గురుపరంపరగా వచ్చేదే గుప్తవిద్య. అది చాప క్రింద పారే నీరు వంటిది. పారేది తెలియకుండానే చేరే చోటికి చేరుతుంది.
5)“భగవదిచ్చ" అని మాటవరుసకు అనడం కాకుండా నిజంగా అందులో స్థిరంగా నిలబడగలిగితే అదే మోక్షం.
No comments:
Post a Comment