Wednesday, January 14, 2026

 *_🦚 శ్రీరమణమహర్షి 🦚_*
꧁┉┅━❀🔯❀━┅┉꧂
*_🧘🏻భక్తుడు : భగవాన్ ! గురువుల అనుగ్రహం కాదుగదా ప్రోత్సాహం సైతం లేదు. ఇక నా దుఃఖం మాట ఏమి ? ధైర్యం పలికేవారు లేక ఆ ఉత్సాహం క్షీణించి పోయింది. ఏం చెయ్యను ?_*
*_🦚 మహర్షి : అది అజ్ఞానంవల్ల ; చేయతగ్గ అన్వేషణ ఆ దుఃఖం ఎవరికని ఆ దుఃఖ పీడితుడు ఎవరో వెదకిపట్టుకో. ధైర్యం పలికేవారు లేరని అన్నావు ! కానీ సాధనలో నీకు కొంతలో కొంత శాంతి కలగటం లేదా ? అభివృద్ధికి అది సూచన. సాధన సాగిస్తే శాంతి గాఢము, దీర్ఘమూ అవుతుంది.. గమ్యానికి చేరుస్తుంది !!_*
*_♻️ ఒక్క గురు పాదాలను_*
*_పట్టుకుంటే చాలు మన మనసుని గురువు గారి పాదాల చెంత వదిలితే మన జీవితం అంతా తానై చూసుకుంటారు !_* 
*_🧘🏻 ఓం నమో భగవతే_* 
*_శ్రీరమణాయ 🧘🏻‍♀️_*
             *_అరుణాచల శివ.._*
             *_అరుణాచల శివ.._*
             *_అరుణాచల శివ.._*
             *_అరుణాచలా...!_* 
🙏🇮🇳🎊🪴🦚🐍

No comments:

Post a Comment