🌺 జ్ఞాన ప్రసూనాలు 🌺
30/11/2025
1)
నీ మనసు అనంతంగా ఉండాల. ఆ స్థితిలో దేవాలయం అయినా ఒకటే. శ్మశానం అయినా ఒకటే.
2) బయట కర్మను వదలకు లోపల ప్రజ్ఞను వదలకు.
3)ఎన్నో జన్మల అనంతరం దొరికిన మానవ జన్మ, ఇది మోక్షాన్ని సాధించుకోవడానికి దైవం ఇచ్చిన మన శరీరం, అవకాశం. స్వార్ధం, దుర్గుణాలు, కోరికలు, ఆశలు సాధించుకోవడానికి మాత్రం కాదు.
4)ఈ క్షణం వఱకు జరిగిందంతా భగవదిచ్ఛ.
5)వేలగ్రంథాలు చదివినా లభించని స్వరూపనిష్ఠ ఒక్క సద్గురు సన్నిధి మాత్రం చేతనే లభిస్తుంది.
No comments:
Post a Comment