జీవులు సర్వైవల్ కోసమే సెక్స్ చేస్తాయి… మనిషి ఎందుకు ప్లెజర్ కోసం?
https://youtube.com/shorts/WAx2ZqRws1w?si=UBuOWtSkEl3FjFtZ
https://www.youtube.com/watch?v=WAx2ZqRws1w
Transcript:
(00:00) ఎలాంటి భావాలు లేని ఒక చిన్న జీవకణం భూమికి పరిచయమై ఈరోజు అన్ని భావాలు కలిగి సెక్స్ ని ప్లెజర్ సుఖం ఆనందాల కోసం ఉపయోగించే ఒక మానవుడి వరకు ఈ ఎవల్యూషన్ ఎలా జరిగిందో మీకు తెలుసా? అవును మిగతా ఏ ఇతర జీవులు ప్లెజర్ కోసం సుఖం కోసం సెక్స్ చేయవు. కేవలం తన జాతిని వృద్ధి చేసుకోవడం కోసమే సెక్స్ చేస్తాయి. కానీ ఒక మనిషి మాత్రమే సెక్స్ లోని ఆనందం సుఖాల కోసం తన జాతిని రేపు మానభంగం అత్యాచారాల పేరుతో తన జాతిని దానే చంపుకుంటున్నాడు.
(00:34) ఇది నిజంగా మనిషికి వరమా శాపమా అనేది సైంటిఫిక్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేశాను లింక్ కింద బయ్యలో ఉంది వెళ్లి చూడండి
No comments:
Post a Comment