Thursday, January 22, 2026

Do you know what's in your Pillow Cover? 🤢 | Telugu Health Facts | @FactsCola

Do you know what's in your Pillow Cover? 🤢 | Telugu Health Facts | @FactsCola

https://youtube.com/shorts/QDtXI85Jg0o?si=hPSizT2VQgbJY0-9


https://www.youtube.com/watch?v=QDtXI85Jg0o

Transcript:
(00:00) ఏటి మామా వారాల తరబడి ఒకే పిల్లో కవర్ మీద పడుకుంటున్నావా నువ్వు పడుకుంటుంది దిండు మీద కాదు ఒక బ్యాక్టీరియా చెత్తకుండి మీద ప్రతి రాత్రి నీ ముఖం మీద నుంచి రాలిన చర్మం కారిన లాలాజలం జుట్టు నూనె అన్ని ఆ కవర్ మీద పేరుకుపోతాయి. అవి తినడానికి వేల సంఖ్యలో పురుగులు, ఫంగస్ అక్కడ తయారవుతాయి.
(00:20) నువ్వు మళ్ళీ దాని మీదే ముఖం పెట్టి పడుకోగానే అవన్నీ నీ చర్మం లోపలికి దూరిపోయి మొటిమలు, గజ్జి, భయంకరమైన స్కిన్ ఇన్ఫెక్షన్స్ తెచ్చిపెడతాయి. సో త్వరగా కవర్ మార్చుకో మామా లేకపోతే నీ మొహం పాడైపోద్ది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫాక్ట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ [సంగీతం] చేసుకోండి.

No comments:

Post a Comment