Saturday, January 17, 2026

 *పండగలు ముగిసాయ్, వాటితో సెలవులూ ముగిసాయ్...*

*హృదయాలు బరువు అయ్యాయ్, జేబులు ఖాళీ అయ్యాయ్...*

*అత్త గారిళ్ళు బోసి పోయాయ్, స్టాండ్లు, స్టేషన్లు పోటెత్తాయ్...*

*రాము అని పసి హృదయాలు ఘోషించాయ్, మళ్ళీ ఉగాది కొద్దామని మాతృ హృదయాలు ఊర డించాయ్...* 

*పందేలలో గెలిచిన పుంజులు హీరో లయ్యాయ్... ఓడిన పుంజులు కూర లయ్యాయ్...*

*పేకాటలో ఓడిన డబ్బులతో ఏడుపు లొచ్చాయ్... గెలిచిన డబ్బులతో పార్టీలు చేసుకొన్నారు.*

*ఏడిస్తే క్రీడా స్ఫూర్తి లేదన్నారు... గెలిస్తే టైం బాగుందన్నారు...*

*ఈ మూడు రోజుల పండుగ ఆనందం మన మనసులో పదిలం.*

*ఈ ఆనంద సౌరభం ఏడాదంతా మనసున నిలుపుకొని వచ్చే పండుగ కోసం ఎదురు చూద్దాం మిత్రులారా.*

*పండుగ శుభాకాంక్షలు తెలిపిన మీకు కృతజ్ఞతలు.*

*┈┉━❀꧁ఉషోదయం꧂❀━┉┈*
         *SPIRITUAL SEEKERS*
🍁🚩🍁 🙏🕉️🙏 🍁🚩🍁

No comments:

Post a Comment